ఈ ఒక్క పాటతో, ప్రాణాలు, గానాలు త్యాగాలు, సంప్రదాయాలు, రుచులు, అభిరుచులు, ఆడంబరాలు, పండగలు, పిండి వంటలు, చెట్లు చేనులు, నీటి ప్రవాహలు, కళలు, ఆటలు, విలువలను చూపించారు, మీకు మీ టీమ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు💐💐🙏🙏🙏 నేల తల్లి సింగరేణి గనుల బొగ్గు బంగారం!! నా తెలంగాణ తల్లికి కాటుక సింగారం!!!
మా తెలంగాణ ముద్దు బిడ్డ చరణ్ అర్జున్ అన్న.... నీ గొంతు నీ జ్ఞానం నీ సాహిత్యం దిన దిన ప్రవర్దమనంగ మెరుగవుతుంది.... నువ్వు సినిమా ప్రపంచం లో అత్యున్నత స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న..... 🙏👌
ఈ ఒక్క పాటలో మన తెలంగాణ చరిత్ర సంస్కృతి చాలా గొప్పది మన తెలంగాణలో కులాలు మతాలు తేడా లేకుండా ఏ విధంగా కలిసి మెలిసి జీవిస్తున్నారో తెలిపినందుకు మీ అందరికి ధన్యవాదములు🙏🙏 ...
సూపర్ సాంగ్ ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని వచ్చే విధంగా రానున్న రోజుల్లో మీరు మంచి పేరు పొందలని ఏళ్ళు అనుభవజ్ఞులై తెలుగువారికి చాలా ఉపయోగ కరమైన సాంగ్ ఒక్క పాటతో తెలంగాణ రాష్ట్ర గురించి ఏమాత్రం తగ్గకుండా అభివర్ణించారు మీ టీమ్ కి చాలా చాలా ధన్యవాదాలు...
ముందుగా మన (GMC Television)Team అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు💐🙏. మన తెలంగాణ లోని గొప్పతనాన్ని మల్లిఒక్కసరి గుర్తుచేసినoదుకు అందరికీ నా హృద్యపుర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు చరణ్ అర్జున్ అభిమాని సాయిబాబా 💐🙏
Charan అన్న నిజం గా మనసు పెట్టి రాసారు మరియు ప్రాణం పెట్టి పాడారు చాలా అందంగా వొచింది పాట. మనసుకు హత్తుకుపోయిన మధురమైన గానం.... నేను distrub అవ్వకుండా DJ headset పెట్టుకొని ప్రశాంతం గా విని మీకు విన్నవించుకుంటున్న నా..... కల్మషం లేని నా స్పందన. విమర్శకులకు కూడా అందని అద్భుత గాత్రం తెలంగానం. జై జై చరణ్. జై తెలంగాణ జై తెలుగు తల్లి
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
చరణ్ అన్న మీ రచనలతో తెలంగాణ అందాలను అద్భుతంగా చిత్రీకరించి వావ్ అనిపించుకున్నారు. తెలంగాణ చరిత,జీవనశైలి బతుక్కమ్మ గొప్పతనాన్ని,ప్రపంచానికి చాటి చెప్పడంలో మీకు మీరే సాటి.. మీ పాట గురించి ఎంత చెప్పినా ఎలా వర్ణించిన మీ చిత్రీకరణ ముందు ఏది సాటి రాదు..
Very very thank you singers mana Telangana goppathananni intha manchiga vivarinchinanduku ilanti paatalu inka paadalani koruthunnam, chinnappati gnapakalani gurthu cheyadam prathi pandaga nu mariyu Annintini chala chakkaga ee paatalo vivarinchaaru 🙏💐 thank you
✒️అక్షరాల అరుణోదయం నా తెలంగాణ ✒️పాటల పూదోటల పట్టుగొమ్మ నా తెలంగాణ ✒️ఆత్మగౌరవ పోరాటం నా తెలంగాణ ✒️అస్తిత్వపు అగ్గి బరాటం నా తెలంగాణ 🔥ఉద్యమాల ఖిల్లా 🔥నా నల్లగొండ జిల్లా 🙏ముద్దు బిడ్డలు చరణ్ అన్న - నర్సన్న ల కి పాదాభి వందనం- షాలిని అక్క కి తోబుట్టు వందనం 🙏🙏🙏
ఈ ఒక్క పాటతో, ప్రాణాలు, గానాలు త్యాగాలు, సంప్రదాయాలు, రుచులు, అభిరుచులు, ఆడంబరాలు, పండగలు, పిండి వంటలు, చెట్లు చేనులు, నీటి ప్రవాహలు, కళలు, ఆటలు, విలువలను చూపించారు, మీకు మీ టీమ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు💐💐🙏🙏🙏 నేల తల్లి సింగరేణి గనుల బొగ్గు బంగారం!! నా తెలంగాణ తల్లికి కాటుక సింగారం!!!
