Maa Vinayaka chavithi | Part 2 | village festival comedy 😍

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2021
  • 💸 Receive Money in Bank Account Directly in seconds *just using the mobile number, only on @paytm -
    p.paytm.me/xCTH/88325480
    #Paytm #PaytmMoneyTransfer
    Thank you for watching 😍🤗
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
    Sub titles :
    Poster design : Devendar Rapelly
    Editing : Sri, Mounika rendla
    Cinematography : Sri, Mounika rendla
    Written & Direction : Sri
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    లేదా Chat in 👇
    Instagram / creative_thinks_official
    మీ మద్దతు వుంటే నేను మరిన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
    మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
    Copyright © 2014-2021. Creative Thinks. All Rights Received.
  • Розваги

КОМЕНТАРІ • 7 тис.

  • @RangineniSaiVlogs
    @RangineniSaiVlogs 2 роки тому +318

    ఇంట్లో ఉండేది ఫ్యాన్
    గాల్లో ఎగిరేది సూపర్ మ్యాన్
    టిక్ టిక్ ని చేసారు బ్యాన్
    అందరినీ నవ్వించే మా శ్రీ అన్న మూన్(చంద్రుడు)
    అందుకే నేను శ్రీ అన్న కి ఫ్యాన్

  • @ravidubai5149
    @ravidubai5149 2 роки тому +44

    వీడియో లేట్ గా వచ్చినా, లేటెస్టుగా ఉంది...
    చాలా బాగుంది....
    గణపతి బప్పా మోరియా🙏🚩🚩

    • @beetiashok8976
      @beetiashok8976 2 роки тому +1

      మంచి వీడియో చేసారు చేశారు ఆల్ ది బెస్ట్

  • @tigerdiycrafts3392
    @tigerdiycrafts3392 2 роки тому +6

    That song of gangajala and sathwika😂😂😂

  • @ravidubai5149
    @ravidubai5149 2 роки тому +11

    4రోజుల నుండి రోజు చూస్తున్న ఎప్పుడెప్పుడు 2M ఎప్పుడు అవుతుందా అని,.....వెయిటింగ్🤗♥️😍

  • @emmanuelakki7766
    @emmanuelakki7766 2 роки тому +38

    చిన్ని నిద్రలో అందరి పైన పొర్లుతూ నిద్రపోవడం నాకు చాలా నచ్చింది
    Creativity superb

    • @psandhya9086
      @psandhya9086 2 роки тому +2

      ua-cam.com/video/aXaL6mXOrvE/v-deo.html

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 2 роки тому

      ua-cam.com/video/kcUQ8-odDLI/v-deo.html ❤️

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి 👍*`•``••

  • @venkateshmothuku457
    @venkateshmothuku457 2 роки тому +55

    అభినందనలు శ్రీ అన్న on trinding 2 లేటుగా వచ్చిన లేటెస్ట్ వుంది👌👌

  • @sridevisrinivas3341
    @sridevisrinivas3341 2 роки тому +11

    Hahhahaa.. Chinni dialogues super ... We smile happiely ... Super Sri .. and all the team ..

  • @mahipalkatkuri4078
    @mahipalkatkuri4078 2 роки тому +2

    నిజంగా వినాయకుడు ఉన్నాడు అని నిరూపించిర్రు... చాలా బాగుంది

  • @nayenikarnakar9491
    @nayenikarnakar9491 2 роки тому +19

    గత మూడు సంవత్సరాలు గా నేను ని వీడియో లు చూస్తున్న.... బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అన్న ఇది
    నీ కష్టానికి ప్రతిఫలం కచ్చితంగా రావాలి అని కోరుకుంటున్న...
    కష్టే ఫలి...👍🏻👍🏻👍🏻👍🏻
    జై బోలో గణేష్ మహరాజ్ కి జై...👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maavoorimuchatlu
    @maavoorimuchatlu 2 роки тому +337

    Wow what a creativity anna…. Superb anna very creative thinking Anna….Ultimate video superb

