Mangli | Rajayogi | యోగి తత్వం |Na Gurudu | Malki Dasu | Isha

Поділитися
Вставка
  • Опубліковано 31 бер 2021
  • Mangli | Rajayogi | యోగి తత్వం | Malki Dasu | Isha
    #Mangli #Rajayogi #Isha #MalkiDasu #TeluguTatvalu #MangliTatvalu
    ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాసు పూర్వికులది నెల్లూరు జిల్లా. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానీయుల్లో ఆయన ఒకరు. బ్రహ్మంగారి జీవితచరిత్రను హరికథగా మలచుకొని సంచారజీవితం సాగిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో మహదేవుని పేటలో స్థిరపడ్డారు. ‘మహానందాశ్రమం’ నెలకొల్పి అనేక తత్వాలు బోధనలు చేశారు. మల్కిదాసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. 1985 జనవరి 7వతేదీన మల్కిదాసు మహాసమాధి చెందారు. ఆయన రచించిన తత్వ రచనలు, కీర్తనలను ఆయన శిష్యులు ప్రచారంలోకి తీసుకువచ్చి 1988లో ముద్రణచేశారు.
    Presents: శిvaaణి మాటూరి
    Literature: Sri Malkidas Garu
    Director: Damu Reddy
    Singer: Mangli
    Music: Baji
    DOP: Tirupathi
    Editor: Uday Kumbham
    Asst Editor: Ashok Karri
    Poster: Mittu Aretty
    DI: Sanjeev (Rainbow Post)
    Coordinator: Azhar shek
    Special Thanks:
    Ram Miryala
    Ganga Reddy (Mothe)
    Dolak Shiva
    ………..
    Costumes - Samatha Choudary
    Makeup & Hair -Mask Makeup Sairaj
    ……..
    Audio Credits
    Recording : Baji Studieo
    Winds: Srinivas
    Violin: Sandilya
    Rhythms, Programming, Final Mixing : Baji

КОМЕНТАРІ • 2,8 тис.

  • @BiggBoss_360
    @BiggBoss_360 3 роки тому +87

    ఏం అనాలో అర్ధం కావటంలేదు.
    అంత గొప్పగా ఉంది అక్క
    ఆ పరమ శివుడు అషిసులు ఎప్పుడు వుటవి మీకు.

  • @chilakamadhuri5206
    @chilakamadhuri5206 3 роки тому +38

    ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది....నిజంగా మీ గాత్రంలో యెదొ మాధుర్యం ఉందీ...👌🙏🙏🙏🙌🙌🙌

  • @RangaSwamy-zc7wn
    @RangaSwamy-zc7wn 2 роки тому +14

    ఈ పాట ను పాడిన మీకు జన్మధాన్యం అయింది విన మా జన్మధాన్యం అయింది tq mangli అక్క

  • @balajibssb
    @balajibssb 2 роки тому +27

    అచల సిద్దాంతాన్ని అధ్బుతమైన గానంతో ఆవిష్కరించారు...
    ఓం శ్రీ గురుభ్యోనమః

    • @vijaybhaskarreddy123
      @vijaybhaskarreddy123 Рік тому

      అచల సిద్ధాంతాన్ని అద్భుతమైన గానంతో ఆవిష్కరించారు ఓం శ్రీ గురుభ్యోన్నమః

    • @pallavimedia5058
      @pallavimedia5058 Рік тому

      Avunu andi. Maadi kuda achala sampradayame

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 роки тому +28

    Great song
    ఆధియోగి దగ్గర పాడారు ఈ పాట చాలా great🙏🙏🙏.

  • @sontoshkumarcommercefacult6839
    @sontoshkumarcommercefacult6839 3 роки тому +41

    ఈ పాట శివరాత్రి రోజు విన్నప్పుడు చాలా నచ్చింది నీ గొంతులో ఏదో ఒక మేజిక్ ఉంది మoగ్లి అక్క

  • @arjunbala6265
    @arjunbala6265 Рік тому +18

    I am from Singapore🇸🇬 I dont understand Telugu.But this song is my Soul's Thalattu.
    Thank you Mangli.🙂
    You are an Angel🙏🙏🙏

    • @doddirajesh1642
      @doddirajesh1642 8 місяців тому +2

      😂🎉

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 8 місяців тому +1

      Telugu formed with tamil &sanskrit .The people mostly inetrested in sanskrit and God divine and loves music.

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 6 місяців тому +1

      If you know Sanskrit you may undresstand Telugu .out of T.N Indians don't worry about Sanskrit like thamils .samskrit still lives .not died as d people telling .

  • @jagadeshchary9911
    @jagadeshchary9911 Рік тому +2

    Super akka new bajana song my heart taching. Vaastavam sweet voice excellent song.

