చంద్రబాబు నాయుడు గారు పోయినా ఐదు సంవత్సరాలు లేక పోవడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాల నష్టపోయారు ఆయన విలువ ఇప్పుడు తెలిసింది జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి
@@chandram7964padhakalatho musti ethukune nilanti bathakadam chethakani adakadenge musti mundalu matrame nastapoledhu pourulu nastapoyaru jako mada reddy term lo
@@sambasivaraomannava గత 5 ఏళ్లు కూడా బాబే సీఎం అయివుంటే 2 లక్షల 56 వేల కోట్లు 66 వేల కోట్ల బిల్స్ పెండింగ్ తో కలిపి( యింత అప్పు చేసైనా ఎవరికైనా పంచారా అంటే లేదు, రాజధాని పూర్తి నిర్మాణం అయ్యిందా లేదు,పోలవరం అయ్యిందా లేదు, మరి అన్ని లక్షల కోట్లు ఏం చేసారు అంటే ఏమో ఆ దేవుడికే తెలియాలి) మరో 10 లక్షల కోట్లు అప్పుచేసి పోలవరం అలాగే వుంచి రాజధాని ను రియల్ ఎస్టేట్ వ్యాపారం గా మార్చి మొత్తం సింగపూర్ కు తరలించేవారు. యిప్పుడు అదే జరుగుతుంది.
అమరావతి రాజధాని అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పోయినసారి మేము ప్లాట్లు కొనుక్కున్నాను అది ఇప్పుడు మంచి రేటు వచ్చింది మాకు సంతోషంగా ఉంది కాకపోతే అభివృద్ధి తొందరగా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాం ప్రచారం ఎక్కువ ఉంటుంది కానీ పనులు ఇంకా స్పీడ్ గా జరగాలి
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@Kirankumar-k @naralokesh @PawanKalyan @ncbn Ee edavalu red book rajyangam ani cheppi meeru evarinaina kottandi tittandi champandi .. mee meeda no cases ani chepparu.. ee violence ee hatyacharalu.. Ivi anni jarigedi kevalam ee red book valle.. idi ekkadiki dari teesiddo #SaveAPFromTDP
అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు భౌగోళిక కారణాలు: 1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది. కనెక్టివిటీ: రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది. 2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి. 3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు. 4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది 5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో. చారిత్రక అండ్ మత ప్రాధాన్యం: అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE: శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి. మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి. ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి. జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం. క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి. జనాభా ప్రాధాన్యం: అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు. అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి
చాలా బాగా చెప్పారు. ఆంధ్ర ప్రజలు వైషమ్యాలు లేకుండా కలిసిమెలిసి మాప్ప్రాంతం చేయలేదు మీప్రాంతం అభివృద్ది చేసుకున్నారు అనుకోకూడదు. ముఖ్యంగా పదవి లోలేని కొంతమంది రాజకీయనాయకులతో చాల జాగ్రత్తగా వుండాలి
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@raviteja7593ore sunta..ye state ki ayina first capital develop avvali.. capital nundi vachhe revenue tho whole state ni develop cheyya vachhu.. just look at Bangalore, Chennai, Hyderabad, mumbai nd bark
@@KrishnaArjuna-v2i @naralokesh @PawanKalyan @ncbn Ee edavalu red book rajyangam ani cheppi meeru evarinaina kottandi tittandi champandi .. mee meeda no cases ani chepparu.. ee violence ee hatyacharalu.. Ivi anni jarigedi kevalam ee red book valle.. idi ekkadiki dari teesiddo #SaveAPFromTDP
అమరావతి రైతుల యొక్క ఒక్క కన్నీటి నీటి బొట్టు కూడా వృధా కాకుండా ఇండియాలోనే అత్యుత్తమ భవిష్య మేటి రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తీర్చి దిద్దుతారు అని ప్రజల ప్రగాఢ విశ్వాసం .థాంక్యూ CBN సార్.
అమరావతి ప్రజల గుండెచప్పుడు అమరావతి ప్రజల ఏకైక రాజధాని నగరం పూర్తి చేసి చూపించే ధమున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయనే అభివృద్ధి ప్రధాత జై చంద్రబాబు నాయుడు గారు జై టీడీపీ ✌️✌️✌️💐🌹💐🌹💐🌹
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
*Jakkampudi* area is the best area for future ఇన్వెస్ట్మెంట్ 1)West bypass ..10 min drive to seed access rd Amaravathi 2) JAKKAMPUDI JETCITY 3) KHAMMAM TO VIJAYAWADA HIGHWAY INTESECTION 4) Close to vijayawada CITY 5) Access to 4 national highways 6) Airport connectivity BEST time to buy
Regarding building dykes in Amaravati to solve the floods problem - These are known as secondary controls in risk management language, and will not work. They are dangerous. For example, Boeing built secondary controls in one of its planes. There were many accidents, and it had to be withdrawn.
