చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు పూజ గురించి బాగా చూపించారు 22years అయింది అమ్మ పూజ చూసి మాటలో చెప్పలేకపోతున్న నా ఆనందానికి అవధులు లేవు అమ్మ 🙏🙏🙏🙏thanku అమ్మ
అమ్మా !మంచి వీడియో చేసారు...కరోనా తో విసుగొచ్చి...అలసిన మాలాంటి వాళ్ళకు చీకాకులన్నీ పోయినంత హాయిగా కంటికి మంచి పండుగ చూపించారు... మీరు చాలా బావుండాలి... 🙏 ధన్యవాదాలు... మేము తెలంగాణా లో ఉంటాం ... నేను అట్లతద్ది చేస్తాను... కానీ ఇక్కడ కొంతమంది మాత్రం నమ్మరు వాళ్ళకి మీ వీడియో చూపిస్తే సరి పోతుంది... చాలా చాలా చాలా thanka you అమ్మా 🙏👌
చాలా వివరంగా, చాలా ఓపిగ్గా ఇంత long video తీసి ఆ చెరువు, సోమేశ్వరస్వామి గుడి, గంగా పూజ, ఇంతమంది ముత్తైదువలు, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవటం, అక్షింతలతో ఆశీర్వాదాలు అందుకోవటం...వెరసి అట్లతద్ది మేమే నోచుకున్నామా...అన్నంత భ్రమలో ముంచేసారు మమ్మల్ని జయ గారు. మాది మొగల్తూరు, w.g.dt, మా అమ్మమ్మ ఊరు భీమవరమే, ఈ గుడి పక్కనే ఇల్లు, చిన్నప్పుడు రోజూ ఈ చంద్రపుష్కరిణి చెరువు నుంచే బిందెలతో మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి, ఇండిపగింజలు అరగదీసి నీళ్ళల్లో కలిపేవాళ్ళం పెద్దపెద్ద తామరాకులు చెరువు నుంచి కోసుకెళ్ళి దాన్లో భోజనాలు కూడా చేసేవాళ్ళం. మాది w.g.dt అయినా అట్లతద్ది గురించి ఇన్ని వివరాలు తెలియవు. Totally feel very happy by seeing such an excellent video. Thanks ఎన్ని చెప్పినా, తక్కువే madam Jaya.
Aunty mi videos chusi nenu gorintakku chettu petanu ma intlo akku vachindi chala santosam ga undi aunty ee roju siri padalu uda petukundam ankuntunnanu.Thank u amma so happy to be part of ur channel.
అవును మీరు చెప్పింది నిజం. ప్రాంతీయ ఆచారాలు. కానీ నేను ఇదే పండుగను north లో కూడా చూసాను మనలాగే గోరింటాకు పెట్టుకుని ఉపవాసం ఉంటారు. చంద్రుణ్ణి చూసి husband ని జల్లెడ లోనుండి చూసి చేస్తారు పేరు చెప్పలేదు కదూ. North లో కర్వ చౌత్ అంటారు.
Ma telangana valaki aashivaiah echina goppa gift mam miru malanti valaki teleyani vishayalu chalabaga chepthunaru chupisthunaru kuda mam miku chala Pedha thanks mam 🙏🏻💐🙏🏻
Super sister atlataddi panduga eppudu chudaledu first time chudadam chala bagundi madi Telangana ekkada cheyaru ante shivayya ni kuda chusamu tq sister🙏🙏🙏🙏
We also from godavari district, but our family both side didn't do this festival mam I like this type function but we didn't, thanq atlest we known about this function. thanq very much mam.
మేము తెలంగాణలో స్థిరపడిన రాయలసీమకు చెందిన వాళ్లం. మేము కూడా జరుపుకుంటాము కానీ వేరే విధంగా. వివాహాల సమయంలో గంగపూజ చేస్తాం, ఏడాదికి ఒకసారి గంగా జాతర చేస్తే ఇలాగే ఉంటుంది.
నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మ ఆంధ్ర నీ నేను చిన్నపుడు భీమవరం లో నే పెరిగాను అమ్మ చినరంగని పాలెం అమ్మ మేము వునది అప్పుడు ఇపుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉనటునము అమ్మ
చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు పూజ గురించి బాగా చూపించారు 22years అయింది అమ్మ పూజ చూసి మాటలో చెప్పలేకపోతున్న నా ఆనందానికి అవధులు లేవు అమ్మ 🙏🙏🙏🙏thanku అమ్మ
అట్లతద్ది పండుగ చాలా బాగుందండి. వివరం గా చూపించారు. మీకు ధన్యవాదాలు
చాలా బాగుంది చాలా మంది సుమంగళి లును చూపేట్టరుచాలసంతోషం జయగారు
అమ్మా చాలా బాగుంది సంతోషం గా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మా !మంచి వీడియో చేసారు...కరోనా తో విసుగొచ్చి...అలసిన మాలాంటి వాళ్ళకు చీకాకులన్నీ పోయినంత హాయిగా కంటికి మంచి పండుగ చూపించారు... మీరు చాలా బావుండాలి... 🙏 ధన్యవాదాలు... మేము తెలంగాణా లో ఉంటాం ... నేను అట్లతద్ది చేస్తాను... కానీ ఇక్కడ కొంతమంది మాత్రం నమ్మరు వాళ్ళకి మీ వీడియో చూపిస్తే సరి పోతుంది... చాలా చాలా చాలా thanka you అమ్మా 🙏👌
తద్దె పూజ చాలా బాగా చూపించారు అమ్మా 👌👌👌
చాలా బాగుంది అమ్మ. అట్లతద్ధి.. మీరు చెప్పటం. ఇంకా. బాగుంది అమ్మ.
Chala chala bagundi aunty garu mee vedieo 👌👌🙏
Amma ooru Peru edaina Mana bharitiya సంస్కృతి సంప్రదాయాలను కపడుతున వారికి వాటిని teliyachestunnamee లంటివరికి శతకోటి వందనాలు
చాలా వివరంగా, చాలా ఓపిగ్గా ఇంత long video తీసి ఆ చెరువు, సోమేశ్వరస్వామి గుడి, గంగా పూజ, ఇంతమంది ముత్తైదువలు, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవటం, అక్షింతలతో ఆశీర్వాదాలు అందుకోవటం...వెరసి అట్లతద్ది మేమే నోచుకున్నామా...అన్నంత భ్రమలో ముంచేసారు మమ్మల్ని జయ గారు.
మాది మొగల్తూరు, w.g.dt, మా అమ్మమ్మ ఊరు భీమవరమే, ఈ గుడి పక్కనే ఇల్లు, చిన్నప్పుడు రోజూ ఈ చంద్రపుష్కరిణి చెరువు నుంచే బిందెలతో మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి, ఇండిపగింజలు అరగదీసి
నీళ్ళల్లో కలిపేవాళ్ళం పెద్దపెద్ద తామరాకులు చెరువు నుంచి కోసుకెళ్ళి దాన్లో భోజనాలు కూడా చేసేవాళ్ళం. మాది w.g.dt అయినా అట్లతద్ది గురించి ఇన్ని వివరాలు తెలియవు.
Totally feel very happy by seeing such an excellent video. Thanks ఎన్ని చెప్పినా, తక్కువే madam Jaya.
నాకు చాలా నచ్చింది నేనక్కడే ఉన్నట్టు అనిపించింది చాలా సంతోషం అమ్మా
Amma me vedioes chala pleasent ga super ga vunituninavi amma 😍😍👌👌😍😍
అమ్మ చాలా బాగుంది అమ్మ. అమాయిలుబాగునారు.
Temple ni choopincharu..thaks andi...Panduga vathvarnam..super
E video chustunanta sepu chala anandaga unnanu thanks for sharing this video amma
Aunty mi videos chusi nenu gorintakku chettu petanu ma intlo akku vachindi chala santosam ga undi aunty ee roju siri padalu uda petukundam ankuntunnanu.Thank u amma so happy to be part of ur channel.
When u see this video, I feel so happy amma( Madam)
Kanula panduga ga vundi video,thank you amma
చాలా బాగుంది
First time mee video chusanu, chka baga nachayi mee videos.
Mana sampradayam enta goppado chakkaga chupincharu tq andi
Amma when I see your videos I get a divine feelings.
Rayalaseema vallaki teliyadandii...thanks for sharing
Really meru super amma me manasu chala manchidhi meku antha manche jarughuthundhi
మాకు కూడా అట్లతద్దె నోము ఉన్నది కాని మావైపు ఐదుగురు ముత్తైదువులు ఒక సంవత్సరం మాత్రమే పతివాయనం ఉంటుంది🙏
Attlataddi gurinchi chala baga chepparu amma super 👏👏👍👍❤️❤️🙏
Me vedioes chala inspirational ga untayi..
