సనాతనమా ? సామాజిక న్యాయమా? Journalist C Vanaja
Вставка
- Опубліковано 25 лис 2024
- సనాతనాన్ని నిర్మూలించండి అని తమిళ మంత్రి ఉదయనిధి మారన్ అంటే వాళ్ల మీద తిరుగు దాడి చేయండి అండ్ ప్రధాని మోడీ అన్నారు. అసలు సనాతనం అంటే ఏంటో అది ఎందుకు 80-90 శాతం హిందువులకు వ్యతిరేకమో చాలామందికి తెలియదు. సనాతన ధర్మం పుట్టినప్పటినుంచే దానికి ఎందుకు వ్యతిరేకత ఉందొ, సనాతనం సామాజిక న్యాయానికి ఎట్లా వ్యతిరేకమో చరిత్ర, న్యాయశాస్త్రాల ఆధారంగా చెప్పే వీడియో ఇది.
#sanatandharma #udayanidhistalin #modi #buddism #athiesm #indianathiest #charvak #lokayat #socialjustice #constitutionofindia #discrimination #castesystem #modi #amitshah #adani #adaniscam #viralphoto #viralvideo #mahuvamedia #mahvamedia #vanajajournalist #telugujournalist #journalism #politicalnews #politicalnewstelugu #cvanaja #journalistvanaja #youtubenews #newsanalysis #telugu #teluguviews #journalistvanaja #newsanalysis #truenews #itcell #paytmbatch #socialmedia #sanathanadharmam
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
links
en.wikipedia.o...
en.wikipedia.o...
drambedkar.co.i...
/ the-centuries-old-supr...
indianhistoryc...
అమ్మ ఇంత బాగా చెపుతున్నారు🙏🏻
వారికీ అర్ధం కాదమ్మా
వక్రీకరించటం వారికే అలవాటు
"తనను విమర్శించిన వారి తల నరికితే డబ్బులిస్తానని ఆశజూపే మతాలలో మానవ ధర్మాలు ఉన్నాయనడం"
మనిషి అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, కర్కశత్వానికి పరాకాష్ఠ.....
బాగా చెప్పారు 👍👌
👍🙏👏👏✊👌
E swamiji ki dabbulu akkuvayyaye hindu sodarulu swamijilanu pantulanu ayyagarlanu koteswarulanu chestunaru
మీది సనాతన ధర్మం కాదు సైతాను ధర్మం
Devadasi system kuda sanatana darmam lo part e na can anyone answer please? If yes can you share any reference
మంచి విశ్లేషణ.
ఇప్పుడు సనాతన ధర్మం పాటించడమంటే ఎంత వెనుకబాటుతనం లోకి వెళ్ళిపోతామో చాలా చక్కగా వివరించారు.
🙏
ఓకే నీ మతం మార్చుకొని ఆ బ్రిటిష్ వారిని తండ్రిగా భావించు అప్పుడు నీ తల్లికి ఆ బ్రిటిష్ వాడు మొగుడు అవుతాడు
మరి ఏ ధర్మం ఉండాలి తల్లి కీ చెల్లి కీ తేడా తెలియని ధర్మం ఉండాలా
Manchi visleshana ahhh😂, ayoo
Meeru chaala reasonable ga వివరించారు వనజ గారు . Thank you andee.
ఈ సందర్భంలో అటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి పోరాట జీవితం తెలుసుకోవటానికి చాలా విజ్ఞాన దాయకంగా కూడా వుంటుంది
ఇన్ని అవకతవకలున్న వ్యవస్తని ప్రపంచంలోనే గొప్ప ధర్మమని ప్రచారం చేసేవాళ్ళని ఏమనాలి? వాళ్ళకు వాళ్ళ మూలాలు కూడా తెలియవా? మీరు మాత్రం వాస్తవాన్ని కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పారు సిస్టర్. I really respect you for your ultimate knowledge and analysis.