Good, Amaravati farmers anni castes vaallu vunnaru ,akada lands money vunna vaallu konte inka manchide ,vaalla mobey investments valla akada govt land price perigi mana state ki assets ga maari manake income vastadi
Guntur, prakasam, krishna and west godavari districts are centre places. So ap will develop gradually. Central govt have to take up more more projects for each districts
నెల్లూరు ని కూడా డెవలప్ చెయ్యాలి నేను UK నుండి ఎప్పడు నెల్లూరు వెళ్లిన నాకు పెద్ద మార్పులు కనపడుట లేదు అంతక ముందు TDP Govt వునప్పుడు బాగా డెవలప్ అయింది. నెల్లూరు కి ఎయిర్పోర్ట్ రావాలి పోర్ట్ మళ్లీ ఎదవిధిగా కొనసాగాలి, నెల్లూరు city infrastructure బాగా డెవలప్ అవ్వాలి, traffic పోలీస్ లకి జీతాలు ఇవ్వడం waste నెల్లూరు లో ఎక్కడికక్కడ అడ్డంగా బార్కేడ్స్ పెట్టేసారు, ఒక్కో center నుండి 1km పోయి U-turns తీసుకోవాలి అప్పుడు traffic పోలీస్ ఎందుకు.
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
Thanks for the future projects on ORR but simultaneously we must plan rail transport for public same way. This will be huge attraction for businesses and income for the government all time.

@@dk1901 capital Delhi lo undi airport lu begum Port lo undi shamsabad lo undi renigunta lo unnadi malli endhuku capital and airports kadtharu metro rail endhuku avvi kuda hyd Mumbai Bangalore lo unnai.
@@vijayteja1872 explain చెయ్యాలి అంటే చాలా వుంది. 2019 లో 100 కోట్లతో మరియు 66 వేల కోట్ల బిల్లులు పెండింగ్ తో రెండు లక్షల 56 వేల కోట్ల అప్పులతో ఖజానా ను అప్పచెప్పాడు మీ బాబు. యిప్పట్లా బీద అరుపులు అరవకుండా సీఎం అయ్యిన నెల నుండే మేనిఫెస్టో ను ప్రతీ ప్రభుత్వ సంస్థలు ల్లో పెట్టించి అమలు చేసి చూపాడు జగన్. ఒక లక్ష 25 వేల సచివాలయం ఉద్యోగాలు మీ పచ్చ కంటికి కనబడవు. సుమారు 16 వేల సచివాలయం నిర్మాణాలు , 38 లక్షల యింటి స్థలాలు,సుమారు 8 లక్షల యిల్లు యిచ్చిన వైనం మీ పచ్చ కంటికి కనబడదు. 54 వేల మెడికల్ ఉద్యోగాలు మీ పచ్చ కంటికి కనబడదు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూల్ లలో మార్పు గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం లో సమూల మార్పు మీ పచ్చ కంటికి కనబడదు. 17 మెడికల్ కాలేజీ ల నిర్మాణం మీ పచ్చ కంటికి కనబడదు. డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా,చేయూత ద్వారా రుణాలు మాఫీ, అన్నీ కులాల వారికి (చేనేత, మత్స్య,ఆటో ) సహాయం కనపడదు, అమ్మఒడి కనపడదు. సహకార సంఘం ల ద్వారా అతిపెద్ద గోడౌన్ ల నిర్మాణం కనబడదు. పోర్ట్ ల నిర్మాణం, RBK లు etc lu లు మీ పచ్చ కంటికి కనబడదు. కరోనా టైం లో volenteers ద్వారా ఇంటింటి పెన్షన్ లు,medical kits, మీ పచ్చ కంటికి కనబడదు. మీరు అనుకోవచ్చు. ముఖ్యంగా పోలవరం,రాజధాని అనుకోవచ్చు.. ఆ రాజధాని పాపం ఎవరిది. ఖచ్చితంగా బాబుదే. కోర్టు లకు వెళ్ళి అడ్డుకోవడం ద్వారా vsp రాజధాని కాకుండా అడ్డుకుంది మీ బాబుకాదా. పోలవరం కేంద్రం నిర్మించావలసిన దానిని మీ బాబే నిర్మిస్తాను అని తీసుకొని ఏటీఎం లా వాడుకున్నది నిజం కాదా!!?
Totally neglecting development, Jagan left the residual State of A.P., in deep debts financially. Driven the earlier investors / companies established under TDP RULE upto 2019. State taken back to 20 yrs.
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
wait cheyyandi bro last 5 years jagan gadi valla nasanam ayyi ippudu cbn anni govt departments ni set cheyyadaniki minimum one year padthundhi anta la nasanam chesadu ee jagan gadu but cbn surely will do it
Still, Jagan is unable to understand why he was defeated so miserably. Started blaming EVMs though the same EVMs gave him landslide victory with 151 MLAs & 22 MPs in 2019 General Elections.
