Ex MP Undavalli Arun Kumar Sensational Survey | TDP Janasena BJP Alliance | Telugu Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Ex MP Undavalli Arun Kumar Sensational Survey | TDP,Janasena,BJP Alliance | Telugu Popular TV
    #UndavalliArunKumarSurvey #APPolitics #TDP #Janasena YSRCP
    Vundavalli Arun Kumar Interview
    Undavalli Arun Kumar Latest Interview
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

КОМЕНТАРІ • 781

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m 6 місяців тому +97

    మోదీ గారు ఇంకో రెండు పర్యాయాలు ప్రధానిగా ఉండాలి. అప్పుడు గానీ, కాంగ్రెస్ విధ్వంసం నుండి దేశం బయట పడ్తుంది. జై మోధి ❤❤❤

  • @balus0301
    @balus0301 6 місяців тому +132

    He is the best example, how dangerous if the intelligent person has partiality.

  • @manoharraogvk9613
    @manoharraogvk9613 6 місяців тому +36

    కాంగ్రెస్ దాని తోకలు కలిసి ఇప్పటికీ చేసిన ధర్మ విధ్వంసం చాలదా సార్ వారి నిజాయితీ గురించి పిట్టకథ చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు

    • @suneethamyneni5671
      @suneethamyneni5671 6 місяців тому

      D def

    • @subhash8694
      @subhash8694 6 місяців тому +3

      @@suneethamyneni5671not dom he is def వీడు ప్రమాదకరమైన చెవిటి వాడు. మూగ కాదు.😀

    • @sandelamoses9701
      @sandelamoses9701 5 місяців тому

      Entra ni dharmam.. kulagajji.

  • @krvritsourlife5421
    @krvritsourlife5421 6 місяців тому +55

    Sir మీ మాటల్లో జగన్ odipothadane ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మోదీ బీజేపీ మీద బయటికి కనపడని అక్కసు వెళ్లగక్కారు. కానీ మిమ్మల్నీ కూడా మోదీ కాపాడే బాధ్యత తీసుకుంటాడు. మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా మీలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ తాలూకు భావజాలం పోలేదు.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 6 місяців тому +4

      మనస్సాక్షి, నిజాయితీ లేని మనిషులు మాత్రమే ఖాన్ గ్రాస్, కంపులకి బానిసత్వo చేస్తారు కళ్ళ ముందు, ఒక్క స్కామ్, ఒక్క ఉగ్రదాడి కూడా కనిపించలేదు, ఇస్రో, drdo..... సంస్థలునీ ఎంత గణ నీయమైన అభివృద్ధి, సాధించాయి, ప్రపంచంలో భారత్ ఎంత గౌరవ ప్రధమైన స్థానాన్ని పొందింది, క్రైస్తవ మాఫియా ఎంతగా హిందువులని మతం మారుస్తోంది, రామజన్మ భూమి గురించి తప్పుగా మాట్లాడావు నువ్వు చెప్పింది ఒక్కటి కూడా కరెక్ట్ కాదు, సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు దేశం లో ఎక్కువ మంది ప్రజలు సపోర్ట్ చేసిన నాయకుణ్ణి గౌరవించడం కూడా చేతకాదు, మాలాంటి వారి దరిద్రంకొద్ది దిక్కుమాలిన ఖాన్ గ్రాసు కి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు గొప్పోళ్ళు ఇప్పుడు కాదు ఛీ ఛీ నీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం ప్రజలని మోసం చెయ్యలేరు, ఖాన్ గ్రాస్ టైమ్ ఎన్ని ఉగ్రదాడులు జరిగాయి, ఎంతమంది సామాన్యులు చచ్చిపోయారు, నంబీ నారాయణ భారత దేశ ముద్దు బిడ్డ నీ జైల్లో పెట్టి, దేశానికి మీరూ చెయ్యని దుర్మార్గం, విధ్వంసాలు అన్నీ ఇన్ని కావు.

    • @karimullashaik3080
      @karimullashaik3080 6 місяців тому

      ​@@krishnamohanchavali6937పువ్వా మా దాడి ఎలా జరిగిందో 300కిలోల ఆర్డీఏక్స్ ఎలా వచ్చిందో ఇప్పటికీ బైటికి రాలేదు కాంగ్రెస్ ని తిట్టే వెదవలాకొడుకులకు తెలియంది ఏంటంటే ఇప్పుడు 75℅ మంది బిజెపి లో వుంది ఆ ఖాన్ గ్రేస్ వాల్లే

    • @bharatdesam5619
      @bharatdesam5619 6 місяців тому +1

      if he really congress supporter then why would he have soft corner for jagan who started a party against congress in first place

    • @user-rm3vq7yg8j
      @user-rm3vq7yg8j 6 місяців тому

      Vundavalli garu poojya Samkatacharys gurinchi entha chakkaga chepparu naku ade avedana vundi correct opinion ayanadi

    • @sandelamoses9701
      @sandelamoses9701 5 місяців тому

      ​@@krishnamohanchavali6937scams ni bjp legalised scams.

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 6 місяців тому +8

    Top class understanding & knowledge. Great person undavalli garu 🌹

  • @vsnm116
    @vsnm116 6 місяців тому +26

    4 శంకర పీఠాలు, ఇంకో ముఖ్యమైన కంచి పీఠాలలో కేవలం ఒక పీఠానికి చెందిన శంకరాచార్యులే కొంత అభ్యంతరము పెట్టారు. తరువాత వాళ్ళ పీఠంవారు కూడా Modi వల్లే హిందూ ధర్మానికి మేలు జరుగుతోందని కొనియాడారు. మరి ఒక శంకరాచార్యుల వారు సాయబాబాని తీవ్రంగా వ్యతిరేకిస్తే మీలాంటి వారు ఒక్క మాట మాట్లాడలేదు.

