ప్రశ్నలతో వైసీపీ నేతను ఉక్కిరి బిక్కిరి చేసిన బ్రహ్మనాయుడు | Brahma Naidu VS YCP Narayana Murthy

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #deputycmpawankalyan #cmchandrababu #appolitics #tdpparty #janasenaparty #prime9news
    LIVE🔴-రాజకీయ చదరంగం.! | Hot Topic Debate | Pawan Kalyan, CHandrababu, Y.S Jagan | Prime9 News
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

КОМЕНТАРІ • 79

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 Місяць тому +13

    వీడు చెప్పే కథలు వింటుంటే నాకు ఒక సామెత గుర్తు వస్తుంది అదే పతివ్రత పాయసం కుకింగ్ టిల్ మార్నింగ్ నో కూలింగ్ అన్నట్టు ఉంది నవరంధ్రాల నారాయనని చూస్తూంటే...

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 Місяць тому +14

    40 శాతం ఓట్ల పిచ్చి పట్టింది గత ఎన్నికల్లో టీడీపీ కి ఒంటరిగా 40 శాతం వచ్చాయి ఇప్పుడు వైసీపీ కి వ్యతిరేకంగా 57 శాతం కూటమికి వేశారు మీరు ఏమి తప్పులు చేశారు అవి తెల్సుకుని ముఖ్యంగా రాజధాని విషయములో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాక మూడు రాజధానులు విషయం దెబ్బేసింది అది మరచి పోయారు 40 శాతం fobiyo పట్టింది

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 Місяць тому +11

    చేసిన అప్పుల విషయంలో పారదర్శకత ఏది నారాయణ మూర్తి గారు?

  • @madhavarao8846
    @madhavarao8846 Місяць тому +8

    నారాయణ మూర్తి గారు, నాకు ఉద్యోగం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని పధకాలకు అర్హుడుని నేను, కానీ నాకు ఏ పధకం కూడా రాలేదు. నా పిల్లలకు డబ్బులు కట్టే నేను చదివించుకున్నాను. మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఈ పధకాలన్నీ చేరాయి అని మీరు అంటున్నారు. ఒక్కసారి ఈ విషయాన్ని పట్టించుకుని నాకు న్యాయం చేయండి.

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 Місяць тому +5

    ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళితే 20 శాతమే వైసీపీకి వస్తుంది. అప్పుడూ భయపడి ఓట్లు వేసేవాళ్లూ ఉన్నారు. అర్ధం చేసుకోండి

  • @allinall9751
    @allinall9751 Місяць тому +4

    40% ఒట్లు పడ్డాయి మరి మీ ycp mla ఎక్కడ. సిగ్గులేని మాటలు మాట్లాడకు.
    ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, కనీసం వాళ్ళయినా అసెంబ్లీకి వెళ్తున్నారా. నెత్తిమీద గుడ్డెసుకుని ఇంట్లో కూర్చున్నారు. మీరు ఎందుకు పనికిరాని చవటలు అని తెలిసే ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు.
    5 సంవత్సరాలు అధికారంలో వుండి, అంతా మనదే బ్రమలో బతికేసారు. ఇప్పుడు కూడా ప్రజలలో వ్యతిరేకత వచ్చేసింది అనే బ్రమలో బ్రతికేస్తున్నారు.
    నీది నాటకం, సొల్లు, వేషాలు ఈడో చెత్త అర్థం పర్థం లేకుండా లాజిక్ లేకుండా మీడియా ముందుకి వచ్చి సొల్లు చెప్తున్నాడు.

  • @satishmathangi920
    @satishmathangi920 Місяць тому +3

    ఇతని పేరు నారాయణమూర్తి ఇతనికి భవిష్యత్ లేదు కానీ పాపం కష్టపడుతున్నాడు సే సారీ

  • @jks7475
    @jks7475 Місяць тому +7

    Narayana murthy enni apaddalu chepthav ra swamy 😄😄😄😄😄😄

    • @PowerStar8281
      @PowerStar8281 Місяць тому

      Manchide lae bro ee sari 0 kodathadu mawayya😂

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 Місяць тому +4

    వీడు నవరంధ్రాలు నారాయణ

  • @valluriramamohan224
    @valluriramamohan224 Місяць тому +2

    పవన్ కళ్యాణ్ ఎందుకు చెత్త మీద ఎందుకు వేస్తారు... ఆయనకి సంబంధం.. ఏమిటి.... పన్ను లోనే... యూజర్ చార్జీలు ఉంటాయి..

