@@LathasreeSree ఓహో నేను వేంకటేశ్వర స్వామీ మాల అనుకున్న వేంకటేశ్వర స్వామీ వారి మాల కూడా పసుపు బట్టలు ఉంటాయి యే మాల వేసుకున్న పవన్ గారూ కి భగవంతుడి aassisulu నిండుగా ఉండాలి
సినిమా లో హీరోగా రెండు న్నారా గంటలకు అన్ని సమస్య లు ఎలా సారి దిద్దున్నారో అలాగే e5years అన్ని మంచి చేయాలి అని మిమ్మల్ని మరి మరి వీడుకుంటున్నాము జై జై జనసేన మీరు నూరేళ్లు చల్లగా మాకోసం ఉండాలి అని దేవుడు ని వేడుకుంటున్నారు
నిజంగా డిప్యూటీ సీఎం గారు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్లకే తెలుస్తుంది అందరి బాధ అందరి విలువ మీ పాలన మాకు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులు ఈ విధంగానే మీ కూటమి పాలన సాగాలని కోరుకుంటున్నాం సార్🙏👏
పవన్ మీరు మీ శక్తి వంచన లేకుండా , న్యాయంగా కష్ట పడండి … తప్పకుండా విజయం మీ వెన్నంటి వుంటుంది … ఆల్రడీ మీరు అది గెలిచి నిరూపించుకున్నారు … ఇక మీకు తిరుగు లేదు … మీరు కారణ జన్ములు …. ఎన్నడు మరవద్దు … You have been chosen by lord Dattatreya for the people , to the people … NAIL IT PAWAN … Prove yourself … WISHING YOU GOOD LUCK 💐🙏
Looking very very devotional in this dress sir. Goddess giving great great strength as physically and mentally.Sooooo happy and great hope on ur hard working.
Sachivalayam employees are enough to distribute the pension and perform other duties also, they are not busy from morning to evening, they are enjoying by watching mobile phones sir
Govt officers work kuda sincere ga, responsible ga chese laga motivate cheyyali. Benefits gurinche kakunda dedicated ga State kosam Pani cheyyavalasiundi sirs
PK garu…Hope you can motivate and change all the govt employees and others working under you to be honest discipline and transparent while doing their duties.. so that all the govt funds reach for rural development. For that you need to be task master like CBN garu .. Best wishes 💐💐
లవ్ యూ సార్ మీరు నిత్యం ప్రజల్లో ఉండాలి and ప్రజలు ప్రతీ కష్టాలు సమస్యలు తెలుస్కుని వాళ్ళ సమస్యలు కి పరిస్కారం చూపిస్తారని ఆ ఈశ్వర కి ప్రార్ధన 🙏🏻🙏🏻 ఓం నమఃశివాయ
Dear Pawan Kalyan I admire you as a politician rather than an actor. Wishing you the best forever.....many times... thought about joining your party.....I don't have money...I am a normal citizen with high values and minimum economy.
Chala happyga undhi sir mimmalni Ela chusthumte meeru yeppudu elage janam gurimchi alochimchi manchi chesthe yenni tharalaina mee Peru maru mroguthumdhi. I am a big fan of u sir chala cute ga unnaru.
ప్రభుత్వం ఉద్యోగులు కేవలం వారి సమస్య లే చెబుతున్నారు గాని, వారి యొక్క సేవలు అవినీతి రహిత సర్వీస్ లు చెయ్యడానికి సిద్ధం గా ఉన్నారా మంత్రులతో పాటు ఉద్యోగులు కూడా తగిన న్యాయమైన సర్వీస్ చేయగలిగినప్పుడే వ్యవస్థ లో మార్పు వస్తుంది మొదటి గవర్నమెంట్ అయితే next పాత్ర ఉద్యోగులదే ఉద్యోగులే స్వచ్చందంగా సేవ చెయ్యగలగాలి
Lakhs of AP private firm employees and psu (govt ) are working . Please kindly remind it and do as per law and other state governments and central governments. Thank you jaiho bharat
Who ever had done scams land grabbing sand and mining and looted public money in ycp pls go ahead and take action according to law public money should not be misused
Sir all farmers are not poor, many of them have lakhs of money and they are rotating for intrest also,again they are receiving scemes benefits, so please you have to do survey by sincere officers before implementing the scemes and save the government money sir, because some farmers are manipulating even though they have eight or ten acres, you have to consider whole family property sir not each person and their children are doing software jobs sir
21 years nunchi contract employees gane unnam Junior ni regular chesaru me cha senior s mammalni regular cheyaledu electin code ani apara memu offoce chuttu tirugutunna evaru respond avvadam ledu
Matalu vaddandi chesi chupinchandi enthasepu mi nanna mi life antaru every middle class family daily face chestunaru enduku sympathy kosam chustharu emchestaro correct ga cheparu enthasepu nen kastapadda antaru andaru kastapade valle andi naku telisi nen mi nundi janalaki idhi chesta ani okka mata vinaledu
ఇదే ఆలోచన ధోరణి..... చివరిదాకా ఉంటే ......భారతదేశపు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది......
