అరేయ్..మేము నక్సలైట్లమే !! Singer Jay Raj Power Full Speech | Gddar Jayanthi

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    అరేయ్..మేము నక్సలైట్లమే !! Singer Jay Raj Power Full Speech | Gddar Jayanthi
    Live : గద్దరన్న జయంతి ఉత్సవాలు ! ధూం ధాం పాటలతో మార్మోగుతున్న రవీంద్ర భారతి : Gaddara Jayanti
    #jayraj #gaddar
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 73

  • @Anp-z6e
    @Anp-z6e 9 днів тому +2

    Super speech. Anna garu. Johari. Gaddar Bapu

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 9 днів тому +2

    జోహార్ గద్దర్ ఆన్న ✊

  • @chinnaiahgunda5133
    @chinnaiahgunda5133 9 днів тому +2

    సూపర్ మాట్లాడినావు అన్న

  • @chinnaiahgunda5133
    @chinnaiahgunda5133 9 днів тому +2

    సూపర్ మాట్లాడినావు

  • @RajamouliSathuri
    @RajamouliSathuri 9 днів тому +1

    🙏

  • @venkatmanthati5079
    @venkatmanthati5079 10 днів тому +5

    గద్దర్ అన్న సిద్ధాంతాలు వర్ధిల్లాలి

  • @venkatmanthati5079
    @venkatmanthati5079 10 днів тому +3

    జై గద్దర్ అన్న

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 10 днів тому +4

    ఈ సమావేశంలో మీ ప్రసంగం అద్భతం. Yes.. as a సింగరేణి ఉద్యోగిగా నేను గర్విస్తున్నాను..

  • @lalmohammed111
    @lalmohammed111 9 днів тому +1

    Super

  • @mrhanmanayak3467
    @mrhanmanayak3467 10 днів тому +7

    అన్న సూపర్ గా మాట్లాడారు 🙏

  • @samajikachaithanyam
    @samajikachaithanyam 10 днів тому +7

    రాజాకీయ పార్టీల స్వార్ధాలకు ఎవరు ఎందుకు బలైతున్నారో
    గమనించకుండా...
    నోరు నెత్తికెత్తుకోవడం
    రాజకీయ పార్టీలకు కలిసొస్తుంది
    ఇది దరిద్రం

  • @bhaskarreddy506
    @bhaskarreddy506 9 днів тому +1

    నక్సల్ పోరాటాల లో అసువుబాసింధి ఇటు ఆయుధాలు పట్టిన దళితులు,బీసి యువత,అటు పేద పోలీసులు,కోవర్టుల పేరుతో పేద,మరియు దిగువ మద్య తరగతి యువత ఈ 60 సంవత్సరాల పోరాటంలో వుద్యమం అడవి దాటి బయటకు రాలేదు, ఇక రాదు ఇకనైనా యువతను ప్రశాంతగా బ్రతకనిండి

  • @Anp-z6e
    @Anp-z6e 9 днів тому

    Johari. Gaddaru Bapu

  • @barkamanjaneyulu304
    @barkamanjaneyulu304 9 днів тому

    Jai gaddar

  • @madhuyadav6186
    @madhuyadav6186 9 днів тому +1

    రఘు గారు మధ్యలో వీడియో వాయిస్ రావట్లేదు ప్లే అవుతుంది కానీ ఆ మధ్య వీడియోలు విలువైన మాటలు కోల్పోతున్న ఎందుకు అప్లోడ్ చేశారు

  • @ShankarBommena-e4v
    @ShankarBommena-e4v 9 днів тому

    Jai Jai Rajanna 🎉super speach dhanyavadhamulu.

  • @durgam.ranadheer5821
    @durgam.ranadheer5821 10 днів тому +5

    Johar Gaddar Anna ✊✊

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 10 днів тому +5

    జయరాజ్ అన్నకు లాల్ సలాం

  • @marribhaskar9514
    @marribhaskar9514 11 днів тому +4

    ❤❤❤ anna

  • @pvraopvrao4973
    @pvraopvrao4973 9 днів тому

    Johar Gaddar anna

  • @ChandrashekharCheekoti
    @ChandrashekharCheekoti 9 днів тому +2

    గద్దర్ అంటే ఒక విప్లవం. ఆయనతో ఎవరు సాటి. ఆయన పెదాల కొరకు కష్ట పడ్డాడు. ఆయన ఒక శిఖర.

