చీడల నివారణకు మీరు చెప్పిన ఈ విషయాలు చాలా ఉపయోగిస్తాయి. నేను చేసి చూస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది సగానికి పైగా ఇంగ్లీష్ పదాలే వాడుతారు. మీరు అలా కాకుండా మంచి తెలుగులో, మంచి ఉచ్ఛారణ తో మాట్లాడటం చాలా అభినందనీయం. మీ గొంతు కూడా చాలా తియ్యగా వుంది. 👍 . All the best.
P Leela Ed గొప్ప తెలివితేటలు మీ సొంతం. మిద్దెతోట సేద్యం చేసే ప్రతీ ఒక్కరి దగ్గరా వేపనూనె తప్పకుండా ఉంటుంది. మిగిలినవి కిచెన్ కి సంబంధించినవి అనే సందర్భాన్ని సూచించడానికి వాడిన పదం..వెనిగర్, లిక్విడ్ సోపు కూడా అందరి కిచెన్ లోను ఉండవు కదా.. మిత్రులకు విషయం అర్ధం అయితే చాలు కదండీ..
Namaste shanti Dheeraj garu .meeru choopinchina dravanam chala usefulga undi.meeru choopinchina roses natu mokkala aite vatini ela nursary lo gurtupattali. thanku so much .
Shanti garu, నమస్తే.మా బీర పాదు కి చీమలు వచ్చాయి.just చూసాక, మీ వీడియో చూడటం జరిగింది.మీరు మిత్రులకు చెప్పే విధానం చాలా బావుంది.వివరంగా చేపుతున్నారు.మాకు ఎంతో ఉపయోగ పడుతోంది.చాలా థాంక్స్ అండి.ముందు,ముందు యిలాంటి సులువైన tips చెపు తారని నమ్ముతున్నాను.
E okka vedio chalu me channel subscribe cheyataniki 🥰 First time chusanu me vedio Telugu lo chala clear ga vundi Ippude subscribe chesanu ❤️ Nenu edi try chesatanu👍
Hi andi chikkudu aakulu jalledalaagavundi enti ani venaka pachha purugandi opikaleka teeseyalipinchindi kani mee video chusaka ela cheyochanipinchindi chennailo vuntamu fruit traps videokuda chusanu order chestunnandi thank u god bless u
Namaste madam, In how many days should be use the pesticide madam🙏🙏🙏🙏 once in week or once in month madam,please clarify madam, this is very nice video
నమస్తే అండి. సేంద్రీయ పద్దతిలో మొండి చీడలకు వాడే ద్రావణం అండి ఇది. రెగ్యులర్ గా వాడే అవసరం లేదు. ప్రతీ 15 రోజులకు 05ml వేపనూనె, 02ml కుంకుడు రసం ఒక లీటరు నీటికి కలిపి చీడ గానీ, పురుగులు గానీ ఉన్నా లేకున్నా..మీ తోట అంతా రెగ్యులర్ గా పిచికారీ చేసుకోండి. సరిపోతుంది. మాట వినని మొండి చీడ, పురుగులకు మాత్రమే వారానికి ఒకసారి చొప్పున వీడియోలో చెప్పిన ద్రావణం రెండు మూడు సార్లు పిచికారీ చేస్తే.. చీడ, పురుగులు పోతాయి అండి. Tq 🙏🏻👍💐
Hi mam, I brought a lemon plant from terraorganics.. however, the plant having citrus cancer disease. Can I use the above liquid to treat the plant disease. Please help me with your valuable inputs.
Really andi me voice, meru cheppe vidhanam chala perfect ga vuntundhandi. Super information andi. Me videos chusi inspire ayyi nenu kuda chinnaga gardening start chesanu andi. Oka doubtandi. Benda mokka putha stage lo vundaga transplant cheyocha andi. Pls help me
Madam, chikkudu padu ki poota raalutunte em cheyyali? Alagae dhaniki red ants Inka chinna black purugulu lantivi unnay. Chikkudu ki pollination cheyyala madam? Okavela cheyyalante ela cheyyali madam? Please reply me madam
ధన్యవాదాలు అమ్మా బాగా చెప్పారు..నా చిన్న కుండీలో పెట్టిన చిక్కుడు పాదుకి పెను బంక పట్టింది.పుల్లని మజ్జిగ వేసాను కానీ పోలేదు.ఇపుడు మీరు చూపినది వాడతాను .. మిమ్మల్ని కలవాలని వుంది..మేడమ్ మీరు ఎక్కడ వుంటారు?
