కూటమి ప్రభుత్వంతో పరిశ్రమలకు కళకళ | Ashok Leyand Company Reopens in Mallavalli | New Govt. Forms

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • వైకాపా ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక మూతపడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుకుంటున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో.... గత తెలుగుదేశం హయాంలో అశోక్ లేల్యాండ్ సంస్థ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. వైకాపా ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక వ్యతిరేక విధానాలతో సంస్థను ముూతేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ చర్చల నేపథ్యంలో ఆగష్టు రెండవ వారం నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 143

  • @venkatasuresh835
    @venkatasuresh835 2 місяці тому +23

    తుగ్లక్ పాలన అంతం చేశారు ప్రజలు ఓటుతో 🙏🙏🙏

  • @ykyyky2897
    @ykyyky2897 3 місяці тому +55

    విజయవాడ కానూరు దగ్గర సిరీస్ కంపెనీ కూడా ఓపెన్ చేశారు జగ్గడు పీడ విరగడయింది

  • @avbviswanath
    @avbviswanath 3 місяці тому +99

    జగన్మోహిని మళ్ళీ గెలిస్తే దీన్ని కూడా తాకట్టు పెడతాడు 😂😂😂

  • @67chandra
    @67chandra 2 місяці тому +13

    జగ్లకాసురుడి ఓటమితో ఇది సాధ్యం అయ్యింది... 👏👏👏

  • @SureshVlogs1506
    @SureshVlogs1506 3 місяці тому +51

    👏👏👏Veta modalindi ...That's the poewer of visionary leader🎉🎉🎉
    miles to go.

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 3 місяці тому +144

    ఆంధ్ర కు మంచి రోజులు వచ్చాయి

    • @BavuluriVenkataramesh
      @BavuluriVenkataramesh 2 місяці тому +1

      Akadadaka vachayo mari 2014- 2019 lo raledha amthamumdhu kuda eyane ga arachethilo vekumtam chupistaru amtha dabba

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 місяці тому +4

      అసలు ఎలా వేశారు ఆ ఎదవ కి 2019 లో vote? ప్రజలకి బుద్ధి లేదా జ్ఞానం బాధ్యత లేదా... ఒక్క సారి అంటే అడ్డమైన వాడికి వేసెయ్యటమెన?
      పాపం చేశారు ప్రజలు

    • @BavuluriVenkataramesh
      @BavuluriVenkataramesh 2 місяці тому

      @@RAMESH-js9lc e vedhavaku epudu ala vesaro a vedhaki ala vesam

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 3 місяці тому +19

    Excellent decision t.g.bharatgaru.thankyousir.jaikutami.jaicbn.

  • @subhachunduru3800
    @subhachunduru3800 3 місяці тому +18

    Jai TDP.Jai CBN.Jai Lokesh.Jai Pavan

  • @laxmibnvs5632
    @laxmibnvs5632 3 місяці тому +14

    God bless you cbn sir🙏🙏🙏👍

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 місяці тому +6

    Super. Jai. TDP. Jai. AP

  • @dilip193
    @dilip193 3 місяці тому +54

    AP prajalu malla jeevitham lo enko saari jagan. ni gelipisthe babu padina kastam mottam aadu vachi nasanam chesestadu adhi gurtu pettukovali andharu

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 місяці тому +25

    Jai CBN

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 3 місяці тому +18

    Great ✌️✌️✌️✌️💯💯💯

  • @dk1901
    @dk1901 3 місяці тому +40

    Jagan kanna raakshashudu inkokadu ledu

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 2 місяці тому +2

    Hat's off to CBN sir for refreshing Andhrapradesh with industry

  • @Saradasamayam99
    @Saradasamayam99 2 місяці тому +2

    Great news 🎉🎉🎉.

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 3 місяці тому +8

    CBN is a brand..aayana power lo unte chaalu, investments automatic gaa vachesthaay❤

  • @vssastry3103
    @vssastry3103 3 місяці тому +12

    Happy to note about ashok leyland.

  • @gundasuman8899
    @gundasuman8899 3 місяці тому +23

    అన్న మహిమ

  • @pbspbs.pilaka3617
    @pbspbs.pilaka3617 3 місяці тому +3

    Chala santhosham 😊

  • @gopiponnaluri2633
    @gopiponnaluri2633 3 місяці тому +6

    Difference is clearly evident 👍. Let's follow Gujarat's philosophy in growth.