Chala tq amma
Telugu vaalla pandaga atlathaddhi gurinchi, ganga pooja gurinchi, intha vivaranga eppudu vinaledhandi....Love from Tamilnadu ❤️
Maaku ilaanti pujalu teliyadu . Thank you for sharing. Enjoying every video 🙏🏻
ఇది నోము అండి పట్టుకుంటే ఉంటుంది లేకపోతే లేదు కానీ సాధారణంగా పట్టిస్తారు
Amma atlathaddi chala baga chupincharu meku dhanyavadalu🙇
Amma manam chasukuni padagaallanu meru video chese chupestuvudi naku chall happyga vudi amma tq so mach amma love amma
సోమేశ్వర స్వామి నమః
Chala manchi tradition s mamaki peddavallu pettaru vatini manam acharinchali mi videos manchi inspiration 👌👌👌
చాలా బాగుంది మీ వీడియో ఇవాళ్ళ. 👌👌👌👍👍👍
చాలా చాలా బాగుంది అమ్మ మీరు వీడియో చాలా క్లియర్గా తీశారు.👌👌👌
Hi
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
అవును మీరు చెప్పింది నిజం. ప్రాంతీయ ఆచారాలు. కానీ నేను ఇదే పండుగను north లో కూడా చూసాను మనలాగే గోరింటాకు పెట్టుకుని ఉపవాసం ఉంటారు. చంద్రుణ్ణి చూసి husband ని జల్లెడ లోనుండి చూసి చేస్తారు పేరు చెప్పలేదు కదూ. North లో కర్వ చౌత్ అంటారు.
Ha avnu
Video chala bavundandi.baga explain chesaru atlatadiya gurinchi.n sivayya darsana bhagyam kalpinchi nanduku memu adrustavatulamu jayagaru.
Maadi Anantapur andi atla thaddi nomu thelidu mee pakka baga chesthunnaru vedio chusi naku chala santhoshanga undi . Na Peru Lakshmi
Chala thanks aunty... E process cheppinandhuku... Really i need this.. 🙏
Chalabaga bagundi Amma 🙏 mutaduvulu chusi Chala happy gavundi
Amma parthiokaru meku Baga Help chestanru amma video chala bagundi
Me vedios chala bagundi. Especially pooja chese padathi naku nachindi
Ma telangana valaki aashivaiah echina goppa gift mam miru malanti valaki teleyani vishayalu chalabaga chepthunaru chupisthunaru kuda mam miku chala Pedha thanks mam 🙏🏻💐🙏🏻
🙏🌹🌹🙏
Memu Andhra vallamu ayina , putti perigindi hyd.....ee traditions anta naku emi theliyavu.....meru chala vivaramuga chepparu , chupincharu.....chala thanks aunty.
ఇంకా ఉంటుంది ఆంటీ గారు నాణెం కి ఒక వైపు చూపించారు. ఉయ్యాల ఉంటుంది గోరింటాకు, పొద్దున్నే చద్దన్నం. అవన్నీ తియ్యటానికి కుదరదు కదా
Thanks amma eeee video valla atlathaddi gurunchi telusukunnamu
అమ్మ చాలా బాగుంది మా కొసం అంతా చూపించారు అమ్మ colour full గా ఉంది
Chala chala tq sister panduga laga vunde chupinchenanduku
Nee maatalu chala bagundi Amma
Super sister atlataddi panduga eppudu chudaledu first time chudadam chala bagundi madi Telangana ekkada cheyaru ante shivayya ni kuda chusamu tq sister🙏🙏🙏🙏
We also from godavari district, but our family both side didn't do this festival mam I like this type function but we didn't, thanq atlest we known about this function. thanq very much mam.
