Sri Tumbura Full Video Song | Bhairava Dweepam | Nandamuri Balakrishna | Roja | Rambha | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @raghavareddy920
    @raghavareddy920 2 роки тому +66

    మామూలు పాట కి హాహబవలు ఇవటం సులువు గా ఉంటది...
    అదే స్వరాల తో కుడి ఉన్న పాట, ముఖ కవళికలు ఇయడం అంటే అందరికీ సాధ్యం అవ్వదు
    హాట్స్ ఆఫ్ బాలయ్య
    బాలు గారి గాత్రo అమృతం ❤️

  • @nerellasrinivasgoud6598
    @nerellasrinivasgoud6598 4 роки тому +186

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాట

  • @yanadaiahchowdary4401
    @yanadaiahchowdary4401 2 роки тому +65

    బాలయ్య లిప్ సింక్ కేక ఆ విధంగా ఇప్పడు ఉండే ఎ హీరో చైయలేడు జై బాలయ్య 👌🙏

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 3 роки тому +273

    SP. బాలు గారికీ నంది అవార్డు తెచ్చిన పాట..
    ఇలాంటి సహసహోన్నతమైన పాటలు కేవలం బాలు గారికే సాధ్యం...

  • @krishnavamshigoud3642
    @krishnavamshigoud3642 4 роки тому +284

    బాలుగారు మన బాలయ్యగారికి ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు...ఆయన భౌతికంగా దూరమైనా పాటలు రూపంలో మన ముందే ఉంటారు... ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ...😥

  • @madhutellabati9968
    @madhutellabati9968 Рік тому +68

    ఇలాంటి పాట రాసిన వేటూరి గారికి,సంగీతం అందించిన మాధవ పెద్ది సురేష్ గారికి,గానామృతాన్ని పంచిన బాలు గారికి వేవేల కృతజ్ఞతలు

    • @diiya123
      @diiya123 10 місяців тому

      😊Pp0

  • @skrishna6336
    @skrishna6336 3 роки тому +321

    మన అదృష్టం ఏంటంటే, ఇటువంటి పాటను రాసే వేటూరి గారు,పాడగలిగే బాలు గారు, సంగీతం ఇవ్వ గల సురేష్ గారు, దానికి సరైన అభినయం ఇవ్వగల బాలకృష్ణ గారు మన తెలుగు లో ఉండటం.

  • @madhuginkala4740
    @madhuginkala4740 6 років тому +422

    ఇలాంటి పాటని అందించిన మాధవ పెద్ది సురేష్ గారికి పడిన బాలు గారికి పాదాభివందనం...

    • @shahazamagullu9246
      @shahazamagullu9246 6 років тому +7

      Veturi gariki kuda padabhivandam cheyppadam marchipoyaru meeru

    • @madhuginkala4740
      @madhuginkala4740 6 років тому +9

      Shahazama Gullu sorry వేటూరి గారికి ఇలాంటి ఎన్నో గొప్ప సాహిత్యాలను మాకు అందించి నందుకు మీకు పాదాభివందనాలు....

    • @shahazamagullu9246
      @shahazamagullu9246 6 років тому +3

      Dhanyavadalu Meeku kuda

    • @madhuginkala4740
      @madhuginkala4740 6 років тому +4

      Shahazama Gullu థాంక్స్ మీకు కూడా గుర్తు చేసినందుకు....

    • @chinniNani-ep8qc
      @chinniNani-ep8qc 5 років тому +5

      అలనాటి తెలుగు చిత్రసీమ మహానుభావులకి అందరికీ పాదాభివందనం. ...........సర్.....