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 2 роки тому +5

    కంగ్రాట్స్ టూ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ 2M సబ్క్రైబర్స్ అయిన సంద్భంగా మిరు ఇంకా చాలా మంచి విడియో లు తీస్తూ చాలా గొప్ప స్థాయికి చేరుకోవాలి 🙏🏻❤️🎉

  • @sunandhinichittani6538
    @sunandhinichittani6538 2 роки тому +6

    2M followers ki special comment & congratulations by sunandhini

  • @malleshkuruma4639
    @malleshkuruma4639 2 роки тому +89

    అ గణపతే మెరిసి పోయతా అందగా మండపం వెసరు అన్న మీరు ప్రకృతి ప్రేమిస్తూ ఇలా చెయ్యడం చాల బాగుంది 🙏🙏🙏

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +2

      😍😍😍😍😍😍😍🙏🤗

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 2 роки тому

      ua-cam.com/video/kcUQ8-odDLI/v-deo.html ❤️

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives 2 роки тому +358

    వీడియో ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండు అనిపించింది అన్న ....అంత అద్భతంగా ఉంది మీ hardwork ki Hats off అన్న.....love u all creative thinks Channels 😘🥰🥰🥰🥳🥳🥳🥳

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 роки тому +3

    వామ్మో సాత్విక సైలెంట్ అనుకున్నా కానీ సాత్విక డైలాగ్ చాలాబాగుంది👍👍

  • @sambasivuduadepu3839
    @sambasivuduadepu3839 2 роки тому +4

    Then sathvika and Ganga jila singing a song then Raju expression was full comedy

  • @Waytomydream2554
    @Waytomydream2554 2 роки тому +74

    Gangajala, sathwika comedy is spr
    I laughed a lot😂😂😂😂😂😂😂😂

  • @manojpatel-ff8jz
    @manojpatel-ff8jz 2 роки тому +8

    Sthwika and gangajala super 😀😀😀😀👌👌👌👌👌👌

    • @SunnyBandari-ru2yi
      @SunnyBandari-ru2yi 9 місяців тому

      View record of the week before last week downloads yesterday but the

  • @itsmear
    @itsmear 2 роки тому +15

    Congrats Sri anna & your whole team reaching 2 million family we love you anna ❤️🎊

  • @chintaramesh9893
    @chintaramesh9893 2 роки тому +2

    Sri nu enka Marianne skits cheyali ni things super ,amazing ,good luck

  • @Sathishagriculturefromnirmal
    @Sathishagriculturefromnirmal 2 роки тому +34

    రాజు అన్న ఎక్కడ ఉంటే అక్కడ ఏంటర్టైన్మెంట్ పక్క ఉంటది. ప్రతి వీడియో లో రాజు అన్న ఉండాలి. అందులో రాజు అన్న క్యారెక్టర్ లెన్త్ ఎక్కువ ఉండాలి. 🙏🙏🙏

    • @Adivappa0099i
      @Adivappa0099i 2 роки тому

      ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ప్రాధాన్యత ను ఇవ్వకూడదు అందరి పాత్ర అంతే

  • @koteshgandu
    @koteshgandu 2 роки тому +26

    చాలా బాగుంది.. ఇంకొంచెంసేపు ఉంటె మంచిగుండు అనిపించింది.. గంగజల కామెడీ నచ్చింది🤣.. లాస్ట్ల కోరుకున్న కోరికలు హైలెట్..🤣🤣.. రాజు కోరిక , రవి గారి కోరిక కేక.. వానబొట్టు పడకున్న రోజింత కల్లుబొట్టు దొరకాలే.. రాజొల్ల ఇంటెను పోషక్క షిన్నబిడ్డె మహేశ్వరి నీకే పడాలే..🤣

  • @anjiganapathi1857
    @anjiganapathi1857 2 роки тому +1

    ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్న 2 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఎప్పుడవుతారని ఆతృతగా ఎదురు చూశా మొత్తానికి 2 మిలియన్ కి చేరుకున్నారు ఈ సందర్బంగా క్రియేటివ్ తిoక్స్ టీమ్కి హార్దిక శుభాకాంక్షలు 😍😍😍

