అమెరికాకు పోతనంటున్న రాాములు || NRI Rajireddy with palleramlu || village comedy with palle ramulu

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2024
  • దాదాపుగ అర్వై లక్షల రూపాయలతో గ్రామ అబివ్రుద్ది కొరకు కర్చచేసి, ఎంతొ మంది ఆత్మీయులను సంపాయించుకుంటున్న ప్రవాాస భారతీయుడు దాసరి రాజిరెడ్డి గారితొ ప్రత్యేక ఇంటర్వ్యూ....
    రాములు తాత వీడియోల కోసం ఈ లింకు నొక్కుర్రి...
    / @palleramulu
    వొడ్లు సెక్కబొయ్యి ఆసామిని కొట్టిన రాములు
    • వొడ్లు సెక్కబోతే// ram...
    ఊర సెర్ల షాపలు పట్టబోతే
    • ఊర సెర్ల చేపలు పట్టబోత...
    వర్దలొల్లి సైదులుగాన్ని తన్నిన రాములు
    • వర్ద పంచాది// గెట్టు ప...
    సిల్వర్ బటన్ కోసం సైదులగాని సిల్లర లొల్లి
    • సిల్వర్ ప్లేట్ వచ్చింద...
    కంకుల దొంగలు
    • కంకుల దొంగలు/ palle ra...
    పోరని సోకుల కటింగ్
    • సోకుల కటింగ్ రాములు షా...
    నీల్లకాడ పాల్ల పంచాది
    • నీల్లకాడ పాలి పంచాది//...
    ఉగాది పండుగనాడు మామిడి కాయల దొొంగతనం
    • ఉగాది నాడు రాములు తాత ...
    రాములు తాత రంగుల పండుగ
    • రాములు తాత ఆగం/happy h...
    రాములు తాత జాజిరి ఆట
    • రాములు తాత జాజిరి ఆట/ ...
    సైదులుగాన్ని పెరడు కావలి పెడ్తే...
    • పెరడు కావలి|| palle ra...
    గుత్త కూలొల్లతోని పంచాది
    • గుత్త పంచాది|| palle r...
    గెట్టు పంచాది మొదటి బాగం:
    • గెట్టు పంచాయితి/ gettu...
    గెట్టు పంచాది రెండొ బాగం:
    • గెట్టు పంచాయితీ par2/ ...
    గెట్టు పంచాది మూడో బాగం:
    • దసరా దావత్ లొల్లి/ get...
    కోడి పంచాది మొదటి బాగం:
    • కోడి పంచాయితి part2/ p...
    తాగికాడ తన్నుకునుడు:
    • తాగినోడె కట్టాలే తాళ్ల...
    రాములు తాతా కామెడి షార్ట్స్
    www.youtube.com/@palleramulu/...
    రాములు తాతా ప్లేలీష్టులు
  • Комедії

КОМЕНТАРІ • 25

  • @peoplestv2462
    @peoplestv2462 7 місяців тому +8

    అబ్బా రాములు తాత మీకు దండాలే...
    ఇలాంటి గొప్ప వ్యక్తులను మీరు ఇంటర్వ్యూలు చేయడం చాలా మందికి ఆదర్శం అవుతుందే. మీర్ అన్నట్టు నవ్వించే వీడియోలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా చేయ్. రాజిరెడ్డి సిర్ మీకు దండాలు. మిమ్మల్ని కన్నవాళ్లకు పాధాబీ వందనాలు...
    all the best ramulu thatha. ..

  • @madhanmadhu1145
    @madhanmadhu1145 7 місяців тому +6

    చాలా మంచి వీడియో చేశారు రాములు గారు ఇలాంటి వీడియోలు కూడా ఇంకా ఇంకా చెయ్యాలని కోరుకుంటున్న

  • @prashanthreddykota4114
    @prashanthreddykota4114 6 місяців тому +4

    Thatha ilanti programs marenno cheyalani korukuntu meeku abhinandanalu

  • @samudralakumaraswamy2660
    @samudralakumaraswamy2660 7 місяців тому +4

    Good intelexval programme thatha👌👍🏼🙏

  • @ghaqhhsjwna
    @ghaqhhsjwna 7 місяців тому +4

    Super rajreddy sir.super ramulooo

  • @Nspt139
    @Nspt139 7 місяців тому +5

    Great person

  • @prashanthreddykota4114
    @prashanthreddykota4114 6 місяців тому +4

    Superb🎉

  • @rajaneekarreddy6238
    @rajaneekarreddy6238 7 місяців тому +5

    Good interview ..keep going my dear brother so proud of you …

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 7 місяців тому +7

    Super ❤❤❤❤

  • @vankudothuraju3278
    @vankudothuraju3278 7 місяців тому +5

    Raji Reddy anna garu namaskaram and koti gariki.