Shantigaru namaste, menu recent ga terrace garden start chesanu. Bends mokkalu aakulu ravadam ledu. Banda kayalu one or two kastunnayi. Pls suggest. Manjula
చీడల నివారణకు మీరు చెప్పిన ఈ విషయాలు చాలా ఉపయోగిస్తాయి. నేను చేసి చూస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది సగానికి పైగా ఇంగ్లీష్ పదాలే వాడుతారు. మీరు అలా కాకుండా మంచి తెలుగులో, మంచి ఉచ్ఛారణ తో మాట్లాడటం చాలా అభినందనీయం. మీ గొంతు కూడా చాలా తియ్యగా వుంది. 👍 . All the best.
ధన్యవాదములు లక్ష్మి గారు💐🙏
Chala clear ga cheparu
ఇప్పటి వరకూ నేను చూసిన video ల లో మీరు చెప్పినట్టు చక్కగా యెవరూ చెప్పలేదు . మీ భాష ,చెప్పే విధాన0 సూపర్ .
మంచి టిప్స్ చెప్పారు ధన్యవాదములు🙏🙏
చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
మీరు చాల చక్కగ తెలియచేశారు.వెనిగర్ ఏ కంపెని మంచిదొ తెలియచేయండి.ధన్యవాదాలు
చాలా బాగా చెప్పినారండి, థాంక్స్
Meeru cheppe vidanam bavuntundi shanthideeraj garu
Hare Krishna Amma shanthi manchi vishayalu cheparu Thanks amma 👍👌
Maaku chaala vupayoga pade vishayalanu chepperu tq SO much
Tq అండి
Sahithi chala baga explain chestaru 👌👌👌ThanQ
Tq 🙏💐
Chala baga vivarincharu danyavadalu akka
Madam meru cheppe method sincere ga cheppinatlu chala baguntindi thank u.
థాంక్యూ అండి
Video bagundi
చాలా బా గా చే ప్పా రు 👌
మీ తేట తేట తెలుగు పదాలు చాలా మధురంగా ఉనాయి.
ధన్యవాదములు
Vepanoone kitchen lo vundadu gada, we don't use it in kitchen
P Leela Ed గొప్ప తెలివితేటలు మీ సొంతం.
మిద్దెతోట సేద్యం చేసే ప్రతీ ఒక్కరి దగ్గరా వేపనూనె తప్పకుండా ఉంటుంది. మిగిలినవి కిచెన్ కి సంబంధించినవి అనే సందర్భాన్ని సూచించడానికి వాడిన పదం..వెనిగర్, లిక్విడ్ సోపు కూడా అందరి కిచెన్ లోను ఉండవు కదా.. మిత్రులకు విషయం అర్ధం అయితే చాలు కదండీ..
చాలా మంచి విషయాలు చెప్పావు శాంతి ఇది తయారు చేస్తాను శాంతి ధీరజ్
shanthi.garu.dragonpruit.mokkaki
amee.aravalu.vadali.cheppandi
Tq అమ్మ
Chala baga chepputunnaru
చాలామంచి ద్రావణం చూపించారు మా గార్డెన్ లో కూడా ఇదే సమస్య నేను పిచికారీ చేస్తాను ధన్యవాదములు శాంతి ధీరజ్ గారికి 🙏
ధన్యవాదములు అండి
garden k
Very good ideas
Thanks so much, very well explained in sweet Telugu
Shanthidherajgarumeevideyochalabagundi tq
Meeru cheppe vidhanam bagundhi
Tq Andi
Chala chala manchiga vvarincharandi santigaru
V nice and useful video tqvery much shanthi deeraj garu
Namaste shanti Dheeraj garu .meeru choopinchina dravanam chala usefulga undi.meeru choopinchina roses natu mokkala aite vatini ela nursary lo gurtupattali. thanku so much .
Nice Information . Explaination chala bagundhi andi
Thankyou💐
Shanti garu Meeru chala bags explain chestunnaru
Very nice video
Please tell me sone tips for gaju purugulu
Hi Shanthi garu, thank you so much for sharing iron stand info, I bought 100 stands .
Once again thank you so much
ధన్యవాదములు అండి
Shanti garu, నమస్తే.మా బీర పాదు కి చీమలు వచ్చాయి.just చూసాక, మీ వీడియో చూడటం జరిగింది.మీరు మిత్రులకు చెప్పే విధానం చాలా బావుంది.వివరంగా చేపుతున్నారు.మాకు ఎంతో ఉపయోగ పడుతోంది.చాలా థాంక్స్ అండి.ముందు,ముందు యిలాంటి సులువైన tips చెపు తారని నమ్ముతున్నాను.