  • @satishmathangi920
    @satishmathangi920 Місяць тому +1

    పాపం ఎప్పుడు సజ్జలు పక్కనే ఉంట్టాడు

  • @satyanarayanakoneati2101
    @satyanarayanakoneati2101 Місяць тому +1

    నారాయణమొర్తి గారు మీరు జగన్ గారి బజన చయండి కాని మన రాస్ట్మొ బగూడల్లి సార్ మికు జగన్ గర్ మంతిలి యేత్త ఏస్తునరు

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Місяць тому +1

    నాయాయణ మూర్తి మీకు ఎక్కడ దొరికాడు😂😂

  • @valluriramamohan224
    @valluriramamohan224 Місяць тому +1

    మరి జరిగిన అవినీతి కి ఏమని సమాధానం.. చెప్తావు..నారాయణ..

  • @ravikumarravikumar2488
    @ravikumarravikumar2488 Місяць тому

    Jai janasena ✊✊✊

  • @nimshiprasad50
    @nimshiprasad50 Місяць тому +2

    ప్రతీవ్రత మాట్లాడుతుంది సరంగా నీతులు

  • @manapragadasridhar745
    @manapragadasridhar745 Місяць тому +3

    Mari evm tamper ayyeyi anduke gelcheru annaru kada 40 percent Ela padindi Mari em matladataro maneke ardham kaadu enduku ra politics meeku

  • @vasudevaraonarnindi9579
    @vasudevaraonarnindi9579 Місяць тому +2

    Who started caste filling.

  • @user-mp5rd9cb9x
    @user-mp5rd9cb9x Місяць тому +3

    24ki vunnaru 29ki avi kuda vundavu jagan mi adikara prathinidulu matrame vuntaru

  • @NvachyuturamayyaRamayya
    @NvachyuturamayyaRamayya Місяць тому +1

    A waste candidate in debates 💯 salaries received

  • @vasudevaraonarnindi9579
    @vasudevaraonarnindi9579 Місяць тому +1

    Who when told Kapus with YCP.

  • @cheerlasaiprasad426
    @cheerlasaiprasad426 Місяць тому

    Navaratnala Narayana Murty Reddu😂😂

  • @narasimharaodharmavarapu5811
    @narasimharaodharmavarapu5811 Місяць тому +1

    ఇంకానవరత్నాలేంటి

  • @user-pt7gk2uc4z
    @user-pt7gk2uc4z Місяць тому +1

    Narayanamurthy.west.vedava

  • @muralikrishnaparuchuri9541
    @muralikrishnaparuchuri9541 Місяць тому

    నారాయణ మూర్తి Congratulations for winning 11 seats

  • @ravikiran7662
    @ravikiran7662 Місяць тому +1

    mari ade 40% votelu TDP ki vaste vaalla pani aipoyindi ani ela annaru

  • @satyanarayanaparimisetti435
    @satyanarayanaparimisetti435 Місяць тому +1

    Narayamurthy Yamakottudu kodatharu
    Abaddalu Aadil thappudu makalu cheppadanandi

  • @raviitla8630
    @raviitla8630 Місяць тому

    Meeku jagan bhajana tappa yemi telusu narayana Murthy 😮

  • @vasudevaraonarnindi9579
    @vasudevaraonarnindi9579 Місяць тому +1

    Who told Jagan strong leader.

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Місяць тому +1

    Mee అవినీతి దగ్గర ఎవరు పనికి రారు లెండి😂😂అవినీతికి c/o address jalaganna😂😂

  • @user-by6fi6ku5u
    @user-by6fi6ku5u Місяць тому

    Mee jagan public gali ki vadilesadu

  • @maruthiprasadveerisetty2701
    @maruthiprasadveerisetty2701 Місяць тому

    Inkevvadu leda Naidu garu YCHIPI nundi debate ki virrakthi puduthundi veedi matalu

  • @PowerStar8281
    @PowerStar8281 Місяць тому

    Narayana reddy 😂 eelane continue cheyyi ee sari 0 kodathadu mamayya

  • @dalinaiduakkena1335
    @dalinaiduakkena1335 Місяць тому

    Veedoka 420 batch...

