నా సినిమాకు వచ్చిన డబ్బు లో 5 కోట్లు ఇస్తున్న : పవన్ కళ్యాణ్ || Pawan Kalyan || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • నా సినిమాకు వచ్చిన డబ్బు లో 5 కోట్లు ఇస్తున్న : పవన్ కళ్యాణ్ || Pawan Kalyan || ABN Telugu

КОМЕНТАРІ • 763

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 2 роки тому +249

    Great లీడర్ సర్ మీరు. కష్టపడి సంపాదించిన రూపాయిని ఇచ్చే ధైర్యం, తెగువా ఈ ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఎవరికైనా ఉంటే ఒక్కరి పెరు చెప్పండి. వీరినా మనం అందలం ఎక్కించుకుంది.

    • @devadulauma7889
      @devadulauma7889 2 роки тому

      AVUNU MARI EYANA PEDDA PUNEEETH RAJKUMAR MARI CENIMA FIELD KI VACCHI ANTHA MANDI RYTHULNI ADUKUNNADO CHEPPALI ELECTION BISCUTS ANI RYTHULA KI TELUSU DABBULU TISUKUNTARU VOTE MATRAM YCP KE VESTARU.....👍👍👍

    • @praveenkumarpraveen5369
      @praveenkumarpraveen5369 2 роки тому

      Qq

    • @kumarp8480
      @kumarp8480 2 роки тому +1

      ఇప్పుడు ఇచ్చేది, ఎమ్మెల్యే కావడానికి, ఎమ్మెల్యే అయ్యాక, ఇప్పుడు ఇచ్చిన దానికి వేలరెట్లు దోచుకోవడానికి

    • @mutyalanaidudamuroutu2520
      @mutyalanaidudamuroutu2520 2 роки тому +8

      @@kumarp8480 మీ మూర్ఖత్వం ఎప్పటికి మారదు. ఇప్పుడు ఉన్న నాయకుల రాజకీయ ప్రవేశం ముందు చరిత్ర చూసి చెప్పండి. వారి సేవా గుణం, త్యాగాలు. అప్పుడు పవన్ గారు కూడా అలానే అని అనుకుండాము.

    • @abhiram6303
      @abhiram6303 2 роки тому +2

      @@kumarp8480 epudu unna paristhithilo think chaye bro ina entha chapina meru mararu

  • @rrrrrr1513
    @rrrrrr1513 2 роки тому +63

    కష్టార్జితాన్ని ఇవ్వాలంటే దమ్ము ఉండాలి. ఆ కెపాసిటీ మెగాస్టార్ ఫ్యామిలీ సొంతం.ఈ రాష్ట్రానికి మనిషి రూపంలో ఉన్న దేవుడు పవన్కళ్యాణ్

    • @vasuchowdary1191
      @vasuchowdary1191 2 роки тому

      Abbo baga chepavu, 3 pellillu chesukovalanna pk la dammundali

    • @rrrrrr1513
      @rrrrrr1513 2 роки тому

      మీ వాడిలా ఒక పెళ్లి చెసుకుని లాడ్జిల్లో మరో పది మందితో గడిపితే సరిపోతుందా. డివోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. కస్టర్జితాన్ని ఇచ్చే దమ్ము మెగాస్టార్ ఫ్యామిలీదే. మీలా కుళ్ళు రాజకీయాలు చేయటం అలవాటు లేదు అండి.

  • @subash9863
    @subash9863 2 роки тому +309

    కష్టపడి సంపాదించిన సొంత డబ్బు కోట్ల రూపాయల జనాల కోసం విరాళాలు ఇచ్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్

    • @narayanadonthala8957
      @narayanadonthala8957 2 роки тому +9

      జై జనసేన జై పవన్ కళ్యాణ్

    • @ramjigampa8882
      @ramjigampa8882 2 роки тому +8

      Yes 100/: true

    • @akshaypradeep4522
      @akshaypradeep4522 2 роки тому +5

      CAST and money elections lo janalaki kallu moosukupothai bro PK gari value telidu chala mandhiki adhe problem

    • @gkiran7640
      @gkiran7640 2 роки тому +1

      Mahesh babu nijamaina humanity vunna vyakthi oka organization petti pillala jivithalu bagu chesthunadu