  • @RAVMESH.
    @RAVMESH. 3 місяці тому +4

    CBN jai

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 3 місяці тому +5

    AP PEOPLE SHOULD CAREFUL WITH DECOITS

  • @VijayChikile
    @VijayChikile 3 місяці тому +5

    JI CBN Sir

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 3 місяці тому +6

    Good 👍

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 3 місяці тому +5

    Thankyou ashok lailon thanks to NDA CM SIR

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 3 місяці тому +8

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @gvrrao3225
    @gvrrao3225 3 місяці тому +2

    తల్లీ తండ్రులకు పుట్టిన బిడ్డలు ఎవరూ కూడా మాతృభూమికి, మాతృభాషకు ద్రోహం తలపెట్టరు.
    రావణ, కంసాది రాక్షసులు కూడా వారి వారి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారు కూడా.
    మరి ఎంతెంత నీచ నికృష్ట పుట్టుక పుట్టిన వారు కాకపోతే ఇలాంటి అనేకానేక అకృత్యాలకు ఒడంగిడుతారు, ఇలాంటి నీచ నికృష్ట జన్ములకు అనుచరులుగా, అభిమానులుగా ఉండేవారు మరెంత హీన జన్ములై ఉంటారు.
    ఈ రాష్ట్రం ఏమి పాపం చేసుకుందో !
    ప్రజలు కుల, మత, ప్రాంతీయ దురభిమానాలు మరియు తాత్కాలిక లబ్ది, ఓట్లు అమ్ముకుని పొందే డబ్బుల కోసం అన్నీ మరచి ఇలాంటి నికృష్ట హీన జన్ములను నేతలుగా చేసి తమ తల్లి ఆంద్రమాత భవిష్యత్తు వీరి చేతిలో పెట్టడం ఇంకెంత ఘోరమైన తప్పిదమో కదా !
    అదఃపాతాళానికి దిగజారిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి సహకరించవలసింది పోయి ఈనాటికీ ఈ జనాలు మకు ఇది కావాలి అది కావాలి , మేము కంటూ ఉంటాం, అందరికీ అన్నీ మీరే ఇవ్వాలని ప్రభుత్వం పైన బడి యాచకులకన్నా హీనంగా అడుక్కోవటమేగానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఏ కొంచెమైనా త్యాగనిరతి ప్రదర్శించకపోవడం వీళ్ళ నైజానికి నిదర్శనంగా నిలుస్తుంది. మేము డబ్బులకు అమ్ముడు పోతూ తప్పులు చేస్తూనే ఉంటాం, ఇప్పుడు మీకు ఓట్లు వేశాం కాబట్టి అన్నీ బాధలూ మీరే పడండి మాకు మాత్రం, అన్ని సౌకర్యాలు కలుగజేయండి అనే మనస్తత్వం ఉన్న ఈ జనాలకు అసలు ముక్తి అనేది ఉంటుందా!
    శ్రీనివాసుని బంగారం 1500 టన్నులు ఇండియన్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ లోనికి మార్చి, తమకు అనుకూలమైన అన్య మతస్తుడైన బ్యాంకు అధికారి సహకారంతో ఆ బంగారం తాకట్టు పెట్టి, ఆ ధనం తమకు ఇష్టమైన విధంగా వాడుకోవడం వలన, ఆ దేవాది దేవుని ఆగ్రహానికి గురై మొత్తం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది కాబట్టి రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది.

  • @GundavarapuRajagopal-pw4ll
    @GundavarapuRajagopal-pw4ll 2 місяці тому +1

    HATSUP.C.M.BABU

  • @nsrihari63
    @nsrihari63 3 місяці тому +4

    It's my village ❤

  • @sandersdev
    @sandersdev 3 місяці тому +19

    india didn't see any one worse than YCP leaders.

  • @dasarigmurthy2711
    @dasarigmurthy2711 2 місяці тому +2

    అశోక్ లైలాండ్ చైర్మన్ దాసరి రాజు అశోక్ తెలుగుదేశం లీడర్

  • @Nadella_Venu
    @Nadella_Venu 3 місяці тому +10

    Raakshsa paalana poyindi, AP ki manchi rojulu vachhayi, Maa telugu talliki mallepoodanda, mattigadda naabondagadda paadukokunda, construction, production meeda consentration cheyyandi, time waste cheyyoddu.