థాంక్యూ అండి
Chala baga chupincharu shantigaru. Very useful video. Mee voice chala impressive ga vuntundi
Very usefull tip shanthi garu tq
E okka vedio chalu me channel subscribe cheyataniki 🥰
First time chusanu me vedio
Telugu lo chala clear ga vundi
Ippude subscribe chesanu ❤️
Nenu edi try chesatanu👍
Venkata Sai గారు థాంక్యూ 💐🙏🏻
thank you shanthidheeraj garu😊😊👍👏
Mee vedioes chustu vutanandi.ee backing soda dravananni purugu effect ayenappudu kottala or eppudina kottachha cheppundi.
Mam chala baga explain chesaru I follow the tips which u said.
Hi andi chikkudu aakulu jalledalaagavundi enti ani venaka pachha purugandi opikaleka teeseyalipinchindi kani mee video chusaka ela cheyochanipinchindi chennailo vuntamu fruit traps videokuda chusanu order chestunnandi thank u god bless u
Chala manchi dravanam chepparu thank you
థాంక్యూ అండి
Hi andi manchi veshayalu cheparu 🙏🙏👌👍❤️❤️😊😊 chala avasaram e time lo tq so much andi
Tq
ధన్యవాదములు అమ్మా
మంచి వీడియో పెట్టారు శాంతి గారు ధన్యవాదములు🙏
కుంకుడు కాయ రసం ఎంత ml తీసుకోవాలి చెప్పండి
మంచి విషయాలను సూటి గా వివరించారు .ధన్యవాదములు.🙏🙏
మంచి విషయాలు చెప్పారు... బెండ చెట్లు అంత దగ్గరగా వేయ కూడదు..
Pl suggest best neem Oil
Thank u for ur useful information andi
Nice 👍
Nice.... presentation..... and best vioce sir
Tq useful information
చాలా చక్కగా వివరించారు శాంతి గారు. మీ బోన్సాయ్ మొక్కలకు వాడిన కుండీలు ఏమిటి శాంతి గారు
Super ga chepparu medam
Hi shanti garu yesterday day only I applied this to my plants
Maku pindalu baga vachaka kayalu pulu ne elukulu vudathalu thine vesthunaye avi rakunda idea ivandi plese
Santhi Dheeraj Garu meny meny Thank you madam
Hi aundy very super information tq sooomuchhh
థాంక్యూ
Very good concept thank you
Thankyou so much సుజాత రెడ్డి గారు💐👍
Good information చిన్న ,పెద్ద మిడుతలు వస్తున్నాయి ఆకు రంగు లో కలిసిపోయి ఉంటున్నాయి pl నివారణకు సలహా ఇవ్వండి..
ఈ ద్రావణం వాడండి
Namaste madam, In how many days should be use the pesticide madam🙏🙏🙏🙏 once in week or once in month madam,please clarify madam, this is very nice video
నమస్తే అండి. సేంద్రీయ పద్దతిలో మొండి చీడలకు వాడే ద్రావణం అండి ఇది. రెగ్యులర్ గా వాడే అవసరం లేదు.
ప్రతీ 15 రోజులకు 05ml వేపనూనె, 02ml కుంకుడు రసం ఒక లీటరు నీటికి కలిపి చీడ గానీ, పురుగులు గానీ ఉన్నా లేకున్నా..మీ తోట అంతా రెగ్యులర్ గా పిచికారీ చేసుకోండి. సరిపోతుంది. మాట వినని మొండి చీడ, పురుగులకు మాత్రమే వారానికి ఒకసారి చొప్పున వీడియోలో చెప్పిన ద్రావణం రెండు మూడు సార్లు పిచికారీ చేస్తే..
చీడ, పురుగులు పోతాయి అండి. Tq 🙏🏻👍💐
Can you please suggest good brands for the items you explained in video
Hi mam,
I brought a lemon plant from terraorganics.. however, the plant having citrus cancer disease. Can I use the above liquid to treat the plant disease.
Please help me with your valuable inputs.
Thanks both of you.madam
మేడమ్ చాలా వివరంగా చెప్పారు
Very good tip , Thanks very much madam
Your explanation is very good shanthi garu
Miru cheppe vidhanam superrr... 👌👌👌👌
Hi madam mee gardeing chala bagundi .Explanation way kuda chala bagundi .Yenni rojulu ki oka sari spray cheyyali madam .
Nice ALL in one pesticide shanti Garu, thank you so much
Meeku chala thanks Andi.Mi stands video chusi nenu 50 stands theppichukunnanu.Edyaina nursary vallu fruit plants Kurnool dist dhone ku pampagalaremo dayachesi cheppagalaru,please.
ధన్యవాదములు అండి..ప్రయత్నిస్తాను అండి.
Kurnool lo 3 nurseries unnai kada try cheyandi and 'c' camp road side kuda unnayi
Nice info Andi Tq
Shanthi.... Garu.. Meeru anchor gaa panichesaaraa? Mee voice chala familiergaanu... Chala experienced language meeku vumdhi...