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      బ్లాక్ టిక్కెట్ డబ్బు

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 2 роки тому +231

    సొంత అన్న దమ్ముడే కష్టం లో ఉంటే లక్ష రూపాయలు ఇవ్వని రోజులు ఇవ్వి అటువంటిది ఇన్ని కుటుంబాలకి బరోసా ఇవ్వడం ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమె సాధ్యం జై జనాసెన

    • @murthypvs2957
      @murthypvs2957 2 роки тому

      33000 ఎకరాలు ఇచ్చిన రైతులు కనబడలే మీకు. అప్పనంగా ప్రజల దగ్గర సొమ్ముల్లో 5 కోట్లు ఇచ్చాడని వళ్ళు మరిచి పొగిడేస్తున్నారు.
      33000 ఎకరాలు ఇచ్చిన రైతులు కనబడలేదా ఆ పావలాగాడికీ వాడి తుప్పాస్ ఫేన్స్ కీ

    • @m38926
      @m38926 2 роки тому +8

      ఒక్కో రూపాయి లెక్కింపు చూసుకునే జనాలు ఉన్నారు అటువంటిది 5కోట్లు అంటే చాలా విలువైనది.అందుకే డబ్బు కాదు పవన్ అన్నయ్య మనసు చాలా గొప్పది.

    • @atoz2470
      @atoz2470 2 роки тому +4

      Pspk

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      బ్లాక్ టిక్కెట్ ల డబ్బేగా

    • @varalaxmi4154
      @varalaxmi4154 2 роки тому +2

      @@kumarP-du7gc black money jalaga kottese 1 lakshlu kotlu appulu prajalu sommu kottese gaja donga daggara vunnayi adagandi iasthademu😀😀😁😁🤣🤔

  • @giriputrudu981
    @giriputrudu981 2 роки тому +255

    కలియుగ కర్ణుడు 🔥✊
    మన పవన్ కళ్యాణ్ గారు ✊

    • @devadulauma7889
      @devadulauma7889 2 роки тому

      ME LANTI VALLU UNDA BATTE ANNI VELA KOTLU SAMPADICHADU...ELECTION VOTES KOSAM ECCHADU ENNI SAMSARLLO APPUDU ECCHADU .CBN DIRECTION LO ACTION CHESTUNNADU UNCLE

    • @radhapilla8610
      @radhapilla8610 2 роки тому +8

      Kani Karnudiki jarigina anyayam mana Pavan Kalyan gariki jaraga kunda mana aayushi kuda posukuni nindu nurellu prajalaki seva cheyyalani korika

    • @urb3361
      @urb3361 2 роки тому

      Aaa karnuni legane eena chuttukda antha kauravule.. Mari intha manchithanam rajakiyallo paniki radu bhaiyya.. kasta swartham penchukovali apude ayana chuttu unnavala injalu telsukogaladu.. Andrni manchollu anknte ela..

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      5 కోట్లు ఇస్తే కర్ణుడా?

    • @pinkupsycho8934
      @pinkupsycho8934 2 роки тому +3

      @@kumarP-du7gc nuv evvara mi cm ni farmers ki amaina cheymanui

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 2 роки тому +80

    మంచి కార్యక్రమం సార్... కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా&పరామర్శ వారికి... ధైర్యం.... జై జనసేన

  • @user-ram1893
    @user-ram1893 2 роки тому +193

    ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన రైతులు గురించి ఆలోచన చేసి వాళ్లకు విరాళం ప్రకటించారు మీకు మా అభినందనలు

    • @devadulauma7889
      @devadulauma7889 2 роки тому

      ABBA CHAAA EYANA OKA PUNEETH RAJKUMAR MARI 😅😅😅😅😅

    • @user-ram1893
      @user-ram1893 2 роки тому +8

      @@devadulauma7889 మంచి చేవాళ్ళను చూసి ఎగతాళి చేస్తారు అదే పదిమంది కడుపు కోటేవాలను ఎన్కరేజ్ మింట్ చేస్తారు అంతే మీరు ఇలా కనిచేయండి