  • @narsimhasimhalovely6576
    @narsimhasimhalovely6576 2 роки тому +1

    మౌనిక కుడ ఉంటే బాగుండేది చాల లోటు గా ఉంది విడియోలో కానీ వినాయకుడు వచ్చినా అడుగులు👣👣 మాత్రం మౌనిక వే కదా.. 👍సూపర్ విడియో...దీనిలో ఇంకో విషయం ఎంటి అంటే సాత్విక సూపర్ fan ఇక్కడ

  • @perumandlasrikanth2489
    @perumandlasrikanth2489 2 роки тому +5

    నీటి బొట్టు లేకున్నా కల్లు బొట్టు ఉండేటట్టు చూడు స్వామి 😂
    కొత్తగా ఉంది ❤️

  • @y041_jayanthi_nunavath4
    @y041_jayanthi_nunavath4 2 роки тому +4

    Ganapathy boppa moriyaare sathwika and gangajala bajana superrrrr undi 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @RISHI__18_
    @RISHI__18_ 2 роки тому +6

    Advance congratulations for 2 million sri anna

  • @tammunururamesh6262
    @tammunururamesh6262 2 роки тому +5

    Congratulations Anna for 2 million 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shekar9517
    @shekar9517 2 роки тому +169

    Video late అవుతుంది అంటే ఏమో అనుకున్నా, చాలా బాగుంది ఇలాంటి వీడియో అంటే late అవుద్ది.. super👌👌👌

    • @madhuhoney4326
      @madhuhoney4326 2 роки тому

      Super super,chala bagundhi Sri,andharu chala baga chesaru,kachithanga dhondharlone director authav thammudu

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +12

      😍🤗🙏 mee comments ye 🔥🔥🔥

    • @mahimyadamahimyada299
      @mahimyadamahimyada299 2 роки тому +1

      Daily videos pettu anna

    • @shekar9517
      @shekar9517 2 роки тому

      @@CreativeThinks bro late ayina పర్లేదు ఇలాంటి వీడియోలు దింపు 🙏🙏

    • @kiranchetti8137
      @kiranchetti8137 2 роки тому

      Yes

  • @nareshsaidurga6452
    @nareshsaidurga6452 2 роки тому +10

    Sathvika and Ganga Jila Akka very best performances👌👌 and so funny performance best of luck creative things

  • @kolipakausharani438
    @kolipakausharani438 Місяць тому +1

    Jai Bolo Ganesh Maharaj Ki❤❤❤🙏🙏🙏🙏🙏🙏👍👌👌👌😊

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 Рік тому +1

    ఐయాబాబొయ్ అన్ని విడియోలు చూస్తున కాని, ఇంతలా పాటిచ్చి ఎ విడియో సుడాలే, next ఏమైతాధొ అనే క్యురియసిటీతొ చూస్తున, now 13 నిమషాల దగ్గర కామెంట్ పెడుతున్నా, what a Direction and Screen play superb, అందరు బాగా ఆక్ట్ చెసారు, 1st part full comedy, 2nd motham Devotional superb, and vinayakuni and mushikuni voice baaga set aiyindi, keep it up

