Bongem kadu........edhe kodandaramireddy balakrishna tho kuda 20 movies tesadu anni flops...........here chiranjeevi talented actor........same time kodandaramireddy also good director eddaru kalisthene success.....
Chiranjeevi గారు కోదడరామిరెడ్డి గారినీ ఎప్పుడూ విమర్శించలేదు... కోదడరామిరెడ్డి గారు నాకు మంచి Block buster హిట్స్ ఇచ్చాడు అని చాలా సార్లు చెప్పారు ,, మరీ కోదండ రామిరెడ్డి గారు అది చూసారో లేదో ? ఆయనకీ కళ్లు చెవులు బాగానే పని చేస్తాయి గా,,,,, కోదండ రామిరెడ్డి గారే పనిగట్టుకొని నేనే megastar చేసా అని చెప్పడం correct కాదు,,, కోదండ రామిరెడ్డి గారు హిట్స్ ఇచ్చినంత మాత్రానా ఆయన చెప్పు చేతల్లో ఉండాలి అనడం correct కాదు,,
కోదండ రామిరెడ్డి గారు ఒక లెజెండరీ డైరెక్టర్. చిరంజీవి కి ఆయన తొలి రెండు సినిమాలు సూపర్ హిట్స్, న్యాయం కావాలి , ఖైదీ సినిమాలతో హీరో గా టర్నింగ్ పాయింట్ ఇచ్చినా వారి గురించి చెప్పక పోవడం చాలా బాధాకరం. వారు చెప్పక పోయినా ఆయన ఎప్పటికీ లెజెండరీ డైరెక్టర్ అనునది ప్రేక్షకులు మెచ్చే సత్యం
Mari balakrishna tho kuda chala movies chesadu anni flops......😂😋😂.........here the point is chiru very talented actor.........kodandaramireddy is also good director.......eddaru kalisthe success......
కోదండ రామిరెడ్డి గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో కిరాయి కోటిగాడు తీసి సూపర్ స్టార్ కృష్ణ గారికి మరల జీవం పోసి సుమారు 100 సినిమాలు లో నటించే అవకాశం ఇచ్చిన లెజెండరీ డైరెక్టర్ అనునది ప్రేక్షకులు మెచ్చే సత్యం
సినిమా అంటేనే పదిమందితో కూడిన ఒక టీమ్ వర్క్. చిరంజీవిగారి సినిమాల విజయం వెనుక కోదండరామి రెడ్డి గారి కృషి ఎంత ఉందో కోదండరామి రెడ్డి గారు ఇచ్చిన హిట్స్ వెనుక చిరంజీవి గారి కృషి కూడా అంతే ఉందని మనం మర్చిపోకూడదు.
నెల్లూరు దేనికి గొప్ప అనగానే...అందులో ముందువరుసలో మీరు కూడా వుంటారు సార్...ఓ నెల్లూరోడిగా మాకెంతో గర్వకారణం... నెల్లూరు లో ఓ ప్రోగ్రాం పెట్టండి సర్...మీరు, చిరంజీవి,బాలు లేరు కాబట్టి SP చరణ్,వెన్నెలగంటి లేరు కాబట్టి shashank,వాణిశ్రీ గారు,వెంకయ్యనాయుడు గారు,సుబ్బిరామిరెడ్డి గారు .సింగీతం గారు, అందరూ కలిసి పెన్నా బ్రిడ్జి దాటగానే వచ్చే junction లో తిక్కన సోమయాజి విగ్రహావిష్కారం చేయండి సర్...దుమ్మురేగి పోవాలి.,నమస్కారం
సార్.. మా బాల్య మధుర స్మృతులలో మీరు indirect గా చాలా కలిసిపోయి వున్నారు.. మీ సినిమాలను మా మిత్రులతో కలసి ఎన్నో సార్లు చూసి ఆనందించే వాళ్ళం. ఇప్పటికీ మీ ఫోటో చూసినా, మీ పేరు విన్నా ఆ పాత జ్ఞాపకాలు చాలా మా మదిలో మెదలుతుంటాయి.. మీరు త్వరలోనే century టార్గెట్ పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను..
చిరంజీవి సౌమ్యుడు, మంచి వాడు అని అందరికీ తెలుసు. మరి కోదండ రామిరెడ్డి గారి విషయం లో ఇలా ఎందుకు జరిగిందో అనుమానమే. బహుశా వారి మధ్యలో ఇంకా చెప్పు కొలేని విషయాలు దాగి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య కూడా ఇటువంటి విభేదాలు రావచ్చు ఇది ఏమైనప్పటికీ ఇద్దరూ కలిసి మంచి స్నేహ బంధం కలిగి ఉండాలని కోరుకుందాం
ఆ ఇంటర్వ్యూ లో సడెన్ గా మిస్స్ అయ్యి ఉండవచ్చు కానీ... చాలా సార్లు కోదండరామిరెడ్డి గారి గురించి చెప్పినవి చాలా ఉన్నాయి చిరంజీవి గారు అలా తేలిగ్గా తీసి పారేసి మనిషి కాదు
చిరంజీవి గారు చాలా సార్లు చాలా గొప్పగా చెప్పారు కొదండ రామి రెడ్డి గారి గురించి. ఒక ఇంటర్వ్యు లో కోదండరామిరెడ్డి గారి గురించి చెప్పక పోయినంత మాత్రాన తప్పుగా చూడడం తప్పు..చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడారు. ఒకసారి ఆలోచిస్తే, ఆయన పాత ఇంటర్వ్యూ లు చూస్తే అర్ధం అవుతుంది.
