Це відео не доступне.
Перепрошуємо.

యుద్ధం జరిగితే చైనాను భారత్ ఓడించగలదా | India China Conflict | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 8 бер 2024
  • యుద్ధం జరిగితే చైనాను భారత్ ఓడించగలదా | India China Conflict | hmtv
    #IndiaChina #hmtv
    సముద్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉండండి
    భారత్ ను చుట్టుముట్టిన చైనా.. ఇక యుద్ధమే
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

КОМЕНТАРІ • 186

  • @SusiLalitha-me9uc
    @SusiLalitha-me9uc 5 місяців тому +87

    లంచాలు లేకపోతే ఇండియా సూపర్ పవర్ in వరల్డ్ కానీ Navy లైఫ్ చాలా కష్టం జై ఇండియన్ నేవీ

    • @thammisrinivas3570
      @thammisrinivas3570 5 місяців тому +9

      ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవచ్చు... ఒకప్పుడు ఉండేవి

    • @VSR_888
      @VSR_888 5 місяців тому +6

      ఇంకా కొన్ని రాష్ట్రాలలో వున్నాయి. లోకల్ నాయకుల మద్దతుతో జరుగుతున్నాయి

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 місяців тому

      @SusiLalitha-me9uc
      అంటేలంచాలున్న దేశం భారత్ ఒక్కటేనా? చైనాలో లంచాలులేవా?

    • @jagannadharavada1174
      @jagannadharavada1174 5 місяців тому

      😂​@@MrPoornakumar

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 5 місяців тому

      మనకి అదాని వున్నాడు,చైనా తో డీల్ సెట్ చేసాసడు. ఆ కాంట్రాక్ట్ కూడా అదానిదే.

  • @user-kz8et7ou6o
    @user-kz8et7ou6o 5 місяців тому +23

    జై హింద్

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 5 місяців тому +7

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్

  • @rakesh9918
    @rakesh9918 5 місяців тому +11

    MAKE IN INDIA 🇮🇳

  • @reddisiva6065
    @reddisiva6065 5 місяців тому +13

    అసలు ఆ గుంటనక్క అమెరికా ను ఎందుకు కలుపుతున్నారు... అమెరికా చైనా కన్నా ప్రమాదమే

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 місяців тому

      @reddisiva6065
      There are no permanent enemies or friends in International politics. Opportunities provide them.
      In 1989, the Defence minister "George Fernandes" said that "China is India's enemy No.1".
      America never occupied an inch of Indian territory even.
      But China occupied thousands of sq.kilometers of Indian territory. China that never had common border with India ever in history, becoming India's neighbour across the long border, by occupying Tibet, a friendly neighbour from the dawn of history. If PRC isn't sitting on Tibet, we wouldn't be having problems in Nepal, Bhutan or Myanmar (or claims on Arunachala Pradesh & Aksai Chin would be ours), nor do we have insurrections in North East.

    • @sudheerubantu5880
      @sudheerubantu5880 5 місяців тому

      ఇశ్రాయేలు రష్యాలు తప్ప మనకు అందరూ శత్రువు లేనా?

  • @James-uc3fj
    @James-uc3fj 5 місяців тому +5

    రాహుల్ గాంధీ కుటుంబం party congress పెంచిన విష పురుగు ee china తోటి యుద్దం చేయలి గెలవాలి, 👈
    మనం Modiji🚩 కే ఓటు వేస్తె చాలు విజయం మనదే 👌

    • @commonmanachari4164
      @commonmanachari4164 5 місяців тому

      అంటే మోడీ ప్రధానిగా ఇప్పుడు లేడా?₹

    • @lavarajpyla665
      @lavarajpyla665 5 місяців тому

      You are a fool

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 5 місяців тому +8

    చైనా ఆక్రమ సంతానం, చైనా మద్దతు దారులు ప్రపంచం మొత్తం ఉన్నారు.

