Did Kharge incident Prove Congress's Stand On Dalits | Rahul Gandhi | Sonia Gandhi | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 54

  • @NationalistHub
    @NationalistHub  2 години тому +3

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @Atrimurthy
    @Atrimurthy 2 години тому +15

    ఖర్గే కీలుబొమ్మ కాంగ్రెస్ వాడుకొంటుంది.

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 2 години тому +12

    అదే కాంగ్రెస్ కుసంస్కారం, అహంకార నాయకత్వానికి నిదర్శనం.

  • @ramanaj8894
    @ramanaj8894 Годину тому +4

    స్వాభిమానం లేని మనుషులు కాంగ్రెస్ కార్యకర్తలు

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 години тому +8

    వాళ్ళు గాంధీ కుటుంబం అనకూడదు... ప్రియాంక, రాహుల్, సోనియా అందరకి గాంధీ తగిలించాల్సిన అవసరం లేదు...

  • @PR20145
    @PR20145 2 години тому +7

    కాంగ్రెస్ నుండి సీఎం, పీఎం ఐనా గాంధీల కుటుంబంలో కీలుబొమ్మ కానీ ఏకైక నాయకుడు మన తెలుగు జాతి TV మన PV

  • @kamasanimanoharreddy2706
    @kamasanimanoharreddy2706 2 години тому +8

    కాంగ్రెస్ డౌన్

  • @satishvarma113
    @satishvarma113 2 години тому +9

    తల్లిని సోదరిని పోగొట్టుకుని కూడా ఇంకా వారికే సపోర్ట్ చేస్తున్నాడంటే అతన్ని ఏమనుకోవాలి

    • @gunnavreddy
      @gunnavreddy 2 години тому +2

      @@satishvarma113 ituvanti vallu chala mandhi inka kangress ni pattukoni veladuthunnaru siggulekunda

    • @sammireddy3220
      @sammireddy3220 Годину тому

      కాంగ్రెస్ లో ఖరిగే బాగా సంపాదించిండు.. అవినీతి పరుడు అని హై కామాండ్ కు తెలుసు. ఆత్మ గౌరవం ఉంటే ఆ పార్టీ లో ఇంకా ఎందుకు వున్నారు?

  • @narendramoorthy9616
    @narendramoorthy9616 2 години тому +4

    How many SC, OBC, BC with Priyanka when filing nomination?

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 Годину тому +3

    ముస్లిం పార్టీ అయిన కాంగ్రెస్కు దళితులు , అట్టడుగు వర్గాలు , నిమ్న జాతులు , పేదలు మొదలైన బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది ? దేశం మీదే ప్రేమ లేదు ఒక్క అధికారం మీద తప్ప .
    దేశంలో ఇంకా కాంగ్రెస్ కి ఓటు వేసే వెఱ్ఱి గొర్రెలు మన తెలంగాణలోనూ ఇంకా దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నంతవరకు ఈ వర్గాలకు ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుంది
    జై అఖండ భారత్
    జైశ్రీరామ్

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 Годину тому +1

    ఖాన్ గ్రేస్ లో అంతకంటే ఎక్కువ ఆశించలేం

  • @lepakshimuthyalapati2647
    @lepakshimuthyalapati2647 2 години тому +4

    Shame of congress

  • @SanthoshManka
    @SanthoshManka 2 години тому +3

    Jay Shri ram Jay Narendra modi ji 🚩🌹🏹🔱🇮🇳

  • @RameshKumar-yx5fb
    @RameshKumar-yx5fb 2 години тому +3

    Well said

  • @gunnavreddy
    @gunnavreddy 2 години тому +3

    😂 what's new in it, the same happened with PV Narasimha Rao and Manmohan singh. Psedo gandhi family never treated their cader respectfully.

  • @sammireddy3220
    @sammireddy3220 Годину тому

    కాంగ్రెస్ హటావో!భారత్ బచావో!!

  • @KRaju-y3h
    @KRaju-y3h Годину тому

    Karge didn't feel why we feel?

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 49 хвилин тому

    బిజెపి బంగారు లక్ష్మీ కి ఇచ్చిన గౌరవాన్ని అందరూ చూశారు.

  • @ravikumarreddyguddeti7790
    @ravikumarreddyguddeti7790 57 хвилин тому

    అది గాంధీ కుటుంభం కాదు గండ్డి కుటుంభం కార్జే కాంగ్రెస్ లో ఉండటం వాళ్ళకు ఇష్టం లేదు

  • @srinivas5859
    @srinivas5859 Годину тому

    ఇప్పుడు కార్ గేమ్ మీద జాలి చూపించవలసిన అవసరం ఏమి లేదు మేడం గారు ఎందుకంటే అధికారం కోసం పదవి కోసం దిగజారుడు రాజకీయాలు చేయడానికి మన వాళ్ళు ఎంతోమంది కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు బలి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఖర్గే ఒకడు ఆ విషయం కలిగే గారికి కూడా తెలుసు అయినా సరే పదవి కోసం పాకులాడుతున్నారని గౌరవించవలసిన అవసరం ఏమాత్రం లేదు కాంగ్రెస్కు సపోర్టు చేసే ప్రతి భారతీయుడు ఈ విషయాన్ని గమనించాలి

  • @venkataraoj1406
    @venkataraoj1406 18 хвилин тому

    Kharge joined hands with crooks. His always sings raga family tunes surrendering his self-respect.