@@veerannaenugurthi4687 orey 🐕🐕🐕 if you are interested they aren't taken forcefully 🙏🙏🙏 they convince and paid the extra amount 🙏🙏🙏 ne lati 🐕🐕🐕 laki ardham kadu le
@@veerannaenugurthi4687 Amaravati lands free ga icharu brother govt ki, but roads ki free ga tiskoru market rate kante atleast double price compensation istaaru, so dont worry

@@KrishnaArjuna-v2i Babu last 5 years mee Jagan em chesado konchem explain chesthara Kanisam ee matram develop avvadam meeku istam leda Endhuku Sir artham partham lekunda matladatharu
@@raviteja7593ఒక కుటుంబంలో ఒకడు బాగుపడితే ఇంకొకడు చూడలేడు అంటే ఇదేనేమో? వైజాగ్ రాజధానీ అని ఎగిరిన వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారో తెలుసుకోండి. YCP వాళ్ళు కనీసం వైజాగ్ కి మెట్రో అయినా తెస్తే చిత్తశుద్ది ఉంది అనుకునేవారు. కానీ ఉన్న రాజధానిని ఆపేసి వైజాగ్ రాజధానీ అని జనాలను పిచ్చోళ్ళు చెసి రౌడీయిజం చెసి భూకబ్జాలు చేసి భయ పెట్టారు. తెలంగాణలో అదిలాబాద్ లో ఉన్న వాళ్ళు మీ రాజధానీ ఏది అంటే గొప్పగా చెప్పుకుంటారు. మీ లాగా ఎడవట్లేదు. హైదరాబాద్ అభివృధ్ధి చేసింది TDP నే. మరి దానిని కూడా కమ్మరాబాద్ అంటావా? కమ్మరావతి అని ఏడిచే వారంతా వుంటుంది కమ్మారాబాద్ లోనే మరి. మనిషికి ప్రేమ లేకపోయినా పరవాలేదు కానీ ద్వేషం ఉండకూడదు. ఇలా కమ్మరావతి అని ఏడిచె వాళ్ళే మొదటగా వచ్చి అమరావతి లో ఉద్యోగాలు చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. అయినా వైజాగ్ ను ఎవ్వరు మరచిపోరు. ఇది కూడా మన రాష్ట్రంలోనే ఉంది. మన రాష్ట్రానికి గర్వకారణం. అందుకే వైజాగ్ ను IT రాజధానీ గా, పర్యాటక రాజధానిగా, ఫార్మా రాజధానిగా, మరియు చలన చిత్ర రాజధానిగా అభివృధ్ధి చేయాలని ప్లాన్ చేసారు. చేస్తున్నారు కూడా. వైజాగ్ రాజధానీ అని చెప్పిన గత YCP ప్రభుత్వము పై వాటిల్లో ఏమైనా చేసిందా అనేది తెలుసుకో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తాము అంటే ప్రజలు పోరాటం చేస్తుంటే అన్నీ మూసుకొని కూర్చున్నారు గత YCP వాళ్ళు. వైజాగ్ రాజధానీ అన్నారు కదా మరి దానికోసం ఒక 100 ఎకరాలన్న సేకరించారా? ఒక్కడు కూడా వైజాగ్ లో YCP ని నమ్మి భూమి ఇవ్వలేదు. అంటే రేపు మా పరిస్థితి కూడా అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలాగా అయిపోతుందని భయపడి ఇవ్వలేదు. నిజాన్ని మాత్రమే నమ్మాలి. కపట రాజకీయ నాయకుల మాటలు వింటే నాశనం అయ్యేది మన లాంటి వాళ్లే. వాళ్ళు మాత్రం కోట్లు సంపాదిస్తారు.
సార్ కొంప మునిగింది సార్ ... ఏపీకి "వరాల జల్లు" "కేంద్రం మెడలు వంచిన విజనరీ" అని తాటికాయంత అక్షరాలతో చాలా పెద్ద వార్త రాశాను సార్ .... తీరా చూస్తే ... అది "అప్పుల జల్లు" అని ఇప్పుడే తెలిసింది .... ఇప్పుడేం చేయమంటారు సార్.. కంగారు పడకయ్యా ... నువ్వు రాసిన వార్తను ఏమాత్రం మార్చాల్సిన పని లేకుండా ... రేపు మన పత్రికలో వేసేద్దాం .... మనం ఏది రాస్తే అదే నిజమని నమ్మేవారు ఉండగా మనకేంటి భయం !
@@srinaththotakura69 yes, అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా ప్రపోసల్ CRDA కి CITY BUS లు పెంచితే వెహికల్స్ మీద కాకుండా BUS ల్లో ఉద్యోగలకు అటెండ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది,
Save 3 crops agreecalture land's. Great delta lands in ap . development in amravati like agreecalture city. In future food problem.but Hyderabad on hills and rocks
Nope Amaravati is Sc constituency,35 percent farmers are scs ,20 percent reddys,18 percent kammas, remaining max BCs and others, now talk, without knowing don't talk rubbish
Rendu chestaaru Vizag ki expansion ki scope ledu brother ,not much govt lands also, vunna vaatilo companies testaaniki chustunnaru akada kuda ,vizag new airport vaste ah chuttu mudu jillalu Inka develop avtay , basically we have vizag area where companies can come but not at one location wherever land is there they will come,but Amaravati will be smart,planned and modern city , both will come up and it's good.
చంద్రబాబు నాయుడు గారు పోయినా ఐదు సంవత్సరాలు లేక పోవడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాల నష్టపోయారు ఆయన విలువ ఇప్పుడు తెలిసింది జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి
అమరావతీ లో భూములు కొన్నావా నాయనా , యిప్పుడు నీ భూముల ధరలు పెరిగి ఆయన విలువ తెలిసి ఉండాలి. ఏపీ ప్రజలు యింత వరకు నష్టపోలేదు. యిప్పుడు నష్ట పోతారు.