మన తెలంగాణ గురించి మన సాంప్రదాయాల గురించి ఈ చక్కని పాటని రాసినదుకు ధన్యవాదాలు అన్నయ్య మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట 👌
మా తెలంగాణ ముద్దు బిడ్డ చరణ్ అర్జున్ అన్న.... నీ గొంతు నీ జ్ఞానం నీ సాహిత్యం దిన దిన ప్రవర్దమనంగ మెరుగవుతుంది.... నువ్వు సినిమా ప్రపంచం లో అత్యున్నత స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న..... 🙏👌
పాటలో తెలంగాణ జీవన శైలిని ఎంతో అద్భుతంగా పదాల వర్ణనతో వివరించారు అంతే అద్భుతంగా ఆలపించారు..
Hatsoff to ur whole team..👏👏👏
Super song Anna 🥰
తెలంగాణ సంస్కృతి🌾🌳🏠 సాంప్రదాయాలను
ఆచారాలను ఈ పాట 🎤🎹ద్వారా ఎంతో అద్భుతంగా వివరించారు 📽️
చరణ్ అన్న మీకు వందనం🙏💐💐
ఒక పాటతో మొత్తం తెలంగాణను సుపీచినవూ అన్న నా తెలంగాణ కోటిరతనాలవీణ జై తెలంగాణ
చరణ్ అన్న పాటలు ఎంత మంది చూస్తారో వారు ఒక్క లైక్ కోటండి plz
చరణ్ అన్న మీరు పడే పాటలు అన్ని చాలా బాగుంటాయి వింటుంటే ఎదో ఒక గొప్ప energy create అవుతుంది
చాలా అద్భుతంగా మన తెలంగాణ గురించి వివరించారు. మీకు మీ పాటకు ధన్యవాదములు
నరసన్న గొంతులో ఏమి ఉందో......
చరణ్ అన్న రాత లో ఏమి ఉందో.....పాట మాత్రం స్పష్టంగా వినపడుతోంది....
అన్నా ఈ పాటలో చెప్పిన విధంగా మన తెలంగాణ నిజంగా వుంటే చూడాలి అని వుంది
పార్టీ పరంగా కాకుండా తెలంగాణ పరంగా చూస్తే నచుతాడీ
It's true brow
Unnavi matramea video chasaru
party la parnga kadhu kallu therichi chudu kanipisthundi
Already Alage undhi ... Ippudu kaadhu Veyyendla nundi Bathukamma undhi , Astitvam undhi , Yaksha ganalu , Yellamma thalli pandugalu , Pochampalli Ikkath cheeralu , Kancheranna la naipunyam , ilaa cheppukuntu pothe anni Already unnai kabatte ilaa Goppaga Andaram kalisi melisi unnaam... Enthasepu Rajakeeyaalu Kaadhu Kontha Brain petti Song ni Chudandi Mana Telangana lo unna Goppa vishayalani malli okasari thatti Cheppaadu Charan Anna ..
చాలా బాగుంది అన్నా పాట.... తెలంగాణా రూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు... జై తెలంగాణ
బంగారు తెలంగాణ అంతా కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంట్లోకి మాత్రమే పరిమితం అయింది
Yes
అద్భుతంగా ఉంది అన్న....
ఈ పాట వింటే తెలంగాణ మొత్తం తిరిగివచ్చినంత సంతోషంగా ఉంది అన్న.....