  • @sagarh5238
    @sagarh5238 3 роки тому +70

    I'm from karnataka I understand telugu little bit but simply the shiva song is great ans superb. After hearing this, Lord shiva will bless us all for sure. I'm very much pleased to hear this. Thank you mangli madam..!!

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 3 роки тому +18

    అన్ని పాటలు పాడింది వేరు ఈ తత్వం పాడింది ఇది నిజమైన గురుబోధ సూపర్ మంగ్లీ సూపర్🎤🥥🍉👌🏼👌🏼👍🙏

  • @lavudiyaashok9516
    @lavudiyaashok9516 2 роки тому +5

    Mangli garu meeru super ane vallu oka like

  • @k.rajashekar4840
    @k.rajashekar4840 Рік тому +2

    మంగ్లీ గారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారీ తత్వాలను కూడ పాడలనీ కోరుకుంటున్నాను👌 🙏

  • @nenobaatasari5661
    @nenobaatasari5661 3 роки тому +31

    వినసొంపైన మాటలు పలికె.....నీ నోట
    మనసులో అలసట కోల్పోయె ......ఈ పూట
    నా దేహం ఎందుకో ఆకలి మరిచీ.... పరుగులాట
    ఈ నా మది పొందే యోగి తత్త్వం కై.......వెతుకులట

  • @humanisamofbharath2685
    @humanisamofbharath2685 3 роки тому +468

    ఆ గాత్రంలో యోగితత్వం...పలికింది
    నా మనసులో తన్మయత్వం ...మెదిలింది సిస్టర్..మంగ్లీ ...సూపర్

    • @m.venkatesh1977
      @m.venkatesh1977 3 роки тому +3

      Super 👍

    • @eshwarnaidu.4684
      @eshwarnaidu.4684 3 роки тому +1

      హాయ్

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 2 роки тому +1

      nice comment

    • @poojarisahadave1433
      @poojarisahadave1433 2 роки тому +1

      Hl

    • @veereshd3629
      @veereshd3629 2 роки тому

      @@m.venkatesh1977 grwupoeiwitpwitwuwwwwuww2iwiwiwi2iwwi2www2p2u2wwwuwyiiwwwwi2w2piw22wuwuwwwyiiwiwwiyiwwiiwiwiwiwiwiwiwiwiwiiwuwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwiwiwiwwyiiwiwiwiwiwiiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwuwiwiiwiwiwiwiwiwiwiwiiiwiwiwiwiwiiwiwiwiwiwiiwiwiwiwwwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiywiwiwiwiwiwiwiwiwiwwiiiwuwiwiwiwuwiwiwuwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwuiiwiwiwiwiwiwiiwiwiwiwiwiwuwiwiwiwiwiwiwiwuwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwiywiwiiwiwiwiwiwuwiwiwiwuwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwiwwiwiwiwwiwiwwi2i2i2iwi2iwiwiwi2i2iw22uw2iwi2wi2w222www82iwiwwtiw2

  • @bindhuvonti1235
    @bindhuvonti1235 2 роки тому +5

    మంగ్లీ గారు మీరు ఇలాంటి పాటలు ఎక్కడున్నా వెతికి మా కోసం ఇలా తీసుకువచ్చి పాడగలరు అని కోరుతున్నాము
    జై గురుదేవ్ 🙏

  • @manishakamineni9571
    @manishakamineni9571 3 роки тому +123

    మహమ్మదీయులు ఐన మలీక్ సాహెబ్(మల్కి దాసు) గారు రాసిన పాట.
    భగవంతుడు అన్న భావనని ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో ఈ మహానుభావుడు.

  • @krishnaloyapally7615
    @krishnaloyapally7615 3 роки тому +5

    గొప్ప గాత్రం గలిగిన నువ్వు తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వపడుతున్నాం... నీ గొంతులో ఏ మహిమ ఉందో కానీ నీ పాటలతో మమ్మల్ని మైమరపిస్తున్నవు🙏🙏🙏🙏

  • @danduutteshwar2368
    @danduutteshwar2368 3 роки тому +40

    SUPER CAMERA ANGLES 👌👌👌👌

  • @vasundharakurra2671
    @vasundharakurra2671 3 роки тому +20

    Andhrapradesh is blessed to have a classic singer like you mangli garu❤️

  • @bhashamonivishnu5356
    @bhashamonivishnu5356 Рік тому +4

    Mi voice mass songs ke set ithadhi anukunam kani ilanti bhakthi songs ki kuda excellent

  • @ranveerbagoji
    @ranveerbagoji 3 роки тому +53

    అక్కయ్య మీరు చాలా బాగా పాడారు ముఖ్యంగా ఆ పరమశివుడు పైన చాలా అనుభూతికి లోనయ్యారు ధన్యవాదాలు మీకు

  • @trinanjanchatterjee9877
    @trinanjanchatterjee9877 3 роки тому +44

    I'm from Bengal and I still love this song.
    Great song.... beautifully sung by Mangli...

