Sri Krishnavataram - Sri Krishna Geethopadesam to Arjuna - NTR, RamaKrishna

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ •

  • @GangaiahMoilakalva
    @GangaiahMoilakalva Місяць тому +7

    ఈ టువంటి సినిమా లు చూసి పురాణాలూ తెలుసు కున్నాను ఇటువంటి సినిమా లు ఇంకా రావు తీయగల హీరోలు లేరు నిర్మాత లు ఉన్నారు డైరెక్టర్ లు కానీ. హీరోలు లేరు ఇప్పుడు ఉన్న హీరోలు కు ఆ సాహసం చేయలేకపోతున్నారు. అందుకే ఈ యుగం ఉన్నతవరకు ఒక్కడే హీరో ఆయనే విశ్వావిఖ్యత నందమూరి తారక రామారావు గారు

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 роки тому +31

    🌹🙏 దేవుడంటే ఎలాఉంటాడో, ప్రజలందరికి, అనేక రూపాలలో, సాక్షాత్కరించి, దర్శనం ఇచ్చిన దివ్య స్వరూపుడు, ఎన్ టీ, రామారావు, నేటికీ అవతారపురుషుడు గానే, మనం దర్శించు కోవడం, మన అదృష్టం 🌹🙏

    • @జూపల్లి.రావు
      @జూపల్లి.రావు 4 роки тому +5

      షేక్ షహి గారు అభినందనలు మరియు ధన్యవాదాలు మీరు వ్రాసిన విశ్లేషణ ఈ 2020 లలో పౌరాణిక చిత్రాన్ని చూసి మీ అభిప్రాయం చెప్పిన విధానం చక్కగా ఉంది మీవంటి మంచి అభిమానిని ఈ విధంగా కలవడం చాలా ఆనందంగా ఉంది

    • @as.murthyas.murthy6087
      @as.murthyas.murthy6087 4 роки тому +4

      @@జూపల్లి.రావు
      🌹🌸 థాంక్యూ బ్రదర్ 🌸🌹

    • @జూపల్లి.రావు
      @జూపల్లి.రావు 4 роки тому +4

      @@as.murthyas.murthy6087 ,💐 శుభోదయం

    • @UshaRajavaram
      @UshaRajavaram 3 місяці тому +3

      👌🦚

  • @2007phanikmr
    @2007phanikmr 7 років тому +46

    ఎంత మధురమైన అర్ధవంతంమైన పాట...కృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ అలా ఓడిగిపోయారు...నిజంగా కృషునుడు చెప్తున్నట్టే

    • @kvenkatakrishnareddy7263
      @kvenkatakrishnareddy7263 5 років тому

      I

    • @maheshroy8795
      @maheshroy8795 5 років тому +4

      Phani Kmr ఎన్టీఆర్ లాంటి నటుడు నభూతోనభవిష్యత్

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 9 років тому +42

    Unique and unsurpassable! Legendary NTR and Ghantasala! What a combination! How fortunate telugus are! ఓ తెలుగు వాడా! నీ జన్మ ధన్యమయింది.

  • @ananthapadmanabhasastry4847
    @ananthapadmanabhasastry4847 2 місяці тому +4

    Jai NTR vishwa roopamu adbuthamu. Itivanti sanniveshaalu malli yeppadu yevaru chesthaaru. Idi NTR annagaruke saadyamu. Jai NTR. From Anantha Padmanabha Sastry. Karahalli. Kolar Dist 🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhanagendrakumar6794
    @narasimhanagendrakumar6794 10 років тому +24

    Sri Krishna Geetha Gives an extraordinary Life for all Human Beings. GEETA is the source for solving all of our problems in right manner.

  • @gouraiahv8387
    @gouraiahv8387 3 місяці тому +7

    World wide, providing the Geeta opadeesham

  • @shyamsunder-qy1gs
    @shyamsunder-qy1gs 2 роки тому +6

    Super ntr always no.1

  • @muralikrishnaUnyala
    @muralikrishnaUnyala 9 місяців тому +5

    Excellent movie and excellent padyulu, super

  • @oletiseshaprabhakararao2878
    @oletiseshaprabhakararao2878 2 місяці тому +2

    N.T.R.looks like Bhagawan Lord Srikrishna.Namasthe.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 7 років тому +38

    ప్రతి పదానికి, repeat ప్రతి పదానికి, ఎన్టీఆర్ హావభావాలు, నటనా వైదుష్యమూ చూడండి. ఆ విగ్రహం చూడండి. ఎవరు సాటి రాగలరు?