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +43

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి మాదవపెద్ది సురేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @duryodhananarthu1286
    @duryodhananarthu1286 3 роки тому +165

    ఈ పాటలో బాలయ్య నటన నచ్చిన వారు ఎంతమంది

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 роки тому +843

    శ్రీతుంబుర నారద నాదామృతం
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
    సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస
    సగమ గమప మపనిస
    గరిసనిద రిసనిదప సనిదపమ
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
    గ గా గారిస రిసద సదప గగపదస
    మురళి వనాంతాల విరుయు వసంతాల
    మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
    మ సమగసనిదమ సమగ మదని మదనిగస
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
    ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
    ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
    ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    నినిపమగమ పనిమపనినిస
    నిని సస సస, నిని రిరి రిరి
    నిని గగ గమ రిగ సరి నిస
    పనిస మపని గమప సగమ
    సమగపమని పసనిరిసగ
    మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
    సగమప గమపని మపనిస గసగ గమప
    గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
    నినినిసస సస నినిని గగ గగ
    నినిని మమగమ పమగమగరిస
    గగగ పపపప గగగ నినినిని
    గగగ సస నిస గరి సమ గరిస
    నిస నిస నిస నిస పని పని పని మప
    నిస నిస నిస నిస పని పని పని మప
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    నిస గమ సగ మప గమ పని మప నిస
    సగ మప గమ పని మప నిస పని సగ
    సస సస సస రిరి రిరి రిరి
    సస సస సస గగ గగ గగ
    రిరి రిరి రిరి గగ గగ గగ
    రిరి రిరి రిరి మమ మమ మమ
    గమ గమ గమ గమ గమ గస గమప
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం

    • @kuramadasuramu230
      @kuramadasuramu230 4 роки тому +28

      Malli eelanti pata Miru thappa evaru padaleru swami...
      Miku manassanthi chekuralani aa devunni pradissthunna sp balu garu

    • @nagunagendra1393
      @nagunagendra1393 4 роки тому +7

      🙏

    • @tejeswarkanamarlapudi9103
      @tejeswarkanamarlapudi9103 4 роки тому +5

      @@kuramadasuramu230 yes avnu that credit goes to sp balasubramanyam sir only

    • @parameshdonam3495
      @parameshdonam3495 4 роки тому +11

      Excellent brother

    • @rameshreddyn1783
      @rameshreddyn1783 4 роки тому +1

      Tyu34uttu4tùt5u4u4u4uu4u44i4u4u44u4ii4i4u44iti46i4u54i4664u64iti4u4i4u466u4ti4i44iu5i4i44ii4i54uu4u4u4i44i6iu4u4u44iu4i646i546u44ii46u4u465i⁴6i44444444444i44i474 8your 8your 88th 8anniversary 88th 8birthday 8and 8is 8a 8the 9best 8of 8the 8day 8is 9888inches 889th of 8AM the 788th 8and 8and 799

  • @yk-je4mu
    @yk-je4mu 3 роки тому +19

    Jiii balayya.బాలయ్య పాడినట్టే ఉంది

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +40

    ఇలాంటి పాటలు చూడాలన్నా,వినాలన్నా అదృష్టం ఉండాలి.ఈపాటని సృష్టించిన వేటూరి,బాలు,మాధవ పెద్ది సురేష్ గార్లకు,ముఖ్యంగా నటించిన మా బాలయ్య బాబు గారికి 2023లో వందనములు 🙏🙏👍🙏✌

  • @vasu.k5676
    @vasu.k5676 3 роки тому +33

    తెలుగులో ఉన్న ఇంత మాధుర్యం మందు తరాలకు అందుతుందా...😥😒

    • @srisailammudhiraj6814
      @srisailammudhiraj6814 3 роки тому +1

      S laskuttapa laskuttapa dillo disaku disaku daridramaina ....chi chi

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 6 років тому +158

    బాలుగారుతప్పవేరేవారు ఇంతబాగాపడలేరు
    ఇలాంటి పాటని అందించిన మాధవ పెద్ది సురేష్ గారికి పడిన బాలు గారికి పాదాభివందనం... అర్జునరెడ్డి.మాచవరం .

    • @srisailammudhiraj6814
      @srisailammudhiraj6814 3 роки тому +2

      Maari paata raasenavariki 🙏🙏🙏🙏🙏

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 роки тому +5

      @@srisailammudhiraj6814 శ్రేశైలం ముదిరాజ్ గారికి ధన్యవాదములు ... పాటరాసిన వేటూరి గారికి పాదాభివందనం

    • @mokshithinuguru7576
      @mokshithinuguru7576 3 роки тому +2

      మైండ్ రిలాక్స్ కోసం తరుచుగా ఈ పాట వింటూ ఉంటాను.

