Sri Tumbura Narada Song - S.P.Balasubrahmanyam Performance in ETV Swarabhishekam - Glasgow, Scotland

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvt...
    ☛ Follow us on - / etvteluguindia

КОМЕНТАРІ • 356

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 роки тому +34

    బాలు గారు చనిపోయిన తర్వాత ఈ సాంగ్ విన్నవారు like వేసుకోండి

  • @Tarakaramam8240
    @Tarakaramam8240 2 роки тому +137

    తుoబురుడి గానం, నారదుని గానామృతo మాకు తెలియదు. మాకు తెలిసిన అమృత గానం మీదే. బాలు గారు మిమ్మల్ని మరిచి పోలేక పోతున్నాను. 🙏🙏🙏

    • @badarikota2385
      @badarikota2385 2 роки тому

      Manambatikinantak a ll Amir tagulikale

    • @indycap1
      @indycap1 Рік тому +1

      Mee comment pachhi nijam 👍👍🙏🙏

    • @indycap1
      @indycap1 Рік тому +1

      Chaala nijam 👍👍🙏🙏

    • @badarikota2385
      @badarikota2385 Рік тому +1

      @@indycap1 thanksyou

    • @indycap1
      @indycap1 Рік тому +1

      Alaanti vaadu ledu...vastaado raado teleedu...okavela nijamgaa vaste malli manam aa gontu vinataaniki untaamo ledo koodaa teleedu... Just..😘😘BALU😘😘 but mosam chesaadu

  • @devsinghdharavath7172
    @devsinghdharavath7172 3 роки тому +159

    శ్రీతుంబుర నారద నాదామృతం
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
    సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస
    సగమ గమప మపనిస
    గరిసనిద రిసనిదప సనిదపమ
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
    గ గా గారిస రిసద సదప గగపదస
    మురళి వనాంతాల విరుయు వసంతాల
    మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
    మ సమగసనిదమ సమగ మదని మదనిగస
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
    ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
    ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
    ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    నినిపమగమ పనిమపనినిస
    నిని సస సస, నిని రిరి రిరి
    నిని గగ గమ రిగ సరి నిస
    పనిస మపని గమప సగమ
    సమగపమని పసనిరిసగ
    మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
    సగమప గమపని మపనిస గసగ గమప
    గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
    నినినిసస సస నినిని గగ గగ
    నినిని మమగమ పమగమగరిస
    గగగ పపపప గగగ నినినిని
    గగగ సస నిస గరి సమ గరిస
    నిస నిస నిస నిస పని పని పని మప
    నిస నిస నిస నిస పని పని పని మప
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    నిస గమ సగ మప గమ పని మప నిస
    సగ మప గమ పని మప నిస పని సగ
    సస సస సస రిరి రిరి రిరి
    సస సస సస గగ గగ గగ
    రిరి రిరి రిరి గగ గగ గగ
    రిరి రిరి రిరి మమ మమ మమ
    గమ గమ గమ గమ గమ గస గమప
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం

  • @hanumantharao3925
    @hanumantharao3925 2 роки тому +34

    మా నారదుడు, తుంబురుడు, తాన్సేన్, త్యాగరాజు, అన్నమయ్య అందరూ మీరే బాలుగారూ! మీరూ మేమూ ఒకేసారి బ్రతికున్నామనీ, ఈ భూమ్మీద తిరీగామన్న ఆలోచనే మధురంగా ఉంది.

    • @damodarthogiti3758
      @damodarthogiti3758 4 місяці тому +1

      అద్భుతంగా చెప్పారు

  • @maradanaeswar
    @maradanaeswar 3 роки тому +17

    పాట ఎంత బాగా పడిన పిల్లలు నాకంటే
    బాగా పడుతారు అని చెప్పడం మీ గొప్పతం బలు గారు రియల్లీ హ్యాట్సాఫ్ మీరు లేని లోటు మకు బాధాకరము😭😭😭😭