@@chandram7964padhakalatho musti ethukune bathakadam chethakani adakadenge musti munda nilanti adakadenge musti mundala ki rajadhani avasaram ledhu Kani porulaki rajadhani avasaram adhe amaravati jako mada reddy gadu 3 capitals petadaniki karanam padhakalatho musti ethukune nilanti bathakadam chethakani adakadenge musti mundala kosam adakadenge pradesh divided into three divisions kurnool division amaravati division reddybajarlanjakodukulasakapatnam division this is for ysrcp beggars and barbarian voters this is jako mada reddy decision example ananthapur bichagadu amaravati thaka velli musti ethukovalasina avasaram ledhu dhagaralone kurnool untandhi kabatti ananthapur bichagadu kurnool velli musti ethukovachu nuvvu ee division bichagadivira padhakalatho musti ethukune bathakadam chethakani adakadenge musti munda
@@chandram7964padhakalatho musti ethukune nilanti bathakadam chethakani adakadenge musti mundalu matrame nastapoledhu pourulu nastapoyaru jako mada reddy term lo
@@sambasivaraomannava గత 5 ఏళ్లు కూడా బాబే సీఎం అయివుంటే 2 లక్షల 56 వేల కోట్లు 66 వేల కోట్ల బిల్స్ పెండింగ్ తో కలిపి( యింత అప్పు చేసైనా ఎవరికైనా పంచారా అంటే లేదు, రాజధాని పూర్తి నిర్మాణం అయ్యిందా లేదు,పోలవరం అయ్యిందా లేదు, మరి అన్ని లక్షల కోట్లు ఏం చేసారు అంటే ఏమో ఆ దేవుడికే తెలియాలి) మరో 10 లక్షల కోట్లు అప్పుచేసి పోలవరం అలాగే వుంచి రాజధాని ను రియల్ ఎస్టేట్ వ్యాపారం గా మార్చి మొత్తం సింగపూర్ కు తరలించేవారు. యిప్పుడు అదే జరుగుతుంది.
Gudda muskoni sakshi channel kindha comment pettukonra Paytm kukka😂😂@@chandram7964
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై అమరావతి జై జై అమరావతి జై హొ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ బిల్ అమరావతి జై ఎన్ డి ఎ కూటమి
అమరావతి రాజధాని అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పోయినసారి మేము ప్లాట్లు కొనుక్కున్నాను అది ఇప్పుడు మంచి రేటు వచ్చింది మాకు సంతోషంగా ఉంది కాకపోతే అభివృద్ధి తొందరగా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాం ప్రచారం ఎక్కువ ఉంటుంది కానీ పనులు ఇంకా స్పీడ్ గా జరగాలి
Thanks to State & central Governments. ORR is Very important project for development of Amaravathi & AP economic.
25k cr ORR 12K cr IRR ki centre nundi vachesai .... Ika ekuva expect chylemu....
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@KrishnaArjuna-v2i Airport gannavaram, Metrorail place lo hyper loop rails vastaayi adhi already eppudo chepparu
@@Kirankumar-k @naralokesh @PawanKalyan @ncbn Ee edavalu red book rajyangam ani cheppi meeru evarinaina kottandi tittandi champandi .. mee meeda no cases ani chepparu.. ee violence ee hatyacharalu.. Ivi anni jarigedi kevalam ee red book valle.. idi ekkadiki dari teesiddo
#SaveAPFromTDP
@@raviteja7593 intha varaku ala kottadam ekkada jarigindho cheppu ,Fake news Paytm comments vadhu nijalu matladu
అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు
భౌగోళిక కారణాలు:
1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది.
కనెక్టివిటీ:
రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది.
2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి.
3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు.
4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది
5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో.
చారిత్రక అండ్ మత ప్రాధాన్యం:
అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE:
శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి.
మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి.
ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి.
జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం.
క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి.
జనాభా ప్రాధాన్యం:
అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది
అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు.
అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి
ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి
neeku sathakoti namaskaralu brother , ex chief minister ki e matram kuda teliyadu daridrulu enduku pudatharo vadi babu nirodh vadithe bagundedi
🎉 thanks 🙏 brother
బావుంది sir మంచి వివరణ ఇచ్చారు thanku
చాలా బాగా చెప్పారు. ఆంధ్ర ప్రజలు వైషమ్యాలు లేకుండా కలిసిమెలిసి మాప్ప్రాంతం చేయలేదు మీప్రాంతం అభివృద్ది చేసుకున్నారు అనుకోకూడదు. ముఖ్యంగా పదవి లోలేని కొంతమంది రాజకీయనాయకులతో చాల జాగ్రత్తగా వుండాలి
చాలా వివరంగా... చెప్పారు.. ధన్యవాదాలు... 👌👌🙏🙏💐💐
Superb CBN🎉
Great . Everyone help in development of AP..Good Thank you
Only Amaravathi ani chepochu ga entire AP antav enti😂
@@raviteja7593 only hyd develop aindaa..??
daani valana total telanganaki emee upayogam ledaa..??
