Janaki Kalaganaledu Song | Sai Charan, Sunitha Performance | Swarabhishekam | 5th August 2018

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 837

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 3 роки тому +55

    ఇంత మధురమైన పాటని కూడా బాలుగారు స్వరాభిషేకంలో పాడుంటే చెవుల్లో తేనె పోసినట్టు ఉండేది ❤️❤️చాలా గొప్ప పాట సర్ మీరు పాడాల్సిoది

  • @kkm2073
    @kkm2073 5 років тому +52

    సృష్టికి ప్రతి సృష్టి లాగా ఎంత బాగుందో..😍😍
    సునీతమ్మా... మాటల్లేవ్..👏

  • @pavankumarpusarla4466
    @pavankumarpusarla4466 3 роки тому +33

    సునీత గారి స్వరం వినతిగా మీద తేనే జరినటు అద్భుతంగా ఉంటది ❤️🙏

  • @kranthikypa9941
    @kranthikypa9941 3 роки тому +31

    ఈ పాట తర్వాత మనం ఎన్నో పాటలు విని ఉంటాము. కానీ ఇంత హాయినచ్చే పాట మళ్ళీ రానేరాదు. దేవతలు సృష్టించిందండీ ఈ పాట.

  • @gedijayakumar6827
    @gedijayakumar6827 3 роки тому +763

    How many guys from after seeing maa tv serial promo and watching here.....

  • @panduranganimmaka5337
    @panduranganimmaka5337 5 років тому +68

    సునీతా గారు చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదాలు,

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 3 роки тому +1026

    2021 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @saimadhu7193
      @saimadhu7193 3 роки тому +3

      Look 9
      Olloookk
      Lloo9ĺo
      Ok
      Llo
      "plakkk"
      Llo
      "llll
      Lla km ll
      L km olllkl
      Looking LMK ooll
      Lkik
      Lol lii i
      Lii ill

    • @Madhavi_369
      @Madhavi_369 3 роки тому +3

      Me 😂😂🤣🤣

    • @manjularao3788
      @manjularao3788 3 роки тому +2

      @@saimadhu7193 8p888pp00888088

    • @chaitanyamatta4147
      @chaitanyamatta4147 3 роки тому +1

      @@saimadhu7193 by pl àoljjjjiio

    • @djonlydjdjonludj5496
      @djonlydjdjonludj5496 3 роки тому

      @@saimadhu7193 ovobkkkovovkv98jkvij
      K. K. ,Book
      On bo
      K. Kjo k.
      Ojpjpjj.j jjp9hpoophhphhjppoopo0jphpojjp.
      J pkpbkmb
      Pb j
      P no.p pm
      O bkmbob. Oopb.b
      Npmm j.pbphn o

  • @revanthkumar6735
    @revanthkumar6735 4 роки тому +20

    E song lo edho magic undhi... Lyrics adhubtham asalu... Music 🎶 ala theliptham kallumoosukuni vinte

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 3 роки тому +2

    తెలుగు పెళ్లి లోగిళ్ళలో తప్పని సరిగా వినిపించే అన్నయ్య గారు బాలు గారు ఇళయరాజా సూపర్ హిట్ సాంగ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🎉🎉🎉🎉

  • @VijayaGaridasu
    @VijayaGaridasu 8 місяців тому +1

    సాయిచరణ్ గళం అద్భుతం.... మనసుకు బాగా నచ్చింది 👌👌

  • @devidevi-ne8op
    @devidevi-ne8op 3 роки тому +61

    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
    రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
    ఆనాడు ఎవరూ అనుకోనిదీ… ఈనాడు మనకు నిజమైనది
    ఆ రామాయణం… మన జీవన పారాయణం
    రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
    చెలి మనసే శివధనుసైనది… తొలిచూపుల వశమైనది
    వలపు స్వయంవరమైనపుడు… గెలువనిది ఏది..?
    ఒక బాణము ఒక భార్యన్నది… శ్రీరాముని స్థిరయశమైనది
    శ్రీవారు ఆ వరమిస్తే… సిరులన్నీ నావి
    తొలి చుక్కవు నీవే… చుక్కానివి నీవే
    తుది దాకా నీవే… మరుజన్మకు నీవే
    ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ
    జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
    రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
    సహవాసం మనకు నివాసం… సరిహద్దు నీలాకాశం
    ప్రతి పొద్దు ప్రణయావేశం… పెదవులపై హాసం
    సుమసారం మన సంసారం… మణిహారం మన మమకారం
    ప్రతీ రోజు ఒక శ్రీకారం… పరవశ శృంగారం
    గతమంటే నీవే… కథకానిది నీవే
    కలలన్నీ నావే… కలకాలం నీవే
    ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ
    రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
    జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
    ఆనాడు ఎవరూ అనుకోనిది… ఈనాడు మనకు నిజమైనది
    ఆ రామాయణం…మన జీవన పారాయణం
    లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా
    లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా

