అన్ని గోవులు మీ ఇంటి ప్రాంగణంలో, ఇంట్లో వచ్చి విశ్రమించటం, తిరగటం, గోమయం గోమూత్రం ప్రసాదించటం ... ఇది మీరు చేసుకున్న అదృష్టం. చూసి చాలా ఆనందం అనుభవించాను. మీకు అభినందనలు!
నిన్నంతా మాకు నెట్టు కనెక్ట్ అవ్వలేదు అక్క కానీ నేను ఉదయం నుంచి నైట్ వరకు మీ వీడియో చూడలేక తల నొప్పి గట్టి బుర్ర పాడయిపోయింది నిన్న రాత్రి కి నెట్ కనెక్ట్ అయింది ఇవి మీ వీడియోలు రాత్రికి చూశాను గోమాతలు వస్తే మీకు ఎంత ఆనందమో మీ వీడియోస్ చూస్తుంటే మాకు మాత్రం ఇంకా ఆనందం ఉంటుంది నాలో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అక్క మీ మాటలు వింటుంటే మనసు హాయిగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి అమ్మ మాట అన్న మా అక్క మాట సమర్థవంతంగా సార్థకం మైపోయింది అక్క
నమస్తే అమ్మా గోవులకు మీకున్న అనుబంధం చాలా సంతోషం అనిపిస్తుంది ఒక పుంగనూరు ఆవు ని పెంచు కొండమ్మ చాలా చిన్న సైజు ఉంటుంది తక్కువ చోటు సరిపోతుంది సేవ కూడా తక్కువగానే ఉంటుంది తక్కువ దానా తక్కువ నీళ్లు తక్కువగా గడ్డి తింటుంది పాలు తక్కువగా ఇస్తుంది పాలు నెయ్యి చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయి బాబాయ్ గారికి మీకు కొంచెం పాలు సరిపోతాయి మాకు చాలా ఆవులు ఉన్నాయమ్మా వాటిలో పుంగనూరు జాతికి చెందిన బుజ్జి దూడలు సెకండ్ ఫ్లోర్ లో మాతోనే ఉంటాయి ఒక రెండు నెలల వరకు మెట్లు ఎక్కి దిగి వస్తాయి పాలు టైంకి తల్లి దగ్గరికి వెళుతుంటాయి తర్వాత మా ఇంట్లో ఉంటాయి అమ్మ ఆవులకు మాకు కలిపి బృందావనం కట్టుకోవాలని సంకల్పం చేసాము భూమి దొరకట్లేదు వాటికి సౌకర్యంగా షెడ్లు నిర్మించి మేము ఒక చిన్న ఇల్లు కట్టుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ గోబర్ గ్యాస్ వినియోగించుకోవాలని ఇంకా చాలా చాలా కోరికల అమ్మ మీ మంచి మనసుతో అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి స్థలం లభించాలని బృందావనం కోసం ప్రార్థించమని కోరుతున్నాను 🙏🙏🙏
🙏🙏🙏 గోమాత లకు గోరు ముద్దలు పెట్టారు sister కాల భైరవ స్వాములు పైన వెంచేశారు ఇంతా కంటే ఏమి కావాలి sister memu ప్రతి రోజూ ఈ గోవులను చిలకలను పూజ లను చూసి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాము sister ఈ మహా బాగ్యాని మాకు కలిగిస్తున్న మీకు ఆనంద్ గారికి ధన్యవాదములు🙏
ఇల్లు పూర్తి అయ్యి మీరు ఉండటం స్టార్ట్ చేశాక కూడా ఇలాగే ఇంట్లోకి రావాలని అనుకుంటాయేమో అమ్మా...మీ వాకిట్లో వాటికోసం కేటాయించండి అమ్మా...అవి వచ్చి విశ్రాంతి తీసుకునేల...మీ ఇల్లే ఒక గోశాల ,ఒక బృందావనం అవుతుంది... హరే కృష్ణ... 🙏❤️
Maku govulante chala ishtam amma memu kuda meelage govullaku anni pedutuntam. Go seva anedi matalatho cheppalenidi avi mana chethito pedite anandam cheppalenidi enthakanna anandam emutundandi mee chetha bujji krishannaye ala govulaku cheyestunnaru Memu rosu mee videoes chustamandi chala baguntai govulanu meeru entha baga chupistaro danyavadalandi.🙏🙏🙏🙏🙏🙏
Amma meru chala antay chala manchivaru amma me matalu vintu unntay Naku Naku edho thailini santhosham amma meru epudu elanay happy ga unnadalli god bless u r famliy amma 🙏♥️♥️♥️
అన్ని గోవులు మీ ఇంటి ప్రాంగణంలో, ఇంట్లో వచ్చి విశ్రమించటం, తిరగటం, గోమయం గోమూత్రం ప్రసాదించటం ... ఇది మీరు చేసుకున్న అదృష్టం. చూసి చాలా ఆనందం అనుభవించాను. మీకు అభినందనలు!