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 роки тому +67

    బాలు సార్ మీరు ఈపాట లైవ్ గా పాడడం వినడంతో నా జన్మధన్యం అయ్యింది

  • @skrishna6336
    @skrishna6336 3 роки тому +118

    నిజంగా అంత గొప్ప పాటని ఒకేసారి పాడి, తప్పులు ఉన్నాయని ఒప్పుకోవడం ఆయన గొప్పతనం

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 2 роки тому +9

    అమృతం త్రాగారు బాలు గారు.no words

  • @leelaprasadsuvvada3892
    @leelaprasadsuvvada3892 4 роки тому +41

    తాతయ్య నేను రోజు ఈ పాట వింటూ ఉంటా మీరు వెళ్లిన పాటాలు రూపంలో బ్రతికే ఉంటారు this మై బెస్ట్ సాంగ్ మీరు పాడినా పాటల్లో 😥😥😥

  • @kalleyphaniraj4494
    @kalleyphaniraj4494 5 днів тому

    ఒక ఘంటసాల..ఒక బాల సుబ్రమణ్యం....తరువాత ఎవరో బోధపడడం లేదు
    సినీ సంగీతాన్ని శాస్త్రీయ సంగీతా నికి
    దగ్గరగా చేసి, సామాన్య శ్రోతలకు కూడా., శాస్త్రీయ సంగీతం వైపు మక్కువ కలిగే విధంగా ..సంగీత ప్రపంచానికి ..అమృతం పోసి కాపాడిన మన ఘంటసాల..మన బాలు., మన జానకి మన సుశీల
    మన వాణి జయరాం గారు మీకు
    నమస్సులు

  • @siddusrikrishna
    @siddusrikrishna 4 роки тому +37

    మీకంటే పిల్లలు ఇంకా చక్కగా పాడుతారు అన్నారు కానీ మీ మృదుమధురమైన గానం అందించ లేరు కదా.. అయినప్పటికీ మీరు స్టేజ్ మీద ఇలా అన్నారు అంటే అది మీ సంస్కారం. 👏👏❤️ Love u and miss u sir..

  • @manjunathag.n666
    @manjunathag.n666 4 роки тому +86

    Just after SPB sir's death, watching this song. RIP legend and you will always be remembered through your precious songs.🙏🙏🙏

  • @ekusumakar
    @ekusumakar 2 роки тому +13

    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
    సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస
    సగమ గమప మపనిస
    గరిసనిద రిసనిదప సనిదపమ
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
    గ గా గారిస రిసద సదప గగపదస
    మురళి వనాంతాల విరుయు వసంతాల
    మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
    మ సమగసనిదమ సమగ మదని మదనిగస
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
    ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
    ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
    ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    నినిపమగమ పనిమపనినిస
    నిని సస సస, నిని రిరి రిరి
    నిని గగ గమ రిగ సరి నిస
    పనిస మపని గమప సగమ
    సమగపమని పసనిరిసగ
    మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
    సగమప గమపని మపనిస గసగ గమప
    గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
    నినినిసస సస నినిని గగ గగ
    నినిని మమగమ పమగమగరిస
    గగగ పపపప గగగ నినినిని
    గగగ సస నిస గరి సమ గరిస
    నిస నిస నిస నిస పని పని పని మప
    నిస నిస నిస నిస పని పని పని మప
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    నిస గమ సగ మప గమ పని మప నిస
    సగ మప గమ పని మప నిస పని సగ
    సస సస సస రిరి రిరి రిరి
    సస సస సస గగ గగ గగ
    రిరి రిరి రిరి గగ గగ గగ
    రిరి రిరి రిరి మమ మమ మమ
    గమ గమ గమ గమ గమ గస గమప
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం

  • @lokeshchinna500
    @lokeshchinna500 4 роки тому +57

    మీరు లేరు అనే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది బాలుగారు 😭😭😭😭😭

  • @ManjubondMahk-ni1hz
    @ManjubondMahk-ni1hz 2 місяці тому

    ನಮ್ಮ ಗಾನ ದೇವರಿಗೆ ಸ್ವರಸುಮಾಂಜಲಿ ಶ್ರೀ ಪಂ ಬಾ ರವರು ಎಂದೆಂದಿಗೂ ಅಮರ ❤❤❤❤❤❤❤

  • @rahulbedi3819
    @rahulbedi3819 Рік тому +9

    One of the greatest artists ever been.. Great SPB Sir 🙏🏻🎼✨

  • @officialvideos9693
    @officialvideos9693 4 роки тому +33

    మరణం లేని అమర గాయకుడు మా బాలు గారు 💙💙💙

  • @IND192
    @IND192 2 роки тому +7

    After SPB sir, Kalpana is capable to sing this song.....no other can dare....

