ఇదే భలేగా ఉందే.... ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పుట్టినవే మతాలు..... మళ్ళీ గౌరవించుకోవాలి అంట.. 😂.....మతాలు ఉన్నంత కాలం మనుషులు కొట్టుకుంటూనే ఉంటారు.... మతం ఉన్నంత కాలం మనిషి అజ్ఞానంలోనే ఉంటాడు.
@@akhilrkzz6511 మతాలు ఉన్నంత కాలం కాదు, మన దేశం లో రాజకీయ నాయకుల బెడద వదిలినపుడు....సరి అయిన నాయకులు వచ్చేంత వరకు....e మత ఘర్షణలకు కారణం రాజకీయ నాయకుల స్వార్థం...
@@paavanavenkatesh అన్ని మత పురాణాల్లో ఎందుకు యుద్దాలు ఉన్నాయో....అన్ని మత దేవుల్లే యుద్దాలు చేసినప్పు మతంను నమ్మే సామాన్యుడు హింస వైపే అడుగు వేస్తాడు...
I am lambadi, now we are following Hindu religion, but I used to hear from my grand father that they used to visit Nanded Gurudwara frequently. I guess there was a firm belief in Sikhism among Lambadis prior to Independence.
Kani okati Bhayya Thappu ga anuko vaddhu Suppose Ela andharu lamabadi lu convert aipothe Repu lambadi lanu record books lo matrame chustham And Arabs mana Indian/Pakistan Muslims ni fake muslims ane chulkana undhi. Adhe type lo ee converted vallanu chinna choopu chusey avakasam undhi.
@@alanmax8888 నిజానికి మన Indian & Pakistan ముస్లిమ్ లు ఫేక్ ముస్లిమ్ లే. ఆరబ్ దేశాలలో పెద్ద పెద్ద మసీదు లు వుంటాయి, కానీ ఏ ఒక్క మసీదు కు మైకులు ( పుంగీలు ) అమర్చి వుండవు, కానీ మన దేశంలో ఒక్క మసీదు వుండదు పుంగీలు లేకుండా, మినిమం నాలుగు పుంగీలు compulsory వుంటాయి, అదే బాదాకరం అందుకే ఆరబ్ వాళ్లు వేరే ముస్లిమ్ లను ఫేక్ అంటారు
చాలా మంచి పని చేశారు, వెనకాల తోకలు ఉన్నంత వరకు Casteism ఎప్పటికీ పోదు, lambadodu, dalithudu, అని పిలిపించుకునే దాని కంటే, గౌరవ ప్రద మయిన జీవితాన్ని సాగించండి.. ఆత్మవిశ్వాసం తో అభివృద్ధి పథం లో నడవండి
@@Agnostic7773 "Singh" caste ని తెలియ జేయదు, Lambadis అసలే పెట్టుకోరు, North లో singh అని అన్ని కులాల వారు పెట్టు కుంటారు, Telugu రాష్ట్రాల్లో rao లాగా, kumar లాగా.
బంగారం లాంటి కట్టు బొట్టుని ఎన్నో ఏళ్ళ తరబడి వలసలు వెళ్తూ తిరిగిన వదలని సంప్రదాయాలు ఉన్న బంజారాలు వాటిని ఈ రోజు వదులుకోవడం మూర్ఖమైనదే కాదు బాధకారమైనది. సేవాలాల్ లాంటి గురువు బోధనలు అర్థం కానప్పుడు ఏ గురువువి మాత్రం అర్థం అవుతాయి. గౌరవం అనేది మతాల ఆధారంగా కాదు మనిషి చూసే పరంగా ఉంటది అనే సత్యం ఎప్పుడు తెలుసుకుంటారో.
nee bottu matam goppa di ani nuvvu anukuntunnav kaadu ani vallu anukuntunnaru... It's their right to choose religion no one is forcing them.... Muslim christian sikh jain evadaina ye matam lokaina vellochu nuvvevadivi kaadu ani cheppadaniki?
They did a great work. No bad habbits. Living with saintlyness and warrior. Both cocents help lower caste Hindus high status reputation and leaving unhuman qualities. Let poor and downtrodden BCs can look after this new religion which brings us atleast social equality.
Even Dr Ambedkar was very much influenced by the Sikh philosophy and has made his mind to convert to Sikhism after leaving hinduism but unfortunately it does not happened due to the cheap politics of our sikh political leaders at that time.
@@satishk1375 bhai first go and check Ambedkar was deeply attracted towards Sikhism ,he also attended the conference held in Amritsar in April 1936 ,and he also got approval from Dr moonje but Gandhi denied unequivocally condemned a conversion to Sikhism and also some of our sikh politicians afraid that they would have to compromise with their political power after conversion at a very large scale that's why they don't encourage him much
@@satishk1375 one more thing the panel he sent to investigate about Sikhism entirely got converted to Sikhism. But even then Dr. Ambedkar did not opt for Sikhism not because of something wrong with Sikhs or Sikhism but because he thought that if they converted to Sikhism then his SC/Dait people will again be out of power in all other states except from Punjab.
మతం అనేది నమ్మకం, దానికి సర్టిఫికేట్ ఎందుకు? అసలే కులం అనే సర్టిఫికేట్ లు ఇచ్చారు గా, ఇంకా మతానికి ఒక సర్టిఫికేట్ మరియు రిజర్వేషన్ ఇస్తే సంక నాకి పోతం....
For those who are saying nowadays that Sikhs also have caste system ,let me tell you there is no concept of caste system in Sikhism ,it's just because 70% of Sikhs live in Punjab and the Britishers after implementing colonial system in Punjab created castes among punjabi Sikhs based on their work, but now the years majority of Sikhs does not believe in caste system As our gurus have said "consider the whole humans as one race ". A Sikh is not identified by the caste name but by the the common surname "singh" or "kaur"
@ᴊᴏᴋᴇʀ bro since many sikhs have identical names so as in my case also many of my friends have the same name that's why I have to add that , it's not intentionally done to show my caste😅
In theory, there's no caste hierarchy in Sikhism.... but in practice there's Caste hierarchy in Sikhism like in Hinduism as the Sikhs are converts from caste Hindus. Mazbhi Sikhs are Dalits in Sikhism and have separate Gurudwaras....Jat Sikhs considered as the highest in social structure....