    • @JL-mp9ou
      @JL-mp9ou 6 років тому

      Venkateswara suprabhatham

    • @JL-mp9ou
      @JL-mp9ou 6 років тому

      if signalman2

    • @9440272089
      @9440272089 5 років тому

      You are right

    • @jvrao9736
      @jvrao9736 5 років тому +2

      విశ్వప్రకాష్ రావు గారు మీరు తెలుగులో భావవ్యక్తీకరణ చేసిన తీరు చాలా చక్కగా ఉంది,యన్టీఆర్ గారి మీరు వ్రాసిన ప్రతీ పదం అక్షర సత్యం, యన్టీఆర్ గారు నటనా ప్రాణప్రతిష్ట చేసిన పౌరాణిక చిత్రాలు పలుమార్లు చూసి తరించిన అర్థశతకం వయస్సు లో ఉన్న తెలుగు భాష అభిమానిని మీ వంటి తెలుగు వారి ని ఈ విథంగా కలవడం చాలా షంతోషం కలిగి స్తుంది

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 років тому

      రావు గారూ. సారీ. కొంచెం ఆలస్యంగా చూసాను. మీకామెంట్ కి అభినందనలు. మీరన్నట్టు ఆజంతము, శబ్దాలంకారశోభితము అయిన తెలుగంటే నాకు ఎంతో అభిమానం. పద పరిపుష్టి; పద్య, సమాస, అవధాన ప్రక్రియలు భాషకు మరింత వన్నె తెస్తున్నాయి. తెలుగు వాడిగా పుట్టినందుకు నిత్యం నేను ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొంటుంటాను.

  • @whereisthehall
    @whereisthehall 10 років тому +15

    Excellent depiction of entire essence of 'duty' conveyed in few minutes. In my view NTR and Ghantasala had contributed a lot to Telugu tradition and left indelible memories. kvs.

  • @kandagadlavenkatarameshbab2921
    @kandagadlavenkatarameshbab2921 8 років тому +19

    NTR Srikrishnude and Ghantasala Gana Ghandarvude. As legends vunna time lo manam vundadam realga lucky.

  • @ravisabba9847
    @ravisabba9847 Рік тому +3

    Super!!!

  • @reddappaks5139
    @reddappaks5139 2 роки тому +3

    My sincere salute to NTR and GHANTASALAGARU.

  • @aramati008
    @aramati008 11 років тому +6

    Excellent scene and great information for difference between Thanuvu and Athma

  • @nithyasrinivasan8077
    @nithyasrinivasan8077 4 роки тому +3

    NTR acting body language fits for sree Krishna role... 👌👍

  • @balajir6028
    @balajir6028 4 роки тому +3

    Best creation ever ....

  • @ashokkumaraeluru595
    @ashokkumaraeluru595 7 років тому +21

    తనువు తో కలుగు భాంధవ్యమ్ములెల్ల తనువుతో నశియించి ధరణి లో గలియు తనువ నిత్యమ్ము నిత్యమ్ముఆత్మ యొకటె
    చివికి జీర్ణమునైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గట్టికోన్నట్టి రీతి కర్మానుగ తి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మ, ఆత్మకు ఆదియు అంతమ్ము లేదు,
    అది గాలికేండదు అంబుతోతెగదు నీట నానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారం ఆవలనేట్టి మోహమ్ము వీడి ప్ర బుద్ధుడవగుమా,
    ఒక్కడు చంపు వేరోక్కడు చచ్చు నను మాట పొరపాటు ఆ బ్రాంతి విడువు,
    పురుషుల ఉ త్త మ'పురుషుండ నేనె కనులకు దోచు జగమ్మును నేనె జగదాత్మయు నేనె, జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనె స్వార్థమ్మునకు ధర్మం ఆహుతి చేసి మద మత్తు లయి పేర్చు మానవకోటి నాశమ్ము చేయ సంకల్పించినాడ ఈ రణ యజ్ఞమ్ము నెవ్వరు ఆప లేరు మృత్యు ముఖమ్ములో మిడుకుచునున్న రాజ లోకమ్ము రక్షించ లేరు నా చేత హతులైన నర నాయకులను నందింపగ నిమిత్త మాత్రుండ వీవు, భీష్మాది కౌరవ వీరలోకమ్ము నా గర్బమున మహానలకీలలందు కాలుచున్నారు ఇదే కనుము కౌంతేయ