Avnu
Undadhu nv em peekuthav
స్వామీ మాలలో ఎంత నిండుగా కళగా ఉన్నారో ఓం నమో వేంకేశాయ గోవిందా గోవింద వేంకటేశ్వర స్వామీ మిమ్మలిని చల్లగా చూడాలి
అది అమ్మవారు దీక్ష వారహి తల్లీ 🙏🙏
@@LathasreeSree ఓహో నేను వేంకటేశ్వర స్వామీ మాల అనుకున్న వేంకటేశ్వర స్వామీ వారి మాల కూడా పసుపు బట్టలు ఉంటాయి యే మాల వేసుకున్న పవన్ గారూ కి భగవంతుడి aassisulu నిండుగా ఉండాలి
Avida vaarahi chalaaa power full amavaaru
@@sandyakraleti8892 చాలా సంతోషం నా తెలియని మంచి విషయం చెప్పారు గాడ్ bless యు
మీరు చెప్పింది కరెక్ట్ సార్, ప్రజలు చెప్పేది వినడానికి నాయకులకు ఓపిక ఉండదు సార్.
సినిమా లో హీరోగా రెండు న్నారా గంటలకు అన్ని సమస్య లు ఎలా సారి దిద్దున్నారో అలాగే e5years అన్ని మంచి చేయాలి అని మిమ్మల్ని మరి మరి వీడుకుంటున్నాము జై జై జనసేన మీరు నూరేళ్లు చల్లగా మాకోసం ఉండాలి అని దేవుడు ని వేడుకుంటున్నారు
నిజంగా డిప్యూటీ సీఎం గారు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్లకే తెలుస్తుంది అందరి బాధ అందరి విలువ మీ పాలన మాకు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులు ఈ విధంగానే మీ కూటమి పాలన సాగాలని కోరుకుంటున్నాం సార్🙏👏
నిజమైన ప్రజాపాలన అధికారం లోకి వచ్చి నేదినుంది ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యుత్తమమైన రాష్ట్రం గా అబివృద్ది చెందాలని కోరుకుంటున్న
వరహి అమ్మవారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వారాహి అమ్మవారు... వరహి కాదు.... ఓం నమో వారాహి దేవ్యేనమః🙏🏽
Congratulations sir ilanti పరిపాలన కావాలి sir, నేను అనుకున్నాను ఇలానే ఉండాలి అని, same అలానే చేస్తున్నారు సూపర్ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నీ బతుకు ఎంత అంది ఆ మాట విన్న రోజున మా ఇంట్లో అందరూ 😢 పెట్టుకున్నాం ఈ రోజు తన బతుకు ఎమిటో తనకు చూపించాలి ప్రజలకు కూడా 😮
True nenu ma amma kuda kalla neeru pettukunnm aa matalu vini
Super DCM good leader
He do every thing
Jai Pawan Kalyan garu
రియల్లీ ప్రాక్టికల్ మాన్... పవర్ మాన్ 🎉❤
Super ananya CM Pavan Kalyan pspk
Hats off..Deputy cm garu...whn ur intentions are clear ...definitely..Ap will see a golden period in coming years .
Getup marchandi Dy.CM garu❤❤❤we love you and your ruling ✊✊✊✊✊🤝👌
get up kaadhu adhi maala lo vunnaru bro
Hmm
Devudi display pic pettukunaru getup ki mala ki diff teluvada
Getup ante memu cheppedi janda sabha lo unnare ala stylish ga handsome ga undalani koramu ....maharshi laga unnaru ...good anyway tq
Jai janasena jai Pawanism annaya nuvv super
పవన్ మీరు మీ శక్తి వంచన లేకుండా , న్యాయంగా కష్ట పడండి … తప్పకుండా విజయం మీ వెన్నంటి వుంటుంది … ఆల్రడీ మీరు అది గెలిచి నిరూపించుకున్నారు … ఇక మీకు తిరుగు లేదు … మీరు కారణ జన్ములు …. ఎన్నడు మరవద్దు …
You have been chosen by lord Dattatreya for the people , to the people … NAIL IT PAWAN … Prove yourself …
WISHING YOU GOOD LUCK 💐🙏
Really your great understanding leader paean ji .