    • @sarojinii7081
      @sarojinii7081 2 роки тому

      @@srisailammudhiraj6814 7

  • @pandrankiramakrishna478
    @pandrankiramakrishna478 2 роки тому +15

    బాలు గారి గాత్రం మరియు బాలకృష్ణ గారి అభినయం, ఒకరికొకరు పోటీ పడినట్లుగా ఉంది.

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 5 років тому +267

    బాలుగారి గాత్రం బాలయ్య అభినయం అజరామరం

    • @yogeendrabangaru4318
      @yogeendrabangaru4318 4 роки тому +1

      (బా)లుగా(రి) (గా)త్రం బాలయ్య అభి(న)య(o) అజ(రామ)రం *

    • @bhavani1230
      @bhavani1230 3 роки тому +1

      Naaku e pattante pranam

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 роки тому +3

      Jai Balayya ❤️🙏... correct bro...

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 роки тому +53

    ఇంత మంచి పాటలు చేసిన మాధవ పెద్దిసురేష్ గారు,తరువాత కాలంలో ఎక్కడా కనిపించలేదు

    • @kikku9451
      @kikku9451 Рік тому +2

      Ayana mass songs cheyyaledu kabatti ekkuva kanipinchaledu.

  • @kotiramulumekala7229
    @kotiramulumekala7229 5 років тому +21

    తెలుగు జానపద సంగీతం అందించారు మన పెద్దలు

    • @kikku9451
      @kikku9451 Рік тому

      Babu idi janapadama???!!! Kakataliyama kali yugama. Emo em cheppagalam!!!

  • @RB-iy8ds
    @RB-iy8ds 2 роки тому +6

    బాహుబలి అబ్బ మా బాలయ్య భైరవ ద్వీపం........ రాజమౌళి గాని చెత్త గ్రాఫిక్స్, ఒంటె గాని ఓవర్ యాక్షన్...... కంటే సూపర్

  • @pranavveenaraju
    @pranavveenaraju 6 років тому +57

    VETURI gaaru maatrame ituvanti paata raayagalaru..... LEGEND of telugu lyrics

    • @ravikumar-on4fn
      @ravikumar-on4fn 4 роки тому +3

      kumar ch written by Sri Veturi garu composed by Sri Madhavapeddi Suresh garu

    • @venkatrao7275
      @venkatrao7275 4 роки тому

      @@ravikumar-on4fn gfnnd

  • @doddithimmappa8337
    @doddithimmappa8337 3 роки тому +14

    ఎటువంటి పాట ఇప్పట్లో లేదు ఈ పాట మల్లి కొత్త సినిమాలో చూడాలని ఉంది 2021లో చూసినవాళ్లు లైక్ వేసుకోండి 🌹🌹🌺🌺🦜🦜🦚🦚🙏🙏👌👌

    • @prasadtiriveedi
      @prasadtiriveedi 8 місяців тому

      Nenu 2024 jan 21 lo ee pata ni enjoy chestunna

  • @HealthOO7
    @HealthOO7 3 роки тому +24

    The lip synchronization of NBK for this extremely difficult song is marvelous.

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +4

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి మాధవపెద్ది సురేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి అభినయం అమోఘం.

