Why did YS Jagan lose so badly? Minister Kolusu Parthasarathy Explains | Open Talk | Ramesh Kandula

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 95

  • @gnm4558
    @gnm4558 4 місяці тому +28

    పార్థసారథి గారు కాంట్రవర్శి లేకుండా నిజాయితీగా మాట్లాడారు..తప్పనిసరి పరిస్థితులలో నియోజకవర్గం మారినా అదృష్టం కలిసివచ్చి మంత్రి అయ్యారు అదృష్టవంతులు

  • @KarupartyBabji
    @KarupartyBabji 4 місяці тому +6

    ❤ గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారు మీరు ప్రజలగురించి మంచిఆలోచనలో ఉన్నందుకు మంత్రిగారినీ లైవులో తీసుకొని మీరు వేసే ప్రతీ ప్రశ్నకు ఎంతో శాంతంగా హుందాతనంతో జవాబులు ఇచ్చారు మంత్రి గారికి మరియు రమేష్ గారికి హృదయపూర్వక అభిందనలు ❤

  • @dasarigopi95
    @dasarigopi95 4 місяці тому +6

    Thanks Ramesh garu, for your contribution to AP people directly or indirectly, I would expect your more involvement in ap people development

  • @Amaravathi9999
    @Amaravathi9999 4 місяці тому +2

    30 ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోని నూజివీడు మీ నుండి చాలా కోరుకుంటుంది సార్🎉🎉🎉

  • @Amaravathi9999
    @Amaravathi9999 4 місяці тому +2

    నూజివీడుకి ఇన్నాళ్లకు సరైన నాయకుడు వచ్చాడు,మంత్రి అయ్యాడు.... అభివృద్ధికి నోచుకోని నూజివీడుని అభివృద్ధి బాటలో నడుపుతారు అని ఆశిస్తున్నాము సార్🎉🎉🎉🎉

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 4 місяці тому +8

    జగన్ మోహన్ రెడ్డి విధానాలను ఆయన ఇప్పటికీ వ్యతిరేకించడం లేదని నా అభిప్రాయం. ఎందుకంటె ఆయన ఒక్క తప్పును కూడ ఇప్పటికి ఎత్తిచూపటంలేదు

    • @bittu1010
      @bittu1010 4 місяці тому

      Party maraaru ante ne vyathirekinchinattu

  • @riokia8595
    @riokia8595 4 місяці тому +9

    అయ్యా పార్థసారథి గారు 🙏 నమస్తే నేను మానాన్న గారు ఇష్టం పడే నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అభిమానం... రామారావు గారు టిడిపి పార్టీ పెట్టే క ఆయని అభి మానిని..
    మీ ప్రసంగం విన్నాను గత ప్రభుత్వం లో అన్న మాట లు నన్ను నా అసెంబ్లీ పరిధిలో ప్రజలు గుర్తించారు కానీ మా సీ.ఎమ్ గారు నన్ను గుర్తుంచుకపోవటం నా దురదృష్టం అన్నట్లు 🎉🎉🎉 నేను పెనమలూరు నియోజకవర్గం చెందిన వాడిని, ముఖ పరిచయం లేని రోజుల్లో రాజశేఖరరెడ్డి హయాంలో మీ పక్కన కూర్చుని ప్రయాణం చేసి ఉన్నా ను విమాన యానం లో కాక పోతే అప్పుడు ఇప్పటిలాగ సెల్ ఫోన్ లు లేవు సెల్ఫ్ లు తీసుకొని వెసులుబాటు లు, మీ ఆదర్శం ని అభినందించాలి🎉🎉🎉 బెస్ట్ ఆఫ్ లక్ సర్ 🎉

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 4 місяці тому +1

      పెనమలూరు partha shardhi గారి సొంత జాగీరా.

    • @User_322xy54.k
      @User_322xy54.k 4 місяці тому

      Andhra emanna tuglak gaadi sontha jaageera......

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 4 місяці тому

      @@User_322xy54.k నా కామెంట్ నీ copy చేసావు .. నీ ఒరిగినల్లిటీ చూపించు.