ఎంతైనా మీరు అదృష్టవంతులు... ఇలా ఎంత మందకి ఉంటాదండి 🙏వీడియో చూసి నవ్వుకున్న మీ సూపర్ వైజర్... ఎంత దీమాగా ఉన్నాదో... నాకు గోవులు అంటే చాలా ఇష్టం🙏 అండి
గోవులే మీవద్దకు వచ్చి మీచేత గోసేవ చేయించుకుంటున్నాయండీ..అది నిజంగానే మీరు ఈజన్మలో చేసుకుంటున్న అదృష్టం...🙏🙏
మీరు దయగా చూస్తున్నారు కదా.అందుకు అవి వస్తున్నాయి.చాలా సంతోషం గా వుంది.👌
నిన్నంతా మాకు నెట్టు కనెక్ట్ అవ్వలేదు అక్క కానీ నేను ఉదయం నుంచి నైట్ వరకు మీ వీడియో చూడలేక తల నొప్పి గట్టి బుర్ర పాడయిపోయింది నిన్న రాత్రి కి నెట్ కనెక్ట్ అయింది ఇవి మీ వీడియోలు రాత్రికి చూశాను గోమాతలు వస్తే మీకు ఎంత ఆనందమో మీ వీడియోస్ చూస్తుంటే మాకు మాత్రం ఇంకా ఆనందం ఉంటుంది నాలో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అక్క మీ మాటలు వింటుంటే మనసు హాయిగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి అమ్మ మాట అన్న మా అక్క మాట సమర్థవంతంగా సార్థకం మైపోయింది అక్క
అమ్మ
మీ ఇద్దరూ దంపతులు చేసుకున్న అదృష్టము. మీరు చేసిన మంచి పనులు మీకు శ్రీరామ రక్ష 🙏🙏🙏🙏 జిల్లెల అమ్మ మహత్యము అనంతము అమ్మా !!
Hello aunty,avunu meru anatlu e entilo possitive vibes spiritual ga kanipisundhi,meru gummam petinapudu (entres door pooja,) naku okha temple laga anipinchindhi aunty , really meru chala lucky aunty garu,mee videos chusi memu kudha happy 😊
Mee video chustunte maakuedo teliyani positive energy vastundi amma, we love videos
🙏🙏🙏నేను కూడా జిల్లేళ్ళ మూడి అమ్మ వారి భక్తురాలినే. ఆమ్మ దయ అపారం. వర్ణించనలవి కాదు. మీరు యశోద అంశ అని చెప్పాను కదండీ. 👍
నమస్తే అమ్మా గోవులకు మీకున్న అనుబంధం చాలా సంతోషం అనిపిస్తుంది ఒక పుంగనూరు ఆవు ని పెంచు కొండమ్మ చాలా చిన్న సైజు ఉంటుంది తక్కువ చోటు సరిపోతుంది సేవ కూడా తక్కువగానే ఉంటుంది తక్కువ దానా తక్కువ నీళ్లు తక్కువగా గడ్డి తింటుంది పాలు తక్కువగా ఇస్తుంది పాలు నెయ్యి చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయి బాబాయ్ గారికి మీకు కొంచెం పాలు సరిపోతాయి మాకు చాలా ఆవులు ఉన్నాయమ్మా వాటిలో పుంగనూరు జాతికి చెందిన బుజ్జి దూడలు సెకండ్ ఫ్లోర్ లో మాతోనే ఉంటాయి ఒక రెండు నెలల వరకు మెట్లు ఎక్కి దిగి వస్తాయి పాలు టైంకి తల్లి దగ్గరికి వెళుతుంటాయి తర్వాత మా ఇంట్లో ఉంటాయి అమ్మ ఆవులకు మాకు కలిపి బృందావనం కట్టుకోవాలని సంకల్పం చేసాము భూమి దొరకట్లేదు వాటికి సౌకర్యంగా షెడ్లు నిర్మించి మేము ఒక చిన్న ఇల్లు కట్టుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ గోబర్ గ్యాస్ వినియోగించుకోవాలని ఇంకా చాలా చాలా కోరికల అమ్మ మీ మంచి మనసుతో అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి స్థలం లభించాలని బృందావనం కోసం ప్రార్థించమని కోరుతున్నాను 🙏🙏🙏
మీరు.చాలా. అదృష్టవంతులు.సిస్టర్.గోసేవ.చేయడం.అన్ని.గోవులు.రావడం.చాలా.లక్.సిస్టర్.