  • @prasadcheppala926
    @prasadcheppala926 3 місяці тому +2

    That is CBN great

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 3 місяці тому +6

    Subham 🤘

  • @kondavardasrinivasarao8110
    @kondavardasrinivasarao8110 2 місяці тому +2

    5 years back andhulo work chesanu .ma batch mothem 29 members Ashok Leyland company tarupuna tamilnadu pampinchi akkada nttf training epincharu 2 months taruvatha ekadiki vachamu 5 days work 1 day nttf study echavaru 1 ½ work chesamu 10 buses ready chesamu aa video chupinchina welder robo ,small bus and Ashok Leyland plant demo meme tayaruchesamu .3 years completed chesunthe nttf study complete certificate vachedhi evala maa life chala bagundhedhi .malage inka entho mandhini tesukundam anukunnaru kani eloga government marindhi jagan cm ayadu company close ayendhi .presnt farming chesukuntunanu

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 2 місяці тому +1

      నిజంగా దారుణం. అయినా నువ్వు కూడా 2019 లో జగన్ కే ఓటు వేసి ఉంటావ్ కదా

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 місяці тому +1

      2019 లో ఎవరికి vote వేసావు నాయన.

    • @kondavardasrinivasarao8110
      @kondavardasrinivasarao8110 2 місяці тому

      @@annabathulasriharirao7600 avunu.
      Rajasekhar reddy laga manchi chestadu anukunna . actually ma family mothem pakka TDP ma nanagaru rajakiyalo mothem money pogotadu appulu palu ipoyam house kuda ammesam tarvtha ma nanna garu chanipoyaka .TDP vallu maku elati help cheyaledhu colony house kani pension kani evi kuda maku raledhu .TDP party kosam ma nanna vunna asthi mothem pogotadu kanni TDP vallu patinchukoledhu ani .jagan vasthe manchichestadu valla nanna Rajasekhar reddy laga anukunna kani vedu na job kuda pogotadu .

    • @prasadkambhapu4300
      @prasadkambhapu4300 2 місяці тому

      @@kondavardasrinivasarao8110 aa time enta salary icchevaaru bro....

  • @yoshikaprinters2741
    @yoshikaprinters2741 3 місяці тому +19

    వెళ్ళిపోయిన పరిశ్రమలు రావటం కష్టం

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 місяці тому

      ప్రభుత్వం మారిందిగా.
      జగ్గు దాదా గాడు
      హిందూ దొంగ రెడ్డి కులం.
      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ, వాడు.

  • @RamaKrishna-el7tb
    @RamaKrishna-el7tb 3 місяці тому +3

    Pls do it fast and create employment in Ashok leyland

  • @Gm-pd2eh
    @Gm-pd2eh 2 місяці тому +1

    Jai cbn jai tdp

  • @venudonavalli7945
    @venudonavalli7945 2 місяці тому +1

    👍👌👌

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 місяці тому +2

    Ikkada 480 companies vochai,janalaki thellka thappu chesaru

  • @radhakrishna2270
    @radhakrishna2270 3 місяці тому +4

    😊😊

  • @dunnaminnarao
    @dunnaminnarao 2 місяці тому +2

    Sir ma srikakulam ki am levu memu eppudukuda valasa povala😭😭

  • @PekalaLaxmanrao
    @PekalaLaxmanrao 2 місяці тому

    ✌✌✌

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 3 місяці тому +2

    S. Already all companies r opened ,nd running with full customers.

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 3 місяці тому +2

    Neechudu poyadu...
    Ap ki manchirojulu vachai...
    Jai Sriram

  • @chandumech310
    @chandumech310 Місяць тому

    Hammayaa mechanical jobs kii full josh inka🎉🎉

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👏👏👏👏👏👏

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 3 місяці тому +3

    How many grounded brothers?

  • @asifbasha3438
    @asifbasha3438 2 місяці тому

    Sugar factory should reopen in Nandyal and cotton mill factory also

  • @rockstarcreations2053
    @rockstarcreations2053 3 місяці тому +8

    Hello sir. Iam MBBS, AFIH DOCTOR. Iam Telugu speaking doctor. Total i have 17 years of experience after my MBBS course. In that 17 years, i have 7 years of industrial/ factory experience. I want Direct company pay roll job. If OHC Chief Factory Medical Officer post vacancy is there in Mallavalli, ashok Leyland plant ,then please inform me sir.Iam a Telugu Doctor

    • @krishnak7
      @krishnak7 3 місяці тому +2

      Ikkada comments pedithe evaru isthaaru bro? Vaalla website lo apply chesi choodu.