Really andi me voice, meru cheppe vidhanam chala perfect ga vuntundhandi. Super information andi. Me videos chusi inspire ayyi nenu kuda chinnaga gardening start chesanu andi. Oka doubtandi. Benda mokka putha stage lo vundaga transplant cheyocha andi. Pls help me
బెండ మొక్కలను నేరుగా నాటుకోవాలి. మడిని మార్చరాదు.
Shanthi garu NICE.
To shantidheeraj garden madam namastee meru chuinchena plants ki yenta modal u lo yenta spray cheyali chakkaga chuincharu meku dhanyawadallu
Thankyou అండి 💐
Madam, maa middle thotalo mealybugs chaala ibbandipeduthunnai, deenivalana mandara mokkalu penchalekapothunnanu. Meeru cheppina mandu use avuthundani anukuntunnanu
Tq Santhi Dheeraj garu ,,,vanga,Benda mokkalu ki cheeda vundi nenu vaadathanu
Madam, chikkudu padu ki poota raalutunte em cheyyali? Alagae dhaniki red ants Inka chinna black purugulu lantivi unnay. Chikkudu ki pollination cheyyala madam? Okavela cheyyalante ela cheyyali madam? Please reply me madam
Alagae mattilo kuda chimalu unnayi madam
Reply please madam
Challa bhgha vivarenchru shanthigharu mi voice naku challa istam
ధన్యవాదాలు అమ్మా బాగా చెప్పారు..నా చిన్న కుండీలో పెట్టిన చిక్కుడు పాదుకి పెను బంక పట్టింది.పుల్లని మజ్జిగ వేసాను కానీ పోలేదు.ఇపుడు మీరు చూపినది వాడతాను .. మిమ్మల్ని కలవాలని వుంది..మేడమ్ మీరు ఎక్కడ వుంటారు?
Shanthi desraj garu kunkudu rasam ayitha entha thisukommantaru
Thq shanthi garu..chala.baga cheypyaru.. usefull kuda..malley mokka guburuga vastondi..konni teegalostunnayi..kundilo natukunnandi..guburuga undela yem.cheyalandi.plz reply
మల్లెల్లో మొక్క రకం, తీగ రకం రెండూ వుంటాయండి
@@shantidheeraj epudu nenem.cheyalandi..kundilo teega rakunda..rent house andi..plz salaha cheyppara?
Madam e fertilizer akulu pachaga&vatipina vache machalaku panichestunda madam plz tell me madam
మొదట టెస్ట్ డోస్ కొన్ని ఆకుల మీద చేసి తరువాత సత్ఫలితాలు ఇస్తే భేషుగ్గా వాడుకోండి. పూత పిండి ఉన్న వాటి మీద పిచికారీ చేయకండి. Tq💐🙏
చాలా ఉపయోగకరమైన చిట్కా ఇచ్చారు. Tq
థాంక్యూ అండి
very good information madam.
Shantigaru namaste, menu recent ga terrace garden start chesanu. Bends mokkalu aakulu ravadam ledu. Banda kayalu one or two kastunnayi. Pls suggest. Manjula
TQ you very much madam chalaa vipulamga chepparu meera shampoo vadavacha sabbu dravanam baduluga
వాడుకోవచ్చు అండి..
Veniger badulu lemon vaduko vachcha shanti garu
Super andi👍
Tq
Super video
Akulaku machalu vachchi vendi pothunai kayalaku kudaa machalu vachai em cheyali
hi madam videos chala lenghthy ga unnay
వరలక్ష్మి గారు నూతన మిద్దెతోట సేద్యదారుల కోసం మనం చెప్పేటప్పుడు shortcut లో చెప్పడం మంచిది కాదు..పొరపాటు జరిగితే మమ్మల్నే కదా వారు తిట్టేది.
Chakkagachepparu thankyou
Tq
Mari kanakambaram mokkallu ki evavacha
Hi madam thank you so much for your tips
Nice content mitrama
Shanti koncham dought lotus mokkalo fishes veasanu chachipotunay eanduku,taravata passion fruit pandakundanea shrink aypotunay ardamkavatamleadu koncham cheapagalugutava?
Santhi tulasichettuki akulameeda nallaga vachhi akulu muduchu koni unnai e dravanam spray cheyavachha
Well explained tqsm madam , mam i face small shankulu in my garden, i tried many ways but not clear , e liquid use avtunda plsssss reply
Mi voice chala bagundi
Tq Andi
Vedio very good mam.How much Sprayer cost..Amahan link pettandi.
అమెజాన్ లో ఉందండీ..
neem oil which brand best ?