    • @ramjeekonchada9841
      @ramjeekonchada9841 6 місяців тому

      ఆయన కాంగ్రేస్ పక్ష వాది. కాంగ్రేస్ ఎంత తప్పు చేసిన అది మంచిదే అనే మేధావి. బిజేపి ఈ దేశాని కి ఎంత మంచి చేసిన, అవి తప్పుడు విధానాలు అని చెప్పి ప్రజలను తప్పు తోవన పెట్టే నాయకుడు

    • @sp3949
      @sp3949 6 місяців тому +1

      @@ramjeekonchada9841😂😂😂 Sare lendra mee oohallo meeru brathkandi 😂😂😂
      Devuni shishyulu Shankaracharyulu gurinche meeru maatladthunnaru? Pichi pattindi meeku…

  • @protectindia4930
    @protectindia4930 6 місяців тому +1

    బీజేపి కి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తు ఉంటే...మంత్రి పదవులు ఇవ్వవలసివస్తుంది. లేదా తమ పార్టీ ఎంపీలకైనా మంత్రి పదవులు ఇవ్వాలి. పొత్తులు ఉండకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి పదవులు ఇవ్వకుండా... ఎలాంటి ఫండ్స్ ఇవ్వకుండా.... ఉన్నా ఇక్కడ అడిగే పార్టీలు లేవు. అన్నీ పార్టీలు బీజేపీ.... 🫢🫢

  • @Gowtam978
    @Gowtam978 6 місяців тому +35

    ఉండవల్లి గారూ, నమస్కారం. ఇన్ని contradictory statements ఎలా ఇస్తారు సార్.

  • @pushpalathajanaki
    @pushpalathajanaki 6 місяців тому +2

    Correct news

  • @saisadhguru7543
    @saisadhguru7543 6 місяців тому +1

    ముండవల్లి జగన్ ది నీ కు బాగా నచ్చింది స్వామీ ఆంధ్రా ప్రజల గురించి కొంచం ఐనా ఆలోచించు నీ స్వార్థం కోసం కాకుండా నీ కు ఓక దండం స్వామీ

  • @narayanaraolopinti8810
    @narayanaraolopinti8810 6 місяців тому +1

    ఉండవల్లి సెక్యూలర్ దేశం లో ఒకప్పుడు కుల ఆధిపత్యం ఉండేది ఇప్పుడు మతం ఆధిపత్యం లో కేంద్రం ఓట్లు కోరుకుంటుంది ప్రెసిడెంటియల్ టైపు అధికారాలు వస్తే రష్యా లో పుతిన్ ను చూస్తున్నాము ఒక సంవత్సరనుండియుద్ధం జరుగుతోంది యుద్ధం వలన ఎవరూ బాగుపడింది లేదు ఆప్పొసిషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నది నిజం మోదీ గారూ అందరూ అనుకున్నంత ప్రేమధికారి కాదు ఆయన మరో సారి ప్రధానమంత్రి అవ్వాలి ఈ ప్రాంతీయ పార్టీ ల ఆధిపత్యం తగ్గాలి జాతీయ స్థాయిలో రెండు లేదా మూడు పార్టీలు స్ట్రాంగ్ ఉండాలి లోపింటి నారాయణ రావు

  • @prasaddesaboina875
    @prasaddesaboina875 6 місяців тому +1

    2019 లో బిజెపి తో వ్యేతిరేకించినప్పుడు కి , ఈ రోజు కి బిజేపి లో యేమీ మార్పు వచ్చిందనీ బిజేపి తో కలుసుకున్నాం అని టిడిపి ప్రజలకు చెప్తుంది. రాష్ట్రానికి యేమీ మేలు చేయడం కోసం నాటి శతృవు తో ఈరోజు కలుస్తున్నారు???

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m 6 місяців тому +25

    మతం మారితే తప్పు లేదు అని ఇంతకు ముందు చెప్పావు. హిందువులు ఈ దేశంలో మైనారిటీ లు అయితే, ఏం జరుగుద్దో మాకు తెలుసు. దేవుని దయతో, బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, హిందువులు ఊపిరి పీల్చుకుని ఉన్నారు. అదే కాంగ్రెస్ వచ్చి ఉంటే, పూర్తిగా నాశనం అయ్యే వాళ్ళము.
    అయ్యా, నువ్వు నీ సేవలు ఇక చాలు. కూర్చుని భజన చేసుకో. పుణ్యం వస్తుంది. కాటికి కాళ్ళు చాపుకుని ఉన్న నువ్వు దయచేసి, దేశాన్ని యువత నీ తప్పు దోవ పట్టించ కుండా, విశ్రాంతి తీసుకో. ఇక నాశనం చేయొద్దు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 6 місяців тому +5

    మనస్సాక్షి, నిజాయితీ లేని మనిషులు మాత్రమే ఖాన్ గ్రాస్, కంపులకి బానిసత్వo చేస్తారు కళ్ళ ముందు, ఒక్క స్కామ్, ఒక్క ఉగ్రదాడి కూడా కనిపించలేదు, ఇస్రో, drdo..... సంస్థలునీ ఎంత గణ నీయమైన అభివృద్ధి, సాధించాయి, ప్రపంచంలో భారత్ ఎంత గౌరవ ప్రధమైన స్థానాన్ని పొందింది, క్రైస్తవ మాఫియా ఎంతగా హిందువులని మతం మారుస్తోంది, రామజన్మ భూమి గురించి తప్పుగా మాట్లాడావు నువ్వు చెప్పింది ఒక్కటి కూడా కరెక్ట్ కాదు, సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు దేశం లో ఎక్కువ మంది ప్రజలు సపోర్ట్ చేసిన నాయకుణ్ణి గౌరవించడం కూడా చేతకాదు, మాలాంటి వారి దరిద్రంకొద్ది దిక్కుమాలిన ఖాన్ గ్రాసు కి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు గొప్పోళ్ళు ఇప్పుడు కాదు ఛీ ఛీ నీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం ప్రజలని మోసం చెయ్యలేరు, ఖాన్ గ్రాస్ టైమ్ ఎన్ని ఉగ్రదాడులు జరిగాయి, ఎంతమంది సామాన్యులు చచ్చిపోయారు, నంబీ నారాయణ భారత దేశ ముద్దు బిడ్డ నీ జైల్లో పెట్టి, దేశానికి మీరూ చెయ్యని దుర్మార్గం, విధ్వంసాలు అన్నీ ఇన్ని కావు.

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 5 місяців тому

    మతానికో చట్టం తప్పు సర్...నమ్మకాలు వ్యక్తిగతం...చట్టం ముందు అందరూ ఒకటే ..మైనారిటీ అనేది దానికి లేదు...హక్కులు, భాద్యతలు అందరికీ ఒక్కటే. సనాతన ధర్మం వినా అన్ని అధర్మాలే

  • @Alr488
    @Alr488 6 місяців тому +5

    I am extremely happy to inform you about rural people... They are really living happy... about this government 🎉. Specially old aged people

  • @gkkraja
    @gkkraja 6 місяців тому +44

    Jayalalitha arrested Jayendra Saraswati and every Indian knows how Congress treated Hinduism since Great Gandhi jee.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 6 місяців тому +4

      If the BJP is any different from Congress, why it support Telugus division and then deny what itself asked for residual AP to treat Telugu Hindus badly.

