పెళ్లి వ్యవస్థ పూర్తిగా చచ్చిపోతుంది. ఆడపిల్ల ఆలోచన వింటే | Advocate Pujari Nageshwar Rao | Marriage

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 264

  • @pvcrao649
    @pvcrao649 25 днів тому +9

    నాగేశ్వరరావు గారికి నమస్కారములు. ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా వివరించిన ఇంటర్వ్యూ చూడలేదు. మిమ్మల్ని ఎంతగా అభినందించిన తక్కువే.
    పెళ్లంటే రోజు ప్రేమలో పడటమే.. ఎంత చక్కని స్టేట్మెంట్. సమాజానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం. నమస్కారములతో, PVchalapathi Rao

  • @purushothamb1521
    @purushothamb1521 26 днів тому +5

    సినిమాలు లేదా సమాజంలో పుకార్లు లేదా వార్తల్ల వల్ల కూడా కావచ్చు నిజంగా పోలీసులన్నా లాయర్లన్నా జడుసుకునే వాళ్లే ఎక్కువ, మా ఇంటావంటా లేదండీ మేం వెళ్లమండీ పోలీసు స్టేషనుకు అని అనుకోబట్టే నిజాలు తెలుసుకోలేక ప్రాక్టికల్ గా ఎదర్కోలేక అవస్థలు పడుతున్నారు, మీరు చాలా బాగా వివరించారు సర్. థాంక్యూ.

  • @vaidehiamaravadi7939
    @vaidehiamaravadi7939 Місяць тому +65

    ఇంతకాలం మహిళలు అర్థం చేసుకొని ,త్యాగమయిలుగా ఊన్నారు కాబట్టి కుటుంబ వ్యవస్థ బ్రహ్మండంగా ఉండేది.

    • @79549you
      @79549you Місяць тому +10

      అవకాశం లేక త్యాగ మూర్తులుగా మిగిలారు
      ...😂😂😂😂ఇప్పుడు కాస్త ....అదే కాస్త ....అవకాశం వొచ్చింది ..చాలా fast గా .నిజస్వరూపం బయటపడుతుంది bro
      .😂😂😂😂. ఇక్కడ త్యాగం లేదు బొంగు లేదు.😂😂😂😂

    • @srinivasasomasundaramsista7108
      @srinivasasomasundaramsista7108 Місяць тому +3

      Avakaasam vaste Taggedele😂

    • @sreelakshmi2256
      @sreelakshmi2256 Місяць тому

      Neelanti valla kosam tyaggam cheyakudadu.​@@79549you

    • @realdemigod4339
      @realdemigod4339 Місяць тому

      pove penta moham dana, balupu mundu undedi ippudu undi, dabbulu sampandinche sariki meeku kallu nettekekkayi, mee batukulu musti batuklu.

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 29 днів тому +1

      Yedisav le, adavallu tyga moortula,

  • @venkateswararaosunkara6571
    @venkateswararaosunkara6571 29 днів тому +7

    Very good video on marital law. He is very Frank and the matter is useful to all

  • @dasarisyamala8194
    @dasarisyamala8194 Місяць тому +48

    నాగేశ్వర్ rao గారు మీruపక్క తెలంగాణా తెలంగాణ యాస. కాదు మీరు పలికే పదాలు గద్వాల్ ఏరియా వాళ్ళలా అనిపించారు.. ఇకపోతె మీరు ఎంత casual గా ఎంత జనరల్ గా ఎంత reality గా వివrinచారు అంటే .. Sooper. సార్ .. మనిషికి సాటి మనిషి ఇచ్చే support ధైర్యం బతుకు మీద తీపి ఆశ కలిగించాగలిగితే అంతకన్నా ఏం కావాలి సార్. నిజ్జంగా నిజ్జం సార్ నాది నాది అని కొట్టుకు చేస్తున్నారు మనది అనే మాటే లేదు.. 7 తరాలు చూస్తారు అనేవారు కనీసం 7 మందిని కలిశి వివరాలు తెలుసుకునే టైం లేదు కానీ. 7 రోజూ పెళ్లి ఎంజొయ్మెంత్ తినుడు తాగుడు చేస్తున్నారు కానీ చేయాల్సినవి చేస్తలేరు... కలిసి జీవించడానికి కావలిసిన ఆలోచనే లేదు.. Individuality ఎక్కువైపోయింది ఈ cellphones మరీ నాశననికి కారణం అవుతోంది.. Interferance parents 💯.. దగ్గిన తుమ్మినా వెంటనే అక్కడికైపోతుంది.. అయిపోయే ఇంకా.. నిముషాలమీద వాలిపోతున్నారు... ఇదో పెద్ద దరిద్రం.... అక్కడే ఇమ్మిడియేట్ గా డెసిషన్స్. స్వంతంగా దూరంగా ఆలోచనే లేకపోతే .... నేనే అనే ఇగో.. అంతే సత్య నాశనం... వేచి చూచే ప్రయత్నలే చేయటం లేదు.. అద్భుతం సార్ మీ వివరణ... Parents ఎవరికి వారే self డెసిషయన్స్ ఘోరం సార్ సర్ది చేప్పే సమన్వయం చేసే ఓపికలేదు levu ఆవేశలు తప్ప ఆలోచనలే levu.. నిజమే సార్ చెప్పే టోడు లేక చెడిపోతారు అంటే ఇదే కదా..... జీవితాన్ని ఎలా జీవించాలో ఏమాత్రం ఆలోచించటం లేదు.. ఎటూ పడితే అటు ఈdచుకెళ్తున్నారు.... ఈ vedio ఒక్కటి ప్రతిఒక్కరు చుస్తే కొంచెమైనా ఆలోచిస్తారేమో .. పనికిమాలినవి చూడకుండా ఇలాటివి అయినా చుస్తే జీవితంలో మీద అనురాక్తి కలుగు తుందేమో.. ఇపిక నిరీక్షణ ప్రేమతో అనునయం తొ ఉండగలిగితే ఆలోచించండి గలిగితే కొన్ని కుటుంబాలు అయినా నివగాలుగుతాయి. .. సూపర్ సార్..🎉🎉🎉❤ అభినందనలు.. ఓపికగా ఈ ఇంటర్వ్యూ లో miరిచ్చిన జీవన సత్యాలు... 💯✅.. 💐🤝🤝🤝👌🏽👌🏽👌🏽GOD BLESS YOU ALL THE WAY OF యువర్ JOURNEY OF OCCUPATIONALLY...