అసలు చిరంజీవి వల్లే అందరూ ఫేమస్ అయ్యారు చిరంజీవి పడ్డ కష్టం ఏ హీరో పడలేదు.అందుకే మెగాస్టార్ అయ్యాడు.ఇందులో ఎవ్వరిపాత్రలేదు. చిత్రపరిశ్రమ లో.చిరంజీవి వచ్చినతర్వాతనే కేవలం హీరో కోసం సినిమాలు చూడ్డం మొదలు పెట్టారు గ్రేట్ మెగాస్టార్
నాకు ఇష్టమైన దర్శకులు కోదండరామి రెడ్డి గారు ఆయన చిత్రాలు మమ్మల్ని ఎంతో రంజింప చేశాయి అందులో ముఠామేస్త్రి మాత్రం అద్భుతం అట్లాంటి మాస్ చిత్రం ఇంతవరకు రాలేదంటే మీరు నమ్మాలి ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం నిండా చిరంజీవి గారే కనపడేవారు అంతలా ముఠామేస్త్రి ఆవరించింది థాంక్యూ సో మచ్ అండి మమ్మల్ని ఎంతగానో రంజింప చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు
Chiranjeevi గారికీ కోదంరామిరెడ్డి గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు,, కానీ కోదండ రామిరెడ్డి గారి వాళ్లే ఆయన మెగాస్టార్ అయ్యారు అనడం correct కాదు,,, అందులో Chiranjeevi గారి efforts 100 కి 100%ఉన్నాయ్,,, స్వయం కృషితో ఎదిగిన మనిషి, ఉన్నత మైన వ్యక్తిత్వము గల వ్యక్తి..,,, కావాలనే Chiranjeevi గారినీ విమర్శిస్తే ఎవరైనా అధపాథాలానికి పడిపోవాల్సిందే,, ఆయనతో చాల మంది మంచి డైరెక్టర్స్ works చేశారు,, వాల్లు చెప్పుకోవడం లేదే నేనే megastar నీ చేసా అని?? ఐనా Chiranjeevi గారి లాంటి సున్నితమైన వ్యక్తి ఆయన పేరు చెప్పడం లేదు అంటే , కోదండ రామిరెడ్డి గారు Chiranjeevi కి మనస్పర్థలు ఉన్నాయేమో ? Chiranjeevi గారు మెగాస్టార్ అవ్వడంలో Chiranjeevi గారి కృషి, పట్టుదల, తపన ఏంతో ఉంది,,,, Chiranjeevi గారి టాలెంట్ చూసీ ఎంతో మంది డైరెక్టర్స్ ఆయనతో movie's తీయడానికి ఎగబడ్డారు . మరీ బాలకృష్ణ గారితో, నాగార్జున గారీతో, వెంకటేశ్ గారితో కూడా movie's చేశాడు కదా కోదండ రామిరెడ్డి గారు మరి వాళ్ళు టాప్ 1 hero ఎందుకు అవ్వలేదు. వీళ్లకు full background support ఉంది కదా !! , ఇండస్ట్రీ లో top hero's వీళ్ళ వెనకాల ఉన్నారు ,,,, Chiranjeevi గారు చాలా చోట్ల చెప్పారు కోదoడరామిరెడ్డి గారు నా carrier లో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు ,,, Chiranjeevi గారినీ అపార్థం చేసుకున్నారు కోదంరామిరెడ్డి గారు ,,, Chiranjeevi గారు ఆయన పేరు చెప్పడం పొరపాటుగా మర్చి పోయి ఉండచ్చు కదా అది కూడా ఆలోచించాలి కదా ..... ఊరికే మాట అనేస్తే ఎలా.....
1980's Top and favourite director. Their combination leaves golden hits in film industry. Chiranjeevi should recognise and not to forget past what ever may be. Kodanda Rami Reddy is a great and his direction is the most influential generation.
6:03 .. నిజం గా . ఇక్కడ ... ఈ జాతి లక్షణం కనిపిస్తుంది . "గోరంత --- , కొండంత చేటు " అనే సామెతను నిజం చేసాడు ... చిరంజీవి , కోదండరామిరెడ్డి ఒకేసారి ఎదిగారు అనేది తప్పు . నిజానికి కోదండరామిరెడ్డి "ఊరికి మొనగాడు " సినిమాతో చిరంజీవి కంటే ముందుగానే స్టార్ డైరెక్టర్ అయ్యారు . సాక్ష్యాతూ సీనియర్ ఎన్టీఆర్ ఏ స్వయం గా వచ్చి నాతో ఒక సినిమా చేయి - అని అడిగిన స్థాయి కోదండ వారిది . చిరంజీవి కి కోదండరామిరెడ్డి , దేవుడు ఇచ్చిన వరం . ఆయన కాళ్ళమీద నీళ్లు చల్లి నెత్తిన పోసుకోవాలి చిరంజీవి . ఒకే ఒక్క మాట చెబుతా ... యేరు దాటి తెప్ప తగలేసే వెధవ వలని ప్రోత్సహించకండి అంతే ..m
ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. చిరంజీవి చెప్పకపోయినా కోదండరామిరెడ్డి గొప్ప డైరెక్టర్. వారి కాలంలోనే తెలుగు సినిమా 3 వ జనరేషన్ హీరోలుగా చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లు తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా గొప్పదనాన్ని ఎవ్వరూ కాదనలేరు.
