Andamaina Jeevitham Episode - 37 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 447

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 роки тому +363

    పాపం, కళ్యాణ చక్రవర్తి గారికి ఎన్ని కష్టాలో.. ఓపిగ్గా, ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేట్టు చెప్పి ఎన్నో కాపురాలు నిలబెడుతున్నారు..హాట్సాఫ్ సార్.

  • @bridevibes3050
    @bridevibes3050 2 роки тому +639

    అందమైన జీవితం ప్రోగ్రాం అంటే ఎంతమందికి ఇష్టం??

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 2 роки тому +167

    భర్త చాలా మంచి వాడు. భార్య ని అర్థం చేసుకున్నాడు.మగ వాళ్ళు చాలా మంచి వారు. ఇలాంటి మోసాలు చాలా జరిగి చాలా మంది కష్టం తో కూడ పెట్టిన డబ్బు పోగొట్టుకున్నారు. ఎవరిని నమ్మకూడదు.ప్రొగ్రాము చాలా చక్కగా వుంది. సలహా చాలా చక్కగా యిచ్చారు. ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్న

    • @sujathaamenamenamenpilli3352
      @sujathaamenamenamenpilli3352 2 роки тому +7

      నిజంగా నాకైతే చాలా భయం వేసింది Thank God

    • @aksharamanu7771
      @aksharamanu7771 2 роки тому +2

      @@KBNR13579 apara babu nv little bit feminist la vunnave

  • @Heyaa574
    @Heyaa574 2 роки тому +525

    Entha mandhi wait chesthunnnaru andamaina jeevitham kosam❤️❤️❤️

  • @lavanyapochampelly2211
    @lavanyapochampelly2211 2 роки тому +69

    మేఘన మీ భర్త చాలా మంచివాడు..నా భర్త లాగే మంచి భర్త దొరకడం చాలా చాలా అదృష్టం

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 роки тому +66

    రాకేష్ గారు చాలా గ్రేట్ సార్ .మీ మంచి మనసుకు 🙏 డాక్టర్ చక్రవర్తి గారికి 🙏🙏 Super Program👌👍

  • @divya6660
    @divya6660 2 роки тому +112

    మేఘన మీ భర్త చాలా మంచివాడు

  • @Hanuman714
    @Hanuman714 Рік тому +4

    పాపం ఇద్దరూ బాధపడుతున్నారు.ఇద్దరూ మంచివారే.చక్కగా ఇద్దరూ మీ ద్వారా ఓపెన్ అయ్యారు.అదీ గ్రేట్.చక్కటి ప్రోగ్రాం.డెలికేట్ విషయాన్ని బాగా విప్పారు.అద్భుతం.హేట్సాఫ్.

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 2 роки тому +37

    సూపర్ జంట. Dr garu కూడా చాలా బాగా convincing చేశారు. Dr. చక్రవర్తి గారూ... మీరు ఇచ్చే సొల్యూషన్ కోసం వారం అంతా ఎదురు చూస్తాము చాలా బాగుంటుంది ప్రోగ్రాం సూపర్

  • @lakkimsettisatyanarayana3382
    @lakkimsettisatyanarayana3382 2 роки тому +13

    నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను చాల బాగా చెపుతున్నారు. మంచి సోల్యుషన్ ఇస్తున్నారు.

  • @bharanikumar5955
    @bharanikumar5955 Рік тому +9

    There are so many good things to learn from this family:
    1. Wife took over the responsbility to manage finances to save her family.
    2. Husband accepted his weakness and cooperated with his wife.
    Except for the financial loss both are understanding. God bless them.

  • @grn22
    @grn22 2 роки тому +12

    హ్యాట్సాఫ్ husband gariki and Kalyan చక్రవర్తి గారు చాలా మంచి గా handle చేశారు

  • @seetinasatyanarayana1446
    @seetinasatyanarayana1446 2 роки тому +55

    భర్తకు సప్రైజ్ చేద్దాం అనుకుంది అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి కానీ ఆడవాళ్ళు అందరికీ చెబుతున్నాను భర్తలకి చెప్పకుండా చీటీలు గాని పొదుపులు గాని చేయకండి అది కాస్త ఫార్మర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఆ డబ్బులు ఆమెకు తిరిగి వస్తాయని ఆశిస్తున్నాను