చాప క్రింద నీరుల ఖలిస్తాన్ ఉద్యమ హస్తం ఉండొచ్చని నా అనుమానం మా ఉమ్మడి నల్గొండ లోని తిరుమలగిరి వద్ద నున్న తండా వారు కూడ ఈ మతం లోకి మారుతున్నట్లు చెప్పగా విన్నాను ఇప్పుడు ఇది నిజం అని నమ్ముతున్నాను ఏది ఏమైనా లంబాడీలు నిజానికి ఇప్పటికీ వీరు అడవిలో కల్లాకపటం ఎరుగని అమాయకుపు తండావాసులు వీరికి మన హిందూ ధర్మ గొప్పతనం గురించి తెలియజేసి పరివర్తన తేవాలసిన అవసరముంది. లేకుంటే ఈ నీచ రాజకీయ క్రీడలో మరో మత భేదం వ్రేళ్ళుఅనుకొని పెద్ద వట వృక్షంగా మారి అల్లకల్లోలం సృష్టించడం చేసి దేశాన్ని శాసించే స్తితి వస్తుంది. ఇప్పటికే ఒక మతం హిందూ ధర్మాన్ని దెబ్బ తీయాలని చూసి ఆదరణ తగ్గిన విషయం తెలిసిందే.అలాగే ఈ భారత దేశ విచ్ఛిన్నంలో రూటు మార్చిన విదేశి కుట్రలో అమాయకులు చిక్కుకుంటున్నారనేది నా అభిప్రాయ ఆందోళన..!
జై సేవాలాల్. మీరు ఇలా మతం మారకుండా కూడా మన బంజారా లంబాడీ సమాజంలో కూడా చాలా బాగా ఉండేవారు అని నా అభిప్రాయం... రోజు రోజుకి మాట మార్పిడి అయి నా సమాజం పలుచన చేయకుండా ఒక ధైర్యాన్ని నా సమాజానికి ప్రసాదించాలని మా కుల గురువు సేవాలాల్ మహరాజ్ గారిని కొరితున్నాం
హిందూ ధర్మంలో వున్నప్పుడు ఒక్కరోజు గుడి గుర్తుకు రాదు దేవుడు గుర్తుకు రాడు, మతం మారగానే అన్ని గుర్తుకు వస్తాయి, అన్ని మతాల సారం ఒక్క హిందూ ధర్మంలోనే ఉందని తెలుసుకోండి.
Brother religious migration is due to financial & social injustice from centuries in india and causes further divisions in the society leads to unwanted/unhealthy situations.
@@RaviKumar-iy8jc మీరు ఏ ఊర్లో ఉంటారు, ఏ గుడిలో నిన్ను తక్కువ కులం అని గుడిలోకి రానివ్వట్లే? పూర్తి సమాచారం ఇవ్వు, లేని పోని కల్పిత కథలు చెప్పొద్దు! ఈ కాలంలో ఎవడు వివక్ష చుపట్లే, మీరే అన్ని ఫీల్ అవుతున్నారు! మిమ్మల్ని మీరే అంటరాని వాళ్ళని చేసుకుంటున్నారు!
Only way to remove cast system in India i s to give highest reservation to the people who get married to a different caste or lower caste (as per constitution) ,so after few generations they will forget there root cast
❤ హిందూ మతం వద్దు అనుకుని, సిక్కు మతం లో చేరిన లంబాడీలు. మంచి నిర్ణయమే కదా. బౌద్ధం కూడా ఒక మంచి option. హిందూ రిజర్వేషన్లు, ఈ రెండు మతస్తులకూ, వర్తిస్తాయి. - గాంధీ మందడి.
Main reason for conversion is humiliation in the name of caste. respect ivvatledu lambadollu ani pilchedi, ippudu Sardar ji ani pilustunnaru ani. Mana religion la okalu ekkuva okalu thakkuva ani differences unnay kabatti convert avthunnaru.
Humiliation memu peddaga pattinchukomu. Memu mammalni gor antamu vere vallani kor antan. World ni rendu division ga divide chesam. Madhi Independt religious culture . Varna system memu pattinchukomu.
Brohh ee caste feeling pettukunna mem assal dekam Mem rajasthan nundi vaccham kadha so mak farakh padadu Mem karnataka Telangana lo thappa migilina states to OBC list unnam
అన్ని మతాలు ఈ దేశానికి సమ్మతమే.. ఎన్ని కులాలు ఉన్న రోజు పనిలో శ్రామికులే.. ఈ రాజకీయ నాయకులే కులాలు, మతాలు గా విడదీసి పాలిస్తున్నారు.. ఒకటే మతం సమ్మతం.. ఒకటే కులం శ్రామికులం.. జై భారత్..
Doubt em akkarledu adi andariki telsina, vallaki telsina nijame. Vallu Banjaralu ante oka pradesham nundi inko pradesham ki tiruguthu pani chesukune vallu, ala triuguthu tiruguthu oka pradesham lo sthira padipovadam melliga alavatu chesukunnaru.
@@rsp5378 oke nee statrment correct . Dinni batti okati baaga Ardam avutundhi ee north indians ki vaalla area lo bathakadaniki kavalsina facilities leka maximum mana south india meedha paddaru. ADUKKUTINETODIKI, bathakadaniki vacchetotidiki south India oka adda la tayaru ayyindhi. Jai south India, jai dravidian. Ee north indian leaders avadi mo... Cheekutunnaro development chesukoka yemi PEEKUTUNNARU vaalla region lo 🙏🙏🙏
adeppudo jarigindi bro. ippudu mana Indians velli US lo green card thiskoni settle avtunaru.. danni emantaru? ee bhu prapancham mida evaraina ekkadaina velli undochu.. tappu ledu.. neela evaraina ibbandi padithe vallaki cheppu idey mata. ideppudo purvam jarigindi.. North South kadu, East West lo kuda unnaru.. ibbandi padakunda, caste, religion feelinhs lekunda, kalisi melisi undam!