ఇతర మతం లో ఉండి సనాతన మతం నుండి వెళ్ళిపోయి ,దాని తిట్టడం ఎందుకు, క్రైస్తవ మతం ఉండి హిందువులు తెట్టడం ఎందుకు
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super
ఏ ధర్మం పాటించాలి తల్లీ కీ చెల్లికి తేడా తెలియని నాస్తిక ధర్మం పాటించాల
❤😂🎉
@@jarthaeswar8817sanatadharmam lo kuda meeru anevi jarugutunnayi kani paruvu kosam bayatapettatleru
చరిత్ర లో వున్న విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు అమ్మగారు దేవుడు మిమ్ములను దీవించును గాక, ఆమెన్
Wonderful madam.we appreciate you.ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ధైర్యం కావాలి.మీధైర్యానికి మెచ్చుకుంటున్నాను.నిజం చెప్పినారు.Uday Stalin 💯 correct. We support Stalin.
Excellent madam ! చాలా బాగా విశ్లేషించారు..హాట్స్ ఆఫ్ టు యు.. అసలు బుద్దుడు ఎప్పుడో వ్యతిరేకించారు.. బ్రహ్మ సమాజ ఆర్య సమాజం ఎందు చేత స్థాపించ బడ్డాయి! కారణం వుంటుంది కాదా ! సో! అది విషయం. దీనిని చార్వాకులు ఎప్పుడు వ్యతిరేకించారు.. ఐతే చాతుర్వర్ణ వ్యవస్థ ను మళ్ళీ ఖచ్చితంగా అమలు చేయాలనే ఈ రాద్దాంతం. మేడం ! మీరు చాలా గొప్పగా చెప్పారు..థాంక్స్..
అమ్మా... ఆదిమానవుల, అజ్ఞానుల, మూర్ఖత్వ పరిపాలన జరుగుతున్న ఈరోజుల్లో, ప్రజలను చైతన్య పర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.. 🙏
కేంద్రంలో ఆదిమానవుల నాటి పాలన జరుగుతున్నది. అని బాగా విశ్లేషించారు. అయితే ఆ పాలనకి వైసీపీ పార్టీ జగన్ గారు. తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వారి సంక నెక్కి జై కొడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించే వాడికి పిచ్చెక్కుతుంది. ఏ ఆలోచనలు లేనివాళ్ళు చిందులు వేస్తుంటారు.
🎉సోదరీ! తరతరాలకూ భారత సమాజం నిన్ను మరవదు.
మేడం గారు చాలా బాగా విశ్లేషించారు. జీవులన్నీటికీ మెదడు ఉంది. మనుషులమైన మనకు మెదడు ఉంది. మనము అంధ విశ్వాసం నుండి మేలుకుంటూ అతి తక్కువ మందికి ఉపయోగపడే సనాతన ధర్మనుండి బయట పడుతూ అభివృద్ధివైపు పయనించే క్రమములో కొంతమంది బిజెపి ఆర్ఎస్ఎస్ వారి స్వార్థం కోసం మరల మనలను అంధ విశ్వాసాలకు నెడుతుంటే మనం ఏం చేయాలో ఆలోచించండి.
ధర్మం లేకుండా మీ అమ్మ పెంచిందా గాలికి వదిలిసిందా
@@jarthaeswar8817 ప్రకృతిలో ప్రతి జీవి బిడ్డలను కంటుంది. సహజంగా కలిగే ప్రేమతో పెంచుతుంది. అది మనుషుల అయినా వేరే జీవులైన అది సహజ గుణం.
సమస్య అది కాదు. మనిషిని మనిషిగా చూసే ధర్మం కావాలి. అది ఆడ అయినా మగ అయినా అనాచార సతీసహగమనం నుండి పురోగమిస్తూ మానవత్వం సమాజం వైపు పోవాలి .అలా కాకుండా మరలా సతీసహగమన సమాజానికి పోవాలా. పేరుకే ధర్మం ఆచరణ అధర్మమే సామాన్య మానవుడికి ఒక న్యాయం ఆదాని లాంటి కార్పొరేటర్లకు ఒక న్యాయం ఇది ఇప్పటి ధర్మం.