  • @sujathaamenamenamenpilli3352
    @sujathaamenamenamenpilli3352 2 роки тому +31

    నిర్ణయం తీసుకున్నారు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ప్రజలు కూడా అంటే మాలాంటి వారికి కూడా చాలా ఉపయోగకరమైన జీవితాన్ని అందిస్తుంది మీ.మా అందమైన జీవితం Thank you sir,& Thank you jaya garu nice

  • @samathaatnoor1658
    @samathaatnoor1658 2 роки тому +17

    Wife intention is good and husband's understanding is great..this is real bonding of wife and husband

  • @Home-c9f
    @Home-c9f Рік тому

    కళ్యాణ్ చక్రవర్తి గారికి నమస్కరమ్ సారమీ ఓపికకు ధన్యవాదాలు మీరు చాలా మంచిగా సునీతంగా నిజాయతీగా ప్రతి సమస్యకు సమాధానము చెపుతూ ఎన్నో కాపురాలు నిలబెట్టుచున్నారు హ్యాండ్సాఫ్

  • @TamadaSujatha
    @TamadaSujatha Місяць тому

    చాలా మంచిగా చెప్పారు. మేఘన వాళ్ళ ఆయనకి ఇద్దరు భార్య భర్తలు మంచిగా అర్థమయ్యేటట్లుగా చాలా బాగా సమాధానం చెప్పారు చక్రవర్తి గారు సూపర్ 👌👌👌👏👏👏🙏🙏💯👍

  • @చెట్కురిసాయిలు

    నమస్తె కల్యని సారు మెడం గారు 🙏🙏ఇలంటి మోసలు గ్రామలలోకుడ జరుగుతున్నయి అవిడ పపము ఎంతో భయపడింది అతను శాల మంచివాడు నికు తంక్యు అన్న

  • @TrendyTaruni_43
    @TrendyTaruni_43 2 роки тому +84

    Kalyan sir is very humble, please upload atleast 2 videos a week, it will be lessons for so many. Means a lot to know the various people mentality

    • @ARUNACHALA_SHIVA
      @ARUNACHALA_SHIVA 2 роки тому

      Excellent suggestion

    • @mrudulapagolu2933
      @mrudulapagolu2933 2 роки тому

      Yes, Manchi programs weekly 2 or 3 times untey ekkuva cases cover cheyachu kuda which is more helpful.

  • @sivasanker8971
    @sivasanker8971 2 роки тому +14

    Intha manchi program pettinanduku miku chala thanks sir 🙏chala Mandi life safe aindi sirrr ee program valla

  • @ramavedananda
    @ramavedananda 2 роки тому +7

    RAKESH GARU good andi..meelaa artham chesukune husband undadam Meghana adristam.all the best mee iddariki..you will have bright future..mee kastarjitam meeku tirigi tavaalani vastundani asistunnamu

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 роки тому +5

    Super Program....manchi family ni kaliparu & program suseyvallaku kuda manchi lesson TQ somuch Doctor garu

  • @jayakrishnayalla2290
    @jayakrishnayalla2290 Рік тому +1

    స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే,Rakesh గారి వలే సమస్యను అర్థం చేసుకుని... తమ పార్టనర్ కి అండగా నిలబడవలేను... రాకేష్ గారు చెప్పినట్లు భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించుకుంటే ఇటువంటి మోసాలు నుండి తప్పించుకోవచ్చు... థాంక్యూ kalyan chakravarthy garu and Jaya garu

  • @moghalkalesha981
    @moghalkalesha981 2 роки тому +22

    మేఘన నీ భర్త యిదివరకు తాగుడు కు బానిస, నీవు ఆసేకు బానిస, యిప్పుడు నీభర్త నీకు ప్రత్యక్ష దైవం ఇక్కడ నుంచి సరైన దారిలో నడవండీ

  • @md.shireen1315
    @md.shireen1315 2 роки тому +32

    Weekly one episode cheste . Wait cheyaleka potunnam andi .... Weekly 2 episodes cheyandi plz🙏