    • @anjanavarada1999
      @anjanavarada1999 Місяць тому +3

      😊

    • @murthy2459
      @murthy2459 Місяць тому +2

      సారు, పోలీస్ స్టేషన్ లో కూడా అందరూ లేడీస్ కే సపోర్ట్ చేస్తారు.
      ఇంకా మనం రిక్వెస్ట్ చేస్తే మగాడికి శాంపిల్ కోటింగ్ ఇచ్చి వాళ్లకు అనుగుణంగా స్టేట్మెంట్ లు రికార్డు చేస్తారు. పోలీస్ స్టేషన్ అంటే ఎవరూ కూడా ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక న్యాయం దొరుకుతుంది అని నమ్మకం లేదు సార్.
      పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం, ఒక అమర్యాద, బూతులు తిట్టించుకోవడం, గట్టిగా న్యాయం అడిగితే కొట్టించుకోవడం. అంతే సార్.
      అక్కడకు వెళ్లడమంటే నరకం లోకి అడుగు పెట్టడమే. మాటలతో, చేతలతో మానసికం గా, శారీరకంగా భయపెట్టి ఆ ప్రదేశం అంటేనే అసహ్యం పుట్టేలాగా ప్రవర్తిస్తారు.
      ఇవి నేను అన్న మాటలు కావు సార్. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, డాక్టర్స్ చెప్పిన మాటలు సార్. కొంతమంది అడ్వకేట్స్ ని కూడా తిట్టిన సందర్భాలు వున్నాయి సార్.
      మీరు చెప్పినంత గా వాళ్ల బిహేవియర్ ఉండదు సార్. ఫ్రైండ్లీ పోలీసింగ్ కూడా ఎక్కడ కూడా కనబడదు సార్.
      నా స్వానుభవం కూడా వుంది సార్.

    • @Gali.Subramanyam
      @Gali.Subramanyam Місяць тому +2

      👌🙏🙏🙏

    • @monanethi503
      @monanethi503 28 днів тому

      ​​@@murthy2459
      తమ్ముడూ, మీరు హైద్రాబాద్ లో గానీ ఉంటే..
      ఒక అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్ కీ వెళ్ళండి.. ఆ పిల్లనీ ముందే ప్రిపేర్ చేసీ ఎదైనా బాధ కలిగించేలా నాలుగు మాటలు అక్కడ పోలీస్ కి చెప్ప మనండి... వాళ్ళ రీసివింగ్ ఎలా ఉంటుందీ నోట్ చేయండి.. మళ్ళీ రమ్మన్న డేట్ కీ వెళ్లి కలవండి ఆ రోజు కూడా నోట్ చేయండి..
      ఆ తరువాత వచ్చీ.. ఈ విడియో కింద మీ ఎక్సపీరియన్స్ షేర్ చేయండి.. నిజాయితీగా

    • @jvenkataramana3846
      @jvenkataramana3846 15 днів тому

      Aatma Hatye Magaaniki Margam?

  • @anuradhasreepalle4590
    @anuradhasreepalle4590 6 днів тому

    Excellent ga cheypparu Sir 🙏👌👍👏💯💯💯

  • @santhoshreddyd
    @santhoshreddyd Місяць тому +18

    1. Premarital counseling is must before marriage. Both should Share the household works equally.

  • @gvnraju3784
    @gvnraju3784 14 днів тому

    నేను కూడా లీగల్ అడ్వైజర్ ని కానీ , మీరు ఇంటర్వ్యూ నాగేశ్వరరావు గారి తోటి చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. వారు అన్ని పాయింట్లు అని అత్యద్భుతంగా వివరించారు

  • @CPFOREVERR
    @CPFOREVERR 2 дні тому

    Super ga chepparu sir

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 Місяць тому +29

    నేటి సమాజం. విలువలు, మంచి, చెడు చెప్పే పెద్దలు లేరు.

    • @mangoo-india
      @mangoo-india Місяць тому

      unna peddalu feminism vaipu potunaru , chiralu kuda kattestukuntaremo

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Місяць тому +4

      వినేవాళ్ళు కూడా లేరు.