    • @pavan21216
      @pavan21216 2 роки тому +1

      Lyrics are so depth.

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 8 місяців тому +1

      Mangli Not a Brahmin . Not belonging to great music familis . Belonging to a telugu tribal Caste . Too small village.. Too poor ? and Small village family. g am from TN.

  • @rsundeep85
    @rsundeep85 2 роки тому +16

    🙏🙏🙏Touch your feet Akka for singing these beautiful devotional songs at Isha On Maha Shivaratri.. That day, all songs of you are legendry..
    Please continue this seva for other Sanathana Gods, Goddess ...🙏🙏🙏
    God Bless You Akka 🙏🙏🙏

  • @jvs114
    @jvs114 10 місяців тому +3

    మంగ్లి గొంతు ఆమె అందమైన స్వారం చాలా బాగుంది.
    సూపర్

  • @ShivaKumar-hh5xf
    @ShivaKumar-hh5xf 3 роки тому +46

    పాట చిత్రీకరణ మా వికారాబాద్ లో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @keerthikavinashgumpena9560
    @keerthikavinashgumpena9560 3 роки тому +38

    How people dislike .. please encourage great talent ...She is a hardworker❤️🙏🏼🙏🏼🙏🏼

  • @m.shekharm.shekhar7509
    @m.shekharm.shekhar7509 5 днів тому

    మల్కిదాసుగారి చెప్పిన తత్వము చాలా బాగా పాడారు...శుభం.

  • @venkateshwarasharma8320
    @venkateshwarasharma8320 3 роки тому +7

    ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అనుకోలేదు మీకు 🙏🙏🙏🙏 మంచి తత్వం

  • @ramkumar5945
    @ramkumar5945 3 роки тому +12

    Mangli Fans Coimbatore Tamilnadu

  • @chanduchandana4424
    @chanduchandana4424 2 роки тому +4

    Super song 😘😘
    Your voice super mangli Garu 😍😍😍😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 2 роки тому +3

    నిజమైన యోగి లా పరవశించి పడుతున్న మీ తత్వానికి పరవశించి పోయాను.మీకు మీరే సాటి. మీ గాత్రానికి పరమ గురవే భక్తితో ఆస్వాదించాడు.భగవంతుడు నీకు మంచి అవకాశాలు కల్పించాలని ఆశిస్తున్నాను.

  • @Veer_0369
    @Veer_0369 3 роки тому +36

    Divinely voice .... let the lord shiva bless you abundantly and plz keep singing shiva songs forever....you are above all the singers I heard till date Mangali garu....all the best for your future and hoping for many more divinely songs from you.

  • @oxygenkiran9807
    @oxygenkiran9807 3 роки тому +86

    I'm KIRAN mangli Madam you're growing banjara society to high level l Love your all song's. Please reply for my feedback Madam. From karnataka

  • @shashikalashashikala4112
    @shashikalashashikala4112 Рік тому +8

    I am from Karnataka. I can't understand the language. But when I hear this song I feel soo emotion and later I am crying. One of my favourite song 😁😁

  • @srinichennareddy
    @srinichennareddy 3 роки тому +32

    నా గురుడు నన్నింకా యోగీగమ్మనెనే యోగీగమ్మనె రాజా యోగీగమ్మనెనే....(2)
    నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే...
    నా గురుడు నన్నింకా త్యాగీగమ్మనెనే....త్యాగీగమ్మనెనే.... జ్ఞానీగమ్మనెనే..
    చరణం 1:
    మొట్టామొదటా నీవు పుట్టాలదనెనే…
    మొట్టామొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టూగిట్టులులేని బట్టాబయలనెనే...
    నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే
    చరణం 2 :
    మూలామించుక లేని కీలెరుగు మనెనే...
    మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే...
    నా గురుడు నన్నింకా యోగిగమ్మనెనే.....యోగీగమ్మనెనే....త్యాగీగమ్మనెనే…
    చరణం 3:
    మాయాలేని చోటు మరుగెరుగుమనెనే....
    మాయాలేని చోటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే..
    నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే...
    చరణం 4:
    ఉన్నావిన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
    ఉన్నావిన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగావలెననే...
    నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే...
    చరణం 5:
    మాటాలయమయ్యేటి చోటెరుగుమనెనే...
    మాటాలయమయ్యేటి చోటెరుగుమనెనే...మాట మహదేవుపేట మలికిదాసనెనే…
    నా గురుడు నన్నింకా యోగిగమ్మనెనే.....యోగీగమ్మనెనే....త్యాగీగమ్మనెనే
    త్యాగీగమ్మనెనే…యోగిగమ్మనెనే...యోగీగమ్మనెనే...త్యాగీగమ్మనెనే…
    యోగీగమ్మనెనే...భోగీగమ్మనెనే...జ్ఞానీగమ్మనెనే..(3)