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@raviteja7593ore sunta..ye state ki ayina first capital develop avvali.. capital nundi vachhe revenue tho whole state ni develop cheyya vachhu.. just look at Bangalore, Chennai, Hyderabad, mumbai nd bark
@@KrishnaArjuna-v2i @naralokesh @PawanKalyan @ncbn Ee edavalu red book rajyangam ani cheppi meeru evarinaina kottandi tittandi champandi .. mee meeda no cases ani chepparu.. ee violence ee hatyacharalu.. Ivi anni jarigedi kevalam ee red book valle.. idi ekkadiki dari teesiddo
#SaveAPFromTDP
అమరావతి రైతుల యొక్క ఒక్క కన్నీటి నీటి బొట్టు కూడా వృధా కాకుండా ఇండియాలోనే అత్యుత్తమ భవిష్య మేటి రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తీర్చి దిద్దుతారు అని ప్రజల ప్రగాఢ విశ్వాసం .థాంక్యూ CBN సార్.
Wooow amazing what a visionary leader CM OF AP 🎉🎉🎉🎉🎉🎉🎉
అమరావతి ప్రజల గుండెచప్పుడు అమరావతి ప్రజల ఏకైక రాజధాని నగరం పూర్తి చేసి చూపించే ధమున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయనే అభివృద్ధి ప్రధాత జై చంద్రబాబు నాయుడు గారు జై టీడీపీ ✌️✌️✌️💐🌹💐🌹💐🌹
❤❤ love u amaravathi
Thanks MODI & CBN
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
vandanam❤cbn.garu❤❤❤❤❤❤❤❤❤❤
థాంక్యూ ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని రింగ్ రోడ్డుపై మంచి ఆలోచన చేయండి అన్నగారు నీ అందాలన్నీ మరింత భారీగా కనపడుతున్నాయి
*Jakkampudi* area is the best area for future ఇన్వెస్ట్మెంట్
1)West bypass ..10 min drive to seed access rd Amaravathi
2) JAKKAMPUDI JETCITY
3) KHAMMAM TO VIJAYAWADA HIGHWAY INTESECTION
4) Close to vijayawada CITY
5) Access to 4 national highways
6) Airport connectivity
BEST time to buy
Chandrababu garu amaravati vja gnt mangalagiri kalisi megacity plan chesaru blessed son of ap
CBN great visionary leader. He will fulfill all capital requirements for AP
Suupar super, jail jagan lifetime cm
Regarding building dykes in Amaravati to solve the floods problem - These are known as secondary controls in risk management language, and will not work. They are dangerous. For example, Boeing built secondary controls in one of its planes. There were many accidents, and it had to be withdrawn.
Jai CBN..jai PSPK..jai Modi sir🎉
SUPER 🎉
Super
Cm sir
Thank You Modi ❤
Good, Amaravati farmers anni castes vaallu vunnaru ,akada lands money vunna vaallu konte inka manchide ,vaalla mobey investments valla akada govt land price perigi mana state ki assets ga maari manake income vastadi
🎉🎉🎉🎉 Jai cbn pspk
Same story..repeating❤
The coming generation remembers Chandra babu Name
❤❤🎉🎉🎉Jai CBN Jai Jai CBN🎉🎉❤❤
అదొక అనవసర ప్రాజెక్ట్.
అన్నీ సరిగా పూర్తి అయ్యేదాకా సైకో బూతం సీసాలో బంధించి ఉండాలి.
Guntur, prakasam, krishna and west godavari districts are centre places. So ap will develop gradually. Central govt have to take up more more projects for each districts
That is CBN❤
నెల్లూరు ని కూడా డెవలప్ చెయ్యాలి నేను UK నుండి ఎప్పడు నెల్లూరు వెళ్లిన నాకు పెద్ద మార్పులు కనపడుట లేదు అంతక ముందు TDP Govt వునప్పుడు బాగా డెవలప్ అయింది. నెల్లూరు కి ఎయిర్పోర్ట్ రావాలి పోర్ట్ మళ్లీ ఎదవిధిగా కొనసాగాలి, నెల్లూరు city infrastructure బాగా డెవలప్ అవ్వాలి, traffic పోలీస్ లకి జీతాలు ఇవ్వడం waste నెల్లూరు లో ఎక్కడికక్కడ అడ్డంగా బార్కేడ్స్ పెట్టేసారు, ఒక్కో center నుండి 1km పోయి U-turns తీసుకోవాలి అప్పుడు traffic పోలీస్ ఎందుకు.
Thanks to Modi Ji and CBN Sir
Game changer!!! Polavaram e project complete cheyandi inka ayina ivi ani okay idi kuda patinchukondi plz
Manavanthu amaravathi kosam sahayam chadhamu😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉
aa taruvatha inko politician vachi padagodathadiu
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉Jai CBN Jai Balayya Jai Lokesh Jai Pawan 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
CBN sir, wish u all the best . We got rid of rogues
❤❤🎉🎉Jai TDP Jai Jai TDP🎉🎉🎉❤❤
game changer for real estate brokers of tdp not for comon people..we common people waiting for super six
Nayaa,amaraavathi,prapamcham,meycchukoneylaa,puurthi,hungulatho,
అభివృద్ది అంటే ఇలా ఉండాలి పోయిన మూర్ఖుడు ఈ రోడ్డు లోనే ఏడు వేల కోట్లు నష్టంచేశాడు.
Thanks for the future projects on ORR but simultaneously we must plan rail transport for public same way. This will be huge attraction for businesses and income for the government all time.