  • @pinklover9119
    @pinklover9119 2 роки тому +43

    Hammaya vachasindhi I loved this episode

  • @srfactsadda2429
    @srfactsadda2429 2 роки тому +48

    టైం తీసుకున్న పర్లేదు కానీ బెస్ట్ output ఇచినవ్ అన్నా 🙏

  • @chintaramesh9893
    @chintaramesh9893 2 роки тому +1

    Skit chustu comments chuse vallu oka like veyandi mana sri kosam

  • @nikkyvideos1719
    @nikkyvideos1719 2 роки тому +3

    Anna 8:15 am aindhi raladu video

  • @BangaruPillaa
    @BangaruPillaa 2 роки тому +3

    గణపతి మూషిక వాయిస్ సూపర్ బ్రో 🙏👏👏

  • @soujanyasolankisoujanya1724
    @soujanyasolankisoujanya1724 2 роки тому +6

    Ravi annaya acting super 👌comedy 🤣🤣🤣

  • @dj_abhi_smiley
    @dj_abhi_smiley 2 роки тому +1

    Gangajela and sathwika 😂😂😂😂😂😂 laughed very much

  • @Abi_talks24
    @Abi_talks24 2 роки тому +7

    Congratulations anna for 2 m. Subscribers

    • @Abi_talks24
      @Abi_talks24 2 роки тому

      Plz anna nanu niku support chasta for director

  • @saikanna9754
    @saikanna9754 2 роки тому +25

    సూపర్ గా ఎడిటింగ్ చేసావు శ్రీ నువ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతావు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శ్రీ అందరూ సూపర్ గా చేశారు చిన్ని మాతరం సూపర్ నువ్వు ఎలనే ఇంకా ఇంకా ఎనో వీడియోలో తీయాలి తాగేదే లే love you బ్రో ♥️♥️♥️♥️♥️♥️

  • @koppularadhika8537
    @koppularadhika8537 2 роки тому +28

    సూపర్ గ వుంది శ్రీ కాని ఇంకో పార్ట్ తెస్తే concluding బాగుండేది,లాస్ట్ లో ఫాస్ట్ గ క్లోజ్ చెషరు అనిపించింది,బట్ వీడియో మాత్రం సూపర్

    • @amarbabu6298
      @amarbabu6298 9 місяців тому +1

      Abhi rowdy 51

    • @TimePassVideos1434
      @TimePassVideos1434 9 місяців тому

      Xmasinanewonebytheend🌝🌝🌝🌝🌝🌝❤❤❤,,butthemostpopulariPhone,Android❤❤❤❤❤❤,,butthemostpopulariPhone🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷,butthemostpopulariPhone,Androidandthe

  • @ramuchepuri8634
    @ramuchepuri8634 2 роки тому

    Super good Video jai Ganesha🌼🌼🌷🌷🙏🙏🙏🙏

  • @harithayadav4463
    @harithayadav4463 2 роки тому +4

    Congratulations for 2 million to all creative things 💐💐💐

  • @yvaibhav7679
    @yvaibhav7679 2 роки тому +11

    Ravi anna voice 👌👌👌👌💖👍👍

  • @navaneeshkumar8648
    @navaneeshkumar8648 2 роки тому +12

    Great creativity... Fantastic story line.. Swatvika and Gangajala are NOORAN SISTER'S.. 😂😂😂😂😂

  • @pardhasaradhi2253
    @pardhasaradhi2253 2 роки тому

    సాత్విక అక్క కోసం ఈ వీడియో 9 times చూసా
    అక్క నువ్వు సూపర్ 😂😂🥳🥳

  • @uniquegamerff761
    @uniquegamerff761 2 роки тому +9

    Congratulations 🎉 for 2M sree anna 💖

  • @rajuchatala1665
    @rajuchatala1665 2 роки тому +44

    వీడియో చాలా బాగుంది.... అప్పుడే అయిపోయిందా అనిపించింది... ఆల్ ది బెస్ట్ క్రియేటివ్ థింక్స్ టీమ్.....👌👌👍👍👍💐💐💐💐

    • @anithapallapu6633
      @anithapallapu6633 2 роки тому

      Eovhxjf kf f fon

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +2

      Thank you so much 😍

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 2 роки тому +1

      ua-cam.com/video/kcUQ8-odDLI/v-deo.html ❤️

    • @anithapallapu6633
      @anithapallapu6633 2 роки тому

      @@shaliniiyer1930 ih87fu

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి 👍*`•''

  • @Mounika-gm1qq
    @Mounika-gm1qq 2 роки тому +44

    సూపర్ ఉంది శ్రీ వీడియో❤️. సాత్విక గంగ జల సాంగ్ సూపర్. పాపం వినాయకుడు😆😂

  • @DaitoGaming12
    @DaitoGaming12 2 роки тому +6

    Waiting for a kind hearted person who can actually support me from his heart❤️ And understand my problem