అన్ని మతాలలో శాఖలు ఉన్నాయి వివక్షా ఉంది. సిక్కు మతంలో కూడా దళితుల పట్ల చిన్న చూపు ఉంది హిందూ ధర్మం లో వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు వివక్ష లేదు. ఒక వాల్మీకి బోయ , ఒక వ్యాసుడు మత్స్య కారుడు జ్ఞానం ఆర్జించి బ్రాహ్మణులుగా మొత్తం జాతికే గురువులుగా ఉన్నారు బ్రహ్మ జ్ఞానియైన రావణుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అధర్మంగా ప్రవర్తించిన కారణంగా రాక్షసుడు ఐనాడు వర్ణ వ్యవస్థ ప్రజా సౌలభ్యం కోసం ఏర్పడినది 4గాఉన్న వర్ణాలు5౦౦౦పై చిలుకు కులాలుగా ఎలా మారాయి ఎవరో చేయడం వలన కాదు కొన్ని వారి వారి స్వార్ధాలు, వైవిధ్యమైన ఆలోచనలూ ప్రత్యేక ఆచారాలూ ఏర్పరచు కోవడం వలన ఏర్పడ్డాయి స్వాతంత్ర్యా నంతరం భారత ప్రభుత్వమే ప్రజా సంక్షేమం కోసం యస్ సీ ,యస్ టీ ,బీసీ, ఓసీ మైనారిటీ చేసిన క్రొత్త విభజన కూడా విపరిణామాలకు దారి తీస్తోంది . వీటికి ప్రధాన కారణం స్వార్ధ ఓటు బాంకు రాజకీయాలు
Hyderbad ke najdik mein stith gachubhai gaon ke scheduled tribed caste people sikh dharm ko apna chuke hain. 73 saal ka lakvindersingh yah kehraha hai ki sikh banneke bad unke jeeven mein bohut parivartan aya hai aur gaon bhi accha vikas hasil karpara ha hai. Aur unka kehna hai ki sikh dharm apnanese pehle hi unlog Maharashtra ke nanded mein sthith gurudwara jate the aur apne apne gharo mein sri gurunanak dev ji ke photos lagake puja karte the. Aur kuchsamay baad hyderabad mein ameerpet mein stith gurudwara mein lakvindersingh seva keliye gaya tha, vaha par hi un sikh dharm practice karna gurvani padna seekhliya. Abhi unke gaon 90% log sikh dharm apnachuke hai. Aur kehrai ki Sikh dharm apnaneke baad un logonko samaj samaanta milraha hai. _____BBC news
బంజారా వాళ్ళు తొందరగా వేరే కాస్ట్ కీ యాళ్ళిపోతారు ఎందుకంటే ఆర్థిక ప్రాబ్లమ్, కానీ మన జాతి ని కాపాడుకొనే బాధ్యత మనకు వుంది, సేవాలాల్ స్వామి గారి ఆశయం కాపాడుకోవాలి, జగదాంబ యాడిని పుంజించాలి
D only non native group which used reservations n resources of Telangana at d cost of native people (gonds, chenchu, yeraka etc) is adapting something which is not native to d land... Mana karma kakapothe yendi.... Telangana lo unde non-telugu’s never wanted to b son of d soil b it muslims, marwari, marathi or lambadi... In fact they belittle native people.....karma ra babu...
Nenu ma lambadila kosam oka Grandam rayali.. andulo koni rules and regulations , life style gurinchi rayali ani epatinuncho anukuntuna.. epudu modalu pedata..
Okkasari అలోచించాలి. మిమ్ముల్ని ఎవ్వరు తక్కువ చూసారు. Previous generation (40 +) వాళ్ళ లేక present generation వాళ్ళ. Present generation lo ఎంత మంది మిమ్మల్ని తక్కువ చేసి చూసారు. ఒక్కసారి ఆలోచించాలి మీకు upper caste friends లేరా. వాళ్ళు మిమ్మల్ని discriminate చేస్తున్నారా ? ఒక్కసారి అందరు ఫ్రెండ్స్ tho మాట్లాడిన తర్వాత ilanti conversion decision తీస్కోండి. ఎవరో ఊర్లో పెద్దమనిషి చెప్పాడని convert avvadan correct కాదు ఎందుకంటే సొంత ఆలోచన లేకపోతే అది బానిసత్వమే. Internet age lo కూడా ఎవ్వరో politician or ముసలోడు చెప్పిన దాన్ని పాటిస్తే ఇంకా ఆత్మ విశ్వాసం ela develop avtadi.
Adhi evaro chepparu ani main reason kadhu bro... Maa Banjara lo ma purvikulu Sikh mathanni kuda nammutharu alaa vachina believe adhi...and we have a great role in sikkism too... Okkasari UA-cam lo chudandi... Role of Banjaras in sikkism ani...and search about lakishah Banjara ... And few other people... I hope it's their freedom in what the believe
హిందూ మతము లో భాగమే సిక్కు మతం గురు దీక్ష తీసుకొని సత్సంగం గా ఉండడమే ఇది కూడా రాజగురు ,సద్గురు,ఓం శాంతి ఈ వన్నీ హిందూమతం లో భాగం. సిక్కు మతము కాదు గురు ఉపదేశం.విరి పేర్లు కూడా రామాయణ భారత పుణ్యపురుషుల పేరుతో ఉంటుంది . పాగా అన్నది ఎవరిష్టం కంపల్సరీ కాకపోవచ్చు.
Sikh lo ki velteaa podu... Schedule castes are majority people in sikh religion... According to Hindu act Sikhs, jains, Parisi,Buddhist are included in Hindu marriages act
Mana Bharath Desam lo mana hinduvulu, Buddist, jainulu, sikhulu religions ikkada puttaru. Sankurthi,sampradyam okate. 4 religions only. Our own country. I hate muslim , Christian. Ikkada puttaledu. Parai desam. Sikhs brother and sister . Jai ho guru Gobind Singh 🙏 Jai ho guru nanak dev Singh 🙏. Jai Punjab Jai Sikh Sena, Jai Hindustan, Jai buddhasena, Jai jainsena . 🙏🙏🙏🙏❤️❤️❤️❤️🚩🚩🚩🚩
ఎవరు ఏ మతానికైనా మారండి
కానీ ఇతర మతాలను విమర్శించకుండా
ఇతరేతర మతాలను గౌరవించాలీ
పరమతసహనం పాటించాలి
ఇదే భలేగా ఉందే.... ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పుట్టినవే మతాలు..... మళ్ళీ గౌరవించుకోవాలి అంట.. 😂.....మతాలు ఉన్నంత కాలం మనుషులు కొట్టుకుంటూనే ఉంటారు.... మతం ఉన్నంత కాలం మనిషి అజ్ఞానంలోనే ఉంటాడు.
@@akhilrkzz6511 correct bro
Well said brother 👏
@@akhilrkzz6511 మతాలు ఉన్నంత కాలం కాదు, మన దేశం లో రాజకీయ నాయకుల బెడద వదిలినపుడు....సరి అయిన నాయకులు వచ్చేంత వరకు....e మత ఘర్షణలకు కారణం రాజకీయ నాయకుల స్వార్థం...
@@paavanavenkatesh అన్ని మత పురాణాల్లో ఎందుకు యుద్దాలు ఉన్నాయో....అన్ని మత దేవుల్లే యుద్దాలు చేసినప్పు మతంను నమ్మే సామాన్యుడు హింస వైపే అడుగు వేస్తాడు...