మీ గొంతుకు నేను వీరభిమానిని❤️🙏
ఈ పాటను తెలంగాణ ప్రజలు తప్పకుండా వినాల్సిందే..మన చరిత్రను చరణ్ అన్న బాగా వివరించాడు...జై తెలంగాణ
ఈ మధ్య వచ్చిన తెలంగాణ పాటల్లో ఇది సూపర్బ్.... Congrats Team Members
అనాఈ. పాటలొ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ శనివారం ఉదయం ఎనిమిది శుభాకాంక్షలు అన ఇపట చల బగుది
ఈ పాట వింటూ ఉంటే తెలియకుండా నే body మొత్తము ఏదో theliyani. ఉద్వేగం కి లోను అయింది. ఈ పాట రాసిన పాడిన అన్న లకు అక్కలకు శతకోటి వందనాలు🙏
బాగుందిఅన్న పాట .
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో విద్యార్థులు,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,రైతులు ,కార్మికులు , గల్ఫ్ కార్మికులు ఏ ఒక్కరు సంతోషంగా లేరు .
I'm so happy I'm from Telangana Guy.
I love my Telangana life long 👍
GMC చరణ్ అర్జున్ అన్నకు ముందుగ నీకు పదివేలకోట్ల దండాలు 🙏🙏🙏🙏
ఇటువంటి పాటలు నీ తోనే సాధ్యం 🙏🤝🤝💪💪
తెలంగాణ వచ్చినంక కూడ అల్లంతా దూరానే ఉంది మన తెలంగాణ తల్లి
ఈ ఒక్క పాటలో మన తెలంగాణ చరిత్ర సంస్కృతి చాలా గొప్పది మన తెలంగాణలో కులాలు మతాలు తేడా లేకుండా ఏ విధంగా కలిసి మెలిసి జీవిస్తున్నారో తెలిపినందుకు మీ అందరికి ధన్యవాదములు🙏🙏 ...
Nee songs ante Naku chala istam brother
మీ ఆలోచన విధానం అందరికంటే చాలా భిన్నంగా ఉంటుంది, మీ పాటలు వింటే ఎదో కొత్త రకమైన ఉత్సాహం వస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీ పాటలు,
Yes
సూపర్ సాంగ్ ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని వచ్చే విధంగా రానున్న రోజుల్లో మీరు మంచి పేరు పొందలని ఏళ్ళు అనుభవజ్ఞులై తెలుగువారికి చాలా ఉపయోగ కరమైన సాంగ్ ఒక్క పాటతో తెలంగాణ రాష్ట్ర గురించి ఏమాత్రం తగ్గకుండా అభివర్ణించారు మీ టీమ్ కి చాలా చాలా ధన్యవాదాలు...
ఇంత మంచి పాటలో మన నలగొండ లో ఉన్న చెరువుగట్టు ఆలయం లేకపోవడం కొంచెం భాధగా ఉంది
పాట చాలా బాగుంది అన్నా!ఈ పాటతో తెలంగాణా ఆచార సంప్రదాయాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది.
💐💐అందరికి తెలంగాణ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు💐💐
రేలారే రేలా షాలిని అక్కా.... ఈ పాట విజయంలో నీ పాత్ర 👌👌👌 your voice superb
ముందుగా మన (GMC Television)Team అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు💐🙏. మన తెలంగాణ లోని గొప్పతనాన్ని మల్లిఒక్కసరి గుర్తుచేసినoదుకు అందరికీ నా హృద్యపుర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు చరణ్ అర్జున్ అభిమాని సాయిబాబా 💐🙏
Charan Anna Rasina song prathidi
Ventanu nice Anna super
Movies Lo Rayandi Anna plzzzz 🤝👌👌👌👍
చాలా అంతే చాలా బాగుంది అన్న మన తెలంగాణ చరిత్ర అంతా ఇక్కడే కనబడుతుంది
Charan అన్న నిజం గా మనసు పెట్టి రాసారు మరియు ప్రాణం పెట్టి పాడారు చాలా అందంగా వొచింది పాట.
మనసుకు హత్తుకుపోయిన మధురమైన గానం....
నేను distrub అవ్వకుండా DJ headset పెట్టుకొని ప్రశాంతం గా విని మీకు విన్నవించుకుంటున్న నా..... కల్మషం లేని నా స్పందన.
విమర్శకులకు కూడా అందని అద్భుత గాత్రం తెలంగానం.
జై జై చరణ్.