    • @SHADOWGaming-ks5rc
      @SHADOWGaming-ks5rc 3 місяці тому

      If you have no preference about location I'll suggest you one company name brother. But its not in AP.

    • @rockstarcreations2053
      @rockstarcreations2053 3 місяці тому

      ​@@SHADOWGaming-ks5rc ok tell me

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 3 місяці тому +1

    JAGGU దాదా
    నోట్లో మన్ను పడా .

  • @satishippili4470
    @satishippili4470 3 місяці тому +3

    orey maa vizag side kuda companies pettandi plz

    • @navneethraja3175
      @navneethraja3175 3 місяці тому

      Vizag is economic hub in india and bulk drug park coming already under construction.Ap financial capital is vizag it will never change.
      amaravathi is capital

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 місяці тому

      Movie industry koda develop chestaru Vizag side

    • @navneethraja3175
      @navneethraja3175 3 місяці тому

      @@MahilaTelugu yes its natural beauty and cosmopolitan city.

    • @satishippili4470
      @satishippili4470 2 місяці тому

      @@navneethraja3175 engineering chesam munde teliste pharmacy

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 2 місяці тому

    AP meeda jaganasurudi neechapu kallupadakudadu anduke vadini tondarga bail raddu chesi teehar jaillo pettandi Ani devudini korukuntnnamu 😮😢😮😢

  • @Yesu-yx8ti
    @Yesu-yx8ti 2 місяці тому +1

    ఎప్పుడు కట్టారు బాబు అశోక్ లేయలాండ్ యూనిట్

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 2 місяці тому +1

      CBN 2014-19 hayamlone vochindi.. Jalagadi punyama antu idi kuda reverselo vellindi.. Ippudu mundukochindi annamata.. Devil palanalo anni reverse lone vellayikada..

    • @Dogoodbegood143
      @Dogoodbegood143 2 місяці тому

      😂😂😂

    • @BavuluriVenkataramesh
      @BavuluriVenkataramesh 2 місяці тому

      Edhi pedda dabba kakumda cheste manchidhi mari

  • @rajuvilasagaram1863
    @rajuvilasagaram1863 3 місяці тому +3

    Innirojulu Jagan cheyaledaa.😮😢.Mari Jai Jagan antunnaru ela ila

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 місяці тому

      జై జగన్ అనేది డబ్బులు కు ఆశపడే బానిసలూ వళ్ళు వచ్చి పని చేసి వాళ్ళు కాదు

    • @bhargava.g
      @bhargava.g 2 місяці тому

      గొర్రె కసాయివాడి నె కదా నమ్మేది

  • @Aamani_Infra
    @Aamani_Infra 3 місяці тому +3

    అంతా బాగానే చెప్పారు కానీ అక్కడ అశోక్ లేల్యాండ్ సంస్థ ఏ వాహనాలు తయారు చేస్తుందో చెప్పలేదు.

    • @chaitu21610
      @chaitu21610 3 місяці тому +11

      ఫ్యాన్ తయార్రు చేస్తార్రు😮😮

    • @moderntimes2793
      @moderntimes2793 3 місяці тому

      ​@@chaitu21610😂😂😂

    • @janardanadev3845
      @janardanadev3845 3 місяці тому

      బస్సులు, ట్రక్ లు మొ||నవి.

    • @temper-9999
      @temper-9999 3 місяці тому

      Jagan gaadi fan రెక్కలకి repair chestaru, ycp burra leni edavalaki kuda brain wash chestaru

    • @yoshikaprinters2741
      @yoshikaprinters2741 3 місяці тому +1

      అది ఫేక్ news

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 2 місяці тому

    Jalaga ane vaadiki rakshasudu ane padam saripodu

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 місяці тому

    E ycp durmaargapu paalanalo parisramalu teledu vachina parisramalanu sankanaakinchaaru,kutami govt raakatho parisramalu reopen cheyadam indulo velamandiki udyogaavakaashalu hatessoff mana mukhyamantri. C. B.nayudugaariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @kutalavenkataramana8106
    @kutalavenkataramana8106 2 місяці тому

    Donot know what was BJP doing when YSRCP was closing all the companies

  • @sudhakarg1099
    @sudhakarg1099 3 місяці тому +7

    CAP GEMINI, Visakhapatnam నుండి జంప్ అని వార్తలు వస్తున్నాయి.