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +78

    No one can write as Veturi Garu has written. He is the best lyricist in this film industry. He can write any song with in few minutes. He has written more than 5000 songs that no other lyricist has achieved. Really a true legend. I am so lucky that I was born in this generation. Hats off and padabhivandam to him

  • @pranayrajchennabathni5488
    @pranayrajchennabathni5488 5 років тому +182

    Balakrishna gaari lip movement asalu superrr

  • @krishnareddy1880
    @krishnareddy1880 3 роки тому +22

    వేటూరి సుందరరామ్మూర్తి గారికి, మాధవపెద్ది సురేష్ గారికి నమశృతులు

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +36

    Veturi is the combination of old to new lyricists. He can be called as the Male Saraswathi. One of the best in Telugu industry no one can touch him and reach his heights. He has penned more than 5000 songs in his four decade career which no one can achieve and can write songs in just 5min that was his capability. Saho Veturi sundara rama murthy. Jai ho

  • @ntrarmy3734
    @ntrarmy3734 4 роки тому +29

    SPB & NBK nailed it what a beautiful song. Lyrics 👌👌👌

  • @SaiKiran-zu2fe
    @SaiKiran-zu2fe 3 роки тому +99

    శ్రీ తుంబురుడుది మా ఊరె,తుంబూరు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్
    మా ఊరిలొ శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ తుంభిస్వరస్వామి మరియు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీమహావిష్ణువు ఒకె దేవాలయం లొ ఉన్నారు వీరితొ పాటు తుంబురు నారదులు ఉన్నారు

    • @crisvamc83
      @crisvamc83 2 роки тому +1

      Great

    • @kikku9451
      @kikku9451 Рік тому +1

      Mari asalu timburudivi nuvve annamaata ee mata prapanchaniki teliysali. teliyaali teliyaali antheee. Naradudu evaro twlistevika kadha oka kolikki vastundi. Mi sangeethamtho prapanchaanni olaladinchavachu mi daggara guitarki chance naku ivvali please.

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 Рік тому

      OM NAMO BHAGHAVATHE VASUDEVAYA. KRISHNAM VANDHE JAGHATHGIRUM.

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 2 роки тому +8

    స్వర్గీయ బాలు తండ్రికి శతకోటి వందనాలు..

  • @pramakwt9538
    @pramakwt9538 2 роки тому +5

    ఈ సినిమా మా వేంపల్లి లో 1996లో చూసాను ఇప్పుడికి ఏమాత్రం క్రెజ్ తగ్గలేదు ఏమైనా అలనాటి సినిమాలు లే వేరబ్బా ధన్యవాదములు ఈ సినిమా దర్శకుడు సింగితం శ్రీనివాసరావు గార్కి ధన్యవాదములు ఇలాంటి సినిమా మళ్ళీ ఇంకెప్పుడు రాదు

  • @costalline
    @costalline Рік тому +14

    ఎన్నేళ్ళు ఐనా... Nbk ఎవర్ గ్రీన్, ఇలాంటి సంగీత మధురిమలు ఆయనకు మాత్రమే సొంతం. జై బాలయ్య జై జై బాలయ్య.....

  • @vishnu8957
    @vishnu8957 Рік тому +5

    అద్భుతం ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది పాడిన బాలు గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @napayamuna2383
    @napayamuna2383 Рік тому +6

    N నటన మీ రక్తంలో ఉంది సార్

  • @raviraghu6660
    @raviraghu6660 2 роки тому +6

    2022లో కూడా సాంగ్ విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో జై బాలయ్య

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Рік тому +5

    ఇప్పటిదాకా ఇలాంటి పాట రాలేదు ❤

  • @pendembhaskar.5246
    @pendembhaskar.5246 4 роки тому +6

    బాలు గారు మీకు పాదాభివందనం.. మీ గాత్రం....

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 2 роки тому +4

    ఎంత అందమైన రాగమాలిక మన గాన గంధర్వబాలుడు బాలు గారికే సాధ్యం🌹🌹🙏🙏🌹🌹

    • @kikku9451
      @kikku9451 Рік тому

      Koncham try chey nuku kooda aadhyamemo gana gandharvuda ante manishi kada.naku telika adylugutunna. Avunu raga malika ante enti naku assalu nijanga telidu mari idi ye ragam mi ksla ta ta ra thrushnaku na abbeeebbee bhivandanam.

  • @tejaswiniteju3029
    @tejaswiniteju3029 5 років тому +41

    Balu pata ki balayya aata thodaithey ika superbb...