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 4 місяці тому +15

    పార్ధ సారధి గారు మీరు పార్టీ మారి మంచి పని చేశారు సార్

  • @narasimharao7651
    @narasimharao7651 4 місяці тому +2

    పార్థసారథి గారూ మీరు చాలా కరెక్ట్ గా ఆలోచించారు

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 місяці тому

    మీరు చెప్పింది 100percent correct sir 👍🏼

  • @durgaprasadporanki3634
    @durgaprasadporanki3634 4 місяці тому +2

    Good knowledge congratulations 🎉🎉🎉🎉🎉

  • @commonman6304
    @commonman6304 4 місяці тому +14

    YSRCP/Jagan.. మంత్రి పదవి రాక, టికెట్ ఇవ్వకపోవటంతో.. TDP వైపు వచ్చాడు, చివర్లో..!! అంత ఇష్టంలేనివాడైతే.. మొదట్లోనే TDP వైపు వచ్చిఉండాల్సింది..!! అదీ, Ticket విషయంలో.. CBN హామీ తీసుకుని వచ్చాడు..!! ఉత్తముడేం కాదు..!!

    • @gangadharao4756
      @gangadharao4756 4 місяці тому +3

      ముందే వెళితే అన్న టర్చేర్ తెలిసినదే

    • @bodashekar934
      @bodashekar934 4 місяці тому +1

      nijama

  • @kbswamy4710
    @kbswamy4710 4 місяці тому

    Ramesh garu, you have raised very important questions, and KP garu also, excellent replies,
    Both are very important for public.
    Thank you sirs, ❤

  • @PSRPrasad
    @PSRPrasad 4 місяці тому +4

    రమేష్ గారు ధనవంతులు పెరగకపోవచ్చు కానీ పేదరికం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది.

  • @saigamingyt773
    @saigamingyt773 4 місяці тому +1

    Ramesh garu,mee analysis good

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 4 місяці тому

    సర్ మీరు 100% correct గా చెప్పారు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 4 місяці тому

    Good interview 🍀🌼💐

  • @ratnaanumula4699
    @ratnaanumula4699 4 місяці тому +1

    Housing board for middle class is a good idea. Tamilnadu, Karnataka states already succeeded. HOPE you will succeed in this matter sir. I don't know about other states.

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 4 місяці тому +1

    Very good thinking monister should impiment it

  • @satyanarayanaparimisetti435
    @satyanarayanaparimisetti435 4 місяці тому +1

    Nizayathiki maruPeru Sri k.PardhaSaradhigaru
    Karyadakshulu
    Andharini kalupukuni
    SuccessfullgaJayamkaluguthundhiSPL ABHINANDHANALU

  • @hrp4566
    @hrp4566 4 місяці тому

    Clean questioning.

  • @bhashyamsribhashyam8985
    @bhashyamsribhashyam8985 4 місяці тому +2

    Very chalu person

  • @kollirao3349
    @kollirao3349 4 місяці тому

    SuperSir

  • @saigamingyt773
    @saigamingyt773 4 місяці тому

    Saradhi garu good politician,decent, good person

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 4 місяці тому +5

    జగన్ మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలను మీరు ఒకసారి కుడా ఖండించక పోవటం చాల దురదృష్టకరమ్ . మీరు ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది మాత్రo వాస్తవం . ఇప్పుడైనా ఓపెన్గా మాట్లాడండి. ఇంకా భయపడితే ఎలా ?

    • @schoudary2107
      @schoudary2107 4 місяці тому

      Modatilone chepparu.. First nundi vinandi.

  • @OgiralaHarikrishna123
    @OgiralaHarikrishna123 4 місяці тому

    సరే ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ కొట్టండి
    ముందు ఓడిపోయిన మ్యాటర్ ఎందుకు
    మీరు ఎపుడు అమలు చేస్తున్నారో సూపర్ సిక్స్

  • @raghavamarneni7791
    @raghavamarneni7791 4 місяці тому

    Ituvanti Nayaku AP ki chaala avasaram🎉

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 4 місяці тому +3

    Pardha Sardhi could not know about CBN? What speciality did he observe in Jagan's leadership & joined YCP then?