  • @rajumodiofficial4675
    @rajumodiofficial4675 3 роки тому +46

    The best song of the year award should be given to mangli akka for this song

  • @bellamkondaventananarashim8478
    @bellamkondaventananarashim8478 3 роки тому +5

    Mangli మీ గాత్రం లో మేజిక్ ఉంది
    మీ గాత్రం విన్నచో నిజంగా పరమ శివుని
    ఆకారం జ్యోతి రూపంలో కనుల ముందు ప్రత్యక్షం అవుతోంది తెలియని అనుభూతిని ఆస్వాదిస్తూ ఉన్నా
    ధన్యవాదాలు మంగ్లీ🌹
    🙏🙏🙏ఓం నమఃశివాయ🙏🙏🙏🙏

  • @Crazy_boy_vivek_01
    @Crazy_boy_vivek_01 10 місяців тому +3

    Iam Telangana super song akka

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 роки тому +2

    👍magli veri veri veri supar singing parpamens

  • @vvcreativeshow7576
    @vvcreativeshow7576 3 роки тому +7

    మన ఏనుకటి తాతలు పెదమనుషుల పాటలను మీరు బయటకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషం మంగ్లీ గారు. ఈ పాటలు వింటుంటే. మా తాత గారి అన్నయ్య మా పెద్ద తాత గుర్తుకు వచ్చాడు.

  • @jyothimln
    @jyothimln 3 роки тому +47

    Mangli garu, this bhajan was the best of all in Isha Sivaratri performances. Thanks for bringing this back in your channel

  • @freeflow814
    @freeflow814 2 роки тому +6

    Language not understand but I never listen such type of pure voice...your voice touches deep inside the heart ❤️... While listening I felt I wr in another world, which is world of Devine... For few seconds I feel that, time stopped when song finished...

  • @chanduchandana4424
    @chanduchandana4424 2 роки тому +2

    Super😍😍

  • @devotionalvideo8499
    @devotionalvideo8499 3 роки тому +28

    I from maharashtra but I don't understand telugu but i feel song by voice of legendary singer Mangliji .Jai sevalal❤️.

    • @Kumail_12
      @Kumail_12 3 роки тому +1

      😂😂😂

    • @apjabdulkalamfoundationwar7921
      @apjabdulkalamfoundationwar7921 3 роки тому +1

      उत्कृष्ट भाऊ

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 8 місяців тому +1

      😢😅 we too. g am thamil. gt u know Sanskrit some what u Can understand Telegu . Mangili took Telugu one Step for ward. She is a Hindu . It was a famous divine telegu Song. written 150 yrs ago. By Yogi Malki dass ,

  • @messi_edits1802
    @messi_edits1802 3 роки тому +123

    can't understand a words but The voice melting the mind in devotion...I am from Tamil Nadu.. Music has no languages.. unique voice mangli...

    • @suriyakumars2631
      @suriyakumars2631 3 роки тому +5

      From Tamilnadu ❤️...

    • @baluabcdefgh25
      @baluabcdefgh25 3 роки тому +15

      Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammane raaja Yogi Gammanene "2"
      Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Bhogi Gammanene
      Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammanene Tyaagi Gammanene
      Yogi Gammanene Tyaagi Gammanene Yogi Gammanene Tyaagi Gammanene
      "My Guru asked me to become a Yogi(One who practices yoga and yoga philosophy ), Bhogi(One who is a pleasure seeker) and Tyaagi(One who can sacrifice selflessly)"
      Motta modata neevu putta ledanane "2"
      Puttu gittu lu leni batta bayalanene
      Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammanene Gnani Gammanene
      "My Guru told me that you are not the one born first in this world, both birth and death are worldly aspects and known to all"
      Moolaminchuka leni keelurugumanene"2"
      Kaala kalamulella kalla jagamanane
      Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Tyagi Gammanene
      "My Guru told me to identify the essence of the souce and there is no source without a conjunction(joint), Seek the truth that prevails whole world"
      Maaya leni chotu marugerugumanane"2"
      Marugurerithe neevu thirigiravanane
      Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammanene Tyagi Gammanene Tyagi Gammanene
      "My guru told me that everything you see is delusion and if you try to perceive the delusion you can not come out of it"
      Anna vinnadi gannadi sunna cheyumanane"2"
      Sunna Jesiyu daani enna bodanane
      Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Bhogi Gammanene
      "My guru told me to leave everything that you have seen and heard it "
      Maatalayamayyeti Choterugu manane"2"
      Maata mahadevupeta maliki dasanane
      Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Bhogi Gammanene
      "My Guru told me to find an ashram that makes you conscious and purify your thoughts"

    • @sugansuganmohan3348
      @sugansuganmohan3348 3 роки тому +1

      Me also

    • @divineecstasy8149
      @divineecstasy8149 3 роки тому +2

      @@baluabcdefgh25 Thank you.