  • @laxman_warrior2914
    @laxman_warrior2914 4 роки тому +30

    Eni rojulu ndhuku miss ayannu e song ani feel avuthunanu🥳

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 6 років тому +301

    ఆత్రేయ గారి అధ్బుత సృష్టిలో ఒక ఆణిముత్యం ...
    జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు....
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు....
    ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది....
    ఆ రామాయణం మన జీవన పారాయణం....
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగల నని ఆనాడు...
    చెలి మనసే శివ ధనుస్సు అయినది....
    తొలి చూపుల వశమైనది...
    వలపు స్వయంవరం అయినప్పుడు గెలువనిది ఏది...
    ఒక బాణం ఒక భార్య అన్నది శ్రీరాముని స్థిర యశమైనది....శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి....
    తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే....
    తుది దాకా నీవే మరు జన్మకు నీవే....
    జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు....
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు....
    సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం...ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం....
    సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం... ప్రతి రోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం....
    గతమంటే నీవే కథ కానిది నీవే ....
    కలలన్నీ నావే కలకాలం నీదే....
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు....
    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు....
    ఆనాడు ఎవరూ అనుకోనిది...ఈనాడు మనకు నిజమైనది.....ఆ రామాయణం మన జీవన పారాయణం....
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    ఇళయరాజా గారి శ్రావ్యమైన సంగీతంతో, గానగంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ మధురమైన గానామృతంతో ఈ కావ్యం పరిపూర్ణమైంది......
    వారికి నా పాదాభివందనాలు🙏
    So beautiful and heart touching song with wonderful lyrics and nice voice of both you Sunitha and Sai charan garu.....
    All time my favourite song....
    Golden song forever 💚

  • @tejaswialapati2481
    @tejaswialapati2481 3 роки тому +32

    Anjana sowmya sung well in maa tv janaki kalaganaledu Serial

  • @honnurswamyb5424
    @honnurswamyb5424 3 роки тому +102

    Ante Serial promo lo Song Bavundi ani ikkadiki Vacham Andi 🏃🏻‍♂️😜

  • @sureshsampath9564
    @sureshsampath9564 4 роки тому +5

    Enni saarlu choosthe kooda ee song inka choodalanispoothundhi. No words. Raja sir great.

  • @MohanMohan-fh1mh
    @MohanMohan-fh1mh 4 роки тому +253

    ఇంత క్వాలిటీ గ రికార్డింగ్ ఒక్క ఈటీవీ కే సాధ్యమా--- వింటూ మైమరచిపోతున్నాం

  • @akbarkadarbar
    @akbarkadarbar 3 роки тому +7

    ఏం సాహిత్యం..ఏం సంగీతం..మన బాలు ...మన సుశీలమ్మ...మన అదృష్టం

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 4 роки тому +25

    beautiful lyrics by Athreya. As is his wont ,Ilaiya Raja comes out with a mellifluousTune Which can be ranked as one of his best. hits. movie: Rajkumar.very popular song among Telugu Audience.

  • @rajithakusumanchi4883
    @rajithakusumanchi4883 5 років тому +162

    Addicted to this song. Such a meaningful one. Awesome lyrics👏👍

  • @krishnamurthi4542
    @krishnamurthi4542 3 роки тому +179

    Who's is here after janaki kalaganaledu

  • @puneethp6477
    @puneethp6477 3 роки тому +1647

    Who's after serial promo🤣😋

  • @sivasivappa7105
    @sivasivappa7105 3 роки тому +3

    మనసు ఎంత హాయిగా ఉంది పాట వింటుంటే.... ఇలాంటి మధురమైన పాటలు వస్తాయి

  • @chjayvardhan9969
    @chjayvardhan9969 3 роки тому +210

    Evaru maa TV lo serial promo chusi e song Venadanaki vaccharo vaalu oka like vesukondi