ఎక్స్లెంట్ ఏనాలసిస్ మేడం ప్రజలను చైతన్య పర్చటానికి మీరుచేస్తున్న ప్రయత్నం అమోఘం, అభినందనీయం 🙏🙏🙏
Wonderful ! What a correct & true explanation about the great సనాతన ధర్మ. Every Indian should listen & convey this real meaning of ' Sanathana Dharma ' to every fellow Indian to save our Democracy & to save our country. U r really great madam.
ఖచ్చితంగా ఈ ట్రాప్ లో పడతారు.. ఎందుకంటే మంతం అనే విషంతో తన కళ్ళు తానే పోగొట్టుకొంటున్న గుడ్డి సమాజం మనది.
మీ ప్రయత్నానికి, మీ శ్రమకీ మీకు పాదాభివందనం చేస్తున్నాను అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
మేడం సనాతన ధర్మం అంటే ఏంటో చక్కగా
వివరించారు.
God bless you🎉madam garu
అవును ఈవిడ స్వామి వివేకానంద కన్నా గొప్ప ఆవిడ కదా... బ్రిటిష్ వారు సంస్కరణలు మొదలుపెట్టారని చెప్తుంది...😅😅 సనాతన ధర్మం ఉంటేనే సెక్యులరిజం ఉంటుంది....లేదంటే వారి ప్రసాదాలు తినొద్దు అన్యజనులకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు అనే మూర్ఖ మతాలు ఎక్కువైపోయి దేశాన్ని బ్రష్టు పట్టిస్తారు.
@@EKOTERIANavunu 😊
అద్భుతమయిన వివరణ ఇచ్చారు మేడం. ఈ సత్యం మన దేశం లో 80% ఉన్న శూద్రులకు చేరాలి. మావంతు తప్పకుండా ఈ వీడియో ని వైరల్ చేసి ఈ మత కల్లోలను ఆపుతాం. . . Thank you soomuch medam
Asalu Shudrulu Ane vare leru, create chesaru.... So sad 😢😢😢
Vanaja"s explanation and analysis - excellent. 👌👍
Your speeches are powerful in enlightening the people's of our country. 🙏🙏🙏
Yes🎉. Jesus loves you🌹
మేడం మీరు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు .కుక్కిన పేల లాగవున్న ఈ బూట్లు నాకే వాళ్లంతా రెచ్చిపోతున్నారు, రాజ్యాంగాన్ని మార్చాలని సనాతన ధర్మాన్ని తేవాలని ఈ బూట్లునాకే వారికి సపోర్టు చేస్తున్న దుర్మార్గులేవరో అందరికి తెలుసు. ఎప్పటికయినా దుర్మార్గం నశిస్తుంది , సత్యమే నిలుస్తుంది.ఇది వాస్తవం.👌👍👏
మీరు నాశనం చేసేయండి
Exlent analysis on Present Situation 👌👍
ఇంత తక్కువ సమయంలో చాలా సమాచారం అందించారు.
👌💐🙏
మీరు చెప్పెది అక్షరాలా సత్యం.మేడం..ఎదుటి వారిని ఓర్చుకొలేని సనాతనదర్మం ఈ భూమిపై లేకుండా తుడిచివేయ్యాలని మనసారా కోరుకుంటున్నాము
సూపర్ మేడం 👍👍👍
అవును.కరెక్ట్ గా చెప్పారు మేడంగారు. జంతుబలి చేశారు.వేదాలలో ఉన్నది. ఈ బ్రాహ్మణులు చేసిన కుట్రవలన మత పిచ్చి తయారయింది.
ఇంతకీ నీది ఏ మతం @bhaker?
@@venkatsuresh9217 needhi e matham. మేడం గారు మాట్లాడారు. హిందువు కాదా. కామెంట్స్ పెట్టిన వాళ్లు అంత హిందువులు కాదా. అభిప్రాయాలు చెప్పడానికి మతంతో సంబంధం లేదు.