    • @Aparnanalam
      @Aparnanalam 2 роки тому

      Okasari na channel chudandi please na profile pic mida click cheste vastadi

  • @gowthamig3559
    @gowthamig3559 2 роки тому +17

    Very nice husband he handled the situation very nicely & Dr.Kalyan also conved the message to him in a very soothing way.👌🏼👌🏼👌🏼👏🏻👏🏻👏🏻

  • @sahadevaraopotluri3246
    @sahadevaraopotluri3246 2 роки тому +2

    Program chala mandhiki help ful ga vundhi thanks tv variki Dr Kalyan chakravathi gariki

  • @karrarupavihana9228
    @karrarupavihana9228 2 роки тому +3

    మేము కూడా ఇలాగే మోస పోయాము కానీ కష్టపడి పనిచేసి ఎక్కడా మోస పోయామో అక్కడే గుణపాఠం నేర్చుకొని రెట్టింపు ఉత్సహంతో టైలోరింగ్ మొదలుపెట్టండి. ఈ విషయం లో మీ భర్త ని మెచ్చుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండి.

  • @jyothiyarabati2150
    @jyothiyarabati2150 Рік тому

    Husband great andhari meela konchem aalochichagaligithe maximum family problems set avthaie andi salute sir😊

  • @sanjaynalluri8286
    @sanjaynalluri8286 Рік тому

    Kalyanchakravarthi garu meeru enthobaga solution చెపుతున్నారు.సూపర్ sir

  • @somasekharj8293
    @somasekharj8293 Рік тому +1

    E Episode ki Kallallo nillu vachayandi....
    E problem ni chala baga deal chesina chakravarthi Gariki hats off...

  • @galiarjun8354
    @galiarjun8354 2 роки тому +7

    భార్యాభర్తల దగ్గర దాపరికాలో ఉండకూడదు అని తెలుసుకోవాలి

  • @saiswetha9207
    @saiswetha9207 Рік тому

    Manam bhagavanthudi dhagara kurchoni kashtalu cheppukuntam . Alane e program kuda alantidhe. Devudu kashtalu vini thirchinatlu . SUMAN tv vallu kuda chethanaintha varaku andhari kashtalu , badhalu thirusthunnaru. SUMAN tv team ki dhanyavadhalu 🙏.

  • @si7418
    @si7418 2 роки тому +31

    భార్య భర్తల మధ్య రహస్యాలు దాపరికాలు ఉండకూడదు ఏ నిర్ణయమైన ఇద్దరూ కలిసి చర్చించుకొని ముందుకు సాగాలి

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 2 роки тому +1

      నిజం.... సర్ప్రైజ్ లు షాక్స్ అవుతాయి....

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 роки тому +2

    Amma Thamamku Pujari Varamichina GOD Karuninchaledu. Adadavari Pethanalu Ilage UNTAI. My Experience Also Same. Rs 5,00,000/- ( Five Lakhs ) is Not Small Amount. Many Many Thanks to Andamaina Jeevitham. 💓🙏🏾🙏🏾.

  • @aparnaraju9852
    @aparnaraju9852 2 роки тому +11

    In the last smile on Dr's face made my day !!!! Beautiful program!

  • @ushav5252
    @ushav5252 2 роки тому +2

    Hatsoff to Dr.Kalyan garu.
    problem ni entho chakkaga deal chestaru
    Thursday kosam wait chestoo untamu Sir.

  • @TamadaSujatha
    @TamadaSujatha Місяць тому

    చివర్లో మాటలు చాలా ఎమోషనల్ గా చాలా మంచిగా బాధగా అనిపించాయిసార్ 👌👌👌👌👌👌💯

  • @arunakumar8783
    @arunakumar8783 Рік тому

    డాక్టర్ గారు మెడమ గారు మీ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి విషయాన్ని 9 కోణాలు ఆలోచించాలి . ముందుగా 2 కోణాలు పాజిటివ్ అండ్ నెగిటివే చీటి వేసిన మేడం ఒక కోణంలో ఆలోచన చేసింది. నిజానికి ఆమె పోస్ట్ ఆఫీసు లోగాని బ్యాంక్ లో గాని వేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎప్పటికీ ప్రమాదం అని తెలుసుకోవాలి. చీటి వేసేముందు husband కి చెప్పినా ప్రమాదం నుండి బయటపడేవారు .