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +30

    Should be a National award winning song and music and singer. Such legendary people Veturi Baluand Madhavapeddi Suresh Garu

  • @rukesh1988
    @rukesh1988 4 роки тому +78

    Really qualified song for Standing ovation, RIP SPB gaaru.

  • @deeyajaisriram9799
    @deeyajaisriram9799 4 роки тому +4

    జీవితం లో ఒక్కసారైనా మిమ్మల్లి కలవాలని వుంది సిర్....

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 2 роки тому +2

    మీరు తప్ప ఈ పాటని ఇంకెవరు ఇంత అద్భుతంగా పడలేరు అని నా అభిప్రాయం

  • @Yourscutieagastaya
    @Yourscutieagastaya Рік тому +1

    ఆ చిత్రం ఒక అద్భుతం అందులో మీ గాత్రం మరింత అద్భుతం బాలుగారు

  • @jayapalreddyk6208
    @jayapalreddyk6208 5 місяців тому

    Balu and veturi,balaiah gariki hats off qnd also director gariki

  • @Shreenenai
    @Shreenenai Рік тому +4

    💐🙏💐శ్రీ గురుభ్యో నమః💐🙏💐

  • @udayaramaraochamiraju5718
    @udayaramaraochamiraju5718 2 роки тому

    SPB garu meeru malli puttali sir.🙏🏻🙏🏻🙏🏻

  • @gallikumarraju9777
    @gallikumarraju9777 2 роки тому +1

    ఇంత అద్భుతమైన గాయకున్ని కోల్పోవడం చాలా బాధాకరం

  • @pradeepkrishna5305
    @pradeepkrishna5305 4 роки тому +6

    legendery singer sp balu...no one can replace spb..

  • @thirupathammatalks781
    @thirupathammatalks781 2 роки тому

    Gathinchi asthaminchina Mahanbhuvudi gaatram telugu paata unnanthavaraku udayisthunne vuntundi johar SPB sir

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm 4 роки тому +7

    I am watching all swarabhishekam songs of spb..simply mindblowing and so much dedicated he is towards every song at 70 age

  • @manchaallu1460
    @manchaallu1460 4 роки тому +8

    Elanti paata padalante mere sir miss you sir

  • @busirajkumar6990
    @busirajkumar6990 3 роки тому +7

    మహ గాయకుడు మన ఎస్పీ బాలు గారు అలాంటి వారు మన మధ్యలో లేరనే సేదు వార్త జీర్ణించుకోలేని సంఘటన చాలా బాధాకరం కాని సంగీత ప్రపంచం ఉన్నతవరకు ఆయన. జీవించే ఉంటారు సార్ మీరు ఒక లెజెండరీ సింగార్ ఆల్ ఇండియా రెస్ట్ అండ్ పేస్ సార్

    • @nihithasai8542
      @nihithasai8542 Рік тому

      But hoping he should born definitely spb gaaru another place

  • @Azwaan978
    @Azwaan978 2 роки тому +4

    Never replace your voice sir it's ultimate performance

  • @madhuhani3287
    @madhuhani3287 Рік тому

    ఈ పాటలో వేణువు కష్టం చాలా ఉంది

  • @srinivasaraogundlapalli4972
    @srinivasaraogundlapalli4972 4 роки тому +15

    No words, really miss you Sir 😭😭🇮🇳🙏🙏🙏

  • @melodychest9020
    @melodychest9020 7 років тому +37

    Absolutely mind blowing! Bow to this Godly birth called SP Balasubramaniam.