  • @satyas7018
    @satyas7018 5 років тому +75

    E song balakristna padinattuga undi

  • @balubandam5196
    @balubandam5196 4 роки тому +12

    Yes balayya great actor

  • @jannenagendra6369
    @jannenagendra6369 Рік тому +13

    NANDAMURI BALAKRISHNA SIR ALWAYS LEGEND

  • @satishsatti9982
    @satishsatti9982 4 роки тому +161

    2020 lo chusina varu oka like vesukondi

  • @narts5579
    @narts5579 Рік тому +6

    పూర్వజన్మ సుకృతం ఇలాంటి బాణీ, ఇలాంటి గాత్రం,ఇలాంటి సాహిత్యం,ఇలాంటి నటన,ఇలాంటి ఛాయాగ్రహణం,ఇలాంటి దర్శకత్వ పటుత్వం ఒకే ఫ్రేమ్ లో చూడగలగడం..you tube సoస్ధ ధన్యవాదాలు.

  • @Harikrishna-tc5mx
    @Harikrishna-tc5mx 3 роки тому +20

    It’s a milestone of Balayya Babu films 🙏🙏🙏🙏

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +24

    In this song Veturi Garu has shown that how much of knowledge he has into Music and its our tradition and culture. Emita swarala pohalimpu patalona. Truly deserves National award

  • @m.v.shiwaramm6353
    @m.v.shiwaramm6353 6 років тому +30

    Jai balayya nandamuri tiger

  • @subbunsv
    @subbunsv 6 років тому +39

    my best hero and my favorite song

  • @swanim1028
    @swanim1028 7 місяців тому +14

    2024 like cheyyandi

  • @krishnasrikanthk
    @krishnasrikanthk 4 роки тому +19

    SPB SIR BROUGHT LIFE TO THIS SONG. Cannot digest the fact that he already reached Gandharva lokam 😭

  • @మంగళరంగస్వామి

    ఇందులోని పాటలు చాలా బాగున్నాయి సినిమా కూడా

  • @sandeepparidala
    @sandeepparidala 4 роки тому +22

    Miss you legendary SPB garu......RIP

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832 9 місяців тому

    Ravali , Haritha iddhari dance cordination bagundhi..make up costumes, cenematography bagundhi..

  • @pavansutta
    @pavansutta 6 років тому +19

    Extraordinary song by SPB. A classical Master piece in tollywood.

  • @Talarireddemma2001
    @Talarireddemma2001 5 місяців тому

    అద్భుతం అమోఘం sp బాలు గానం..ఒక పక్క నట సింహం బాలయ్య అభినయం ఒక పక్క ...వర్ణించ లేనిది ❤❤❤

  • @naveenreddy4963
    @naveenreddy4963 3 роки тому +54

    ఎన్టీ రామారావు గారి అబ్బాయి హీరో అని కాకుండా బాలకృష్ణ హీరో అని అనిపించుకున్న సినిమా ఇది

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 Рік тому

      బుల్బుల్ గాడు ఎన్టీఆర్ కొడుకు బుల్బుల్ గాడు హీరో కాదు జీరో

  • @dasaridamodar841
    @dasaridamodar841 3 роки тому +18

    ఏ హీరో కూడా ఇలా పాటకు సింక్ అయ్యే విధముగా ఇవ్వలేరు ఓన్లీ వన్ బాలయ్య ఇన్ ఇండస్ట్రీ

  • @ummarasettykirankumar9151
    @ummarasettykirankumar9151 3 роки тому +9

    The highlight part of the song starts at 4:00... Awesome!!!!!!!!!!!!!

  • @nrsdairies4215
    @nrsdairies4215 2 місяці тому +1

    This kind of expression jr ntr cannot give ..

  • @shanthirajesh9255
    @shanthirajesh9255 5 років тому +37

    Baalayya jeevinchinchi natinchina oke oka paata idi.....