  • @vamseemohan6594
    @vamseemohan6594 5 місяців тому +6

    Jai Bharath

  • @ramanamasapeta4365
    @ramanamasapeta4365 5 місяців тому +6

    ఇప్పటికే చైనా ఆర్థికమాంద్యం తో దివాళా తీసేలా ఉంది....యుద్ధం చేస్తే చైనా....100 ఏళ్ల వెనక్కు వెళ్ళిపోతుంది అభివృద్ధిలో,,, రష్యాకు చమురు బావులు ఉన్నాయి యుద్ధం చేసిన ప్రపంచ ఆర్థిక ఆంక్షలను తట్టుకొని నిలబడగలిగింది,,, చైనా కు వస్తు ఎగుమతులే దిక్కు కనుక యుద్ధం చెయ్యదు కానీ సలామి స్లైసింగ్ తో ఇతర దేశాల భూమిని కబ్జా చేస్తుంటుంది...

    • @shaikaliabbas8716
      @shaikaliabbas8716 5 місяців тому +1

      China 2 nd aarthika vyavastha bro... Anni deshalaku appulu iche stage lo undhi.... Strongest military & USA tho Clash ayyentha power undhi

  • @siddupodagatla9655
    @siddupodagatla9655 5 місяців тому +4

    Jai 🇮🇳🇮🇳🇮🇳

  • @muralibabu1614
    @muralibabu1614 5 місяців тому +13

    అసలు యుద్ధం ఎందుకు?...దయచేసి అభివృధి గురుంచి ఆలోచించండి ...

    • @Thangula.chantiJesonroy-ov1bs
      @Thangula.chantiJesonroy-ov1bs 5 місяців тому +4

      Oka Vella valu dadi cheste

    • @vishalneelam7278
      @vishalneelam7278 5 місяців тому

      ​@@Thangula.chantiJesonroy-ov1bsdhadi chesthe 30 years India venaaki velthadhi India edhi Matram conform Russia kuda China ke support Russia G msukoni untadi vastey okavela USA ravochu India ke support ndhukante Russia pethanam USA ke asallu nachadhu kabati

    • @VIJAY-hd9lv
      @VIJAY-hd9lv 5 місяців тому

      Yuddam evaru korukoru kani pakistan and china are always trying to occupy india.

  • @Narendrakumar-tl4sv
    @Narendrakumar-tl4sv 5 місяців тому +6

    అసలు అమెరికా సపోర్ట్ లేకపోయినా భారత్ గెలవగలదు, చైనా కి దక్షిణ చైనా సముద్రంలో 10 ఆసియాన్ దేశాలతో పాటు జపాన్, తైవాన్, దక్షిణ కొరియ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,తో కూడా వివాదాలు ఉన్నాయి, హిందూ మహా సముద్రంలో మనకి ఒక్క పాకిస్తాన్ తో మాత్రమే సముద్ర ఘర్షణ ఉంటుంది ఒకవేళ చైనా హిందూ మహా సముద్రం లో ప్రవేశించాలన్న అండమాన్ నికోబర్ ఐలాండ్ లోని భారత్ నేవీ ని దాటాల్సిందే,, అంతే కాక ఇప్పుడు లక్షద్వీప్ లోని మినికాయ్ ఐలాండ్ లో కూడా నేవీ స్థావరం ఉంది కాబట్టి రెండు వైపులా అడ్డగించవచ్చు మిగతా కార్యాన్ని మన air craft carrier లు రెండూ చూసుకుంటాయి 🇮🇳🇮🇳💪💪ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ మీద 25పైన యుద్ధ విమానాలను,6హెలికాప్టర్ లను మొహరించ వచ్చు

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 місяців тому +1

      @Narendrakumar-tl4sv
      Good analysis.
      During British Indian times, PRC wasn't strong enough & dare not cross Malacca straits to Indian Ocean. But they are bold to do it now.