జై తెలంగాణ
జై తెలుగు తల్లి
Naku kuda music ante chala istam pranam kuda brother
జై తెలంగాణ 🙏🙏
జై పేరిణి నాట్యం 🙏🙏🙏
నా తెలంగాణా కోటి రతణాల వీణ అని చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు
Jai Telangana...Song bagundhi...
నా తెలగాణ కోటి రతనాల వీణ. జై తెలంగాణా జై జై తెలంగాణా
Sir mee pataki sati evaru leru...great voice...
Anna song super ga vundhi 👍👌👌👌
brother inkaa koni vunai bro South THEALANGANA lo koni marichi poinavu amo bro Raleadhu avi kuda add Cheayandi bro...
Nenu kuda singar kavalani chala asha undhi brother
సిగ్గుతో మెలికలు తిరిగిన వాగులు కొత్తదనం పద వరసలు exlent అన్న జై భీం చరణ్ అన్న
ఉగాది పచ్చడిలాగా ఉంది ...దన్యవాదములు.. మీ లిరిక్స్ సూపర్ 💐💐
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
#JaiTelangana
shalini garu bagunnara.. after long time malli mimmalni chusthunna... This is Suresh from RKJC NSPT
Sir na Peru p .srinivasu Mee Anni songs nenu vintanu Mee patalo manchi manavatvam gurinchi baga chepataru from Andra Pradesh
*నల్గొండ గద్దర్* అన్న 😘🙏🙏🙏🙏👌👌👌👌
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
మన తెలంగాణ అంతే ఇట్లా ఉంటదని మీ పాటలతో చూపించారు అన్న 👍🏽👍🏽👍🏽🙏🏼🙏🏼🙏🏼🤝🏽💐💐💐💐సూపర్, గ్రేట్ 👍🏽👍🏽
Baagudhanna song...super......jai telangana jai jai telangana....😍😍
చరణ్ అన్న మీ రచనలతో తెలంగాణ అందాలను అద్భుతంగా చిత్రీకరించి వావ్ అనిపించుకున్నారు.
తెలంగాణ చరిత,జీవనశైలి బతుక్కమ్మ గొప్పతనాన్ని,ప్రపంచానికి చాటి చెప్పడంలో మీకు మీరే సాటి..
మీ పాట గురించి ఎంత చెప్పినా ఎలా వర్ణించిన మీ చిత్రీకరణ ముందు ఏది సాటి రాదు..
తెలంగాణ ఆత్మను.. సాక్షాత్కరించారు...... పాట కు తగ్గ దృశ్య రూపం ఇచ్చారు... బావుంది బాయ్ 👌👌👌👌👌💐💐💐💯🏆👍👍👍
అన్న మీ లిరిక్స్ వింటే భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది.. 🙏🙏🙏🙏
Anna I am ap nice song
All vuntai chala baguntadhi Telangana state
Nijangaa pranam posi padaru anna 🙏 song lo antha meaning undo ... Anthey adhbhuthanga padaru ... Super song Anna 🙏
ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సూడాల్సిన పాట, తెలంగాణ చరిత్ర ను పాట రూపం లో ప్రపంచానికి తెలిపినందుకు చరణ్ అన్నకు దండాలు 🙏🙏🙏🙏🙏
Superb Anna Jai Telangana
Telangana culture ni oka 5 minets lo kanulaki kanula pandagala chupinchaledu.......
Tq
One of the best telangana song👍
ఒక్కటి తక్కువైంది తెలంగాణ ను సాధించిన కెసిఆర్ గారిని ఎక్కడ చూపించలేదు అయ్యా చరణ్ నీది ఇదేం వైఖరి
wow super bro.....chala rojulaki okamanchi song vinna feel kaligindi...direction..lyrics..singing..amazing..
