2023 Vinayaka chavithi | Part 2 | 4K | Pure village comedy | Creative Thinks

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2023
  • Well come to Creative Thinks A to Z 💚
    Ever green Entertainment Videos is here 🥰 So never miss this Opportunity 🥹
    Touch In Wtsp : whatsapp.com/channel/0029Va9X...
    Big Channel 👉 / creativethinks 😍
    Muchata Channel 👉 / creativethinksadventure 😎
    Instagram / creative_thinks_official
    My Insta Id : / creative_thinks_sri
    Written & Direction : శ్రీ (Suresh)
    Cinematography : Mounika Eppala
    Music: Vani Gummadi & Rajesh Manne
    Editing : Sri, Mounika Eppala
    Poster's : RK - EFX
    Subtitles : ఎవరు చేయ్యలే
    Copyright © 2014-2023. Creative Thinks. All Rights Reserved.
  • Розваги

КОМЕНТАРІ • 1,6 тис.

  • @CreativeThinksAtoZ
    @CreativeThinksAtoZ  9 місяців тому +264

    Good *Morning* Main channel కి కూడ ఒక వినాయక చవితి *Video* తీశా But చాల Late అయ్యింది..ఇంకా Editing కూడ కాలే 😤 And new *Team* కోసం Today Post పెడుతం Intrest వుంటే చూడండి
    Please *Like* , *Share* and *Subscribe* నచ్చితేనే 😃
    *Thank you* 🙏

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 9 місяців тому +20

    మనొలందరికి మరొకసారి వినాకచవితికి శుభాకాంక్షలు వీడియో చాలా బాగుంది దేవుని పాత్ర చాలా బాగుంది అందరు బాగుండాలి అందులో మనముండలి

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 9 місяців тому +20

    క్రియేటివ్ థింక్స్ కుటుంబానికి మల్లొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు 🤝

  • @gopichethana
    @gopichethana 9 місяців тому +27

    చాలా బాగా చేసారు అన్నా. మనం మంచి మనసుతో ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు అని మంచిగా చూపించారు అన్నా.❤❤❤

  • @ravidubai5149
    @ravidubai5149 9 місяців тому +28

    *మనోళ్లందరికీ మళ్ళొకసారి వినాయకా చవితి శుభాకాంక్షలు* 🙏🏻🚩

  • @praveenbandari5595
    @praveenbandari5595 9 місяців тому +167

    చాలా రోజుల నుడి చూస్తున్నా అన్న నేనే ఫస్ట్ కామెంట్ చెయ్యాలని నేను వరంగల్ నుండి పెద్ద అభిమాని శ్రీ

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  9 місяців тому +19

      Thank you ☺ 🙏

    • @Venusitara7467
      @Venusitara7467 9 місяців тому +6

      ​@@CreativeThinksAtoZAnna nenu Kuda Warangal Nundi niku pedda abhimanini niku eppati nundo gmail chesthunna aina nuv reply ivvvatledhu pls Anna ippudaina reply ivvu❤
      Warangal

    • @rohithkumar6195
      @rohithkumar6195 9 місяців тому +6

      ❤ from wgl

    • @rajukothapelly
      @rajukothapelly 9 місяців тому +3

      దేవుడి episode ragane na body antha showering ayyindi anna. Hat's off .

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  9 місяців тому +1

      Thank you for your love 🤩 and *Response* 🤗

  • @nareshkummarikuntla11
    @nareshkummarikuntla11 9 місяців тому +13

    ఇందుకే శ్రీ అంటే అంటే మన అందరికీ ఇష్టం..❤❤❤

  • @suryaprabhasuryaprabha9261
    @suryaprabhasuryaprabha9261 9 місяців тому +22

    definetly chinni will become a good actress in future❤

  • @saikumarenjala1809
    @saikumarenjala1809 9 місяців тому +12

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ టీం అందరికీ 🙏🙏❤❤

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 9 місяців тому +8

    వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రమా శ్రీ మీ టీం అందరికీ ఏది ఏమైనా రవి మామ మాత్రం సూపర్ యాక్టింగ్ 😂 దేవుడు ప్రత్యక్షమైతే అలాగనే భయపడతారు అనుకుంటున్నా నేనైతే 🙏 మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం 👍