AKR garu cheppe vishayalu nojamemo anipisthundi yendukante ayana interview lo emotional ga Kakunda chala soft ga matladaru anyway AKR is a grate director no doubt
మీ కన్న గొప్ప మాస్ డైరెక్టర్ ఎవరు లేరు మీ విజయాలకి మీ మె త క వైఖరికి.....మీరు మీ సినిమాలు పాటలు మొత్తం ఒక వైపు మిగతా దర్షకుల ంద రూ తీసిన సినిమా లు పాటలు ఒకవైపు పెడితే మీ సినిమా లే ఒక ఊపుఊపెసాయ్......
Abba cha... Hits ichcharu kadhanaledhu... Chiranjeevi lakapoyina kodandaramireddy ledu anagalava? Chiranjeevi gariki eeyana okkade hits ivvaledhu... Kodandaramireddy K Raghavendra Rao K Viswanath Trivikrama Rao And so many directors
@@gudlasayiram2224At Initial stage, A. Kodanda Rami Reddy garu, gave Excellent Movies to Chiranjeevi! Raviraja Pinisitti also gave hits to Chiranjeevi!. Raghavendra Rao gave hits after Chiranjeevi became Supreme Hero!
Chiranjeevi garu very talented actor.............kodandaramireddy good director eddaru kalisthe success..............edhe kodandaramireddy balakrishna tho kuda chala movies chesadu maximum flops.............🙏🙏🙏
Why all your Heros have not become Megastars? It is his hardwork n dedication made him mega star. Getting opportunity is important, but utilising the opportunity successfully is more important.
anchor chiranjeevi gari ni ekavachanamto sambodistundi, kodanda Rami Reddy garu ,chiru garidi Hit combination, both are super in may be chiranjeevi garu marchipoyivundavachhu.
అయితే చిరజీవి గారికి మాత్రం సినీ నటుడు గా జీవితాన్నిఇచ్చింది కోదండ రామిరెడ్డి గరే సార్ మీకూ హాట్స్ ఆఫ్
Yes bro 👍
చిరంజీవి 18 సినిమాలు కోదండరామిరెడ్డిగారికి అవకాశఎం ఇచ్చారు అనుకోవచ్చు
@@ps_ps593 చిరంజీవి అంటే ఎవరో తెలియని టైమ్ లో టాలీవుడ్ పరిచయం చేస్తూ వచ్చారు అది మరచిపోకూడదు బ్రదర్
@@hajivali2441 🤦♂️ అప్పుడు కోదండరామిరెడ్డి కూడా ఎవరికి తెలియదు ఆయనకు 2 సినిమా చిరంజీవికి 10 సినిమాలు పైన నటించాడు అప్పటికి
Bongem kadu........edhe kodandaramireddy balakrishna tho kuda 20 movies tesadu anni flops...........here chiranjeevi talented actor........same time kodandaramireddy also good director eddaru kalisthene success.....
చిరంజీవి కోదండరామిరెడ్డి గారల కాంబినేషన్ చాలా పాపులర్... దాదాపు అన్ని చిత్రాలు సూపర్ హిట్... బాలకృష్ణతో కూడా మంచి చిత్రాలు వచ్చాయి...
నేను ఒక ఇనటర్వ్యూ లో చూసాను నన్ను స్టార్ చేసింది కోదండరామ్ రెడ్డి అన్నారు.
కోదండరామిరెడ్డి గారు చాలా హుందాగా మ్ట్లదారు. తెచ్చిపెట్టుకున్న మాటలు, భేషజాలు లేవు. అద్భుతమైన యాంకర్. మల్టీ టాలెంటెడ్. చక్కగా ఇంటర్వ్యూ చేశారు
చిరంజీవి కోదండరామిరెడ్డి గురించి చెప్పక పోవడం correct కాదు. ఎంత టాలెంట్ ఉన్న అవకాశం ఇచ్చే దర్శకులే గొప్ప.
@@kobaganasomesh6526 aithe siggu padandi mastaru....
@@kobaganasomesh6526 chala humble ga vunde chiranjeevi eyana peru cheppaledhante there is some thing behind. We don't know.
Yes
Oka show lo ragavendarao istama leka kodhandaramireddy istama ante kodandaramireddy name chepparu. Thelusukokunda matladakodadhu bro
Chiranjeevi గారు కోదడరామిరెడ్డి గారినీ ఎప్పుడూ విమర్శించలేదు... కోదడరామిరెడ్డి గారు నాకు మంచి Block buster హిట్స్ ఇచ్చాడు అని చాలా సార్లు చెప్పారు ,, మరీ కోదండ రామిరెడ్డి గారు అది చూసారో లేదో ?