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 роки тому +6

    Rakesh garu 100% super I like the mentality of Rakesh

  • @bogi7593
    @bogi7593 2 роки тому +1

    Meghana husband chala great sir dr.kalyan chakravarti garu meeru chala super ga convinced chesaru sir meeku hatsuf🙏🙏🙏

  • @swathikarri119
    @swathikarri119 2 роки тому +5

    Rakesh garu super sir.chala manchi varu meru.your big heart

  • @mokshithabueatytips7183
    @mokshithabueatytips7183 2 роки тому +5

    Abba super Andi chala Baga artham chesukundu vala hasbend great andi

  • @velagapadma4348
    @velagapadma4348 2 роки тому

    Aa bhartha theliyaka friends valla thapudharilo nadichi vundavachu. Kani chala manchayana.ayana place lo vere vallu vunte chala rabasa chesevaru.samasyanu chakasakyamga chakkabettina doctor gariki hatsof

  • @sushmakurra3832
    @sushmakurra3832 2 роки тому +2

    Doctor garu chaala chakkaga interact aiyyaru.... superb ending...

  • @veeraprasadh7789
    @veeraprasadh7789 2 роки тому +3

    Doctor garu chala baga alochistharu, great sir

  • @MuraliTalksss
    @MuraliTalksss 2 роки тому +8

    Plz sir weekly 3 video solutions anna pettandi. Wait cheyalekapotunna week mottam.

  • @mammumamatha-kv6du
    @mammumamatha-kv6du 2 роки тому +1

    Sis me husband very great.. kalyan sir and mam meku padhabhivandanalandi. ..me valla oka family safe aindi... thanq soo much

  • @GoodLuckToAll
    @GoodLuckToAll 2 роки тому +2

    Husband n wife iddaru manchi vaare 🙏🙏 great 🙏🙏

  • @sowmyagrandhi4095
    @sowmyagrandhi4095 2 роки тому +17

    The best couple. Have a great respect at each other.
    They have bright future. Wish you good luck to both of you.

  • @mushamraju241
    @mushamraju241 2 роки тому +4

    Kalyan garu u r advice super
    Menu vallaku cheppina vidanam super

  • @BabuBabu-sj7dw
    @BabuBabu-sj7dw 2 роки тому +10

    మేఘన నీ బర్త బంగారం 💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @Pyli.Varalakshmi
    @Pyli.Varalakshmi 2 роки тому +15

    హాయ్ అండి మీ ప్రతి వీడియో నేను ఫాలో అవుతాను చాలా బాగుంటుంది

  • @jyothipyla6231
    @jyothipyla6231 2 роки тому +3

    jaya garu elanti program cheyadam valana society lo evaritho elaa undalo? teliya chesinanduku thank u so much

  • @nrpresents2576
    @nrpresents2576 2 роки тому +5

    Hero of the episode Rakesh garu🙏

  • @ANGELLEKSHANA3022
    @ANGELLEKSHANA3022 2 роки тому +16

    Naku oka donga mokamdi alane chesindi ma frnd chiti vestadi veyi ani nenu ma ayanaki surprise eddam anukunna bracelet cheyiddam anukunna Naku teliyakunda chit ame daggara nundi lift chesukuni mottam vadukundi time complete ayyaka adigite lockdown undani 3 months late chesindi ani tarvata 6 months ani ala cheptu mottam eppudu evvanu nv am chestav annadi ma ayanaki Naku chala godava pettindi nenu aa daridram Danni chala nammanu chala teesukundi na daggara nenu close kada ani chala echanu chit ame no kuda Naku appudu evvaledu nake evvu ani teesukundi am proofs teesukoledu nenu
    Plss avarni nammakandi 🙏🙏 Naku eddaru alane chesaru
    Alanti vallu nasanam ayipotaru

  • @sasiintivanta
    @sasiintivanta 2 роки тому +65

    ఈ ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తునవాళ్ళు ఒక లైక్ చేయండి

  • @mahalaxmihansika2667
    @mahalaxmihansika2667 2 роки тому +3

    Super ga chepparu papam thanu kavali ani cheyakunna namminandhuku ila jaragadam thanu dhuradrushtam

  • @vijayalakshmisupermadamtha4444
    @vijayalakshmisupermadamtha4444 2 роки тому +3