  • @venkatgamrsonumu9063
    @venkatgamrsonumu9063 5 місяців тому +18

    చైనా వాడివి అన్నీ ఉడత ఊపులే. వాడికి మనతో యుద్ధం చేసే ధమ్మ ధైర్యం లేదు.అలా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. వాడు ఒక జిత్తులమారి నక్క. వాడి ఆయుపట్టు మీద కొట్టాలి.అయితే దానికంటే ముందు మన ప్రభుత్వ అధికారులు దగ్గర నిజాయితీ కరువైంది. అందులో భాగంగానే ఈమధ్య భారత్ నుంచి తల వెంట్రుకలు చైనా దొంగచాటుగా 12000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగినట్లు ఈ డి అధికారులు చెప్పారంటే మన నిజాయితీ నేల చూపులు చేస్తుందని అర్థం. దాని మీద ఒక నిఘా పెట్టాలి. అప్పుడే మనం చైనా తో గెలిచే అవకాశం ఉంటుంది. జై హింద్

    • @VIJAY-hd9lv
      @VIJAY-hd9lv 5 місяців тому

      Antha ledu china ki telusu touch chesthe em avvuddo motham prapancham india tho kalustundi

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 5 місяців тому +16

    Media india ku support ga unte world no1 maname

    • @vishalneelam7278
      @vishalneelam7278 5 місяців тому

      Media kadhu Modia

    • @bathiniakhil1749
      @bathiniakhil1749 5 місяців тому

      Vishalneelam kadu British neelam😂😂😂​@@vishalneelam7278

  • @alkuntaajay3762
    @alkuntaajay3762 5 місяців тому +4

    Jai sri ram 🚩🚩jai bharath 🇮🇳

  • @rakesh9918
    @rakesh9918 5 місяців тому +8

    INDIA SHOULD DON'T DEPEND ON FOREIGN COUNTRIES TO DEFEND INDIA FROM CHINA AND PAKISTAN
    INDIA SHOULD INCREASE ITS FIREPOWER

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 місяців тому

      @rakesh9918
      Internationally, it is all a strategic web. No country (including USA) cannot win a war, single-handed. We are witnessing how Russia (super power in the past) is struggling to win the war against Ukraine, a small country.

    • @VIJAY-hd9lv
      @VIJAY-hd9lv 5 місяців тому

      Yes it cannot happen in 10 years. From the last 50 years congress govt ignored defence and weakened 2:25 the defence system.

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 місяців тому

      @@VIJAY-hd9lv
      After independence (& a century before it) GDP growth was 0.05% per annum (@ GDP can double only after 1380 years). It implies there was no money for anything & Defence got much less budget.
      After 1991, GDP (due to PV's Economics reforms) was racing at 8 - 10% rate(doubles every 7 - 9 years) & the country is flush with money now (to buy Raphael, a costly fighter aircraft).

  • @skjameer3620
    @skjameer3620 5 місяців тому +4

    10 సంవత్సరాల నుంచి యుద్ధం వస్తుందని చెప్తూనే ఉన్నావు కదా తల్లి . ఇప్పుడు దేశంలో ఎన్నికలు రాగానే మళ్లీ నీకు చైనా పాకిస్తాన్లో గుర్తుకొస్తున్నాయా ఇంకెన్నాళ్లు బిజెపి పార్టీ భజన చేస్తారు.

  • @vramana1471
    @vramana1471 5 місяців тому +8

    ఎలక్షన్లు కదా నాలుగు విమానాలు అటు ఇటు తిప్పండి

    • @VRP1516
      @VRP1516 5 місяців тому +1

      తు తు నీ బతుకు చెడా నీలాంటి చీడ పురుగులు వల్లే దేశానికి నష్టం

  • @user-ed4tf2lk2v
    @user-ed4tf2lk2v 4 місяці тому

    జై హింద్ భారత్ మాత కి జై 🙏🙏🙏

  • @mallikarjunr9237
    @mallikarjunr9237 5 місяців тому +4

    ఎలక్షన్స్ దగ్గర పడితే ఇలాంటి న్యూస్ లే వస్తుంటాయి

  • @nandivenkatramana-2699
    @nandivenkatramana-2699 5 місяців тому +1

    Jai sriram and jai modi

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 5 місяців тому

    మనకి ఆదాని వున్నాడు ,చైనా తో డీల్ సెట్ అవుతాది,ఆ కాంట్రాక్టు కూడా ఆదానికి యివ్వండి.