    • @rajipandranki3239
      @rajipandranki3239 2 роки тому +1

      @@suriyakumars2631 9

  • @venknnababu788
    @venknnababu788 2 роки тому +2

    మంగ్లీ గారుమీరుచాలా బాగున్నారు చాలా చాలా బాగా పాడారు

  • @illurusuresh6637
    @illurusuresh6637 Рік тому +11

    మల్కి దాసు ఈ పాటను రచించి దానికి రూపం ఇచ్చారు మంగ్లీ ఈ పాట పాడి దానికి ప్రానం పోసింది ❤

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 7 місяців тому +1

      அவர் தெலுங்கு மொழிக்கும் பக்திக்கும் இந்திய ஆன்மிகத்திற்கும் உயிர் கொடுத்து உள்ளார் .பல ஆண்டுகள்s கழித்தும்.மல்கி தாஸ் இன்னும் உயிரோடு இருக்கிறார் malki thass still living with US.

  • @pallekalam-9630
    @pallekalam-9630 3 роки тому +22

    మేము భజనలో పాడుకునే గురు తత్వ గీతం నీ నోట మధురం ఇలాంటి ఇంకెన్నో పాటలతో మా ముందుకు రావాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి 🚩🇮🇳🙏

  • @mevsrikanth963
    @mevsrikanth963 3 роки тому +25

    సంగీత సరస్వతికి ప్రతి రూపం నీవేనమ్మ...
    సప్త స్వరాలను ఏక తాటిగా నీ కంఠం లో బందించావమ్మ..

  • @simoneuzbazur
    @simoneuzbazur Рік тому +20

    I am from Italy, I don't know what the song say but her voice is so strong, Vibrant and Energetic that I don't need to know the meaning of the song, it resonate strongly within me, this is real magic! 🙏💗🙏

    • @vaddeashanna656
      @vaddeashanna656 Рік тому +3

    • @bhanuprathapreddy9410
      @bhanuprathapreddy9410 9 місяців тому +2

      She was singing the essence of life beyond physical death...sourced from ancient Hindu scripts.

    • @simoneuzbazur
      @simoneuzbazur 9 місяців тому

      @@bhanuprathapreddy9410 Thank you so much! 🙏🕉🙏

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 7 місяців тому +2

      Same. Iam in thamil.s.India .Maganetic melody by mangli .She not brlongs to the great Indian musicsl /cini families.From a rural village from telengana .s. India.

    • @simoneuzbazur
      @simoneuzbazur 7 місяців тому +1

      ​@@alagappansockalingam8699 Yes absolutely stunning vocals and melody!!

  • @motivationworld2645
    @motivationworld2645 3 роки тому +20

    Special thanks for this song in respected of Yogi's Gurus 🙏🙏

  • @omom7834
    @omom7834 3 роки тому +253

    మంగ్లీ గారి గొంతుకి తొలుత తెలుగు వారే పులకరిస్తే, ఇప్పుడు మొత్తం దక్షిణ భారతావని పులకరిస్తోంది.. మంగ్లీ అక్క నీ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉంది.. నీ పాట విని అప్పుడప్పుడూ నన్ను నేనే మైమరచిపోతున్నా అంటే అతిశయోక్తి కాదు...
    అక్క మీరు ఏ పాట పాడినా ఆ పాటకే కొత్త అందాలను అలదినట్టు ఉంది...
    పాటకే అందం వస్తుంది...
    బెరుకు గా పాడినా,
    చిరునవ్వుతో పాడినా,
    చిందేస్తూ పాడినా, ప్రేమ పాటలు పాడినా,
    జానపద పాటల పాడినా, చలనచిత్ర పాటలు పాడినా, అసలు ఏ పాటలు పాడినా ఆ పాటకే వన్నె తెచ్చే గొంతు అక్క...
    తెలుగు భాష లో ఉన్న తీయని తేట నీ గాత్రాన వినిపిస్తుంది అక్క..... ఏదేమైనా మా అందరీ మనసులను గెలుచుకున్నావు... మా అందరికీ ఎంతో మక్కువ అయినా మంగ్లీ అక్కకు వందనాలు..... ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhanuyadavab7532
    @bhanuyadavab7532 3 роки тому +66

    మల్కిదాసు గారి పాటలు ఇంకా మీరు పాడాలని ఆ జగన్నాదుని కోరుకుంటున్న🙏🙏🙏.

