ఐతరేయ ఉపనిషత్తుపై అత్యద్భుత ప్రసంగం | Aitareya Upanishad | Garikapati Full Speech | Upanishads

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 69

  • @ahamasmi363
    @ahamasmi363 3 місяці тому +5

    అద్భుతమైన జ్ఞానం హాస్యంతో మేళవించి అన్దిస్తున్న గురువులకి నమస్కారాలు పాదాభివందనాలు ❤❤❤🌹🌹🌹🙏🙏🙏

  • @shivramreddy1
    @shivramreddy1 4 місяці тому +9

    om namo venkatesaya 🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 3 місяці тому +1

    శ్రీ గురుభ్యోన్నమః
    సర్వే జీవా సుఖినోభవంతు.

  • @ndaprasadarao6336
    @ndaprasadarao6336 3 місяці тому +2

    మహానుభావ ధన్యోస్మి 🙏 తమరు ఆరోగ్యాంగా ఉండి అద్భుతమైన విజ్ఞానం అందించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను 🌹🌹🌹

  • @theranirmala1635
    @theranirmala1635 3 місяці тому +1

    What a wonderful & inspiring speech about life & death.God bless u sir.👍

  • @vijayav6920
    @vijayav6920 2 місяці тому

    Guruvugaru naa pranamamulu.Meeru karana ganmulu. Mee pandithyamu apuroopam.

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 4 місяці тому +3

    శ్రీ గురుభ్యోనమ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn 4 місяці тому +34

    కుంకుమ పువ్వు అంటే రాయి అంటున్నారు కానీ ఆ రాయి అంటే పసుపు కొమ్ములు ఆడేటప్పుడు కుంకుమ గా మారడానికి దాంట్లో వేసి ఆడితే కుంకుమ వస్తుంది కానీ గర్భిణీ స్త్రీ లకోసం వాడేది మాత్రం కాష్మీరు లో పండే కుంకుమ పువ్వు రేకులనే పాలలో వేస్తారు అవి చాలా ఖరీదు ఐయినవి చిన్న box లో బంగారం లాగే తులాల లెక్కలో అమ్ముతారు ఇది నాకు తెలిసిన సమాచారం.

    • @mangakaliga1234
      @mangakaliga1234 4 місяці тому +1

      కొన్ని మధ్యకాలంలో జన్మించిన వి

    • @palukuriravindrababu5977
      @palukuriravindrababu5977 4 місяці тому +1

      😊

    • @anilreddyk4329
      @anilreddyk4329 3 місяці тому

      @@mangakaliga1234 nuvvu koodaa

    • @sgeethanjaly4546
      @sgeethanjaly4546 3 місяці тому

      Dhanyavaadamulu

    • @suryalanka
      @suryalanka 3 місяці тому +1

      @@mangakaliga1234మీరు చెప్పినది అంత convincingగా లేదు. క్షంతవ్యుడను 🙏
      గర్భిణీస్త్రీలు వాడేది అని గురువుగారు ప్రత్యేకంగా చెప్తున్నారు. కాశ్మీరులో (మాత్రమే) దొరికే కుంకుమపువ్వునే గర్భిణీస్త్రీలు సేవిస్తారుగానీ ‘రాయి’ ని పొడిచేసి అది పాలలో కలుపుకుని కాదుగదా? దీని వివరణ మరింత ఇవ్వవలసినదిగా ప్రార్థన 🙏

  • @rishikvarma3287
    @rishikvarma3287 4 місяці тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏
    చాల బాగా చెప్పారు మహాత్మ. 🙏

  • @giradalakshmunaidu6916
    @giradalakshmunaidu6916 2 місяці тому

    Namo gurubyonamaha.

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 2 місяці тому

    Namaskaramulu,meeru,bhahmajyothini,anughrahimpabadi,maakuanughrahinchuchunnaru,namonamaha,dhanyavadamulu

  • @rukminig4557
    @rukminig4557 13 днів тому

    Abhinava sankarulu ki namo namaha

  • @venkataramanakalyanam1537
    @venkataramanakalyanam1537 4 місяці тому +7

    గురువు గారికి నమస్కారం... 🙏🙏🙏

  • @jyothi.m773
    @jyothi.m773 3 місяці тому

    OM SREE GURUBHYO NAMAHA.

  • @jyothi.m773
    @jyothi.m773 3 місяці тому

    Sree GURU PADALAKU NAMASKARAM.

  • @SrinivasuluBeerala
    @SrinivasuluBeerala 3 місяці тому

    ధన్య వాదాలు

  • @nnrao1836
    @nnrao1836 3 місяці тому +4

    SŔI GARIKIPATI ÌS REALLY VÈŔY ĢRÈÀT TELUGU SPÈÀĶÈR

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 2 місяці тому

      ఈ విషయాన్ని కనీసం తెలుగు లో వ్రాయొచ్చుగా సారు😊ఫాఫం గరికపాటి గారు చూస్తే ఏమనుకుంటారు😅

  • @pasuputinagaraja6426
    @pasuputinagaraja6426 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🌹padhabhi vandhanam