ఆయనకీ కళ్లు చెవులు బాగానే పని చేస్తాయి గా,,,,,
కోదండ రామిరెడ్డి గారే పనిగట్టుకొని నేనే megastar చేసా అని చెప్పడం correct కాదు,,, కోదండ రామిరెడ్డి గారు హిట్స్ ఇచ్చినంత మాత్రానా ఆయన చెప్పు చేతల్లో ఉండాలి అనడం correct కాదు,,
కోదండ రామిరెడ్డి గారు ఒక లెజెండరీ డైరెక్టర్. చిరంజీవి కి ఆయన తొలి రెండు సినిమాలు సూపర్ హిట్స్, న్యాయం కావాలి , ఖైదీ సినిమాలతో హీరో గా టర్నింగ్ పాయింట్ ఇచ్చినా వారి గురించి చెప్పక పోవడం చాలా బాధాకరం. వారు చెప్పక పోయినా ఆయన ఎప్పటికీ లెజెండరీ డైరెక్టర్ అనునది ప్రేక్షకులు మెచ్చే సత్యం
23సినిమాలు చేయడం చిరు గారితో great sir కాని మిమ్మలని గొప్ప డైరెక్టర్ గా గుర్తిoచక పోవడం చిరు గారు చాలా బాధ అనిపించింది sir
Chiru is worest charector
Political impact
Kulapichhi kukka Lara em telusura Miku
బ్రో, చిరంజీవి లాంటి స్వార్థ పారుదు ఎవరు లేరు
Worest hero chiranjeevi in tollywood actress
REAL DIRECTOR WITH RARE TALENT
చిరంజీవి ఎవరిని మరచిన మరచిక పోయినా కోదండ రామి రెడ్డి నీ మరచి పోకూడదు.చిరంజీవి ఈరోజు మెగా స్టార్ అయ్యాడు అంటే కారణం ఇయనే
💯,నిజం,బ్రదర్
Mari balakrishna tho kuda chala movies chesadu anni flops......😂😋😂.........here the point is chiru very talented actor.........kodandaramireddy is also good director.......eddaru kalisthe success......
సినిమా నీ నిర్మాత ఉంటే నే ఏ హీరో అయినా హీరోయిన్ ఐనా
Super bro
Why kodandaramireddy son not became super star.
తెలుగు సినిమా....
లెజెండ్రీ...డైరెక్టర్ శ్రీ కోదండ రామిరెడ్డి గారు🙏
కోదండ రామిరెడ్డి గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో కిరాయి కోటిగాడు తీసి సూపర్ స్టార్ కృష్ణ గారికి మరల జీవం పోసి సుమారు 100 సినిమాలు లో నటించే అవకాశం ఇచ్చిన లెజెండరీ డైరెక్టర్ అనునది ప్రేక్షకులు మెచ్చే సత్యం
100%పెర్సెంట్.. ఈ రోజు చిరంజీవి ఈ పొజిషన్ లో ఉన్నాడు అంటే కోదండరామిరెడ్డి గారే కారణం.. ఆ విషయం చిరంజీవిలాంటి హీరో మరిచిపోవడం చాలా బాధాకరం. 😭😭😭😭😭
సినిమా అంటేనే పదిమందితో కూడిన ఒక టీమ్ వర్క్. చిరంజీవిగారి సినిమాల విజయం వెనుక కోదండరామి రెడ్డి గారి కృషి ఎంత ఉందో కోదండరామి రెడ్డి గారు ఇచ్చిన హిట్స్ వెనుక చిరంజీవి గారి కృషి కూడా అంతే ఉందని మనం మర్చిపోకూడదు.
నెల్లూరు దేనికి గొప్ప అనగానే...అందులో ముందువరుసలో మీరు కూడా వుంటారు సార్...ఓ నెల్లూరోడిగా మాకెంతో గర్వకారణం... నెల్లూరు లో ఓ ప్రోగ్రాం పెట్టండి సర్...మీరు, చిరంజీవి,బాలు లేరు కాబట్టి SP చరణ్,వెన్నెలగంటి లేరు కాబట్టి shashank,వాణిశ్రీ గారు,వెంకయ్యనాయుడు గారు,సుబ్బిరామిరెడ్డి గారు .సింగీతం గారు, అందరూ కలిసి పెన్నా బ్రిడ్జి దాటగానే వచ్చే junction లో తిక్కన సోమయాజి విగ్రహావిష్కారం చేయండి సర్...దుమ్మురేగి పోవాలి.,నమస్కారం
సార్..
మా బాల్య మధుర స్మృతులలో మీరు indirect గా చాలా కలిసిపోయి వున్నారు.. మీ సినిమాలను మా మిత్రులతో కలసి ఎన్నో సార్లు చూసి ఆనందించే వాళ్ళం. ఇప్పటికీ మీ ఫోటో చూసినా, మీ పేరు విన్నా ఆ పాత జ్ఞాపకాలు చాలా మా మదిలో మెదలుతుంటాయి.. మీరు త్వరలోనే century టార్గెట్ పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను..