  • @ekusumakar
    @ekusumakar 2 роки тому +170

    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే
    యోగి గమ్మనే రాజా… యోగి గమ్మనెనే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే
    యోగి గమ్మనే రాజా… యోగి గమ్మనెనే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    నా గురుడు నన్నింకా… త్యాగి గమ్మనెనే
    త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే
    మొట్టమొదట నీవు పుట్టలేదనెనే
    మొట్టమొదట నీవు పుట్టలేదనెనే
    పుట్టు గిట్టులు లేని బట్టబయలనెనే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    మూలమించుకలేని కీలెరుగుమనెనే
    మూలమించుకలేని కీలెరుగుమనెనే
    కాలా కాలములెల్ల కల్ల జగమనెనే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే
    యోగి గమ్మనెనే… త్యాగి గమ్మనెనే
    మాయలేనిచోట మరుగెరుగుమనెనే
    మాయలేనిచోట మరుగెరుగుమనెనే
    మరుగునెరిగితే నీవు తిరిగి రావననే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    ఉన్నా విన్నదిగన్నది సున్నా జేయుమనెనే
    ఉన్నా విన్నదిగన్నది సున్నా జేయుమనెనే
    సున్నజేసియు దాని ఎన్నాగా వలెననే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    మాటా లయమయ్యేటి చోటెరుగు మనెనే
    మాటా లయమయ్యేటి చోటెరుగు మనెనే
    మాటా మహాదేవుపేట మలికీ దాసనేనే
    నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే
    యోగి గమ్మనెనే… త్యాగి గమ్మనెనే
    త్యాగి గమ్మనెనే… యోగి గమ్మనెనే
    భోగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే
    యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే
    త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే .......chakkati tatva geetam

    • @prasadladi7430
      @prasadladi7430 2 роки тому +2

      Very beautiful message

    • @dayakar3934
      @dayakar3934 2 роки тому +1

      చాలా అద్భుతంగా రాసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏

    • @gurumahadeva7202
      @gurumahadeva7202 2 роки тому

      Super mangli Lord shiva poured nectar in your throat sis

    • @nageswararaokodali8601
      @nageswararaokodali8601 Рік тому

      You're great bro

    • @kotagirijagadeesh118
      @kotagirijagadeesh118 Рік тому +1

      Super

  • @bneelakantam4916
    @bneelakantam4916 2 роки тому +1

    మంగ్లీ అక్క ఏ పాట పాడిన సరే చాలా చాలా బాగుంటుంది ఇది బెస్ట్ సాంగ్స్

  • @Singer.manigms
    @Singer.manigms 3 роки тому +8

    చాలా గొప్ప తత్వాన్ని రచించారు మల్కిదాస్ గారు ఇలాంటి రచనలు జన బాహుళ్యం పొందాలి.దీనికోసం మీకృషి అద్భుతం బాజి గారు మీ ట్యూన్స్ కూడా అద్భుతం నమస్కారం.

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 3 роки тому +46

    సూపర్ అక్క వినసొంపుగా ఉంది, అద్భుతంగా పాడారు 🙏 అక్క సూపర్ వాయిస్

  • @chandramohan1176
    @chandramohan1176 2 роки тому +1

    Sister Mangli ji chala baaga paadi andarini meppinchavu....,,

  • @muralikrishnan56
    @muralikrishnan56 Рік тому

    Excellent mangli garu very nice Bhajan nice voice very nice 👍👍👍 music and album

  • @luckyram2434
    @luckyram2434 3 роки тому +6

    ఈ పాట వింటూ ఉంటే అలా రోజంతా వినాలని అనిపిస్తుంది... నిన్నటి నుంచి వింటూనే ఉన్నా.. Superb mesmerising voice... 💖🎷🎶☑️☑️☑️☑️

  • @manoharm8794
    @manoharm8794 3 роки тому +4

    పాట అద్భుతం, లిరిక్స్ అద్భుతం, ఈ రెంటిని మించి మంగ్లీ చెల్లిని అద్భుతంగా చూపించిన కెమెరామెన్ వీటిని మించిన సంగీతం, వీటన్నిటినీ మించిన అద్భుత గానం మంగ్లీ కే సొంతం

  • @murugamurugan3741
    @murugamurugan3741 4 місяці тому +1

    Very good mangli garu God bless you

  • @babumeda3205
    @babumeda3205 2 роки тому +1

    💎Akka me voice ki fans'ayyamu.. Karnataka vallamu..💥

  • @gnanignanesh1084
    @gnanignanesh1084 3 роки тому +45

    అంత గొప్పదైన మా గ్రామం( మహాదేవునిపేట ) లో పుట్టిన వ్యక్తి గా నేను గర్వపడుతున్నాను. Thank you so much మంగ్లీ sister

    • @mamcreations7210
      @mamcreations7210 3 роки тому +2

      Mahadevunipeta ante bijinapalli pakkana untadi kada

    • @akbars315
      @akbars315 3 роки тому +8

      అవును బిజినేపల్లి దగ్గర ఉన్న మహాదేవుని పేట గ్రామంలో శివాలయం దగ్గర ఉంది మల్కీదాసు గారి ఆశ్రమం...... నేను వారి మనుమడిని ఇప్పుడు మేము మహబూబ్ నగర్ లో ఉన్నాం

    • @palaparthiganesh2376
      @palaparthiganesh2376 3 роки тому

      也要

    • @pavan21216
      @pavan21216 2 роки тому +1

      @@akbars315 you should feel proud of your grandpa..