బక్రీద్ నాడు ఎన్ని గొర్రెలనుbali issthunnaaru? బలి అనేది బైబిల్ లో కూడా వుంది. .. ఈ భారత వ్యతిరక వీర నారికి వాటిని గూర్చి మాట్లాడేదమ్ము లేదు. తగుదు నమ్మా అని వచ్చింది సనాతన ము గూర్చి వచ్చింది......ఇక మిగతా గొర్రెలు వచ్చాయి తల లాడించు కుంటు.. .గొర్రెలు ....మీ బైబిల్ లో వున్న దరిద్రాన్ని చదువుకోండి. మా సనాతనం జోలికి రాకండి. చెప్పులతో కొట్టిచ్చు కూనే స్థితి తెచ్చుకోకండి. ..memu Mee ఆచారాలను ఏమి అనటం లా ......మర్యాద పో గొట్టు కోకండి. మా సహనం parikshiinchaddu.........khabardaar
@@Mahath333 ఖబడ్దార్ లేదు.ఏమి లేదు.మహనుభావా
నీలాంటి వాళ్ళు ఉండబట్టికే ఈ బిజెపి మతోన్మాదులు హిందూ మతానికి ఉన్న గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.మతం ముసుగులో రాజకీయం చేస్తు, వాళ్ల పబ్బం గడుపుకుంటునారు. నిజం చెప్పే మేడంగారి లాంటి వారిని విమర్శిస్తున్నారు. జంతుబలి గురించి బైబిలులో ఉన్నది, ఖురాన్ లొ ఉన్నది. జంతుబలి యివ్వడం అపుడు తప్పు కాదని బైబిలులో, మరియు వేదములలో, ఉపనిషత్తులలో ఉన్నది. అన్ని మతాలు గౌరవించాలి. నేను గౌరవిస్తాను. కానీ ఆర్ ఎస్ ఎస్, బిజెపి మతోన్మాదులు, సనాతన ధర్మం అంటూనే వేదాలలో, హిందూ మత గ్రంథాలలో జంతు బలి లేదని అసత్యం ఎందుకు చెపుతున్నారు.అది నచ్చలేదు. మనుధర్మ శాస్త్రమే కదా సనాతన ధర్మ ము. ఈ గ్రంథములు నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి లాంటి మహానుభావులకు హిందూ మతాన్ని కాపాడాలని తెలియదా. కాని వారు అన్ని మతాలను గౌరవించారు. మీలాగా బెదిరించలేదు. మణిపూర్ అలాగే చేశారు కదా. సనాతన ధర్మం పేరుతో ఓటు దండుకోవడమే.దేశం మీద, ప్రజల మీద ప్రేమ లేదు ఈ సనాతన ధర్మం అని రెచ్చగొట్టే మత పార్టీలకు. పైన ఇంత మంది లైక్ కొట్టారు.మీరు వారి కంటే తెలివికలవారా.మీరుbraamaanula. మరలా ఏ కామెంట్స్ పెట్టిన జవాబు ఉన్నది. సనాతన ధర్మం గురించి తెలియని ప్రతి వారు సనాతన ధర్మం గురించి గొప్పది అరవటమే. మేము గొర్రెలమయితే నీవు ఆవువా, గేదెవా, మేకవా,నీకె తెలియాలి.
@@bhasker3393 నేను భారత్ లో పుట్టిన హిందువుని . బయటకి హిందువులు అని చెప్పుకుని హిందూ మతంలో లేనివి చెప్పి, వేరే మత మార్పిడులు ప్రోత్సహించే వాడిని కాదు. మేడం వీడియోలు అన్నీ చూడు నీకే తెలుస్తుంది
Good evening ma'am .మీరు చెప్పిన విషయాలు సంచలన మీడియా చెప్పలేదు. దయానిధి ఏమి మాట్లాడారో దానిపైన చర్చ జరగకుండా అనవసరవిషయల పైన చర్చ జరుగుతోంది.మీ విశ్లేషణ అద్బుతం మేడం.మణిపూర్ దారుణం పైన మాట్లాడని వారందరూ కూడా రెచ్చగొట్టే వాఖ్య నాలు చేస్తున్నారు.ప్రపంచం విజ్ఞానాభివృది గురించి మంచి విద్య వైద్యం గురించి మాట్లడుకుంటున్నారు.మనం మాత్రం కులం మతం దగ్గర ఆగిపోతున్నాము.ఆలోచించండి.అసమానతలు తోలగాల వద్దా?.