  • @tripsee657
    @tripsee657 9 років тому +28

    క్రిష్ణ -- పార్థ పార్థ,
    ఎందుకీ విషాదం,
    ఏమిటీ ఈ అస్ర సన్యాసం ,
    అర్జున -- మనించు బావ, ఈ సమరం నాకిష్టంలేదు, నేను చెయ్యలేను బావ,
    క్రిష్ణ -- ఏమిటీ విపరీతం, శస్త్రఅస్త్ర ధారివై, శత్రు సంహారం చేసి విజయం సాదించ వలసిన సమయంలో, అజీవుడవై , ఆయుధం పారవేస్తావ
    అర్జున -- ఏమి చేయను బావ , అటు చూడు అంతమంది ఆత్మీయులను స్వార్థం కోసం సంహరించామంటావా, వంశాబ్యుదయమే పరమ లక్షయంగా విశ్వసించే కురువ్రుధులకు దాయాదుడైన ఏకైక రక్త పంచుకున్న దర్తరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుప్పకారం ప్రనాపహరనేన రక్తప్లవితమైన రాజ్య లక్ష్మి నాకక్కర లేదు,
    నేను బంధు వధ చేయలేను చేయను
    క్రిష్ణ -- అర్జున, మొహాంతుడవై స్వధర్మాన్ని మరిచి పోతున్నావు వైరి వీర సముధాయాన్ని నీవు చంప బోతున్నావని నీ చేతనె వారు చంప బడతారని బ్రాంతి పడుతున్నావు,
    హు హు హు
    చంపే నీవెవరు సచ్చే వారెవరు, తనువుతొ కలుగు భాంధవ్యుమ్ములెల్ల తనువుతో నషియించి దరనిలో గలియు తనువ నిత్యమ్ము ఆత్మ యొకటె
    చివికి జీర్ణమునైన చేలముల్ వదిలి క్రొత్త వలువలు గట్టికోన్నట్టి రీథి ఖర్మాను ఘథి ఒక్క కాయమ్ము వదిలి వేరొక్క థనువు ప్రవేశించునాత్మ, ఆత్మకు ఆదియు అంతమ్ము లేదు,
    అది గాలికేండదు అంబుతో దేగదు నీట నానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారం ఆవలనేట్టి మోహమ్ము వీడి ప్రభుధ డవగుమా,
    ఒక్కడు చంపు వేరోక్కడు సచ్చు నను మాట పొరపాటు ఆ బ్రాంతి విడువు,
    పురుషుల ఉతమ'పురుషుండ నేనె కనులకు దోచు జగమ్మును నేనె జగదాత్మయు నేనె, జగము శ్రుజించి పోషించి లయమును పొందింతు నేనె స్వార్థమ్మునకు దర్మం ఆహుతి చేసి మధమత్థులయి పేర్చు మానవకోటి నాశమ్ము చేయ సంకల్పించినాడ ఈ రనయగ్నమ్ము ఎవ్వరు ఆప లేరు మృత్యు ముగమ్ములో మిడుకుచునున్న రాజ లోకమ్ము రక్షించ లేరు నా చేత హతులైన నర నాయకులను నందింపగ నిమిథమాత్రుండ వీవు, భీష్మాది కౌరవ వీరలోకమ్ము నా గర్బమున మహానలికీలలందు కాలుచున్నారు ఇదే కనులు కౌంతేయ
    పార్థ నీ మొహం నశించిందా నిష్కాముడవై సర్వ కర్మ ఫలములు నాకే అర్పించి నన్ను శరణు పొందు నీకు ముఖ్తిని ప్రసాదిస్తాను శోక రహితుడవై నీ కర్తవ్యమ్ము నిర్వహించు లే ...
    =============================================
    =============================================
    @krishna- partha partha,
    enduki vishadam,
    emiti ee asra sanysam,
    @arjuna- manninchu bava, ee samaram nakistam ledu, nenu cheyyalenu bava