    • @ba_aman_insaan
      @ba_aman_insaan 2 роки тому

      @@akbars315 అస్సలాము అలైకుం భాయ్ మాషా అల్లాహ్

  • @harryharry5121
    @harryharry5121 3 роки тому +83

    Am waiting for this..am a big fan of Maangli after seeing mahasivaratri 2021..lord shiva inside you maangli...lord shiva bless you 🙏🙏🙏 loves from Tamilnadu 🙌🙌🙌HARA HARA MAHADEV 🙏🔥🔥🔥

    • @slavarodu1644
      @slavarodu1644 3 роки тому +1

      Same! HAR HAR MAHADEV🙏🙏🙏🔥🔥🔥

    • @purnas5880
      @purnas5880 2 роки тому +1

      om namashivaya🙏🙏🌷🌷🌻🌻

  • @kamarajkamaraj3702
    @kamarajkamaraj3702 3 роки тому +18

    ஆந்திர மாநிலத்திற்கு பெருமைசேர்கும்காணக்குயில் பாடகி ம௩்கல்கியை ஆண்டவனை வேண்டி வாழ்துகின்றேன்

  • @vickramrajt1636
    @vickramrajt1636 2 роки тому +8

    I can feel the divine in her voice even I don't understand the language... Her voice is pushing me to the divine mode...

  • @ajaymicrosculptures7364
    @ajaymicrosculptures7364 3 роки тому +72

    అద్భుతంగా ఉంది పాట ఆ పరమశివుడు కూడ మీగొంతు విని పర్వహించి పోతాడు.
    మీకు అభినందనలు మంగ్లీ గారు

  • @team_noob-op757
    @team_noob-op757 3 роки тому +31

    I am not Karnataka league but like you mangli mam jai sevalal🙏❤ love from Maharashtra

    • @karthik-vy8gw
      @karthik-vy8gw 3 роки тому +5

      हे तेलुगू भाषा आहे
      मंगली तेलुगू गायीका आहे

  • @nimmagaddarajeswararao5141
    @nimmagaddarajeswararao5141 3 роки тому +2

    What a voice MANGLI,,,highly invisible and so sweet soothing singing,,,its absolutely rare vocal sound and its a god gifted voice to MANGLI and MANGLI IS god gifted to MUSIC LOVERS,,,,SHE WILL REACH MUCH MORE HEIGHTS WITHOUT ANY DOUBT ,,,GOD BLESS HER,,,, THANKS FOR CRU OF THIS SONG ,,🙏🙏🙏🙏👍👍👍👍

  • @ravichandran8441
    @ravichandran8441 2 роки тому +6

    I didn't understand that meaning, but i feel the spiritual and Lord siva's soul full things. Lord Siva gives you long live, great full voice.

  • @chaitanyabhoyar8181
    @chaitanyabhoyar8181 3 роки тому +11

    A big fan of ur since ur performance at Isha Mahashivratri 2021 🙏🙏🙏
    Lord Shiva bless u forever and thank u for singing such a wonderful Bhajan ❣️

  • @jaganindhanapalli2068
    @jaganindhanapalli2068 3 роки тому +7

    మంగ్లీ గారు చాలా బాగా ఉంది పాట
    థాంక్యూ అండి 🙋‍♂️💐🤝👍👍👌👌👌

  • @user-ey1qu3jv5y
    @user-ey1qu3jv5y 6 місяців тому +2

    Super song ❤

  • @gopinaths9385
    @gopinaths9385 Рік тому +6

    Dear mangli with your voice and song isha is glitering

  • @leenapremgadde2166
    @leenapremgadde2166 3 роки тому +10

    The expression and feel that she showed during the performance on sivaratri is so natural...
    She has beautiful voice.i hope she gets recignised even more now... good.luck.

  • @srinivasputnala198
    @srinivasputnala198 3 роки тому +6

    పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది...సూపర్ మంగ్లి గారు...ఈ లవ్ ur voice

  • @shakubhadra9857
    @shakubhadra9857 Рік тому +2

    Supar song..