    • @dreamias1008
      @dreamias1008 2 роки тому +2

      @@devadulauma7889 mee esu reddy emi ichaadu

    • @katariprashanth3632
      @katariprashanth3632 2 роки тому +3

      @@user-ram1893 crt bro

    • @user-ram1893
      @user-ram1893 2 роки тому

      @@dreamias1008 సూపర్ బ్రో కరెక్ట్ గా చెప్పారు మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చనిపోయిన రైతు కుటుంబాలకు తన సొంత డబ్బుల్లో నుంచి కనీసం వంద రూపాయలైనా ఇచ్చాడా

  • @giriputrudu981
    @giriputrudu981 2 роки тому +89

    పవన్ కళ్యాణ్ గారు
    True leader 🔥✊

  • @harishtalaribugganipalle1735
    @harishtalaribugganipalle1735 2 роки тому +146

    ఈసారి ఓటు వేసేటప్పుడు గడిచిన 4 లేదా 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అని గుర్తు చేసుకోవాలి . ఉచిత పథకాలు కోసం ఓట్లు వేయకండి

    • @devadulauma7889
      @devadulauma7889 2 роки тому

      AVUNAAA...CENIMA VALLA KI CBN DIRECTION LO ACTION CHESE VALLA KI VEYYALA PRAJALA KI TELUSULE NUVVU CHEPITE VESIRU.😅😅😅

    • @sreeraam7229
      @sreeraam7229 2 роки тому

      @@devadulauma7889 haha neku monthly mushti vastundanukunta.. mem vese mushti teesunoma.. mushti biddallaraa

    • @cvsenormadrejodida8746
      @cvsenormadrejodida8746 2 роки тому +1

      @@devadulauma7889 Eyntha ayina Modi kallu, Babai Thala andharu pattu koleyru ga ! 😂 50% Scam - 50% Votes

    • @PRADEEP80065
      @PRADEEP80065 2 роки тому +1

      @@devadulauma7889 siggu unda raa

    • @raghav3556
      @raghav3556 2 роки тому

      ​@@devadulauma7889 nv intlo kali ga pani pata lekunda vunduntav kachitamga

  • @Govind-fq8hc
    @Govind-fq8hc 2 роки тому +28

    కన్నా తల్లిదండ్రులకు అన్నం పెట్టని ఈ రోజుల్లో సాటి రైతులకుటుంబాలకు సహాయం చేసే మీ ఆలోచనకు హ్యాట్సాఫ్ సార్ జై జనసేన జై పవన్కళ్యాణ్ జై హింద్

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      ఇదిరా దానం, సాయం అంటే

  • @balaramsheru6219
    @balaramsheru6219 2 роки тому +16

    మీ మంచి తనానికి హద్దులు ఉండవా పవన్ కళ్యాణ్ గారు...మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి పాలన అవినీతి లేని రాజకీయాలు రావాలి అని కోరుకుంటున్న..ప్రజలు ఆలోచించి మంచి వారిని ఎన్నుకోవాలి మార్పు కోసం ఎన్నుకోవాలి

  • @sakechinnaobulesh7354
    @sakechinnaobulesh7354 2 роки тому +25

    మీరు నిజంగా గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు రాజకీయలో ఉండాలి పాలనా మారాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @Vinay-world
    @Vinay-world 2 роки тому +47

    Wonderfull great real Lider 🔥👌👏👏. 5 రూపాయలు దానం చేయని రోజులు ఇవి ఇంకా దోచుకోవాలని చుసే రోజులలో మీరు 5కోట్ల రూపాయిలు అంటే మాములు విషయం కాదు సార్.🙏🙏🙏😢. మిమల్ని అపార్ధం చేసుకున్నాను సార్.... చాలా బాగా చెప్పారు 😢😢🙏

    • @aadhyakitchen4082
      @aadhyakitchen4082 2 роки тому

      Sir kasta padina dabu pawan sir de

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      భోగిచ్చాడులే పోరా 5 కోట్లు

    • @Vinay-world
      @Vinay-world 2 роки тому +1

      @@kumarP-du7gc నీ లాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు కాబ్బటి ap ఇంకా దిగజారిపోయింది రా బాబు..

