ఒక ఆంధ్ర యోధుడి నిజమైన కథ - రామ నామ మహిమ

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #Samavedam
    #ShanmukhaSarma

КОМЕНТАРІ • 80

  • @BhoomeshwarRajoju-fc1pu
    @BhoomeshwarRajoju-fc1pu 5 місяців тому +35

    పది పదిహేనేళ్ళ క్రితం రామ నామ మహిమను అనుభవించాము,
    -భయంకరమైన వర్షం, పొరుగూరు నుండి మాఊరెల్లాలి, దూరం,గొడుగు లేదు చీకటి పడింది బైక్ లేదు, ఎలాంటి వాహన సౌకర్యం లేదు, మాఊరి పరిచయమున్న వృద్ధుడు కూడాఒకాయన చేరి ఎలా వెల్లడమని అడిగాడు,పది నిమిషాల పాటు ఆలోచించినా ఏంపాలుపోక చివరికి అన్నాను, ఏంలేదు ఇక నడుచుకుంటూ వెల్దాం అన్నాను,ఆయన భయపడిపోయాడు, ధైర్యం చెబుతూ 'రామ నామం'జపిస్తూవెల్దామని చెప్పి జపిస్తూ చీకటిలోనే నడక సాగించాము ఇరవై నిమిషాలు గడిచేసరికి చాలా ఆశ్చర్యం వర్షం ఆగిపోయి ఆ టైమ్ లో బస్సే లేదు కానీ బస్ రావడం సుఖంగా ఇంటికి చేరుకోవడం జరిగింది.అదీ..రాములవారికృపామహిమంటే.శ్రీగరుభ్యోన్నమః జైశ్రీరామ్ 🙏

  • @anirudhavasarala5
    @anirudhavasarala5 5 місяців тому +17

    విశ్వనాథ సత్యనారాయణ వారి రచన ఐన ' పురాణ వైర గ్రంథమాల ' లో ఈ వృత్తాంతం ఉంటుంది.... జై శ్రీ రామ్ 🙏

    • @rajupotla
      @rajupotla 5 місяців тому +4

      " పురాణవైరగ్రంథమాల " లోని మొట్టమొదటిదైన "భగవంతుని మీద పగ" అనే మొదటి గ్రంథము లోనిది ఈ వృత్తాంతం.

    • @anirudhavasarala5
      @anirudhavasarala5 5 місяців тому +1

      @@rajupotla అవునండీ

    • @2023.R
      @2023.R 5 місяців тому +2

      Nenu kuda purthiga puranavairam chadivanu, series ga teyalsina novels avi

    • @srinivasa7949
      @srinivasa7949 4 місяці тому

      Dhanyavaadaalu

  • @Regans5677
    @Regans5677 5 місяців тому +8

    ఎంతటి భాగ్యం మావంటి అల్పులకి మీ నోటినుండి ఇంతటి గొప్ప ప్రవచనం వినడం.అందులోను రామ నామ జపం విలువ తెలుసుకోవడం🙏

  • @sailajajs9604
    @sailajajs9604 5 місяців тому +7

    ఇదీ ఈ జాతి వైభవం అని మాకు తెలియచేసిన గురువుగారికి ళత శత వందనములు.

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 3 місяці тому +4

    రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము..‌.

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 5 місяців тому +3

    నమస్తే జీ కవిసామ్రాట్ విశ్వనాథ వారి పురాణవైరి గ్రంథాలలో విదేశీ శక్తులను భారతీయ రాజ వంశాలకు చెందిన క్షత్రియ వీరులు ఎలా ఎదుర్కొని నిలువరించారో తెలుస్తున్నది. ధన్య వాదములు మాస్టరు గారు 🙏

  • @prabhavathiraparthi3518
    @prabhavathiraparthi3518 5 місяців тому +6

    శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ ణే నమోనమః మీప్రతిభా పాటవాలు సర్వంలోకంకోసంత్యాగంచేసేమీకునమోన్నమః శతసహస్రపాదాభివందనములు మీ గురూపదేశం మాకు అనుగ్రహించప్రార్థన

  • @chagantilingaraju6396
    @chagantilingaraju6396 5 місяців тому +16

    శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🌹🙏

  • @venkatareddy1195
    @venkatareddy1195 5 місяців тому +4

    శ్రీ రామ రామరమేతే రమే రామా మనో రమే సహస్ర నామ తతుల్యo రామా నామ వరాననే 🙏🙏🙏జై శ్రీరామ్