  • @nagarajubk2520
    @nagarajubk2520 5 місяців тому +1

    India super power , noddobut our country defeat china jaibholobharath mathaki jai jaihind ln BKNAGARAJU

  • @gsksss3862
    @gsksss3862 5 місяців тому +3

    సూపర్

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 5 місяців тому +2

    Ji India Armi ❤🎉

  • @sunilreddy3740
    @sunilreddy3740 5 місяців тому +2

    Ami peka Ladu china
    Congress party power lo unta problem

    • @user-qm7gd1mk5v
      @user-qm7gd1mk5v 5 місяців тому

      Fool china can crush every ship in the sea
      Don't underestimate china

  • @thammisrinivas3570
    @thammisrinivas3570 5 місяців тому +2

    మోడీగారు ఉండగా ఏదైనా జరగవచ్చు...

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 5 місяців тому +1

    India 's war strategies can easily defeat China by preventing their ships at Indian Ocean and Arabian Ocean.

  • @suribabumylapalli5417
    @suribabumylapalli5417 5 місяців тому

    Jai hind jai bharat

  • @ChenchukrishnaT-jr2rf
    @ChenchukrishnaT-jr2rf 5 місяців тому +1

    భారత్ ఓడించ గలధా అనే సందేహాం మీకు ఎందుకు వచ్చింది మీరు భారతదేశం ప్రజలకు తెలపాలి

  • @pjashok2994
    @pjashok2994 5 місяців тому +3

    eppudo date cheppandi...

  • @dsahasprince9987
    @dsahasprince9987 5 місяців тому +2

    Election's strategy on BJP

  • @shaikmahammed342
    @shaikmahammed342 5 місяців тому +2

    అసలు ఏమి లేక పోయినా ఎదో ఉన్నట్లు మీ పనికి మాలిన్ న్యూస్ లు వేసి మోడీని హైలెట్ చేయడమే మీ పని

  • @abdulgani7458
    @abdulgani7458 5 місяців тому +2

    🇮🇳🏹

  • @AnjiAnji-nq9my
    @AnjiAnji-nq9my 4 місяці тому

    Jai indian army

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 5 місяців тому +1

    Ji Modi Garu ❤🎉

  • @karunasagarmallela6065
    @karunasagarmallela6065 5 місяців тому +1

    On what pretext China will start clashes in Indian Ocean?

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 5 місяців тому +1

    Abhivruddhilo inta nicha stayilo undadaniki manadeshamulo pradhana karanamu, prati shakhalo lanchalu lenide ye pani jarakatamuledu.. daniki todu ardhikaneralu/ugravadamulu, dopidi, kabjalu adhikamu.. adi arikattinade abhivruddhi gamanamu jarugu..
    Jai hind..jai bharath

  • @saiprakashdesaisetti
    @saiprakashdesaisetti 5 місяців тому

    డ్రేగన్ ని ఓడించే దమ్ము మోడికి లేదు.

  • @silamkotirajender3722
    @silamkotirajender3722 5 місяців тому +1

    We.think.Next.level.ok.sir.👍

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 5 місяців тому +1

    Jai shree ram

  • @BattlavenkataramanaRaman-uk7mk
    @BattlavenkataramanaRaman-uk7mk 5 місяців тому

    Hmtv వాళ్లు ఎంత తీసుకున్నారు బీజేపీ ఎన్నిక ముందు ఇలాంటి వార్తలు ఉండాలి

  • @rajujrk5545
    @rajujrk5545 5 місяців тому +1

    చిన్న తైవాన్ ని పీక లేక పోయింది భారత్ ని ఏమి పీకు తుంది

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 5 місяців тому

    చైనా మన భారత్ ప్రదేశక జలలో ఎందుకు వాసున్నారు, వీరిని ఎందుకు ఇండియా కంట్రోల్ చేయలేక పోతుంది

  • @kgangeyasenapati6094
    @kgangeyasenapati6094 5 місяців тому

    As and when Modi Shah Rajnath Doval Jayshankar there no Country see even Bharat

  • @harisharan1762
    @harisharan1762 5 місяців тому +1

    AA time vastey andaru sainikudela marali Jai Hindi. E pranalu mana dheyashanikaey ankitham

  • @user-nn4qd1xs9n
    @user-nn4qd1xs9n 5 місяців тому

    ఎన్నికలు వచ్చేసరికి యుద్దాలు వస్తుంటాయ ఏంటి

  • @Bobby-qc8vz
    @Bobby-qc8vz 5 місяців тому +1

    China nu odinchadam antha easy kaadu.... Vallu advanced technology, weapons, most trained army with all equipments ready ga vuntaru... Manavallaku arakora training, no advanced weapons, nothing, vallu prathi rupee development kosam invest chesthe manavallu daanilo entha mingeyala ani chusthuntaru.