  • @Ketooru
    @Ketooru 5 років тому +55

    We are truely missing such beautiful songs these days..suneetha garu hatsoff for giving such a beautiful experience by singing this song

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 9 місяців тому +1

    అద్భుతమైన పాట సంగీతం సాహిత్యం వెరసి అందాల బాబు జయసుధ గారూ జంట సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sumantheditsofficial193
    @sumantheditsofficial193 4 роки тому +8

    Wow suneetha garu me voice chala sweet ga vunade I love your voice who like suneetha garu voice like

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 років тому +9

    Sunitha,
    Ramayanam and Mahabharatha are two different stories, I am reading both these epics...Sri

  • @karthikabhimanyu556
    @karthikabhimanyu556 3 роки тому +253

    Who are here after serial advertisement

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 років тому +12

    Wonder if how many people listned to this song, it teaches them a lot. You always be wonderful....Sri

  • @m.d.shibyshiby7923
    @m.d.shibyshiby7923 3 роки тому +3

    I do not understand a single word but I am a fan of both singers.....

  • @lathakailas8616
    @lathakailas8616 3 роки тому +75

    అందుకే సునీత గారికి రామ్ గారు మంచి భర్త గా వచ్చారు

    • @saicharanschool2466
      @saicharanschool2466 3 роки тому

      Super

    • @sravankumar..
      @sravankumar.. 3 роки тому

      Cinema titles padamghane cinema ela undho decidie cheyodhu, cinema start ayyaka appudu asallu story telusthundhi. Love anedhi idhari nunchi vosthe appudu strong untundhi, but sunitha love cheyaledu and its one sided ram nunchi..

  • @grandhivenkatachalapathira1588
    @grandhivenkatachalapathira1588 3 роки тому +8

    Tears rolling listening to such beautiful lyrics and background music

  • @gopikk2249
    @gopikk2249 5 років тому +194

    2019 lo e song vinna vallu like cheyyendi

  • @sureshsampath9564
    @sureshsampath9564 4 роки тому +7

    No end for this song. Telugu people lucky to hv this song .

  • @harithagoud4750
    @harithagoud4750 3 роки тому +1

    Sunita Garu as it is superb meru so sweet of u andhuke Ram lanti bartha vaccharu God bless U keep smile 💖💖💖💖💖💖💖 U sooooooooo much Suni darling

  • @sivakumar0809
    @sivakumar0809 3 роки тому +4

    excellent song and excellent music composing and wonderful quality of sound recording

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 років тому +11

    I can only just say Amaging, Just Anazing Sinitha Madam.....Shobhan Babu Amaging.....There is a song written by Chandra Bose of same....Sri

  • @pravallikasirikonda3426
    @pravallikasirikonda3426 4 роки тому +4

    Wat a song okasari vinte 100 times mind background score lo play avtundi

  • @maheshgoud2861
    @maheshgoud2861 3 роки тому +1

    ఇద్దరు చాలా అంటే చాలా బాగాపాడారు
    ఇళయరాజా మ్యూజిక్ అంటే చెప్పారలేదు 👌

  • @Rajesh-vq8vg
    @Rajesh-vq8vg 2 роки тому +1

    Love from Kerala ❤️
    After watching Janaki Kalaganaledu serial

  • @srikanthkante
    @srikanthkante 6 років тому +6

    Janaki kalaganaledu ramuni sathi kagalanani yenadu…
    Ramudu anukoledu janaki pathi kagalanani aanadu
    Aanadu yevaru anukonidi eenadu manaku nijaminadi
    Aa ramayanam mana jeevana parayanam (ramudu)
    Cheli manase siva dhanusinadi tholi chupula vashaminadi
    Valapu swayamvaramaiappudu geluvanidi yedi
    Oka banam oka bharyannadi sriramuni sirayasaminadi
    Srivaru aa varamisthe sirulanni naavi
    Tholi chukkavu neeve chukkanivi neeve
    Thudi daaka neeve marujanmaku neeve
    Sahavasam manaku nivasam sarihaddu neelakasam
    Prathipoddu pranayavesam pedavulapai hasam
    Sumasaram mana samsaram
    Maniharam mana mamakaram
    Prathiroju oka srikaram pravasha srungaram
    Gathamante neeve kadhakanidi neeve
    Kalalanni neeve kalakalam neeve

  • @sureshsampath9564
    @sureshsampath9564 4 роки тому +3

    Both are god. Classic composition by Mastero. Why this song not made in Tamil. Sunitha n sai charan voice super. Whenever Iam down I watch this video.