  • @9963589175
    @9963589175 2 години тому +1

    Aa telivi thanaki undali kadha

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Годину тому

    కాంగ్రెస్ బ్రతికి బట్ట కట్టాలి అంటే నెహ్రూ కుటుంబ కబంధ హస్తాలు నుంచి బయటకు రావాలి.

  • @mohansaikrishna9505
    @mohansaikrishna9505 Годину тому

    That is nehru family not Gandhi

  • @bhaskarjakkam7077
    @bhaskarjakkam7077 2 години тому

    Don't show much sympathi on kharge

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Годину тому

    పి యం గారు లో గడ ఇందిరా గాంధీ గారి కారు డోరు తీసేవారని విని యున్నాను

  • @ravurishankar8089
    @ravurishankar8089 Годину тому +1

    రామనాథ్ కోవింద్ ఒక దళితుడు
    ప్రస్తుత రాష్ట్రపతి ము
    రుము కూడా దళితులు రాలే
    మా దళితులు అందరికీ బిజెపి చాలా మర్యాద ఇచ్చింది

  • @srinivas5859
    @srinivas5859 Годину тому

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్గే గారికి జరిగిన అవమానం గురించి బాధపడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి కానీ కలిగే గారికి కావలసినది పదవి పదవి వ్యామోహం లో ఎంతకైనా దిగజారుడు రాజకీయాలు చేసే వాళ్ళు మన భారత దేశంలో కోట్లాది మంది ఉన్నారు కాంగ్రెస్ ని నమ్ముకున్న ఏ నాయకుడు అత్యున్నత స్థానంలో నిలవలేదు నిలిచిన బానిస బతుకు బ్రతకాల్సిన నాయకులు ఎంతోమంది ఉన్నారు అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఏ ఖర్గే గారు గాంధీ అన్న పేరుని హైజాక్ చేసుకుని ఎప్పటికీ భారతీయులని మోసం చేస్తూనే ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ

  • @prasadamara3629
    @prasadamara3629 2 години тому +1

    Idi vaallaki Alavaate.Deeni gurunchi, Meeru worry kaakandi.

  • @veerasavarkar529
    @veerasavarkar529 Годину тому

    రేపే మహారాష్ట్ర జార్ఖండ్ కు వెళ్లి రాజ్యాంగ బుక్ పట్టుకుని తిరుగుతాడు, బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తారు దళితుల రిజర్వేషన్స్ తీసేస్తారు అని మళ్ళీ కహానీ చెప్తాడు పిచ్చి జనాలు నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తారు, గెలిచాక అన్ని రెట్లు పెంచి ఇచ్చిన గ్యారంటీలు హామీలు అమలు చెయ్యలేక ప్రజలకు చుక్కలు చూపిస్తారు.
    Note: ఇది గత 70 ఏళ్లుగా జరుగుతున్నదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పరిపాలించడం, దళితులను అవమానించడం, బీసీ ల రిజర్వేషన్స్ మతపరమైన ముస్లింలకు కట్టబెట్టడం, రాష్ట్రాలను ఆర్థికంగా దివాళా తీయించడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విధ్యే ఇది ప్రజలు మోసపోతున్నన్ని రోజులు ఎవడు మాత్రం ఎం చేస్తాడు.

  • @srikanthgajula2128
    @srikanthgajula2128 10 хвилин тому

    Khargey okka waste fellow

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 2 години тому +3

    Rahul Gandhi insulted dalits by saying there are no beautiful women in dalits

    • @gunnavreddy
      @gunnavreddy Годину тому

      @@vrmyenumulapalli still daliths cast their votes to pseudo secular Kangress

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 2 години тому

    Kharge is a dummy and puppet in the hands of Sonia and Rahul. Just avoid dynasty criticism

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t Годину тому

    Dhalithulu kuda hindhule kada anduke valla ki ee avamanalu

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 2 години тому

    That is very common in that party. Then Anjayya and now kharge. Banisaluga btathaksdame. No option in that party. Dalitha unions closed their eyes and ears.

  • @ronnienutwala8250
    @ronnienutwala8250 Годину тому

    Kharge ni inka avamaninchali,inka dalit appeasement aapandi,oc la raktham taagatam aapandi ra siggu techkoni batakandi