    • @gkkraja
      @gkkraja 6 місяців тому +6

      @@venkateswarluk5133 both national parties r 2 sides of the same coin. These National parties are least bothered about southern states

    • @Yogendrasastryvenkata
      @Yogendrasastryvenkata 6 місяців тому +4

      What do you mean Congress treatment of Hinduism, it is religion, how could and should a govt treat a religion, its spirit lies in its philosophy and ideals not with govt.

    • @raghuseshapalli4475
      @raghuseshapalli4475 6 місяців тому

      As long as caste exist, there is no Hinduism. BJP is destroying Hindus.

    • @venkatasrinivas4897
      @venkatasrinivas4897 6 місяців тому +2

      Byya JATHIPITHA mahathma gandhiji HINDHU vyathireki kadhu,mana jeevanadi, prapancha santhidhootha,nadichina demudu, manadesanni parama pavanam chesaru, AMAR RAHE BAPUJI.

  • @dasanbabu4548
    @dasanbabu4548 6 місяців тому +1

    మోడి గారు! మరొక సారి అధికారం చేస్తే రాతియుగపు మతోన్మాదం పరిపాలన అమలై హిందూ సంస్థలు బలపడి ప్రపంచమంతట మన భారత దేశం ".........." వలె ప్రమాదం ఎదుర్కొన్నా! ఆశ్చర్య పోనవశరం లేదు అని వివరించిన మీకు కృతజ్ఞతలు !!!

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 5 місяців тому

      ప్రపంచం అబ్రాహామిక్ మతోన్మాదం, అధర్మం నశించాలంటే, సద్దర్మ సంస్థాపన జరగాలంటే. కొన్ని అనివార్యంగా జరగాలి.

  • @shekarmoka1505
    @shekarmoka1505 6 місяців тому +2

    THE GREAT LEADER MR JAGAN MOHAN REDDY WIN THIS 2024ELECTION ALL SEATS PAKKA

  • @chinnimarpukosamcmk9602
    @chinnimarpukosamcmk9602 6 місяців тому

    అరుణ్ కుమార్ కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి వచ్చినవాడు కదా

  • @manoharraogvk9613
    @manoharraogvk9613 6 місяців тому +9

    తమరు హిందూ ధర్మానికి మేలు చేసింది ఏమిటి స్వామి ,స్వామి జీ ల కాళ్ళు మొక్కితే మీరు హిందూ పరిరక్షకులు, తమరు పనిచేసిన పార్టీ హిందూ ధర్మానికి చేసిన ఒక మేలు చెప్పగలరు

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 6 місяців тому

      What help BJP do to Telugu Hindus by supporting Congress in dividing us.

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 6 місяців тому

    చంద్రబాబు నాయుడు బీజేపీ, పవన్ కళ్యాణ్ కలసి పోటీ చేస్తున్నారు. మళ్ళీ బిజెపి తో పొత్తు పెట్టు కోవడం జగన్ ను ఏదుర్కొనే సత్తా తెలుగుదేశం కు వస్తుందని ఆలోచించుతుంది .బిజెపి ఏపి కి ద్రోహం చేసింది .బిజెపి కూటమిని ఓడించాలి.ఏపి లో పార్లమెంటు ఓకటో రెండో గెలవాలి.శాసన సభ్యులు కూడా గెలిపించుకునే బిజెపి ప్రయత్నం .గతంలో చూశాం బిజెపి ఇక్కడ మళ్ళీ మతోన్మాదం రాష్ట్రం లో ప్రమాదం పొంచి ఉంది.

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 6 місяців тому +2

    Good morning sir
    I'm Usha & a common women
    You have well said about India
    Your balanced words are interesting...hope for good people save the country ... ALL INDIANS ARE BROTHERS AND SISTERS

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 6 місяців тому

    ఎందుకు తెలియదు అని చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజం ఉండవల్లి గారు

  • @PoliticalView2008
    @PoliticalView2008 6 місяців тому +3

    Above middle class also wants YSRcp only why because rates in all states increased not only in AP,
    Moreover CBN is goving more freees then how he can control rates ...so there only people thinking to vote for ycp

    • @Naveenkumar-ic2yu
      @Naveenkumar-ic2yu 6 місяців тому

      Which state
      Kurnool
      Vishakapatnam
      Vijayawada
      Which state has highest rates 😅

  • @SivajiGajula-dp2yf
    @SivajiGajula-dp2yf 6 місяців тому

    ఈ జాతి కి పట్టిన గ్రహణం... మీ బ్రహ్మణులు... మీకు ఏ శూద్రుడు... ఉన్నత స్థానాల్లో మీ మనస్సు ఒప్పదు.....

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 6 місяців тому

    ఇప్పుడు జగన్ కూడా అంతే కదా రాజులకే ఊహించుకుంటాడు మీరు చెప్పింది నిజమే జగన్ కి కూడా వర్తిస్తుంది

  • @aayushmannkoyalkar3716
    @aayushmannkoyalkar3716 6 місяців тому

    బిజెపి భయం ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బిజెపి మాట వినరు అని మరియు చంద్రబాబు విజయంతో మోడీ గారి గ్రాఫ్ తగ్గుతాయని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే బిజెపి మాట వింటాడు అని సపోర్టు చేస్తున్నారు మరియు బిజెపి ఒక హిందుత్వ పార్టీగా ఉన్న వైయస్సార్ సిపి ఒక క్రిస్టియన్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ఇదొక రాజకీయ కోణాలు మళ్లీ దేశవ్యాప్తంగా చెప్పుకుంటా మనం హిందువులం హిందుత్వం చెప్తారు బిజెపికి చంద్రబాబు నాయుడుతో భయం అందువలన ఆలోచిస్తున్నారు కానీ చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని లేదు ప్రజలారా ఆలోచించండి చంద్రబాబుతో రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతాయి మరియు మన పిల్లలు భవిష్యత్తు బాగుంటది ఏపీ రాష్ట్రం అప్పుల పాలై శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ ఐతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కొక్కరికి మీద 5 లక్షలు అప్పు ఉంది మళ్లీ 5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే శ్రీలంక లాగా రోడ్డు మీద పడతారు దయచేసి ఆలోచించి ఓటు వేయండి

  • @lambodhararaovandrangi1037
    @lambodhararaovandrangi1037 6 місяців тому +6

    ఖచ్చితంగా బిజెపి సెంట్రల్ లో వస్తుంది

  • @ramakrishna6733
    @ramakrishna6733 6 місяців тому +11

    Undavalli garu ,what is your contribution to protect Hindus ,temples,sanatana Dharma..

