Versatile Artist .. Good Human Being

Поділитися
Вставка
  • Опубліковано 9 кві 2023
  • #Raogopalarao #Teluguoldactors #Teluguvillains #telugublockbustermovies
    Versatile Artist .. Good Human Being
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 28

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +14

    విలక్షణమైన గొంతు, గొంతులోని గాంభీర్యాన్ని మొట్ట మొదటిసారిగా చూసింది రావు గోపాలరావు గారులోనే. అరుదైన మంచి నటులు. వీరు నటించిన ముత్యాల ముగ్గు సినిమాల డైలాగులు మా చిన్నప్పుడు ఎక్కువుగా వినేవాళ్ళం.

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +3

    నాకు చాలా బాగా నచ్చిన విలన్ గోపాలరావు గారు, ఇలాంటి నటుడు మళ్ళీ పుట‌్ట‌డు,ఆయనకు ఆయనే సాటి

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Рік тому +3

    అద్భుత నటులు శ్రీ రావు గోపాలరావు గారు

  • @raghavababa585
    @raghavababa585 Рік тому +2

    Great people. I met him once. What ever you said are true. Very nice gentleman. Thanks. 🙏

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 Рік тому +1

    A very matured and highly potential actor.. he's Bollywood Amrish Puri of our telegu industry..

  • @lawjwab
    @lawjwab Рік тому +5

    రావు గోపాలరావు, విలక్షణ సలక్షన నటులు. వారికి వారే సాటి. గొంతులో జీర, గాంభీర్యం. విలన్ పాత్ర వేసినా దాంట్లో ఒక కొత్తదనం ఆయనకే సాధ్యం అయింది. ఒక విచిత్రమైన పాత్ర, గోపాలరావు గారు ఒక సైంటిస్ట్ ఆయనకి జోడీ గా మంజుల గారు, హీరో కృష్ణ, అద్భుతమైన సినిమా పేరు గురుతు రావడం లేదు. ఏదేమైనా రావు గోపాలరావు గారు అద్భుత నటులు. వెండి వెన్నెలకీ ధన్యవాదాలు 🙏

  • @sirishagodina2527
    @sirishagodina2527 Рік тому

    Gr8 actor

  • @venkatnidamanuri1428
    @venkatnidamanuri1428 Рік тому

    Good artist

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому +1

    🙏🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому

    🤩😍🥰

  • @gowrishankar2182
    @gowrishankar2182 Рік тому

    Legendary Artist. RAO GOPALA RAO. Dailoge King.

  • @prasunamb8777
    @prasunamb8777 Рік тому

    Gang leeder lo డైలాగ్స్ సూపర్

  • @PanchangamnarashimaSastr-op9oy

    Manchi natudu raogopalrao

  • @apparaom3856
    @apparaom3856 Рік тому +1

    నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ గండరగండడు రావు గోపాల్ రావు గారు కూతురిని రాజనాల గారు పాడు చేయబోతుంటే కాంతారావు గారు వచ్చి రక్షిస్తారు

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому +2

    Sir manchi ga cheeparu alage Manjula gurinchi chepandi please

  • @cricketvibes5950
    @cricketvibes5950 Рік тому

    Rao gopal Rao gari video pettandi

  • @satyavanigorthi7905
    @satyavanigorthi7905 Рік тому

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @shaikjanibasha1922
    @shaikjanibasha1922 Рік тому

    Telugu old actre anji gadu, meenakumari vari gurinchi video pettandi sir.

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +1

    యాంకర్ గారు కొన్ని మాటలలో తప్పులు దొర్లాయి. ఒకసారి చూసుకోండి.

  • @padmashre6081
    @padmashre6081 Рік тому +3

    రావు గోపాలరావు గారి కి సంతానం లేదనీ,వారి సోదరుని పిల్లలనే తన పిల్లలుగా ఆదరించారనీ ,రావు రమేశ్ గారు కూడా వారి సోదరుని సంతానమే అనీ విన్నాను. మీరేమో వారికి ముగ్గురు పిల్లలనీ,రావు రమేశ్ గారు వారి కుమారుడనీ చెప్తున్నారు. ఏది నిజం?