అవును నిజమే
Ĺpĺ
KR Reddy sir interview is very fine. Chaana cool ga javabulu chepparu. Chaala manchi darshakulu.
ఎ కోదండరామిరెడ్డి ఇద్దరూ పెద్ద హీరోలు క్రిష్ణ శోభన్ బాబు తో ఇద్దరు పెద్ద హీరోయిన్ లు తో తీసిన సినిమా మహాసంగ్రామం
మూవీ చాలా బాగుంది
విశ్వాసం లేని వ్యక్తి చిరంజీవి అని రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు
super
సార్ నీవు తోపు సార్ కాని చిరంజీవి గారు చెప్పలేదు అంటే మరిచి పోయారు ఏమో సార్......చిరంజీవి గారు గురించి మీకే బాగా తెలుసు కధా సార్ .....
చిరు - కొందండరామిరెడ్డి హిట్ కాంబినేషన్ అందరికి తెలిసిన సత్యం
కోదండరామిరెడ్డి గారు మంచి మనిషి.
చిరంజీవి చేసింది క్షమించ రాని తప్పు. పైకి వచ్చాకా పాత స్నేహితులు ను మర్చిపోవడం అనేది మేలు ను మర్చిపోవడమే
కోదండ రామిరెడ్డి గారు గ్రేట్ డైరెక్టర్
చిరంజీవి సౌమ్యుడు, మంచి వాడు అని అందరికీ తెలుసు. మరి కోదండ రామిరెడ్డి గారి విషయం లో ఇలా ఎందుకు జరిగిందో అనుమానమే. బహుశా వారి మధ్యలో ఇంకా చెప్పు కొలేని విషయాలు దాగి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య కూడా ఇటువంటి విభేదాలు రావచ్చు
ఇది ఏమైనప్పటికీ ఇద్దరూ కలిసి మంచి స్నేహ బంధం కలిగి ఉండాలని కోరుకుందాం
Nippu rava is first heavy budget chasing scenes nd action scenes in south film industry hatsApp sir.
బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ మూవీ అభిప్రాయ భేదాల వల్ల ఏవరేజ్ అయింది.badluck అంటే ఇదే.
Yes naakistamaina movie
Legend actor balakrishna
Legendary director kodanda rami Reddy 👍👍👍👍💝💝💝💝
ಜೈ ಬಾಲಯ್ಯ ❤❤❤❤
100 ki 100% kodhadaramireddy garu grate
చిరంజీవి ని మెగాస్టార్ ని చేసిందే
గ్రేట్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు... అలాంటి వ్యక్తి పేరు చెప్పకపోవడం నిజంగా బాధాకరం...
Jagan fan vi kada
@@govindsontena789 😄😄😄😄
Enduku Edustsru Megastar vall Gopa director
ఆ ఇంటర్వ్యూ లో సడెన్ గా మిస్స్ అయ్యి ఉండవచ్చు కానీ... చాలా సార్లు కోదండరామిరెడ్డి గారి గురించి చెప్పినవి చాలా ఉన్నాయి చిరంజీవి గారు అలా తేలిగ్గా తీసి పారేసి మనిషి కాదు
Sudden gaa kudaa avvakudadu 23 movies mostly super duper hits
Chiru gadu pedda waste gadu
Yes sir, it's correct , Chiru is great person, manchi manishi ayana yevarini marachiporu, miss ayyindhi ante, Chiranjeevi garu, kodhanda ramireddy valla , yemi disturb ayyaro
Kappi pucchukovadam..
Kodandaramireddy lekunte chiruledu
@@NageshNagesh-ok9ub chiru gadu pedda waste
Kodanda Rami Reddy garu is the Only Director that made Chiranjeevi a Mega Star!
All time my ಫೇವರೆಟ್ ಸಾಂಗ್ ಸರ್ ಮಳಿ ಮಳಿ ಇದೀ ರಾನಿ ರೋಜು
Balayya Manchi ki Devudu sahayam cheyadam telusu manishilo devudu Tollywood God Gift from Telugu industry jai Balayya Jai Nandamuri king's
చిరంజీవి గారు గురించి ఇలాంటివి మనకి తెలియనవి ఇంక చాలా ఉన్నాయి
Very successful director kodandaramireddy garu
ఎవ్వరిని మరచిపోని ఆపద్బాంధవుడు చిరంజీవి మిమ్మల్ని మీ ప్రతిమ ని గుర్తించకపోవడం చిరంజీవి అభిమానిగా నేను కూడా బాధపడుతున్నాను
Oka interview Lo annadu sammi
Amani swami
మీరు చిరంజీవి గారి గురుంచి అలా మాట్లాడడం నచ్చలేదు.. సాక్షి ఛానల్ గునపం.. గ్యాప్ పెంచుతుంది.. జాగ్రత్త సాక్షి పేపర్ తో
Undoubtedly AK Reddy is a legend director created many heros
చిరంజీవి గారు చాలా సార్లు చాలా గొప్పగా చెప్పారు కొదండ రామి రెడ్డి గారి గురించి. ఒక ఇంటర్వ్యు లో కోదండరామిరెడ్డి గారి గురించి చెప్పక పోయినంత మాత్రాన తప్పుగా చూడడం తప్పు..చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడారు. ఒకసారి ఆలోచిస్తే, ఆయన పాత ఇంటర్వ్యూ లు చూస్తే అర్ధం అవుతుంది.