I am lambadi, now we are following Hindu religion, but I used to hear from my grand father that they used to visit Nanded Gurudwara frequently. I guess there was a firm belief in Sikhism among Lambadis prior to Independence.
Kani okati Bhayya
Thappu ga anuko vaddhu
Suppose Ela andharu lamabadi lu convert aipothe
Repu lambadi lanu record books lo matrame chustham
And Arabs mana Indian/Pakistan Muslims ni fake muslims ane chulkana undhi. Adhe type lo ee converted vallanu chinna choopu chusey avakasam undhi.
@@alanmax8888 నిజానికి మన Indian & Pakistan ముస్లిమ్ లు ఫేక్ ముస్లిమ్ లే. ఆరబ్ దేశాలలో పెద్ద పెద్ద మసీదు లు వుంటాయి, కానీ ఏ ఒక్క మసీదు కు మైకులు ( పుంగీలు ) అమర్చి వుండవు, కానీ మన దేశంలో ఒక్క మసీదు వుండదు పుంగీలు లేకుండా, మినిమం నాలుగు పుంగీలు compulsory వుంటాయి, అదే బాదాకరం అందుకే ఆరబ్ వాళ్లు వేరే ముస్లిమ్ లను ఫేక్ అంటారు
@@alanmax8888 em ledhu miru history' theliyaka ala antunaru
@@kethavathmanojsinghbiology3031 Nenu history emo kani present matladuthunna. Miku history thelisthey cheppandi
@@alanmax8888 oka sari Google lo poyee role of vanjaras in sikkhisam chudandi
భారత దేశం లో ఏ మతం చూసిన చెప్పేది వక్కటే నీతి నిజాయితి ధర్మం కాబట్టి మన మతనీ పూజిదం పర మతాన్ని గౌరవిద్దాం
Well said brother 👏👍
neev bible , kuran chadivi cheppu bro
హిందూ మతం తప్ప అన్ని మతాలు గొప్పవే హిందూ మతం కులం అంటరానితనం పునాదుల మీద ఏర్పడ్డ మతం.
@@user-hl1xh9uq9s nijma antrani vallu evaru .evaritho antukoru.
manchi mathalu Christian Muslim vachi ikkadi vallanu ladies NU RAPE CHESI chamaparu, chala mandi hinduvlanu champaru.goppa
greate mathalu .
parai vallaku banisa brathuku kavali ani korukundam .
hinduvla poonadulanu kulchi vedam
Andhuke verey matham maruthunaru hindhuvulu😂
The beauty of this religion is that no one forces you to convert yourself to Sikhism. It's your own choice.
చాలా మంచి పని చేశారు, వెనకాల తోకలు ఉన్నంత వరకు Casteism ఎప్పటికీ పోదు, lambadodu, dalithudu, అని పిలిపించుకునే దాని కంటే, గౌరవ ప్రద మయిన జీవితాన్ని సాగించండి.. ఆత్మవిశ్వాసం తో అభివృద్ధి పథం లో నడవండి
Well said Brother absolutely true
వారికి కూడా తోకలు ఉంటాయ్ 'Singh' అనీ ...
Lambadollan avaru gramallo insultu cheyaru vallalo 100la akaralu vunnavalla valakodhi avuluvunna varu vunnaru varu raitulaku appulu echevaru varini Nayak ani pelichevaru
@@Agnostic7773 "Singh" caste ని తెలియ జేయదు, Lambadis అసలే పెట్టుకోరు, North లో singh అని అన్ని కులాల వారు పెట్టు కుంటారు, Telugu రాష్ట్రాల్లో rao లాగా, kumar లాగా.
@@vishnu6398 Singh is a common tittle for all. Memu Singh, Nayak, Chavan, Jadhav, Rathod , pawar Evi ma tittles.
బంగారం లాంటి కట్టు బొట్టుని ఎన్నో ఏళ్ళ తరబడి వలసలు వెళ్తూ తిరిగిన వదలని సంప్రదాయాలు ఉన్న బంజారాలు వాటిని ఈ రోజు వదులుకోవడం మూర్ఖమైనదే కాదు బాధకారమైనది. సేవాలాల్ లాంటి గురువు బోధనలు అర్థం కానప్పుడు ఏ గురువువి మాత్రం అర్థం అవుతాయి. గౌరవం అనేది మతాల ఆధారంగా కాదు మనిషి చూసే పరంగా ఉంటది అనే సత్యం ఎప్పుడు తెలుసుకుంటారో.
మీరు అందరూ వీళ్ళని చూసే ఆ తక్కువ కులం అనే చిన్న చూపు పోతుంది.అది చాలు
రిజర్వేషన్ల ప్రభావం అమాయక ఆదివాసులని మోసం చేసింది చాలక ఇదొక కొత్త ఎత్తుగడ
nee bottu matam goppa di ani nuvvu anukuntunnav kaadu ani vallu anukuntunnaru... It's their right to choose religion no one is forcing them.... Muslim christian sikh jain evadaina ye matam lokaina vellochu nuvvevadivi kaadu ani cheppadaniki?
@@RameshKumar-rt8xb Nuv baga ugipoothunnattu unnav. Nenu eh matham goppadi anale..Edina okate ane nenu antunna. Bottu Sikhs kuda pettukuntaru, Chala Mandi Sikhulu Hindu gudilaki ki potharu, alage chala mandi Hindus Gurudwaras ki potharu.
@@rsp5378 daanne rendu padavala meedha kaalu veyyadam antaru... Unte atu undu leda itu undu
Wahe guru..🙏🙏 this is really breaking the religion barrier. I want to visit this place.😍
ఏ మతం లో ఉన్న మనిషి confident గా ఉండాలి జీవితం మీద
Correct bro
Matam mukyam kadu manastatvam mukyam
Yss
@@kumarsurapureddy3054 miku andhraki banjara Sikh history gurinchi miru vina ledhu andhuke ala antunaru
The best is to get rid of it
మీకు మీ కుటుంబసభ్యులకి భోగి,సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు...
I VISITED AMURTSIR SOMANY TIMES
AND DHARSHAN HARMIDR SAHEB
THEY ARE VERY NICE PERSONS
Conversion gurinchi cheppadam BBC ki chala istamm
They did a great work. No bad habbits. Living with saintlyness and warrior. Both cocents help lower caste Hindus high status reputation and leaving unhuman qualities. Let poor and downtrodden BCs can look after this new religion which brings us atleast social equality.
Even Dr Ambedkar was very much influenced by the Sikh philosophy and has made his mind to convert to Sikhism after leaving hinduism but unfortunately it does not happened due to the cheap politics of our sikh political leaders at that time.