  • @abhiram7807
    @abhiram7807 2 роки тому +10

    నీ లాంటి వ్యక్తి ఈ ఆంధ్రదేశానికి చాలా అవసరం. నిజంగా మీరు చాలా అత్యుత్తమ వ్యక్తుల్లో మీరు స్థిరస్థాయిగా ప్రజలు హృదయాల్లో ఉండిపోతారు. మీరు చాలా గ్రేట్

  • @ashokdaggubati1480
    @ashokdaggubati1480 2 роки тому +156

    మీరు ఇలా సౌమ్యంగా మాట్లాడండి అందరూ అర్ధం చేసుకుంటారు... ఆవేశం తగ్గించి SUBJECT మాట్లాడండి సార్... NEXT మీరే C .M గా మిమ్మల్ని చూడాలి అనుకుంటే?

    • @A1420-f1m
      @A1420-f1m 2 роки тому +9

      Yadavalu chese paniki vollu mandipothunte ela coolga mataladali bro.

    • @bhagavang1720
      @bhagavang1720 2 роки тому

      నిజమే అన్నా

    • @KJD578
      @KJD578 2 роки тому

      It's auditorium meeting the way of talking difference between outside and inside

    • @andlurisankararao1153
      @andlurisankararao1153 2 роки тому

      Nv me ammake puttale

    • @devadulauma7889
      @devadulauma7889 2 роки тому

      @@A1420-f1m ALAGAAAAA..EYANA PEDDA DESODDARAKUDU MARI UDDARICHESTADU.... VALLA ANNAYYA GARU UDDARICHESARU EYANA UDDARISTARU.....

  • @jsp2083
    @jsp2083 2 роки тому +16

    CM, పదవి, అధికారం లేకున్నా సొంత సంపాదన నుండీ white money 5 కోట్లు మరణించిన రైతు కుటుంబాల కోసం ఇవ్వటం అనేదే ఎంతో మంచి మనసున్న పవన్ గారికే సాధ్యం.. ఇలాంటి మంచి మనిషి CM అవ్వాలి. అయితే ప్రజలు సంతోషం గా ఉంటారు..నిజాయితీ కల నాయకుడికి ప్రజలు పట్టం కట్టాలి..

  • @venkateshsayagonda7836
    @venkateshsayagonda7836 2 роки тому +284

    ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకుంటున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.....

    • @murthypvs2957
      @murthypvs2957 2 роки тому +1

      ఆ జలగ కూడా ఇలాగే ఇచ్చాడు మహా మేత గాడు చచ్చినపుడు.

    • @anilkumarsurada4461
      @anilkumarsurada4461 2 роки тому +1

      @@murthypvs2957 ఎవరు?

    • @venkateshsayagonda7836
      @venkateshsayagonda7836 2 роки тому

      @@murthypvs2957 పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో 500 మందికి ఆత్మహత్య చేసుకున్నా కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు.

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      ఎమ్మెల్యే పోస్ట్ కోసం!

    • @satishdevara7591
      @satishdevara7591 2 роки тому

      @@kumarP-du7gc Ara aripuka mi jagan gadu adhi kuda evvatledhu kadha ra eduvu alaage 🤣

  • @mkrao6447
    @mkrao6447 2 роки тому +61

    విరాళాలు ఇచ్చారని పొగడ్తలతో సరిపెట్టోద్దు, ఎలక్షన్స్ సమయం లో వోట్ వేసి గెలిపించండి, ఇంకా బాగు చేస్తాడు....
    ఇట్లు,
    సామాన్యుడు

    • @madhurajugameyt4494
      @madhurajugameyt4494 2 роки тому +1

      Avunu anna ❤️❤️

    • @upender.n2353
      @upender.n2353 2 роки тому

      Yes brother...

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      ప్రజలు వాడికి వందల కోట్లు ఇస్తున్నారు, ప్రజలే అసలైన కర్ణులు, శిబి చక్రవర్తులు

    • @muppasaniprasad1718
      @muppasaniprasad1718 2 роки тому

      @@kumarP-du7gc ఏమీ అనుకోవద్దు బ్రదర్, నీకు అభినందించటం రాదు.

