bhairava sela. srisailam Bhairava sela. bhaiyanna sela. Bhairavasila. Srisailam. Nallamala forest

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2022
  • శ్రీశైలం నల్లమల అడవిలో వున్న భైరవ సెల/ భైయ్యన్న సెలకు మా ప్రయాణం
    శ్రీశైలం నుండి దోర్నాల వెళ్లే మార్గంలో పది కిలోమీటర్ల మైలురాయి దాటిన తర్వాత కుడివైపు ఉన్న లోయలో మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం భైరవ సెలను చేరవచ్చు, ఈ భైరవ సెలలో భైరవుడి విగ్రహంతో పాటు చెంచుల దేవుడైనా బయన్న విగ్రహం కూడా ఉంటుంది.
    srisailam,Bhairava sila, #bhairavasela , #srisailamBhairavasela , #bhaiyannasela ,Bhairavasela srisailam,srisailam temple,nallamala forest,istakameswari temple,istakameswari temple srisailam,kadali vanam,bhayanna sela srisailam,ontari yatrikudu, #bhairavasila , #bhaiyannasela
    ua-cam.com/users/results?searc...
    profile.php?...
    / srinivas_ontariyatrikudu

КОМЕНТАРІ • 75

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 Рік тому +3

    ఈ వీడియో చాలా బాగుంది. ప్రతి ప్రదేశం గురించి చాలా చక్కగా విపులంగా వివరిస్తూ చెబుతున్న విధానం బాగుంది. చాలా చాలా ధన్యవాదములు. భగవంతుడు మీకు మరింతగా అన్ని విధములైన శక్తి ని ఇవ్వాలని కోరుకుంటున్నాము

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +35

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @sathyanarayanareddykanthal4628
    @sathyanarayanareddykanthal4628 2 роки тому +26

    నేను శ్రీశైలం వచ్చిన ప్రతిసారీ ఆయన దర్శనం చేసుకుంటాను...