అసలు చిరంజీవి వల్లే అందరూ ఫేమస్ అయ్యారు
చిరంజీవి పడ్డ కష్టం ఏ హీరో పడలేదు.అందుకే మెగాస్టార్ అయ్యాడు.ఇందులో ఎవ్వరిపాత్రలేదు.
చిత్రపరిశ్రమ లో.చిరంజీవి వచ్చినతర్వాతనే కేవలం హీరో కోసం సినిమాలు చూడ్డం మొదలు పెట్టారు గ్రేట్ మెగాస్టార్
మంచి డైరెక్టర్. చిరంజీవి గారికి మంచి హిట్స్ ఇచ్చారు.
నిజాలు ని, నిజంగా మాట్లాడినాడు మా A-1 డైరెక్టర్
జై మెగాస్టార్ all jai megastar boss is boss
ఇది వాస్తవమే సార్ కోదండరామిరెడ్డి వల్ల చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు
Balakristani chesi unte bagundedhi magastar ni
Yenduku ayanaki oka koduku unnadu , hero gaa chesaadu...vaadini yenduku cheyyaledooo mari????
@@hariprasadreddy4062 ninnu cheyalsindhi... kadhaaaa
Mari other heros megastars kaledheee
Sontha kodiku tho okka hit theeyalekapoyadee
నాకు ఇష్టమైన దర్శకులు కోదండరామి రెడ్డి గారు ఆయన చిత్రాలు మమ్మల్ని ఎంతో రంజింప చేశాయి అందులో ముఠామేస్త్రి మాత్రం అద్భుతం అట్లాంటి మాస్ చిత్రం ఇంతవరకు రాలేదంటే మీరు నమ్మాలి ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం నిండా చిరంజీవి గారే కనపడేవారు అంతలా ముఠామేస్త్రి ఆవరించింది థాంక్యూ సో మచ్ అండి మమ్మల్ని ఎంతగానో రంజింప చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు
ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు మరల వేయడంలో నీ ఆంతర్యం ఏంట్రా?. దీనికి ఆయన క్షమాపణలు చెప్పుకున్నాడు దానిని కూడా చూపించు.
Dheenni andhuke kadha pamplet anedhi...
Niku entra badha
రాఘవేంద్రరావు కి ఇచ్చిన ప్రాధాన్యత కోదండరామిరెడ్డి కి ఇవ్వని కమ్మ మీడియా..
Superstar Krishna garu all superhits
Chiranjeevi గారికీ కోదంరామిరెడ్డి గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు,, కానీ కోదండ రామిరెడ్డి గారి వాళ్లే ఆయన మెగాస్టార్ అయ్యారు అనడం correct కాదు,,, అందులో Chiranjeevi గారి efforts 100 కి 100%ఉన్నాయ్,,, స్వయం కృషితో ఎదిగిన మనిషి, ఉన్నత మైన వ్యక్తిత్వము గల వ్యక్తి..,,, కావాలనే Chiranjeevi గారినీ విమర్శిస్తే ఎవరైనా అధపాథాలానికి పడిపోవాల్సిందే,,
ఆయనతో చాల మంది మంచి డైరెక్టర్స్ works చేశారు,, వాల్లు చెప్పుకోవడం లేదే నేనే megastar నీ చేసా అని??
ఐనా Chiranjeevi గారి లాంటి సున్నితమైన వ్యక్తి ఆయన పేరు చెప్పడం లేదు అంటే , కోదండ రామిరెడ్డి గారు Chiranjeevi కి మనస్పర్థలు ఉన్నాయేమో ?
Chiranjeevi గారు మెగాస్టార్ అవ్వడంలో Chiranjeevi గారి కృషి, పట్టుదల, తపన ఏంతో ఉంది,,,, Chiranjeevi గారి టాలెంట్ చూసీ ఎంతో మంది డైరెక్టర్స్ ఆయనతో movie's తీయడానికి ఎగబడ్డారు .
మరీ బాలకృష్ణ గారితో, నాగార్జున గారీతో, వెంకటేశ్ గారితో కూడా movie's చేశాడు కదా కోదండ రామిరెడ్డి గారు మరి వాళ్ళు టాప్ 1 hero ఎందుకు అవ్వలేదు. వీళ్లకు full background support ఉంది కదా !! ,
ఇండస్ట్రీ లో top hero's వీళ్ళ వెనకాల ఉన్నారు ,,,,
Chiranjeevi గారు చాలా చోట్ల చెప్పారు కోదoడరామిరెడ్డి గారు నా carrier లో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు ,,,
Chiranjeevi గారినీ అపార్థం చేసుకున్నారు కోదంరామిరెడ్డి గారు ,,, Chiranjeevi గారు ఆయన పేరు చెప్పడం పొరపాటుగా మర్చి పోయి ఉండచ్చు కదా అది కూడా ఆలోచించాలి కదా ..... ఊరికే మాట అనేస్తే ఎలా.....