Exlent🎉
అధ్భుతం మేడం many hidden things you brought into broad day light hats off. మత మౌద్యమ్ తో వాస్తవాన్ని గ్రహిం చలేక పోతున్నవారికి మంచి పాఠం.God bless you.
ఈ వీడియో ఒకటి చూస్తే చాలు, a to.z.చెప్పేశారు , థాంక్స్.
Exlent🎉
మీకు చాలా వందనాలు ఇంత బాగా అనాలిసిస్ చేశారు మీరు టీవీ డిబేట్స్ లో కూడా కనిపించాలని కోరుకుంటున్నాను
వీడియో చూశాను. చాలా బాగా చెప్పారు. కానీ అంతకంటే ఆనందం కలిగించిన విషయం ఏంతో మంది పాజిటివ్ గా స్పందించడం. That gives hope for the future. Please keep the good work going.👍
మేడం, చేలా గొప్పగా వివరించారు థాంక్యూ..
ఇ మాటలు వినే ప్రతి తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవాలి, మతం అనేది ప్రతి వ్యక్తి వ్యత్తిగతం దాని వలన దేశానికి వచ్చే నష్టం లేదు ఫస్ట్ మనం ఇదేశ మూలవాసులం కాని ఇ దేశాన్ని నాశినం చేస్తూ, ఇ దేశ మనుషులను యువతును వారి కొరకు వాడుకుంటు కృరులుగా చేస్తూ మతం కోసం చంపడం లేక చావడం నేర్పిస్తు ఇ దేశాన్ని సర్వ నాశినం చేస్తున్న ఇ మతోన్మాద పార్టీ పాలకులను తరిమి కొట్టి ఓడించి, ఇ దేశాన్ని సమానత్వం తో ముందుకు తీసుకు పోయే పార్టీ కి వ్యత్తులకు సపోర్ట్ చేయండి....
Thank mam, you covered more information and your speech is inspirational. I hope the People open their eyes and know the truth. Looking forward to seeing more informative and inspirational content from you.
చాలా బాగుంది. అభినందనలు. సనాతనధర్మానికి వెన్నెముక అయిన, అసమానతలు, అంటరానితనాన్ని బోధించే
మనుధర్మాన్ని వ్యతిరేకించి, ఆ మనుస్మృతిని నిడివీధుల్లో తగలబెట్టాడు అంబేద్కర్ గారు. మరి మోడీగారు ఆయన విగ్రహాలు దండలేయడానికి ఎందుకు ఉరుకుతున్నారు. ఉదయనిధిని అంటే అంబేద్కర్ ని అన్నట్టేకదా..
మేడమ్ గారూ బుద్దుని తర్వాత సనాతన ధర్మం పై జీవితాంతం పోరాటం చేసిన వారిలో అంబేద్కర్ పాత్ర కీలకమైనది. వారి పేరెత్తే ధైర్యం మోడీకి గానీ, వారి సంఘపరివారానికి గానీ లేదు. అందుకని ఈ తరుణంలో అంబేద్కర్' జీవితం- సనాతనధర్మం' అనే మరో వీడియో కూడా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
చాలా బాగా చెప్పారు బ్రదర్, అజ్ఞానం వీడి, జ్ఞానం వైపు నడుస్తారో అప్పుడే మన దేశం బాగుపడుతుంది
Yas avunuu
శూద్రులు లంటేఅపవిత్రులని
అర్ధం వస్తుందా? లేక సేవకులు అని అర్థమా? శూద్రులు అన్నికులాలు క్రింద వస్తుందా? తెలియ జేయమని కోరుచున్నాను.
