లైవ్ లో MLA టికెట్ 🔥| Pawan Kalyan Given MLA Ticket LIVE To Mind Blowing Speech By Janasena Leader

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 540

  • @sudharocks3680
    @sudharocks3680 Рік тому +596

    ఏదో పవర్ ఉంది ఆయన స్పీచ్ లో... ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ సలహాలు తీసుకుంటే... ఫ్యూచర్ ఉంటదని నా అభిప్రాయం... 🙏...

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 3 місяці тому +5

    Anna. Pavananna. Neevu. Nijangga. Chaala. Greatann. Jai. Pavanisam. 💐💐💐👌👌👌💙💙💙🥛🥛🥛👍👍👍🔯🔯🔯🙏🙏🙏🙏

  • @bhushanreddybanagari1800
    @bhushanreddybanagari1800 Рік тому +18

    మల్లన్న గారు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. మీ ధైర్యం మీకు శ్రీరామరక్ష మిమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు. రఘు లాంటి మంచి వ్యక్తి నీ ఇబ్బంది పెట్టడం సరికాదు

  • @smalldoubtschannel10
    @smalldoubtschannel10 Рік тому +78

    అభిమానం డబ్బుల నుంచి కాదు, వ్యక్తిత్వం నుంచి వస్తుంది , దానికి నిదర్శనం పవన్ కల్యాణ్ గారు , వారి యొక్క అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను. జై జన సేన .✊✊✊

  • @Bunnyhb769
    @Bunnyhb769 Рік тому +94

    ఇలాంటి మేధావులు అనుభవం కలిగిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్న పక్కన ఉండటం చాలా సంతోషంగా వుంది. మా యూత్ పవర్ వొచ్చే ఎన్నికల్లో చూడండి మాటల్లో కాదు ఓట్ లు వేసి గెలిపించి చూపిస్తాం ✊జై జనసేన ✊

  • @nagendrababusampuri3153
    @nagendrababusampuri3153 Рік тому +27

    పెద్దాయన చాలా తెలివిగా పద్ధతిగా యువతకు అర్దం అయ్యేలా మంచి మాటలు చెప్పారు మీకు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం మొదలు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని c.m గా చూడాలి అని నా కోరిక ఫ్రమ్ తెలంగాణ మనిషిగా ఎక్కడ ఉన్నా ఆయన క్షేమంగా ఉండాలి

  • @AnilKumar-hz1ry
    @AnilKumar-hz1ry Рік тому +122

    ఎంత అల్లరి చేసిన ఎంత కేరింతలు కొట్టిన ఈ సారి వచ్చే ఎన్నికల్లో మా యువత మా జనసేనని సిందంతలని మరింత బలంగా జనలో కి తీసుకుపోతం జై జనసెన

  • @Maddulasantoshreddy
    @Maddulasantoshreddy Рік тому +190

    స్పీచ్ హైలెట్స్🤝👏
    మన దేశంలో దాదాపు అందరు కలిసి పనిచేసే అవకాశం,ఆశయం,కలిసి ఉంటే దాని అద్భుత ఫలితాలు కనిపిస్తాయి

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Рік тому +74

    ఆయన చెప్పే మాట ఎంత బాగుంది.

  • @praveenputcha1133
    @praveenputcha1133 Рік тому +38

    సూపర్ సార్ బాగా మాట్లాడారు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే

  • @bhukyamahesh4435
    @bhukyamahesh4435 Рік тому +50

    సలాం నీ స్పీచ్ కి బాబాయ్ సూపర్ సూపర్

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Рік тому +21

    Super words sir.. కొంతమంది కి మైక్ ఇస్తే చాలు అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు... జనసేన ఏమి చెయ్యాలో అవన్నీ క్లుప్తంగా చెప్పారు 👌👌👌

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 Рік тому +169

    Vice Chancellor garu మీకు ధన్యవాదాలు sir .. ఒక మేధావి స్పీచ్ ఇంత గొప్పగా ఉంటుందా..