Ambedkar want to join in Buddhism, not Sikhism... Know the basic history.
@@satishk1375 bhai first go and check Ambedkar was deeply attracted towards Sikhism ,he also attended the conference held in Amritsar in April 1936 ,and he also got approval from Dr moonje but Gandhi denied unequivocally condemned a conversion to Sikhism and also some of our sikh politicians afraid that they would have to compromise with their political power after conversion at a very large scale that's why they don't encourage him much
@@satishk1375 He became a Buddhist but he was initially attracted to Sikhism. You are the one who needs to know basic history.
@@satishk1375 one more thing the panel he sent to investigate about Sikhism entirely got converted to Sikhism. But even then Dr. Ambedkar did not opt for Sikhism not because of something wrong with Sikhs or Sikhism but because he thought that if they converted to Sikhism then his SC/Dait people will again be out of power in all other states except from Punjab.
Sikhism also have caste system . There is many documantery .
మంచిది caste certificate lo కూడ సిక్ అని పెట్టుకుంటే ఇంకా విలువ ఉంటుంది
Sikh lo marithe ST reservation podu. Infact most of the Sikhs in India are SCs.
That is government work..
మతం అనేది నమ్మకం, దానికి సర్టిఫికేట్ ఎందుకు? అసలే కులం అనే సర్టిఫికేట్ లు ఇచ్చారు గా, ఇంకా మతానికి ఒక సర్టిఫికేట్ మరియు రిజర్వేషన్ ఇస్తే సంక నాకి పోతం....
@@vinayjac we all are indian citizens
@@Kumar-jh3td 👍
సిక్కు మతం చాల గొప్పది, మీ తండా వాసులకు మంచి రోజులు వచ్చాయి, జై గురునానక్ 🙏
జై ఈశ్వరల్లా 🙏
Bhayya sikh matham pracharam chesindhe memu. Mughals antham avadniki karanam sikh banjrPp
ఎన్నో అసమానతలు కలిగిన హిందు మతం నుండి మారడం శుభపరిణామం
For those who are saying nowadays that Sikhs also have caste system ,let me tell you there is no concept of caste system in Sikhism ,it's just because 70% of Sikhs live in Punjab and the Britishers after implementing colonial system in Punjab created castes among punjabi Sikhs based on their work, but now the years majority of Sikhs does not believe in caste system As our gurus have said "consider the whole humans as one race ". A Sikh is not identified by the caste name but by the the common surname "singh" or "kaur"
Do you think people do not know about Punjab and Sikhs?
@ᴊᴏᴋᴇʀ bro since many sikhs have identical names so as in my case also many of my friends have the same name that's why I have to add that , it's not intentionally done to show my caste😅
@@kps129 yes sir majority people does not know about us and have a stereotypical thinking about us ,always mix our religion with punjabi culture
Sikhi not Sikhism
In theory, there's no caste hierarchy in Sikhism.... but in practice there's Caste hierarchy in Sikhism like in Hinduism as the Sikhs are converts from caste Hindus. Mazbhi Sikhs are Dalits in Sikhism and have separate Gurudwaras....Jat Sikhs considered as the highest in social structure....
చాప క్రింద నీరుల ఖలిస్తాన్ ఉద్యమ హస్తం ఉండొచ్చని నా అనుమానం మా ఉమ్మడి నల్గొండ లోని తిరుమలగిరి వద్ద నున్న తండా వారు కూడ ఈ మతం లోకి మారుతున్నట్లు చెప్పగా విన్నాను ఇప్పుడు ఇది నిజం అని నమ్ముతున్నాను ఏది ఏమైనా లంబాడీలు నిజానికి ఇప్పటికీ వీరు అడవిలో కల్లాకపటం ఎరుగని అమాయకుపు తండావాసులు వీరికి మన హిందూ ధర్మ గొప్పతనం గురించి తెలియజేసి పరివర్తన తేవాలసిన అవసరముంది. లేకుంటే ఈ నీచ రాజకీయ క్రీడలో మరో మత భేదం వ్రేళ్ళుఅనుకొని పెద్ద వట వృక్షంగా మారి అల్లకల్లోలం సృష్టించడం చేసి దేశాన్ని శాసించే స్తితి వస్తుంది. ఇప్పటికే ఒక మతం హిందూ ధర్మాన్ని దెబ్బ తీయాలని చూసి ఆదరణ తగ్గిన విషయం తెలిసిందే.అలాగే ఈ భారత దేశ విచ్ఛిన్నంలో రూటు మార్చిన విదేశి కుట్రలో అమాయకులు చిక్కుకుంటున్నారనేది నా అభిప్రాయ ఆందోళన..!
First ne peruki thoka teseyi ra nayana tarawatha uchitha salahalu evvu.
మంచిది ఎడారి మతాలు స్వీకరించలేదు 🙏 ప్రశాంతంగా ఉండండి
That's correct.
💯
ఎడారి మతములు నీ ఇంటికి వచ్చి పోయారా ఏంది అక్రమ పుట్టుక
Guddalo vanuku pudatadi kaavachu neeku aaa mathaalu ante....😄
@@simplensample2724 avunu mari ! terrorist religion kadaa aa Arab region lo puttindi .
జై సేవాలాల్. మీరు ఇలా మతం మారకుండా కూడా మన బంజారా లంబాడీ సమాజంలో కూడా చాలా బాగా ఉండేవారు అని నా అభిప్రాయం... రోజు రోజుకి మాట మార్పిడి అయి నా సమాజం పలుచన చేయకుండా ఒక ధైర్యాన్ని నా సమాజానికి ప్రసాదించాలని మా కుల గురువు సేవాలాల్ మహరాజ్ గారిని కొరితున్నాం
హిందూ ధర్మంలో వున్నప్పుడు ఒక్కరోజు గుడి గుర్తుకు రాదు దేవుడు గుర్తుకు రాడు, మతం మారగానే అన్ని గుర్తుకు వస్తాయి, అన్ని మతాల సారం ఒక్క హిందూ ధర్మంలోనే ఉందని తెలుసుకోండి.
సుల్లేం కాదు... హిందూమతంలో కులం రొచ్చు తప్ప ఏముంది రా.....
Asalu sc st lanu gudiki raniste kada bhayya manamu. ippatikaina action teesukokapote chala mandi marataru. Prastutam reddy vargam varu kuda kraistavam puchukuntunnaru
Brother religious migration is due to financial & social injustice from centuries in india and causes further divisions in the society leads to unwanted/unhealthy situations.