  • @teja8593
    @teja8593 2 роки тому +2

    My grandma full enjoy your videos bro... ☺super annaya

  • @aishwaryamalloju1731
    @aishwaryamalloju1731 2 роки тому +13

    Sathvika highlt bro an also background music😂😂😂

  • @AkashAsh2677
    @AkashAsh2677 2 роки тому +8

    Superb
    ఇది కదా క్రియేటివ్ థింక్స్ అంటే
    సూపర్ క్రియేటివ్ చేసారు 👍

  • @GalliKurralluGK
    @GalliKurralluGK 2 роки тому

    6 million charukovali Sri anna 🤗🥰😍🤗🥰😍🤗🤗🤗

  • @Goldenagecartoonstelugu
    @Goldenagecartoonstelugu 2 роки тому +6

    Congrs sri anna for crossing 2M subscribers keep going entertain us
    Next we are expecting webseries from u Love u bro

  • @guddisrinu462
    @guddisrinu462 2 роки тому +55

    Good morning 🌞 శ్రీ అన్న వినాయక స్వామి తో అందరి గురించి మాట్లాడి నచ్చావ్ చూడు అది చాలా బాగుంది. VFX 👌చాలా బాగున్నాయి క్రియేటివ్ థింగ్స్ అంటే క్రియేటివ్ గానే ఉంటాయి వీడియోస్ 🙏🙏 గణపతి బప్పా మోరియా 🙏🕉️

    • @psandhya9086
      @psandhya9086 2 роки тому +1

      ua-cam.com/video/aXaL6mXOrvE/v-deo.html

    • @teppakrishna2571
      @teppakrishna2571 2 роки тому +1

      Super. Sri👌👌👌👋

    • @Ramesh-756
      @Ramesh-756 2 роки тому +1

      Hfkk

    • @Ramesh-756
      @Ramesh-756 2 роки тому +1

      ,🏡😍😍😍😍😍😍😍😎😎

    • @Ramesh-756
      @Ramesh-756 2 роки тому +1

      @@psandhya9086 😉😉😉😊😊

  • @gaganam
    @gaganam 2 роки тому +26

    I can imagine the effort your team has put in making this video despite worshipping lord Ganesha...animation ..the way you have directed it is awesome...and camera woman Monika has done great job...much love to the entire team ...may y'all get what u wish for...love from karnataka

  • @kolaramya1998
    @kolaramya1998 Рік тому

    Nani ganni nakkalu athukaponu,, ,joke next level ,I can't control my laughing sathwika😂

  • @gmanjulaanil636
    @gmanjulaanil636 2 роки тому

    E video la bhajana lo gangajala akka valladhe full funny 😆😆😆😂🤣🤣🤣🤣 and video is super annaiya all the best u and ur team mumbers annaiya

  • @kannayyavlogstelugu
    @kannayyavlogstelugu 2 роки тому +11

    గ్రాఫిక్ Superb 👌👌💕💕 అసలు మాటలో చెప్పలేము cinema కు మించి మీ videos చాలా బాగుంటాయి ❤️❤️❤️
    Good mrng keep smiling always 😊

  • @pradeepcheekatla5078
    @pradeepcheekatla5078 2 роки тому +22

    Great video sree. Much appreciated.
    Great work by team. Advance congrats on reaching 2M. Special kudos to sathvika... 🎉🎉🎉

  • @Ramakrishna_1996
    @Ramakrishna_1996 2 роки тому

    Super Sri bro ganesh matti disgaine superundhi allagey bhoolokanikey god of ganesh vachinatey undhi chala nachindhi 🥰😍🥰😍🥰😍 ganesh reentry super mushika kuda and nice full comedy....