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Місяць тому

    Oori verripappalu chestaru ysrcp party AP prajalani gorilla chestaru 😭

  • @sudheerkumar25
    @sudheerkumar25 Місяць тому

    villaki inka balupu thagaleduuuuuu

  • @raviitla8630
    @raviitla8630 Місяць тому

    E ycp valla kumbha konam telusukoni Inka next kuda votes veyyaru prajalu

  • @harshajessi9033
    @harshajessi9033 Місяць тому

    Prajala aastulu thaakattu pettadam manchi chesinattu ela avuthundi...

  • @rajeshkumarkolli4213
    @rajeshkumarkolli4213 Місяць тому

    Manifesto amalu cheyyidaniki debates pettandi Anchor garu chettha yenduku ycp ni thittaniki time waste chesthunnaru😂😂

  • @srirajasreeautomobiles7823
    @srirajasreeautomobiles7823 Місяць тому

    Avoona

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Місяць тому

    Ysrcp paripalana emi baagaledu anduke prathipaksha hodha kuda lediu

  • @jamiraju7584
    @jamiraju7584 Місяць тому

    1month ki adupu anduku

  • @dhannapanenimadhu3211
    @dhannapanenimadhu3211 Місяць тому

    Mr Narayana Murthy except free and direct distribution of money rest of the issues are worst , did you really not known about worst things of YCP govt ?

  • @muralikrisha838
    @muralikrisha838 Місяць тому

    Veelu mararu bramhanaidu garu andhuke janam vellani marcharu, veelu yepatiki marakapothe janam inkepatiki ranivaru

  • @chanduy7529
    @chanduy7529 Місяць тому

    pora saamy poyee navaratna oil tho vizag beach lo massage lu chesuko, nuvvu daniki thappithe deniki paniki ravu goddu perigi nattu periginavu koste vizag mottam ni saripothavu

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 Місяць тому

    Évms manage chesina kuda 40% adi gurthu pettukondi

  • @subrahmanyamkasibhatla6894
    @subrahmanyamkasibhatla6894 Місяць тому +1

    2019 lo YCP vachinappudu
    Modatlo kontha kalam
    Arogyasri kuda apesaru
    Veryypuky narayanamyrthygadu
    Abadhalu apali
    Nalika kostha

  • @satyanarayanaparimisetti435
    @satyanarayanaparimisetti435 Місяць тому

    Veedu Road meedhaki Vasthe
    TharimiTharimi Kodatharu
    AbadhaluAdatam Manukommanu

  • @vijaycharlu
    @vijaycharlu Місяць тому

    Evadra eedu ..prapancha deshalu antunnadu...eddi na...vaddule ...ellem chestunaro chusenta khaaliga unnara..m

  • @subbaramadas9436
    @subbaramadas9436 Місяць тому

    Abaddalu Narayanamurthygarini nijayathyparuduga marchandi.

  • @lovelyfamily4485
    @lovelyfamily4485 Місяць тому

    Narayana murthy garu marchi poyaru anukunta jaganna amma vodi 1st instalment release chesindi 9th January 2020

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 Місяць тому

    Prajalu y s jagan thappa meelanati medhavulu enduku n murthy gaaru anadarini mataladaninchinadi madya. Loo addu raakanadi mee govaramu nila betti konasi please bhalamain leader kadu rowdy

  • @sureshbhogadi6843
    @sureshbhogadi6843 Місяць тому

    Inni abaddalu yco vallu thappa deysam lo kadu prapanchamlo evvaru matladaru

  • @user-bo9yi3mr9k
    @user-bo9yi3mr9k Місяць тому

    Brahma Naidu garu narayana murthi garu Ani pilavandi chalu navarathnalu e Peru vintanike rotha puduthundhi

  • @venkateshg1785
    @venkateshg1785 Місяць тому

    Sachivalayalu ok Mari gramapanchayithulu sangathi entra? Navarandrala nayala