Excellent Analysis Madame.
నశించాలి సనాతన ధర్మం
వర్ధిల్లాలి మానవ వాదం
భారత రాజ్యాంగ విలువలను రక్షించు కుంధాం.
జై భీమ్ లతో.
జై సనాతన ధర్మం
జై మనుస్మృతి
@@T.S.A.P fake profile bathai 🍊 😂
@@T.S.A.Pసనాతన ధర్మం కాదు సైతాను ధర్మం
@@johnyRockz143
ఏరా గొఱ్ఱె గా నువ్వు కదరా ఫేక్
జై మనుస్మృతి
Nashinchali cristinari
ఇలాంటి వివరణ ప్రజలోకి వెళ్లి తీరాలి అమ్మ మికు వందనం
Super మేడం మీలాంటి వాళ్ళు చాలా మంది కావాలి సమాజాన్ని మార్చాలి
చాలా మంచి గా చెప్పారు అమ్మ
Vanaja garu excellent ❤🎉
Super
Suoer super 👏👏👏👏👏 Medam
మీ విశ్లేషణ చాలా అవసరం అందటికి
Tq so much Medam
This is a true history, thank you Madam.
Sanathanam గురించి అనేక విషయాలు చక్కగా వివరించారు. Thank you so much madam.
మేడం చాల థాంక్స్ క్లియర్గా చెప్పినారు....
Marvelous🎉
చాలా మందికి తెలియని విషయాలు అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు.
చక్కటి విశ్లేషణ
Lucidly explained. Need of the hour is for public to be aware of these facts. Well articulated.
Well explained madam. God be with you always.....
Excellent Analysis. Keep it up.80% మంది ప్రజలు కీ నిజం తెలియదు.
తెలిసినా, వారు గుడ్డోళ్ళు - కనపడదు.
Excellent madam.. your message should go to national media.. please try to give this message in Hindi and English also..it should reach every Indian
మంచి విశ్లేషణ
చాలా బాగా చెప్పారమ్మా 🙏
సామాజిక బాధ్యత కావాలి.
You are great God be with you to help common people know the truth, I appreciate you with my whole heart God bless you
Very Excellent video Vanaja garu.Very well explanation with all the details.Hats off to you👌👍
నిజం చెప్పారు మేడం గారు ముఖ్యంగా, బీసీలు,, ఓసీలు, తెలుసుకోవాలి, మూఢనమ్మకం లో ఉన్నంతకాలం,
We need south pm✌✌
Kcr best option
Yes..
Madam wonderfull, you opened my eyes. Thanks for fighting beside truth. Truth will triups.
Excellent history I read this already 👌👌👍👍👍
థాంక్యూ మేడం, చరిత్రలో ఉన్న విషయాలు తెలియచేసారు.
ఎంత చెప్పినా మన వాళ్ళ బూజు మెదళ్ళకు ఎక్కడం లేదు మేడం
Very informative and analytical video on the subject
Thanks madam👍🙏
Super madam మీలాంటి వారు E సమాజానికి chela అవసరం
మీరు ఇంత మంచిగా చెప్పినా,పచ్చకామెర్లు ఉన్న మతవాదులు కి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నాయి,బహుజనుల తలలకు వెల (రేటు) కడుతునే ఉన్నాయి
నమస్తే మేడం గారు మీ విశ్లేషణ మరియు విజ్ఞానం చాలా గొప్పగా ఉంది చాలా మంచి విషయాలు చెప్పారు మేడం థాంక్యూ 🙏🏻👍
చాలా చక్కగా వివరించారు అండీ ✊
Now I realised the difference between sanatana and Hinduism...
Thank you ❤❤❤❤❤
Marvellous🎉
Good
Excellent mam..............thank you
Wonderful n correct analysis..
సనాతన ధర్మాన్ని మనుధర్మాన్ని వాటి స్మృతులను మోడీలాంటి నియంతలను నిర్మూలిస్తేనే ఈదేశం బాగుపడుతుంది 👍
True
చాలా బాగా వివరించారు... అక్షర సత్యం....