    • @lvs403
      @lvs403 4 місяці тому

      Initially he tried to join TDP before 2014 elections but devineni Uma lobbying with CBN stopped him to join TDP & then he joined YCP.
      You should know the history before questioning.

  • @venkat7756
    @venkat7756 4 місяці тому +1

    పార్థ సారథి గారు మీరు వైసీపీ లో వున్నపుడు ఇల్ల స్తలల్ల లొ 132 కోట్లు తిన్నారు అనీ పట్టాభి విమర్శించారు ఇప్పుడు మీరు మంచి వారు అయ్యారా టీడీపీ లో😂😂😂

    • @bodashekar934
      @bodashekar934 4 місяці тому

      ade pattabhi cheppindi nijamani nammite Anni nammali

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 4 місяці тому +1

    Swathanyam వచ్చినకా అన్ని parties లక్షల లక్షలు ఇళ్లు kattamani చెప్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఫ్యామిలీ ki రెండు మూడు ఇళ్లు vasthayi. రాబోయే 30 to 50 years కూడా ఈ ఇళ్లు katte scheme వుంటుంది. యెందుకంటే ఇదే govt lo vallaki most profitable scheme.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 4 місяці тому

    Minister Parthasarathy is the most luckiest and opportunist, he is not only MLA, he got also ministry 😂😂😂😂see how influential person he is😂😂😂😂

  • @ffgamings6059
    @ffgamings6059 4 місяці тому +1

    మంత్రి గారు,ఇప్పటి కైనా మిమ్మల్ని నమ్ముకొని మీరు ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీకి వచ్చి మీ వెనకాల కొండంత అండతో ఉండే మీ ఉయ్యూరు కార్యకర్తలకు,నాయకులకు ఆర్దికంగా బలపడేలాగా చూడండి.....

  • @anjaneyulunimmagadda243
    @anjaneyulunimmagadda243 4 місяці тому +2

    రెడ్డయ్య 91 లో టీడీపీ ఎంపీ గా గెలిచి కాంగ్రెస్ కి అమ్ముడుపోయాడు

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 4 місяці тому +3

    ఈవీఎంలతో సాధ్యం కానిదేంటన్న ధీమా బాబోరు ఇచ్చారు.

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 4 місяці тому +2

    Last lo gurtukochinda saradhigaru.

  • @gangadharao4756
    @gangadharao4756 4 місяці тому

    40persent ఓట్ లు ycp కి వచ్చినవి కూటమికి 60పర్సెంట్ వచ్చినవి కాబట్టి సిఎం పదవి త్రీ years కూటమికి , two years jagan ki ఇవ్వల్లి Ani jagan court వెళితే బాగుతుంది

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 4 місяці тому

    టీడీపీ లో happy. Ok

  • @Just_A_comment
    @Just_A_comment 4 місяці тому

    Good interview and informative.
    Gatha prabhuthvam lo jarigina thappulni ee prabhuthvam lo jaraganikunda varini heccharinche la questions …
    Thanks for good questions…
    Please invite all the other ministers also… if possible and mla’s

  • @ajayp2314
    @ajayp2314 4 місяці тому +3

    Vide valaa no use

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 4 місяці тому

    2019 లో జరిగిన ఎన్నికలలో వైసిపి సొంతంగా 151 గెలుసిందిగా అదేమిటి?

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 4 місяці тому +1

    use word ramesh garu.

  • @seekingclarity10
    @seekingclarity10 4 місяці тому

    Ahh roju matladala..

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 4 місяці тому

    ప్రతి వింత

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 4 місяці тому

    పార్టీ shift అయిన ఫలితం got

  • @shankarmurthy7883
    @shankarmurthy7883 4 місяці тому +1

    Dual Role Playing..Ituwanti Waallu Kutami Govt ku Awasaramaa

    • @durgaprasadporanki3634
      @durgaprasadporanki3634 4 місяці тому

      CBn sir okha avakasam icharu,Pani chudamu, press mundu sigu padadu😮😮😅😅😊😊😊 okay wait and see...

  • @rajendrakattula
    @rajendrakattula 4 місяці тому

    Mee gurinchi cheppaleka kaddu jai janasena

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 4 місяці тому

    Kolusu gaaru cheppina vanno abaddale.!