  • @krvritsourlife5421
    @krvritsourlife5421 6 місяців тому +6

    ఒక్క సారి కామెంట్స్ చూసుకొని next interview ఇచినప్పుడైన ఏదో ఒక stand తీసుకోండి

  • @rajubalantrapu
    @rajubalantrapu 6 місяців тому

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు ఎప్పుడు ఒక మాట మీద ఉండాలి కదా అనవసరమైన స్టేట్మెంట్ తెచ్చి నెత్తి మీదకి ఎందుకు తెచ్చుకుంటారని బుద్ధిలేని తనం కాకపోతే తనం కాకపోతే

  • @modernarchitects340
    @modernarchitects340 6 місяців тому +9

    భారతీయ సంస్కృతి పురాతన విధానాలు మహోన్నతమైన అటువంటి విధానాలు నీ కుటుంబీకులు అవలంబించారు వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి ఉంటే బాగుండేది అలాగే మీ ఆలోచన విధానాలు చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి గత 20 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చెప్పారు చాలా బాగుంది మీరు విధేయులు కాబట్టి అలా చెప్తారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పులు ఏమైనా మీరు గుర్తించారా అలాగే దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారు వారిని ఎంతమంది గుర్తించారు అప్పల అధికారం కోసం దాసోహం దాసోహం అన్నవారు ఎవరో మీకు తెలుసు నేను బ్రాహ్మణుని మీరు బ్రాహ్మణులే ఎందుకలా దేశాన్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారు కారణం తెలియజేయండి దయచేసి అలాగే ఈ ఆది మూలం మీ బ్రాహ్మణ కుటుంబమే మీరే కదా విచారణ చేసింది మల్ల ఆ పార్టీని ఎందుకు అలా అంటున్నారు ఒక మదర్ తత్వాన్ని రుద్దడం కోసం మీరు ఎందుకు అంత ప్రయత్నం చేస్తున్నారు అంత అవసరమా దేశంలో రెండో పార్టీ ఉండకూడదని మీ ఉద్దేశం భారతీయులందరూ సమానులే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రాంతాన్ని ఇచ్చిన తర్వాత కూడా మిగిలిన ముస్లింలు దేశంలో ప్రశాంతంగా జీవించారు అలాగే క్రిస్టియన్స్ కూడా ఎంతోమంది మత మార్పిడి జరిగింది అది ఇప్పుడు మీకు తెలుసు ప్రపంచ నాగరికత ఎక్కడ ప్రారంభమైంది శ్రీకృష్ణ పరమాత్మ రామచంద్ర ప్రభువు గురించి కూడా మీకు తెలుసు వివిధ కోణాల్లో మీరు ఒక బ్రాహ్మణుడిగా ఎందుకు విభేదాలు దూకుతున్నారు దేశ అన్యోన్యత కోసం మతం లను విద్వేషాలు ఇన్ డైరెక్ట్ గా ఎవరు ప్రోత్సహిస్తున్నారు త్వరలో మీరు ఇబ్బంది పడవచ్చు మీలాంటి మేధావులు నేను చక్కగా చెప్తున్నాను అనుకుంటారు కానీ ఈ దేశ భౌగోళిక విశ్వ భారత దేశంలో పూర్తి స్వేచ్ఛ అధికారం బ్రాహ్మణులది రాను రాను వివిధ యుద్ధాల తర్వాత రాజ కాంక్షల తర్వాత బ్రిటిష్వారు తొత్తులుగా ఎవరు నివసించారు అప్పుడు లేని రాచరికం అప్పుడు లేని భారతీయత ఇప్పుడు బ్రాహ్మణులకు ఉందా హిందూ సామ్రాజ్య స్థాపన కోసం చాణిక్యుడు మొగల సామ్రాజ్యంలో ఎంతమంది హిందూ సాంప్రదాయ వాదులు శివాజీ సామ్రాజ్య స్థాపన లో ప్రియాంక వ్యతిరేకం రాజకీయాలు మాట్లాడడం అందరికీ అలవాటే గత జన్మ గురించి కూడా ఆలోచించుకోవాలి అంటే మా పూర్వీకులు పడిన జీవితం కూడా ఆలోచించాలి ఇప్పుడైనా మేల్కోండి ఏదో ఒకటి ఆలోచించండి మంచిగా మారండి ఇంకా వేలాడు తాను అనుకోవడం తప్పు మీరే జ్యోతి కావచ్చు కదా మీలాంటి మేధావులు ఎందుకు తప్పు దోవలో వెళ్తున్నారు రాజ కాంక్ష ఇప్పుడు కూడా ఉందా మిమ్మల్ని గౌరవించే వారిని దూరం చేసుకుంటున్నారు ఎందుకలా

  • @honey4337
    @honey4337 6 місяців тому +2

    వ్యక్తి పూజ అంతే

  • @motifyburner
    @motifyburner 6 місяців тому +15

    BJP is correct sir, if Muslims more than 30% , you have to go Masq everyday five times

    • @kennykenny5273
      @kennykenny5273 6 місяців тому

      Yes they will make india another Afghanistan or Palestine

  • @vsreddydfw
    @vsreddydfw 6 місяців тому

    మీరు ఎంతటి హిందువో మాకు తెలియదు కానీ అనేక ప్రతిష్ఠాత్మక ప్రాచీన దేవాలయాలు ముందు విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత ధ్వజ స్థంభం ప్రతిష్ట జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అది తెలుసుకోండి. నేటి శంకరాచార్యులు హైందవ ధర్మ పరిరక్షణ కోసం చేసిందేమిటో చెప్పాలి. ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని ఎంత బాగా ఉద్దరించారో 65 ఏళ్ళ వాళ్ళ నీచ పరిపాలన చెప్పిందిగా జాతికి. మీరు పక్కా కాంగీ వ్యక్తి కదా.

  • @bethalababurao4824
    @bethalababurao4824 6 місяців тому +16

    మన ప్రేమని బట్టీ కామెంట్ ఉంటుంది😅😅

  • @vykuntaraopuvvalasari2319
    @vykuntaraopuvvalasari2319 6 місяців тому +1

    Yes

  • @atchutanna
    @atchutanna 6 місяців тому +5

    Kanchi Sankaracharya ని జైలులో పెట్టినప్పుడు మరి మీ పార్టీ ఏంచేసిందో?

  • @PmRayadu-zq1pn
    @PmRayadu-zq1pn 6 місяців тому +1

    Real talk

  • @boyanapallynagavenkatasaty882
    @boyanapallynagavenkatasaty882 6 місяців тому

    సిగ్గుందా హెడ్డింగ్ పెట్టటానికి.... టిడిపి తో బీజేపీ జనసేన పొత్తు అని రాయి...