Nijmga ademudu meku 100 years ayush eavali babu garu
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@KrishnaArjuna-v2iAirport Gannavaram lo already vundi, daanne extra 1000 acres lo expand chestunnaruu
@@dk1901 capital Delhi lo undi airport lu begum Port lo undi shamsabad lo undi renigunta lo unnadi malli endhuku capital and airports kadtharu metro rail endhuku avvi kuda hyd Mumbai Bangalore lo unnai.
@@KrishnaArjuna-v2i As of now Gannavaram airport is enough,future lo adi chalakapote apudu chudochuu
@@dk1901 as of now Delhi capital is enough future lo avasaram aithey chudavachu
CBN కి ఎన్ని పేర్లు ఎన్ని బిరుదులు ఇచ్చినా కేవలం అలంకారం మాత్రమే . ఆయన ముందు చూపు ప్రజలు అవసరం .ఎవడు ఏమనుకున్నా ఆయన ఎప్పుడు దార్శనికుడు .
అవును పోలవరం ఏటీఎం. అమరావతీ భూముల కుంభకోణం దేశానికే ఆదర్శం.
@@chandram7964 mari mee Jagan last 5 years em chesado konchem explain chesthara Sir
@@vijayteja1872 explain చెయ్యాలి అంటే చాలా వుంది. 2019 లో 100 కోట్లతో మరియు 66 వేల కోట్ల బిల్లులు పెండింగ్ తో రెండు లక్షల 56 వేల కోట్ల అప్పులతో ఖజానా ను అప్పచెప్పాడు మీ బాబు. యిప్పట్లా బీద అరుపులు అరవకుండా సీఎం అయ్యిన నెల నుండే మేనిఫెస్టో ను ప్రతీ ప్రభుత్వ సంస్థలు ల్లో పెట్టించి అమలు చేసి చూపాడు జగన్. ఒక లక్ష 25 వేల సచివాలయం ఉద్యోగాలు మీ పచ్చ కంటికి కనబడవు. సుమారు 16 వేల సచివాలయం నిర్మాణాలు , 38 లక్షల యింటి స్థలాలు,సుమారు 8 లక్షల యిల్లు యిచ్చిన వైనం మీ పచ్చ కంటికి కనబడదు. 54 వేల మెడికల్ ఉద్యోగాలు మీ పచ్చ కంటికి కనబడదు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూల్ లలో మార్పు గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం లో సమూల మార్పు మీ పచ్చ కంటికి కనబడదు. 17 మెడికల్ కాలేజీ ల నిర్మాణం మీ పచ్చ కంటికి కనబడదు. డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా,చేయూత ద్వారా రుణాలు మాఫీ, అన్నీ కులాల వారికి (చేనేత, మత్స్య,ఆటో ) సహాయం కనపడదు, అమ్మఒడి కనపడదు. సహకార సంఘం ల ద్వారా అతిపెద్ద గోడౌన్ ల నిర్మాణం కనబడదు. పోర్ట్ ల నిర్మాణం, RBK లు etc lu లు మీ పచ్చ కంటికి కనబడదు. కరోనా టైం లో volenteers ద్వారా ఇంటింటి పెన్షన్ లు,medical kits, మీ పచ్చ కంటికి కనబడదు.
మీరు అనుకోవచ్చు. ముఖ్యంగా పోలవరం,రాజధాని అనుకోవచ్చు.. ఆ రాజధాని పాపం ఎవరిది. ఖచ్చితంగా బాబుదే. కోర్టు లకు వెళ్ళి అడ్డుకోవడం ద్వారా vsp రాజధాని కాకుండా అడ్డుకుంది మీ బాబుకాదా. పోలవరం కేంద్రం నిర్మించావలసిన దానిని మీ బాబే నిర్మిస్తాను అని తీసుకొని ఏటీఎం లా వాడుకున్నది నిజం కాదా!!?
Totally neglecting development, Jagan left the residual State of A.P., in deep debts financially. Driven the earlier investors / companies established under TDP RULE upto 2019. State taken back to 20 yrs.
👍👍... ✊✊... 😊
Jai Global Star Ram Charan Teja
That is CBN SIR
AP people are blindfolded by saying that CBN is visionary
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@KrishnaArjuna-v2iలోటు బడ్జెట్ రాష్ట్రం లో అన్నీ ఒక సారి అయిపోతాయా ?
రాజధాని గురించి మాట్లాడే హక్కు 420 బాచ్ కి లేదు రా సన్నాసి
@@raviteja7593blind person is 420 you don't deserve to talk about capital
We r all watching real news compare will last five years
Yes true, Jai can.
Jai cbn
Jai Amaravati
Perfect but when? What did IIT from AP, TN say? Will Central Govt fund?
Ayya mana rajadhanilo manchi companilu Vastae malanti chaduvukunna udyogastulu Akkadiki shift avvadaniki ready GA unnam.... Pls do it asap
wait cheyyandi bro last 5 years jagan gadi valla nasanam ayyi ippudu cbn anni govt departments ni set cheyyadaniki minimum one year padthundhi anta la nasanam chesadu ee jagan gadu but cbn surely will do it
Firstly focus on handing over plots to land owners without delay
Jai Amaravati
No game changer. Game starts now.
Many people may loose their money.
పరిపాలనలో , అభివృద్దిలో CBN కు జగనన్న కు తేడను ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి
Andhuke kadha 420 gaadiki 11seats itchaaru
Still, Jagan is unable to understand why he was defeated so miserably. Started blaming EVMs though the same EVMs gave him landslide victory with 151 MLAs & 22 MPs in 2019 General Elections.