  • @ullakuntasubbu4756
    @ullakuntasubbu4756 Рік тому +20

    థాంక్యూ సర్ థాంక్యూ మీ స్పీచ్ ఇంకా కావాలి ఇలాంటి మాటలు జన సైనికులకు తెలవాలి థాంక్యూ సార్❤❤

  • @amarnathnaidu2652
    @amarnathnaidu2652 Рік тому +156

    అంతా బాగుంది కానీ ఆరావటం బాలేదు అబ్బా
    అలా డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇంకా మంచి మంచి మాటలు వినే అవకాశం మనకి ఉండేది అని నా అభిప్రాయం జై జనసేన

    • @suneeshduvvuru6581
      @suneeshduvvuru6581 Рік тому +1

      Ala normal ga undalante pk thana fans ki cheppali.Aravadhu abhinandhinchalante claps kottandani.Ndhuko thanu thana fans ni control cheylekunnad.Control.cheykunna ee dharilo vellandani gattiga cheppatledhu.

    • @dplite8438
      @dplite8438 Рік тому +3

      300 కో బిరియాని ప్యాకెట్ కోసం వస్తే సైలెంట్ గా ఉంటారు అభిమానం తో వచ్చేవారు వైలెంట్ గా ఉంటారు..

    • @anilanil-le3kg
      @anilanil-le3kg Рік тому

      Super super super super super super super speech

    • @prasanthiprasanthi4891
      @prasanthiprasanthi4891 Рік тому

      అన్న ఎందుకన్న

  • @thatamaravi444
    @thatamaravi444 Рік тому +54

    చాలా బాగా మాట్లాడారు సర్

  • @Devi-G
    @Devi-G Рік тому +62

    Super స్పీచ్ sir వాస్తవం మాట్లాడుతున్నారు

  • @venkatvencky6860
    @venkatvencky6860 Рік тому +8

    Thank you so much sir ❤️

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 3 місяці тому +2

    Jai. Pavanisam. 💙💙💙🥛🥛🥛🥛👍👍👍🔯🔯🔯🙏🙏🙏🙏

  • @krishnmurtykrishnmurty5090
    @krishnmurtykrishnmurty5090 Рік тому +16

    Super sir 🙏 ji janasena 🦁🦁🦁🦁🦁🦁🙏🙏🙏 super ANNA 🦁👌👌💐💐

  • @iqbalmanju
    @iqbalmanju Рік тому +13

    ముత్యాల నాయుడు గారు మాకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో గురువు చాలా క్లుప్తంగా వివరణ ఇస్తారు

  • @veerababukanchumarthi7503
    @veerababukanchumarthi7503 Рік тому +8

    Goppa vallu avvalante money vuntey avvaru manchi matalalo maturity thona goppa vallu avvutaru ❤❤❤❤that is example

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Рік тому +4

    కాపు దేశం అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం .దానికి మన పవణ్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేద్దాం

  • @moodavathgamesingh6725
    @moodavathgamesingh6725 Рік тому +4

    Vote for janasena party Pawan Kalyan 🤝👌✊

  • @NareshNaresh-lm4bl
    @NareshNaresh-lm4bl 5 місяців тому +2

    కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన ఎప్పుడు జనాలు గుండెల్లో స్థిరస్థాయిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇట్లు జనసేన ఫ్యాన్స్ జై

  • @powerofpeople01
    @powerofpeople01 Рік тому +8

    చక్కటి సలహా సందేశం..

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 Рік тому +18

    Jai Janasena jai Janasena jai Janasena jai Janasena jai Janasena 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @benarjijorangi6468
    @benarjijorangi6468 Рік тому +12

    Wonderful speach sir...🙏✊👍

  • @janapareddyharikrishna3561
    @janapareddyharikrishna3561 Рік тому +8

    సూపర్ స్పీచ్ సార్...