  • @VamsiKrishna-he8gn
    @VamsiKrishna-he8gn 2 роки тому +1

    E Pata ni vinte 1 cro sampadhinchina anandam hands up to madhava pedhi suresh

  • @mundrudileep8423
    @mundrudileep8423 2 роки тому +3

    సంగీత తెలిసిన వారు హెల్ప్ చెయ్యండి నాకు ఇ సాంగ్ పాడాలి అని ఉంది

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +2

    వెరీ గుడ్ సప్త వర్ణములు అంటే ఆత్మ యొక్క ఏడు గుణాలు కలిగి ఉంటుంది అని బాబా చెప్పారు కదా అలాగే సీతమ్మ రామయ్య అనే పదాలు కూడా వచ్చింది సీత అంటే ఆత్మ రూపి సీత కళ్యాణిరామయ్య అంటే ప్రతి ఒక్క ఆత్మ యొక్క కళ్యాణం చేసేవారు manomay రాముడు అయినటువంటి పరమాత్మ కాబట్టి రామయ్య సీతమ్మ అంటే ఆ రాముడు ఆ సీత కాదు సంఘమ యుగములో శివ పరమాత్మ రాముడు మన ఆత్మలం దారు సీత లు అని అర్థము. చాలా చాలా ధన్యవాదాలు బాలకృష్ణ అన్నయ్య గారికి మరియు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే తారక్ అన్న గారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే ఇతర తెలుగు ఇండస్ట్రీ నటీనటులు అందరికీ కూడా సంగీతం ఆలపించే వారికి అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వృత్తులు ఉన్నటువంటి వారందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు థాంక్యూ వెరీ గుడ్❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️+🎉 all excellent 3 Om Shanti ❤️🎉🙏👍❤️🎉🙏👍

  • @dasaridamodar841
    @dasaridamodar841 4 роки тому +497

    పాటకు తగ్గ లిప్ మూవ్మెంట్ బాలకృష్ణ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 роки тому +29

      Watch Sr NTR Shiva Shankari song

    • @rs-hc4nu
      @rs-hc4nu 2 роки тому +10

      Comedy ga undhi vadu acting

    • @gsrgsr1593
      @gsrgsr1593 2 роки тому +2

      🤣🤣🤣

    • @imindian4760
      @imindian4760 2 роки тому +20

      @@rs-hc4nu ని బ్రతుక్కి అది కూడ రాదు కదా 🤣😂

    • @sekharchandra-gy8zj
      @sekharchandra-gy8zj 2 роки тому +2

      @@imindian4760 సారీ బ్రదర్ 🙏

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +35

    nbk's performance is outstanding in this song and whole movie
    nobody can reach nbk
    thanks to producer and director for making the bhairavadweepam movie for this film industry.
    thanks to media for uploading this song.

  • @kvenkatsaijagannadh7751
    @kvenkatsaijagannadh7751 6 років тому +25

    One of the best song in telugu cinema industry

  • @PraveenKumar-hm5gi
    @PraveenKumar-hm5gi 4 роки тому +10

    Only actor who can do this kind of movies till date, Jai Balayya 🦁

    • @kikku9451
      @kikku9451 Рік тому

      May be villian raghuvaran can do much more than ur favorite bala krishna. I strongly think do.or nazar sir or kalakeya can be yhe best option for such movies. Nindra......

  • @గ్యాంగ్లీడర్-వ9మ

    ఈ పాట ఓ అమోఘం

  • @balipogupenchalaiah4804
    @balipogupenchalaiah4804 2 роки тому +1

    ఇలాంటిపాట వినడం నాపూర్వజన్మసుకృతం

  • @sirikondasatti
    @sirikondasatti 2 роки тому +4

    అద్భుతం అత్యద్భుతం ఈ పాట

  • @sureshreddy3083
    @sureshreddy3083 3 роки тому +7

    The toughest song ever.....SPB sir makes it with ease...you r always eternal balu sir🙏

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +27

    outstanding performance by nbk

    • @sbs6219
      @sbs6219 4 роки тому

      Inka aapura nayana Ani gantalu mogaayi

    • @krishnachaitanya8812
      @krishnachaitanya8812 4 роки тому +1

      @@sbs6219 corona virus ga.. chetha na kodaka..