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure 9 місяців тому

    *Good Night* and Sweet dreams 😍

  • @srinivasbairaveni1984
    @srinivasbairaveni1984 9 місяців тому +6

    వినాయక్ చవితి శుభాకాంక్షలు
    గణేశుడి పాత్ర లో నటించిన అబ్బాయి చాలా బాగా చేసాడు,మీరు ఇంకా చెప్పాలా వేరే లెవెల్
    కానీ సాత్విక నటన కొంచెం పాత చింతకాయ లాగా ఉంది

    • @srinivasbairaveni1984
      @srinivasbairaveni1984 9 місяців тому

      లైక్ చేస్తున్నారు కానీ రిప్లై ఇవ్వడం లేదు మీరు

  • @laxmirecipes94
    @laxmirecipes94 9 місяців тому +5

    Waiting for this episode Sri annaya ❤❤❤finally vachesindi....😊😊andaru acting chala baga chesaru...❤❤

  • @sathishjuvva4793
    @sathishjuvva4793 9 місяців тому +7

    Anna part 2 super. Inka 10 min unte బాగుండు అనిపించింది. మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మా కోసం తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ u your team

  • @Srikanth78623
    @Srikanth78623 9 місяців тому +6

    చాలా బాగుంది అన్న ❤ bgm super ❤ acting next level ❤

  • @hemalatha8847
    @hemalatha8847 9 місяців тому +6

    చాలా చాలా బాగుంది... స్టోరీ, మాటలు, music, editing, అందరి నటన, శ్రీ direction, అంతా సూపర్ గా ఉంది... అందరూ చాలా బాగా చేశారు.. 👏👏👏👏

  • @chakra1439
    @chakra1439 9 місяців тому +4

    Hai sri anna me prathi videos miss కాకుండా chustanue ఈ వీడియో చూసిన తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ కావాలి వచ్చే వినాయక చవితికి ఈ వీడియో అనే కాదు ప్రతి వీడియో చాలా కొత్తగా కనిపిస్తుంది నిజంగా హ్యాట్సాఫ్ శ్రీ అన్న ఆల్ ది బెస్ట్❤❤❤ మీ వినాయకుడు వచ్చే చవితికి నిన్ను పెద్ద డైరెక్టర్ ని చేసేస్తాడు జై బోలో గణపతి మహరాజ్ కి జై❤❤❤

  • @krishna9084
    @krishna9084 9 місяців тому +18

    చాలా రోజుల తర్వాత మనసు నిండుగా హృదయాన్ని తృప్తిపరిచిన వీడియో శ్రీ,మంచిగనిపిచ్చింది❤

  • @anu-lz5ji
    @anu-lz5ji 9 місяців тому +2

    Super annaya 🤗ganapathi🕉❤🙏 bappa..moriya🙏🕉🙏

  • @srinivaskeleti9023
    @srinivaskeleti9023 9 місяців тому +2

    చాలా బాగుంది.వినాయకుణ్ణి చాలా బాగ మట్టితో తయారు చేశారు.....ఆ వినాయక గెటప్ అబ్బాయి చాలా బాగా చేసాడు శ్రీ రవిమామ సాత్విక చిన్ని ఎవరికి వారు యాక్టింగ్ ఇరగదీశారు. .కాని దీని వెనుక శ్రీ భవిష్యత్తులొ పెద్ద డైరెక్టర్ కావాలని ఆ వినాయకుని ఆశీస్సులు శుభం

