పూరీ రత్న భాండారం రహస్యాలు | Puri Ratna Bhandar secrets revealed | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 667

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 4 місяці тому +172

    At present time there is scarcity for pure souls which utilize the treasure in a righteous way, but what if it goes into the hands of impure souls😢

    • @NanduriSusila
      @NanduriSusila 4 місяці тому +41

      క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఉన్నాడుగా ఆయనే చూసుకుంటాడు
      ఈ వీడియో చూడండి, అ క్షేత్రాన్ని ఆంజనేయుడు ఎలా కాపాడుతున్నాడో తెలుస్తుంది
      ua-cam.com/video/AsuYH84Dp4U/v-deo.html
      12/Nov/2001 రాత్రి పూరీలో హనుమంతుడు చేసిన మహాద్భుతం
      - Susila

    • @telugufilms6582
      @telugufilms6582 4 місяці тому +5

      గురువు గారు నాధీ ఒక విన్నపం శ్రీ పాతల సెఁఋ మురుగన్ ఆలయం గురించి మరియు karungali malai గురించి ఒక video చేయగలరండి. 🙏

  • @Manohar-e9j
    @Manohar-e9j 4 місяці тому +261

    అది మన సంపద మన హిందువుల ది దాన్ని కేవలం హిందూ సమాజం కోసమే వాడాలి లేకుంటే ఎక్కడి సంపద అక్కడే పెట్టాలి... ముట్టకూడదు
    జై మనుస్మృతి

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 4 місяці тому +8

      ఆ సంపద అప్పటి సమాజం అంతా కష్టపడి ఇచ్చింది, వాళ్ళ వారసులే మనమంతా, దేవుడికి మనుషులంతా ఒకటే, అందుకే మనుషులందరికీ ఒకే రకమైన అవయవాలు, హిందువులమైన మనకేం నాలుగు కిడ్నీలు లేవు, అలానే వర్షం, చలి, వేడి అందర్నీ ఒకేలా బాధ పెడతాయి. ఇంకా అర్ధం కాలేదా దేవుడుకి ఎలాంటి బేధాలు లేవు అని?

    • @ajaykotapadu8187
      @ajaykotapadu8187 4 місяці тому +3

      సంపద గోవిందా గోవిందా గోవిందా

    • @NikiNaidu
      @NikiNaidu 4 місяці тому +4

      ​@arunasrigandhaallinone8158 devudiki bedhamulu levandi... alaa manam okkareme ankuntam vasudaika kutumbam ani, migatha mathala vaallu alaa alochisthe ne samajam baaguntundhi.. secularism ante andhru samanam annattu, anthekani minorities okkare kaadhu. Devudinj nammithe valaki ivachu kani kali yugam lo devudi vadhu kani ayana sampadha kaavali anatam, dhaniki kotha perlu pettadam alavataipoyindhi.

    • @honeyhr876
      @honeyhr876 4 місяці тому +1

      Indians anu. Mathala joliki poku

    • @honeyhr876
      @honeyhr876 4 місяці тому

      Govt chesina appulu thirchandi

  • @rajayyapukkala8521
    @rajayyapukkala8521 4 місяці тому +120

    జై జగన్నాథని సంపద ఆ పరమాత్మ కొరకే వినియోగించాలి లేక హిందూ దేవాలయాల్ని కట్టడానికి ఉపయోగించాలి జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ

  • @rohithsharma561
    @rohithsharma561 4 місяці тому +209

    దేవాదాయ శాఖ ని తొలగించి ఏ గుడికి వచ్చే ఆదాయం ఆ గుడి యొక్క అభివృద్ధి కి మరియు పేదల కోసం అన్నదాన సత్రాల్లో వినియోగించాలి

  • @Rajendra9771
    @Rajendra9771 4 місяці тому +295

    దివ్య సంపదలు హైందవ ధర్మోద్దరణ కోసం మాత్రమే వినియోగించాలి

    • @UjwalRam
      @UjwalRam 4 місяці тому +21

      Correct, తలుపు తీస్తే తీసేసుకుంటారేమో. మన పద్మనాభగుడి ఆ Communist state లో ఉంది, నాకు ఎప్పుడూ భయం వాళ్ళు కొట్టేసుకున్నారేమో అని.
      🙏🏼🙏🏼

    • @battunageswaraobnageswarao3134
      @battunageswaraobnageswarao3134 4 місяці тому +17

      ప్రస్తుతం అక్కడ బీజేపీ ఉంది కాబట్టి........ కోoచెం....పరవాలేదు

    • @Maruthi543
      @Maruthi543 4 місяці тому +14

      @@UjwalRam em bayam ledu swami kapadkuntadu🙏

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 4 місяці тому +2

      అలా జరగదు కాబట్టి ఇన్ని సమస్యలు.