    @krishna- emiti vipareetham,
    shastra astra dharivai ,
    shatru samharam chesi vijayam sadincha valasina samayam lo,
    ajeevudavai, ayudham paravestava
    @arjuna- emi cheyanu bava,
    atu choodu, antha mandhi atmeeyulanu swartham kosam samharinchamantava,
    vamshabyudayame parama lakshaynga vishwasinche kuru vrudhulaku,
    dayadhudaina ekaika raktha panchukunna dartha rashtrulaku,
    nenu chese prathyuppakaram pranapaharanena,
    rakthaplavithamaina rajya lakshmi nakakkara ledu,
    nenu bandu vada cheyalenu cheyanu
    @krishna- arjuna,
    mohanthudavai swadarmanni marichi pothunnavu,
    vairi veera samudayanni neevu champa bothunnavani,
    nee chetane varu champa badatharani branthi paduthunnavu,
    hu hu hu,
    champe neevevaru,
    sache varevaru,
    thanuvutho kalugu bandhavyummulella thanuvutho nashiyinchi daranilo galiyu,
    thanuva nithyammu nithyammu aatma yokate,
    chiviki jeernamunaina chelamul vadili krotha valuvalu gattikonatti reethi,
    karmanu gathi okka kayammu vadhili verokka thanuvu praveshinchunaatma,
    aatmaku adhiyu anthammu ledu, adhi gaalikendadu ambhutho dekadu,
    neeta nanadu, agni neeraipodu, karuna vishadalau kaliginchunatti ahamunu mamakaram avalanetti mohammu veedi prabhudhadavaguma,
    okkadu champu verokkadu chachu nanu mata porapatu,
    aa branthi viduvu
    PURUSHULA VUTHAMA PURUSHUNDA NENE KANULAKU DHOCHU JAGAMMUNU NENE
    JAGADHAATMAYU NENE, JAGAMU SHRUJINCHI POSHINCHI LAYAMUNU PONDHINTHU NENE,
    swarthammunaku darmam ahuthi chesi madhamatthulayi perchu manavakoti nashammu cheya sankalpinchinada,
    ee ranayagnammu evvaru apaleru mruthyu mugammulo midukuchununna raja lokammunu rakshincha leru,
    naa cheta hathulaina nara nayakulanu,
    nandimpaga nimithamathrunda veevu,
    Bheeshmadi Kourava veeralokammu naa garbamuna mahanalikeelandu kaluchunnaru,
    ide kanulu kountheya,
    Partha nee moham nashinchindaa, nishkamudavai sarva karma phalamulu naake arpinchi,
    nannu sharanu pondhu, neeku muktini prasadistanu shoka rahithudavai nee karthavyammu nirvahinchu le ...