  • @nijamnippu7610
    @nijamnippu7610 4 місяці тому +1

    రైతు భరోసా కేంద్రాలలో MLA లు బ్రోకర్ ల అవతారం ఎత్తారు , రైతుల ధాన్యం ధరలో MLA లు 200/- ,నుండి 100 /- రూపాయల వరకు దోచేశారు ,ఇది రాష్ట్రం మొత్తంమీద చాలా RBK లలో జరిగినయ్ , ఉదాహరణకు 5 ఎకరాల రైతుకు దగ్గర దగ్గర 50 వేలు నష్టం వచ్చింది‌ .రైతును దోచారు ,లిక్కర్ రూపంలో ,సామాన్యుడిని దోచారు , కరెంట్ రేట్లు , RTC రేట్లు ,ఇంటి పన్ను , ఇసుక రేట్లు ,ద్వారా మధ్య తరగతిని దోచేశారు .

    • @gnm4558
      @gnm4558 4 місяці тому

      నిజం నిప్పు ఆని పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చెయ్యడం ఎందుకు.. రైతు భరోసా కేంద్రాలలో ఎంఎల్ఏ లు బ్రోకర్ అవతారం ఎత్తి 100 నుంచి 200 వరకూ దోచేశారు అని చెప్పడం తప్పు.. అలా జరింగిందే నిజం అయితే రైతులు రోడ్ ఎక్కి ఆందోళనలు చేసేవారు... ఒక్కరైతు కూడా ఆందోళన చేసినట్లు ఎక్కడా లేదు..

    • @nijamnippu7610
      @nijamnippu7610 4 місяці тому

      @@gnm4558( పోయిన ప్రభుత్వం మీద ఎదురుతిరిగే ధైర్యం ఎవరికుంది‌? అసలు ప్రజాస్వామ్యం ఉందా ? ఎదురు తిరిగితే డబ్బులు రాకపోగా ,కేసులు తగులుకుంటయ్ )
      ఎవడో ఏమిటి నా దగ్గరే దొబ్బారు , బస్తా ధాన్యం‌1650/-/ ప్రభుత్వ రేటు , మీది ఆన్ లైన్ అవలేదు అని 1300 /- చేతిలో పెట్టారు , చాలా మంది మౌనంగా భరించారు , దానిలో 100/-MRO , 50-/ రైతుభరోసా సిబ్బంది‌, మిగతాది MLA కు ,ఇదంతా మిల్లర్ పంచేవాడు , రైతు ధాన్యం తోలిన ఆరునెలలకు కూడా డబ్బు రాని కేసులు చాలా ఉన్నయ్ ,నీకు నిజమ తెలియాలంటే కనుక్కో‌, నాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు ,చంద్రబాబు ,కాకపోతే మరో బాబు వస్తాడు ,కానీ అడుక్కు తినే వాడిదగ్గర గీక్కు తినే ఇలాటివాళ్ళు రాగూడదు అని నిర్ణయించుకున్నారు ,నీకు మనసుంటే నమ్ము లేకపోతే వదిలెయ్ .

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 4 місяці тому +1

    Paradhasaradhigarimeedha manchi abhiprayam vundhigani jagangadilantictiminalnayakathyamlo yelavunnaru. Amaravathi rajadhanini padipettinappudu apranthavasiga anirnayannivyathirekinchi. M. L. A. Padhaviki raajeenaamaa ittchhivundavalasinadhi krshna guntur jillalalo okkadu raajinaamaachesinaa sasvithakeerthipondevadu.

  • @RameshKumar-bt7hl
    @RameshKumar-bt7hl 4 місяці тому

    YSRCP.Odipoindi adi nijam . CBN promise chesina pathakalu evvakapovadam correct ani antara.

  • @leelamohanraogampa2475
    @leelamohanraogampa2475 4 місяці тому +1

    జగన్ ని జగనే ముంచుకున్నాడు

  • @srinivasarao8025
    @srinivasarao8025 4 місяці тому

    KP. Reddayya బందర్ పార్లమెంట్ కి ఒక సారి మాత్రమే గెలిచారు .