    • @Kulpatlalseenu
      @Kulpatlalseenu 4 місяці тому +2

      Jai jagannath

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 4 місяці тому +75

    మీకు కృతజ్ఞతలు గురువు గారు పురి జగన్నాథ ఆలయ భాండాగారము గురించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు.
    ఓం నమో శ్రీ జగన్నాథాయ

  • @khyatha
    @khyatha 4 місяці тому +17

    శ్రీనివాస్ గారు మీరు ఏ వీడియో చేసినా చాలా శ్రద్ధగా భక్తితో ప్రజెంట్ చేస్తారు. అందుకే వినబుద్ధి అవుతుంది. మీ మాట ఫలించి అన్ని వ్యతిరేక దుష్టశక్తులను భారతదేశం ఎదుర్కొని విశ్వ గురువుగా నిలబడాలని, సనాతన ధర్మం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
    ధన్యవాదాలు🙏

  • @muralireddyalavala4869
    @muralireddyalavala4869 4 місяці тому +35

    జై జగన్నాధ ఆ నిధి ని హిందూ ధర్మం ప్రకారం వినియోగించు కుంటే చాలా బాగుంటుంది.

  • @VasantaLakshmi
    @VasantaLakshmi 4 місяці тому +85

    దేశంలో ఉన్నవారికే భయపడాలి ప్రస్తుతం. నిధులు వెలికి తీస్తే ఆ ఆలయం కోసం మరియు నగర/రాష్ఠ్ర వర్తమాన భవిస్యత్తు బాగుపడేలా ఉపయోగిస్తే అంతకంటే ఏం కావాలి🙏 కాని మన దేశంలోని దుష్టశక్తుల నుండి ఆ నిధులు కాపాడుకోవటం అనుకున్నంత సుళువు కాదు. ఆ జగన్నాథుడి అనుమతి లేకుండా ఏది జరగదు కాబట్టి ఆయన మీదే భారం వేసి మంచి జరగాలని కోరుకుందాం🙏🙏🙏

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 4 місяці тому +352

    సైంటిస్టులు, ఇంజినీర్లు వెళ్లి స్టడీ చేస్తే మంచిది. వారికి తోడుగా మీ వంటి సాధనాపరులు కూడా తోడుగా ఉంటే మంచిది. ఆ తలుపును తెర్వవచ్చు

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 4 місяці тому +53

      దేవుడిపై విశ్వాసం వున్న సైంటిస్టులు , ఇంజనీర్లను మాత్రమే ఆలయము , భాండాగారం లోనికి ప్రవేశించడానికి అనుమతించాలి..
      ఓం శ్రీ జయ జగన్నాథ

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 4 місяці тому +17

      గతంలో ఒక ఐఎఎస్ అధికారి ఆలయం అధికారి తంత్ర విద్య కూడా ప్రయోగం చేసి మూడవ భాండాగారం తెరవటానికి ప్రయత్నం చేశారు కానీ లోపలికి వెళ్ళలేక వెనక్కి వచ్చి, భవిష్యత్ లో ఎవరు తెరవకండి అని చెప్పారు. అక్కడ 52 chambers arround the compound wall. అందులో నీవు ధాన్యాలు, విలువైన మణులు మాణిక్యాలు ఉన్నాయి. మొత్తం ప్రళయం తరువాత జనాలు బ్రతుకు కి కష్టం, పంట విత్తు కూడా లేని సమయంలో రాజుగారు, పండాలు, కలిసి జగన్నాథుని ఆదేశం ప్రకారం తెరుచుకోవడం జరుగుతోంది . అదంతా అంతులేని రహస్యం.

    • @Ashokreddy_z
      @Ashokreddy_z 4 місяці тому +2

      @@SrikanthBhrigu ivanni jarigevi kadu

    • @PalaparthiSivaSankaraPrasad
      @PalaparthiSivaSankaraPrasad 4 місяці тому +7

      🕉🔱🕉🇮🇳🙏🙏🙏
      తిరువనంతపురం శ్రీపద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలలో ౬వ ద్వారం దగ్గర ఏమైనది?