  • @ranganathgjmysurukarnataka8642
    @ranganathgjmysurukarnataka8642 4 роки тому +4

    Silver Jubilee hit in "Majestic" theatre Bengaluru

  • @kollajagankollajagan2221
    @kollajagankollajagan2221 6 років тому +23

    అన్న గారు పాదాభివందనం

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 7 років тому +33

    ఈ గీత ఎవరు వ్రాసినారు .తెలుగు లో ఇంత చక్కగా సూక్షం లో మోక్షము కనబరచినారు.అత్యంత మధురముగా చెవులకు,ఆత్మకు ఆనంద దాయకముగా గానగంధర్వుని కం ఠ ము లో అమృత ధారనిరంతరము అవిరామ ముగా కురుస్తున్నది.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 7 років тому +4

      Radha Krishna rao - లెస్స మిత్రమా. నీవన్నదాంట్లో ప్రతి పదమూ నూటికి నూరు పాళ్లు నిజం.

    • @krishnavedanthachary5568
      @krishnavedanthachary5568 7 років тому +1

      Samudrala raghava chaetulu tagginchi nadi idi

    • @nagarajanjagannathan4507
      @nagarajanjagannathan4507 4 роки тому

      Hhhv vz○8}}¿¿♧♧《¤□>[

    • @జూపల్లి.రావు
      @జూపల్లి.రావు 4 роки тому +2

      రాధాకృష్ణ గారు ఈ కృష్ణా ఆవతారం చలనచిత్రాన్ని గత 25 ఏళ్లుగా చూస్తున్నాను ఈ భగవద్గీత ను రచించిన వారు సముద్రాల జూనియర్

    • @RamaDevichCH
      @RamaDevichCH 3 роки тому

      Nijame

  • @Ramakrishna-ow3oq
    @Ramakrishna-ow3oq 9 років тому +11

    Puranalalo vunna srikrishnudini lokaniki chupina ghannatha NTR DEEE,, aaa Patraloo jeevinchadam daiva prerana lekunda sadhaymaaa,, adi NTR KE SADYAPADINIDI..................

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 4 роки тому +3

    నభూతో నభవిష్యత్ ఇటువంటి పద్యాలు నటన పిక్చరజషన్ తెలుగు వారికే చెల్లు

  • @bargavibalasubramanian8210
    @bargavibalasubramanian8210 2 роки тому

    Ghantasala gaaru, meeru chiravsmaraneeyulu. Mee paatalu vinadam maa adrushtam

  • @sangameswaracharychittoju6424
    @sangameswaracharychittoju6424 3 місяці тому +1

    Jai SRI KRISHNA & NTR

  • @shathakotimurali4875
    @shathakotimurali4875 5 років тому

    Devunni chudalante ntr gare. Superb. Devunni chusinatte undhi. Om namo sri krishnaya namah

  • @dassahukari6187
    @dassahukari6187 4 роки тому +2

    Both are great

  • @venkeyv88
    @venkeyv88 11 років тому +7

    The message was great

  • @ashok69m
    @ashok69m 11 років тому +26

    NTR is legend.near future lo kooda evaru NTR dadidapulloki raleru.

  • @mamidisrinu6716
    @mamidisrinu6716 3 роки тому +2

    God of world film industry

  • @nanjundappam5158
    @nanjundappam5158 4 роки тому +2

    NTR is Lord krishna,Lord Krishna is NTR. Jai NTR

  • @kireetikireeti4858
    @kireetikireeti4858 5 років тому +1

    Ntr gari gurinchi migata vishayalevo naku telidu kani , atuvanti natudu Matram na bhooto na bhavishyathi, naku ayana sakshattu vishnumoorthila kanipistadu..Jai Ntr garu...👏

  • @Lagnakundali
    @Lagnakundali 5 років тому +3

    Viswa vikyathai natasarvabouma Jai ntr danyavadamulu malli miru puttali nandamuri taraka ramarao garu andrula apadbanduvudivi malli janminchali avatharinchali Jai ntr Jai Jai ntr

  • @rajashekarreddy3519
    @rajashekarreddy3519 4 роки тому +3

    Indian great actor Jai NTR

  • @simhadriveerraju7065
    @simhadriveerraju7065 11 років тому +14

    N T R the legend

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +1

    Captain telling hit century 💯
    U r talented.
    U telling
    Everyone great bowler.
    I can't score.
    If you play well
    What they can Do 👣
    I'm captain.
    I take care of rules 💯
    Do your duty.
    Show ur Talent.
    It's Finals.
    💯🏆
    There is no satisfaction by sacrificing what you are 💯
    Losing ur character... Fails the team.
    I only created game.
    Ur in my team 💯
    Trust me 💯
    If they sledge (raise voice) I showu as example
    Answer with bat (mind) 😆to give confidence 💯
    #practicegame
    Don't feel if ur son or mother out for duck
    It will effect on you 💯

  • @srinivasareddyg4642
    @srinivasareddyg4642 5 років тому +3

    Ntr super

  • @suryaprakasam46
    @suryaprakasam46 2 місяці тому

    In telugu movies, srikrishna shows VISWARUPA whenever he wants.
    As per my knowledge VISWARUPA is shown only in KURUKSHETRA While teaching GITA to arjuna and in KRISHNA RAYABAARAM.

