పవన్ కళ్యాణ్ కార్తీకి వార్నింగ్! తప్పా రైటా? తిరుమల లడ్డు! Pawan kalyan Karthi Tirumala Laddu videos

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024

КОМЕНТАРІ • 156

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 13 годин тому +30

    వరల్డ్ లో ఉన్న ప్రతి హిందూవు స్పందించాలి మన హిందూ దేవాలయాలు మీద జరుగుతున్న దాదుల గురించి

  • @rahulsai9393
    @rahulsai9393 12 годин тому +11

    అన్న , ఆ నీచుల కు కఠినమైన దండన విధించాలి అన్న 🙏, గత సంవత్సరాల్లో జరిగిన అరచాకముల కు స్వస్తి పలకాలి

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 11 годин тому +28

    Brother అన్నిటి కన్నా ఎక్కువ మనదగ్గరే హిందూ వెతిరోహులు ఉన్నారు.

  • @kammaribramham8967
    @kammaribramham8967 14 годин тому +31

    కార్తీ క్యాజువల్ గానే మాట్లాడినా ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తే,అర్బన్ నక్సల్స్ ముందు ముందు రెచ్చి పోతారు.

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 13 годин тому +13

    Yes Pawan Kalyan Is day by day maturing as a politician

  • @kittu5251
    @kittu5251 10 годин тому +8

    దీనిమీద కామేడీ ఫోగ్రాంచేయ్యటంలో హైపరి ఆదిగాడు అందరికంటే ముందుండేవాడు

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z 14 годин тому +9

    జై శ్రీరామ్

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 13 годин тому +12

    హిందూవు హిందూ ఆచారాల మీద జోకులు వేస్తే ఎవరికైనా కాలతది

    • @nsujathamma-k8c
      @nsujathamma-k8c 13 годин тому

      ಸವ್ಯಸಾಚಿ ಮೂವಿನಲ್ಲಿ ಒಂದು ಸೀನ್ ತುಂಬಾ ಕೆಟ್ಟದಾಗಿ ಬಿಂಬಿಸಿದ್ದಾರೆ

  • @Lakshmi-ks5lq
    @Lakshmi-ks5lq 14 годин тому +19

    తెలుగు వారు అందరూ స్పందించాలి 🙏 జై శ్రీరామ్

  • @divyagarments3979
    @divyagarments3979 12 годин тому +8

    Pavan 100%currect

  • @SiriG-sw6ci
    @SiriG-sw6ci 7 годин тому +1

    100. వంద కి 100'/. కరక్ట్
    పవన్ కళ్యాణ్ .ఒక్క మంచి నాయకుడు.

  • @NagarajuJoga
    @NagarajuJoga 13 годин тому +6

    సరే అన్న నువ్వు చెప్తున్న చాలా సంతోషం చాలా థాంక్యూ

  • @shriramachandra6699
    @shriramachandra6699 9 годин тому +5

    Jai sriram jai Hindu jai pavan power 🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x 12 годин тому +6

    Jai shree Ram

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 13 годин тому +12

    Eematram warning echevallu Hindulalo karuvayyaru 😢.pavangaru tq

  • @sreesivasree7080
    @sreesivasree7080 13 годин тому +12

    Pavan garu cheppindi nijam. Nijam eppudu bitter ga vuntundi

  • @luckysallinone2384
    @luckysallinone2384 14 годин тому +7

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @venkataraochalla0
    @venkataraochalla0 12 годин тому +5

    Yes🎉❤

  • @NenuNapradhani
    @NenuNapradhani 9 годин тому +7

    దేశంలో ఉన్న సినిమా హీరోలు దేశం కోసం హిందుత్వం కోసం సపోర్ట్ గా ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడరు ఈ హీరోలలో తమిళ హీరోలు ఎదవలకే ఎదవన్నర ఎదవలు నికార్సైన హిందువులు రియల్ హీరో పవన్ కళ్యాణ్ కే సపోర్ట్ చేస్తారు జై భారత్ 🚩

    • @rahulsai9393
      @rahulsai9393 8 годин тому +2

      @@NenuNapradhani ముఖ్యం గా కమల్ హాసన్ , హిందీ లో ఎక్కువ మంది ఈ కోవ కే వస్తారండి , రజనీకాంత్ గారు మాత్రమే సనాతనం పట్ల గౌరవభావం ఉంటారు మిగతా వారి తో పోలుస్తే