  • @pavanisiri4485
    @pavanisiri4485 2 роки тому +1

    Jai bolo ganesh marathki🙏🙏🙏🙏🙏

  • @eruguralashashwitha1075
    @eruguralashashwitha1075 2 роки тому +8

    Sathvika gagajalla 😁acting so funny 😂

    • @psandhya9086
      @psandhya9086 2 роки тому

      ua-cam.com/video/aXaL6mXOrvE/v-deo.html

  • @rachakondavenkatanarayana2759
    @rachakondavenkatanarayana2759 2 роки тому +42

    వీడియో సూపర్ గా ఉంది శ్రీ, రిచ్ గ అనిపించింది, గంగజల, సాత్విక నూరాన్ సిస్టర్స్ లాగా భలే కామెడీ చేసారు, సూపర్, ఆల్ ది బెస్ట్ 💐

  • @ashask2131
    @ashask2131 2 роки тому +1

    చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ చాలా చేయండి

  • @saicharykasaram638
    @saicharykasaram638 2 роки тому

    Video superb ga undhi annitikanna bajana comedy hylaite kani nimarjanam appudu koddigaa dance undunte bagundedi anipinchindi anna superb_____ jai bolo ganesh marajki jay 🙏🙏🙏🙏

  • @smartteluguchannel632
    @smartteluguchannel632 2 роки тому +8

    Gangajala and sathvika comedy super 👌🏻 👌🏻 ☺️😂🤣

  • @gogulaganesh579
    @gogulaganesh579 2 роки тому +11

    Advance congratulations for 2 Millions ❤️💝 love from karimnagar

  • @sriramulapallavipallavi2229
    @sriramulapallavipallavi2229 2 роки тому

    Sri garu chala bhaga vundhi . video .chala bhaga thisaru ...I like it video..jai bolo ganesh maharaj ki ...jaii 👍👍👍👍👍

  • @goldsmith8665
    @goldsmith8665 2 роки тому

    ఇది కదా వినాయక చవితి అంటే 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.............

  • @sujeetkumar-oo2ob
    @sujeetkumar-oo2ob 2 роки тому +24

    మండపం డెకరేషన్ సూపర్ 🔥🔥🔥

    • @hanmanthreddy1737
      @hanmanthreddy1737 2 роки тому

      P, vaisha

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 2 роки тому

      ua-cam.com/video/kcUQ8-odDLI/v-deo.html ❤️

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి 👍*`•``••

  • @yodasrivlogs7184
    @yodasrivlogs7184 2 роки тому +12

    Out standing performance whole creative thinks team members so funny 😂😂

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 роки тому +2

    Super అన్న Video చాలా బాగుంది 🙏🙏🙏

  • @ravinderreddy7611
    @ravinderreddy7611 2 роки тому +3

    Congrats creative things team for 2 million subs.......more to go , all the best 😊😊

  • @mayurimayuri2431
    @mayurimayuri2431 2 роки тому +8

    Gangajala nd sathvika singing is 👌👌😂😂😂😂😂😂😂😂

  • @rohithvarmamr8454
    @rohithvarmamr8454 2 роки тому +36

    గణపతి బొప్ప మోరియా, congrts bro for upcoming 2m subscribes... 👏👏👏🤟

  • @nihanyacr6641
    @nihanyacr6641 2 роки тому

    em undi le ani monati nundi chudale eroju intrest petti chusa chala bagundi inka inka unte bagundu anipinchindi satwika spr..

  • @divakaranisudha8490
    @divakaranisudha8490 2 роки тому

    Chall bagundhi Mandapam& ganapati rupu super. Video is super sree garu . decoration is asam. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai bolo ganesh maharaj ki jai.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gmounika2664
    @gmounika2664 2 роки тому +21

    No words to say about this episode.....
    Super nd excellent 🥳🥳

  • @satyamvarakorada8098
    @satyamvarakorada8098 2 роки тому +15

    BEST VIDEO OF THE YEAR AWARD 2021 goes to :maa vinayaka chavithi 🌺🌺🌺
    Directer :mounika
    Script writer :shri..
    Actors : sathwika, gangajalla, chinni,ravi,raju...
    Congratulations 💐
    ALL 🦋 THE 🦋 BEST