వనజా మేడం. అద్భుతమైన విశ్లేషణ.
భావోద్వేగం రెచ్చ గొడుతున్నారు అని తెలిసి కూడా ఏర్రి పుష్పాలు లాగా ఓట్లు వేస్తున్నారు మన బత్తాయిలు.
Pakistani Christian communist khangress muslim ke puttina akrama santhanama po poee ontey vucha thaagu
హిందూ ద్రోహులు అని తెలిసి కూడా మా వెర్రి పప్పలు కాంగ్రెస్ నీ gelipisthunnaaru.
Yes
Vallaku burra panicheyadam eppudo manesindi..vallaki abadhalu nachutayi
అన్ని పార్టీలు చేసే పని అదే
చాలా మంచి విశ్లేషణ వివరణ!
Thank you for your reliable information 🙏
సనాతనం అనేవాళ్ళే సనాతనం ఫాలో అవ్వరు.లాజిక్ , సైన్స్ ఆధారంగానే బ్రతుకుతారు.
పైకేమో సనాతనం అంటారు కానీ లోపలంతా అధునాతనం
Tq madam We Have Learned new information Mam.
God bless you🎉
మంచి విశ్లేషణ చేసారు అక్క🙏
ఇన్ని నిజాలు కళ్ళ ముందు ఉండినా మారని మనల్ని అలాగైనా వాడుకుంటారు మేడమ్. చాలా బాగా చెప్పారు. మిత్రులారా ఇలాంటి మెసేజ్ విని రాబోయే ప్రళయన్ని ఎదురుకొందం 🙏🙏🙏
Please share🎉
Ok sir
మంచి విశ్లేషణ చేశారు మేడం
నిజమైన మాటలు చాలామందికి నచ్చదు అమ్మా
Alaage cheppamma migatha mathala Loni lopalu
చాలా బాగా వివరణ ఇచ్చి స్పూర్తినిచ్చారు వనజా మేడం
Well Said Madam 100% Correct & True 👌
సామాజిక న్యాయం కావాలి... సనాతనం డౌన్ 👎
నీకు జరిగిన ఒక అన్యాయం చెప్పు గౌరి శంకర్!
సనాతన ధర్మం కాదు సైతాను ధర్మం
@@indianfishingzone2688 అవునా గొర్రె బిడ్డ? మీ యేసు పేరు చెప్పి ఎంత సంపాదించావు?
@@venkatsuresh9217 ఆ సనాతనం పేరు చెప్పి అందరికీ ముసుగు వేసి govt ఆస్సెట్స్ అమ్ముతున్నారు...నాకు నీకు కాదు దేశానికీ కూడా నష్టం...సతి..ఒక example...మనుషుల్ని division చేయడం...గుడి లోకి రనివ్వకపొడం..తిస్ happens to president also...కారంచేడు చుండూరు వెంపెంట..హత్రస్...సంబుక వద...
@@gowrishankarraochukka5148 మోకాలుకి బోడీ గుండుకు సంబంధం పెట్టకు. BJP ప్రైవేటీకరణకి సనాతన ధర్మానికి సంబంధం ఏమిటి? జగన్ పోలవరం పూర్తి చేయలేదని అతను ఆచరించే క్రీస్తు మతాన్ని తిడతావా?
నువ్వు పుట్టకమునుపు ఉన్న సతి గురించి ఇప్పుడు ఎందుకు? వర్తమాన కాలంలో నీకు జరిగిన అన్యాయం చెప్పు.
Madam garu Really excellent analysis 🎉🎉🎉🎉 super super super please share this video to over all India
Thank you Medam
Thank you for this enlightening video! It's fascinating to learn about the historical context of the Reformation movement, the evolution of the varna system, and the profound impact of Jainism, Buddhism, and Hinduism in India's cultural and spiritual history. Your insights remind us of the rich tapestry of ideas that have shaped our way of life. Moreover, your call to focus on pressing issues and development discussions is a crucial reminder of the need for meaningful conversations in today's world. Keep up the great work.