    • @NenuNapradhani
      @NenuNapradhani 8 годин тому +1

      @@rahulsai9393 100% 💯👍

  • @MohanM-lb5bn
    @MohanM-lb5bn 7 годин тому +3

    కార్తీ అసులు మన దేశానికి. సంస్కృతికి పూర్తి. వ్యతి రేకం గా ఉండే వాళ్ళు చాలా చెడుగా. ఉండే వారు మన దేశంలో ఉండవలసిన అవసరం లేదని మన సంసృతి నచ్చ నప్పుడు ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు. Jai shree Ram.

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 4 години тому

    రాజకీయ నాయకులు అందరూ ఇలా హుందాగా ఉంటే చాలా బావుంటుంది

  • @biradarshekarshekar6936
    @biradarshekarshekar6936 13 годин тому +3

    Pawan ⭐

  • @vasavichintha2161
    @vasavichintha2161 10 годин тому +5

    Jai Srimannarayana🙏🙏

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 14 годин тому +27

    అన్నవరం ప్రాసాదం నాణ్యత కూడా ఈ 5 సంవత్సరాల లో చాలా తగ్గి పోయింది 😢

    • @TMIXTURE
      @TMIXTURE  14 годин тому +1

      Oh aunaa andi!

    • @UjwalRam
      @UjwalRam 14 годин тому +3

      శ్రీశైలం? ఎన్నో compliants వచ్చాయి. మనమే petetion పెట్టుకుందాం అన్నీ check చేయాలని 🙏🏻🙏🏻

    • @P.R6386
      @P.R6386 13 годин тому

      నిజమే

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 8 годин тому

      ఔనండీ

  • @sekharvinukonda3447
    @sekharvinukonda3447 13 годин тому +4

    Correct 💯

  • @srikanthreddy3428
    @srikanthreddy3428 13 годин тому +5

    Actually I don't like pk..but now iam liking his fight.. we support on this

  • @manjulak8292
    @manjulak8292 14 годин тому +5

    Sir,iam not a fan of any cinema hero now really fida pawan kalyan 's opinion about Sanathana dharma ,jai sri ram

  • @govardhanchary5503
    @govardhanchary5503 9 годин тому +4

    Jai sri ram

  • @prabhu741181
    @prabhu741181 12 годин тому +4

    పవన్ యోగి

  • @nagarajolety3384
    @nagarajolety3384 14 годин тому +3

    Hatsup pawan kalyan sir

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 12 годин тому +11

    పవర్ పవన్ కళ్యాణ్ ❤❤❤

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 12 годин тому +4

    జై శ్రీరామ్ .నమస్తే సార్ .

  • @lakshmipedanna4780
    @lakshmipedanna4780 11 годин тому +12

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏

  • @Arunakala
    @Arunakala 12 годин тому +27

    కార్తీ లడ్డూ ప్రస్తుతానికి వద్దు అని నవ్వుతూ అన్న విధానం అస్సలు బాలేదు.. పవన్ కళ్యాణ్ గారు కనుక అంతగా react అవ్వకపోతే చాలా మంది మెల్లగా comedy చేసేవారు..కానీ కార్తీగారు ego కి పోకుండా react అయిన విధానం కూడా మెచ్చుకోవాలి..

    • @113uineo
      @113uineo 10 годин тому +1

      Ippudu anchor midha serious avuthu arvaledu kadha

  • @manjulathag4298
    @manjulathag4298 12 годин тому +5

    కార్తీ మాటల్లో, యాంకర్ మాటల్లో కొంత హేళన భావం ఉన్న మాట వాస్తవం.....script లో లేక పోతే anchor ఈ సమయం లో ఆ టాపిక్ తెచ్చే సాహసం చేసే వారు కాదు......
    అయితే తెలివైన వారు, సినిమాకు దెబ్బ పడకుండా damage control చేసుకున్నారు
    కళ్యాణ్ గారి లాంటి వారు ఉంటే మధ్యస్థంగా ఉన్న వారు దారిలోకి వస్తారు..

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 13 годин тому +3

    పవన్ నిజం మాట్లాడాడు

  • @bathinaleela4718
    @bathinaleela4718 14 годин тому +2

    Well said.