తెలుగు తల్లిని తెలంగాణ తల్లిని చేసిండు kcr కాక
GMC Television ki 🙏🙏 charan garike 🙏🙏
Loyapally village lo shoot chesaru kada anna
పాటకు ప్రాణం సిరివెన్నెల
పాటకు రూపం బాలసుబ్రహ్మణ్యం
పాటకు నడక మన చరణ్ అర్జున్ అన్న....... జై తెలంగాణ
సూపర్ సాంగ్ గుడ్ సింగర్ గుడ్ ఆక్టింగ్. 👌👌👌🥰🥰🥰
అక్క నీ వాయిస్ చాలా అందంగా ఉది నా తల్లి తెలంగాణ లిరిక్స్ రాసిన వారికి రుదయ పూర్వక్క అభినందనలు 🙏
Bro song bagundi but fast ga vuna chota kjnchem adjust cheyalsindi
Super anna❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎂
Very very thank you singers mana Telangana goppathananni intha manchiga vivarinchinanduku ilanti paatalu inka paadalani koruthunnam, chinnappati gnapakalani gurthu cheyadam prathi pandaga nu mariyu Annintini chala chakkaga ee paatalo vivarinchaaru 🙏💐 thank you
After loooong timeeeee telangana song
Super song anna charan anna nv great anna ne songs Evi padina super anna
నా తెలంగాణ తల్లో యాస భాష మట్టి పరిమళం ప్రకృతి అందాలు మన చుట్టూ దేవుళ్ళు మన పండుగ ఆనందాన్ని సంబర పరిచిన ఈ పాట సాహిత్యానికి చరణ్ అన్న కి నా పాదాభి వందనం
అన్న ఇప్పుడు ఇవన్నీ లేవన్న..😥😓
superrrrrrrrrrr song
Mana Telangana murali aatmhatya leni samajam qawali
సూపర్ లిరిక్స్ చరణ్ అన్న మీ వాయిస్ అండ్ మన నల్గొండ గద్దర్ నర్సన్న వాయిస్ సూపర్ మన తెలంగాణ గడ్డ కోటి రత్నాల వీణ జై తెలంగాణ
Supar anna 👍👍👍
Shalini s voice is fire in this song. Infact everyone did great. sahityam adbhutam
No words bro
Excellent💯👍👏👏👏
పాట వింటే మొత్తం తెలంగాణ అంత తిరిగి వచ్చినట్టుంది...పాట చాలా అద్భుతంగా ఉంది.
Malli malli vinalani vunnadhi pata😍
చాల బగుంది
Supar.song Anna.all.knr.saudi
చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు రాసినందుకు నా రాష్టం ఎంతో గర్వ్ పడుతుంది. ఇంకా ఎన్నో పాటలు రావాలి అన్ని కోరుకుంటూ 🙏🙏🙏🙏
✒️అక్షరాల అరుణోదయం నా తెలంగాణ
✒️పాటల పూదోటల పట్టుగొమ్మ నా తెలంగాణ ✒️ఆత్మగౌరవ పోరాటం నా తెలంగాణ
✒️అస్తిత్వపు అగ్గి బరాటం నా తెలంగాణ
🔥ఉద్యమాల ఖిల్లా
🔥నా నల్లగొండ జిల్లా
🙏ముద్దు బిడ్డలు
చరణ్ అన్న - నర్సన్న ల కి పాదాభి వందనం- షాలిని అక్క కి తోబుట్టు వందనం 🙏🙏🙏
Anna siri vennela seetha ramadhaari midha song rayandi
షాలిని గారు మీ గాత్రానికి కోటి కోటి అభినందనలు.
Nice lyrics, superb singinging
charan arjun anna, god bless you, up coming more updates 😍🥰😘#charanarjun#GMCtelevision
Challaaaa challaaaa bagunde song 👌 annaaya tq you super
Exlleent Song,Complete Telangana culture ni cover chesav Brother thankyou for this song 🙏👌
First time arava desa bajana lena telengana song. Super. Jai Telengana from 🇲🇾
అప్పటిలో మన తెలంగాణ మీరు చేపినటు వుండింది అన్న ఇపుడు కెసిఆర్ చేసినా నటకం లో పత్రాలు కనపడుతున్నవి యక్కడ చూసిన
😍Chala chala bagundhi song Akka and Annayalu❣️🥰
Gaddaar Anna super best
After long I'm watching excellent song
చాలా బాగుంది అన్నగారు పాట 👏👏👌👌🤝🤝
song is soo beautiful annagaru
Anna madi Andra Pradesh kani ni songs chayalabaguntei
Charan anna mimalni okasari kaluvocha anna plz ...miku pedda fan nenu
పాట చాలా బాగుంది అమరుల గురించి లేదు అలంపూర్ 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు
అన్న ఏమన్నా రాసిండ్రు పాట కిరాక్ పో ఎండకన్న దుక్కన్ని దాచి నవ్వును సూపేస్తారు