Ghantasala Son Ratnakumar Last Interview || Ghantasala Son Ratnakumar Last Words | Telugu World

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 53

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 3 роки тому +16

    ఘంటసాల రత్న కుమార్ గారికి శ్రద్ధాంజలి. శ్రీమతి కృష్ణకుమారి రత్న కుమార్ గారికి ప్రగాఢ సానుభూతి. ఎంతబాగా చెప్పారమ్మా "నేను ఘంటసాల గారి కోడలు కావడం పూర్వజన్మ సుకృతి" అని. నిజం తల్లీ. మీకెల్లప్పుడూ జనంలో ఆ మర్యాద కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులెదురైనా మీ కుటుంబం చల్లగా ఉండాలి. 🙌🙏 యాంకర్ గారికి అభినందనలు. గుడ్ ఇంటర్వ్యూ.

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 3 роки тому +3

    ఇంట్లో వ్యక్తే అన్నట్లు నాతో మాట్లాడే ఘంటసాల రత్న కుమార్ గారి అకాల మరణంతో నాకు కర చరణాలు కదలిక లేదు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం, స్థైర్యం కల్పించు గాక! భగవంతుడు వారిని తనలో ఐక్యం చేసుకున్నా వారి కళాత్మక సేవలు చిరస్థాయిగా నిలిచి ఉండు గాక. సద్గతులు, సత్యలోక ప్రాప్తికి ప్రార్థిస్తూ! ఘంటసాల కుటుంబ అభిమానులు వడ్డాది గోపాలకృష్ణ మూర్తి, అన్నపూర్ణ!

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +6

    ఘంటసాల గారి విగ్రహావిష్కరణ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ చేయాలి,సంగీత కళా మందిరాలు కట్టి ఘంటసాల గారి పేరు పెట్టాలి,మాకు మొట్టమొదటి ఇష్టం ఘంటసాల గారూ, రామకృష్ణ గారూ,వీరి తరువాతే ఎవరి సంగీతగాత్రాలైనా

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +6

    నిజంగా రత్న కుమార్ గారు చనిపోయిరా నేను నమ్మలేక పోతున్నాను

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 роки тому +1

    Interview చేసే అతను ఆవిడ పోలికలు ఉన్నాయి. తమ్ముడు లాగా ఉన్నారు. కానీ ఇంత బాగా ఉన్న ఘంటసాల కుమారుడు ఇప్పుడు లేరు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏.

  • @rameshmallam2506
    @rameshmallam2506 3 роки тому +5

    గౌరవనీయులు ఘంటసాల రత్నకుమార్ గారికి నివాళి🙏

  • @haricharanvasimalla7040
    @haricharanvasimalla7040 3 роки тому

    ఘంటసాల రత్నకుమార్ గారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 3 роки тому +2

    ఘంటసాల రత్నకుమార్ గారికి ఘనమైన నివాళి🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraokolli4577
    @srinivasaraokolli4577 3 роки тому +1

    nanagari assissulu ellappudu mee andariki untayi undalani korukontunna .mee abhimani..tq sir.

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 роки тому

    You misu sir. మీ.ఆత్మ కు శాంతి చేకూరాలని. ఆ భగవంతుని కోరుకుంటున్న,😭😭🙏🙏🙏

  • @kolachala.venugopal
    @kolachala.venugopal 3 роки тому

    ఘంటసాల రత్నకుమారు అకాల మరణం అందిరినీ శోక సముద్రం లో ముంచిన్ది.వారు చాలా సాఫ్ట్ spoken,చాలా స్వతహాగా ప్రతిభ తోటి పైకి వచ్చి,ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.వారి ఆత్మకు శాంతి కలగాలనీ డెవుడ్ని ప్రార్ధి స్తాను.

  • @seshagirirao9363
    @seshagirirao9363 3 роки тому

    SUPER.

  • @varanasylalitha444
    @varanasylalitha444 3 роки тому

    om shanti...legendary family..🙏

  • @ranjithsutakani2473
    @ranjithsutakani2473 3 роки тому +2

    Rip Sir 🙏🌹 we lost ur lyrical voice.