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 12 годин тому +6

    నిజం నెగ్గు తేలినాక దోషులకు వార్నింగ్ ఇవ్వాలి అలాంటి స్టేట్మెంట్లు వేయడం చిల్లర రాజకీయం

  • @sr100101
    @sr100101 5 годин тому

    Pawan Kalyan gaaru has given Sweet Warning very well. This will make every one to think to do any kind of fun. Salute to Pawan Kalyan....you are indirectly god for us. I request everyone to support Pawan Kalyan.

  • @pallavib5237
    @pallavib5237 12 годин тому +4

    We want justice..

  • @arungaddam64
    @arungaddam64 14 годин тому +2

    Right.

  • @rambabuvaka7322
    @rambabuvaka7322 14 годин тому +25

    లడ్డు కావాలా నాయన అడిగిన ఆ యాంకర్ ముండ గురించి మాట్లాడరే

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 13 годин тому +3

    Sri Pavan Kalyan stood stubborn for HINDU SANATHANA DHARMAM...BHARAT MATHA KI JAI. JAI JANASENA, JAI MODIJI.

  • @swathiraj832
    @swathiraj832 10 годин тому +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @SRIKANTH-YOGA
    @SRIKANTH-YOGA 14 годин тому +62

    ఈ మాత్రం భయం వుండవలసిందే లేకపోతే ఈ విషయం పై కామెడీ పోగ్రామ్స్ లు కూడా పెడతారు.

    • @ragamusicclass
      @ragamusicclass 13 годин тому +3

      అవును త్వరలో జబర్దస్త్ లో కంటెంట్ కూడా చేసేస్తారు... పవన్ కల్యాణ్ ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలి...

    • @teluguruchiabhiruchi3295
      @teluguruchiabhiruchi3295 7 годин тому +2

      Agreed 👍

    • @teluguruchiabhiruchi3295
      @teluguruchiabhiruchi3295 7 годин тому +2

      ఓం నమో వెంకటేశాయ నమః

    • @SRIKANTH-YOGA
      @SRIKANTH-YOGA 7 годин тому

      @@teluguruchiabhiruchi3295 👍🙏

  • @gaddammallikarjun2237
    @gaddammallikarjun2237 14 годин тому +5

    Namaste❤❤

  • @arunkumar-sr5zt
    @arunkumar-sr5zt 8 годин тому +2

    అది అతనునీ ఉద్దేశింది కాదు మాట
    Anchor lady ఆమె మాట్లాడితే వొద్దు అన్నాడు కార్తీక్ 😊

  • @balreddysarikonda7926
    @balreddysarikonda7926 13 годин тому +8

    Prakash రాజ్, దేశ వ్యతిరేక మనిషి, కార్తీ డిఫరెంట్ not దేశ ద్రోహి

  • @ramachandraiahkanaparthi2121
    @ramachandraiahkanaparthi2121 11 годин тому +9

    We the Hindustan Hindus are very proud of our Pavan kalyan.

  • @VinayKumar-cricketer
    @VinayKumar-cricketer 9 годин тому +1

    Jai shree ram ❤❤❤ Jai power star ❤❤❤

  • @hymavathivadlamani9747
    @hymavathivadlamani9747 11 годин тому +1

    అంత సబబు అనిపించలేదు.
    కార్తీ గారు ఆయనకి ఏ వ్యతిరేకత లేదు మన మీద.
    భయపడుతూనే పక్కకి వెళ్ళారు.
    పవన్ గారు గట్టిగా చెప్పాలి.
    నాకేమనిపించిందంటే
    బాలచంద్రుడు గర్జించాడని
    అభిమన్యుడు ఎదురులేని వీరుడైనాడని

  • @UjwalRam
    @UjwalRam 14 годин тому +5

    కానీ మన దౌరభాగ్యం ఏమంటే - కార్తీ fans ఎక్కువమంది ఉన్నట్లున్నారు ధర్మం వైపు ఉన్నవారికంటే.
    కార్తి అంటే నాకుకూడా చాలా ఇష్టం. కానీ అతను అన్నమాట - సీరియస్ గా చెప్తే కార్తి సపోర్ట్ కి ఎక్కడికో వెళ్ళేది అతని మీద గౌరవం.
    ఎగతాళి చెయ్యడం serious అయిన వారి పై joke లాగా మారింది