    • @ahemasri
      @ahemasri 4 місяці тому

      MLA.gakudagealecharu

    • @srinivasarao8025
      @srinivasarao8025 4 місяці тому

      @@ahemasri అవును 1983 లో ఉయ్యూరు నుంచి గెలిచారు

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 4 місяці тому

    This man did slavery happily in YCP under the bossism of YS Jagan. Fun is this gentleman continued as slave for five years. A psyche of slavery always kills the spirit of freedom. Ok this gentleman conviently changed sides under compulsions . No problem in politics . But covertism one more offshoot of the non ideological politics in India. How can a honest political leader accept the leadership of a financial criminal, who had been on bail , an un ethical personality who shamelessly looted the public wealth ? So any character of political leader who accepted the leadership of YCP , knowingly well of un ethics , immoral actions , of the leader , then the integrity of that political character is in question of doubt ?

  • @KumarKurupati
    @KumarKurupati 4 місяці тому

    Partha Sarathi eppatiki jagan Reddy manishe

  • @durgaprasadporanki3634
    @durgaprasadporanki3634 4 місяці тому

    Nijam ga sigu padutu pajala mundu opukunadu,prajalu kudaa saport chasaru....manasu purthi ga mataladaru,cbn sir oka chance icharu wait and see 😮😅😊😊😊🎉🎉🎉🎉🎉

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 4 місяці тому

    Kolusu meeru gatam emi natladaru ippudu emi matladutunnaru kadupuku annam thine matalu matladandi

  • @asekharnaiduasnaidu634
    @asekharnaiduasnaidu634 4 місяці тому

    🎉🎉Parthasarathi garu honestly leader + good minister sir tq sir

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 4 місяці тому

    Ycp lo eppudu matladina evadevado matlade varu , 10 years party lo enduku vunnavu

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 4 місяці тому +2

    YCP.40 😂.Y.SR.40.😢.BRS.40

  • @pentayyanaidu9838
    @pentayyanaidu9838 4 місяці тому

    Since there is no provision and he is not eligible as opposition, he has sent request letter, that too addressing to Ayanna patrudu garu

  • @kollidr
    @kollidr 4 місяці тому

    Ramesh garu,do you know saradhi father stupid coments .

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 4 місяці тому

    Antaku mundu jagan chese durmargalu ,sardhi garu epudu noru vippaledu. Kani tittàledu babuni anduku santoshamu .

  • @sriramvelugubantla9227
    @sriramvelugubantla9227 4 місяці тому

    About middle income group, it will not successful in last government.

  • @vasaviprinters6974
    @vasaviprinters6974 4 місяці тому

    40% ఓటు బ్యాంకు ఉన్నా సీట్లు రాలేదు. పవన్ కల్యాణ్ తో కలిసి పొత్తు లేకపోతే వేరేలా ఉండేది. కలిసివచ్చిన అంశం కూటమి

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 4 місяці тому

      ఇది ముమ్మాటికీ నిజం bro

  • @meegadautf
    @meegadautf 4 місяці тому +1

    మహానుభావా, ఈ విషయాలను జగన్ మోహన్ రెడ్డి గారి కి ఎప్పుడైనా చెప్పారా?చివరిదాకా పార్టీలో ఉండి చివరిలో సీట్ వస్తుందో రాదో అని చూసుకొని బయటకు వచ్చారు?మరి ముందుగానే ఊహించి అతని విధానం నచ్చక,మార్చుకోవాలని సూచించి ఆయనతో విభేదించి బయటకు వచ్చి నట్లు మీరు ఎక్కడ చెప్పినట్లు లేదు?కాదంటారా?

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 4 місяці тому +1

    కోటకు ఎంత వచ్చిందో కాదు టీడీపీకి ఎంత వచ్చియి ఎన్ని సీట్లు వచ్చాయి

  • @entechpestcontrols
    @entechpestcontrols 4 місяці тому +1

    ఒక వెదవ

  • @prakashchowdhary2189
    @prakashchowdhary2189 4 місяці тому

    Please sir.make.active.in.publick

  • @ravillasureshbabu6356
    @ravillasureshbabu6356 4 місяці тому

    Rmk lo Be sesadu