  • @seetalarao3768
    @seetalarao3768 2 роки тому +83

    Great leader ,great contribution

  • @RajaK-zf5ri
    @RajaK-zf5ri 2 роки тому +5

    పవన్ కళ్యాణ్ గారు కి వందనములు మీ సమయస్ఫూర్తి శాంతియుత నిస్వార్థమైన మాటలు ధన చేయూత నివ్వడం తెలుగునేల కు ఒక గర్వకారణం.మీరు ఓక పని చేయాలి చేస్తార sir.నేను నిస్వార్థంగా చెప్తున్నా sir 🙏

  • @srinujangapally8026
    @srinujangapally8026 2 роки тому +80

    గ్రేట్ జాబ్ పవన్ కళ్యాణ్ అన్నగారు

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 роки тому +63

    జై జవాన్🙏
    జై కిసాన్🤝
    జై పవన్ ✊

  • @drsurya777
    @drsurya777 2 роки тому +36

    Well said Pavan Kalyan garu
    Great leader with Great thoughts

  • @sarasatya78
    @sarasatya78 2 роки тому +14

    Jai... power Star Garu
    మీలాంటి మంచి మనుషులు ఎవ్వరు ఉండరు సర్
    మీరు 100year's హ్యాపీగా ఉండాలి

    • @ramakrishnamolli6875
      @ramakrishnamolli6875 2 роки тому +1

      Waiting power cm ga chustham

    • @kumarP-du7gc
      @kumarP-du7gc 2 роки тому

      అబ్బా........

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 2 роки тому

      @@kumarP-du7gc evvaru dobberu ra abba antunnavu.... Mundhu nunda.... Venka nunda.... Ycheepi lu.... Chesara..... Super ga 🔊sound estunnavu ra pawanna py @ kullunnoda. P....

  • @juvalljuvall5232
    @juvalljuvall5232 2 роки тому +37

    Super sir meru Baga chaparu sir meru legend Jai janasena Jai janasena 👌✊💪💐💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @venkataramana5058
    @venkataramana5058 2 роки тому +16

    మీరు చెప్పింది నిజమే , రెండు ఎకరాల చిన్న రైతు రాజకీయల్లో కి ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడో తెలియదు . మీడియాను , వ్యవస్థలను మేనేజ్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు . మీరు అలాకాకుండా ప్రజలను పల్లకీ ఎక్కిస్తాను అంటున్నారు చాలా మంచిది .

  • @ravigshan
    @ravigshan 2 роки тому +24

    కలి యుగ కర్ణ జయహో this is our slogan for our 2024 CM

  • @sricharanvelicheti6219
    @sricharanvelicheti6219 2 роки тому +50

    Sir you are true leader .. but my only worry is people will be more interested to take 1000 Rs during election.. I wish one day people will realise … Jai hind

  • @shikeayesha7830
    @shikeayesha7830 2 роки тому +8

    అన్న నీ రుణం ఎమ్ ఇచ్చి తీర్చుకుంటారు అన్న గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshayyappa6097
    @sureshayyappa6097 2 роки тому +25

    మన దేశ రైతు పట్ల ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఈ దీనినే రాజకీయ కోణం గా దయచేసి చోటు వద్దు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటే కాదు ప్రతి రాష్ట్రంలో రైతు కి అండగా ఉండాలి..... ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు ప్రోత్సహించండి మీరు కూడా ...🙏🙏🙏🙏🙏

  • @jagananna6572
    @jagananna6572 2 роки тому +4

    Super sir ,,, Thank you so much 🙏🙏🙏

  • @sathibabu1017
    @sathibabu1017 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️జై జనసేన మీరు అలాగైనా సీఎం సీట్ లో కూర్చువాలి సార్,,,,,,,

  • @bandaruramakrishna5020
    @bandaruramakrishna5020 2 роки тому +15

    ఈ ప్రజలకి 5కోట్లు కాదు 100కోట్లు ఇచ్చినా... ఎలక్షన్ అప్పుడు ఎవడు 1000 ఇస్తే వాడికే ఓటు వేస్తారు. సంస్కార హీనులు. హాయిగా ఒక్క సినిమా చేసుకొని కోట్లు తీసుకొని రాజా లైఫ్ ఎంజాయ్ చెయ్యి స్వామి.

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 2 роки тому

      Ala anaku sodhara...... Manchi Nayakunni Andhra pradesh miss AVUTHUNDHI..... E KASTALU manchi pani ki vuntai metrama.... Venakadu gu pawanna veyyanivva kandi.....