  • @vennelavennela8634
    @vennelavennela8634 2 роки тому

    స్వత్విక గంగజేలా భజన సూపర్ 🤣🤣🤣🤣🤣

  • @gogulaganesh579
    @gogulaganesh579 2 роки тому +1

    Woooowwww ❤️ Wait is over Congratulations శ్రీ 🎉💐🌹🙏 let's celebrate 🎉

  • @ganeshraoramagiri8453
    @ganeshraoramagiri8453 2 роки тому +6

    Super Ravi anna acting very well and all the best all creative thinks team🤗

  • @gulfloganesh
    @gulfloganesh 2 роки тому +6

    సూపర్ చిన్న సినిమా చేసినట్టే ఉంది శ్రీ..
    ఇంకా ఉంటే బాగుండు అనిపించింది....
    సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ అద్భుతం...

  • @AVSEntertainments.2233
    @AVSEntertainments.2233 2 роки тому

    Mi video chusthunte nijanga prathi year dhevudu ilage vachchi manatho undi mana pujalu andhukoni ilage ashirvadhinchi velthademo ani anipinchindhi chala bagundhi and thank you so much for this video and also gd mrng and gd nyt sri and team

  • @chitramrajendharvlogs
    @chitramrajendharvlogs 2 роки тому

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి పిల్లలు బాగా చూస్తుంటారు

  • @anjanichanda5549
    @anjanichanda5549 2 роки тому +3

    Janapathi voice mathram real voice la undhi....and nijangaa vinayakudu mi dhegaraki vachudu ani anipichindhi....Anna hats off to you 🙏...i love this video 😍🥰😘

  • @palletooripilla8643
    @palletooripilla8643 2 роки тому +14

    Creative thinks antey creativity ani prove cheasru 😍🔥 hats off to ur hard work annaya 😍 creative thinks antey amathram vundali 🔥🔥

  • @rksportsandfitness1592
    @rksportsandfitness1592 2 роки тому +1

    Nenu eh video ni malli malli chustunna anna

  • @ashask2131
    @ashask2131 2 роки тому +1

    శ్రీ లాంటి కామెడీ వీడియోస్ చాలా చేయండి

  • @Pallaviprashanth__5033
    @Pallaviprashanth__5033 2 роки тому +12

    డబ్బింగ్ డైలాగ్ superbb శ్రీ anna 🙏🙏🙏🙏

  • @balusambari7128
    @balusambari7128 2 роки тому +13

    Unna resources ni chala baga use chesaru technically, and Ganesh voiceover too good bro, keep going 🎉

  • @rubeenaruby8221
    @rubeenaruby8221 2 роки тому

    Superb. Annaya Dora bujji thiyandi comedy ga chudalani vundhi

  • @nagarajunimmala3895
    @nagarajunimmala3895 2 роки тому

    Mi anni videos lo edi nakite super nachindi anna repeat chesi mari chusina chusinanta sepu edo manchi feeling kaligindi 👌👌👌👌nikaite cheppalenta nachindi

  • @srikanthgupta3836
    @srikanthgupta3836 2 роки тому +15

    Congratulations 👏 to creative thinks for achieving 2 million milestone mark.. happy 😊 I want to see, some get-together starts from 1st video to till now

  • @Gsamba786
    @Gsamba786 2 роки тому +20

    Script 💕
    Dialogues 💕
    Creative thinking 💕
    Screen play 💕
    Music 🎼🎶 💕
    Acting 💕
    Direction super vundi anna
    Tottal super hit ee video anna 💕💕

    • @villagelovers1878
      @villagelovers1878 2 роки тому +2

      Tq frm sri🙏

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +6

      Thank yu so much for your valuable compliment 😍😍😍🙏

    • @Gsamba786
      @Gsamba786 2 роки тому +2

      Thnqs anna ,nenu 2017 November nundi ni channel chusthunna 💕💕
      village boy play ane video nundi

  • @Thirupathi28
    @Thirupathi28 5 місяців тому +1

    Sathvika and gangajala super

  • @777hackerff9
    @777hackerff9 2 роки тому +4

    Congratulations sri Anna 2m subscribers later 3m