  • @saisriyenugandula3241
    @saisriyenugandula3241 9 місяців тому +19

    Unexpected twists and turns
    Overall good 😊

  • @SathishKumar-go8sk
    @SathishKumar-go8sk 9 місяців тому +7

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న వినాయకుడి గురించి మరి చందాల గురించి చాలా బాగా చూయించారు ఈ వీడియోలో💞💞💞👌👌🥰🥰

  • @saikumarmavurapu4740
    @saikumarmavurapu4740 9 місяців тому +1

    నువ్వు కొరుకున్నవి అన్ని ఇవ్వాలని ఆ గణపయ్య ను కోరుకుంటున్న శ్రీ ❤❤❤❤
    నువ్వు కష్టపడుతున్నావు కానీ కొంత మంది కష్టం చేయకుండా కోరికలు కోరుకుంటారు నువ్వు ఏ వీడియో పెట్టిన కానీ అందులో కొంచెం అయిన మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది అందుకే మన ఛానల్ లో వచ్చే వీడియోలను అందరూ ఇష్టపడుతారు ❤❤❤

  • @vijaya-vijju
    @vijaya-vijju 9 місяців тому +2

    Super video Anna vinayakudu chala bagundhi Vinayaka chavithi subhaknshalu mi andariki 🙏🙏🙏🙏🙏

  • @JITTUREDDY-qs8eu
    @JITTUREDDY-qs8eu 9 місяців тому +4

    వీడియో చూస్తున్న శ్రీ అన్న అభిమానులు ఒక LIKE కొట్టండి వీడియో కి దయచేసి

  • @darlingdeva3625
    @darlingdeva3625 9 місяців тому +3

    శ్రీ అన్న నీవ్వు తీసిన ప్రతి వీడియో బాగుంది సూపర్ గా నావుకున్నాము
    ఇలాంటివి ఇంకా ఎన్నో తీయాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్న అన్న
    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    Love you sri anna mounika vadhina❤❤❤❤❤❤❤
    చిన్ని all the best
    స్వతిక all the best
    Mee team andhariki
    All the best ❤❤❤🎉🎉🎉🎉🎉
    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
    Love all ❤❤❤❤

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  9 місяців тому

      మీ Comment కి నేను చాల సంతోష పడ్డను deva
      🥳 *Thank You* andi for your *Feel* Good *Comment* 🤩

  • @prathichinni7752
    @prathichinni7752 9 місяців тому +8

    Bujji ganapayya chala bagunnadu and script chala bagundhi annayyaaa😊😊😊

  • @muninderanumalla968
    @muninderanumalla968 9 місяців тому +13

    This is not less than any movie. All the best. You are going to be a big director..🙂

  • @srilathakannuri
    @srilathakannuri 9 місяців тому +7

    Anna video nijam ga vere level anna assal expect cheyaled intha baguntadhi ani,next director sri anna,all the best to all🥳

  • @user-bf6dk7xx6v
    @user-bf6dk7xx6v 9 місяців тому +5

    Happy Vinayaka chivathi anna and creative thinking team❤😊

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 9 місяців тому +1

    చిన్ని నువ్వు సూపర్ గా చేశావు. దేవుడి ఆశీర్వాదం ఉండాలని.కోరుకుంటూ ❤ జై వినాయక .....

  • @mana.telugu.movies
    @mana.telugu.movies 9 місяців тому +2

    Poyenasari Ganesh videos chala bhagunay

  • @namratha05
    @namratha05 9 місяців тому +6

    చాల బాగుంది శ్రీ గారూ creative thinks అంటే కొత్తగా ఆలోచించడం మీ వీడియో కూడా చాలా కొత్తగా సినిమా లగానే ఉంటాయ్. ఇలానే కొత్త కొత్తగా ఆలోచించండి ఇంకా వీడియోలు పెట్టండి. అందరికీ all the best. ❤