  • @Devi-G
    @Devi-G Рік тому +85

    మీ స్పీచ్ ఇంకా కొంత టైమ్ ఉంటే బాగుండు సార్

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna2837 Рік тому +26

    Excellent Message

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 3 місяці тому +2

    Anna. Pavananna. Eyana. Yavaro gaani. Manchi. Tealeantead. Person. Anna. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vakadinaidu1132
    @vakadinaidu1132 Рік тому +8

    Super sir Jai janasena

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 Рік тому +26

    Excellent speach! Simply superb 👌👌

  • @tshashidhar4442
    @tshashidhar4442 Рік тому +32

    Chala Goppaga chepparu Jai janasena

  • @gkviswanadhviswanadh3306
    @gkviswanadhviswanadh3306 Рік тому +4

    Superb sir 100% good speech

  • @devaiahlingampelly8789
    @devaiahlingampelly8789 4 місяці тому

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భీమ్

  • @sathishkumar-xc2bs
    @sathishkumar-xc2bs Рік тому +22

    ఆయన వెనుక ఏదో Power ఉంది

    • @gangarjunarao
      @gangarjunarao Рік тому

      Edhi matram correct ga cheppav bro

    • @ravigorla9079
      @ravigorla9079 4 місяці тому

      Power kadu karri mahesh pandi umdi😅

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 5 місяців тому +2

    Supar messag sir

  • @sarithanaidubommishetty8266
    @sarithanaidubommishetty8266 Рік тому +4

    Super super Speach sir ✊🏻

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 Рік тому +2

    Yes correct sir God bless you 🙏 jaisreeram jaisreeram jaisreeram

  • @jaidukanakaraju3861
    @jaidukanakaraju3861 Рік тому

    పవన్ అన్నయ్య cm కావాలని మన్సుపూర్తిగా కోరుకునుటున్నాను లవ్ యూ అన్నయ్య

  • @sairambavana6116
    @sairambavana6116 Рік тому +14

    He and his family was always associated to TDP. His brother was in TDP. Now He is in Janasena.

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 Рік тому +26

    Jai janasena ✊✊✊✊

  • @sasubillithavitinaidu5388
    @sasubillithavitinaidu5388 Рік тому +15

    Super speech sir

  • @MM-mc1mm
    @MM-mc1mm Рік тому +4

    Valid speech sir👍

  • @satyanarayana3632
    @satyanarayana3632 Рік тому +6

    Wonderful speech sir

  • @sivakrishna6303
    @sivakrishna6303 Рік тому +36

    This is we are expecting from janasena leaders very inspirational speech

  • @naveenavaddadi855
    @naveenavaddadi855 Рік тому +2

    Please vote Pawan Kalyan gaaru ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajeshchinta6123
    @rajeshchinta6123 Рік тому +26

    Jai janasena jai Pavan ✊✊✊✊✊

  • @powerstar6140
    @powerstar6140 Рік тому +12

    Jai janasena 💪💪✊️✊️

  • @Slokachikki
    @Slokachikki Рік тому +6

    Really good speech sir you are correct

  • @rpseelam
    @rpseelam Рік тому +4

    Very nice speach

  • @vamshireddy231
    @vamshireddy231 Рік тому +4

    i am not his Fan or follower , i am from Telangana, what he said is true.. don't sell vote 50 paisa.. and also other people might have closed party or merged with other parties.. but Pawan Kalyan ji still running the party with patience is great thing.. hope he comes into power within next 2 terms.... Jai Hind

  • @luckyravi-id5ie
    @luckyravi-id5ie Рік тому

    Great nice super xlent correct Racing sir TQ so much sir

  • @MNyt15
    @MNyt15 Рік тому +4

    Wonder full speech,great

  • @srinuravirala691
    @srinuravirala691 Рік тому +2

    సార్ మీ స్పీచ్ మాత్రం మామూలుగా లేదు మీరు మా అన్నయ్య తోని వెన్నంటే ఉండి మీరు వయసులో పెద్దవారు మా మీరు వెన్నంటే గెలిపించాలని కోరుకుంటున్నాం❤

  • @nagendrammasrinivas5820
    @nagendrammasrinivas5820 Рік тому

    Excellent speech. Yilaga think chese politicians vunte india no.1 in the world ayyi vundedi