హాయ్ అమ్మ గృహప్రవేశం అవకుండనే గోమాతలు కొత్త ఇంట్లోకి వచ్చేనవి ఎంతో అదృష్టం అమ్మ 🙏🙏🙏
🙏🙏 chaalaa santhosham gaa vundhamma ee video chustunte
🙏🙏🙏 గోమాత లకు గోరు ముద్దలు పెట్టారు sister కాల భైరవ స్వాములు పైన వెంచేశారు ఇంతా కంటే ఏమి కావాలి sister memu ప్రతి రోజూ ఈ గోవులను చిలకలను పూజ లను చూసి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాము sister ఈ మహా బాగ్యాని మాకు కలిగిస్తున్న మీకు ఆనంద్ గారికి ధన్యవాదములు🙏
Avunu currect Andi andaru govula kosam vethukuthaaru meeku entiki vasthay super ammmaaa
హాయ్ అమ్మ చాలా చాలా సంతోషంగా ఉంది 🙏గోవులను చూస్తే ఏజన్మ సంబంధమో మీరు అదృష్టవంతులు ♥️♥️
Great, Anni gowulaki bhayapadatledu
చాలా చాలా హ్యాపీగా ఉంది.
AMMA Namaste 🙏 video Chalabagundi amma 👌👌💐💐
ఇల్లు పూర్తి అయ్యి మీరు ఉండటం స్టార్ట్ చేశాక కూడా ఇలాగే ఇంట్లోకి రావాలని అనుకుంటాయేమో అమ్మా...మీ వాకిట్లో వాటికోసం కేటాయించండి అమ్మా...అవి వచ్చి విశ్రాంతి తీసుకునేల...మీ ఇల్లే ఒక గోశాల ,ఒక బృందావనం అవుతుంది... హరే కృష్ణ... 🙏❤️
You are soo lucky amma it's amazing
Amma Naku chall happy ga undi me video chustuntey❤️🙏🙏🙏
Mee matallo unna magic emo kani andi nenu mee videos chusi durga navaratri poojalu nakshatra Deepalu pettukoni pooj as chesukunna chala truptiga undi Naku poojalu chesukovadam valla.thanks amma
Chala happy ga vundi amma video chustunte🙏🙏🙏amma
Chala dhanyu amma meeru memu kuda
Nijanga chala happy gavunnaadi aavulani chustunte God gift andi meeku
🌸🙏🏻🌸చాలా సంతోషం గా ఉంది 😊
Chala santosham amma mi adrustam amma🙏🙏🙏
Amma meeru adhstravanthulu nijanga chala happy ga undhi
Super jayagaru ome namasivaya chala happy ga vundi 🙏🙏🙏🙏🙏
Amma you are lucky 👌👌🌷🌷
Hi andi meeru chala adhrushta vanthulu,me video chusthnte chala santhosham ga anipichindi,🙏
Mana Gomathalanu chustu unte teliyani anandam ..matalalo cheppalenu.. 👌👌Chala thanks Amma duram ga vunna naa laanti vallaki gomathala darsanam cheyistunnaduku 🙏🙏
అమ్మ మన గోనిలయం. మీదంపతుల ఆనందం చాలబాగుంది. సంతోషం.
Amma vedio chala bagundamma. Uncle gari health elavundanti
Mee visala hrudayaniki namaskaram akka 👌👌☺️☺️
Naku nachindhamma evala video thanks amma
makandarki kuda chala happy ga anpisthundi amma na pillaki mee govulu vedio lo kanpisthe chala happy amma
Chala bavundi amma
Chala bagunnadi andi, gowmatha seva. Memu kooda baga gowmathala darshnam cgesukunnttnam.
Meeru chesukunna punyam amma.
Jillella mudi amma anugraham kudaa undhi amma. ❤🙏🙏🙏🙏
Amma meeru lucky 🙏🙏
Mee goseva nijamuga .chala adrustamu Andi. 🙏🙏
Amma Meru pooja chupincharu Thank you 🙏 Amma maaku me blessings kavali Amma
Chala aanamdamga undi inni Gomatalani memu pratyakshamga chusina feeling kaligimchsru mee Mataladwara. ThankQ 🙂 very much.
చాలా బాగుందమ్మా చాలా సంతోషం
Chala Bagundi
Meru chala lucky amma goseva cheskuntunaru
Chala aschryam gaa vundi Amma
Daily chustanu amma ....Mee videos
Chala happy ga undi aa govulunu chustunte aunty garu meeru chala adustamanutulu 🙏🙏🙏🙏🙏👌
అమ్మా మీరు చేస్తున్న గోసేవ చాలా అదృష్టం
Hi Amma, meeru govula tho matladatam naaku chala chala ishtam, supervisor ultimate 😍💖.. Nenu animal lover Amma, enduke mee govula videos baga enjoy chestanu 😇😊🤩, roju stray dogs ki food pedataanu, 8-10 dogs vuntayi..