  • @user-vg7my7hv9k
    @user-vg7my7hv9k 9 місяців тому +15

    Waiting for this episode sri garu😊 nd finally uploaded ❤

  • @user-hg7ku6qd6g
    @user-hg7ku6qd6g 9 місяців тому +2

    Anna vinayakudini chala chala baga ready chesavu nuvvu chala great anna

  • @korramallesh78
    @korramallesh78 9 місяців тому +1

    సూపర్ సూపర్ బ్రో వీడియో భక్తి కీ భక్తి కామెడీ కీ కామెడీ చూపించారు చాలా బాగా అనిపించింది వీడియో చాలా నవ్వుకున్నా లాస్ట్ లో మాత్రం సూపర్ ❤❤❤😂😂😂

  • @vinodasingoju7976
    @vinodasingoju7976 9 місяців тому +4

    నిజంగా దేవుడినే చూసినట్టు ఉంది శ్రీ

  • @rajeshsandhyacreations...
    @rajeshsandhyacreations... 9 місяців тому +2

    Super super super.......late ga vachina latest ga vastadi mana Sri anna video......🥰🙏

  • @venkydigitals1574
    @venkydigitals1574 9 місяців тому +1

    మనోళ్లందరికీ మళ్ళొకసారి వినాయకా చవితి శుభాకాంక్షలు mi venky

  • @sreenubelidhe4102
    @sreenubelidhe4102 9 місяців тому +3

    మీ వీడియోల కోసం ఎదురు చూస్తా మీ వీడియో వస్తే ఆ రోజంతా సంతోషమే

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  9 місяців тому +1

      Thank you for your Support 🤩 and *Response* 🤗

  • @swapnach9791
    @swapnach9791 9 місяців тому +3

    హాయ్ తమ్ముడు శుభశుక్రవారంవీడియో ముందు ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ల గురించి చెప్పడం చాలా బాగుంది👏😍❤️

  • @GangadharPatla
    @GangadharPatla 17 днів тому

    వినాయక చవితికి వినాయకుడు వస్తే ఆనందమే వేరు ఈ వీడియో చాలా బాగుంది శ్రీ అన్న❤😅😅😂😂

  • @Dildargalli
    @Dildargalli 9 місяців тому +1

    శ్రీ నిజం చెప్తున్నా మేము మా ఫ్యామిలీ అందరం కూర్చొని భోజనం చేసేటప్పుడు లేదా అందరం సరదాగా ఉన్నప్పుడు creative thiinks గురించి మాట్లాడు కుటున్నం అంతలా కనెక్ట్ అయ్యాం మీ ఛానల్కి సూపర్ తెలుసా అప్పుడు 2005 అంతరంగాలు సీరియల్ గురించి మాట్లాడుకునేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ఇలా 😍😍

  • @HarishHarish-id2xg
    @HarishHarish-id2xg 9 місяців тому +8

    Finally part.. 2 ochindhi Roy.. 😍🍻😅

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  9 місяців тому +1

      Thank you 😊 anna

    • @HarishHarish-id2xg
      @HarishHarish-id2xg 9 місяців тому

      Jaldi jaldi videos pettandi bruh.. 🤐😊😉... Videos kosam chuse chuse. kandlu(👀). Kayalu kastunnye😁😅

  • @chinthalaanitha185
    @chinthalaanitha185 9 місяців тому +2

    శుభోదయం శ్రీ తమ్ముడు 🥰😍.... వీడియో చాలా బాగుంది..... నీ కోరికలకు దేవుడే మాయమైండు కదా 😂.... నీ తరుపున నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలని మేము ఆ దేవున్ని మనసారా కోరుకుంటున్నాను తమ్ముడు 🥰 అల్ ది బెస్ట్ బ్రదర్ 🥰😍🥳🥳