  • @KrishnakumariWunnava
    @KrishnakumariWunnava 5 місяців тому +2

    చాలా బాగా మాట్లాడారు

  • @jai_jana_sena
    @jai_jana_sena Рік тому

    very good very nice leader jai jana sena jai Pavan Kalyan tamilnadu fan of India

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 5 місяців тому +2

    మాట్లాడిన సార్ ఎవరో కానీ చిన్నవిన్నపం మీరు మాట్లాడేటప్పుడు చూపుడువేలు చూపించుతూ మాట్లాడుతున్నారు అలా వేలు చూపించకూడదు దయచేసి అర్ధం చేసుకోండి 🙏🙏🕉️🚩🌹మీరు చాలా బాగా మాట్లాడారు 👏👏👏👏👌👌👌👌🕉️🚩🌹

  • @habeepspk-bz8tg
    @habeepspk-bz8tg Рік тому +2

    Super Anna Jai jansena

  • @durganandyala8293
    @durganandyala8293 Рік тому +1

    What a speech sir ...🔥👏

  • @rocket4u
    @rocket4u Рік тому +36

    ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇస్తారో ....THEY ARE CALLED as 50 NP Party going forward.🙏🙏🙏well said sir

    • @santoshsubramanyammanyam3186
      @santoshsubramanyammanyam3186 Рік тому +3

      జై మెగాస్టార్ జై పవర్ స్టార్ జై జై జయహో మేగా ఫ్యామిలీ

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *INDIA Lo OBC Lo Present 59 % People's Vunaru 2022 YEAR* 😱😱😱
      _FAKE Christians & SANAKARA JATHI People's Tiseysina kuda 59 % OBC vallu Vunaru_ 🤗🤗🤗

    • @RamsSaeri
      @RamsSaeri Рік тому

      Correctae janalu amt tesukovadam lo tappu m ledu… mee nayakudae package tesukuntunadu gaa daniki amantaru Sir…

    • @Kirankumar-gw8nh
      @Kirankumar-gw8nh Рік тому

      ​@@RamsSaeri nuvvu meee amma mogudu velli ichara

    • @RamsSaeri
      @RamsSaeri Рік тому

      @@Kirankumar-gw8nh super boothulu laekunda meeru matladalaeru ani telusthundi…

  • @muniyappac9518
    @muniyappac9518 Рік тому +14

    Good words 👏👌

  • @niranjankumargurram9551
    @niranjankumargurram9551 Рік тому +18

    Very good interpretation. Got tears in my eyes. Need people like this.

  • @kotcherlaramesh3795
    @kotcherlaramesh3795 Рік тому

    నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ గారు.ముర్రు ముత్యాలనాయుడు గారు speech super

  • @jillelaprashanth1215
    @jillelaprashanth1215 Рік тому +4

    Jai janasena great speech

  • @luckyravi-id5ie
    @luckyravi-id5ie Рік тому +2

    Jai janasena vote for 🇮🇳 GLASS 🇮🇳

  • @eknathkondle3068
    @eknathkondle3068 5 місяців тому

    100% correct.. Meru cheppindi akshara satyam

  • @battularamesh1310
    @battularamesh1310 Рік тому +2

    Super speech sir jai janasena

  • @strcreations1213
    @strcreations1213 Рік тому +36

    My name is Sankar my birthday also on 14 March, janasena formation day and my birthday was one day I am happy and proud to say I am a janasena soldier....jai janasena.. jai hind... have a nice day

  • @satyavarpurambabu9103
    @satyavarpurambabu9103 Рік тому +4

    Super ⭐✨🤝

  • @DurgaPrasadMerugu-gc3gq
    @DurgaPrasadMerugu-gc3gq Рік тому

    Supar sweech
    And
    Jai janasena 😊

  • @vinodreddydundi9811
    @vinodreddydundi9811 Рік тому +2

    సారు నాది ఒక సలహా ప్రతి నియోజక వర్గం లో ఒక పెద్ద ఇండస్టీల్ ఎదో ఒక ఫ్యాక్టరీ... ఆ నియోజక వర్గం లో ఉన్న చదువుకున్న 10th. ఇంటర్.. డిగ్రీ...వాళ్లకు ఒక 70% జాబ్స్ అని చెప్పండి.. అలా చెసిచుపించండి..... U r.. God అల్ వెస్

  • @karnisrinurmp07
    @karnisrinurmp07 4 місяці тому +1

    మాటలో గాభిర్యం ఉంది.....అంతే సమాజ స్ఫూర్తి కూడా ఉంది.....