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 10 днів тому +2

    West government Thelangana lo
    Police vandla nu champinavariki Police le security mana dharidram

  • @ravishravikumar
    @ravishravikumar 10 днів тому +2

    👏👏👏👌👌👌✨️✨️✨️👍

  • @naraharipuduti3778
    @naraharipuduti3778 9 днів тому

    నక్సలైట్ ల వల్ల ఏం ఉపయోగమా? నువ్వు ఏ సామాజిక వర్గమో నాకు తెలవదు గానీ, వారు లేకుండా ఈ మాట మాట్లాడే స్వేచ్చనే లేకపోయేది

  • @jagadeeshchowdharykasturi2242
    @jagadeeshchowdharykasturi2242 9 днів тому +1

    Meku endhuku govt award meru entha mandhi police chavulaku karanam votes rajakiyam kosam khangress అవుతున్నాయి natakam

  • @sundaraiahannaboina
    @sundaraiahannaboina 9 днів тому +2

    Jayaraj ne sollu apu

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 10 днів тому +1

    Annalu Bharat country people's lovers amma bharat country mining looted sarkar BJP party mafia mutal leader's Amma bharat selling mining out of country export first stopped demand new people's government dovalapment system implementation CPI maoist party demand.

  • @రాజుగారివంటిల్లు

    ఈరోజు మిముల డెఖినోడు లేడు 😅

    • @nagarjunt1114
      @nagarjunt1114 10 днів тому

      Ninnu kakkalu kuda dekha ra loafer

  • @kechi_kechi
    @kechi_kechi 10 днів тому +2

    ఏం ఉపయోగం నక్సలైట్ ల వల్ల ?

    • @rameshkommanaboina8565
      @rameshkommanaboina8565 10 днів тому +1

      Mee Thatha la Ni adugu Cheptharu. Vaalaki Baaga thelusu.

    • @kechi_kechi
      @kechi_kechi 10 днів тому

      @ నీకు తెలియదా ?

    • @rameshkommanaboina8565
      @rameshkommanaboina8565 10 днів тому

      @kechi_kechi naaku thelusu. Neeku theliyali ante Dorala Kalam Lo Survive iya Mee Grand Parents ni adugu Vaalu cheptharu.

    • @kechi_kechi
      @kechi_kechi 10 днів тому

      @ ఇప్పుడు దొరల కాలం లేదు ..కాలం చెల్లిన సిద్ధాంతాలు అవి

    • @rameshkommanaboina8565
      @rameshkommanaboina8565 10 днів тому +1

      @kechi_kechi life partner vachaka. Amma Ni Vadilesthava.

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 10 днів тому +5

    గద్దర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు గద్దర్ గారు అంబేద్కర్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఒక నక్సలైట్ ఈయన వల్ల చాలా కుటుంబాలు విద్యావంతులైన విద్యా విద్యార్థిని విద్యార్థులు కోల్పోయి వీళ్ళ పాటలు మాటలు విని అడుగు బాట పెట్టి చాలామంది విద్యార్థిని విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి అంటారు కదా అంత కరెక్ట్ కాదు అలాగే ఇతని గద్దర్ గాన్ని సెలెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కారణం కావచ్చు అవార్డు రాకపోవడానికి మనకు తెలుసు కాంగ్రెస్ అంటే మొత్తం ఒక మతాన్ని ప్రేమిస్తే ఒక మతాన్ని ద్వేషించేది ఉదాహరణకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది ముస్లిం సోదరులకు మదర్సాలు పెట్టింది అక్కడ రోజుకు ఐదు సార్లు నమాజ్ చేపిస్తారు వాళ్ళ పిల్లలకు కురాన్ బోధిస్తారు కానీ ఈ డబ్భై సంవత్సరాల లో కాంగ్రెస్ పార్టీ హిందువులకు మాత్రం భగవద్గీత పాఠశాలలు పెట్టలేదు అదేమంటే మా మతోన్మాదం అలాగే ఉంటుంది మా మతోన్మాదానికి సహకరించే కమ్యూనిస్టులు తమ సమాజం అంటూ సమాజాన్ని మోసం చేస్తారు మా అంబేద్కర్ అభిమానులు రాజ్యాంగ సమానత్వం అంటూ ప్రజలను మోసం చేస్తుంటారు వాళ్ళ స్నేహం ఉన్నంతవరకు మామ మతోన్మాదానికి సహకరిస్తామని వరకు మేము ఇలాగే ఉంటాం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరేదో మతోన్మాదానికి సహకరించి వాళ్ళు ఇచ్చే అవార్డు గురించి ఆశించడం అంత కరెక్ట్ కాదేమో నిజం చెప్పాలంటే ఆయనకి అవార్డు రాకపోవడానికి కాంగ్రెస్ వాళ్లకు చేయటం కూడా కారణం కావచ్చు

    • @shivakumarmotta5641
      @shivakumarmotta5641 10 днів тому +4

      Lakshmana rao గారు 2014-2025 వరకు బీజేపీ ఉంది కదా మరి ఎంత మందికి భగవత్ గీత బోధించారు?? Rao గారు మీకు ఏం తెలుస్తది తక్కువ కులం లో పుట్టిన వాళ్ల బాధ గద్దర్ కి తెలుసు మీకు తెలియదు రావు గారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అసమానత్వలా గురించి పోరాడిండు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా కాదు రావు గారు, ఒక మాట అనే ముందు ఆలోచించాలి రావు గారు