    • @madhumandli
      @madhumandli 3 роки тому

      It's not illiyaraja chakravarti

    • @sabbatarun7928
      @sabbatarun7928 3 роки тому

      @@madhumandli no this is Raja sir song

    • @kasiraman.j
      @kasiraman.j 3 роки тому

      @@madhumandli it is raja sir only

    • @m2kl619
      @m2kl619 Рік тому

      i think ,it used in devar magan

  • @saiveer7670
    @saiveer7670 3 роки тому

    super song and voice is so good pronouncation is very clear thankyou for posting this song .....

  • @chintojuyashwanth1125
    @chintojuyashwanth1125 3 роки тому +88

    Who are seeing this after serial promo 😂😂 but... song is very nice

  • @rajeshrajee8743
    @rajeshrajee8743 5 років тому +2

    Can't help comparing but nothing is better than the original

  • @srinubabu894
    @srinubabu894 4 роки тому +6

    Sunita ji is legend.....we Telugu people proud of you

  • @girik3684
    @girik3684 5 років тому +21

    Song lyric and music compsatipn both are good

  • @vaishureddy1643
    @vaishureddy1643 5 років тому +9

    Such a beautiful song I love very much Ur voice Sunitha garu Ur so lucky u have such a beautiful voice 😍😍😍

  • @bathalasarada840
    @bathalasarada840 5 років тому +14

    I love u this song and I love u suneetha mam Garu. Super super ur sweet voice

  • @rambabureddi2485
    @rambabureddi2485 5 років тому +3

    సాహిత్యము&సంగీతము అద్బుతం

  • @dashamukhiparamesh2499
    @dashamukhiparamesh2499 4 роки тому +3

    Excellent Sunitha gaaru and other singer

  • @sirishsri4414
    @sirishsri4414 4 роки тому +251

    Corona time lo kuda e song vinavalu oka like evandii

  • @rajitharajitha5033
    @rajitharajitha5033 3 роки тому +6

    After janaki kalaganaledu serial ...

  • @sathydevi4956
    @sathydevi4956 6 років тому +4

    SUPER Song. Beautiful combination. Excellent. Sweet & melodious voice Sunitha Mam.

  • @rajasekharreddythumma4742
    @rajasekharreddythumma4742 3 роки тому +2

    Janaki Kalaganaledu Ramuni Sathi Kaagalanani Enaadu
    Ramudu Anukoledhu Janaki Pathi Kaagalanani Aanaadu
    Aanaadu Evaroo Anukonidhee… Eenaadu Manaku Nijamainadhi
    Aa Ramayanam Mana Jeevana Paaraayanam
    Ramudu Anukoledu… Janaki Pathi Kaagalanani Aanaadu

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 роки тому +3

    One of the most beloved song & beautiful music.
    🌹🙏🏼JAI SRI RAM🙏🏼🌹

  • @suryaprabha2473
    @suryaprabha2473 4 роки тому +2

    Heart touching song. Really very nice song

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 4 роки тому +6

    Superrrrrrrr song my favourite sunitha garu singing inka superrrrrrrr

  • @yalamandap6180
    @yalamandap6180 3 роки тому +3

    సూపర్ సార్ సునీత గారు బాగా పాడారు

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 2 роки тому +1

    Superb hi hats off to music mastrro

  • @srinikaganjihal8567
    @srinikaganjihal8567 2 роки тому +2

    Awesome voice of Male singer

  • @baburms76
    @baburms76 3 роки тому +1

    Super medam your voice l am big fan

  • @BhaskaraRaoMolleti
    @BhaskaraRaoMolleti 5 років тому +22

    Song is addictive ;)

  • @ramyakushichanal1824
    @ramyakushichanal1824 2 роки тому

    Enny sarlu vinna vinali anipiche swaram manasuku prashanthanga vundhi meeku mind bhaga lenappudu prashanthanga ee song vinady

  • @sweetuakshu1404
    @sweetuakshu1404 6 років тому +122

    Male voice is too good

  • @Vijju_beats96
    @Vijju_beats96 4 роки тому +6

    2020 love kuda ..my fav song...💟💟💟

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 роки тому

    Wonderful day osssam song nd eppudu serial promo vastundhi e song sprb janaki kanagalagaledhu serial lo chustu e song vintunna🙏🙏🙏🙏🙏