Because you came from hard working
5 సం|| ఇలాగే... ఉండగలిగితే... అంతకన్న ఏం కావాలి
he is so promising thank you Pawan sir. hope needy ppl get a good living
welcoming progress
Looking very very devotional in this dress sir. Goddess giving great great strength as physically and mentally.Sooooo happy and great hope on ur hard working.
Well done 👍
We need this kind of people for the state development 👍
JAI shree ram
Wow what a responce from dpty cm, people got full confidence on this govt.
Sachivalayam employees are enough to distribute the pension and perform other duties also, they are not busy from morning to evening, they are enjoying by watching mobile phones sir
❤❤❤ janasena
Sir ఇదంతా కాదు రోజా ని రోజు ఏడ్చేట్టు, తన తప్పు తెలుసుకునేట్టు చేయాలి
పవన్ కళ్యాణ్ ప్రసంగం వినకముందు మా జగన్అన్నా బెంగుళూరు నుండి స్కెచ్ వేస్తాడు అనుకున్నా ...సర్దున్నాడు అర్థమైంది
Outsourcing teachers ni pattinchkondi sir please...
Anna mala annaru ga cheppulu vesukovadhu plz..anna
ఔను... 5 సంవత్సరాల దెబ్బను బాగుచెయ్యటం అంటే సమయం కావాలి.... Thank you sir
Dream11 please allow in ap😂😂😂
Govt officers work kuda sincere ga, responsible ga chese laga motivate cheyyali. Benefits gurinche kakunda dedicated ga State kosam Pani cheyyavalasiundi sirs
Wow Pavan garu meeku satha koti namaskaralu meeru punukunna ee deksha ma rastra prajalandariki mangala dayakanga maralaninmanandaram dharmam vipu nadavalni malli mana bharatha prcheena samskruthini tirigi teppinchukovalani korukuntunnam
Salute Sir 🙏🙏🙏🙏🙏🙏
Great Leader Pawan Kalyan Garu. Plz support Cheyandi AP Prajalu
Leader ante elage matladali problems gurinchi matladam great noru teriste bandu bhoothulu titte avaru kaadu leaders
Very proud PK sir Really see u like this
Meru swami మాలలో ఉన్నారు దేవుడితో సమానం... చెప్పులు తీయండి ప్లీజ్...
PK garu…Hope you can motivate and change all the govt employees and others working under you to be honest discipline and transparent while doing their duties.. so that all the govt funds reach for rural development. For that you need to be task master like CBN garu .. Best wishes 💐💐
Really great leader pspk God
Elanti leader kadha manaki kavalisindhi ❤
Pawan sir is exlent speech sir
Pavan kaaka nuvvu thop hats of to u
Anna nuvvu
Nuvvey Anna 🙏🙏🙏🙏🙏
What a Mature words... Great Leader sir u r.....
All positive comments ❤❤❤❤❤
Roga..kuga.pagili.povali..pk..garini...ami..tetemdi.....bagar.mumda
Roja
Super brother
లవ్ యూ సార్ మీరు నిత్యం ప్రజల్లో ఉండాలి and ప్రజలు ప్రతీ కష్టాలు సమస్యలు తెలుస్కుని వాళ్ళ సమస్యలు కి పరిస్కారం చూపిస్తారని ఆ ఈశ్వర కి ప్రార్ధన 🙏🏻🙏🏻 ఓం నమఃశివాయ
Ok Good speech, but revenue source nill in Andhra.
Jai pawan kalyan garu❤
Dear Pawan Kalyan I admire you as a politician rather than an actor. Wishing you the best forever.....many times... thought about joining your party.....I don't have money...I am a normal citizen with high values and minimum economy.
Super.
Apatlo Cm NTR ipudu Pawan Kalyan Cheretralo yekali Samantva Neyam Kavali RamaRajyam palana Ravalli Jai hind ❤🇮🇳🇮🇳🇮🇳
Chala happyga undhi sir mimmalni Ela chusthumte meeru yeppudu elage janam gurimchi alochimchi manchi chesthe yenni tharalaina mee Peru maru mroguthumdhi.
I am a big fan of u sir chala cute ga unnaru.