  • @lakshmikanthchowdary9003
    @lakshmikanthchowdary9003 4 роки тому +2

    NTR extraordinary personality.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +1

    ఎన్ని ఆస్కార్ లు ఎన్ని గోల్డెన్ గ్లోబులు లెక్క కట్టగలవు NTR+ఘంటసాలల నట గాత్ర వైభవాన్ని?

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 Рік тому

    జై ఎన్ టీ ఆర్, from కర్నూలు

  • @kpothulaiah270
    @kpothulaiah270 6 років тому +2

    Endaro mahanubavulu andariki vandanalu

  • @j0eX
    @j0eX 12 років тому +9

    Thank you! Any chance to see the whole movie? It is very, very good.

  • @SathibabuPandranki
    @SathibabuPandranki 29 днів тому +1

    👌👌👍👍🙏🙏🙏🙏

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +1

    Captain and team 💯

  • @mangatayarumanga351
    @mangatayarumanga351 5 років тому +1

    సూపర్‌

  • @Jagadevi2012
    @Jagadevi2012 6 років тому +3

    Nice

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 роки тому

    భక్తి జ్ఞాన వైరాగ్యం

  • @mamidisrinu6716
    @mamidisrinu6716 3 роки тому +1

    Anandabhaspalu vastunnayi annagarini choostunte

  • @pulicherucheran8642
    @pulicherucheran8642 7 років тому +2

    Jai sri krishna

  • @bishwajeetsinghbhadoria3648
    @bishwajeetsinghbhadoria3648 4 роки тому

    Hare Krishna

  • @sreekanthvamshikrishna
    @sreekanthvamshikrishna 7 місяців тому

    JAI SRI KRISHNA

  • @jagadishkumar4989
    @jagadishkumar4989 2 місяці тому

    Lord Krishna means ONLY our greatest NTR.

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 10 років тому +3

    SUPERB

    • @sarmaan7041
      @sarmaan7041 6 років тому

      ఎప్పుడూ కూడా మరువలేని పద్య ము దన్య వాధాలు నందమూరి తారకరామారావు మరియు ఘంటసాల గారికి

  • @seshagirirao9363
    @seshagirirao9363 Рік тому

    SUPER SUPER

  • @madhavitripuraneni6837
    @madhavitripuraneni6837 9 років тому +4

    superrr jai NTR

  • @gnaneshpiano8283
    @gnaneshpiano8283 5 років тому +1

    Padhabhivandhanamulu

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 місяці тому

    Good move

  • @sangameswaracharychittoju6424
    @sangameswaracharychittoju6424 3 місяці тому

    KRISHANAM VANDE JAGADGURUM.

  • @HighestRank
    @HighestRank 10 років тому +6

    I have a friend Miguel sees multiple focused images this way 5:15

  • @yadagirichittiprolu6584
    @yadagirichittiprolu6584 Рік тому

    భగవత్ గీత కు సంక్షిప్త రూపం

  • @simhadriveerraju7065
    @simhadriveerraju7065 11 років тому +4

    PL UP LOAD FULL MOVIE TQ

  • @venkataramireddy9436
    @venkataramireddy9436 7 років тому +2

    Prabho Sri Krishna paramathma

  • @konisethi.nageswaraonagesw7999
    @konisethi.nageswaraonagesw7999 6 років тому +1

    Super,paryam

  • @kollajagankollajagan2221
    @kollajagankollajagan2221 6 років тому +2

    మహానుభావులు పాదాభివందనం

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 6 років тому +3

    NTR ku satiraru evaru raru ghantasala superb voice .

