మన వేయి స్టాంభలా దేవాలయం చరిత్ర గురించి స్పష్టంగా వివరించారు.... BBC లో ఎవరు దాడి చేసారు అని మాత్రం చెప్పరు.... అల్లవుద్దీన్ ఖిల్జీ దేవాలయం పై దాడి చేసాడు అని చెప్పలేదు....ఆ కల్యాణ మండపం 2004 లో మొదలు పెట్టారు పునర్నిస్తామని... ఇంతవరకు అవ్వలేదు... కిషన్ రెడ్డి తెలంగాణ వ్యక్తి పర్యాటక శాఖ మంత్రి అయ్యాక అయినా భారత పురాతత్వ శాఖ పూర్తి చెయ్యట్లేదు....2016 లో పనులు ప్రారంభించారు అయినా ఇంకా పూర్తి అవ్వలేదు.... కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక, సంస్కృతి క శాఖ అయినా తరువాత 2022 మే లో టెండర్ లు పిలిచారు....దసరా నాటికి ప్రారంభిస్తాం అని చెప్పారు....చెప్పి 1 1/2 అయినా ఇంతకి పూర్తి అవ్వలేదు....

Ah kalyana mandapam fast ga reconstruct cheyandi...inkaa enni years teskuntaru...already 18 years aitundi
❤
Bodhan.1200.eyars.1oo.pillr.gudi.vishunu.mhadiram.