  • @kondalvolga5736
    @kondalvolga5736 2 роки тому +15

    పదవి లేకపోయినా ప్రజల కోసం ఇంత చేస్తున్నావ్ అన్నా నువ్వు చాలా గ్రేట్ జై జెనసేన 🚩🚩🚩🚩ఇంకా ఈ 420జగన్ గాని నమ్ముకుంటే చిప్ప చేతులో పట్టుకొని తిరగండి మీసావు సావండి

  • @pm....8496
    @pm....8496 2 роки тому +22

    మీలాంటి నాయకుడు మా తెలంగాణ లో లేడు

  • @mallannamallesh6670
    @mallannamallesh6670 2 роки тому +10

    అన్న నీకు మంచి చేయడం తప్ప వేరే అలాచనులు లేవు నీకు జై జనసేన

  • @siripandu7270
    @siripandu7270 2 роки тому +28

    Super sir jai janasena

  • @mohammadumar2613
    @mohammadumar2613 2 роки тому +27

    Assalamualaikum, BROTHER YOUR ARE THE REAL LEADER, VICTORY FOR FIRST STEP, NO MORE PAYMENT FOR VOTES, THIS IS ENOUGH INSHALLAH YOU'RE GOING TO SUCCESS

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому +51

    ఇలా మీ సహాయం పరోక్షంగా ఎన్నోసార్లు ఇచ్చిన,,, కృతజ్ఞత భావం ఎంత మందిలో ఉంటుంది ,,,
    సరైన సమయానికి చేతిలో పెట్టకపోతే ఎలా ఓడిస్తారు అనుభవం ఉన్నది కదా సార్

    • @asceticloner642
      @asceticloner642 2 роки тому

      Kapulu karanallu kaliste Kakulu egarav anta. Patha kalapu sametha

  • @saibabu9836
    @saibabu9836 2 роки тому +24

    ధన్య వాదాలు సార్

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 2 роки тому +34

    Jai janasana 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rajeshraj-sk8nn
    @rajeshraj-sk8nn 2 роки тому +19

    Please vote for him and make farmers alive..

  • @shaikrafi8957
    @shaikrafi8957 2 роки тому +12

    నువ్వు దేవుడివి స్వామి 🙏🙏🙏🙏🙏

  • @srinivassunkara2859
    @srinivassunkara2859 2 роки тому +31

    Jai janasena

  • @tarakasrinivas1005
    @tarakasrinivas1005 2 роки тому +15

    Jai Jensenaa jai pawankalyan sir great job 🙏🙏🙏🙏🙏🔯🔯🔯🔯🔯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @devabangarubabu5088
    @devabangarubabu5088 2 роки тому +9

    Great donation sir 👏 Pawan always hero

  • @devallanellore
    @devallanellore 2 роки тому +8

    That is pawan అన్న ✊️✊️✊️🙏
    ఇప్పటికి అయిన.....ABN అర్ధం చేసుకొని నిజాయతి గల నాయకుడు గురించి చూపించు చేతనైయితే లేదా ఛానల్ మూసేయి 🙏🙏🙏
    జై జనసేన ✊️జై పవన్ అన్న 🔥జై హింద్ 🙏

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 роки тому +20

    Next AP CM Pawan Kalyan garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @topwhizz5064
    @topwhizz5064 2 роки тому +10

    Pavan garu nenu YCP fan but i welcome your decision on farmer families, i appreciate you sir🙏🏻🙏🏻🙏🏻💐💐💐

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 2 роки тому

      Meku manchi chedu lu thelusu..... Andhuke manchi pani ni GRAHENCHARU..... Thank you very much.. ....
      .

  • @mohanbanoth6871
    @mohanbanoth6871 2 роки тому +5

    దాన ధర్మాలు చేస్తే పార్టీ ని నడపడం కష్టం అవుతుంది.
    డబ్బు పొదుపు చేయండి sir
    I like pspk గారూ

  • @textmartmadhu1234
    @textmartmadhu1234 2 роки тому +24

    Jai power star

  • @jsp2083
    @jsp2083 2 роки тому +9

    పవన్ ని ఏదో రకం గా degrade చేసే pay tm batch ఏమి అంటారంటే, పవన్ జుట్టు పైకి ఎగరాస్తాడేంటి, ఆవేశం గా మాట్లాడతాడేంటి..అని..
    అదే సీనియర్ NTR ఆవేశం గా మాట్లాడినప్పుడు, జనాలను ప్రభావితం చేసినప్పుడు శభాష్ అన్నారు.. ఇప్పుడు కేవలం పవన్ ని విమర్శించటానికి రకరకాల జిమ్మిక్కులు చూస్తూ ఉన్నాం.. అసలు పవన్ గారి నిజాయితీ, మంచి మనసును చూడండి..