  • @ashokbaddi6648
    @ashokbaddi6648 5 місяців тому +1

    Bjp vala election strategy antha bogas

  • @baabu5403
    @baabu5403 5 місяців тому

    ఎలక్షన్స్ టైంలోనే ఇలాంటి వీడియోలు వస్తుంటాయి. జనం ఎర్రోళ్ల కదా ..... చూద్దాం

  • @jppakki
    @jppakki 4 місяці тому

    No war can be won conslusively. Except in ww 1& 2. So no point in discussing wheter india can win or china can win. Specially between two adversaries who are more or less evenly matched.

  • @kattubadihari9565
    @kattubadihari9565 5 місяців тому +1

    War news channel lalo konni years gaa jarugithondhi.....

  • @anandreddy3152
    @anandreddy3152 5 місяців тому

    China ki sambandhinchina all products India lo sale cheyakunda aapeyandi

  • @BadriNadh-jp4ow
    @BadriNadh-jp4ow 5 місяців тому +2

    Last 3 elections time lo same news
    Pulihora news

  • @kumarchemuru1989
    @kumarchemuru1989 5 місяців тому +1

    Next Ukraine

  • @ammaathhamaammailoveyou
    @ammaathhamaammailoveyou 5 місяців тому +1

    Marcos is like a crocodile just one min

  • @aakarshana8063
    @aakarshana8063 5 місяців тому

    దళిత వివక్ష కనబరిచే ఈ నీచుడు (చైనా ప్రెసిడెంట్ ) జుట్టు పట్టుకోవాలి ! ✌ - విజయ్ ,ఒంగోలు

  • @AnjiAnji-nq9my
    @AnjiAnji-nq9my 4 місяці тому

    Jai modi

  • @sudheerubantu5880
    @sudheerubantu5880 5 місяців тому

    అమెరికాను నమ్మితే!!!!!

  • @aakarshana8063
    @aakarshana8063 5 місяців тому +1

    భారత్ దళిత కులానికి కారణమైన హిందూ మతాన్నినిషేదించకుండా ,దళిత వివక్ష ను అపకాలిపోతే భారత్ కథ కాస్త జీరో(Zero) అయిపోద్ది !?✌ - విజయ్ ,ఒంగోలు

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 5 місяців тому

    yennatiki odinchledu😮 kanisam yeduru niluvaledu manamu china nu odinchalante mana matha pitchini mana leaders corruption nu vaariki thagilinchaali

  • @durganath1160
    @durganath1160 5 місяців тому

    Yudhdham vadde vaddu yudhdham thappanisaraithe thappa cheyyakoodadu. Danivalla rendu desaalaku, annirakaala theevra nastam. Ardhikamga kolukoleni debba😢😢😢

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 5 місяців тому

    Why indian navy cann9t sink somalian ships

  • @rakesh9918
    @rakesh9918 5 місяців тому

    India should increase Research and Development in Defense sector
    Where Pakistan Does Nuclear weapons, China Doing Encroachment in borders and in waters and Western countries trying to cash in time of war like not giving GPS links and make tons of money

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 місяців тому

      @rakesh9918
      In times of India's needs, America (in her own interests) America gave war equipment (aircraft like Packet C-113) that halted encroachments of PRC.