  • @user-vr7tn2xq6s
    @user-vr7tn2xq6s Рік тому +1

    🙏👏🙏👏🙏👏🙏👏 నా హృదయపూర్వక పాదాభివందనాలు 👏🙏👏🙏👏🙏👏🙏👏👏👏👏🛕🛕🛕🛕✍️🛕👏🙏

  • @aliveni7961
    @aliveni7961 2 роки тому +2

    మంచి వీడియో అప్లోడ్ చేసినందుకు మీకు ధన్యవాదములు తమ్ముడు 🙏🙏

  • @eedararanga2906
    @eedararanga2906 2 роки тому +11

    ఓం నమః శివాయ

  • @mandlamallikarjuna8679
    @mandlamallikarjuna8679 2 роки тому +20

    ఆదిమగిరిజనతెగలైన దేవచెంచుల అతి రహాస్యమైన ఆలయాలు ఇవి వీటిని కాపాళికుల ఆలయాలు అని చెప్పవద్దని మనవి మీకు (1)పనకలతో వుంటాయి జల్లిగుంతలనే గుండములు అంటారు మీరు పవిత్ర ప్రదేశం యుగాలనాటిది ఇక్కడ ఇప్పమూల బయ్యన్న అంటారు.నీటితో ఆదిమగిరిజనతెగలైన దేవచెంచులు 11సార్లు అభిషేకము చేస్తారు. ఇక్కడ వున్న శివలింగం సాక్షాత్తు ఆ పరమశివుడు ఒక అతిపెద్ద రహాస్యమైన విషయాన్ని కాపాడు కొనుటకై ఆదిమగిరిజనతెగలైన దేవచెంచుల ఇంట పుట్టిన 3దేవతలలో (1)శ్రీతోకల చెంచులక్ష్మీ(2) శ్రీఐలేనికోల్లంబోరమ్మ(3) శ్రీ పిట్ట బయ్యమ్మ లు వీరు తమ పూర్వస్థితిలో శ్రీ విష్ణువు తన అర్ధాంగి ఐన శ్రీ లక్ష్మీ శ్రీ బ్రహ్మదేవుడుతనఅర్ధాంగి శ్రీ సరస్వతి శ్రీ పరమశివుడు తన అర్ధాంగి సతీదేవి లతో వుండినారని దక్షిణపు ప్రాంత దక్షప్రజాపతి దక్షుడు నారదుడు కుభేరులు అన్నదమ్ములు వీరిలో దక్షుడు 28 ఆడపిల్లల తండ్రి శ్రీ సతీదేవి శ్రీ పరమశివుడు భార్య. తన తండ్రి దక్షుడు పిలువ పోయిన వెళ్లి యజ్ఞగుండము దగ్గర దక్షుడు చేసిన ఘోర అవమానం మరియు అన్ని విషయములలో శ్రీ పరమశివుడి ఆజ్ఞలను అనుసరించే శ్రీబ్రహ్మ దేవుడు,శ్రీ విష్ణువు వారించని కారణముగా ఏ కల్మషము లేని అడవులలో జన్మించి అదే రూపాలలో తమ భర్తల ను చేరుకొని యుగాలుగా వెలుగులోకి రాకుండ ప్రశాంతంగా వుండి కల్మశాలకు నిలయమైన చోట నూతన విగ్రహములను పెట్టుకొని తమ తమ కోరికలకై విచ్చేవు భక్తులను చూస్తూనే వుంటామని నిజ రూపాలు దాచబడతాయని అలా కాచుటకు గల దేవచెంచుల ఇంటి నే వుంటామని సరస్వతి కోల్లంబోరమ్మ,గా లక్ష్మీ చెంచులక్ష్మీ గా, సతీదేవి తన నిజమైనపోలికతోనే మండ్లి వారింట (మేనమామ మండ్లి ఈదన్న ఇంట) పెరిగి 19వయస్సలో శ్రీ ఇష్టకామేశ్వరి గా తరువాత సంగడిగుండాల నుండి బయలుదేరి వచ్చిన చెవిటి మల్లయ్య పారిపోయి దొంగ పెళ్ళి చేసుకోని అరుణాసురున్ని చంపి శ్రీ గిరిపుత్రిక శ్రీచెంచు బయ్యమ్మ తండ్రి శ్రీ పిట్ట గురువయ్యకు మండ్లి ఈదమ్మ తో పెండ్లి చేసికొని సతీదేవి కంఠము పడినచోటులోని నీరు త్రాగి తే పుట్టిన శ్రీ బయ్యమ్మ లు(శ్రీ సతీదేవి నిజరూపం) "శైలశైలపుత్రిక శ్రీ పార్వతీ దేవి శ్రీహిమమతునిబిడ్డ వీరిద్దరిని మద్య గల శక్తులను ఒకటి చేసి తనలో సగభాగం చేసుకుని భ్రమరమును తన కొప్పులోని మల్లేపూల లో ధరించి శ్రీ భ్రమరాంబ దేవిగా శ్రీ పరమశివుడు చెంచులకు చెవిటి మల్లయ్య గా కాలక్రమంలో లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది

  • @shankerreddy1499
    @shankerreddy1499 10 місяців тому

    Om namo kalabhairavaya Namaha

  • @dharmakarivenkatesh9992
    @dharmakarivenkatesh9992 2 роки тому +10

    Om Namashivaya🙏🏾🙏🏾

  • @shaikjanibasha8508
    @shaikjanibasha8508 Рік тому

    Super srinivas garu e video kosam meru chala estam ga kasta paddaru kani elanti please loo suting thiyatam chala kastam bro thanks 👍

  • @geenicomputer7040
    @geenicomputer7040 2 роки тому +2

    ఈ జర్నీ మార్చిలో కాకుండా ఆగష్టు లో వెళ్ళాలి చాల బాగుంటుంది : ఓం namashivaiah

  • @naresh.m8361
    @naresh.m8361 2 роки тому +3

    This is one of my fav place in srishailam

  • @gsrisailam7667
    @gsrisailam7667 2 роки тому

    Super🙏🙏🙏🙏🙏

  • @nobitashero2297
    @nobitashero2297 2 роки тому +2

    Sir I like your journey onetariyathra marvelous sir

  • @RayalaseemaExplorer
    @RayalaseemaExplorer 2 роки тому +3

    Starting lo Thumbnail nunchi movement super Anna😍

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 2 роки тому +2

    Excellent video brother...👌👏

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 2 роки тому +2

    Om నమశివయ

  • @thinkgreenactgreenrecycleg5192
    @thinkgreenactgreenrecycleg5192 2 роки тому +3

    Excellent bro

  • @gunna1980
    @gunna1980 2 роки тому

    Super

  • @prasannakumar5007
    @prasannakumar5007 2 роки тому +1

    Thanks for making this video. Om nama sivaya.

  • @mbhemalingappa4429
    @mbhemalingappa4429 2 роки тому +1

    Om nama shivaya

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 Рік тому

    అబ్బ . మీ రెంత అదృష్ట వంతుల0 డి .... దేనికైనా . రాసి పెట్టి ఉండాలి .....