    • @akunurusvsnarayana4944
      @akunurusvsnarayana4944 Місяць тому

      కొందరు ఉండ వచ్చు

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 29 днів тому

      Vine pillalu leru,

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 29 днів тому

      @@akunurusvsnarayana4944 పెద్దలను గౌరవించే అలవాటు పోయింది.

  • @harindarrao4467
    @harindarrao4467 Місяць тому +7

    Very nice video sir 👍👍

  • @govardhanjuluri5042
    @govardhanjuluri5042 28 днів тому +4

    తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఎప్పుడో పక్కకు పెట్టేశారు ప్రస్తుతానికి పిల్లలు తల్లిదండ్రులతో నటిస్తున్నారు ఆ విషయం తల్లిదండ్రులకు కూడా అర్థమై ఉంటుంది కానీ పాపం వాళ్లు కూడా ఏమి చేయలేరు దీనికంతటికి కారణం ఉన్నతమైన చదువులు ప్రధాన కారణం ఉద్యోగాల పేరుతో ఒంటరిగా ఉండడం ఎవరితో సంబంధం లేకుండా మొబైల్ ఫోన్లతో గడపడం నేటి యువతకు తల్లిదండ్రులు మంచి చెప్పిన వినే పరిస్థితిలో పిల్లలు లేరు కేవలం వాళ్ల తృప్తి కోసం నటిస్తున్నారు అంతే పేరెంట్స్ ఉన్నతమైన చదువులు లేక ఆర్థిక పరిస్థితిలో సతమతమవుతూ మనకు లేని చదువు సంపద మన పిల్లలకు ఏ లోటు రాకుండా ఉన్నతమైన చదువులు చదివించాలని కోరుకోవడం తల్లిదండ్రుల పొరపాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా చదివిస్తే ఏ లోటు రాకుండా ఉండేది పిల్లలు కూడా వినే వాళ్ళు !!!ఒంటరిగా గురుకులాలు హాస్టల్స్ లో చదివించడమే ప్రధాన కారణం

    • @GS-cj1by
      @GS-cj1by 15 днів тому

      పిల్లలు పెద్దల మాటలు పక్కన పెట్టారు అంటే అలా పెంచిన పెద్ద వాళ్ళు తప్పు అవుతుంది కదా ......జై గోవింద

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 12 годин тому +1

      Cycologist.+Sylogist=Cycology.

  • @anirudh-o8b4v
    @anirudh-o8b4v Місяць тому +2

    Valuable information anusha madam🙏🙏 thanks for clearing all my doubts about marriage and women thank you sir Nageshwar Rao

  • @sesettiradhika895
    @sesettiradhika895 28 днів тому +2

    Excellent ga cheparu

  • @satyanarayanavaraprasadgut7460
    @satyanarayanavaraprasadgut7460 Місяць тому +1

    Nageswara Rao garu cheppindi Chala goppagachepparu 👍🙏🙏🙏

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 Місяць тому +4

    Mutual respect and adjustment
    Positive thinking and Mutual love
    Is foundation for married couple

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 Місяць тому +23

    మీరు చెప్పింది పల్లెటూర్లో పిల్లలు పెద్దలు కలిసి ఉన్నప్పుడు మీరు చెప్పిన ఎన్ని ముందే తెలుసుకుంటారు కాబట్టి అప్పుడు విడాకులు తక్కువ ఇప్పుడు సొమ్ము చూస్తున్నారు గున్నము చూడట్లేదు పెళ్లి చేసుకున్నాక గుణాలు చూస్తున్నారు అప్పుడు ఈగోలు అడ్డు వస్తున్నాయి ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి దూరంగా ఉంటే అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతాయి పిల్లని అత్తగారింటికి పంపిస్తది అన్ని తల్లీ పెత్తనాలు చేస్తుంటారు అవి మంచి పెత్తనాలు అయితే బాగానే ఉంటాయి కానీ అల్లుడు చేతిలో ఉండాలి బిడ్డ చేతిలో ఉండాలి ఇవాళ ఇదే జరుగుతున్న తంతు లేకపోతే అక్రమ సంబంధాలు ఎప్పుడైనా అబ్బాయి పేరెంట్స్ దగ్గర ఉంటే మంచి చెడులు చెపుతూ ఉంటే పిల్లలు అర్థం చేసుకుంటే ఏ రోజైనా వాళ్ల సంవత్సరాలు బాగానే ఉంటాయి ఇప్పుడంతా అమ్మాయి తల్లిదండ్రుల వల్లే వస్తుంది నాకు కూడా ఒక కూతురు ఉంది కానీ నేను అసలు జోక్యం చేసుకోను కాబట్టి చక్కగా ఉంటున్నారు వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు ఎంత దూరంగా ఉంటే వాళ్ళ కాపురాలు బాగుంటాయి

    • @ssri1675
      @ssri1675 Місяць тому +1

      Abbayi parents daggara untey ammayiki manchi chedalu cheptara??😂😂😂😂

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Місяць тому +2

      వాళ్ళు మంచి చెప్తారు వాళ్ళు మాత్రం మంచి తల్లితండ్రులు కారా......నా కూతురు ఎలా ఉండాలి అని చెప్తారు మంచి తల్లితండ్రులు అయ్యితే