Great great leader Pawan Kalyan sir 🙏🙏
Anna,PG mca or MBA ki fee reimbersnent undha
తెలంగాణలో కూడా మీ పార్టీ రావాలి సార్
Powerfull pavan kalyan gaaru
ప్రభుత్వం ఉద్యోగులు కేవలం వారి సమస్య లే చెబుతున్నారు గాని, వారి యొక్క సేవలు అవినీతి రహిత సర్వీస్ లు చెయ్యడానికి సిద్ధం గా ఉన్నారా
మంత్రులతో పాటు ఉద్యోగులు కూడా తగిన న్యాయమైన సర్వీస్ చేయగలిగినప్పుడే వ్యవస్థ లో మార్పు వస్తుంది
మొదటి గవర్నమెంట్ అయితే next పాత్ర ఉద్యోగులదే
ఉద్యోగులే స్వచ్చందంగా సేవ చెయ్యగలగాలి
Jai Pawan sir
Sir memu mimmali kalavali meeru ekkada andubatulo untaru
Lakhs of AP private firm employees and psu (govt ) are working . Please kindly remind it and do as per law and other state governments and central governments. Thank you jaiho bharat
Sir, Govenment employees andaru cheddavallu kadu.Valla panini sakramamga chesukonivvani vyaktulu yevarina valla meeda sarina charyalu teesukondi.Avineethi vudyogulapi tagina chryalu teesukondi.Tappu kondaridyte andarini badhulu cheyyadam sarikadu.
Super D T CM garu
Avunu Sir meeru chappindhi aksharala nijam salary kuda correct ga ravadam ledu maku Help cheyyandi Sir please
Anna prajalaku vidya vydyam jeevanam and law and orders important i request u anna govt not working sincerely kindly do this and strictly orders
Anna UP CM yogiji ni chusina feeling vastundi enduko.. 😍🔥
King maker pavan, future wold be c.m.
Anna nuvvu cheppindi nijam kani politicen ki dabbu aasa akkuvuga untundi adi jagartaga chusukondi vaari valla me peru chedipotundi be careful anna
❤❤❤🎉🎉🎉
MBA no job sir my mother pension stop 2023 we r supporting u
Kalstam telisina varay kastanni ardam cheskogalaru ❤
ప్రభుత్వ ఉద్యోగుల మీద దయ చూపించ కండి దుర్మార్గులు అవకాశ వాదులు వాళ్ళు . పాముకి పాలు పోసినట్టే ఈ దరిద్రులు కి help చేస్తే
అన్నా మీరు చెప్పులు తీసేయండి ప్లీజ్.....
Jai pavan kalayan garu
Y
మీలాగా వైసీపీ నాయకుడు ఒక్కడు కూడా ఆలోచించండి మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది
Pk❤ OSD Krishna Teja ❤pm❤ CBN ❤
PSPK super sir 👏 👏👏👏
Annna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥲🥲🥺🥺🥲🥹🥹🥹🥲🥲🥺🥺🥲🥲🥲🥲🥲🥺🥺🥲🥹🥲
Just one year uchitha pathakalu aapandi please,, Rastram Development meedha Drushti pettandi
శ్రీ రామ పవన్ కళ్యాణ్ ను ధర్మమార్గంలో నడిపించి ప్రజలకు న్యాయం గా సేవా చెయించు స్వామి 🎉❤
Ammavari anugram meku undalani me abhimani ga korukuntunnanu
Jai janasana jai pawan
అంతా బాగుంది హ్యాట్స్ ఆఫ్ to Pavan but chanal thumbnil ఏంటి రిలేటెడ్ మ్యాటర్ లేదు thumnil
ఓం వారాహి మాత
Who ever had done scams land grabbing sand and mining and looted public money in ycp pls go ahead and take action according to law public money should not be misused
Sampadinchi 10 Mandini saakute. Iguramvunte 20 mandini saakochu.mee maatallo🙏 iguram samayaspurty kanpadutundi.meeru sadistaaru sir 🙏🤝
Sir all farmers are not poor, many of them have lakhs of money and they are rotating for intrest also,again they are receiving scemes benefits, so please you have to do survey by sincere officers before implementing the scemes and save the government money sir, because some farmers are manipulating even though they have eight or ten acres, you have to consider whole family property sir not each person and their children are doing software jobs sir
Namo venkatesa.
జై జనసేన...
21 years nunchi contract employees gane unnam Junior ni regular chesaru me cha senior s mammalni regular cheyaledu electin code ani apara memu offoce chuttu tirugutunna evaru respond avvadam ledu
Matalu vaddandi chesi chupinchandi enthasepu mi nanna mi life antaru every middle class family daily face chestunaru enduku sympathy kosam chustharu emchestaro correct ga cheparu enthasepu nen kastapadda antaru andaru kastapade valle andi naku telisi nen mi nundi janalaki idhi chesta ani okka mata vinaledu
This channel is making fake thumbnails and words to cheat people.
Waste channel, i like PK's speech
Pavangaru mee bhavithavyam ee 5 yearslo thelipoyindhi.
Jai PSPK! Ooh.. Deputy CM, MLA and Ministers ante ilaage ga matladedhi.. Marchipoyam ilaa matladevalu ani 5yrs effect valla. 😂 ❤Jai janasena
ఓం పవన్ స్వామియే నమః🙏🙏
Story lu udhu bro Pani chy first 😂
👏👏👏👏👏