  • @peyyalasaikumar3388
    @peyyalasaikumar3388 2 роки тому +25

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ ❤️🙏✊

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 роки тому +23

    Jai janasena 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nagendrathageeru2154
      @nagendrathageeru2154 2 роки тому +1

      JaiJanasena 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gbr9615
    @gbr9615 2 роки тому +4

    శ్రీ పవన్ కళ్యాణ్ గొప్ప మనసున్న మంచిమనిషి. APప్రజలకు ఒక ఆశా కిరణం. జవాన్ ని కిసాన్ ని ప్రేమించే నాయకుడు. ఆయనకు సర్వశుభాలు కలగాలని, ఆయన అనుకున్నది జరగాలి అని కోరుకుంటున్నాను.

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 роки тому +16

    Jai janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 2 роки тому +5

    We support always Pawan kalyan garu Jai Janasena ❤

  • @vamshikrishnachowdhari6237
    @vamshikrishnachowdhari6237 2 роки тому +27

    Jai Janasena

  • @santhoshkaparapu9577
    @santhoshkaparapu9577 2 роки тому +7

    రూపాయి కర్చుపెట్టలంటే 100 సార్లు ఆలోచించే రోజులు ఇవి. అలాంటిది 5 కోట్లు ఇస్తున్నారు. సూపర్ పవన్ గారు. ఇలాంటి మంచి పనులు చేస్తే మళ్ళీ మూవీ టికెట్ తగ్గించేస్తాదేమో ap govt

  • @F3withRaj
    @F3withRaj 2 роки тому +4

    Great human being..... 🙏 dhandalu saami..... Live long sir

  • @muppasaniprasad1718
    @muppasaniprasad1718 2 роки тому +5

    మీరు నిజంగా నిజంగా చాలా చాలా గొప్ప మనసున్న మనిషి సార్.

  • @NaveenKumar-fs9hc
    @NaveenKumar-fs9hc 2 роки тому +4

    Great job జై జనసేన✊✊✊✊

  • @vahaidali9716
    @vahaidali9716 2 роки тому +11

    Great Pawan Kalyan garu

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 2 роки тому +4

    hatts off to you. long live sir.

  • @ukkuturivenkatesh2826
    @ukkuturivenkatesh2826 2 роки тому +12

    Jai Jena sena...Jai Pawan Kalyan... We want see janasena cader in every village in Andhra Pradesh...

  • @gagansaimpu3382
    @gagansaimpu3382 2 роки тому +7

    మాదేవుడు నువ్వెనాయ్యా ప్రజల కోసం పుట్టావయ్య..

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 роки тому +10

    Wonderful congratulations

  • @Saikunuku2
    @Saikunuku2 2 роки тому +10

    veelayethe andhariki andhela chudandi sir 😰great leader❤️respect farmer💚

  • @subbup1301
    @subbup1301 2 роки тому +8

    Jai janasena✊

  • @srinivassatti8884
    @srinivassatti8884 2 роки тому +6

    Super సొంత పొలం లేని రైతులు చేలా కష్టాలు అనుభవించారు

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 2 роки тому +2

    Great leader in our generation 🙏🙏🙏 jai janasena jai hind ✊✊✊

  • @tirupathinaiduippili2839
    @tirupathinaiduippili2839 2 роки тому +8

    The Greatest person the power⭐⭐⭐

  • @sirajdigitals1111
    @sirajdigitals1111 2 роки тому +6

    ఆ టైటిల్ లో ఏదో తేడా వుంది.... పవన్ ని గొప్పగా చూపాలంటే వీళ్లకు ఒప్పుదు.....