  • @srinivasmeera2738
    @srinivasmeera2738 7 місяців тому +4

    Great message

  • @bestytex3748
    @bestytex3748 7 місяців тому +6

    నాకు ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక కథ గుర్తుకొస్తుంది అది ఏంటీ అంటే
    అది 18th సెంచరీ AC ..."మల్లిగాడు" తన కొడుకుని చదివించు కోవడానికి ,తన ఫామిలీ ని చూసుకోవడానికి ఆస్తులు పాస్తులు ఏమి లేవు.అందుకని తను "మల్లి""రెడ్డి"" దగ్గర పనికి చేరాడు "మల్లారెడ్డి" కి తన తాత కష్టపడకుండా వచ్చిన కొన్ని ఎకరాలు ఉన్నాయి.ఆ ఎకరాలను సాగుచెయ్యడానికి "మల్లిగని" లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు.కానీ "మళ్ళీ గాడు" ఎంత పనిచేసినా వచ్చిన డబ్బులు ఫామిలీ పోషించడానికి సరిపోవడం లేదు.పైగా "మల్లా"రెడ్డి" గారి ఇంట్లో వాళ్ల ఆవిడ కూడా పనిచేయాలి.ఈ విదంగా చేసిన కూడా అతడు పంటలు పండక మల్లారెడ్డి కి పన్ను కట్టలేక కష్టపడేవాడు.కానీ ఇటు "మల్లా"రెడ్డి" కొడుకులు మాత్రం BA వరకు చదువుకున్నాడు.ఇక "మల్లిగాని" కొడుకు "యల్లీగాడు" మాత్రం తన "మల్లా"రెడ్డి" దగ్గర జీతం ఉంచాడు.ఇలా కాల చక్రం తిరిగింది.అది 19th AC మల్లిగాని పేదరికం వల్ల కొడుకు చదువుకోలే ."యల్లీగాడు" కూడా తన కొడుకుని బాగా చదివించాలనుకున్నాడు కానీ తన ఫామిలీ పేదరికం లో ఉండడం,వారికి పని లేక మళ్ళీ "మల్లా"రెడ్డి" కొడుకు "యల్లీ"రెడ్డి" దగ్గర పనికి చేరాడు.ఎందుకంటే మల్లారెడ్డి కొడుకు ,యల్లీరెడ్డి డబ్బు ఉండడం వల్ల పెద్ద చదువులు వేరే దేశాల్లో చదువుకొని "తన తండ్రి ఇచ్చిన ల్యాండ్" ని యల్లీగాడు లాంటి వాళ్ల కి సాగుచెయ్యడానికి ఇచ్చాడు.ఇటు యల్లీగాని కొడుకు డబ్బులు లేక చదువు కోలేకపోయాడు.ఇక ఎల్లారెడ్డి కొడుకు డబ్బులు ఉండి విదేశాలలోకి చదువుకున్నాడు.యల్లీగాని కొడుకు డబ్బులు లేక మళ్ళీ పనిలోకి చేరాడు...
    ఇక్కడ పెదవాని ఫామిలీ,డబ్బులు లేక వాల్ల జనరేషన్ మొత్తం పేదరికం లో కి వెళ్తుంది...డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం మంచి చదువు చదివి విదేశాలకు వెళ్లి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.చదువుకొని మైండ్ కి ఎక్కడి ఆలోచనలు వస్తాయి ,తినుడు ,తాగుడు తప్ప ఎందుకంటే వానికి చెప్పే వాడు ఉండడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చదువుకోరు. కానీ చదువుకున్న వానికి ఎలా కంపెనీ పెట్టాలి ఎలా బ్రతకాలి,ఎలా డబ్బులు సంపాదించాలి ,ఏ విదంగా మాట్లాడాలి,ఇవన్నీ తెలిసి ఉంటాయి.వానికి చెప్పాడానికి చదువుకున్న వల్ల నాన్న అమ్మ ఉంటారు.
    దీనిలో కష్టపడి అనేది తప్పు ,తాత లు సంపాదించిన ఆస్తిని వారి కొడుకులు పెంచుతారు అంతే తప్ప వాళ్ళు కష్టపడి సంపాదించింది ఏమి లేదు.కానీ పేదవాడు రోజు కష్టపడి సంపాదించినా డబ్బులు వారి ఫామిలీ కె సరిపోతాయి.
    కానీ జాజిరెడ్డి గారికి మాత్రం మేము థాంక్స్ చెప్పాలి పెద్దవారి బాధలు తెలుసుకొని ఇంత చెస్తున్నందుకు.🙏🙏🙏

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 7 місяців тому +5

    Hai అన్న గుడ్

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 7 місяців тому +4

    Good to see 👍👍👍👍

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 7 місяців тому +4

    Super Ramulu .. good interview 👍

  • @prashanthreddykota4114
    @prashanthreddykota4114 6 місяців тому +5

    Wish u all the best my dear friend DRR

  • @kumarmogili2207
    @kumarmogili2207 6 місяців тому +1

    👌👌👌

  • @vikasmadhikunta9442
    @vikasmadhikunta9442 6 місяців тому +2

    ❤❤❤

  • @vikramchiguru8286
    @vikramchiguru8286 4 місяці тому

    Supar video 🎉🎉🎉anna ♥️

  • @venkkatnarayan315
    @venkkatnarayan315 7 місяців тому +7

    Good programing rajireddy garu maa urla kooda us wellina waru chaala mandhi unnaru kani ewwariki help cheyyaru help chese manasu meeku ichinandhuku good and great

  • @malyalamadhu4693
    @malyalamadhu4693 6 місяців тому

    As a narsampet we are proud...great

  • @navodaya07
    @navodaya07 7 місяців тому +4

    Good

  • @Vijaiswamme
    @Vijaiswamme 7 місяців тому +6

    రాములు గారు మీది ఏ ఊరు. ..

  • @manideepreddytechops
    @manideepreddytechops 6 місяців тому

    👏👏🫡