  • @manvithasri802
    @manvithasri802 2 роки тому

    👌👌👌👌👌. Song. Akka. Elamti. Songs. Mareno. Padalani. Akka. Meeru . Me. Voice. 👌

  • @blackoutdevilashes3979
    @blackoutdevilashes3979 3 роки тому +87

    I am tamilian..I can't understand your language but I enjoy to see everytime..can you sing one tamil song sister..

  • @usharaninarayanavanam6417
    @usharaninarayanavanam6417 3 роки тому +20

    Your voice has magical and miracle melody hat's off to you 🙏🙏🙏

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 3 роки тому

    Pichhi paatalu paadataniki chalamandi vunnaru meru entha manchi patalu enkapadli👏👏👏🙏🙏

  • @greatman8537
    @greatman8537 2 роки тому

    E song appadiki EVERGREEN ga undipotundi in MANGLI's career.

  • @akhinivivlogs4752
    @akhinivivlogs4752 3 роки тому +5

    మొదటి సారి నేను ఒక పాట ని ఇన్ని సార్లు విన్నది, మంగ్లి గారు మీరు ఇంతక ముందు పాడిన పాటలు అన్నింటికంటే ఈ పాట లో మీ గాత్రం చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది ఇంతకముందు మీరు పాడిన పాటలకు నేను అభిమానిని ఈ పాట విన్నాక మీకు అభిమానిని అయ్యాను, మీరు ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అని కోరుకుంటున్నాను ❤️❤️❤️

  • @AKPRSR
    @AKPRSR 3 роки тому +17

    Love from Tamil Nadu ❤️... What a amazing voice Mangli...

  • @edellisampath8396
    @edellisampath8396 2 роки тому

    Mangli garu mi voice lo edoo magic vundii superb 😍😍

  • @officialdjmunna3608
    @officialdjmunna3608 3 роки тому +2

    Hii im marathi language boy but i love mangliji your voice i really really love your voice... And my favorite song jagamnta nile... Mahadeo song... Or aapka song look khupch sunder.... I love you mangliji

  • @malleshbathka6281
    @malleshbathka6281 3 роки тому +4

    Mangli gaaru చాలా బాగపడిండ్రు ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 3 роки тому +5

    మంగ్లీ పాట వింటుంటే ఆ శివయ్య మన ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది 🙏 ఆ భగవంతుడు మంగ్లీకి ఇంత మంచి స్వరం ఇచ్చాడు,,,మంగ్లీ చాలా అదృష్టవంతురాలు 👍

  • @vsvrvenkat8194
    @vsvrvenkat8194 Місяць тому

    అలాగే ఎడ్ల రామదాసు గారి సాంగ్స్ కూడా ఒక సారి చూడవలిసిధిగా కోరుతున్నాం

  • @merugukarunakerreddy5175
    @merugukarunakerreddy5175 2 роки тому

    Nee vayasu amiti nuvu pade pata anti fantastic sister😍👌👌👍

  • @vishnu_creations.123
    @vishnu_creations.123 3 роки тому +7

    MANGLI అక్క నీ గాత్రం తో ఏ పాట పాడినా సూపర్ హిట్స్ అక్క once again thanks అక్క for giving best song akka MANGLI అక్క nee pata విననిధే nidra పట్టదు నువ్వు పాడినా ప్రతి పాట సూపర్ హిట్ అక్క

  • @smilysrikanth3208
    @smilysrikanth3208 3 роки тому +10

    ఈ పాట నాకేమీ అర్థం కాలేదు కానీ నీ గొంతు స్వరం మాత్రం చాలా బాగా నచ్చింది mangli అక్క సూపర్.....

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 Рік тому +2

    Excellent song

  • @santhoshcharan6636
    @santhoshcharan6636 2 роки тому +8

    Addicted To Her Voice 😍💖

  • @ramunaiduk657
    @ramunaiduk657 3 роки тому +176

    మతం మారుతున్న వారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అక్క.ఎంత గొప్పగా భగవంతుడు పాటలు paadutunnaro. జై శివ

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 роки тому +3

    🙏🙏 wonderful song 💕💕 యోగి తత్వం గురించి చాలా చక్కగా పాడారు మంగ్లీ గారు 🙏🙏

  • @vithalacharya1233
    @vithalacharya1233 2 роки тому

    Chaala adbutamaga paadyaru mangaligaru, danyavaadamulu,
    Swaramlo maaduryam undi,
    Vairagyam undali ani, naa abiprayam matram, dayachesi evvaru tappuga bavinchakandi, manishi jeevitam lo elagundali ani telupe paata 🙏🙏

  • @biyalarevathi3065
    @biyalarevathi3065 2 роки тому

    Super ga padaru sister.. song vinnantha sepu madhilo Cheppaleni pulakintha...👌👌

  • @keerthi4967
    @keerthi4967 3 роки тому +8

    I listened this song on Mahashivathri...become so addicted to this..thx for making this.. literally getting tears..what a song