🙏 from hoshiarpur Punjab
❤Tank's annah appah Telugu of Andra pradesh, Telenganah jaiho, Andra pradesh jaiho 🇲🇺🇮🇳👏👏👏🌹🌺🌷🥀💯
సిక్కులు చాలా మంచివారి
నెను అంముర్త్సారు చాలాసార్లు చూసాను
హిందువులలో ఎస్సీ ఎస్టీ బిసి ఓసి ప్రజలు హిందూమతాన్ని వదిలేసి ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణాలు కామెంట్ రూపంలో తెలియజేయండి
Hinduism never shares knowledge to backward classes. It always keep them backward. It's a closed system - ambedkar
Hinduism belongs to only upper caste fellows
hindu matam lo kula pichi , dabbu pichi ekkuva aipoindhi
డబ్బులు కోసం మతం ఎవడూ మారడు కులం పేరుతో అలయాల్లోకి రానియ్యక పోవడం సాటి హిందువుని హిన్యంగా చూడటం వల్ల హిందుత్వం బలహీన పడుతుంది
@@RaviKumar-iy8jc మీరు ఏ ఊర్లో ఉంటారు, ఏ గుడిలో నిన్ను తక్కువ కులం అని గుడిలోకి రానివ్వట్లే? పూర్తి సమాచారం ఇవ్వు, లేని పోని కల్పిత కథలు చెప్పొద్దు! ఈ కాలంలో ఎవడు వివక్ష చుపట్లే, మీరే అన్ని ఫీల్ అవుతున్నారు! మిమ్మల్ని మీరే అంటరాని వాళ్ళని చేసుకుంటున్నారు!
If they feel confident and comfort in that religion, let they take it,,,they will happy,, good ❤️❤️❤️❤️❤️
Lambadi also great language..if we knw that language easy to learn hindi,marati,rajastani.lambadi..dentlo unna we are human beings
Only way to remove cast system in India i s to give highest reservation to the people who get married to a different caste or lower caste (as per constitution) ,so after few generations they will forget there root cast
❤ హిందూ మతం వద్దు అనుకుని,
సిక్కు మతం లో చేరిన లంబాడీలు. మంచి నిర్ణయమే కదా. బౌద్ధం కూడా ఒక మంచి option. హిందూ రిజర్వేషన్లు, ఈ రెండు మతస్తులకూ, వర్తిస్తాయి.
- గాంధీ మందడి.
Main reason for conversion is humiliation in the name of caste. respect ivvatledu lambadollu ani pilchedi, ippudu Sardar ji ani pilustunnaru ani. Mana religion la okalu ekkuva okalu thakkuva ani differences unnay kabatti convert avthunnaru.
Very true
Humiliation memu peddaga pattinchukomu. Memu mammalni gor antamu vere vallani kor antan. World ni rendu division ga divide chesam. Madhi Independt religious culture . Varna system memu pattinchukomu.
Nijame brother
Brohh ee caste feeling pettukunna mem assal dekam
Mem rajasthan nundi vaccham kadha so mak farakh padadu
Mem karnataka Telangana lo thappa migilina states to OBC list unnam
I like sikh
Already 90% Lambadis have Singh in their name.
2:12 e shot edhithe vundho vere level🤣😂😂
అన్ని మతాలు ఈ దేశానికి సమ్మతమే.. ఎన్ని కులాలు ఉన్న రోజు పనిలో శ్రామికులే.. ఈ రాజకీయ నాయకులే కులాలు, మతాలు గా విడదీసి పాలిస్తున్నారు.. ఒకటే మతం సమ్మతం.. ఒకటే కులం శ్రామికులం.. జై భారత్..
ఇప్పుడు సిక్కులు వేర్పాటు వాదులు, దేశ ద్రోహులుగా చిత్రీకరించబడుతున్న తరుణం, రాజకీయాలు వీరి జీవితం పై ఎలాంటి దుష్ప్రభావం చూపకూడదు అని కోరుకుంటూ..
Nice documentary keep ut up
Ee lambadi vallu chaala years back rajastaan nundi vacchi south India lo settle ayyaremo nani na doubt. BBC vallu dini meedha oka program cheyandi
Doubt em akkarledu adi andariki telsina, vallaki telsina nijame. Vallu Banjaralu ante oka pradesham nundi inko pradesham ki tiruguthu pani chesukune vallu, ala triuguthu tiruguthu oka pradesham lo sthira padipovadam melliga alavatu chesukunnaru.
@@rsp5378 oke nee statrment correct . Dinni batti okati baaga Ardam avutundhi ee north indians ki vaalla area lo bathakadaniki kavalsina facilities leka maximum mana south india meedha paddaru. ADUKKUTINETODIKI, bathakadaniki vacchetotidiki south India oka adda la tayaru ayyindhi. Jai south India, jai dravidian. Ee north indian leaders avadi mo... Cheekutunnaro development chesukoka yemi PEEKUTUNNARU vaalla region lo 🙏🙏🙏
@@ThinkAboutthisss sarigga matladadadam neerchuko Brother
@@gopinaik2959 nenu anedhi akkadi leaders chethakaani tanam gurunchi. Unnathalo mana south india best Ani na opinion anthe.
adeppudo jarigindi bro. ippudu mana Indians velli US lo green card thiskoni settle avtunaru.. danni emantaru? ee bhu prapancham mida evaraina ekkadaina velli undochu.. tappu ledu.. neela evaraina ibbandi padithe vallaki cheppu idey mata. ideppudo purvam jarigindi.. North South kadu, East West lo kuda unnaru.. ibbandi padakunda, caste, religion feelinhs lekunda, kalisi melisi undam!
Andhuke Hindu matam lo cast anedhi tolaginchala e vivakshata valla himduvulu mata marpidi chesthunnaru. Remove cast save Hindu Dharma.
Ni caste ento?