    • @sbs6219
      @sbs6219 4 роки тому

      @@krishnachaitanya8812 aapara neethi leni kukka... Nirakshara kukshi... Sarwamamsabhaksi

    • @krishnachaitanya8812
      @krishnachaitanya8812 4 роки тому +1

      @@sbs6219 ne notlo na modda.. kukka na kodaka

    • @krishnachaitanya8812
      @krishnachaitanya8812 4 роки тому +1

      @@sbs6219 ne number pettu ra kukka dengite puttinoda

  • @TheTrailersurf
    @TheTrailersurf 4 роки тому +14

    One of my favourite songs of Sir Balu garu .. RIP sir.. you are an ETERNAL LIVING LEGEND....

  • @lakshmannulu1604
    @lakshmannulu1604 4 роки тому +4

    లిప్ మూమెంట్ 👌👌👌

  • @HealthOO7
    @HealthOO7 3 роки тому +6

    Let's demand Bharata Ratna for our legendary SPB garu.

  • @govindaraogorle9744
    @govindaraogorle9744 6 років тому +72

    పల్లవి:
    శ్రీతుంబుర నారద నాదామృతం ఆ ఆ ఆ
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    చరణం1:
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
    సపస దరిసనిదపమగ నిస మగరిసనిస
    సగమ గమప మపనిస గరిసని గరిసని సనిదప సనిదపమ
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    స స ససస గనిపగరిస గపరిస గరిసర నిసరి పనిస గపరి గరిస
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస
    నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే
    గ గా గారిస రిసగ సగప గగపదస
    మురళి వనాంతాల విరుయు వసంతాల
    మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
    స సమగసనిదమ సమగ మదని మదనిసస
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శికరాన కలశము హిందోళ మధ్యమమే
    ప పమపసగప పమసనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
    ద దనిసమగని పదనిరిసమగ రిసరిగదమప రిగమప
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
    ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గనిస
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె విషాదమే........
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం

  • @veereshkumar1437
    @veereshkumar1437 11 місяців тому +2

    పాట పాడే గాయకులకు ఒక పరీక్ష లాంటిది ఈ..పాట చాలా అద్బుతంగా గానం చేశారు. అలానాటి మహనుబావులు

  • @chandru-cf2xw
    @chandru-cf2xw 5 років тому +33

    Best performance NBK Tollywood Lion

  • @sushmachristianmelody
    @sushmachristianmelody Рік тому +1

    Ilaya raja kooda intha baga kotte vaadu kaademo madava peddi suresh gaariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gorlebhargav5225
    @gorlebhargav5225 6 років тому +436

    పల్లవి:
    శ్రీతుంబుర నారద నాదామృతం||ఆ|||
    స్వర రాగ రసభావ తాళాన్వితం||
    చరణం1:
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం|
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన|
    ||శ్రీతుంబుర||
    చరణం2:
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా||
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై||
    రాగాలు:
    సపసద రిసనిద పమగని సమగరి|
    సనిస సగమ గమప మపనిస|
    గరిసని గరిసని సనిదప సనిదపమ|
    ||శ్రీతుంబుర||
    స స ససస గనిపగరిస గపరిస|
    గరిసర నిసరి పనిస గపరి గరిస|
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే|
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస|
    నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి|
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే|
    గ గా గారిస రిసగ సగప గగపదస|
    మురళి వనాంతాల విరుయు వసంతాల||
    చిగురించు మోహన గాంధారమే|
    మ సమగసనిదమ సమగ మదని మదనిస|
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే|
    ప పమపసగప పమసనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప|
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే|
    ద దనిసమగని పదనిరిసమగ రిసరిగదమప రిగమప |
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన |ఆ||
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే|
    ని సనిదపమగరిసని నిరినిరిని |
    నిరిగమపపగరి మదమదాద మదనిరి గనిస |
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె విషాదమే|
    రాగాలు:
    తద్దిన తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న||
    నినిపమ గమపని మపనినిస
    నినిసస స నినిరిరిరి నినిగగ గమరిగ సనిరిస
    పనిస మపని గమప సగమ సమగపమనిపసనినిసగ
    మగమగని గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప
    దపదపమ సగమప గమపని మపనిస గసగ
    మపమ గసగ మగమ సగమప
    మగరిస నిదపమ గమపని దపగమరిసనిని
    నినినిసససస నినినిగగగగ నినినిమమగమ
    పమగమగరిస గగగపపగర గగగనినినిని
    గగగససనిసగరిసమగరిస
    నిసనిస నిసనిస పనిపని పనిమప||
    గమగమగమ సగసగసగనిస||
    నిసగమ సగమప గమపని మపనిస
    సమగప గమపని మపనిస పనిసద
    సససస రిరిరిరి సససస గగగగ
    రిరిరిరి గగగగ రిరిరిరి మమమమ
    గమగమ గమగమ గమగసగమప
    ||శ్రీ తుంబుర||