  • @user-yk9ii1ot8j
    @user-yk9ii1ot8j 5 місяців тому +4

    Dikkumalina posting

  • @errollasrinivaserrollasrin4920
    @errollasrinivaserrollasrin4920 5 місяців тому +1

    బుద్దీ , బుర్ర, 2 లేని ఒక చానల్....... ఇప్పుడు Election days వస్తున్నాయి kabatti... BJP బజనా 《 బజానా 》 మొదలు పెట్టీoది...... దిక్కుమాలిన చానల్

  • @jupudisarma5059
    @jupudisarma5059 5 місяців тому

    Our soldiers are living in boarders so we will win😂😂😂😂 if they are in our society our honourable media, politicians can change their mind to give up their bravery and give our mother as gift😅

  • @pitepoiujll
    @pitepoiujll 5 місяців тому

    Not 62....24

  • @rayaanfahad
    @rayaanfahad 5 місяців тому

    China India war

  • @satyanarayanaprasadpalakur7606
    @satyanarayanaprasadpalakur7606 5 місяців тому

    Modi gaari election trick.... Pakka desa la tho fight okkataa ! Avadi ki thaliyyadu ?

  • @Druya-i3f
    @Druya-i3f 5 місяців тому

    Vodivodinchagaladhu, ARG,

  • @bhaskarp5016
    @bhaskarp5016 5 місяців тому

    India ki so problem

  • @sambasivarao98
    @sambasivarao98 4 місяці тому

    All advertise statements are againest India.what it wants.

  • @LahariMathyala
    @LahariMathyala 5 місяців тому

    First vallaku oil ala velthadi india surroundings nunche vellali... War ki velle antha scene China ku ledhu

    • @vishalneelam7278
      @vishalneelam7278 5 місяців тому

      Confidence undalli thappu ledhu kani nuvu annav chusava china ke untha scene ledhu Ani idhi over confidence china dhadi chesthe India 30 years back simple ga pothundhi

  • @ashokpokala6635
    @ashokpokala6635 5 місяців тому

    Edi అంత ఎలక్షన్ స్టంట్ ఎది

  • @games-bs8ke
    @games-bs8ke 5 місяців тому +1

    Sariggaa elections munde vastaayi yuddhaalu koodaa.

    • @LahariMathyala
      @LahariMathyala 5 місяців тому +2

      China ki war velle antha scene ledhu... Just Maldives lo vallu em chesthunnaroo observe ithe cheyali kadha...

    • @user-dk7tj2sl4x
      @user-dk7tj2sl4x 5 місяців тому +5

      మన దేశంలో ఎన్నికలు లేని రోజులు వుంటాయా, ఎప్పుడు ఎక్కడో ఒకచోట ఎన్నికలు వుంటాయి.

    • @thurpatibalaiahbalaiahthur2362
      @thurpatibalaiahbalaiahthur2362 5 місяців тому +1

      Games oripichikukkayedaunnavura

    • @vishalneelam7278
      @vishalneelam7278 5 місяців тому

      Mari thapadhu he war ne oka sentiment ga chupinche kadha election lo malli gelavalli

    • @vishalneelam7278
      @vishalneelam7278 5 місяців тому

      ​@thurpatibalaiah balaiahthur2362 arey puka bhathie gadi la matladuthunav bhathie gadiva nti

  • @gbalijepalli
    @gbalijepalli 5 місяців тому

    This is a hard question. The point is not who gains or are loosers. Every one knows the impact of wars including HM tv. We already witnessed the results of two wars waged by Russia and Israil. If you can do try to help for resolving our internal war to seperate our country. My direct reply to your querry is both are losers mostly Bharat with our growth of GDP rates, thats what China wants. Please say every one Jai Hindu. God bless you all.

  • @avlnrao4460
    @avlnrao4460 5 місяців тому +1

    Us nu nammukoni chaina tho yuddaniki digavaddu us manani ninda munchutundj

  • @user-hw7xl8gu5g
    @user-hw7xl8gu5g 5 місяців тому

    China ki anta scene leadu

  • @ashokbaddi6648
    @ashokbaddi6648 5 місяців тому

    Bjp strategy antha uddham ledhu em ledhu sentiment lo padestharu otlakosam bjp party

  • @SURYANGR
    @SURYANGR 5 місяців тому

    Pani pata leka kalpita kathalu cheppadam you tube lo post cheyadam meeku bad habit ayipoyindi, realitu assalu undadu

  • @Vijay-n8i
    @Vijay-n8i 5 місяців тому

    Papam BJP ikkada corruption parties tho alliance lo busy ga undi sir

    • @RamuRemo-xm2it
      @RamuRemo-xm2it 5 місяців тому

      sare evaru vachhinaa ok kaani ....aa bogus kirastaani party lu aite vaddu....