  • @yashram8054
    @yashram8054 5 місяців тому +5

    గురుదేవా మీ పాద పద్మములకి నమస్కారములు 🙏🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 5 місяців тому +5

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @rajeshrasiraju9523
    @rajeshrasiraju9523 4 місяці тому +2

    🙏శ్రీ రామ జై రామ జై జై రామ🚩🙏

  • @kotiravula8659
    @kotiravula8659 5 місяців тому +2

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 5 місяців тому +2

    జై శ్రీ రామ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌿

  • @prasadraoms6272
    @prasadraoms6272 5 місяців тому +1

    జై శ్రీరామ్.
    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే.

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 5 місяців тому +2

    శ్రీరామ నామం గొప్పదనం బాగుంది

  • @raki9827
    @raki9827 5 місяців тому +1

    ధాన్యవాదాలు స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి గారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 5 місяців тому +1

    చాలా అద్భుతమైన విషయం చెప్పారు 🙏🙏🙏

  • @gsandeep7369
    @gsandeep7369 5 місяців тому +2

    Sree Rama Jaya Rama Jaya jaya Rama. Sree gurubhyo namaha. Smt subhaashini thirupathi.

  • @arjundev3579
    @arjundev3579 5 місяців тому +1

    Anubhavalu, science me sanatan to kalpe cheppadam lo samavedam varu oka adbutam

  • @plavanya4936
    @plavanya4936 5 місяців тому +5

    శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏🏻🙏🏻🙏🏻🌸💮🌼🌼 శ్రీరామ రామ రామ

  • @lakshmiaparnaaparna9433
    @lakshmiaparnaaparna9433 5 місяців тому +5

    శ్రీ రామ జయ రామ జయజయ రామ

  • @RaviShankar-kx3um
    @RaviShankar-kx3um 5 місяців тому +1

    🙏🙏🙏 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏🚩🚩🚩

  • @kommisettirajasekhar1232
    @kommisettirajasekhar1232 5 місяців тому +3

    Jai sri rama

  • @gnanabhakthi
    @gnanabhakthi 5 місяців тому +3

    శ్రీ రామ ....

  • @DasariAnjineyulu-x8s
    @DasariAnjineyulu-x8s 5 місяців тому +1

    Sri Rama
    Sri Rama
    Sri Rama
    Sri Rama
    Sri Rama 🙏🙏🙏🙏🙏

  • @shivask3591
    @shivask3591 5 місяців тому +1

    Sree Rama Jaya Rama Jaya Jaya Rama

  • @ranjinir2317
    @ranjinir2317 5 місяців тому +1

    Sree Rama!!!!❤❤❤❤❤❤Jaya Rama Jaya jaya rama❤❤❤❤❤❤

  • @sasiharichowdary868
    @sasiharichowdary868 5 місяців тому +2

    SREE Rama Jaya Rama Jaya Jaya Rama 🙏

  • @kotiravula8659
    @kotiravula8659 5 місяців тому +1

    Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedavyastirunahari901
    @vedavyastirunahari901 5 місяців тому +1

    Jai Srimanarayana ! 👏👏👏

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 5 місяців тому +1

    Jai Shree Ram 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @balamangabongu248
    @balamangabongu248 5 місяців тому +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @padmavathigajjarapu9241
    @padmavathigajjarapu9241 5 місяців тому +1

    Jai sri ram sri maatrya namaha

  • @umadeviravinder5664
    @umadeviravinder5664 9 днів тому

    Plz like and share

  • @naveennaidu9064
    @naveennaidu9064 5 місяців тому +1

    Jai ShreeRam

  • @workfromhome4370
    @workfromhome4370 5 місяців тому +1

    శ్రీ రామ 🙏🙏🙏🙏🙏

  • @kommisettirajasekhar1232
    @kommisettirajasekhar1232 5 місяців тому +2

    good video🎉🎉

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 5 місяців тому

    Jey sir ram🙏🙏🙏

  • @prabhavathiraparthi3518
    @prabhavathiraparthi3518 5 місяців тому +1

    रामः शश

  • @muralikrishna6764
    @muralikrishna6764 4 місяці тому

    Jai guru deva

  • @NagamaniThota-oo8je
    @NagamaniThota-oo8je 5 місяців тому

    Srirama

  • @lingaswamipalakuri7136
    @lingaswamipalakuri7136 5 місяців тому

    Jai shree Ram

  • @arunakumariadabala8573
    @arunakumariadabala8573 4 місяці тому

    JaiSriRam 🙏🙏🙏🙏🙏

  • @sridattasaisevasamithi6811
    @sridattasaisevasamithi6811 4 місяці тому

    Jai Sriram

  • @revathivenkatalakshmi-xe9xl
    @revathivenkatalakshmi-xe9xl 5 місяців тому +1