    • @lakshmikurapati3350
      @lakshmikurapati3350 29 днів тому

      Andaru meela alochinche roju ravali... 🙏

  • @sriyanbhaihindigaming2716
    @sriyanbhaihindigaming2716 Місяць тому +2

    Superr analysis
    True
    All should realize

  • @suma.j1882
    @suma.j1882 Місяць тому +2

    Hat's off sir.100 percent true

  • @JUSTICETOALL-ININDIA
    @JUSTICETOALL-ININDIA Місяць тому +19

    న్యాయం జరగాలంటే ఎవరో ఒకరు చావాలి అన్న సూక్తిని ప్రోజెక్ట్ చేస్తున్నట్లు ఉంది..... ఇది మంచిది కాదు...

    • @srividyatammineni4371
      @srividyatammineni4371 18 днів тому

      Correct gaa chepparu
      Intakumundu ladies norumoosukuni anni bharinchevaaru ippudu vaallu revolt chestunnaru anduke vidaakulu vachai.
      Main problem men daggare start aindi vere women ni encourage cheyadam, dabbulu waste cheyatam, bharyaki minimum respect ivvadam, bhaddakam to panulu cheyyakapovadam.
      Aaadavallani job chesina vanta cheyyali ane vaallu chaala mandi unnaru.
      Alage job chesina magavaallu pasuvula pani leda polam cheyyalani rule undiunte.
      Vallaki vanta pani veelaki pasuvula pani balance ayyi
      Kotladukune and bad panulu alochanalu chese time evariki undadu.

  • @RamaDevi-cb2hz
    @RamaDevi-cb2hz Місяць тому +10

    Meeru cheppindi chusthunte ,vidaakulaku kaaranaalu ,bollu,bochelu,cheepurlu, cellphones, purses, bathrooms, kitchens,..Athaalu. .Enni Anni kalisi Bedroom room ni paaduchesi diverse ku kaaranam avuthunnayi.

  • @vijayanirmala2557
    @vijayanirmala2557 Місяць тому +4

    Annayya, beautiful ga chepparu. Naadhi, Anakunda , maadhi Ane Dhoranitho, wife & husband, melagali,

  • @sabitharavula1143
    @sabitharavula1143 15 днів тому +2

    మీ మాటలు వింటుంటే సమాజం ఎటు పోతుందో అర్థం అయితలేదు సార్. నైతిక విలువలు బాధ్యత ఎలా తెలిసి వస్తాయి ఈ పిల్లలకి. సమాజం ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కావట్లేదు.

  • @divakarpawar653
    @divakarpawar653 Місяць тому +1

    చాలా చక్కగా చెప్పారు sir

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 27 днів тому +1

    It's True Words Advocate Sir Affairs Valla Daridram GA Maripoaindhi Advocate Sir Affairs Best . Manishi Kante Money 🤑 Ekkuva Aipoaindhi Nadi Nadi Ekkuva Aipoaindhi Suprime court Pellie Bane Chesthe Baguntundhi Sir 😢😢😢😢 Istam Unte Chesukovali Force Marriage Vaddu Affairs Valla Happy GA Evaru Leru Pellie Chesukunna 😢😢😢😢 Na Uddeysam Lo Pellie Daridram GA Maripoaindhi Advocate Sir 😮😮😮 Nidi Nadi Marriage Weste Sir 😮 Vlues Levu Respect Levu 😮.

  • @ravindarreddynancheri9214
    @ravindarreddynancheri9214 Місяць тому +22

    వివాహబంధం గొప్పది అందులోని బాధ్యతలు గొప్పవి అందులోని ప్రేమలు గొప్పవి కలిసి బ్రతికే కుటుంబం లో స్వార్థం ఉండకూడదు ఎవ్వరికి, ఎవరి స్థాయిని వారు బాధ్యతగా నిర్వర్తించాలి.

    • @ramkrishna7013
      @ramkrishna7013 Місяць тому +4

      Nee opinion samajam meeda ruddaku bro... Practical ga cheppalante adi tappu.. no two strong minds can live under single roof... Evaro okaru compromise avtene marriage sustain avtundi.. appudu evaru compromise avtaru ante evariki aithe physical power, financial power, society power Leni vallu.. Inka other person lifelong suffer avtaru.. kakapothe chedda vallu Ani branding, only weak will suffer...