Andaru hindu mathanni vadhilestunnaru.andukunatey ee kulaalu mathalu mudhanammakalu ee desanni kutumbalani nasanam chestunnaye
@@bhanuprakash-ss2ei eithe ento bro what's wrong? Dnt blame caste for that
@@user-qo5gs9pp6p ithey anta?nvu bagane unnav anukunta chala mandi ee kulaalvalla mathala valla e desam lo badhapadutunnaru
@@user-qo5gs9pp6p vishwabrahmana
అన్ని మతాలలో శాఖలు ఉన్నాయి వివక్షా ఉంది. సిక్కు మతంలో కూడా దళితుల పట్ల చిన్న చూపు ఉంది హిందూ ధర్మం లో వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు వివక్ష లేదు. ఒక వాల్మీకి బోయ , ఒక వ్యాసుడు మత్స్య కారుడు జ్ఞానం ఆర్జించి బ్రాహ్మణులుగా మొత్తం జాతికే గురువులుగా ఉన్నారు బ్రహ్మ జ్ఞానియైన రావణుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అధర్మంగా ప్రవర్తించిన కారణంగా రాక్షసుడు ఐనాడు వర్ణ వ్యవస్థ ప్రజా సౌలభ్యం కోసం ఏర్పడినది 4గాఉన్న వర్ణాలు5౦౦౦పై చిలుకు కులాలుగా ఎలా మారాయి ఎవరో చేయడం వలన కాదు కొన్ని వారి వారి స్వార్ధాలు, వైవిధ్యమైన ఆలోచనలూ ప్రత్యేక ఆచారాలూ ఏర్పరచు కోవడం వలన ఏర్పడ్డాయి స్వాతంత్ర్యా నంతరం భారత ప్రభుత్వమే ప్రజా సంక్షేమం కోసం యస్ సీ ,యస్ టీ ,బీసీ, ఓసీ మైనారిటీ చేసిన క్రొత్త విభజన కూడా విపరిణామాలకు దారి తీస్తోంది . వీటికి ప్రధాన కారణం స్వార్ధ ఓటు బాంకు రాజకీయాలు
OK.u can change over to any religion.
But remain in Dharma.. ...........A refined dignified art of living life.
Sikhism is part of Dharmic path only . We are one family.
2:12 mamul creativity kaadu peaks 😂🤣🤣😂😂...... Camera man ki dandesi dandam pettali 🙆🏻♂️😂🤣
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂
Ela tisadu video adhi.
Hindus, సిక్కులకు పెద్ద different emi లేదు హిందు అన్న సిక్కులే సిక్కులు అన్న హిందులే డిఫరెంట్ చుపవద్దు
Each is million miles away from other.
Fantastic.
Please can any 1 translate this video so all can know🙏
Hyderbad ke najdik mein stith gachubhai gaon ke scheduled tribed caste people sikh dharm ko apna chuke hain. 73 saal ka lakvindersingh yah kehraha hai ki sikh banneke bad unke jeeven mein bohut parivartan aya hai aur gaon bhi accha vikas hasil karpara ha hai. Aur unka kehna hai ki sikh dharm apnanese pehle hi unlog Maharashtra ke nanded mein sthith gurudwara jate the aur apne apne gharo mein sri gurunanak dev ji ke photos lagake puja karte the. Aur kuchsamay baad hyderabad mein ameerpet mein stith gurudwara mein lakvindersingh seva keliye gaya tha, vaha par hi un sikh dharm practice karna gurvani padna seekhliya. Abhi unke gaon 90% log sikh dharm apnachuke hai. Aur kehrai ki Sikh dharm apnaneke baad un logonko samaj samaanta milraha hai.
_____BBC news
Great
0:17👌👌👌👌
Waheguru 🙏🏻
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
Nanded lo gurudwar Super ga vuntunde..
బంజారా వాళ్ళు తొందరగా వేరే కాస్ట్ కీ యాళ్ళిపోతారు ఎందుకంటే ఆర్థిక ప్రాబ్లమ్, కానీ మన జాతి ని కాపాడుకొనే బాధ్యత మనకు వుంది, సేవాలాల్ స్వామి గారి ఆశయం కాపాడుకోవాలి, జగదాంబ యాడిని పుంజించాలి
ఇక్కడ లంబడిస్ సిక్కు మతం లోకి మారితే అక్కడ పంజాబ్ లో ఉన్న సిక్కులు మాత్రం క్రైస్తవ మతం లోకి మారుతున్నారు..
ఏంటో ఈ విడ్డూరం😂🙏
Sikhs religion anedi, Maa banjralo adi eppatinunchoo undi bro..lambadis di north India.. Telsuko history
Lolz stop consuming godi media & go see the ground reality
Inka em general category lo ki icyandi caste certificate change chyeyandi
First read constitution
Adi Maa banjaralo eppatinunchoo undi bro. Mee telugu vallaku eppude telsu anthe...
We have great role play in sikkism...idhi ippatidhi kadhu ... Search role of Banjaras in sikkism ani
Awesome 👏👏👏
In lambadis have a sing is name by example ranapratap sing rathod one of great king india
congratulations
మన సేవాలాల్ ని పక్కన పెట్టవ్ అయితే 🤦🏻♂️🤦🏻♂️
ఏమైన కాని జాగ్రత్త గ ఉండండి... 🙏🏻
Good 👍
వరల్డ్ బెస్ట్ రిలీజియన్ సిక్కు మతం
👌👌👌
ఎమ్ పరువ లేదు సిక్కు మతం హిందూ మతం నుండి పుట్టింది
Super
Only🗡🗡🔪⚔️jai sriram ❤jai hind🦁💪💪💪💪💪💪
👍👍👍👏👏
D only non native group which used reservations n resources of Telangana at d cost of native people (gonds, chenchu, yeraka etc) is adapting something which is not native to d land... Mana karma kakapothe yendi.... Telangana lo unde non-telugu’s never wanted to b son of d soil b it muslims, marwari, marathi or lambadi... In fact they belittle native people.....karma ra babu...
Mundhu facts thelsukoni vagu poyee constution chaduvuko. Hathiram bhavaji oka banjara
@@kethavathmanojsinghbiology3031 hathiram baba kuda oka non native
@@yusofahmed4169 avuna Mughal ,nizams kuda non native . Madhi sindhu sabhyatha mari needhi ye sabhyatha
@@yusofahmed4169 history telisthe matladu ledha keep silent. Nuvvi chadvalsindhi ,thelsukovalsindhi chala undhi
@@yusofahmed4169 course not human evolution lo nuvu ekkda nundi vacchavo neeku thelusa. African,va, Afghan,va , mangolian va ,trukh va aslau adhi manavadu ekkadi nundo ekkadiko kadhiladu
ఎవరు ఏది చెప్పిన విని అనుసరించడం అమాయక గిరిజనులకు అలవాటే
Please read banjara Sikh history
Neku history telisthe matladu bro... Lekapothe comments pettaku
it's great 👍, bhasha edaina prajalu smaskarinchabadatam, vallaku respect dorakatam chala manchi parinamam. Vaari jivitalu marayi, manchi margam vaipu mallaru. Sikku matam loni manchi prabodhalu, akalito unna vari kadupu nimpatam vanti manchi acharalu unnayi. Toti varini aadukune matame anninti kanna manchi matam. Annie matalu ave chebutayi.🙏
Chaala Manchi pani chesaru vaallu Sikh matham loki maari .