కోదండరామిరెడ్డి ,రాఘవేంద్రరావు లేకపోతే చిరంజీవి అనేవాడు లేడు బ్లాక్బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు
నేను చూసిన interview లో చిరు గారు చాలా సార్లు మీ గురించి చెప్పారు సర్...
ఎప్పుడు చూసిన కే రాఘవేంద్రరావు పేరే చెప్పుకుంటాడు ఏంటో ఎవరికి అర్థం కాదు
Bochu cheppaadu
Sollu
chappa ledhu akkada
Chala bagundi interview. kodanda rami reddy garu appatlo oka trend setter
చిరంజీవి గారు నోరు సార్లు చెప్పారు కోదండ రామారెడ్డి అని ఒకసారి మర్చిపోయిన అంతే చిరంజీవి గారు గ్రేట్ అండి కోదండ రామారెడ్డి మంచి డైరెక్టర్
ఏ ఎండకాగొడుగు పట్టే చిరంజీవి గారు ఆ టైమ్ కి తెరమరుగైన మిమ్మల్ని మర్చిపోవడం సహజం సార్
NBK human being chala manchi manishi
Very very good Director very unique humanity person
1980's Top and favourite director. Their combination leaves golden hits in film industry. Chiranjeevi should recognise and not to forget past what ever may be. Kodanda Rami Reddy is a great and his direction is the most influential generation.
Chiranjeevi okasari patha rojulu gurthuku thecchukovali Heroines oriented cinemalalo villan role cesaru. Khaidi varaku dammi hero KodandaRamiReddy valle superstar ayyaru K. Raghavendra Rao chala late ga Adavi Donga teesaru.
Jai balayya 🔥🔥🔥🔥,great sir meeruuuuu 💐💐💐
చిరంజీవి కి లైఫ్ వచ్చింది అంటే అది కోదండ రామిరెడ్డి వల్లే
Dynamic & great & successful producer again
Once not birth in Telugu industry.
Very good sir 🙏 శ్రీకృష్ణ శుభమస్తు
అదే బాలయ్య నమ్మకం ఆయన నమ్ముతారు మీరు అన్యాయం. చేస్తారు
అన్యాయం చేసిన వాళ్ళలో ముందు పరుచూరి బ్రదర్స్,విజయేంద్ర ప్రసాద్ ఉంటారు.
NBK king of tollywood industry
బుల్ బుల్ ఇండస్ట్రీ
6:03 ..
నిజం గా .
ఇక్కడ ... ఈ జాతి లక్షణం కనిపిస్తుంది . "గోరంత --- , కొండంత చేటు " అనే సామెతను నిజం చేసాడు ...
చిరంజీవి , కోదండరామిరెడ్డి ఒకేసారి ఎదిగారు అనేది తప్పు . నిజానికి కోదండరామిరెడ్డి "ఊరికి మొనగాడు " సినిమాతో చిరంజీవి కంటే ముందుగానే స్టార్ డైరెక్టర్ అయ్యారు . సాక్ష్యాతూ సీనియర్ ఎన్టీఆర్ ఏ స్వయం గా వచ్చి నాతో ఒక సినిమా చేయి - అని అడిగిన స్థాయి కోదండ వారిది .
చిరంజీవి కి కోదండరామిరెడ్డి , దేవుడు ఇచ్చిన వరం . ఆయన కాళ్ళమీద నీళ్లు చల్లి నెత్తిన పోసుకోవాలి చిరంజీవి .
ఒకే ఒక్క మాట చెబుతా ...
యేరు దాటి తెప్ప తగలేసే వెధవ
వలని ప్రోత్సహించకండి అంతే ..m
Chekamentvagakulanjakodaka
Chaala polite ga nijaalu cheppaadu KRR.
Legendary actor in Indian cinema industry jai BALAIAH
అంతలేదు
@@krishnam8477 niku Ledha mi chiru gadiki Ledha
బుల్ బుల్
@@krishnam8477 Jai Balayya 🥰🥰🥰
@@graviton4717 Jai Balayya 🥰🥰🥰
కోదండరామిరెడ్డి ఖైయ్ దీ తోనే సా నబట్టి నా వజ్రం లాగా చిరంజీగారు వచ్చారు. ఇప్పటికి మాకు గుర్తు ఆ సినిమావండర్
చిరంజీవి గారు మర్చిపోయారేమో 100 సార్లు చెప్పారు ఒక్కసారి మర్చిపోయారేమో
సారీ సార్ ఈ ఇంటర్వ్యూ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది,,, Dr. రాజశేఖర్ & కోదండ రాంరెడ్డి & ఉదయ్ కిరణ్,,,,
My favourite director ramireddys garu
కారణం ఏదైనా చిరంజీవి కోదండరామిరెడ్డి ని మర్చిపోవడం అంటే అది చాలా దారుణం
My favourite director sir meeru
Great director are all simple life living it's 100% true
ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. చిరంజీవి చెప్పకపోయినా కోదండరామిరెడ్డి గొప్ప డైరెక్టర్. వారి కాలంలోనే తెలుగు సినిమా 3 వ జనరేషన్ హీరోలుగా చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లు తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా గొప్పదనాన్ని ఎవ్వరూ కాదనలేరు.