Meru chala lucky amma aaulu intloku ravadam chala manchide
అమ్మ, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
మీ ఆనంద మే. మా ఆనందము అమ్మ..ఆ గోవులని చూస్తే మనసు సంతోషముతో. ఉప్పుo గిoది అమ్మ
Meru chala lucky amma
Meeru cheptunte maku chala sonthosham ga vundi Amma ❤️🖤💜🙏🙏🙏🙏🌹🌹
Very very happy Amma meeru chala lucky mee kotha illu enni gajalu mee front gadapa super deenipi oka video pettandi chusi anandistam amma
Amma satyanarayana pooja roju katukune cheera chala bagundi amma
Amma mee videos chustu ala vundipotham aa govulaku meeku edo telyani anubhandam vundi🙏🙏😘😘
Meru chala lucky aunty
Ur are blessed amma 🙏
Mi adhrushatam andi govulu vachi cheinchu kovadam aillu lagi nelayam 👌🙏pujalo naperu kuda cheppandi miku krthagnu ralini jaya mugajivulu mana basha vatiki ardham ithadhi 👌😍
Gosala laga anipichindi amma chala bagundi
Hi.amma.super.amma👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
అమ్మా మపాపది పెళ్ళివున్నది అమ్మాయి పేరు సింధు మంచి గా జరగాలని పూజ చెయ్యండి ఓకే నా అమ్మా
Amma miru chaalaa lucky goseva manchidi amma naku chala istam so I am very happy and this video 🙏🙏🙏
ఆడవారికి మనసులో చాలా చాలా ఇష్టాలు అభిరుచులు ఉంటాయి.అవి తీరే అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది.అది మీకు దక్కింది అనుకుంటున్న అండి 🙏🙏
ఎంతో అద్రుష్టవంతులు ముక్కోటి దేవతలు మీ ఇంటికే వచ్ఛిపూజలుఅందుకుంటున్నారు మీపూజలో నాపేరు వాసవీ నాగురించి కోంచెంచూడమని చెప్పండి 🙏
Chalabaga vundi Amma 🙏
So nice andi. I feel so happy seeing I don't know how much more happiness u feel feeling n feeding them
Chala bagundamma meeru antho punyyam chesukoni untaru,devudu prathykhamai ashiravadistunnatlu undi
Gomathalaku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala happy ga undi amma
Amma meeru chaala dhanyulu.🙏
You are so blessed mam
Hello. Amma. Me ellu. Subalaku. Nelavu. Ellu kattinaka. Theppe. Gomathalu. Purrthi. Kakunda theruguthunnaye. Naku. Vallanntha pulakRenchinde. Amma. Meru. Chaladannyajevi. Me. Vayes venntunnte. Chala hayega vunnadamma. Very good. Vlog. Very nice. Byee. Amma
Hi amma meru chalaaaaaaa adrustavanthulu amma
Amma me intulo krishna ya..unaru anukunam aduku go matalu untunaru🌺🙏
Very nice aama
Aunty meeru chaala lucky govulu bale vasthunnai
Super amma🙏🙏
Govulante meeku chala ishtam amma
U are very lucky mam 😊 ☺ ❤ 🙏
Namaskaram amma Miru matladu tunta manasu pulakistundi Amma 🙏 🙏🙏
Super mam u r so lucky
Great aunt
Super video 🙏🙏🙏🙏👌👌👌👌
Super super amma ❤️🙏🙏🙏👌👌
Miru chala adhrustavsntulandi great mi Govula Nilayam
Maku govulante chala ishtam amma memu kuda meelage govullaku anni pedutuntam. Go seva anedi matalatho cheppalenidi avi mana chethito pedite anandam cheppalenidi enthakanna anandam emutundandi mee chetha bujji krishannaye ala govulaku cheyestunnaru Memu rosu mee videoes chustamandi chala baguntai govulanu meeru entha baga chupistaro danyavadalandi.🙏🙏🙏🙏🙏🙏
Mam ur blessed to perform Goseva. Happy to see so many Cows
Mali govulu ishtam amma
Chala santhashamu ga unnadi amma.
Amma super govulu
Chalaa adrushtam amma maku kuda mii videos chudatam
Meru ilage arugyam ga undi maku telyani visyalu chala cheppali
Hi అమ్మ, భొంచెసారా అమ్మ, మీరు చాలా అదృష్టవంతులు అమ్మ
Amma meru chala antay chala manchivaru amma me matalu vintu unntay Naku Naku edho thailini santhosham amma meru epudu elanay happy ga unnadalli god bless u r famliy amma 🙏♥️♥️♥️
Meeru chala dhanyulu amma