  • @mvnchowdary4248
    @mvnchowdary4248 2 роки тому +2

    Jai pawan kalyan Anna 👌🙏🙏🙏🙏🙏

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 2 роки тому +10

    Jai Ho janasanani

  • @deepikapagala97
    @deepikapagala97 2 роки тому +1

    We respect you sir ramudu ravanudini champadaniki vachinattu u will win over injustice and terrorism going on in Andra if it is jagan or who ever god bless you with all the victory

  • @ManPk72
    @ManPk72 2 роки тому +9

    Great human being

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 роки тому +7

    Next AP CM Pawan Kalyan garu 💐💐💐💐💐💐💐💐💐🙏🙏

  • @giri50420
    @giri50420 2 роки тому +3

    Jai janasena ✊✊✊ jai pawan Kalyan garu 🙏🙏🙏🙏

  • @cvamsikrishna
    @cvamsikrishna 2 роки тому +1

    You have very strong heart sir...! We worship and admire you...! We saw NTR next we can see a torch-bearer....!
    We can see the same as he enacted in movie " Bheemla Nayak".

  • @bhagavang1720
    @bhagavang1720 2 роки тому +11

    మీడియా వాళ్లకు ఇలాంటి మాటలు పట్టవు...... లే......

  • @habeepspk9274
    @habeepspk9274 2 роки тому +4

    Jai janasena ✊🔯 next CM pspk

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 роки тому +8

    Next AP CM Pawan Kalyan garu 💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @diliprao2863
    @diliprao2863 Рік тому

    ఇన్నాళ్లూ కి ABN చానెల్ లో పవన్ కళ్యాణ్ గారి కోసం పాజిటివ్ గా ఒక మంచి న్యూస్ చూస్తున్నాను ..ఇలాగే కొనసాగిస్తే ..సమాజానికి మేలు జరుగుతుంది 🙏 జై జనసేన జై భారత్

  • @santoshreddy7782
    @santoshreddy7782 2 роки тому +7

    We must vote only to Janasena from now. I repeat only to Janasena

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 2 роки тому +6

    కష్టార్జితం లో సంపాదించిన డబ్బు ఇస్తున్నా ఏమి ఇవ్వని వారు విమర్శిస్తున్న వారు ఎలా చూడాలి

  • @ravibabukuddigana9595
    @ravibabukuddigana9595 2 роки тому +5

    Anna meeru great

  • @krishkrish-ui4dx
    @krishkrish-ui4dx 2 роки тому +1

    Challa bhaga chepparu jai janasena

  • @sunnysri3393
    @sunnysri3393 2 роки тому +6

    my vote for janasana 🙏🙏🙏🙏🙏

  • @ukkuturivenkatesh2826
    @ukkuturivenkatesh2826 2 роки тому +8

    Every constituency prediction MLA must visit every home once a six month and record problems give confidence to public salve a problems..

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 роки тому +6

    Next AP CM Pawan Kalyan garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏💐💐🙏💐💐🙏💐💐🙏💐💐🙏💐💐🙏💐💐🙏💐🙏💐💐🙏💐🙏

  • @satishlankalapalli7436
    @satishlankalapalli7436 2 роки тому +6

    Super annaya 🙏

  • @girishkumar591
    @girishkumar591 2 роки тому +1

    Good job andi, vunnadantha now ichesi election time lo emi karchu pettaleru, aa time lo migathavallu money istaru, people appudu yevaru iste vallaki vestaru, life reality telusukoru, everyone just think twice before voting

  • @raninaga4067
    @raninaga4067 2 роки тому +8

    👏👏👏

  • @satyaprasanth8459
    @satyaprasanth8459 2 роки тому +13

    🙏🙏🙏👌

  • @kimudumallesh4698
    @kimudumallesh4698 2 роки тому +4

    Jai jana sena jai pawan kalyan jai hind

  • @venubabu7259
    @venubabu7259 2 роки тому +5

    jai janasena🔥🔥🔥🔥🔥🔥

  • @bajibalaji9853
    @bajibalaji9853 2 роки тому +1

    Thank you so much sir jai janasena

  • @begarisrinivas7483
    @begarisrinivas7483 2 роки тому +1

    Great sir Meru ..jai pk

  • @sunkarasuresh5951
    @sunkarasuresh5951 2 роки тому +2

    Annay meru padavilo vundi vunte bagundi,eado oka diffrence kanapadedi,, me knowledgeable ki,mekunna pattudalaki , vision ki na danyavadalau