ఏంటి సార్. How nicely sung. U r excdptiinally great sir.
Megastar neeku super duper hits icchadu anuko.migatha heros neeku flops iccharu kadha.ala yendhuku anukokudadhu❤
AKR garu cheppe vishayalu nojamemo anipisthundi yendukante ayana interview lo emotional ga Kakunda chala soft ga matladaru anyway AKR is a grate director no doubt
మీ కన్న గొప్ప మాస్ డైరెక్టర్ ఎవరు లేరు మీ విజయాలకి మీ మె త క వైఖరికి.....మీరు మీ సినిమాలు పాటలు మొత్తం ఒక వైపు మిగతా దర్షకుల ంద రూ తీసిన సినిమా లు పాటలు ఒకవైపు పెడితే మీ సినిమా లే ఒక ఊపుఊపెసాయ్......
You r legendary director, without you no megastar, no chiranjeevi.
Abba cha... Hits ichcharu kadhanaledhu... Chiranjeevi lakapoyina kodandaramireddy ledu anagalava?
Chiranjeevi gariki eeyana okkade hits ivvaledhu...
Kodandaramireddy
K Raghavendra Rao
K Viswanath
Trivikrama Rao
And so many directors
Chiru is not made only because of AKR. Chiru is self made.
Arey sense unde matladuthunnava ?
Chiru tho evvaru theesina hits vacchay ra amayakuda
@@gudlasayiram2224At Initial stage, A. Kodanda Rami Reddy garu, gave Excellent Movies to Chiranjeevi! Raviraja Pinisitti also gave hits to Chiranjeevi!. Raghavendra Rao gave hits after Chiranjeevi became Supreme Hero!
The legendary great director Reddy garu 👌👌👌👌👌👌👌
Great director
One should show gratitude to the Directors who have given super hits.This reflects on the character of This show a Hero's proudness and ego.
Chiru hasn't showed much respect ton him even after great combo hits. Karma hits back in the form of politics to Chiru.
@@amarnathreddyvagarooru6141 what about ntr son mr balakrishna who forgot kodiramakrishna
@@babi5396 ur diverting topic from one to other person, clearly KR saying feeling ashamed of not mentioning his name. Be straight brother.
THE GREAT DIRECTOR OUR BELOVED SHRI AVULA KODANDA RAMI REDDY....MAY ALMIGHTY GOD SHOWER HIS MERCY ON HIM
Uncle movies anni almost chaalaa hits
super sir meeru hats off u sir..
manchi movies ..manchi songs.. ichharu sir👌🏻👏🏻🙏🤗😍🎊🎉💐🥳
one and only BALAIAH BABU
హ్యాట్సాఫ్ కోదండరామి రెడ్డి sir 🙏
ma BALAIAH bangaram
Thanks kodandaramireddy garu
Ippatiki ina chiru gurinchi
Arthamchesukunnaru
Great directer and
Our Mega satr ls legend
Chiru has great respect on AKR. In one interview he may not mentioned his name. Chiru always says Khadi movie turns his life.
I like nippurava sir
Great DirectoR...
The great director love you sir
8.55 బాలకృష్ణ టాపిక్
Chiranjeevi garu very talented actor.............kodandaramireddy good director eddaru kalisthe success..............edhe kodandaramireddy balakrishna tho kuda chala movies chesadu maximum flops.............🙏🙏🙏
Why all your Heros have not become Megastars? It is his hardwork n dedication made him mega star. Getting opportunity is important, but utilising the opportunity successfully is more important.
Sylverster Stallone ( Rambo part 1) inspiration to Khaidhi…
Almost a copy, not inspiration.
anchor chiranjeevi gari ni ekavachanamto sambodistundi, kodanda Rami Reddy garu ,chiru garidi Hit combination, both are super in may be chiranjeevi garu marchipoyivundavachhu.
రాజశేఖర్ డబ్బున్న వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు. చిరు మార్పు తొక్క అని ఓటుకి డబ్బు తీసుకునే వారికి టికెట్స్ ఇచ్చాడు .
Sir మీరు బాధపడవద్దు. మీరు అయన గుండెల్లో వున్నారు.. ఏదో పొరపాటున మర్చిపోయుంటారు... చిరంజీవి గారు అలాంటి వ్యక్తి కాదు.
Chiru garu yeppudu kuda kodandaramireddy garini thakkuva cheyaledu.veriddaru aatime lo kothavaru.iddaru kasiga pani chesaru.great
ఇది పాత ఇంటర్వ్యూ ఇప్పుడు upload చెయ్యడానికి గల కారణం ఈ సాక్షి స్వార్థం. చిరంజీవి గారి పేరు లేకుండా వీళ్లకు బ్రతకడం చేత కాదు. బ్రోకర్ చానెల్స్..
Great
Rana super movie