అనారోగ్యం ఎప్పుడూ ఈ శరీరానికి రాదు! | Damodar Reddy class Kadthal 08-04-2023 | PMC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #pmc​ #pmclive​ #pmconline​
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
    *****************************
    Our Latest Videos:
    Patriji Speeches: www.youtube.co...
    Swarnamrutam by Swarnamala Patri: www.youtube.co...
    Spiritual journey: www.youtube.co...
    Maha Sunyamlooki Prayanam : www.youtube.co...
    Navakanth Interviews: www.youtube.co...
    Guru Sangatyam - Marella Ravi Sastry : www.youtube.co...
    Dr. Newton: www.youtube.co...
    Swadhyaya Yogam - Srinivas Reddy: www.youtube.co...
    Ravi Varma: www.youtube.co...
    Nanda: www.youtube.co...
    That is Pyramid Master: www.youtube.co...
    ****************************************************
    Install PMC App:
    * play.google.co...
    ****************************************************
    Connect Us on Social Media: Like, Comment, share, Subscribe.
    * Facebook: / pyramidmedit...​
    * Twitter: / pssmmedia​
    Website: www.pmconlinetv...​
    * brahmarshipita......​
    * swarnamrutham....​
    #pmc_channel​ #pmconlinetv​ #pmclive​ #pyramidmeditationchannel​ #ravivarma​ #nanda​ #bikshamaiahguruji_peech​ #brahmarshi​ #patriji​ #pyramid​ #pmcchannellive​ #pmcmeditationchannel​ #patriji_speeches_telugu​ #pmcchannelintelugu​ #siddheswarananda​ #bharati​ #meditationbenifits​ #swamiji​ #prakruthi​ #vanamprasad​ #bikshamaiah_guruji​ #patrijilatestspeeches​ #pmctv​ #patrijimeditation​ #telugu​ #yogaintelugu​ #meditationintelugu​ #yogachannelintelugu​ #meditationchannelintelugu​ #spiritualityintelugu​ #HowtoMeditate​ #Mindful​ #WhatisMeditation​ #yoga​ #yogadaily​ #enlightenment​ #chakras​ #yogalifestyle​ #success​ #bracelet​ #sunset​ #healthyfood​ #krishna​ #buddhism​ #quoteoftheday​ #landscape​ #shiva​ #dharma​ #lovequots​ #training​ #model​ #believe​ #inspirationalquotes​ #religion​ #vegan​ #book​ #healthyliving​ #print​ #flowers​ #quotestagram​ #mind​ #goals​ #sadhana​ #yogaphilosophy​ #spiritualguidance​ #spiritualquotes​ #innerlight​ #beachyoga​ #highvibratins​ #conciousness​ #meditating​ #yogamusic​ #healyourself​ #meditation​ #taoism​ #meditations​ #meditationspace​ #meditationquotes​ #meditationtime​ #spiritualist​ #spiritualquote​ #quantumhealing​ #yogaquotesk​ #mindandbody​ #energyhealer​ #deepbreathing​ #prana​ #guidedmeditation​ #dailymeditation​ #higherconciousness​ #meditationteacher​ #meditationcoach​ #energyclearing​ #kundaliniawakening​ #healingvibrations​ #heartchakra​ #soundhealing​ #mudra​ #soundbath​ #consiousness​ #spiritualityawake​ #spiritualinspiration​ #innerjourney​ #wholeness​ #energymedicine​ #kundalinirising​ #powerofnow​ #mindfulnessmeditation​ #mindfulnesspractice​ #soulhealing​ #peacefulness​ #mindfulmeditation​ #sacredspace​ #kundaliniyoga​ #meditatedaily​ #yogatherapy​ #chakraalignment​ #spiritualvibes​ #vipassana​ #chakrasaligned​ #moksha​ #meditationiskey​ #clairaudience​ #lifeforceenergy​ #meditationeveryday​ #mantrameditation​ #kriyayoga​ #drjoedispenza​ #soundbowls​ #deepmeditation​ #beachmeditation​ #lovemeditation​ #mettameditation​ #lawofattractionmeditation​ #powerofmeditation​ #mindfullnessmeditation​ #worldmeditationday​ #sadhguru​
    contact us: 040-66002332, 040-29880145,
    Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe us Today
    🙏 For Daily Videos:
    🙏 / pmconlinetv​
    Add to WeBooster

КОМЕНТАРІ • 1

  • @enapakurthisrinivasarao5559
    @enapakurthisrinivasarao5559 5 місяців тому +1

    మహనీయులను మనం ప్రశ్నించడానికి కాదు వారేమి సందేశం ఇచ్చారు తీసుకోవాలి . నా అనుభవం ప్రకారం సరైన జ్ఞానం కలిగే వరకూ ఎన్నో రకరకాల ప్రశ్నలు ఉధ్భవిస్తూనే ఉంటాయి ‌. చిన్న పిల్లవానిలా మన ప్రశ్న ప్రేమ పూర్వకమైనదైతే సమాధానం లభించితీరుతుంది . ఊసుపోని ప్రశ్నలా ఉండకూడదు ‌. ప్రశ్న అడిగే కోణాన్నిబట్టి సమాధానం ఉంటుంది. ఎంతో పరిపక్వతనొందితేగాని అర్ధమైనట్లుగా ఉంటూనే అర్ధం కాకుండా తికమక పెడుతూ గమ్మత్తుగా ఉంటుంది ఈ ఆథ్యాత్మిక ప్రయాణం . ఎన్నో జన్మలు ఎత్తితేనే గాని ఆ పరిపక్వత సిధ్ధించదు అని సద్గురువుల అమృత వాక్కులలో వినియున్నాను .
    పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రీజీ గారికి ఆత్మప్రణామములు.
    పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మప్రణామములు .
    జై సద్గురుదేవ !!!
    ధన్యవాదములు.