    • @ravindarreddynancheri9214
      @ravindarreddynancheri9214 Місяць тому

      @@ramkrishna7013 వివాహం లేని వ్యవస్థను చూడాలి అనుకుంటున్నావా,కట్టుబాటు లేని జీవితం జీవించాలి అనుకుంటున్నారా, ఇందులో అన్ని హక్కులు ఇమిడి ఉన్నాయి అన్ని బంధాలు ఉన్నాయి మనముందువాళ్ళు సంతోషం గా ఉన్నది ఈ విధానం వల్లనే, ఇప్పుడు వచ్చిన చట్టాలు అందరు సమానం అనే పేరుతో పురుషుల కంటే స్త్రీలకి అనుకూలంగా ఉండడం వల్ల మొగవాడి బ్రతుకుకు విలువ లేకుండ పోయింది కారణం ఓటు బ్యాంకు రాజకీయాలు దేహానికి శిరస్సు ఎట్లనో కుటుంబానికి పురుషుని పాత్ర స్థానం అట్లాంటిది, ఎవ్వరు తక్కువ ఎక్కువ అని కాదు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి అంతే, మిత్తిమీరిన స్వేచ్ఛ ఎప్పుడైనా ఆరాచకానికి దారితీస్తుంది, స్వేచ్ఛ అనేది శాంతిని పంచాలి కానీ ఒకరిపై ఒకరిని అధికారం కోసం కాదు, ఏ నిర్మాణం అయిన ఏది మార్గం అయినా ఒక ప్రణాళికతో నాణ్యమైన విధానం లో నిర్మిస్తారు, అలాంటిది కుటుంబ నిర్మాణం ఎట్లా పడితే అట్లా నిర్మించాలేము కదా, అసలు వివాహ వ్యవస్థ అనేది మనుషులు ఏర్పరిచ్చుకున్నది కాదు, దాని నిర్మాత ఈ సృష్టి కర్త అయినా దేవుడు, వివాహం లోపల జరిగేది సంసారం, దాని బయట జరిగేది వ్యభిచారం, దేవుని గౌరవించనివాళ్లు, దేవుడు అంటే ఎవరో ఆయన స్వభావం ఉద్దేశం అర్థం కానీ వారు దీనిని వ్యతిరేకిస్తారు, వివాహం ఎప్పటికి గొప్పది ఘనమైనది ఈ సమాజ బంధాలకు బలమైన పునాది.

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 29 днів тому

      498 raanata varaku,

    • @monanethi503
      @monanethi503 15 днів тому

      @@ramkrishna7013
      చెప్పినంత చిన్న విషయం కాదు..
      విరుద్ధ స్వభావాలు కల ఇద్దరూ ఒకే రూఫ్ కింద కి చేరటానికి.. కఠినమైన నిర్వహణ మన వివాహాతంతు..

  • @VenkaNageswarraoKadali
    @VenkaNageswarraoKadali 22 дні тому +1

    Meeru super.sir ..Lawyer.garu enduku.ante Chaitalu.marchali
    Case lu.kooda kotlallo vunnayii
    Eppudu settle avutayi kedram lo
    Mps... ..Judicial vyavasdha marchali

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 20 днів тому +1

    Nageswara Rao gaaru hatsoff 2 u sir 🙏👌🙏👌🙏 , sir maa abbayi marriage gurinchi memu chaala tension lo vunnamu sir , maa paristhiki meeru counciling evvagalara sir ? please sir 🙏🙏🙏

  • @ChunchuRamesh
    @ChunchuRamesh 23 дні тому +1

    Supar.sir

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Місяць тому +2

    VERY GOOD INFORMATION. SHUBHAM

  • @tunuguntlavenkatarajarao-rt6fe
    @tunuguntlavenkatarajarao-rt6fe 13 днів тому

    Thank you sir

  • @VishalaD-pj6ul
    @VishalaD-pj6ul 18 днів тому

    చాలా బాగా చెప్పారు సార్ ఈ ఇంటర్వ్యూ చూస్తే కొద్ది మందైనా మారాలి సార్

  • @rosarosa6715
    @rosarosa6715 Місяць тому +3

    Baga chepparu

  • @ch.sudhakarreddy649
    @ch.sudhakarreddy649 19 днів тому

    Correct analysis

  • @varshaallinone7746
    @varshaallinone7746 20 днів тому

    Sar carctuga chepparu

  • @J_indian
    @J_indian 28 днів тому

    Sir you are absolutely right. Pre-marital counselling is of paramount importance to all parties including parents apart from boys and girls. Tku madam for this valuable interview. The Advocates views are really invaluable if parties to a marriage care to implement in real life 👍

  • @pranayk7277
    @pranayk7277 Місяць тому +5

    Women vishayam lo correct cheparu. Women ippatiki suffer avuthundhi.study, job unnakuda konthamandi.

  • @kris4202
    @kris4202 Місяць тому +8

    Thanks for the video, learnt many things.
    Main reasons for suicide is their own helplessness and no support from parents or friends. In few cases they don't discuss with parents or friends fearing of pain or shame and "no confidence in legal system".
    He felt the laws are in favor of women.
    He felt exploited and humiliated in the court officially.
    On top it corruption, judge asking for money.
    His family was dragged into cases and harassment.
    Not been able to meet his own son and that is more painful.

  • @sreekanthi4052
    @sreekanthi4052 23 дні тому

    chaala baaga chepparu andi. Jenalu maaraali ani anukovadam ledu. anukuntene maarpu vastundi.

  • @aakulatejaswini7898
    @aakulatejaswini7898 Місяць тому

    Video bagundhi samajaniki chala upayogam chala manchi vishayalu ee videolo unnayi andharu video chudandi endhulo unna manchi vishayalu sweekarincharinchandi

  • @AnjiNeyulu-dd8lo
    @AnjiNeyulu-dd8lo Місяць тому +2

    Supersir

  • @swarnalathareddy1002
    @swarnalathareddy1002 Місяць тому +2

    Well said sir 🎉

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 15 днів тому

    Alage vundi lawyer garu present trend

  • @UmaMaheswararao-le4wn
    @UmaMaheswararao-le4wn 27 днів тому

    Good suggesions given on judicary system in india. Family is the best centre for law and stress free life for both the gender.
    Dr rao, auto riksha driver tekkali AP.