కానీ పాటించే వారు వుండరు కదా, నీతులు అందరూ చెబుతారు, కానీ అవి పాటించి ఆచరణలో పెట్టే వ్యక్తి అసలు సిసలైన మానవుడు
@@indiansneverchange8109 అవును , అన్ని మతాలవారూ అంతే .
Ippudu dalit, inkoti ala piluvaru. Evaru ayina manchi values tho bratikithe, respect istharu. Evariena manchi education and values tho goppavaru kavachu.
Apj kalam and temple priest classmates and friends, despite of religious beliefs. Thats unity in diversity.
Christian pasters meeda oka vedeo cheyandi...... Mike sounds ekkuva petti savakodatunnaru time to sambandam lekunda
Good decision
Cigarete, alchahol maneyadam manchi nirnayam good luck all... Jai Hind
Idhi Hindu matham thappu kadhu
Upper cast vallu lower cast pyna chesina peddharikam anichivethaku nidharshanam 😡 ayana maatallone gaa lambadollu gaa lambadollu😡
చాలా మంచి ది కానీ దీని వల్ల గిరిజన సంస్కృతి కనుమరుకతుంది కదా
wow superb
good
see my comments in next video
Nenu ma lambadila kosam oka Grandam rayali.. andulo koni rules and regulations , life style gurinchi rayali ani epatinuncho anukuntuna.. epudu modalu pedata..
Raye kani kulaalu 33 kotla devullu unnaru ani cheppaku
Okkasari అలోచించాలి. మిమ్ముల్ని ఎవ్వరు తక్కువ చూసారు. Previous generation (40 +) వాళ్ళ లేక present generation వాళ్ళ. Present generation lo ఎంత మంది మిమ్మల్ని తక్కువ చేసి చూసారు. ఒక్కసారి ఆలోచించాలి మీకు upper caste friends లేరా. వాళ్ళు మిమ్మల్ని discriminate చేస్తున్నారా ? ఒక్కసారి అందరు ఫ్రెండ్స్ tho మాట్లాడిన తర్వాత ilanti conversion decision తీస్కోండి. ఎవరో ఊర్లో పెద్దమనిషి చెప్పాడని convert avvadan correct కాదు ఎందుకంటే సొంత ఆలోచన లేకపోతే అది బానిసత్వమే. Internet age lo కూడా ఎవ్వరో politician or ముసలోడు చెప్పిన దాన్ని పాటిస్తే ఇంకా ఆత్మ విశ్వాసం ela develop avtadi.
Adhi evaro chepparu ani main reason kadhu bro... Maa Banjara lo ma purvikulu Sikh mathanni kuda nammutharu alaa vachina believe adhi...and we have a great role in sikkism too... Okkasari UA-cam lo chudandi... Role of Banjaras in sikkism ani...and search about lakishah Banjara ... And few other people... I hope it's their freedom in what the believe
Ilanti matha marpidi ayye indians Desadrohululatho samanam vellani mana Govt matha marpidi ni ban chesi oka strong rule teeskoni ravali Govt deenikeeda strong action teeskovaliiii Jaiii HINDUISM 💪💪🔥🔥🔥🔥🔥
Good
హిందూ మతము లో భాగమే సిక్కు మతం గురు దీక్ష తీసుకొని సత్సంగం గా ఉండడమే ఇది కూడా రాజగురు ,సద్గురు,ఓం శాంతి ఈ వన్నీ హిందూమతం లో భాగం. సిక్కు మతము కాదు గురు ఉపదేశం.విరి పేర్లు కూడా రామాయణ భారత పుణ్యపురుషుల పేరుతో ఉంటుంది . పాగా అన్నది ఎవరిష్టం కంపల్సరీ కాకపోవచ్చు.
No amrit dhari sikkulu tappakunda keshalu kattirincharadu talapaga kattukovali katti ni unchukovali
Pilli ki puli machhalu unnatha mathrana pilli puli aipodhu kadha
మతం మారితే వీరి st హోదా పోతుందా నాకు అనుమానం
Sikh lo ki velteaa podu... Schedule castes are majority people in sikh religion... According to Hindu act Sikhs, jains, Parisi,Buddhist are included in Hindu marriages act
Ssssss
Foreign religion ki pothe potadhi.. Sikhism is part of India.
ఏం పోయినా పోకున్న... వీళ్లపై చిన్న చూపు ఐయితే పోతుంది....
వాళ్ళ మీద సమాజం చిన్న చూపు ఏమి లేదు అగ్ర వర్ణాలు అనే కమ్మ రెడ్డి వీళ్లు ఇప్పుడు లంబాడా అమ్మాయి లను కట్నం లేకుండ చేసుకుంటున్నారు
Anna aa bindalo camera petena terrific camera man yavaranna…..😂😂 2:12
Good job 👌👌👌
Jai. Bharathu. Jai. Gurugovind. I like it
Indian Constitution lo unna rights ni use chesukunnaru......
Waheguru
Love from punjab ❤️
2:13 😂😂😂😂
Credit goes to BBC videographer and editor. 😂 btw, good finding. 😅
it's legally right 👍
बंजारा समाज से सिक्क समाज संबंद बहुत पुराना है।
लेकिन बंजारा समाज को छोड़कर सिक्क धर्म को अपनाना तो
ठीक नहीं है। इन लोगों को एसटी सूची से हटाना चाहिए।
బంజారాలు మతం మారొద్దు
Mana Bharath Desam lo mana hinduvulu, Buddist, jainulu, sikhulu religions ikkada puttaru. Sankurthi,sampradyam okate. 4 religions only. Our own country. I hate muslim , Christian. Ikkada puttaledu. Parai desam. Sikhs brother and sister . Jai ho guru Gobind Singh 🙏 Jai ho guru nanak dev Singh 🙏. Jai Punjab Jai Sikh Sena, Jai Hindustan, Jai buddhasena, Jai jainsena . 🙏🙏🙏🙏❤️❤️❤️❤️🚩🚩🚩🚩
❤
Mari St rijarvation ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి
In ancient days onwards lambadies are following sikhism not now
మీ కెమెరామెన్ కి క్రియేటివిటీ ఎక్కువ అయింది
తపాలా లో కెమెరా పెట్టి గరిట తిప్పడం ఏమిటో
Be happy with your familys
Kottaga lambadi lu sikhlu ga maradam em undi.... Sikhu laku mariyu lambadi laku chala deggara sambhandalu unnai dashabdhala nunchi.
Jai Lambada Jai Banjara edi maa kulam {Linga Rathod}
In north so many sikhs are banjaras only
Good desEtion