  • @rksingh8459
    @rksingh8459 6 місяців тому

    మీరు అడ్వకేట్ కదా. నెహ్రు హిందూవో ముస్లిమో మీకు తెలిసినప్పుడు కోర్ట్ లో suit వేసి దేశానకి నిజం తెలిసేలా చేయవచ్చు కదా సార్!

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 6 місяців тому +4

    U are right sir bjp will no join tdp
    BJP is not interested in singpore
    Pk will be a weak.,not a big force to reckon with🎉😊

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 6 місяців тому

      Yes..BJP Party is interested in idupupalayam n vizag n Tadepalli Reddys bungalow n farm house..
      All efforts by your Reddodu n mentalodu n pyscho n gorrudu Shem jagath mayalodu to strike alliance deal with BJP Party failed miserably.

  • @user-rn2ch7xx4x
    @user-rn2ch7xx4x 6 місяців тому

    లిక్కర్ ఇసుక గ్రానైట్ అక్రమ మైనింగ్ ద్వారా పూర్తిగా ప్రజా సంపదను లూటీ చేసి బెప్పం పార్టీకి సగభాగం సమర్పించుకుంటూ వున్నాడు సైకో. మొన్నటి కర్నాటక ఎన్నికలలో బెప్పం పార్టీ ఎన్నికల ఖర్చులన్నీ సైకోనే పెట్టుకున్నాడని భోగట్టా. పైన ఇద్దరు నరరూప రాక్షసులు, దేశమంతా బీ టీములూ, దేశసంపద అంతా ఇద్దరు బనియన్ల పాలు. ఇండియా అప్పుల పాలు. రూపాయి విలువ విదేశీ మారక ద్రవ్య నిల్వల పతనం, ముంచుకు రాబోతోన్న ఆర్థిక సంక్షోభం

  • @sudheerippagunta
    @sudheerippagunta 6 місяців тому +16

    happy to see many people recognizing this so called secular intellecutal cunning biased congress supporter undavalli. good to see this change.

    • @sp3949
      @sp3949 6 місяців тому

      He is Congress person so why he will support BjP or any other party?

  • @sreenivasulut885
    @sreenivasulut885 6 місяців тому +3

    ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈయన కడుపుమంట బిజెపి అంటే హిందుత్వం అంటే ఇతనికి సరిపోదు హిందూ ధర్మంలో పుట్టిన ఇలాంటి ద్రోహులు కూడా చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క హిందువు బిజెపి గెలవాలని కోరుకుంటున్నాను ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా బిజెపి గెలవ పోతుంది జై నరేంద్ర మోడీ జై బిజెపి

  • @fidaadigitals66
    @fidaadigitals66 6 місяців тому

    ఇండియా పేరుతో ఖాన్ఘ్రేస్ నాశనం చేసేందుకు ఇప్పటికీ తురకలు క్రైస్తవ బ్రిటీష్ మతం పుచ్చుకున్న హిందువులే తయారైనరు జై హింద్...ఈ రామ్ క్షేత్రం మీ హయాంలో జరుగదు చేయలేరు మోడీ భవితవ్యం భారత్ దేశం మొత్తం హిందూ పుణ్యభూమి నాదేశం అనేది నినాదం

  • @johansmith6199
    @johansmith6199 6 місяців тому +8

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఉండవల్లికి ఏ విషయంలోనో పూర్తిగా అవగాహన గాని నాలెడ్జ్ గాని లేదని స్పష్టంగా తెలుస్తుంది ఈయన ఒక బంచ్ ఆఫ్ థాట్స్ ని పట్టుకొని అదే తెలుగులో పాంచజన్యం పట్టుకొని నాకు అంతా తెలిసిపోయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇది అధి అని వాగుతూనే ఉన్నాడు ఇతను ఎప్పుడు వన్ సైడ్ వాగుడే వాగుతాడు ఎవరితోనో చర్చలకు దిగాడు, b ఇతనికి దమ్ముంటే ఆర్ఎస్ఎస్ రామ్ మాదవ్ తో గాని లేక బిజెపి జీవీఎల్
    నరసింహారావుతో గాని( ఇద్దరు తెలుగువాళ్లే )తెలుగులో వాదనకు దిగమనండి అంతేగాని ఏదో సొల్లు కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తుంటే వీడికి ఎవరూ మర్యాద కూడా ఇవ్వరు రాజ్యసభ సీటు వస్తుందేమో అని జగన్ ని చంద్రబాబు నాయుడుని ఇన్ డైరెక్టుగా కోరుకున్నాడు కానీ దొరకలేదు.
    కాంగ్రెస్ 70 ఏళ్లుగా హిందువులకు చేసిన ద్రోహం గాని వాళ్ల వల్ల హిందువులు పడిన కష్టాలు గానీ ఏమాత్రం తనకి బోధపడలేదు లేక కావాలనే దాటేస్తున్నాడో ఎందుకంటే ఇతని ఫీచర్ కాంగ్రెస్తోనే ముడిపడి ఉంది ఇట్లాంటి ముర్ఖులతో ఇంటర్వ్యూ చేయటం ప్రజలు చూడటం కూడా టైం వేస్ట్.

    • @kokakumar6915
      @kokakumar6915 6 місяців тому

      Undavalli is a biased person
      He is not an analyst
      He is pro Jagan
      But pretends he is neutral

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 6 місяців тому

    టీడీపీ బిజెపి తో విడిపోయి.
    జనసేన తో పొత్తు తో మళ్ళీ
    బిజెపి తో దోస్తు కోసం
    ఆత్మ రక్షణ నేపథ్యంలో. సీఎం రమేష్. సుజనా చౌదరి. టి జె వెంకటేష్. ఆదినారాయణ రెడ్డి. నడుకుడి తి ఈశ్వ ర రావు.లు ఐ టి దాడులు కి ఏం చేద్దాం అనే ఆలోచన లో చంద్రబాబు తో చర్చించి బిజెపి లోకి వెళ్లారు. ఇప్పుడు బిజెపి ని కూడా కూటమి లో కలుపుకొని మొన్న 53రోజులు జైలు రాబోయే ది బిజెపి ప్రభుత్వం అని ముందు ఆలోచన తో కాంగ్రెస్ తో రేవంత్. మల్లి ఖార్జు న్ ఖరిగే. షర్మిల తో ట్రై ల్స్ వేసి మళ్ళీ రివర్స్ గేర్ లో కిట్టు బాటు కాదు అని పాత తన కాపు ల తో పొత్తు కు ఒప్పించి మూడు పార్టీ ల తో వైసీపీ తో యుద్ధం కి సిద్ధం అంటున్నారు చంద్రబాబు. ఇది పచ్చి అవకాశవా దం.