  • @Sabbithi
    @Sabbithi 29 днів тому

    7:20 correct ga chepparu

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v 19 днів тому

    Yes 💯 bro

  • @vasudevarao319
    @vasudevarao319 Місяць тому

    ANALYSIS IS VERY INTERESTING.

  • @pillanirupama
    @pillanirupama 6 днів тому

    Ammayilu pelli chesukokapothe best andi. Vaadiki katnam ichhi, puttina ibtini vadli, vaafi intiki vachhi andariki chakiri chesi, pillalani kani, vaadi daridram antha bharinchi chivariki migiledhi jeevintantam abhadrata, maanasikamaina badha. Porapaatuna courtki pothe boledu critisam.

  • @radhikamallela9803
    @radhikamallela9803 Місяць тому +4

    It's true sir mana pakkana nenu unna Ane dhairyam cheppe vyakti unte bratakali anipistundi

  • @pillanirupama
    @pillanirupama 6 днів тому

    Equal responsibilities should be devided in between.

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 28 днів тому

    Pelli mudumulla bandam adaaina maga Aina Prema kaligi jeeviste hai gaa undavacchu 🤝✌️☺️

  • @nagarani4787
    @nagarani4787 Місяць тому +2

    Intelligently he algorarica just not recorded

  • @ShobarainKesaram
    @ShobarainKesaram Місяць тому

    Yes. You.rcorrect.sir 11:17

  • @bolljur5206
    @bolljur5206 29 днів тому +1

    Ok.sr🎉🎉🎉🎉🎉

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 25 днів тому +1

    హహహ! ఇటువంటి టాపిక్ మీద చర్చ!!! పెళ్లి వ్యవస్థ మీద ఎవరికీ repeat ఎవరికీ, అవగాహన లేదని, ఈ వీడియో చూసాక అనిపిస్తుంది.

    • @vineelajain5723
      @vineelajain5723 24 дні тому

      True e lawyer ke sariga avaghana ledhu pelli lu cheskune 30 yrs paina andhariki edho PCOS lu unnatu 23 yrs ragane pelli cheskovali ane cheptadu malli kuthuhalam tho cheskotledhu antadu rakarakalu ga chepthunadu sodhi gadu

  • @SunilKumar-yp1jy
    @SunilKumar-yp1jy Місяць тому +5

    సార్ మీరు చెప్పినట్టుగా కౌన్సిలింగ్ అలా ఏమి జరగట్లేదు అక్కడ కూడా ఆడవాళ్ళ డామినేటింగ్ కౌన్సిలింగ్ లో ఒక మగ ఒక ఆడ సిబ్బంది ఉండాల్సిందే ఇది నా కోరిక

  • @meerask4605
    @meerask4605 Місяць тому

    Super information sir

  • @SaralaV-j5d
    @SaralaV-j5d Місяць тому +3

    👌👏

  • @meherdeepu1
    @meherdeepu1 26 днів тому

    I listen to his interviews for his telengana accent 🎉

  • @lathagavini
    @lathagavini Місяць тому +1

    100% Correct

  • @ShobarainKesaram
    @ShobarainKesaram Місяць тому

    Yes. You.rcorrect.sir

  • @mahdhawvarmaapusapati9916
    @mahdhawvarmaapusapati9916 Місяць тому +3

    MUTUAL GRATIFICATION KOSAME ALL RELATIONSHIPS.

  • @Siri00179
    @Siri00179 12 днів тому

    Sir police వల్లే ఆడవాళ్ళు కి సపోర్ట్ అందుకే కోర్టు కెళ్ళి లేనిపోని అబద్ధాలు చెప్పించే లాయర్లు కొంతమంది వాళ్లవల్లె కుటుంబాలు నాశన మై పోతున్నాయి నేను ఒక బాధి తులం నేరం ఏమి చెయ్యకున్న ఆమె ఇల్లీగల్ కోసం వదిలి పోయి ఆస్తికి కేసు వేసింది వానితో కాపురం చేస్తుంది ఐన కోర్టు నమ్మడంలేదు ఆతని

  • @ShobarainKesaram
    @ShobarainKesaram Місяць тому

    100/persentcorrect.sir

  • @pavanibannaravuri6001
    @pavanibannaravuri6001 Місяць тому +5

    Sir, మీరు మారండి అని ఎన్ని చెప్పిన చెప్పింత సేపు బాగుంది. అంటారు. మళ్ళీ జనం అదే way వెళ్ళిపోతారు. మార్పు రాదు. జనం మనసు మారిపోయినవి.తప్పు అని తెలిసిన చేస్తున్నారు. ఇంకా ఏమి మారతారు sir, మీకు 🙏.

  • @RamshettyChandana
    @RamshettyChandana Місяць тому +6

    Mi laga evaru leru.. Nice video

  • @LakshmidurgaB-r7f
    @LakshmidurgaB-r7f Місяць тому +1

    👍👌

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Місяць тому +3

    ఆంకర్ తల్లీ, నీ వేషధారణ చాలా బాగుందమ్మా. అందరికీ ఆదర్శం.