  • @jaligamramram7298
    @jaligamramram7298 9 місяців тому +2

    Mee village super kaluva pakkana mee pandhiri super ga vundhi

  • @773bpranaykumar
    @773bpranaykumar 9 місяців тому +1

    Super video anna mancholandharu bagundali manam kuda manchollam ayyi undhali

  • @srinivasallam
    @srinivasallam 9 місяців тому +8

    Iam waiting for this part 2❤

  • @mulukuntlashravani7412
    @mulukuntlashravani7412 9 місяців тому +9

    Hai anna 🤗 good morning 😊 eagerly waiting for part 2

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th 9 місяців тому +2

    Chinny sathvika srianna👌👌👌👌👌👌😀👌👌💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹😘🌹🌹🌹💐💐💐♥️♥️♥️♥️♥️♥️🙇💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @gujjarisurya1853
    @gujjarisurya1853 9 місяців тому +1

    శ్రీ గారు మాటలు లేవు అండి చాలా అద్భుతంగా తీశారు.1st పార్ట్ లో కొంచెం కన్నీళ్లు వచ్చాయి.2nd పార్ట్ ఐతే సరదాగా వుంది. చిన్ని నటనకు మీ ఎడిటింగ్ కి అస్సలు వంక పెట్టకూడదు అంత బాగా చేశారు. తీశారు. వాణి గారు కూడా మంచి tuns ఇస్తున్నారు

  • @user-mv6le7op8j
    @user-mv6le7op8j 9 місяців тому +3

    Ending super 👌 anna❤

  • @sagardharaveni3403
    @sagardharaveni3403 9 місяців тому +4

    శ్రీ గారు ఈ వీడియో తీయడానికి మీరు ఎంత కష్టపడ్డారు ఈ వీడియో ద్వారా అర్థం అవుతుంది చాలా మంచిగా వచ్చింది అందరికీ చాలా బాగుంది మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🎉🎉😊

  • @pulisrivardhanvlogs
    @pulisrivardhanvlogs 9 місяців тому

    సినిమా టికెట్ కొనకుండనే , సినిమా చూపించావ్ శ్రీ ఫ్రీ గా , చిన్న పిల్లలు బాగా ఇష్టపడే బొజ్జ గణపయ్య వీడియో. దేవుడు క్యారెక్టర్ సూపర్ 👏👏

  • @bharathv9394
    @bharathv9394 9 місяців тому +1

    Am big fan of sathwika❤❤❤❤❤❤❤

  • @swethasoudamalla7807
    @swethasoudamalla7807 9 місяців тому +3

    Ee video lo ravi uncle comedy chaala bagundi 😂😂😂 superr video

  • @sucharithamuddasani1116
    @sucharithamuddasani1116 9 місяців тому +3

    Good morning my dear creative thinks family members 😍 keep smiling ❤😊

  • @thotamahendarpatel
    @thotamahendarpatel 9 місяців тому +2

    Die hard fan of mounika rendla (anvika ippala)❤️❤️🔥🔥

  • @nakkasrinivas5317
    @nakkasrinivas5317 9 місяців тому +1

    Finally part 2 vacchindhi 🥰❤️, super

  • @sunilkumaryarakala4248
    @sunilkumaryarakala4248 9 місяців тому +3

    Boy as Ganesh is so Cute, looked like bala Ganesha. Good Selection!!

  • @peddiganigeetha294
    @peddiganigeetha294 9 місяців тому +4

    Good morning creative thinks family😊😊😊happy Friday🎉🎉🎉

  • @jaligamramram7298
    @jaligamramram7298 9 місяців тому +2

    super video chalabagundhi Sri video

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 9 місяців тому

    చాలా బాగుంది 🎉🎉

  • @anilchinna8352
    @anilchinna8352 9 місяців тому +3

    Hai brother😍
    Love from adilabad❤
    Congratulations bro #4 on trending lo undhi mana video 🎉💐

  • @erragokulasharada
    @erragokulasharada 9 місяців тому +7

    🎉 congratulations creative thinks team. Chala baundhi ee video . Elanti marrini videos teyalani aa ganapaya ni korukuntinna ❤