    Super solution both are very understanding couples all the best for your future

  • @sairama6400
    @sairama6400 Рік тому

    Annaya miru cheppina maata chala bagundhi asalu naku adupu vachesindhi really great annayya

  • @priyankathaviti1862
    @priyankathaviti1862 2 роки тому +5

    At the end of the video..... Every viewer was happy 😀

    • @VikramRed2356
      @VikramRed2356 2 роки тому

      Yes andi, but Kaakapothey china baadha,antha kastapadi barthanu marchukoni vunna dabbulu poyyaye ani 😅😅

  • @ranik9699
    @ranik9699 2 роки тому +15

    Very great husband hats off sir 🙏🙏🙏🙏

  • @mariserlasowjanya6225
    @mariserlasowjanya6225 2 роки тому +1

    Doctor garu is giving a good life with your decisions

  • @satyaarasavalli6836
    @satyaarasavalli6836 2 роки тому +9

    Doctor garu Baga cheparu 🙏🙏

  • @prathibharani1848
    @prathibharani1848 2 роки тому +11

    Wat a great husband hatsoff to u sir😍

  • @sng765
    @sng765 2 роки тому +18

    😀Happy ending... Smiles on every bodys face... 👍

  • @parvathikaari6969
    @parvathikaari6969 Рік тому

    Sir. Inni samasyalaku correct ga solution cheppi jeevithalu nilabeduthunnaru. Dhanyavadalu sir. Memythe inni samasyalu vinnanduke thala thirigipothundhi. E samasyalu me arogyam py prabhavam chupakuda vundalani devunni korukuntunnanu.

  • @rameshbomidi8614
    @rameshbomidi8614 2 роки тому +7

    బావా మా అక్క చాలా మంచిది....
    గిఫ్ట్ గా ఇదామని, అమ్మలక్కలు ప్రతి ఇంటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు...మనం ఓడిపోయాము...మేము కూడా జాగ్రత గా ఉంటాము
    మొత్తం విన్నాను...బావా నీవు... దేవుడు వి అయ్యా..
    గొప్ప మనసుతో మంచి మాట చెప్పావు.🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    సమస్య వచ్చినప్పుడు , పరిష్కారం తేసుకొలేనప్పుడు.... సలహాలు అడగాలి, పాటించాలి....
    ప్రాణాలు మీదకు తెచ్చుకొని అందరినీ బాదించకుండా తప్పించవచ్చు..

  • @annapurnavelagada4543
    @annapurnavelagada4543 Рік тому

    Dr sir. Nijamga chakkaga problem salove chrsaru. Athanu yentha chakkaga mararu sir. Yenthomandi jeevithalu chakka peduthunnaru. Slage jaya ku kuda tq

  • @mushamraju241
    @mushamraju241 2 роки тому +4

    Rakesh garu ur also great sir
    Very well
    U r bonding well

  • @Chinnu14311
    @Chinnu14311 2 роки тому +4

    Rakesh garu hats off meghana garu ur so lucky 💐

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 2 роки тому +2

    ఆడవాళ్ళ తెలివి తేటలు..... వాల్లిచ్చే సర్ప్రైజ్ లు షాక్ లు మామూలుగా ఉండవు...మన ఊహకు అందవు...... 😀😂

  • @salendrisunitha4222
    @salendrisunitha4222 2 роки тому +6

    superb program sir and madam 👌👌👌🙏

  • @advika640
    @advika640 2 роки тому +5

    Meghana husbend ardham chesukunnadu he is great

  • @santhoshisrivasthav2195
    @santhoshisrivasthav2195 2 роки тому

    Rakesh garu you're great husband chala baga artham chesukunnru mee life bagundali

  • @annapoornas9803
    @annapoornas9803 2 роки тому +1

    Ikkada cheppe valla problems vini na life best anukunnau.. Am taken a good decision in my life.. 😊

  • @lakshmip3233
    @lakshmip3233 2 роки тому +2

    Nijanga society ki manchi msg icharu eroju program dvara

  • @priyankaaavancha
    @priyankaaavancha Рік тому

    Chala manchi hasbend chala great sir miru miru chala change ayyaru ante chala great happy ga undadndi

  • @nareshthupkari8930
    @nareshthupkari8930 2 роки тому

    Andhamaina jeevitham nijanga jeevithalanu andhanga mariyu andhamga marusthundhi super program sir.