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 6 місяців тому +17

    He is so intelligent that he never utter truth and at the same time he never say untruth, neither the snake dies nor the stick breaks

    • @bachireddy6488
      @bachireddy6488 6 місяців тому +1

      You say he doesn't tell lies but he hides the truth, try to know the results of the last Maharashtra assembly elections and their consequences.

    • @bachireddy6488
      @bachireddy6488 6 місяців тому

      Shiv Sena, which claims to be a BJP-style Hindutva party, has joined forces with the NCP and Congress, who are against their ideology, to become the chief minister.

    • @bachireddy6488
      @bachireddy6488 6 місяців тому

      Shiv Sena, which claims to be a BJP-style Hindutva party, has joined forces with the NCP and Congress, who are against their ideology, to become the chief minister.

    • @patibandlasrikar6094
      @patibandlasrikar6094 6 місяців тому

      You know the truth?? Then tell it??

    • @narasimhakala6528
      @narasimhakala6528 6 місяців тому

      This is true.

  • @srinivasjaini9721
    @srinivasjaini9721 6 місяців тому

    చంద్రబాబు కేసులు వున్నై బీజేపీ అండ కావాలి

  • @gayathridevi6453
    @gayathridevi6453 6 місяців тому

    Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai Jai MODI 💕 Jai BJP 💕 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJPJai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 6 місяців тому

    YSRCP ki tirugu ledhu AP. lo YSRCP India lo Bjp vastai tirugu ledhu jai hooooooooooooo jai jai

  • @satyanarayanamocharla4502
    @satyanarayanamocharla4502 6 місяців тому +1

    ఇంత చెత్త నాయకుణ్ణి ముందు ముందు చూడం. వూసరవెల్లి సిగ్గుపడుతుంది.

  • @MadhavJK
    @MadhavJK 6 місяців тому +3

    6:43 జగనైతే పీకల్లోతు అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో మునిగి పోయి ఉన్నాడు కాబట్టి, కేసుల నుంచి రక్షణ కోసం మోదీ చెప్పినట్టు వింటాడు. మోదీకి కావలసింది జగన్ ఇస్తాడు. జగన్ కు కావలసింది మోదీ చేస్తాడు.
    జగన్ గెలిచినా, ఓడినా… మోదీకి నమ్మకమైన పాలేరుగా ఉంటాడు. అందుకే జగను, మోదీల బంధం ఫెవికాల్ లాగా ధృఢమైన విడదీయలేని బంధం.
    పవను, బాబులకు అవినీతి మరకలు అంతగా అంటలేదు కాబట్టి, వారు అన్ని వేళలా మోదీ చెప్పినట్చు తోక ఆడించరు. అందువల్ల బాబు పవన్ల మీద మోదీ అంతగా నమ్మకం పెట్టుకోలేక ఉన్నాడు.
    ఏతా వాతా చెప్పేది ఏంటంటే… ఎవరు ఎంత పెద్ద దొంగ అయితే, వారికి మోదీ దగ్గర అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్న మాట!
    నా యాల్ది…! రాన్రానూ దేశంలో నైతిక విలువలు ఇంత దారుణంగా దిగజారి పోతాయని, అది కూడా ఇంత త్వరగా దిగజారి పోతాయని అనుకోలేదు!

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 6 місяців тому +3

    వీడు ఒక్కటే correct చెప్పాడు
    కులం వలన బ్రాహ్మణుడు
    నిజం గా బ్రాహ్మణుడు కాదు
    So ఈయన్ని నమ్మన్నాక్కరలేదు

  • @gopinadhareddypilaka8115
    @gopinadhareddypilaka8115 6 місяців тому +2

    Sir
    ఇన్నాళ్లూ ఈ శంకరాచార్య కుటుంభం, జీయర్ సామి కుటుంబాలు/ వ్యవస్థ లు హిందు ధర్మ పరిరక్షణకు ఏమి పీకారు sorry చేశారు ?
    తిరుపతిలో మందు bottles, చికెన్ ముక్కలు రాజకీయ నాయకుని రూమ్ లో దొరికినప్పుడు ఏమి చేశారు ?
    హిందువులు ఆలయాల్లో ఇతర మతస్థులకు ఉద్యోగులు అన్య మత ప్రచారం చేస్తుంటే, ఎక్కడ ఉన్నారు ?
    హిందువులు/ పండిట్ లు కాశ్మీర్ లో కష్టాలు పడుతుంటే... ఏమి.... ?
    ఇన్నాళ్ళకు ఒక వ్యక్తి, శక్తి గా మారి హిందువుల కొరకు డైరెక్టుగా పని చేస్తున్నారు.
    జై మోడీ.
    జై హింద్

    • @srinivasmaganti3824
      @srinivasmaganti3824 6 місяців тому

      Highest degree of hypocrisy. What is his contribution to society.

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 6 місяців тому

    The TRIALLIANCE of BJP-JSP-TDP with diverse policies and ideologies, by default, benefits the YSRCP in the Elections 2024.

  • @subrahmanyamyakkala8627
    @subrahmanyamyakkala8627 6 місяців тому +1

    Ap nasanam aindi Inka vundavalli bhumi mida vunnata varaku AP bagu padadu👍👍

  • @satishkonni5076
    @satishkonni5076 6 місяців тому +1

    Tdp janasena bjp win pakka

  • @veerendarkommineni9354
    @veerendarkommineni9354 6 місяців тому

    అదే పూరి శంకరాచార్యులు అదే మీ అదే మీ పూరి శంకరాచార్యులు ఇందిరాగాంధీని అవమానించిన ఎటు పోయింది మాట

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 6 місяців тому +1

    మూడుపార్డీలు ఒకగుంజకు మూడు ప్యానిఫెస్టివొలు ఎవడి గోల వాడిది కనీసం ప్రకటించిన 99 సీట్లలో ఒక బ్రాహ్మణుడు కి ఇవ్వలా కూటమి 19:09

  • @varmacpt9263
    @varmacpt9263 6 місяців тому

    ఇ ఉండవల్లి గాడు హిందూ అని చెప్పుకునే ఖాన్ ఉండవల్లి

  • @bhaskarv3068
    @bhaskarv3068 6 місяців тому +1

    Today ap telagana people don't want Modi. BJP has to take siver action in changing both Modi and Sha. India will be safe.