  • @LakshmiPasupula
    @LakshmiPasupula 11 годин тому +2

    Mana hendhuvulam okkati avali kartik baga samadham echaru good

  • @Reddy-b3j
    @Reddy-b3j 12 годин тому +3

    Pawann anna super , okatii karti kuda hinduve devudi, ayana matam kosam me kshamapans cheppadu tappem ledu

  • @satishvangala7053
    @satishvangala7053 8 годин тому

    జై శ్రీ రామ్

  • @NRAMAKRISHNA-h6d
    @NRAMAKRISHNA-h6d 12 годин тому +2

    🙏

  • @vinod2720
    @vinod2720 4 години тому

    సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb 13 годин тому +2

    Om namo venkatesa ya right

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 4 години тому +1

    Sodhara jai sriram jai hindh

  • @Sai-t2r
    @Sai-t2r 6 годин тому

    Jai Srimannarayana

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 7 годин тому

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @battunageswaraobnageswarao3134
    @battunageswaraobnageswarao3134 9 годин тому +1

    ప్రశ్న......... అనే వాడు కూడా .....పవన్ కళ్యాణ్ ని....తిడుతున్నారు........ పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి.... కారణం అతడు హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆయన ప్రశ్నిస్తున్న అందుకు తిడుతున్నారు... కమ్ూనిస్టు....🦮🦮🐕🐕‍🦺

  • @Arunakala
    @Arunakala 12 годин тому +3

    ఎవరు sir దగ్గేది..మన little guest ఆ..last 10 sec edit చేయ వలసింది..😊

    • @TMIXTURE
      @TMIXTURE  3 години тому +1

      Entha mandi chivari daaka choostaaro chooddaamu ani...edit cheyyaledu.

    • @Arunakala
      @Arunakala 2 години тому

      @@TMIXTURE వామ్మో !! ఎంత jhalak ఇచ్చారండీ.. నేను పొరపాటు అనుకున్నా.. కావాలనే చేశారా..😇😀

    • @TMIXTURE
      @TMIXTURE  2 години тому +1

      @@Arunakala ee madhya 2 to 3 videos lo gamaninchaaraa Chivari daakaa choodandi...Ani cheptunnaanu.

    • @Arunakala
      @Arunakala Годину тому

      @@TMIXTURE అవును.. కానీ..ఏదో casual గా చెప్తున్నారు అనుకున్నా..అంటే పూర్తిగా వినాలి అని..నేను ఎప్పుడూ పూర్తిగా వింటా..కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా miss అయ్యానా చెప్పండి sir :-)

  • @satishraja6029
    @satishraja6029 12 годин тому +1

    Hi t mixture sir..

  • @swathi3614
    @swathi3614 14 годин тому +2

    Roja matladidhi pavan Kalyan gari deeksha gurinchi aa amsham meedha video cheyyandi

  • @rajeshnagubandi
    @rajeshnagubandi 6 годин тому

    Correct ee aa matram bhayam vundali

  • @chennasudhakar4246
    @chennasudhakar4246 10 годин тому +1

    కార్తీక్ గాడికే కాదు వాళ్ళ ఆన్న సూర్య గాడికి దింపాలి

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 9 годин тому

      Orey ayya vallu yadhavulu hindhuvule vallu kavalani analedhu pawan garu kuda kavalani karthi garini analedhu uppudu vedhava prakash raj dhe vadiki dhimpali rod

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 13 годин тому +1

    Currect ga kalayan mataladu chunnadu

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 13 годин тому +1

    Hi sir

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 14 годин тому

    🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @Lakshman0831
    @Lakshman0831 12 годин тому +1

    Jabardast batch UCP meede kani PK gari meeda cundadu lendi, nothing to worry

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 13 годин тому

    అయ్యా మొన్న నువ్వు కూడా అన్నావ్ హిందు ప్రసాదం కల్తీ అయ్యిందీ అని బయటికి చెప్పాం అనోసరంగ బయటికి చెప్పా రాణి

  • @bonthutarun5858
    @bonthutarun5858 8 годин тому

    Mummatiki correctee. Navve situations naavani situations konni untaayi

  • @shakerbhavani3513
    @shakerbhavani3513 11 годин тому +1

    Extra Actors are playing overaction on Tirupati Laddu Prasadam, why? It is CBN and Party's Game Playing. It is obliged if the AP Govt. Put an enquiry by the CBI in this regard. Thank you.