  • @p.a.rasoolpinjar5711
    @p.a.rasoolpinjar5711 Рік тому

    Geethopadesam ananyam amrutham aanandam adbutam maimarapinche Geeta Govindam

  • @anjaneylugunji2965
    @anjaneylugunji2965 5 років тому

    Ntr lanti actor inka evaru leru ayanaku ayaney sati.. A pathra lo choosina a. Pathra lo alagey vuntadu nijam ga krishnudu ilagey vuntada Aney la vunnadu.. Jai ntr

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 4 роки тому +1

    ఈ సినిమా లో కర్ణుడు మరియు అశ్పథామ గా నటించిన వారు ఎవరో తెలుపగలరు

  • @srinivasareddyg4642
    @srinivasareddyg4642 5 років тому +1

    Ntr super GA cheppinadu

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 роки тому

    జ్ఞాన సందేశం

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar1962 4 роки тому +1

    Sarileru neekevvaru.johar vishwa vikyatha natasarvabhowma

  • @shekherveeramachaneni
    @shekherveeramachaneni 6 років тому +1

    nice

  • @kumarns7709
    @kumarns7709 2 роки тому

    జై ఎన్టీఆర్

  • @nkumar7080
    @nkumar7080 4 роки тому

    Duper excited

  • @seshagirirao9363
    @seshagirirao9363 2 роки тому

    JAI NTR.

  • @gruhalakshmiyalavarti1789
    @gruhalakshmiyalavarti1789 4 роки тому

    I like
    I like too much thanks

  • @srinivasaraokotha4552
    @srinivasaraokotha4552 9 років тому +3

    Jai jai NTR

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 років тому +4

    !!!Surya chandrulu vunnantha kalam
    Jagathi lo marapu rani manishi
    N T R?

  • @bsraghu73
    @bsraghu73 6 років тому +4

    Excellent, asalu ilantivi malli vastaya Ani. Telugu artham ki e rojullo kashtame

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 6 років тому

      Sandeha menduku mitrama? Ilaantivi mallee raavu. Aa Krishnudu avataara purushudu. Ee krishnudu, Ghanatasala vaaru kaarana janmulu. Ee rojullo theneloluku mana telegu bhasha manugade prashnaardhaka mavuthundi.

    • @dassahukari6187
      @dassahukari6187 4 роки тому

      Both are beautiful actors

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +1

    Krishna and viswaroopam

  • @narayanamahapatruni524
    @narayanamahapatruni524 4 роки тому +1

    I request any one may please write lyrics in english with accurate terminology so that whole world can be appreciated and benifited

  • @harishkumer3322
    @harishkumer3322 7 років тому +3

    old is supar

  • @narayanaswamy271
    @narayanaswamy271 6 років тому +2

    Jai NTR

  • @proffmanjunath454
    @proffmanjunath454 7 років тому +8

    only ntr & ghantasala made for each other

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 7 років тому +2

      Proff Manjunath ... and made for the extremely fortunate Telugu people.

  • @amsaconstruction9799
    @amsaconstruction9799 11 років тому +5

    ilove very much this

  • @ramaraov2558
    @ramaraov2558 Рік тому

    legend actor ntr

  • @rkpisupati1960
    @rkpisupati1960 8 років тому +5

    Sir, can anybody post the lyrics of ghantasala padyam ' tanuvuto......"also. thanks in advance

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 років тому

      Lyrics provided by sri Ashok Kumar Aeluru elsewhere in this comments section.

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 4 роки тому

    Hea
    krishna
    Ntrnata
    Viswaroopam
    Adbhutham

  • @pbrreddy8469
    @pbrreddy8469 4 роки тому +1

    NTR is great

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 3 місяці тому

    7----10----2024 undaamuku raadi naanu adi

  • @surapanenieswararao871
    @surapanenieswararao871 2 місяці тому

    Yuga purushudu ntr

  • @dassahukari6187
    @dassahukari6187 4 роки тому

    Ghantasala NTR BOTH GREAT

  • @konisethi.nageswaraonagesw7999
    @konisethi.nageswaraonagesw7999 6 років тому +2

    Superpadyam

  • @gopis3403
    @gopis3403 8 місяців тому

    ,🙏

  • @seshagirirao9363
    @seshagirirao9363 9 років тому +3

    nabhutho nabhavyshyathi...

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 4 роки тому

    Ome
    Santhi
    Santhi
    Santhi
    He

  • @g.achutharamanujam4165
    @g.achutharamanujam4165 5 років тому +1

    Really Krishnadu mana NTR karu