    • @anirudh-o8b4v
      @anirudh-o8b4v Місяць тому

      Dressing anedi comfort and profession batti untundi cheera kattukunedi pativrata kaadu modern ga undedi chedipoyindi kaadu…
      Errip** comments chestunaru mental gallu😅😂😂

    • @anirudh-o8b4v
      @anirudh-o8b4v Місяць тому

      Nela act cheyam radu andariki

  • @workwith_AIs
    @workwith_AIs Місяць тому +1

    True sir

  • @radhikamallela9803
    @radhikamallela9803 Місяць тому

    Sir Anni nijale chepparur

  • @Sabbithi
    @Sabbithi Місяць тому

    Good answer 5:25

  • @kasiviswanathbhogaraju3977
    @kasiviswanathbhogaraju3977 25 днів тому

    I agree that parents involvement is the main reason. Now a days not only girls parents but her sister and brothers and friends also advise, bcoz she immediately calls and tells them every detailed information. As soon as anything happens, girls take the phone go to the bathroom or outside and pass the information. Sisters and brothers are happy with their partners and enjoying the drama in their siblings life. This is my personal observation.

  • @RamadeviIndukuri
    @RamadeviIndukuri 14 днів тому

    Marriage and Family is a basic need of Society. Men and women together with good understanding make Society to live peacefully. Gender tolerance and work division must be inculcated in children by parents. Extreme behavior and thinking is not good for both men and women. Counselling play a vital role for youth today to opt right path.

  • @jayapalreddyk6208
    @jayapalreddyk6208 2 дні тому

    Wt about 498 case sir

  • @zikriyaquadri6830
    @zikriyaquadri6830 20 днів тому

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @UmaMaheswari-qy9xp
    @UmaMaheswari-qy9xp Місяць тому +4

    Same feeling my son marriage antay bhayam

  • @deepasista1352
    @deepasista1352 Місяць тому +2

    వినాశకాలే విపరీత బుద్ది. మన వినాశనం మనమే కోరుకున్నము.

  • @chanduschanel1578
    @chanduschanel1578 Місяць тому +7

    Sir first attha mamma lu entike vachina kodali ne mana ammyie ani treat chyesty 90 present problems slove auvtayie and unlimited jio network stop chyali appudu chala families baguntayie

  • @mmanikyamba1993
    @mmanikyamba1993 4 дні тому

    MeAdrasekkadasir

  • @adilaxmichandaka1604
    @adilaxmichandaka1604 Місяць тому +2

    💯☑️

  • @dineshreddy9999
    @dineshreddy9999 11 днів тому

    Recent ga I have seen in village valu kuda amailu kavali ani anukuntunaru after few years amailu ekuva avutaru abailu thagutharu

  • @RatnaParadise
    @RatnaParadise 19 днів тому

    My money is my money. Your money is our money.

  • @koudarajkumar313
    @koudarajkumar313 Місяць тому

    🙏👍

  • @mkrao100
    @mkrao100 28 днів тому +3

    మనిషి మాత్రమే ఆత్మహత్య చేసుకోవు చాలా ఇతర జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయి వాటిలో పక్షులు ముఖ్యైన జీవులు

    • @varmasaripalli
      @varmasaripalli 27 днів тому

      " YOU ARE ' O.K ' . " BUT " THEIR SURROUNDINGS LIMITED " . WE ( HUMANBEINGS ) ARE ' UNIVERSAL SURROUNDINGS ( UN LIMITED ) . " THEN ,,, ? . THANK YOU .

    • @mkrao100
      @mkrao100 27 днів тому

      @@varmasaripalli Every social animal under goes stress but they adhere to their guiding principle is loyality unlike Humans. Humans complicate their own lives by defying their own social rules. Like for example a wolf is loyal to its pack and loyal to its partner male or female till death. The male(son) will look after the old parents and the old member of the pack. They share the hunt. Whereas humans are selfish, disloyal, greedy, disrespect social norms, cheat, kill, deceit and they think its is intellectual! So the the stree is always for those who respect the rule of society.

  • @Manohari14
    @Manohari14 Місяць тому +1

    💯

  • @priyankasuneel2096
    @priyankasuneel2096 29 днів тому +1

    Boys attitude taginchukunta Ani marrital relationships bagana untayi

  • @murthysr4070
    @murthysr4070 Місяць тому +3

    Women suffering undi, but women kante ekkuva men suffer avtunnaru, but for men no legal remedies. Where is question of equality.