  • @naveenbathini5946
    @naveenbathini5946 9 місяців тому +1

    Creative thinks team ki వినాయక చవితి శుభాకాంక్షలు

  • @MAHI-01
    @MAHI-01 9 місяців тому +1

    Andhari korikalu thircharu kani SREE anna korika matram thirchale....🥲
    HAPPY VINAYAKA CHAVITHI...🩷🦋

  • @jjPassionHours2020
    @jjPassionHours2020 9 місяців тому +4

    Nice short movie with deep message 🎉❤😊

  • @user-vv8hg8lq5w
    @user-vv8hg8lq5w 9 місяців тому +8

    wow your video is on trending 4. Great content and Great Director. All the best for your future videos annaya🤩🤩

  • @Govardhan4127
    @Govardhan4127 9 місяців тому +2

    Abbailu iddaru chala baaga acting chesaru super andaru👍

  • @cheeku__fellow
    @cheeku__fellow 9 місяців тому +1

    Jay bolo Ganesh Maharaj Ki

  • @karthiksurineni8726
    @karthiksurineni8726 9 місяців тому +4

    Ganesh character was very good 👏

  • @mrcherrymyvillage1565
    @mrcherrymyvillage1565 9 місяців тому +10

    Waiting for this episode Sri anna garu 😊 nd finally uploaded anna

  • @sathishpathrilambadipally7479
    @sathishpathrilambadipally7479 9 місяців тому +2

    మంచి ఫీల్ ఉన్నా BACKGROUND MUSIC & GOOD CONCEPT.💖

  • @user-gy4gz6kx4k
    @user-gy4gz6kx4k 8 місяців тому +1

    Anna ne video ke fan anna🎉🎉🎉 🎉 super anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮

  • @AnilPatel-ut4cq
    @AnilPatel-ut4cq 9 місяців тому +3

    Extraordinary Content super sri and team ❤jai ganesha

  • @Jahsehonfroy1
    @Jahsehonfroy1 9 місяців тому +10

    Hai Anna🤗
    Good morning😊
    Eagerly Waiting for part 2💌

  • @chiluveryambika495
    @chiluveryambika495 9 місяців тому +1

    శుభోదయం శ్రీ మీ వీడియో చాలా బాగుంది, మీ కోరికలు అన్ని నెరవేరాలని మనస్పూర్తగా కోరుకుంటున్న, వినాయకుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉంటుంది.😊🙌💐

  • @chiruchandanamchandanam9724
    @chiruchandanamchandanam9724 7 місяців тому

    మీరు నిజం సూపర్ శ్రీ. మీ గ్రూప్ 👌👌👌. మీరు ఇలాగే వీడియోస్ చెయ్యాలి. మా కోరిక

  • @akulanagaraju1643
    @akulanagaraju1643 9 місяців тому +3

    Hi bro We are eagerly waiting for part 2 thank u

  • @lingamarun353
    @lingamarun353 9 місяців тому +4

    Good morning and belated happy vinayaka chavithi❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉a lot of blessings to uh guys ,keep going on rock it

  • @venkateshjavvaji5139
    @venkateshjavvaji5139 9 місяців тому +3

    వీడియో చూడకుండా కామెంట్ పెట్టిన,చూసిన తర్వాత మళ్లీ పెట్టకుండా ఉండ లేకపోతున్న, వీడియో చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ నిజంగా సూపర్ హిట్

  • @boyinisravanthi4489
    @boyinisravanthi4489 9 місяців тому +2

    Supar vedio anna❤❤❤👌👌👌❣️❣️❣️

  • @godugusurendhar881
    @godugusurendhar881 9 місяців тому +1

    చిన్ని యాక్టింగ్ సూపర్ నాచురల్ యాక్టింగ్ ❤️❤️❤️

  • @hey.potti.02
    @hey.potti.02 9 місяців тому +3

    Hiiii siri... all the best future director...❤👐

  • @kumarkalla.
    @kumarkalla. 9 місяців тому +2

    నిజంగా మీ వీడియోలు సూపర్ ఉంటాయి 🔥🔥

  • @Sai_7
    @Sai_7 9 місяців тому +2

    Video content and editing and DOP super ga undhi kothaga start chesaru and content develop chesukunnaru and acting kuda chala bagundhi 👏