Eepudu vinnanu kanye chadhaledhu,thank you antygaru.
super useful video.. Thanks for sharing amma
Chala bavundandi jayagaru
Tq u maa ammamma gari intillo puja chesukunna feel kaligindi na chinnatanam annta akkadey gadichindi♥️
మేము తెలంగాణ మాకు అట్లతద్ది లు ఉన్నాయి కానీ చిన్న ఊరికే ఉన్నాయి పెద్ద కొడుకు లేవు
Thank you jayagaru maku kuda chupincharu godavari Aacharamulu
someswara swamy darshanam kuda iyyindi #BrindavanamTeluguChannel
Chala bagundhendi video 🙏🏻🙏🏻🙏🏻
Rajasri kannulapandagala vundi atlathaddi, gangamma puja anthamandi mutthaidhuvalu, aa kolaahalam chusi cheppaleni santhosham kaligindandi mana aachaaraalu, sampradaayaalu yentho baguntayi guntur vijayawada dhaggara ayithe first year vudyapana grandga chesthaaru second year pathivayanam isthe saripothundi only two years chesthe chaalu antaaru cheruvuki velladam kuda cheyyaru intlo pasupu gourammaki pujachesthaaru kaani alaa koneru dhaggara andaru kalisi puja cheyyayam naaku bhale nachhindi video suuuuper
Shivayyaku ,muttaiduvulaku ,meeku 🙏🙏🙏
Many many thanks andi kannula panduga undandi attla taddi gurinchi chala baga chepparu
Super Amma Chala chala bagunde 🙏 1st time ise super chala baga chyparu 👌
Very different video thanks alot for this
మేము అట్లతద్దె ముందు వచే పౌర్ణమి రోజు గౌరిపుజ చేసుకుంటాం
E roju gopuja kuda chala vishesham kada adi cheppiundalsindii akka super chupincharu muttaiduvulatho kalakalaladuthundii mana janma dhanyam
Hi jayanand garu. Video entabaga teesaro. Muthydavula mokamlo chirunavvu , chala happy 😊 ga anipinchindi. 🙏
Chala baga chepinaru amma
Amma challa baga atlathadi panduga choopincharu.memu chesukokapoina me dwara chosey
Bhagyam dakkinamduku.🙏🌹🙏
అబ్బ ఎంత బావుందో😘
చాలా బాగా చూపించారు 👌👌👌
Hello Aunty Garu 🙏💐. very happy to see your video s thank you so much 👍🙏👌👌👌👌
Avunamma kothapellikothurlu bale vuntaru naku estam amma ala chiddam❤️💕 bagundi amma atlathadhi pandugaa cheruvu anni❤️💕🥰🥰🙏👌👌
Chala bagundamma e panduga
జయ గారు వీడియో చాలా బావుందండి🙏🙏
Vedio chala bagundi andi
Meku me kutubasabhyulaki bhagavan acissulu🌹 amma
Allapudu untai
Nice sharing big like super video 👍 amma
Evarkaina ala jariginda bhavani collections lo orders chesara? Pls let me know guys thank u ..
హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ 👌👌👌
Super amma Video 😍🙏
Atlathaddi perantallu chaalaa bagunnaru
Bagachupincharu amma 🙏🙏🙏🙏
Amma enthamandhi gourammalanu gangammalanu chupichinadhuku chala chala dhanyawadhalu
Chala bagunde amma video
Super amma☕
మేము తెలంగాణలో స్థిరపడిన రాయలసీమకు చెందిన వాళ్లం. మేము కూడా జరుపుకుంటాము కానీ వేరే విధంగా. వివాహాల సమయంలో గంగపూజ చేస్తాం, ఏడాదికి ఒకసారి గంగా జాతర చేస్తే ఇలాగే ఉంటుంది.
నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మ ఆంధ్ర నీ నేను చిన్నపుడు భీమవరం లో నే పెరిగాను అమ్మ చినరంగని పాలెం అమ్మ మేము వునది అప్పుడు ఇపుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉనటునము అమ్మ
Video chala bagundi amma alayam lo pushkarni chala bagundi amma🙏🙏🌺🌺🌺
Amma vedio chala bagundi ,Ganga puja chestarani teliyadu ippativaraku naku ,kannula pandugaga undamma andarini chuste
Hi amma maku thelavani vatini kuda chupisthunnaru, thanks amma
Thank you amma 🙏🙏
Prashanthamyna vatavaranam ..chala bagundi video..kannula pandaga lagaa ...🙏🙏🙏🙏👌👌😘
Super 🌹🌹
Chala bavundi amma
Chala bavundi mam.
👌Amma chala thank u Amma chupinchandi
Chala bagundi amma 🙏🙏🙏🙏
Chala bagundi amma pooja
Nice video amma...
Challa challa bagunadhi amma video
Video superb
👌👌👌