    • @user-qm7gd1mk5v
      @user-qm7gd1mk5v 5 місяців тому

      ​@@RamuRemo-xm2it BJP will DISAPPEAR AUTOMATICALLY AFTER EVM BAN

    • @RamuRemo-xm2it
      @RamuRemo-xm2it 5 місяців тому +1

      @@user-qm7gd1mk5v r u in cautious??? what r u talking.....??? it's not only in Telangana or Andhra ....I think u plz consult good doctor

    • @user-qm7gd1mk5v
      @user-qm7gd1mk5v 5 місяців тому

      @@RamuRemo-xm2it first you should consult good doctor
      Don't give suggestions

    • @RamuRemo-xm2it
      @RamuRemo-xm2it 5 місяців тому

      @@user-qm7gd1mk5v nenu cheppindi naatho cheppatam kaadu.......😆😆

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc 5 місяців тому

    china cheddi udi pothundi😅

  • @chinna1405
    @chinna1405 5 місяців тому

    Me news views Kosam , people unnecessary ebandhi

  • @srplc2501
    @srplc2501 5 місяців тому

    Anni fake news le , modi saru chaina vishayam lo mounam enduku ? Chaina ku vyathirekam ga okka statement kuda endukivvaru modi saru ?

  • @rakesh9918
    @rakesh9918 5 місяців тому

    UPCOMING PARLIAMENT ELECTIONS MY VOTE GOES TO BJP ONLY 🇮🇳

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 5 місяців тому

    Our sexulars and many U-Tube and many media channels are preparing against MODI 😊

  • @ratnaprasadbasa3758
    @ratnaprasadbasa3758 5 місяців тому

    She xinping thokka after 3 years he will be a x president new president will come 😂😂politics politics

    • @user-qm7gd1mk5v
      @user-qm7gd1mk5v 5 місяців тому

      No he Will life longer president
      Constitution amendment had done in the past

  • @iliysan_huda1qq6
    @iliysan_huda1qq6 5 місяців тому

    Chivaraku dharmamanidhe gelupu

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 5 місяців тому

    BJP MODI KI CHINA THO BHAYAM MODI POWER PAK,SRILANKA,BANGALA DESH THO 10 KM CHINA COLONY KATTINA SILENT MODI TEEM

  • @sekharravikonduri1232
    @sekharravikonduri1232 5 місяців тому

    Elections stunts

  • @knrfoodproductsk.srinivas3244
    @knrfoodproductsk.srinivas3244 5 місяців тому

    Jai Modi

  • @user-uz6ys9vw7n
    @user-uz6ys9vw7n 5 місяців тому

    YOUDHAVARTHALUTAPPANISARI BIBILE LO YASYYA PRAVAKTHALADWARA FUTURLO JARIGA BHANKARA VIPATTULU PRAVACHINCHARU SANNADHAMYNA DYVASANKALPAM

  • @durgaprasadvanapalli9488
    @durgaprasadvanapalli9488 5 місяців тому

    Oke dhani meedha inka enni vedios chestharu meeru

  • @sripalreddy1
    @sripalreddy1 5 місяців тому

    Fake news

  • @sumanchitla2068
    @sumanchitla2068 5 місяців тому

    @HMTV, Nee THUMBNAILS KI NEWS KI SAMBHANDHAM LEKUNDA UNATY.. Mee pichhakuntla news.

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 5 місяців тому

    అంతా ఫేక్ న్యూస్

  • @rawoofshaik4740
    @rawoofshaik4740 5 місяців тому

    ఈ ఛానల్ చెప్పేది చాలా వరకు ఫేక్ న్యూస్

  • @ramkipramki930
    @ramkipramki930 5 місяців тому +1

    Bokkale

  • @aaaaaa32323
    @aaaaaa32323 5 місяців тому

    Mee sollu ekkuva emi ledu ..