  • @badimalahariprasad110
    @badimalahariprasad110 Рік тому

    Super sir Jai Jana sena anna cm avvali

  • @balaramseelaboina6216
    @balaramseelaboina6216 5 місяців тому

    Baga chepparu... good knowledge person and talented person...

  • @mancherlachandhuchandu8352
    @mancherlachandhuchandu8352 Рік тому +2

    Jai janasenaaa 🔥💪💪💪🔥💪💯💐

  • @KrishnakumariWunnava
    @KrishnakumariWunnava 5 місяців тому +2

    సబ్జెక్ట్ వుంది ఆయన దెగ్గర

  • @ashru4452
    @ashru4452 Рік тому +4

    Oka chance echi chudandra please AP people 🙏🙏🙏 I'm from Karnataka ma Karnataka lo unte CM aipoyevadu 😌😌😌 2024 lo CM cheyandi 🙏 entha manchi manasi pk sir

  • @Ehejh
    @Ehejh Рік тому +2

    Mee speech chala bagundi

  • @kudumulasurendrasurendar5517

    Mee speach సూపర్ సర్,love u

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz Рік тому +6

    good sir

  • @kalyanchakravarthiterlapu5555

    Speech chala bagunnadi ayana mataladutunta ado power unnadi 👏👏🙏🙏🙏✊✊✊✊✊✊✊

  • @tanakantianilkumar682
    @tanakantianilkumar682 4 місяці тому

    Ippudu kutami gelichindhi sir ippudu chepputhunna Mee speech really 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @aksrameshreddymotovlogs1112
    @aksrameshreddymotovlogs1112 Рік тому +2

    బాగా మాట్లాడారు sir మీరు

  • @suryaprasadpasagadugula3048
    @suryaprasadpasagadugula3048 Рік тому +1

    Very nice andi e saari tappakundaa mekea otu vestaa

  • @ammaamma9103
    @ammaamma9103 Рік тому +2

    Super seepch sar all the best God bless u Jai janasena next CM pk sar

  • @BottaVeerababu-i4h
    @BottaVeerababu-i4h Рік тому

    మన ఓటు కి ఉన్న విలువ మనమే చేతులారా మనం తగ్గేలా చేసుకోవటం. ఎందుకంటే డబ్బులు తీసుకోవడంవలన .ఇకనుంచి మన ఓటుని మనకు ఎవరు న్యాయం చేస్తే వాళ్లకి ఓటు వెయ్యండి కానీ దయచేసి గమనించగలరు డబ్బులు తీసుకోవద్దు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు శతకోటి నమస్కారాలూ

  • @patturinaveen5372
    @patturinaveen5372 Рік тому

    Excellent seaprat meeting for one cast
    May be in future they will conduct meetings for each cast

  • @bulliramanavegi5
    @bulliramanavegi5 Рік тому

    Super sir good like speech

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 Рік тому

    Good word's. ilanti valu Undali party' Lo athaniki MLA Ticket ivvalani korukuntunna....

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 5 місяців тому

    Super ga చెప్పారు

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Рік тому

    Excellent👍👏👏💯 sir

  • @baratmalli6413
    @baratmalli6413 5 місяців тому

    @4:00 Pavan garu says … vallu patinche yuvathe, Nenu nammuthunnanu
    Wow !
    Mee nammakam goppade ! Sir

  • @kmohamed1793
    @kmohamed1793 4 місяці тому

    You are SUPER sir 🙏👏👏👏👏👏✌✌✌

  • @ahmedshaikvlogs9436
    @ahmedshaikvlogs9436 5 місяців тому

    Super Speech😊👏👏😃👏👏✊✊✊💞❤️✊💞✊💞

  • @SwethaKondra-nl2mf
    @SwethaKondra-nl2mf 4 місяці тому

    Chala correct ga cheparu evaru vote ammaddu vote konaddu

  • @chikkaniravishankar2351
    @chikkaniravishankar2351 Рік тому

    Ayya Pawan ke telidu 14 date goppatanam gurunchi,but e pichhoniki support chestunnavu🙂☺️😊☺️😊☺️😊