  • @naveengoud96
    @naveengoud96 4 роки тому +13

    Miss u spb garu🙏🙏🙏🙏🙏..😭😭😭😭😭😭😭😭😭😭😭 as a person u may passed from here...but as gaana gandarwa you always with us..... ఓం శాంతి..

  • @srinathkandurparthi7061
    @srinathkandurparthi7061 10 місяців тому +1

    You are Great Balu garu
    Your voice is forever

  • @rameshtadela1450
    @rameshtadela1450 4 роки тому +5

    Pride of Telugu

  • @prasadakundi9752
    @prasadakundi9752 2 роки тому +3

    Really mind blowing song 🎵

  • @chodipillisomesh2662
    @chodipillisomesh2662 8 місяців тому

    Balu gaanam...balayya acting outstanding

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +14

    SP Balu garu is a legendary singer for our film industry
    thanks to producer and director for composing this movie
    balaih babu performed outstanding
    thanks to etv for uploading this video.

  • @bhathavastalam2701
    @bhathavastalam2701 3 роки тому +3

    Really SP balasubrahmanyam Garu hats off to you,❤️👍🙏🏼

  • @lalithabalasubramanian720
    @lalithabalasubramanian720 4 роки тому +18

    Long live sir and we bow our heads for your music

  • @maheshgoud2861
    @maheshgoud2861 5 років тому +3

    బాలు గారు మీరు చాలా గొప్పవారండి 🙏🙏🙏🙏

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 Рік тому +1

    SPB SIR meeru a paata padina PRANAM petti padutharu andhukey mi paatalo maaku thappulu kanapadavu SIR 🙏❤️😘

  • @ravikevati7015
    @ravikevati7015 3 роки тому +2

    Really great singer spbalasubramanyam gaaru hatsap sir but I miss you

  • @durgaiahsoppadandi9598
    @durgaiahsoppadandi9598 3 роки тому +4

    Miss you spb sir.... we lost a great singer....😭😭

  • @thirdeye9749
    @thirdeye9749 3 роки тому +5

    Voice of God 😍😍🙏🙏🙏

  • @mynakanthmynakanth7523
    @mynakanthmynakanth7523 3 роки тому

    Balu garu padina patalu nenu everyday vinakapothe naku happyness Rane radhu.

  • @durisetister
    @durisetister 7 років тому +18

    wow simply superb sir. how very modest. intha goppaga paadi kuda last ki juniors inka baaga paadtaru ani chepparu. truly inspiring

  • @dharmakarivenkatesh9992
    @dharmakarivenkatesh9992 4 роки тому +16

    SPB sir not a Humanbeing/ he is really goddess of Singing
    What magical voice Sir/ still you r alive in our hearts Sir

    • @shartyfarty2612
      @shartyfarty2612 3 роки тому

      It's GOD not "Goddess". "Goddess" is used for ladies not men.

  • @abhinaykamarapu4310
    @abhinaykamarapu4310 2 роки тому

    No one can match with spb garu

  • @jagadishkumarmusicworld915
    @jagadishkumarmusicworld915 7 місяців тому

    ఈ పాట ఒక అధ్భూతం ❤

  • @vijaychandrajr5598
    @vijaychandrajr5598 4 роки тому +2

    Telugu Tejam Mana legend Singer SPB Garu. We Miss You Sir. Malli Telugu Bashalone puttti jeevinchandi

  • @naresh316
    @naresh316 4 роки тому +10

    One of the finest songs bt SPB

  • @kesaganinaresh2336
    @kesaganinaresh2336 7 років тому +64

    Spb garu mana telugu variki devudu icchina varam

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 4 роки тому +1

      మరి "ఘంటశాల వెంకటేశ్వరరావు" గారెవరు

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 роки тому +1

      @@sehwagnischel6210 vari taravata mana Balu gare kada.bhagavantudichinina varam

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому

      @@sricharansharma7853 అవును కానీ బాలు నే గొప్ప అని చెప్పడం సరికాదు

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 роки тому

      @@sehwagnischel6210 sir.ikada padindi Balu garu kada.meerannattu ga aite mundu balugare angeejarincharu