  • @NRSV83
    @NRSV83 9 годин тому

    Jabardast team vallaki ki pulihora gurinchi kuda class peekite bagundu

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 9 годин тому

    Mana devudi veshaalu vesukuni sigarette taagutu flatform meeda kurchovatam mana movies lo chupistunnaru daanini khandinchaali. Pavan kanyan hindhuvulaki margadarsakudu inni rojula taruvaata oka maatladevaaru dorakatam mana hindhuvulu chesukunna adhrustam. yenta sepu minaarties ki godugu kaayatame mana desamlo alavatu ayipoindi. Pawan kanyan gaarini aa yedukondala swaamy deevinchugaaka. ❤

  • @nagarajolety3384
    @nagarajolety3384 14 годин тому

    All hindu 's to become pawan kalyan all hindus support hinduism

  • @ravikumar-on4fn
    @ravikumar-on4fn 14 годин тому +1

    Inko 2 matala gurinchi chinna joke vesiunte katha vere la untundi

  • @um2296
    @um2296 12 годин тому +1

    మనం బలి పశువుల్లాగా కనిపిస్తున్నామా ఈ ప్రవర్చన కారుల దృష్టిలో ఇలాంటి సమయంలో కనిపియ్యకుండా దాక్కుంటున్నారు. సన్మానాలు సత్కారాలకి వచ్చి స్వీకరించినట్లు, ఈ సమయంలో ముందు వచ్చి మాట్లాడాలికదా. మనకి నీతులు చెప్తారు కోరికలు ఉండద్దు అది ఇది అని ఇప్పుడు వీళ్లు చేసేది ఏంటి సన్మానాలకి సత్కారాలకి స్వీకరించడానికి వస్తారే తప్ప ఇలాంటి క్లిష్ట సమయాల్లో రారు.
    ఈ ఛానల్ ద్వారా మీరు వాళ్ళని ప్రశ్నించండి

  • @manasamyadari7154
    @manasamyadari7154 6 годин тому

    Plz make vedio on why don't bjp pm, amithsha, rss,Hindu sandals not responding on this

  • @PavanKalyanJaijsp
    @PavanKalyanJaijsp 8 годин тому +1

    తిరుమల వెంకన్న స్వామి దేవుడు తో మాట్లాడి కామెడీ చేస్తే వాళ్లకి పుట్టగతులు కూడా ఉండవు అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కరెక్ట్ దేవుడితో ఆటలు ఎద వెటకారాలు వద్దు ఓం నమో శ్రీ వేంకటేశ్వరాయ నమః జై జనసేన జైహింద్

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 13 годин тому +1

    Prakash raj ganiki baga balicindi, vadiki kovvu ekkuvaindi

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 13 годин тому +1

    Endowment dept nundi Hindu devalayalanu tappinchali ,Muslims, Christians ku leni act mana Hinduvulaku enduku, mana hinduvula revenue dobbeyyadanika

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 9 годин тому

    పవన్ సరిగా అర్ధం చేసుకోలేదు...... నిజానికి anchor ది తప్పు 😡😡😡😡😡

  • @konetipratap5111
    @konetipratap5111 10 годин тому

    Karthik andurstood

  • @Srinivas89050
    @Srinivas89050 13 годин тому

    Karthi Hunda ga behave chesadu.

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 14 годин тому

    That is sanaathana dhramam that is Pawan Kalyan gaaru

  • @bb-kg5ml
    @bb-kg5ml 11 годин тому

    Karthi thapuu lekapoyina sorry chepadu adi great.but nijam nijalu thelchakunda e chetha ento

  • @hanish5092
    @hanish5092 14 годин тому +4

    ఇన్ని రోజులుగా అక్కడ ప్రసాదం లో తప్పు జరుగుతుంది కదా అంత మందిలో ఒక్కరు కూడా అయ్యో దేవుడికి ఆపచారం అవుతుంది మోసం చేస్తున్నాం అని ఫీల్ అయిన ఒక్క హిందువు లేరా అక్కడ ప్రసాదం తయారు చేసే వారిలో, ఇంకా బయట కొనటం ఎందుకు ఆ దేవుడికి ఎన్నో ఆస్తులు ఉన్నవి కదా ఆ ప్రదేశాలు లో ఆవులు, దేవుడు కు ఉపయోగించే వస్తువులు అక్కడే తయారు చేయూచ్చుగా

    • @UjwalRam
      @UjwalRam 14 годин тому

      అదే కదా.