Jai cbn sir
రైతుల దగ్గర రాజధాని పేరు తో 30 వేల ఎకరాలు భూమి ని తీసుకున్నారు ఇప్పుడు ఔటర్ రింగురోడ్డు పేరుతో 100ల ఎకరాలు భూములు తీసుకుంటారు
Neku nopi eanti ra 🐕🐕🐕🙏 any suffer is there? Any one complaint on this matter??? 🙏
Farmers are okay with it why do u bother brother? Central govt ichindi project mottam vaalle kharchu pettukuntaaranta manchidega
అరె🐕🐕అందులో నీ భూమి ఉంటే ఆ నొప్పి ఏమిటో అర్థం అయితది
@@veerannaenugurthi4687 orey 🐕🐕🐕 if you are interested they aren't taken forcefully 🙏🙏🙏 they convince and paid the extra amount 🙏🙏🙏 ne lati 🐕🐕🐕 laki ardham kadu le
@@veerannaenugurthi4687 Amaravati lands free ga icharu brother govt ki, but roads ki free ga tiskoru market rate kante atleast double price compensation istaaru, so dont worry
Jai bharath matha ki jai TDP 🇮🇳 🙏 ✨️ ❤️ 💖 💙 🇮🇳 🙏 jai modi
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
Adhe jagan CM ga unte ye project undadu...... Cbn valla state ki 10000 crores save ayenattu good
Singapore frosten group vallu amaravathi lo metro rail and airport planning evvaledu andhey airport and metro rail project vizag lo kadtha unnaru. Edi ami Singapore frosten group raa babu cetha group ki capital planning echina yellow batch.
@@KrishnaArjuna-v2i Babu last 5 years mee Jagan em chesado konchem explain chesthara
Kanisam ee matram develop avvadam meeku istam leda
Endhuku Sir artham partham lekunda matladatharu
❤❤❤మంచిది
Around ORR including external connections soft ware industry has to be developed. Similarly all districts are to be uniformly developed.
Vizag lo kuda Chennai madhiriga oka ORR plan cheyandi.
Ne moham😂 antha revenue teche Vizag ke ipati varuku 12k cr petti metro ivaledhu kani kamaravathi kosam 25k cr ORR 12K cr IRR vachesai.....
@@raviteja7593 You the people who doomed your leader and AP with your irresponsible comments.
@@raviteja7593ఒక కుటుంబంలో ఒకడు బాగుపడితే ఇంకొకడు చూడలేడు అంటే ఇదేనేమో? వైజాగ్ రాజధానీ అని ఎగిరిన వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారో తెలుసుకోండి. YCP వాళ్ళు కనీసం వైజాగ్ కి మెట్రో అయినా తెస్తే చిత్తశుద్ది ఉంది అనుకునేవారు. కానీ ఉన్న రాజధానిని ఆపేసి వైజాగ్ రాజధానీ అని జనాలను పిచ్చోళ్ళు చెసి రౌడీయిజం చెసి భూకబ్జాలు చేసి భయ పెట్టారు. తెలంగాణలో అదిలాబాద్ లో ఉన్న వాళ్ళు మీ రాజధానీ ఏది అంటే గొప్పగా చెప్పుకుంటారు. మీ లాగా ఎడవట్లేదు. హైదరాబాద్ అభివృధ్ధి చేసింది TDP నే. మరి దానిని కూడా కమ్మరాబాద్ అంటావా? కమ్మరావతి అని ఏడిచే వారంతా వుంటుంది కమ్మారాబాద్ లోనే మరి. మనిషికి ప్రేమ లేకపోయినా పరవాలేదు కానీ ద్వేషం ఉండకూడదు. ఇలా కమ్మరావతి అని ఏడిచె వాళ్ళే మొదటగా వచ్చి అమరావతి లో ఉద్యోగాలు చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. అయినా వైజాగ్ ను ఎవ్వరు మరచిపోరు. ఇది కూడా మన రాష్ట్రంలోనే ఉంది. మన రాష్ట్రానికి గర్వకారణం. అందుకే వైజాగ్ ను IT రాజధానీ గా, పర్యాటక రాజధానిగా, ఫార్మా రాజధానిగా, మరియు చలన చిత్ర రాజధానిగా అభివృధ్ధి చేయాలని ప్లాన్ చేసారు. చేస్తున్నారు కూడా. వైజాగ్ రాజధానీ అని చెప్పిన గత YCP ప్రభుత్వము పై వాటిల్లో ఏమైనా చేసిందా అనేది తెలుసుకో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తాము అంటే ప్రజలు పోరాటం చేస్తుంటే అన్నీ మూసుకొని కూర్చున్నారు గత YCP వాళ్ళు. వైజాగ్ రాజధానీ అన్నారు కదా మరి దానికోసం ఒక 100 ఎకరాలన్న సేకరించారా? ఒక్కడు కూడా వైజాగ్ లో YCP ని నమ్మి భూమి ఇవ్వలేదు. అంటే రేపు మా పరిస్థితి కూడా అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలాగా అయిపోతుందని భయపడి ఇవ్వలేదు. నిజాన్ని మాత్రమే నమ్మాలి. కపట రాజకీయ నాయకుల మాటలు వింటే నాశనం అయ్యేది మన లాంటి వాళ్లే. వాళ్ళు మాత్రం కోట్లు సంపాదిస్తారు.