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 6 місяців тому +1

    సార్ మీలాంటి నిస్వార్ధ మేధావులు ఉన్నంత కాలం ప్రజలలో చైతన్యం ఉంటుంది ఆలోచన నిరంతరం సజీవం గా ఉంటుంది మీ యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలి 🎉

  • @motifyburner
    @motifyburner 6 місяців тому +14

    Sir,
    Before 2014, I used to tell my child's not to go out side on 15 th August and 26th Jan,
    Now I am allowing children out
    Why

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 6 місяців тому

      Why ?..

    • @TR._.181
      @TR._.181 6 місяців тому

      Pilla pakodi kathalu cheppaku
      Bjp oka chillar party adi telsu andarki

  • @vedarajuv7376
    @vedarajuv7376 6 місяців тому +2

    కాంగ్రెస్ అధికారంలో అధికారులు ఎలక్షన్ లో అక్రమాలు చేయరట వీడు చెప్పడం మనం వినడం. వీడెప్పుడైనా ఎమర్జెన్సీ ని విమర్శించడం చూశారా?

  • @appalanaiduk6689
    @appalanaiduk6689 6 місяців тому

    పోతి రాజకీయాలు ఓటు వేయవద్దు సింగిల్ పార్టీ' దయచేసి ఓటు వేయండి

  • @purushothamreddy2005
    @purushothamreddy2005 6 місяців тому +6

    అరుణ్ కుమార్ గారు మీరు కాంగ్రెస్ హిందూ మతం కదా

    • @thiszkiran898
      @thiszkiran898 6 місяців тому +1

      కానీ కులం వేరు ఏమి చేద్దాం కులం మతం చూద్దామా

  • @ramachandramurthyandukuri5074
    @ramachandramurthyandukuri5074 6 місяців тому

    Very realistic.

  • @sathishkumarmadam8923
    @sathishkumarmadam8923 6 місяців тому +1

    Correct analaysis😅😅

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 6 місяців тому +9

    ఉండవల్లి ఊసరవెల్లి ఇంకా ఆ పదం మీకు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే డైరెక్ట్గా ఏది చెప్పరు కదా ఆయన జగ్లక్ రెడ్డి జైలు కెళ్తే చూసేది ఎవరు లేరు బిజెపిలో ఆ పార్టీని మధ్య చేసి వెళ్తారు శిక్ష తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యింది ఇంకా అది బుర్ర తిరుగుడు బుర్ర తిరుగుడు అవసరంలేదు..

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 6 місяців тому

    విభజన హామీలు అమలుచేయని బీజేపీ తో ఎలా పొత్తు పెట్టుకొన్నారు?

  • @atchutanna
    @atchutanna 6 місяців тому +14

    Trying his level best to down Modi in a positively negative way😂

    • @varra007
      @varra007 6 місяців тому

      Please check the video at 18:00 onwards, he has clearly told Modi is the most popular leader. He has given facts without being partial

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 6 місяців тому

    ❤jai shree ram ❤️ Jai Modi ji ❤️

  • @malayappa777
    @malayappa777 6 місяців тому

    మీ ఆలోచనే కరెక్ట్. బిజెపి ఇండిపెండెంట్ గా చేస్తేనే మంచిది. నిజానికి మోడినే హిందూ ధర్మపరిరక్షణ కి కంకణం కట్టారు.

    • @johnnydoe3603
      @johnnydoe3603 6 місяців тому

      Bjp didn’t give a Single Paisa to AP.
      People of AP will Teach Bjp a
      Big Lesson. 😊

  • @sandelamoses9701
    @sandelamoses9701 5 місяців тому

    Undavalli most balanced s holar...

  • @namburiravikumar7419
    @namburiravikumar7419 6 місяців тому +2

    Jagan will win

  • @chinnimarpukosamcmk9602
    @chinnimarpukosamcmk9602 6 місяців тому

    కాంగ్రెస్ జీన్స్ కదా అలాగే మాట్లాడుతాడు

  • @kkalluri1
    @kkalluri1 6 місяців тому +9

    అసలు ఉండవల్లి ఇంకా పోలేదా ? ఎంటి మాకీ దరిద్రం... ఎంత సేపు బీజేపీ మీద పడి ఏడవటం తప్ప ఎదవకి వేరే పనే లేదా.?

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 6 місяців тому

      Any sane person from AP would do the same. Who in the right mind would support AP's backstabbing party.

  • @madhunlrr
    @madhunlrr 6 місяців тому +5

    ప్రత్యేక హోదాని పార్లమెంట్ ఆమోదం పొందినతరువాత దాన్ని ఆచరించాలని అది తర్వాత ప్రభుత్వ బాధ్యత అని నీతులు మాట్లాడే ఈ ఊసరవెల్లి కి అమరావతి రాజధాని అని ఒక ప్రభుత్వము ప్రకటించిన తర్వాత దాన్ని కొనసాగించాలని నేటి ప్రభుత్వానికి ఎందుకు చెప్పాడు ఓ లేఖవ్రాయడు ? పక్క కోవర్ట్, వేలకోట్లు ఈ ప్రభుత్వము కోర్ట్స్ కి లాయర్లకు వ్యక్తిగత కక్షతో దారపోస్తుంటే ఈ మనిషికి చెవులు వినిపించవు కళ్ళు కనిపించవు పైగా ఆనందపడుతూఉంటాడు ఈ మేధావి

    • @VijayKumar-lk8sr
      @VijayKumar-lk8sr 6 місяців тому

      జై కమ్మ రావతి❤❤

    • @ummahhhhh
      @ummahhhhh 6 місяців тому

      intha brilliant comments lo ne bramaravathi gola endi brotheru

    • @kalyankumar4754
      @kalyankumar4754 6 місяців тому

      Charitra nu manam vismarincha koodadhu. Ee Andhra Rashtram erpadataniki mukhya kaaranam - Sribagh Odambadika. Andhulo 3 praanthaala abhivrudhdhi ani undhi. Andhulo bhaagangaane, Vijayawada lo unna Andhra University ni Vizag pattu kellaru. Amaravati capital gaa 3 praanthala abhivrudhdhi jaragadhu.

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 6 місяців тому +3

    Jai YCP ONLY next CM 2024

  • @PhaniKT
    @PhaniKT 6 місяців тому +1

    if BJP mingles it is disadvantage unless if they manipulate EC and ballot boxes..