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 4 місяці тому +3

    జై శ్రీ రామ్

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 4 місяці тому +8

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

    • @raghusaroja
      @raghusaroja 3 місяці тому

      15:38 15:42 😊😊😊 15:59 16:01 16:05 16:06 16:07 16:07 16:13 16:14 16:15 16:18 16:19 16:20 16:21 16:22 16:23 😊😊😊 16:25 16:26 16:29 16:30 16:32 16:34 😊 16:35 16:36 😊 16:37 😊 16:39 16:40 16:41 16:42 16:43 😊 16:45 16:45 😊 16:46 16:46 😊 16:46 16:47 16:48 16:51 😊 16:52 😊 16:52 16:53 16:55 16:55 😊 16:56 😊 16:57 😊😊 17:29 17:37 😊😅😊😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @jaganmohanmalisetty2455
    @jaganmohanmalisetty2455 27 днів тому

    💐🙏

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 4 місяці тому

    Ome namahshivaya 🙏🏼🙏🏼🙏🏼

  • @riokobeforever3398
    @riokobeforever3398 4 місяці тому +2

    Every one is you.. You are the universe. You are shiva. Tat tvam asi

  • @kesulokesh5489
    @kesulokesh5489 4 місяці тому +4

    శ్రీ మాత్రే నమః

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 4 місяці тому +1

    Oom nama:sivaya, Jai bharath jai sriram jai hindu 🎉🎉🎉🎉🎉

  • @sanavarammunendra5016
    @sanavarammunendra5016 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PavaniGandavarapu2434
    @PavaniGandavarapu2434 4 місяці тому +1

    ఓం నమఃశివాయ శ్రీ గురుభ్యోనమః 🙏👏🇮🇳

  • @MadhavluckyMadhavlucky
    @MadhavluckyMadhavlucky 4 місяці тому +1

    ఓం నమఃశివాయ... 🙏

  • @muchigovindharaju4193
    @muchigovindharaju4193 2 місяці тому

    🙏

  • @chsandhya4080
    @chsandhya4080 2 місяці тому

    గరికిపాటి గారు మన్యు సూక్తం గురించి వివరించండి

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 4 місяці тому +2

    💞🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @gangarapusrihari5941
    @gangarapusrihari5941 4 місяці тому +1

    Jai Telangana

  • @bsraru3241
    @bsraru3241 4 місяці тому +1

    Om Sri gurubhyo nama ha

  • @psnmurthy4877
    @psnmurthy4877 4 місяці тому

    Namaskaramandi

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 4 місяці тому

    ❤❤❤❤❤❤

  • @PalleramamohanMohan
    @PalleramamohanMohan 4 місяці тому +2

    🙏🙏🙏

  • @VenkateshAllu-qi9vw
    @VenkateshAllu-qi9vw 4 місяці тому +1

    Moodanammakalu పోగాట్టే గురువు

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 місяці тому

    Nagna naatakam

  • @sirishakuchibhotla
    @sirishakuchibhotla 4 місяці тому +2

    Namaste, Tailor ki Telugu padam cheppa galaru..
    School, rail, hospital ki padaalu
    Ambience ki tagu Telugu prayogam cheppagalaru

    • @madhavivissapragada8507
      @madhavivissapragada8507 4 місяці тому +1

      Tailor-Dargi
      School-patashala
      Rail-Gadula Yantram
      Hospital- chikitsalayam or arokya kendram or davakhana
      Ambience -vatavaranam

  • @lakchanna8200
    @lakchanna8200 3 місяці тому

    Sorry sir, kumkuma puvvu is from a flower, saffron
    Available from Kashmir

  • @ShyamShyam123-y4k
    @ShyamShyam123-y4k 3 місяці тому

    🙏😌🙏😌🕉️🕉️🚩🚩🚩👌👌👌♥️❤️♥️❤️

  • @asapusrinivas
    @asapusrinivas 4 місяці тому

    All can read vedas 25:34

  • @asapusrinivas
    @asapusrinivas 3 місяці тому

    01:30

  • @wonder1470
    @wonder1470 3 місяці тому

    1:48:40

  • @puurnam
    @puurnam 4 місяці тому

    🕉🙏🕉
    starts around 2:40
    🕉🙏🕉

  • @bravozulu4520
    @bravozulu4520 4 місяці тому

    1:09

  • @sundaramsatyam4284
    @sundaramsatyam4284 3 місяці тому

    మోదిజి వివాహ ధర్మాన్ని విస్మరించినారు. యిష్టములేకుండా భార్య బలవంత పెట్టదు.సత్సంతాన్నాన్ని కనటం తప్పుకాదు.రతి యిష్టం లేకపోయినా కలిసే ఉండవచ్చు. అలా మనకు అందుకు ఉదాహరణగా రామక్రిష్ణపరమహంస ,శారదామాత వున్నారు. యిద్దరూ ఆజన్మ బ్రహ్మచర్యం ఆచరించారు.
    ఈ అవరోధమే మోదిజి నైతిక బాధ్యతకు దూరము అయ్యారు. ---------ఓం తత్సత్

  • @CommonEmail-y1k
    @CommonEmail-y1k 3 місяці тому

    నువ్వు పూజకి పనికిరాని పువ్వు వి

  • @bhagyalakshmi3555
    @bhagyalakshmi3555 4 місяці тому +2

    🙏🙏🙏🙏

  • @rkilambi8896
    @rkilambi8896 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @wonder1470
    @wonder1470 3 місяці тому

    1:57:45

  • @priyamohan4315
    @priyamohan4315 3 місяці тому

    🙏🙏🙏🙏