ముందు అమరావతి వైజాగ్ అనేది వైసిపి రాజధాని అవసరం లేదు
@@killibalakrishna9037 Aithe Vizag midha vache revenue ni Amaravati ki ela karchupedataru miru? Ikkada nundi vache revenue okka rupai kuda teskovaddu aithe. Siggu saram unte aa pani cheyyandi.
Jai CBN sir your MANHOHARR
🎉 TDP ✌️✌️
Again same story for Rayalaseema no major IT companies in Tirupati only focused in costa
❤❤❤superb 👌
🎉
సార్ కొంప మునిగింది సార్ ...
ఏపీకి "వరాల జల్లు" "కేంద్రం మెడలు వంచిన విజనరీ" అని తాటికాయంత అక్షరాలతో చాలా పెద్ద వార్త రాశాను సార్ ....
తీరా చూస్తే ... అది "అప్పుల జల్లు" అని ఇప్పుడే తెలిసింది .... ఇప్పుడేం చేయమంటారు సార్..
కంగారు పడకయ్యా ... నువ్వు రాసిన వార్తను ఏమాత్రం మార్చాల్సిన పని లేకుండా ... రేపు మన పత్రికలో వేసేద్దాం .... మనం ఏది రాస్తే అదే నిజమని నమ్మేవారు ఉండగా మనకేంటి భయం !
Concentrate on vizag , only the district get the funds , taxes and back bone of andhra government...
Railway project kuda link cheyandi
Bulid RRR also for AP capital sir ....
APSRTC
సిటీ బస్ Facility REQUIREMENT
IN మెగా సిటీ ,SATELLITE సిటీ ...
@@srinaththotakura69 yes, అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా ప్రపోసల్ CRDA కి CITY BUS లు పెంచితే వెహికల్స్ మీద కాకుండా BUS ల్లో ఉద్యోగలకు అటెండ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది,
Orr tho yemi kadhu andi.
Industry and it devlop chesthe state revenue peruguthadhi
Still some people show their negative attitude
Actually that is scare reality not negativity.... Amaravathi Valla rastram 100yrs venakki pothadhi....
@@raviteja7593 You must immediately consult a doctor.
@@venkatp5639😂😂
@@venkatp5639 bro vadu chepinadantlo nizam vundiga Danni consult doctor antara. Development anedi decentralised ayi vundali
All lands belongs to kamma and Reddy only😢😢😢😢😢
Save 3 crops agreecalture land's. Great delta lands in ap . development in amravati like agreecalture city. In future food problem.but Hyderabad on hills and rocks
Half knowledge 🐕🐕🐕 lu 🙏
Superb news
Aa circle enti bro correct ga kammollu vunna place lu clear ga cover chesindhi
Interchange is required at Nandivelugu for vehicles coming from Tenali
All Central and State budget is diverting to Amaravathy ok nly and neglecting of all Districts development works. It is plan of CBN.
Etv do more videos on nh 44.....hyd -bngr....
😊😊
Lands sekarana kontha kashtam kaavachhu
If Electic local train, Tram, Metro, Metro Bus are not included means Again this city will also be Doomed...
😢😢😢
Jagan partylo gelchinavaarki jeetaalivvatamkuda ap.ki lose.so recoverycheyyandi athani paalanalo jariginabhari nasta anni.central recover cheyyali.court dhikkarana casesni implimentchesi sikshalu amalu cheyyandi.
Kutami na majaka na excellent AP
TD sink with Amaravathi….
చంద్రబాబు జైలు జగన్ వెనక ఏదైనా అంటే
Zero funds allocation in budget,..
CBN అంటే అభివృద్ధి
Media should ask where from the govt. get money for free bees.Every one watching what is happening in Karnataka.
Sir we are happy with ur thoughts
Kammaravati
Nope Amaravati is Sc constituency,35 percent farmers are scs ,20 percent reddys,18 percent kammas, remaining max BCs and others, now talk, without knowing don't talk rubbish
Khali ayina khazanato chandra babu garu cm gaa chebatti rVadam mana adrushtam
Amaravati lo rendu childern & yedelts Swimming pools kooda yerpati cheyali
Good ఐతే ఒకే కులానికి చెందినవారు అక్కడ ఉండటం అన్యాయం
Vellandi anni kulala varu.. Evaru vadhannaru
ROW 100meters undali 6 lans kadhu 10 lane with service roads cycle track& waking track & landscaping
150 meters wide annaruga,
@@venky3744 6 lane antai 60 to 80 meters untundhi anthai
Minimum 20 lanes ayna undali.... We shall demand....
Super
Visakhapatnam pi concentration cheyandi...okka area pi concentration waste....
Rendu chestaaru Vizag ki expansion ki scope ledu brother ,not much govt lands also, vunna vaatilo companies testaaniki chustunnaru akada kuda ,vizag new airport vaste ah chuttu mudu jillalu Inka develop avtay , basically we have vizag area where companies can come but not at one location wherever land is there they will come,but Amaravati will be smart,planned and modern city , both will come up and it's good.
Vizag public amaravati ke vote vesaru now keep quit