  • @gayathridevi6453
    @gayathridevi6453 6 місяців тому

    Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai Jai MODI 💕 Jai BJP 💕 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJPJai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai Jai MODI 💕 Jai BJP 💕 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJPJai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕 💕Jai MODI 💕 Jai BJP 💕Jai MODI 💕 Jai BJP 💕

  • @yvr655
    @yvr655 6 місяців тому

    ఈ మనిషి వైఎస్ విధేయుడు జగన్ కు చీకటి సలహాదారుడు ...ముసలి నక్క, రాష్ట్రానికీ/ ప్రజలకూ ఒరగ బెట్టింది ఏం లేదు... నక్కజిత్తుల టక్కరి మాటలోడు... ఈ వాగుడుకు ప్రజలు విలువ ఇవ్వనవసరం లేదు. 😂😂😂

  • @akareemakareem4617
    @akareemakareem4617 5 місяців тому

    Correct ga chepparu sir
    BJP HATAVO DESH BACHAVO

  • @srimathidokkaseethammarait647
    @srimathidokkaseethammarait647 6 місяців тому

    నువ్వు బ్రాహ్మణునిగా ఇలా పుట్టవా అనిపిస్తుంది జగన్ కి సపోర్ట్ చేస్తున్నావు

  • @mujeebuddin1156
    @mujeebuddin1156 6 місяців тому

    Great sir

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 6 місяців тому

    Modi మీద Jagan మీద ఈర్ష్య తో చస్తున్నారు

  • @vmdhar
    @vmdhar 6 місяців тому

    ఈ మధ్య కాలం లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు , మీడియా అంటే దేవసంసంభుతులు లా ప్రవర్తిస్తున్నారు... నమస్కారం పెట్టటానికి అహం అడ్డం వస్తుందో, సడన్ గా నలోగో సింహం నేనే అని అనుకొని ఇలాంటి భావాలు అందరికీ ఈ పోకడలను చూతున్న, ఈ పాత్రికేయులు కూడా సరిగా నమస్కారం పెడితే మీ రు చిన్న వారు అయిపోతారా? చెప్పేవారు అడిగే వారికి లోకువా? ప్రశ్నించే అధికారం మీకే వచ్చినట్లు, విపరీతమైన ఊహకందని ప్స్నాలు సందిక్స్తెనే పాత్రికేయత నిలబడుతుందా? సమాజాన్ని దుష్టచటుష్టయం గా మార్చే ప్రయత్నం చేస్తున్నది మీడియా నే. ఎందుకంటే , సమాజం లో ఎవరు ఎక్కువ గా మాట్లాడతారో వారే బాధ్యులు. అంతా చూస్తే ఇంటర్వ్యూ పర్వాలేదు.

  • @ashokkumar-cr6sm
    @ashokkumar-cr6sm 6 місяців тому

    కాంగ్రెస్ కంటే బిజెపి కోట్ల రేట్లు మేలు

  • @lvseshareddy8652
    @lvseshareddy8652 6 місяців тому

    ఒక పెద్ద మనిషికి నమస్కారం పెట్టడం తెలియదు నీకు, ఏమి యాంకరింగ్ అయ్యా బాబు నీది ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకో తర్వాత ఇంటర్వ్యూ చూడండి రెండు చేతులెత్తి నమస్కారం పెట్టడం నీకు తెలియదా

  • @mattachanti2694
    @mattachanti2694 6 місяців тому

    బీజేపీ 🚩🚩🚩🚩🚩

  • @sunilrajkumar6897
    @sunilrajkumar6897 6 місяців тому +1

    Thanks Sir

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 6 місяців тому

    జగన్ కి పనికొచ్చేది ఈయన చెపుతాడు, కానీ తిప్పి తిప్పి, తిరగవేసి, కిందా మీదా చేసి చెపుతాడు అంటే తేడా.

  • @rajannaidu7649
    @rajannaidu7649 6 місяців тому +3

    ఉండవల్లి గారు మేధావి
    అయినా తన రాజకీయ విశ్లేషణ ఏమంత పసలేనిది గా కనిపిస్తుంది,
    63% వైసీపీకి ఓటు బ్యాంకింగ్ ఉన్నదని ఈ దేశమే కాదు ప్రపంచమే గమనించింది, దీనికి ఉదాహరణగా నీతి అయోగ్ రేటింగులు చూడండి సార్,
    2020 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఈ ప్రపంచమే తన వైపు చూస్తది బ్రేక్,
    జగన్మోహన్ రెడ్డి గారి రిఫార్మ్స్ చిన్నవి కావు,
    నా 78 సంవత్సరాల వయస్సులో ఇలాంటి ముఖ్యమంత్రి ఎంతవరకు చూడలేదు, భవిష్యత్తు తరాల వారు బాగుపడాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమో అవసరం,

  • @P.Ramalingaswamy
    @P.Ramalingaswamy 6 місяців тому +1

    I think constn. Of Ram temple in ayodhya got importance only in north side.

  • @BsMurthyauthorspeak
    @BsMurthyauthorspeak 6 місяців тому +23

    FYI Undavalligaru, at independence in 1947, Hindus composed 20.5 percent of the population of the areas that now form Pakistan. In the following decades, the percentage shrank rapidly, and by 1998 - the last government census to classify people by religion - Hindus were just 1.6 percent of Pakistan's population.

    • @Vishnumolakala.
      @Vishnumolakala. 6 місяців тому +1

      Not wrong

    • @yedukondalumakkapati5143
      @yedukondalumakkapati5143 6 місяців тому

      Super

    • @abhinaysali
      @abhinaysali 6 місяців тому +2

      Pakisthan meeku benchmark aa? India is a democracy

    • @krishnachaitanya9176
      @krishnachaitanya9176 6 місяців тому +1

      Pakistan is a theocratic state don't compare India with a failed state like Pakistan, Diversity is the strength of India sad that we are losing our democratic attitude and moving towards polarization the effect may not surface soon but 20 years down the lane disastrous state if the religious governing continues without proper opposition.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 6 місяців тому +1

      The majority of Hindus were in East Pakistan. therefore the percentage of Hindus in Pakistan reduced drastically when the East Pakistan region (Bangladesh) separated from Pakistan.

  • @skarya999
    @skarya999 6 місяців тому +30

    I think he is not fully speaking with awareness, the gentleman should know the muhurat time is being announced by Kanchi Seer -Kashi Peeth and only two political Shankaracharyas were involved in this controversy where as 3 Shankaracharyas clearly mentioned everything in line with Hindu scriptures...

    • @sp3949
      @sp3949 6 місяців тому

      Ur face and my foot! So u guys are now blaming Shankaracharyas as political? Is Modi a head priest for this country? Who is he to complete pran pratishta? Useless fellows like u only like this kind of consecration of our traditions.

  • @vijaybhaskar9945
    @vijaybhaskar9945 6 місяців тому +1

    Arun garu is such a balanced and educated individual-such a mature personality 👏🙏