  • @maratidamodar
    @maratidamodar 9 місяців тому +2

    ఐదారు గంటల్లోనే లక్ష మంది వీక్షించారు ఏడూ వేలు దాటి లైక్లు దాటి వెళుతుంది ఒక్కరు కూడా నచ్చలేదు అని ఎవరు పెట్టలేదు
    అదే అతని బలం
    పనిమీద నమ్మకం
    అతని బలగమే బలం
    ఇందులో ఏ తప్పు వెతుకుతున్నదొరకదు
    భూతద్దం పెట్టిన దొరకదు
    శ్రీ అంటేనే స్క్రిప్ట్
    స్క్రిప్ట్ అంటేనే శ్రీ
    ఈ వీడియో వేరే లెవెల్ లో ఉంది
    సూపర్ సూపర్

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  9 місяців тому +1

      🙏🏻🙏🏻🙏🏻 Thank you for your Support 🤩 and *Response* 🤗

    • @maratidamodar
      @maratidamodar 9 місяців тому

      @@CreativeThinksAtoZ ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం

  • @TejaswiniTheju-wy4zc
    @TejaswiniTheju-wy4zc 9 місяців тому +1

    Super sree garu mi videos anni chala baguntay Sri garu nenu aythe chala years nundi chusthunna mi 3 channels lo videos chustha I am from Bangalore Sri garu anni videos kinna ee video aythe vere level vundi oka short film la vundi vere level 🥰🌍❤

  • @Littlebabbysvlogs
    @Littlebabbysvlogs 9 місяців тому +2

    ఎడిటింగ్ సూపర్ చేసావు అన్న నీకు ఫిదా అయ్యాను

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. 9 місяців тому +1

    జై బోలో గణేష్ మహరాజ్ కీ జై 🙏❤️👸

  • @shaikrasheedbhai6844
    @shaikrasheedbhai6844 9 місяців тому

    ఎక్సలెంట్ హాట్రిక్ ❤హార్ట్ టచ్ వీడియో "శ్రీ " ఫుల్ జోష్ కామెడీ వీడియో
    లవ్ యూ 🥰ఆల్ క్రెటివ్ థింక్స్ 🤗

  • @KuttyBittuchannel
    @KuttyBittuchannel 9 місяців тому +1

    Super ఉంది వీడియో bro. రోమాలు నిక్కపొడిచాయి bro. Mii video lo nii creativity chala bagundi bro. Nijamga గణేశుడు వచ్చిన feeling bro 🙏🙏🙏

  • @ajayprince2373
    @ajayprince2373 9 місяців тому +2

    Good morning Sri Anna..Devudu Vachinapdu Ravanna Reaction..Vere Level😂..

  • @Madhukar911
    @Madhukar911 9 місяців тому

    ఈ వీడియో చాలా బాగుంది. దేవుడు ఏదో ఒక రూపంలో మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడు అని తెలియజేసి అతి కోరికలు కొరవద్ధని చెప్పి ఒక వీడియో అద్భుతంగా తీసావు.

  • @shreenivasthouti
    @shreenivasthouti 9 місяців тому +1

    Good morning all, జై గణేశ జై గణేశ జై...❤❤

  • @chakalianand6989
    @chakalianand6989 9 місяців тому +1

    Chinni acting vere leval ❤❤❤

  • @dumplagangamohan6643
    @dumplagangamohan6643 9 місяців тому +2

    శుభోదయం శ్రీ🎉🎉

  • @siddusiddu9619
    @siddusiddu9619 8 місяців тому

    Jai ganesh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 9 місяців тому +1

    ఎక్స్లెంట్ శ్రీ అన్న డైరెక్షన్ సూపర్