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  Рік тому

      అది నాణానికి ఒకవైపే, మరోవైపు ఎన్నో ఇబ్బందులు. ఎవరికి చెప్పుకోలేని బాధలు

  • @chotu-xn1cc
    @chotu-xn1cc 2 роки тому +8

    Venkataapuram nunchi vellandi bro sivarathriki full enjy cheyachu

  • @kuntumallarambabu9705
    @kuntumallarambabu9705 2 роки тому

    Good voice

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому

    ఓం నమఃశివాయ

  • @shravankumar-xk2dt
    @shravankumar-xk2dt 2 роки тому

    Omnamahasivaya

  • @sharadareddyriyalgacheppar950

    🙌🏻

  • @PrasadEnugondapalem
    @PrasadEnugondapalem 2 роки тому

    Wow

  • @pranavmunagala8560
    @pranavmunagala8560 2 роки тому +1

    Kaie.

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 роки тому

    Thanks a lot 🙏

  • @sridharchatla768
    @sridharchatla768 2 роки тому

    బ్యాక్ గ్రౌండ్ సౌండ్ బాగా డిస్ట్రబ్ గా ఉంది బ్రో

  • @maheshbabu381
    @maheshbabu381 2 роки тому

    Idi Byanna swami temple, nenu MA friends eppatiki oka naga sadhuvtho veltham, akkada kodi kuda Bali ichi naivedyam chesi tini vasthamu🙏

  • @KrishnaReddy-kx7kn
    @KrishnaReddy-kx7kn 2 роки тому

    Lingamaya temple kuda vundi ,,,,oka video cheyandi

  • @srinivaslic32
    @srinivaslic32 2 роки тому +1

    ఎప్పుడూ open ఉంటుందా ledha konni రోజులు మాత్రమే teesthara

  • @maheshbabu381
    @maheshbabu381 2 роки тому +2

    First rendu natural ponds lo water normal humans use cheyakudadu, normal people kosam 3rd di kinda velli water use cheyali,
    1st di gods kosam 2nd di saadhus kosam, inka 3rd di mana kosam water use cheyali🙏

  • @chotu-xn1cc
    @chotu-xn1cc 2 роки тому +1

    Alugubantlu aythe vasthay bro

  • @monsterraju3680
    @monsterraju3680 2 роки тому +1

    amma government permission ivvakapovadame better enduk ante manam manushulam manam ekkada velthe akkada nashanam chestham chetha padeyyadam covers padeyyadam manak alavatu akkada unna adavi janthuvulu anni nashanam aythay so only festivals time lone pamputharu. govt ki Telivi bagane untundi

  • @thotapavan5646
    @thotapavan5646 2 роки тому

    Music lekunda unte bagundedi

  • @templesvayuputratelugutrav9566
    @templesvayuputratelugutrav9566 2 роки тому +1

    ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్

  • @challaramana7479
    @challaramana7479 2 роки тому

    Bro adhi 3 years back poyamu ha place ki

  • @vasapallibangarraju7893
    @vasapallibangarraju7893 2 роки тому +1

    Srisailam 30sarlu vellanu

  • @durgapadmavathitenneti3422
    @durgapadmavathitenneti3422 9 місяців тому

    మరి సాధువుకు ఆహారం ఎలా?

  • @vasapallibangarraju7893
    @vasapallibangarraju7893 Рік тому

    Srisailam lo nenu 16 year's unnanu

  • @1566chandra
    @1566chandra 2 роки тому

    Bro voice normal ga pettandi

  • @manij208
    @manij208 2 роки тому +1

    Anna esta kameshwari ammavari dagara ki velanestana ra epidu

  • @thinkgreenactgreenrecycleg5192
    @thinkgreenactgreenrecycleg5192 2 роки тому +3

    How to reach there from srisailam temple.. Entha dooram... Guide us

    • @manjunadh2518
      @manjunadh2518 2 роки тому +1

      Which place do you live

    • @sathyanarayanareddykanthal4628
      @sathyanarayanareddykanthal4628 2 роки тому +1

      శిఖరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో డోర్నాల వెళ్లే దారిలో కుడిప్రక్క ఒక బోర్డు కనబడుతుంది,
      అక్కడ నుండి కిందకి దిగితే లోయలో స్వామివారు గుహలో కొలువై ఉన్నారు...

    • @maheshbabu381
      @maheshbabu381 2 роки тому +1

      Akkadi kaal bhairav peru bayyanna swami

  • @harik2694
    @harik2694 2 роки тому

    pl remove the background music.... its very disturbing

  • @arunkumarkumar941
    @arunkumarkumar941 2 роки тому +2

    హాయ్ బ్రో మేము రావచ్చా

  • @msnath8449
    @msnath8449 2 роки тому

    Music enduku bayya irrelevant ga undi

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 роки тому

      Manchi music doraledu bro. E music vadina copywrit padutundi

    • @msnath8449
      @msnath8449 2 роки тому

      With out music also good video so remove video .

    • @msnath8449
      @msnath8449 2 роки тому

      Great job

  • @tlmsrao
    @tlmsrao 2 роки тому

    Sir vallaku food

  • @jb-fi4eb
    @jb-fi4eb 2 роки тому +3

    Super