Amma meeku vandhanam
Good ❤
రాజ్యగాన్ని నమ్మని వారే నిజమైన దేశ ద్రోహులు, దీని గురించి కోర్టు లు, న్యాయవాదులు లు ఆలోచించాలి నిజాయితీ గా
AMMA hats off to you Dear thalli live long life ❤
మోడీ దరిద్రం పోయిన రోజు మన దేశంలో శాంతి వర్దిల్లుతుంది
60 ఏళ్లు పాలించిన khangrace పాలనలో దరిద్రం ఎందుకు పోలా?
@@Mahath333పోలేదు కాబట్టి వీడికి చాన్సు ఇచ్చారు, మరి వాడేమో దేశాన్ని అదాని గాడి చేతిలో పెట్టేశాడు అది నీలాంటి బత్తాయి బ్యాచ్ కు అర్దం కాదు, కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీ బెటర్ మత ఘర్షణలు లేవు, రేట్లు కూడా ఇంత దారుణంగా పెరగలేదు, ఓక సారి బుర్ర వాడితే నీకు అర్థం అవుతుంది.
Congress gorra kadha andhuke
వివక్ష ను సపోర్ట్ చేసే వారిని చూసి జంతువులు కూడా సిగ్గు పడుతున్నాయి, వాటితో పోల్చుతున్నందుకు, ఇంకా వేరే వేటి తో నైనా పోల్చండి, జంతువులలో వర్ణ వివక్ష లేదు
@@Mahath333meku matham important prajalu kaadhu...😀😀😀😀
Madam, you are really being human 👍👍
❤
Modi కేవలం జనాల్ని రెచ్చడోడుతూ రాజకీయం చేస్తున్నాడు కానీ చాలా మందికి అది అర్ధంకాక వెర్రివాళ్ళలా అదే నిజం అనుకుంటున్నారు
చాలా బాగా చెప్పారు అమ్మ సన తానా దర్శం అంటున్నా వాళ్ళకి బుద్ధి రావాలి
Thank you Ma'am . Plz. Educate people by telling more about the real meaning of Sanathana Dharma in order to escape from the Brahmin Slavery & from their 'Muda Aacharalu '.
మీరు చెప్పింది వంద శాతం పచ్చి నిజం చాలా చక్కగా వివరించారు మీకు పాధాభి వందహనాలు అమ్మా జై బీమ్
ఎక్సలెంట్ మామ్ సూపర్ ఎనాలసిస్ చేశారు మామ్ మత రాజకీలు వేయడం బీజేపీ వెన్నతో పెట్టిన విద్య భరాత్ నీ పాడుచేయడం వారిలక్సమ్
Chepputho kottaali
Devadasi system kuda sanatana darmam lo part e na can anyone answer please? If yes can you share any reference
Orey vidhesi Christmas communist Muslim khangress ke puttina akrama santhanama bharat peru pettadam paadu cheyadam yela avudhe ra penta kuppa oldest cultural civilization santhana Hindu dharmanidhi epudu e musildhe vach chepthey nizam ipodhu vidhesi yengili dabulaku methkulaku aasha padi visham kakkey raakshasulaku 2014 nundi vucha aagatleydhu modi bjp ne chusi
ముందు నువ్వు భారత్ అని రాయడం నేర్చుకో ! భరాత్ ఏంది భయ్యా. !
.....😅lll
Excellent presentation of facts.Thanks for your effort,Madame.
జై స్టాలిన్
Great madam! Hats off to you. You are very knowledgeable. Maha talli Namaste. Wonderful Amma! God bless you Amma. Excellent information. Superb analysis and information.
చాలా చక్కగా చెప్పారు మేడం....Thank you
మంచి వివరణ ఇచ్చి గుడ్డివారి కళ్ళు తెరిపించి జ్ఞానం అనే వెలుగు చూపించారు సహోదరి గారు. ధన్యవాదములు.
Nijame nee matam gurinchi matladinapudu kuda elage chepu chudamu