  • @vijayadurga7331
    @vijayadurga7331 2 роки тому +3

    ఆమె గొంతులో బాధ పశ్చాత్తాపము ఎక్కడా వినిపించలేదు

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 роки тому

    Dr, gari salaha to eeandamina janta, jeevitanni andamga nadipinchukóvali.dr gariki na vandanalu jaya garikina aasheeshulu.

  • @avatia2703
    @avatia2703 2 роки тому +1

    Hi sir hallo mam I am big fan of you me programs chala chala bagunai andi explanation chala Baga chesthunaru andari Baga artham ayevidamuga

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 2 роки тому +2

    Very Very beautiful suggestion ending chaalaa baavundi andi

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 2 роки тому +3

    Super super . Naakaite edupu vachindi. Husband manchitanam great super super

  • @varalakshmichandu3437
    @varalakshmichandu3437 2 роки тому

    Available tappu chesanu Ani ento badhaga Bhaktapur sorry cheppadam, atanu kuda correct ga matladaru iddaru chala manchi vallu godavala kakunda ,chakkaga solve chesukunnaru doctor garu miru great sir!

  • @swapnani8502
    @swapnani8502 2 роки тому +1

    Super.he anderstand her problem, great husband.

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 2 роки тому +4

    Chala happy life so happy today more with they understanding stay happy and blessed and how excellently doctor chakri sir and ma'am jaya garu did that's excellent 🙏🏻 thank you somuch to suman tv such beautiful program you all are doing in suman tv all programs make inspire and confident and message oriented programming s thank you Grow more and more 🙏🏻

  • @premas4245
    @premas4245 2 роки тому +3

    Sir good message doctor iam very happy now good husband 🙏

  • @srinivasareddy4734
    @srinivasareddy4734 2 роки тому +2

    మీరిద్దరూ ఒక్కరి మాట ఒకరు గౌరవించుకుంటున్నారు బాగుందండి ఎటువంటి పొరపాట్లు చేసుకోవద్దండి జీవితం స్పాయిల్ చేసుకోవద్దండి ఒక పొరపాటు జీవితాన్ని తలకిందులు చేసేస్తది

  • @venkatasowmya9692
    @venkatasowmya9692 2 роки тому

    Sunnitham ga cheppali ante me taruvathe sir...evarina kuda super sir

  • @prakashrathodspr1282
    @prakashrathodspr1282 2 роки тому

    Super ga vivarincharu sir
    Thana bartha understand chesukovadam Inka bavundhi
    Chiviriki nenu antha durmagunni kadhe annadi chudu super

  • @k.aishwarya853
    @k.aishwarya853 2 роки тому +5

    This is my favourite show 💐💐💐💐💐💐

  • @g.parvatidevi9456
    @g.parvatidevi9456 2 роки тому +1

    Papam meghana but Mee varu chala manchi vyakti 👍👍👍👍👍

  • @rupak8010
    @rupak8010 Рік тому

    Kalyan Chakravarthi sir.. hve a great job ❤

  • @kosarajuk.n.r5928
    @kosarajuk.n.r5928 2 роки тому

    Rakesh garu meelo maa bava garu kanabaddaru same maa akka gari vishayam lo elage jarigindi maa bava garu inko pillodi ni kante vaadi kaina karchu pettevallamu ga ani maa akkagari ni shkamincharu👏

  • @maheshmister7179
    @maheshmister7179 2 роки тому

    Kalyan sir respect to you .mee lanti vallu erojulo undali.

  • @lavanyabellamkonda9730
    @lavanyabellamkonda9730 2 роки тому +1

    Great👍👏😊 husband👨 you are proud💪😊 to tell good👍 understand husband👨 for madam👩

  • @srinupalleti6690
    @srinupalleti6690 2 роки тому +8

    great job sir 👌👌👌

  • @laxminarayanapotturu2476
    @laxminarayanapotturu2476 2 роки тому +3

    manchi bonding...super.. husband wife...

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 2 роки тому +3

    Dabbu matrame poindi
    Pranam poledu
    Family roddu midaa padaledu
    Santoshi chandi
    Sir 😔😔