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 3 роки тому

    అంతేనండీ ఏరు దాటాక తెప్ప తగలేసేవారు...ఘంటసాలగారు మీరు ఎప్పటికి మాకు గుర్తు వుంటారు. వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన వారు... భగవంతుడు గుర్తిస్తే చాలు...ఈ పనికిరాని మనుషులు డస్ట్బిన్లాంటి వారు...వాళ్ళకి డబ్బు ఒక్కటే ముఖ్యం...ఏమి పర్వాలేదు...

  • @suryakumaripenmetsa6835
    @suryakumaripenmetsa6835 3 роки тому

    Sir Ghantasalagari Kutumbamunu marachipolemu makuchala Abhinandan🙏🙏

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 3 роки тому

    రత్నకుమారు గారి ఆకాలమరణం ఎంతో బాధిస్తోంది.

  • @saieswari2900
    @saieswari2900 3 роки тому

    We miss u sir. I like u very much

  • @kumarchalla3354
    @kumarchalla3354 3 роки тому +1

    జై ఘంటసాల వెంకటేశ్వర

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 3 роки тому +1

    Om Shanthi 🕉

  • @nagamuralil6496
    @nagamuralil6496 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 3 роки тому +1

    RIP sir🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏👏👏

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 3 роки тому

    🙏 🙏

  • @Sravanammk
    @Sravanammk 3 роки тому

    Om shanthihi🙏

  • @prathyushareddy8727
    @prathyushareddy8727 3 роки тому +1

    RIP SIR🙏🏻🙏🏻🙏🏻

  • @shivajibodducherla4832
    @shivajibodducherla4832 3 роки тому

    om shanthi sir

  • @ravikumarnaidu3756
    @ravikumarnaidu3756 3 роки тому +1

    Rip sir

  • @lakshmimaddula7385
    @lakshmimaddula7385 3 роки тому

    🙏🙏🙏RIP

  • @Shekar148
    @Shekar148 3 роки тому +1

    RIP sir.

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 3 роки тому +1

    Rip🙏

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому

    Rip SIR

  • @prasadaraodasari3605
    @prasadaraodasari3605 3 роки тому +1

    Swargapraptirasru

  • @madhuri1086
    @madhuri1086 3 роки тому +1

    How did he die...

  • @krishnamurthy524
    @krishnamurthy524 3 роки тому

    RIP

  • @sateeshy6415
    @sateeshy6415 3 роки тому

    Anchor acted in Gangatho rambabu serial episode 10 . Very funny

  • @kollisunitha3681
    @kollisunitha3681 3 роки тому

    Gumtasala gari vuru mavuru vakkate chowtapalli adhi memu gurvumga cheppu kuntamu maavurelu aayana vigrahum vundhi

  • @achari100
    @achari100 3 роки тому +1

    Waste anchor

  • @NarasimhaRaochintapalli
    @NarasimhaRaochintapalli 3 роки тому +1

    రత్న కుమార్ గారు....
    మిమ్మల్ని కలిసి..
    మీతో పాటు... రెండు ప్రోగ్రాములు.,చెయ్యటం...
    నా దృష్టిలో ఒక అదృష్టం...
    ఈ జన్మ లో గుర్తు ఉంచుకుంటాను.
    మీ అకాల మరణం... అశనీపాతం🙏🙏

  • @byreddysunilreddy6714
    @byreddysunilreddy6714 3 роки тому +1

    RIP sir 🙏🙏🙏🙏

  • @neerajakurimilla3249
    @neerajakurimilla3249 3 роки тому

    RIP Sir

  • @ganeshnaidu2064
    @ganeshnaidu2064 3 роки тому

    Rip sir

  • @hariprakash7043
    @hariprakash7043 3 роки тому

    Rip 🙏

  • @ramyareddy980
    @ramyareddy980 3 роки тому

    Rip

  • @sujathammaaddanki4090
    @sujathammaaddanki4090 3 роки тому

    RIP sir

  • @krishnakanthipammi7751
    @krishnakanthipammi7751 3 роки тому

    RIP SIR

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 роки тому

    RIP Sir

  • @venkateshvadagam1029
    @venkateshvadagam1029 3 роки тому

    RIP sir

  • @kotalakshmibhramaramba8012
    @kotalakshmibhramaramba8012 3 роки тому

    RIP sir

  • @komalnathkosanam921
    @komalnathkosanam921 3 роки тому

    RIP sir

  • @kadarivishnuprasad7558
    @kadarivishnuprasad7558 3 роки тому

    RIP sir