  • @suryaprakash2798
    @suryaprakash2798 3 роки тому +2

    భారతీయ సంగీతం జయహో

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 роки тому +6

    One of the ever green movie of TFI and it will be in history of INDIAN film. What a movie in every aspect kudos to all technicians who worked for this movie 🙏🙏🙏👏👏👏👏 NBK Sir acting and expressions 👌👌👌👌

  • @swaraagapallavi8551
    @swaraagapallavi8551 3 роки тому +2

    Exactly bro asalu non sick ledhu perfect

  • @chandru-cf2xw
    @chandru-cf2xw 5 років тому +13

    No one can replace...the Legend SPB sir

    • @kikku9451
      @kikku9451 Рік тому

      Try may be you can replace him practise classical music n u will find a new singer within u.

  • @sangeethamusicalband2023
    @sangeethamusicalband2023 Рік тому +2

    అలా ఒక్కరినే పోగడవద్దు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🏻💐

  • @vikrambudipiti5158
    @vikrambudipiti5158 Рік тому +1

    బాలుగారి గాత్రం బాలకృష్ణ గారి అభినయం అద్బుతం👌

  • @prakashavathi7301
    @prakashavathi7301 4 роки тому +42

    Bangalore kalpana theatre lo ee movie 100 days.

  • @JV-cj5wq
    @JV-cj5wq 6 років тому +62

    SP balu Garu Baga padaru👏👏👏👏👏

  • @lakshmannulu1604
    @lakshmannulu1604 4 роки тому +2

    Wow nbk

  • @ramaraopasumarthy7047
    @ramaraopasumarthy7047 2 роки тому +4

    బాలయ్య గారి సినీ చరిత్రలో మైలు రాయి

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 Місяць тому

    Wonderful song, wonderful rendition by Sri SPB and wonderful acting by Balakrishna garu

  • @yaramvenkateswarluchowdary1020
    @yaramvenkateswarluchowdary1020 4 роки тому +6

    Watched this so many times...but never find non Lip sync... Good work

  • @ayyappabantu8466
    @ayyappabantu8466 3 роки тому +2

    Balayya ante edi... Elanti movies e generation lo balayya okkade

  • @maheshReddys899
    @maheshReddys899 5 років тому +15

    Ilanti song inko 1000 years lo kuda radu rase varu kuda leru

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 11 місяців тому

    SANGHITHAM ANTE SAPTHASWARALU PURINCHEDHI. WHAT A GREAT SONG. OM MATHA VAGISHWARI DEVIE NAMO NAMAHA.

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 років тому +10

    Amazing song 👌Balu and balaya superb job 👌

  • @bts9062
    @bts9062 4 роки тому +1

    God balakrishna gari lip sink super swami

  • @loshenekrishnan9411
    @loshenekrishnan9411 5 років тому +23

    Beautifully sung by the great SPB sir!! Wonderful composing by Suresh garu and perfectly lip sync by Balayya garu. Excellent lyrics....

  • @satishmsc2010
    @satishmsc2010 5 місяців тому

    ఇదే మన సంస్కృతి మన భాష మన గొప్పతనం