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 10 днів тому

      @shivakumarmotta5641 గద్దర్ గారి వాళ్ళ కొన్ని కుటుంబాలు నాశనమయ్యాయి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశాడు కాదని చెప్పగలరా కానీ కాంగ్రెస్ అంటే మీకు తెలుసు కాంగ్రెస్ సహకరిస్తే కమ్యూనిస్టులైన అంబేద్కర్ అభిమానులైన మావోయిస్టులైన నక్సలైట్లయినా తన హక్కున చేర్చుకుంటుంది దానికి కావాల్సింది దానికి మతోన్మాదానికి సహకరించే వాళ్లే అలాంటి పార్టీ సెలెక్ట్ చేయడం కూడా కొంత కారణం కావచ్చు గద్దర్ గారికి అవార్డు రాకపోవడానికి కారణం

    • @niranjankante6044
      @niranjankante6044 10 днів тому +2

      గద్దర్ గారిని వాడు, వీడు అనడం మానుకోండి.

    • @rajareddysama8355
      @rajareddysama8355 10 днів тому +1

      ఎక్కడి నుండో వచ్చిన మతాలకు ఇక్కడ ఐకమత్యం ఉంది
      కానీ
      హిందు మతం లో ఎందుకు లేదు?
      నిచ్చెన మెట్ల వ్యవస్థ కు సృష్టి కర్త ఎవరు?
      మనిషిని మనిషి గా గౌరవించవద్దని ఏ వ్యవస్థ చెబుతున్నది.
      ఎక్కడో పుట్టిన ఆర్యులు హిందు ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తుంటే ఎవరు వంత పాడుతున్నది.
      శైవత్వాన్ని రూపు మాపడానికి ఎవరు పన్నాగం పన్నుతున్నది?
      సోమేశ్వర ఆలయ నిర్మాణం లో జరగని హింసాత్మక ఘటనలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎందుకు జరిగినవి?
      ఇక్కడ దేవుడు ఎవరు, రాజు ఎవరు?
      శైవ పీఠాధిపతులు అసంపూర్ణ మందిరాలు ప్రారంభం చేయకూడదు అని చెప్పిన పెడ చెవిన పెట్టిన వారు హిందు ధర్మ రక్షకులా?
      యుద్ధాన్ని ప్రేరేపించే బగ్వద్గీత ను ఎవరికి బోధించాలా?
      శైవత్వంలో ఎక్కడ భగవద్గీత ప్రస్తావన లేదు
      శైవులం ఎందుకు ఆ గ్రంథం చదవాలి7

    • @shivakumarmotta5641
      @shivakumarmotta5641 10 днів тому

      @@i.lakshmanaraoivenkataratn2959 అయ్యో అవునా అండి మరి బాంగ్లాదేశ్ shaik హసీనా నీ భారత దేశంలో తల దాచుకొనించినందుకు అక్కడ ఉన్న మన హిందువుల మీద దాడి జరుగుతుంది మరి ఆమెని ఎందుకని మన బీజేపీ ప్రభుత్వం దేశం నుండి పంపియట్లేదు? మన హిందువులకంటే ఆమెనే గోప్ప??

  • @manjunathkallepu3022
    @manjunathkallepu3022 10 днів тому +1

    Chimala putthalo naksxlus pamulu bjp

  • @AnnaldasNarasimha
    @AnnaldasNarasimha 10 днів тому +5

    అరే తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ప్రశాంతంగా ఉద్యమం చేసుకుంటూ పోతే హరీష్ రావు పెట్రోల్ మీద పోసుకున్నట్లు నటిస్తే చాలామంది విద్యార్థులు పెట్రోలు పోసుకొని చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టువంటి వాళ్లంతా చెడ్డ వాళ్ళ. ఏదైనా కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని. అవసర దశలో తన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేసినటువంటి మహనీయుడు గద్దర్. గుర్తుపెట్టుకుని మాట్లాడు

  • @rajamoulichowdary230
    @rajamoulichowdary230 10 днів тому +3

    Wow sooper kada police lani champe loafer galani stage mida pettina khangress government 😂

    • @kiranmekala339
      @kiranmekala339 10 днів тому

      మీ ఆంధ్ర నా కొడుకులకు ఎం తెలుసు రా గద్దర్ గురించి
      చెప్పు తినే కుక్కకి చెరకు తీపి ఏం
      తెలుస్తది

  • @BandaruRRR
    @BandaruRRR 10 днів тому

    vadi piyya tinu

  • @DonchaMannemaiah
    @DonchaMannemaiah 9 днів тому

    Super Anna

  • @chinnaiahgunda5133
    @chinnaiahgunda5133 9 днів тому

    సూపర్ మాట్లాడినావు