5th anniversary of The Lord's Church ||Yee rithi nee runam song by-Dr Jaya Paul garu|Jessy Paul akka

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 15

  • @sisterprathyushayaditya5020
    @sisterprathyushayaditya5020 Рік тому +12

    ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
    ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
    ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||
    పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)
    పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||
    నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
    నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||

  • @terajagadesh8048
    @terajagadesh8048 Рік тому

    Vandanamulu Jayapaul ayyagariki. May God give you long life. 🙏🙏

  • @bhavyatinku8279
    @bhavyatinku8279 Рік тому +2

    Praise the Lord to uncle,raj anna and akka nice song,when you are singing ye reethi nee runam song I got goosebumps on my body,I feel very spiritual to listen I got spiritual tears God bless your family and ministries,please pray for me akka to get job in placements

  • @WilliamcareyGudipati
    @WilliamcareyGudipati Рік тому +2

    యేరీతి నీ ఋణం తీర్చు కొందునో ప్రభు " అంటూ కృతజ్ఞతా ఆరాధన పాట పాడడం ముదావహం..ఐతే మనలను ఇంతగా ప్రేరేపించిన ఈ పాట రచయిత రెవ.తాతపుడి జ్యోతి బాబు గారు అని పాడినది డా" యెజ్రా శాస్త్రి గారిని చెప్పి వుంటే బావుండేది జయపాల్ గారూ ! --- Dr. Carey gudipati Hyd..

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 Рік тому

    Amen May God Expand Boundaries of Church

  • @mithra1052
    @mithra1052 Рік тому

    Amen🙏

  • @vineethvineeth3897
    @vineethvineeth3897 Рік тому

    Devunike mahima

  • @p.madhurasarayurao4068
    @p.madhurasarayurao4068 Рік тому +2

    Please upload testimonies also brother.... please 🥺

  • @karunakumarikarunakumari8684
    @karunakumarikarunakumari8684 Рік тому +2

    Can't Speak when hear this song😢🙏

  • @dinakarrepalle12
    @dinakarrepalle12 Рік тому

    Nice song

  • @mercymercy2204
    @mercymercy2204 Рік тому +3

    Where did you get this live bro?

    • @appikatlaudaybhaskar9498
      @appikatlaudaybhaskar9498 Рік тому

      This is from the channel of... Raj Prakash Paul ....u will get this live from tht channel

    • @rajukante8812
      @rajukante8812 Рік тому

      ​@@appikatlaudaybhaskar9498private lo undhi bro ah live

    • @mercymercy2204
      @mercymercy2204 Рік тому +1

      @@appikatlaudaybhaskar9498 not there...