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 27 днів тому

    Advocate Sir Kapata Prema Tappa True Love. Levu Sir Parents Lo Primari tal Council Parents Buddi Ledu Kapata Prema Le Unnai Sir Original Love Levu Sir Parents Lo Free Seva Kosam Pellie Advocate Sir Affairs Marriage Moondu Affairs Untundhi Sir Epudu Legal Ayyindi Affairs Inka Marriage. Enduku Sir 😢😢😢 😮😮

  • @myneniseshagirirao
    @myneniseshagirirao Місяць тому +3

    Sir tho manchi veshalu matladichadi

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 Місяць тому +2

    Chala maripoendi samajam manchi prinamamaete bagundu kani chala vsrunkala manstatvalvalle atisvrcha kutumbavyvsta mida gavuramu ledu mukyam ga ammae tallula pettaname chalavaraku vdakulak daritistunnae pellaenaptininchi abbaeni purtiga vallakanukulamga vundali abbae talli tandrula acti anta vallu kuturuki tamaki pettanamloki tisukovadam vmukymga abbaetni talliki durm cheyadaniki leniponiv ekknchadam valla mataki eduru lekunda cheydam lekapote vdakulu abbaelu sardukupote sare okappudu ammaelu sarduku povalani talli cheppedi eppudalaledu edaena ATI srvatra varj8et annaru samajaniki manchi parnamamarte kadu adapillala svechaki vsrunkalataki teda telidam ledu

  • @Abc98-g6k
    @Abc98-g6k Місяць тому +1

    Lawyer garu false cases pette ammaila ki shiksha padaka pothe nayam ekkada jaruguthundi cheppandi

  • @ctrrealestate1815
    @ctrrealestate1815 Місяць тому

    💯💯💯💯💯💯💯💯💯💯💯👌

  • @RanaPratapsimhaPratap-i5s
    @RanaPratapsimhaPratap-i5s 13 днів тому

    పెళ్లి చేసుకుబోయే మగవాళ్లకు నా రిక్వెస్ట్ మీరు గనుక మీరు హౌస్ వైఫ్ గా ఉండే వాళ్ళని చేసుకుంటే నీ జీవితం 99% సూపర్ గా ఉంటుంది నువ్వు డబ్బుకు కక్కుర్తి పడి నీ భార్యనీ సంపాదన కోసం పంపావో నువ్వు గుమ్మం దగ్గర కుక్క కాపలా కాయాల్సిందే నీకు ఏబతుకు కావాలో నువ్వే తేల్చుకో 100%ఇదే నిజం 🤷‍♂️👍

    • @pillanirupama
      @pillanirupama 6 днів тому

      Apppfu aame kukkala padiuntaadhi kadha. Ala undam memu anesariki problem avutundhi.

  • @papaiahsairam1596
    @papaiahsairam1596 Місяць тому +2

    మితిమీరిన స్వేచ్ఛ వచ్చి ఈ విధంగా అయిపోయింది

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Місяць тому +1

    @4:50 tyagam kadhu edhariki amodhamina commitment ex: Naku pappu padadhu Naku pappante pranam eppudem cheyali ok nee kosam pappu chestha nakosam egg bujiya chesukunta ok done my sweet heart adhi yevarikosam yevaru tyagalu cheyakarledhu edharam sampadinchindhi mothamga kalipi chudali ye edhari sampadhana okela undadhu barthakanna bharyaki 10000/- ekkuva undochu ledha barthaki nenu yekkuva sampadisthunna kabatti na mate vedham anattu undakudadhu kutumbatti kattukovadaniki yevari alochana manchidite adhe patinchali okkasari bartha decision bagundochu ledha barya oka Vela pilla decision kuda kavachu ledha atha mama inka yevarinina mana kutumbatti nilabettukovadaniki yedhi bagunte adhe right and kutumbam ante bharta barya pillale kadhu bartha talli tandrulu kuda ani ammaiki nerpali aa kutumbam yeppatiki super jai bharat

  • @MrMadhuri99
    @MrMadhuri99 Місяць тому

    Mainga ammayi talli tandrulu interfere avvakapote kapuralu nilapadatavi sir.

    • @banukumar444
      @banukumar444 Місяць тому

      Valla baadha వాళ్లది, pillani champestaremo ani. News channels lo chusi

  • @kvr-qf8hw
    @kvr-qf8hw Місяць тому +1

    Asalu court proceedings india lo correct levu divorce ki 4 yrs nundi case pending

  • @vsnreddy86
    @vsnreddy86 Місяць тому

    ఇప్పుడు ఉన్న సమస్యలు అన్నిటికీ ఈ సోషల్ మీడియా ఏ కారణం విపరీతమైన నెగెటివ్ న్యూస్... ప్రచారం చేయడం ఎక్కడో ఏదో జరిగితే నిజం తెలుసుకోకుండా. ఎవరు పడితే వాళ్లు విశ్లేషణ చేయడం... అసలు నిజం ఏమిటి అనేది మనకు ఎప్పటికీ తెయక పోవడం....

  • @VenkaNageswarraoKadali
    @VenkaNageswarraoKadali 22 дні тому

    One case 30 yrsn40yrs. Padite veedu eppudu settle avutadu

  • @RanaPratapsimhaPratap-i5s
    @RanaPratapsimhaPratap-i5s 13 днів тому +1

    ఎప్పుడై తే ఆడది సంపద పేరుతొ రోడ్డు ఎక్కిందో అప్పటి నుండి వివాహితర సంబంధలు చాలా ఎక్కువ అవ్వడం వలన ఆమె ప్రియుడు తో కలిసి మొగుళ్లను చంపడం లేదా మొగుళ్లను వేధించి వాడికి వాడే చచ్చిపోయే లా చెయ్యడం మొగుడు ఆస్తిని చట్టప్రకారం లాక్కొని ప్రియుడు తో ఎంజాయ్ చెయ్యడం ఇదే ప్రస్తుతం నడుస్తుంది 🤷‍♂️