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому

      @@sricharansharma7853 ఏం అంగీకరించరో చెప్పండి

  • @tarunt5337
    @tarunt5337 3 роки тому +1

    omg... Balu Sir really great great great

  • @sandhyaranisahu341
    @sandhyaranisahu341 11 місяців тому

    No words to say hat's off to u Balu gaaru

  • @ramuvarukolu928
    @ramuvarukolu928 Рік тому

    Miss you balugaaru

  • @rosireddydaggularosireddy8097
    @rosireddydaggularosireddy8097 4 роки тому +2

    Sir మీకు పాదాభివందనం

  • @lalithabalasubramanian720
    @lalithabalasubramanian720 4 роки тому +4

    Get well soon SPB sir by Lalitha Balasubramanian your music and voice is so good please come back and sing for your fans

  • @anishithreddy6512
    @anishithreddy6512 3 роки тому +6

    We will all miss u sir
    U are always with us in your songs

  • @umadevir7708
    @umadevir7708 3 роки тому +3

    No words to say

  • @vasukanithi9430
    @vasukanithi9430 Рік тому

    Paripurnamyna Pata in my Heart. After Jagdekaveeruni Kadha ❤️🙏

  • @realisticvideos5763
    @realisticvideos5763 3 роки тому +2

    Enta easy ga padesaru sir..Anduke Balu sir always legend

  • @saigoud3064
    @saigoud3064 5 років тому +3

    I listen carefully this song no mistakes are there super sir

  • @ramanateku8556
    @ramanateku8556 Рік тому

    SPB lives on

  • @JSR-Entertainment
    @JSR-Entertainment 2 роки тому +1

    No words 😔

  • @anandgarage3384
    @anandgarage3384 3 роки тому

    Spb garu meeru inka ma madhyane unatu undi

  • @lokeshloki8090
    @lokeshloki8090 3 роки тому +2

    God gift balu sir❤❤❤❤🌷🌷🌷🌷

  • @uppadabhasksr7944
    @uppadabhasksr7944 4 роки тому +3

    Nice song 👍

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 2 роки тому +1

    Extraordinary singing

  • @sunilbabubabu8897
    @sunilbabubabu8897 3 роки тому +3

    Would greatest melody singer SPB sir, i miss you sir

  • @ravimohan582
    @ravimohan582 2 роки тому +3

    SPB sir is right, Hemachandra sings it with power. Hope he closes the gap SPB sir has left in tollywood and south India. Hemachandra and his wife should make more semi-classical songs which will be the future

  • @balrajb3025
    @balrajb3025 4 роки тому +3

    Get well soon sir..pls come back..spb sir..god bless u

  • @KisBP-love12
    @KisBP-love12 Рік тому

    So sweet

  • @chkirankumar8740
    @chkirankumar8740 3 роки тому

    Super sir

  • @durgaprasad.v8037
    @durgaprasad.v8037 3 роки тому

    Super balayya and Balu garu iddaru ballulaku ivi maa vandanaalu

  • @indlakishore5840
    @indlakishore5840 5 років тому +9

    Excellent voice sp garu.

  • @Saritha.Munagala
    @Saritha.Munagala 9 місяців тому

    I like this song

  • @sahanasmily2373
    @sahanasmily2373 7 років тому +9

    spb garu super
    e janmalo.okkasaraina mimmalni kalvali...

  • @vykuntaraghumandla1149
    @vykuntaraghumandla1149 3 роки тому +2

    Legends only born....

  • @goduguraju4044
    @goduguraju4044 2 роки тому

    ఎవరు అన్నారు బాలుగారు చనిపోయారని ఎక్కడ ఈ పాటలు విన్న బాలు గారి పాట వినబడుతుంది అది భక్తి పాట అయిన సినిమా పాట అయినా ఎవరైనా పడేస్తారు కానీ అది ఆయన నోట వింటేనే రుచి తెలుస్తుంది

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 2 роки тому

    Ganagandharva SP Balu garu atyatnta amganga alapincharu. Balu Garu you are very much missing. Balu.Amar hai.Amazing singing.

  • @sivakumar-ts1bw
    @sivakumar-ts1bw 2 роки тому

    I love balu...