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 3 місяці тому +7

      Asalu vastene kadha vellipovdaniki

    • @realtalks9472
      @realtalks9472 3 місяці тому +1

      ​@@SureshG-ml5kvthey did survey for Vizag location..after Amv capital ammouncement...they moved to chennai

    • @lalithreddy5961
      @lalithreddy5961 3 місяці тому +2

      Emo nandi maaku kanapadadu😂

    • @sudarshanbobby7360
      @sudarshanbobby7360 3 місяці тому +1

      ​@@realtalks9472nice joke they did just survey only

    • @realtalks9472
      @realtalks9472 3 місяці тому

      @@sudarshanbobby7360 survey result was posituve lokesh did not reach out to them ..., vachay dhi tarvesaru ra gandu

  • @realtalks9472
    @realtalks9472 3 місяці тому +2

    Capgemini kicked out from Andhra

    • @balajitejesh862
      @balajitejesh862 3 місяці тому

      😂 avaru techaru asalu

    • @jagadeeshch7870
      @jagadeeshch7870 3 місяці тому

      Asalu Capgemini office e petaledu AP lo. alantede evaru tharemesaru. TDP try chesindi 2014 - 2019 they shows interest but ycp vacheka hopes vadulkunaru.
      Epudu 1 year varuku ravadam kasta IT companies valla ke projects levu inka ame vastaru

    • @realtalks9472
      @realtalks9472 3 місяці тому +1

      @@jagadeeshch7870 2024 may lo survey chasindhi ...ipudu mana lokesham ...IT minister try chasthey ...vachaydhi...gani Vizsg location kadha ..just lack of intrest ..., vjw aithey serious ga try chesavadu...

    • @jagadeeshch7870
      @jagadeeshch7870 3 місяці тому +1

      @@realtalks9472 Last term apudu kuda Lokesh e IT minister apudu Vizag lo pedathamanaru government kuda ok chepindi.
      E tuglak gadu vacheka poinde ame chestam chepu.
      Asalu e 11 seats kuda ela echaro.

    • @Mahesh_1695
      @Mahesh_1695 2 місяці тому

      @@jagadeeshch7870hats off to ur knowledge bro one sided , AP so divided by people

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 місяці тому +1

    Manchi manchi vallu pothunnaaru,kaani elanti vallu inkaa vunnaru.

  • @asrini4u
    @asrini4u 3 місяці тому

    ఇక రావొద్దు జగన్

  • @vijaycharan3145
    @vijaycharan3145 3 місяці тому +2

    Vizag to Capgemini vellipoendi chennai ki ,bpl vellipoendi mari ninna vellipoendi ...edi antha me mahime kada kutami......sollu tappa em chestunav ndadu etv lo ....

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 3 місяці тому

    inka eappatiki Ycp ni ranivvakoodadu

  • @ksuribabu6002
    @ksuribabu6002 2 місяці тому

    Karyalayam kadura babu. Karmagaram

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx 3 місяці тому +7

    Karyalam kadhu karmagaram (factory) ....mundu telugu nerchukondi......

    • @venkatapamidi466
      @venkatapamidi466 3 місяці тому +2

      Okati porapatu avochu.. Telugu ekkuvaga manchiga cheppe channel ETV ne boss

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly 3 місяці тому +2

      చివరి5 సంవత్సరాలు Okaru CM ayyikuda telugu matladaleni dusthitilo unnadi AP

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala 3 місяці тому

    Jai cbn sir

  • @saiganeshkishore6300
    @saiganeshkishore6300 2 місяці тому +1

    MEE CHANEL LO BILDUP LU THAPPA INKEMI UNDAVU

    • @kiranpachigolla3349
      @kiranpachigolla3349 2 місяці тому +2

      Yakshi manchi channel 😂

    • @janardanadev3845
      @janardanadev3845 2 місяці тому

      వెళ్ళి లంజాముండా మీడియా సాక్షి ని చూసుకో.

  • @VenkatswamySongari
    @VenkatswamySongari 3 місяці тому +2

    Dabba start

  • @radhakrishna2270
    @radhakrishna2270 3 місяці тому

    😊😊

  • @radhakrishna2270
    @radhakrishna2270 3 місяці тому

    😊😊