    • @upendrabukkapatnam897
      @upendrabukkapatnam897 13 годин тому

      ప్రాణభయం పాస్టర్ గాడికి భయపడి ఊరుకున్నాము

  • @Ap8025k
    @Ap8025k 9 годин тому +1

    Tamila heero ap dipyutey cm ki sorry cheyppatam tamila prajalu jeerninchukholeyka phothunnaaru

  • @konetipratap5111
    @konetipratap5111 10 годин тому

    Kathik right prakash wrong

  • @bhavanim6925
    @bhavanim6925 12 годин тому

    We should boycott Prakash raj movies

  • @sambasivarao4958
    @sambasivarao4958 13 годин тому

    Need CBI enquiry, not CBN enquiry

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 9 годин тому

      Adhe lab report vachake chepparu ok kaliyaga dhaivam tho ayanni addu pettuku thappu chepparu laddu quality andharki telusu raa kuyya nuvvu ilagane matladi devunni kincha pariche matalu cheppavu anuko nasanam anthe niku tirumala venkanna yenti theliyaka vaguthunnavemo nuvvu haa

  • @kirankapalavoi6485
    @kirankapalavoi6485 14 годин тому

    It is right? Nothing wrong. But kaarthi responded smartly. Otherwise it will become a joke corner. Mundu yanker ki buddi ledu.

  • @sampathkumar3514
    @sampathkumar3514 13 годин тому +1

    యాంకర్ అసలు లడ్డు కావాల అని తానుగా అడిగిందా లేక ముందుగా ప్లాన్ చేసి అదిగిందా ఆమె ఆవిధంగా అడగడం పెద్ద తప్పు కారణం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా కామెడీ చేయడం.కానీ కార్తీ జాగ్రత్తగా జవాబు ఇవ్వడం పవన్ గారు స్పందించడం మంచిపనిచేసారు.ఫ్యూచర్ లో ఇలాంటి కామెడీలు చేయకుండా ఆర్టిస్టులు జాగ్రత్త పడితే మంచిదే. ఇక ప్రకాష్ రాజ్ మంచి నటుడు కానీ పబ్లిక్ లో హిందువుల మీద ఆయన వాక్యాలు ఇబ్బందిని కలిగివున్నాయి .ఆయనకు మోడీ మీద కోపం ఉంటే నేరుగా ఆయనే కలసి తన కోపానికి కారణం చెప్పైచు కానీ హిందువులు హిందూ మతం ఏమి చేసింది. ఈరోజు ఆయన గొప్ప నటుడు కావడానికి ఈ హిందువులు చూపిన ఆదరణే.అది మర్చిపోయి హిందూ వ్యతిరేకి గా మారాడు.సెక్యులరిజం పేరు తో హిందువులను కించపరచడం సరికాదు.పవన్ గారికి నా అభినందనలు.

    • @rahulsai9393
      @rahulsai9393 12 годин тому

      ఆ ప్రకాశ్ రాజ్ ను ఆయన ఈయన అంటు సంభోధించకండి వాడు ,అంటు ఏకవచనం తో సంభోధించండి. వాడి కి త్రిమూర్తుల వేషం తగదు . దేశం మీద , ధర్మం మీద వాడి కి గౌరవం లేదు .

    • @rahulsai9393
      @rahulsai9393 12 годин тому

      వాడి కి విష్ణువు , ఆయన యొక్క రూపాలు అంటే పడదు , వాడు కాలనేమి కి ప్రతిరూపం .

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 10 годин тому

    Karthi em tappu analedu

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha1842 14 годин тому

    Karthi tAppu ledu

  • @Lakshman0831
    @Lakshman0831 12 годин тому

    Mari PK garu gatamlo laddu gurinchi chesina comments gurinchi?

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 9 годин тому

      గతంలో ఏ లడ్డు గురించి పవన్ ఏం కామెంట్ చేశారు?

  • @srinuchitti1656
    @srinuchitti1656 14 годин тому +2

    Jai hind

  • @kalyanappstech
    @kalyanappstech 7 годин тому

    Tamil ghalani evadiki support cheyodhu