అచ్చమైన గెదే పాలతో చేసిన స్వచ్చమైన పాలకోవా 😋 | Tasty Konaseema Kova In Ravulapalem | Aadhan Food
Вставка
- Опубліковано 7 чер 2023
- Watch Here To అచ్చమైన గెదే పాలతో చేసిన స్వచ్చమైన పాలకోవా 😋 | Konaseema Kova In Ravulapalem | Konaseema Kalanjali Kova | Aadhan Food Reviews
#ravulapalemkova #kalanjalikova #konaseemakova #konaseemafood #konaseema #foodreview #aadhanfood #srikanthfoodvlogs #aadhanfoodandtravel
Address :KONASEEMA KALANJALI KOVA, Ravulapalem,DR.B.R.AMbethkar Konaseema Dist AP
Location : goo.gl/maps/FVcQAkmqXd1Kx18G7
Contact Number : 9989243858
We are all about beautiful recipes, expert tutorials, fresh talent, wonderful food videos. More importantly, we share your passion for food, cooking and eating... Food Fusion is all about redefining ‘Cooking’ for you! It’s the solution to that never ending problem of preparing high quality delicious food and curtailing the eating out habits of your loved ones!
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +91 97055 28889
For Brand Partnerships and Collaborations, reach us at
+91 97055 28889 (Call / WhatsApp / Telegram)
E-Mail: satya@aadhan.in
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Aadhan Talkies : / @aadhantalkies
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching
Chinnapudu two days ki two rupees save chesukuni, school ki velthu thinevadini... ❤
😂
Ne video chusi velli నేను కూడా teesukuntanu srikanth anna❤
కోనసీమ కోవా,తాపేశ్వరం కాజా,ఆత్రేయపురం పూతరేకులు,కాకినాడ గొట్టం కాజా,ఇవే కాక గోకవరం చింతపండు,ఇవన్నీ తూర్పు గోదావరి జిల్లా లో ఉండడం గ్రేట్,ఈ మధ్య జిల్లా పేర్లు మారాయి కోనసీమ జిల్లా,కాకినాడ జిల్లా అయ్యాయి
Our rayalaseema Guvvalacheru thadikanepalli kova is the best and taste
My favorite palakova😋😋😋
ఐస్ క్రీమ్ పాల కోవా కలుపు కొని తింటే సూపర్ గా ఉంటుంది
శ్రీ కాళ హస్తి లో కో ఆపరేటివ్ మిల్క్ డైరీ వారి కోవ సూపర్ గా ఉంటుంది
పెద్ద ఫేమస్
Ur way of presentation is superb 👌👌👍👍👍👍
Kadapa lo guvvala cheruvu palakovva kuda chala baguntundi bro okasari visit cheyandi
భాష చాలా బాగుంది బ్రో..
Konaseema kova🤤🤤🤤🤩🤩
Mouthwaterning 🤤🤤🤤🤤💕💕💕💕👌😘
Wow bro superb. Cheputunte ne mouth watering bro. Tinte 🤩🤩🤩🤩🤩 . Once try Rajahmundry Lalitha Mahal mess , Gokavaram bus stand back. Pure veg meals bro. Definite ga try cheyavalasina mess bro. Pls do one video bro. Thanks for sharing this video bro.
I love kova
Nice job
👌... From PR Narasapur
Srikalahasthri palakova vlog cheyyandi
😋😋😋😋
Srikalahasthri palakova ,palakova +ice-cream......vlog cheyyandi ....very very very very very very very very very very very very very very very very very very famous
❤
Kajjikai how much
❤❤❤❤
తమిళనాడు
Anna bhimavaram lo chitti idly pataru new small shop undi road lo please okasare rande vallake video chese patande vallake help avutunde
Mahadevapatnam lo bhavani tiffin sentar
మీ ఛానెల్ లో ప్రసారం చేసిన సాయి తీపి కబురు స్వీట్ స్టాల్ బాగా చూపించారు. కోన సీమ కోవా కూడా ఫేమస్ .కోవా కి మంచి చిక్కటి పాలు అవసరం పాలు మరిగాక క్రీమ్ లా అయ్యాక పంచదార కలపాలి,అప్పుడు గోధుమ రంగులోకి వచ్చాక దింపి వేడి వుండగానే బిల్లలు చెయ్యాలి.కోవా రుచే వేరు.
Rate bro
Idhi food vlog la ledu promotion la undi
Anna contact number ivandii...hyderabad ki thaypinchukuntam
Adress
Please check in the discription bro
"గెదే" కాదు ... "గేదె" లేక "గేది"
పాల బండి మీద మీరు బాగా ఒదిగి పోయారు అచ్చు మిల్క్ బోయ్ లాగే వున్నారు
శ్రీకాంత్ గారూ ఫోన్ నెంబర్ చెప్పండి ఆర్డర్ పెట్టుకుంటము... ఈ సారి వాటి ధరలు మీరు చెప్పలేదు... 😊
Rs.340 per KG
Extremely unhygienic kitchen
వాళ్లు కోవా బాగానే చేస్తున్నారు. మీ prompting సుత్తి ఎక్కువ అయినది.
Phone number petandi