  • @ramramesh3103
    @ramramesh3103 5 років тому +3

    Superb song and fantastic lyrics....
    Sunitha medam gaaru ur always superb singer salute 👏👏👏👏

  • @jhansisri8348
    @jhansisri8348 2 роки тому

    2022 lo first time vintunna super

  • @bhanumurtypenta7665
    @bhanumurtypenta7665 3 роки тому +6

    2022 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like please

  • @karunashrigudala1030
    @karunashrigudala1030 5 років тому +7

    superrrr excellent i am in love with this song

  • @srinivasdabbeda4413
    @srinivasdabbeda4413 3 роки тому +1

    Janaki kalaganaledu serial song edi

  • @bandianusha6623
    @bandianusha6623 3 роки тому +26

    2021 lo ee song vinna vallu like kothandi

  • @sainathsai333
    @sainathsai333 2 роки тому +1

    Ilairaja sir and spb combo nice song ever.. Always

  • @Sirish_Aadhya
    @Sirish_Aadhya 3 роки тому

    బాలు sir ప్రతి సాంగ్ లో మిమ్మల్ని chusukuntunnamu.

  • @MuraliKrishna-vp1jk
    @MuraliKrishna-vp1jk 3 роки тому +4

    I did not know that this song is from Ilayaraja when I was a child..he composed the best songs for senior heroes also

  • @kishorebetham2969
    @kishorebetham2969 2 роки тому +1

    2022 లో చూసేవాళ్ళు ఓక లైక్ వేసుకోండి

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому

    Enchanting melody with gripping lyrics ,amazingly sung by both singers soulfully.

  • @konnacharankumar7355
    @konnacharankumar7355 3 роки тому +4

    I love u Sunitha Amma❤️😘

  • @learnmpcwithkartheeka1667
    @learnmpcwithkartheeka1667 4 роки тому +4

    Male voice sound so nice

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 років тому +4

    It's a wonderful song.....This is very good song, sometimes you laogh at it....Sri

  • @suma6455
    @suma6455 2 роки тому

    thanks from kerala🙏

  • @nidhicute_
    @nidhicute_ 3 роки тому +2

    Best 👍singers🎤 ever😌🙂I love this song its the best💯👍

  • @manisuji6440
    @manisuji6440 5 років тому +3

    Super super super super song.. Super sinning.... Super voice.. Super sunitha Madam😍😍😍😍😊😊☺☺☺☺☺

  • @hemakarri4930
    @hemakarri4930 2 роки тому

    Super ga పాడారు మేడమ్

  • @ravikumarp2828
    @ravikumarp2828 3 роки тому +3

    Mind blowing sng tq,

  • @rameshmulukuri1386
    @rameshmulukuri1386 4 роки тому +1

    Most addicted song.....Ipudu cinema lo mucky j meyar remix cheste baguntundi, ilayaraajaa garu ki hatsoff...Spb garu also super

  • @SuperSrujana
    @SuperSrujana 4 роки тому +4

    Awesome male voice

  • @kvraokanakam2786
    @kvraokanakam2786 2 роки тому +1

    Super manasu Ahlladanga undi,,

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 3 роки тому +2

    Sunitha garu meeru songs chedagoduthunnaru

  • @naveenraj4220
    @naveenraj4220 Рік тому +1

    Still watching in 2023

  • @Mythily-ii7uw
    @Mythily-ii7uw 4 роки тому +7

    sai charan excellent outstanding

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 років тому +2

    Sunitha, Amazangly sung this song.....not can sing like that, keep it up.....Sri

    • @adepunagesh
      @adepunagesh 3 роки тому

      Beautiful song... Original essence ni chedagottaru villa voice tho

  • @Padamavathi-wp3xl
    @Padamavathi-wp3xl Рік тому

    Both of u super ga padaru

  • @info7857
    @info7857 3 роки тому +27

    Who are after serial promo😇

  • @ukdhi
    @ukdhi 3 роки тому +2

    Movie lo unna voice is so nice, ee program lo voice chettaga undi

  • @chshiva2140
    @chshiva2140 3 роки тому +2

    2021❤️👌

  • @madhusavala1224
    @madhusavala1224 3 роки тому +1

    You sing a song is very beauty

  • @manimalavenkataraju6259
    @manimalavenkataraju6259 3 роки тому +4

    Sunitha madam supper voice