  • @thirupataiahbathula8822
    @thirupataiahbathula8822 6 років тому +255

    పల్లవి:
    శ్రీతుంబుర నారద నాదామృతం||ఆ|||
    స్వర రాగ రసభావ తాళాన్వితం||
    చరణం1:
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం|
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన|
    ||శ్రీతుంబుర||
    చరణం2:
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా||
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై||
    రాగాలు:
    సపసద రిసనిద పమగని సమగరి|
    సనిస సగమ గమప మపనిస|
    గరిసని గరిసని సనిదప సనిదపమ|
    ||శ్రీతుంబుర||
    స స ససస గనిపగరిస గపరిస|
    గరిసర నిసరి పనిస గపరి గరిస|
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే|
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస|
    నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి|
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే|
    గ గా గారిస రిసగ సగప గగపదస|
    మురళి వనాంతాల విరుయు వసంతాల||
    చిగురించు మోహన గాంధారమే|
    మ సమగసనిదమ సమగ మదని మదనిస|
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే|
    ప పమపసగప పమసనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప|
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే|
    ద దనిసమగని పదనిరిసమగ రిసరిగదమప రిగమప |
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన |ఆ||
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే|
    ని సనిదపమగరిసని నిరినిరిని |
    నిరిగమపపగరి మదమదాద మదనిరి గనిస |
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె విషాదమే|
    రాగాలు:
    తద్దిన తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న||
    నినిపమ గమపని మపనినిస
    నినిసస స నినిరిరిరి నినిగగ గమరిగ సనిరిస
    పనిస మపని గమప సగమ సమగపమనిపసనినిసగ
    మగమగని గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప
    దపదపమ సగమప గమపని మపనిస గసగ
    మపమ గసగ మగమ సగమప
    మగరిస నిదపమ గమపని దపగమరిసనిని
    నినినిసససస నినినిగగగగ నినినిమమగమ
    పమగమగరిస గగగపపగర గగగనినినిని
    గగగససనిసగరిసమగరిస
    నిసనిస నిసనిస పనిపని పనిమప||
    గమగమగమ సగసగసగనిస||
    నిసగమ సగమప గమపని మపనిస
    సమగప గమపని మపనిస పనిసద
    సససస రిరిరిరి సససస గగగగ
    రిరిరిరి గగగగ రిరిరిరి మమమమ
    గమగమ గమగమ గమగసగమప
    ||శ్రీ తుంబుర||

  • @iprasanth5177
    @iprasanth5177 3 роки тому

    S,p,b garu lekapovatam chala badhaga undhi

  • @out_on_roads
    @out_on_roads 4 роки тому +3

    we miss u and always love u..♥️ sir

  • @kothapallisivasai3698
    @kothapallisivasai3698 3 роки тому

    Super sir fantastic and what a voice sir and miss you sir

  • @saibhaskar7868
    @saibhaskar7868 4 роки тому +3

    We miss you sir 😭😭😭😭🌹🌹🌹🌹

  • @jagadeeshwarm6198
    @jagadeeshwarm6198 7 років тому +14

    balu sir your my favourite singer miru Saraswati putrulu sir

  • @LuckyHoney102
    @LuckyHoney102 4 роки тому +1

    Eroju meru laykapoena me voice ma madhya undhe sir god meru

  • @rakxtop9363
    @rakxtop9363 3 роки тому +2

    Miss you my legend

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 3 роки тому

    మీగొంతు ఎంత అద్భుతం గురువు గారు

  • @p.muralikrishna1749
    @p.muralikrishna1749 2 роки тому

    Miss u sir

  • @ravimanne7117
    @ravimanne7117 4 роки тому

    Murali vanathala kuriyou vasnthala Chigurinchu mohana gandarame line 🙏🙏👍👍

  • @mettadurgaprasad9875
    @mettadurgaprasad9875 2 роки тому

    Miss you

  • @thirdeye9749
    @thirdeye9749 3 роки тому +1

    God of music sir spb 🙏🙏🙏

  • @Natural___lover___prakash
    @Natural___lover___prakash 3 роки тому

    Sir I Miss you 😭😭 sir