    Jai Sri Rama

  • @LRK-o6Y
    @LRK-o6Y 5 місяців тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @kethanasri9874
    @kethanasri9874 5 місяців тому

    Sree raama

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 5 місяців тому +1

    శ్రీ రామాయ నమః 👏👏👏👏👏👏👏

  • @PrasunaJayapathi
    @PrasunaJayapathi 5 місяців тому

    శ్రీ రామ జయ రామ జయజయ రామ

  • @shyampriya3798
    @shyampriya3798 5 місяців тому

    🙏

  • @rajanikumari825
    @rajanikumari825 5 місяців тому +2

    🙏🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 місяці тому

    ఙై శ్రీరామ్

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 5 місяців тому

    Guruvugariki sethakoti pranamamulu..jaisriram

  • @user-tx4up3hg7cGhanshyam
    @user-tx4up3hg7cGhanshyam 5 місяців тому

    గురు గారు శ్రీమధ్భద్గీత ప్రకారము .. పరీక్షీన్మహారాజు వున్నప్పుడే కలి పురుషుడు వున్నాడు.. నిజంగా చెప్పాలంటే శ్రీ కృష్ణుడేనున్నపుడే కలి పురుషుడు ప్రవే షించడానికి 1200 సంవత్సరములు ఎదురు చూస్తువున్నాడు కదా గురూ గారూ.. తన ప్రభావం చేత రాజ్యం లో అల్లకల్లోలం అవుతుంది కనుక అప్పుడు బయట వెళ్ళినప్పుడు కలి ఎదురు పడటం జరిగింది కదా... దాని తర్వాత వారి యుగం కాబట్టి వారికి చోటు ఇవ్వడం జరిగింది.. అని నేను తెలుసు కోవడానికి ప్రయత్నించాను.. మరీ.. మీరు ఎలాగో ఈ విడియో కానీ మా సందేహాలు.. సంశయాలు కామెంట్స్.. చూడరు తెలుసు అయినా మనిషి ఆశా జీవి కదా..

  • @yeddulasunitha3539
    @yeddulasunitha3539 5 місяців тому

    Rama.namamu.japestuvuta.pamumidhapoyedhi.amechayaladhu.swamiram.ram.ram

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 5 місяців тому

    శ్రీ సామవేదం గారికి పాద నమస్కారములు! జయ శ్రీరామ!

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 5 місяців тому

    Srigurubyo namaha jaisitaram jaidasaradaram jaihanuman jaigananada jaishanmukanada omnamahashivaya jaidurgamata jaihanuman

  • @smraghupathy99
    @smraghupathy99 5 місяців тому

    Jai Sri Ram 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️

  • @arun_108
    @arun_108 5 місяців тому

    जै श्रीराम्

  • @lakshmibandaru8027
    @lakshmibandaru8027 5 місяців тому

    Sri Rama jaya Rama jaya jaya Rama

  • @vvvmk1718
    @vvvmk1718 5 місяців тому

    Entha goppavaallo 🙏🙏🙏

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 5 місяців тому

    Jai Siyaram. Mahadev. 🙏

  • @ollupadmajyothi8340
    @ollupadmajyothi8340 5 місяців тому

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 5 місяців тому

    Jai SHree RAAM!!!!

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 5 місяців тому

    Jai sriram

  • @sambhavi555
    @sambhavi555 5 місяців тому

    Jai Sriram

  • @girip1665
    @girip1665 5 місяців тому

    శ్రీరామ రామ రామ 🚩

  • @vaagdevisusarapu4893
    @vaagdevisusarapu4893 5 місяців тому

    Jai shree Ram

  • @archanasrv8956
    @archanasrv8956 5 місяців тому

    శ్రీ రామ శ్రీరామ🙏🙏

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 5 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @shreeengineering7017
    @shreeengineering7017 5 місяців тому

    🙏🤲

  • @venkateshnayak3268
    @venkateshnayak3268 5 місяців тому

    ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ raama raama