    • @rameshdarling2987
      @rameshdarling2987 4 місяці тому +3

      @@SrikanthBhrigu bro anantha padbanaaba swami vari temple kada 6va gadi kadha mari e temple enti brother

  • @ThinkPositive-369
    @ThinkPositive-369 4 місяці тому +4

    ఎట్టకేలకు మీరు దాచిన నిధిని తెరవడానికి చాలా మంచి అభిప్రాయాన్ని ఇచ్చారు......మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను సార్ . నిధిని తెరిచేందుకు మన ప్రస్తుత ప్రధాని మోదీ చర్య తీసుకోవచ్చు

  • @balajicommunications5101
    @balajicommunications5101 4 місяці тому +85

    ఆ నిధులు బయటికి వస్తే ఈ రాజకీయ నాయకులు దోపిడీ కే గాని ప్రజలకు ఉపయోగపడేది ఉండదు

  • @gvrajeshrg
    @gvrajeshrg 4 місяці тому +19

    జయ్ శ్రీ కృష్ణ 🙏
    బాబాయ్ గారు మీరు చెప్పినట్టు బయటకి వస్తే బాగుంటుంది e రోజు కాకపోయినా రేపు వేరే ప్రభుత్వం వస్తె ఆ సంపద అంతా దోసేస్తారేమో అని నాకు అనిపిస్తుంది
    నా అభిప్రాయం ఏమిటంటే ఆ సంపదని చూసి లెక్కించి వాటిని అక్కడే భద్రంగా ఉండేట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 місяці тому +6

    ❤ దేశం కోసం ధర్మం కోసం జీవించే వ్యక్తుల కోసం ఈ సంపదలను ఖర్చు పెట్టాలి❤

  • @santoshkumarKurnool
    @santoshkumarKurnool 4 місяці тому +15

    గురువు గారికి పాదాభివందనాలు
    తదుపరి 14వ తేదీన ఏ జరిగింది అన్నది కూడా ఒక వీడియో రూపంలో తెలియజేయండి మేమందరం కూడా తెలుసుకుంటాము.🙏🙏🙏

  • @harishramprasadv299
    @harishramprasadv299 4 місяці тому +34

    ❤❤❤. ఆలయ సంపదను కాపాడాలి. రాజకీయ నాయకుల ప్రభావం తప్పదు. వారు మొదట దోచుకుంటారు (మన రాజకీయ నాయకులు), ఆ తర్వాత విదేశీ బ్యాచ్ ప్రవేశిస్తారు. ఆ సంపద మన హిందువులదే.

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 4 місяці тому +70

    గురువు గారు మహాభారతము సినిమాలో చూపినా ఆసత్యాల పై వీడియో లు చేయండి....లేనిచో అవే నిజాలు అనుకొని పిల్లలకు చెపుతారు....జై వారాహి...జై భారత్..

  • @svamsikyt
    @svamsikyt 4 місяці тому +165

    పాలకులే నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు, ఇటువంటి కలికాలంలో ఎందుకండి అనవసరంగా వాటిని తెరవడం. సద్వినియోగం చేసే వారి చేతికెళ్ళినా అదొకరకం. ఐనా అప్పటి భక్తులు స్వామి సొత్తు అని అలా ఏర్పాటు చేసినప్పుడు మనమెవరం వాటిని కదల్చడానికి!

  • @saitinku4240
    @saitinku4240 4 місяці тому +20

    Namaskaram guruv garu…because of your teachings I drifted towards sanathana dharamam….keep influencing the younger generations…may the mighty jagannath bless u and your family 🙏 😊

  • @sravankumar2702
    @sravankumar2702 4 місяці тому +11

    జై జగన్నాథ్, ఇప్పుడు వున్న రాజకీయ పరిస్తిలు దృష్ట్యా మూడవ ద్వారం తెరువ కుండా వుంటేనే మంచిది.

  • @echakri5576
    @echakri5576 4 місяці тому +7

    అనంత పద్మనాభ స్వామి గుడి గురించి వీడియో తియ్యండి స్వామి 🚩🚩Hare Krishna 🌸Kerala

  • @Iamlucky1404
    @Iamlucky1404 4 місяці тому +71

    గురువు గారు మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి చివరలో ఒక విషయం చెప్పారు నిధులు బయటకు తీస్తే ఆలయ పునరుద్ధరణ కు ఉపయోగపడుతుంది అని అది నిజమే కానీ దేశ సంరక్షణకు ఉపయోగ పడుతుంది అంటే అది ఎంత వరకు ఈ రాజకీయ నాయకుల సరిపోతుందా అక్కడ ఉన్న నిధులు మన లాంటి సామాన్యులకు ఏమి చేయరు వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకుంటారు తప్ప ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు తప్పు ఉంటే మన్నించండి🙏🙏🙏

    • @kabirAsay
      @kabirAsay 4 місяці тому +2

      @@Iamlucky1404 I agree and exact same opinion. At least people don’t touch it now with the fear of Naga Bandam! Once it’s out the corrupt people might misuse it. Unless they get 100% perfect accounts and protect it well making it Jagannad Swamy property and not mix it with national budgets etc! If this nation is progressing is #1 it has to do on its own merits & us youth have to run it. Not depend or spend precious treasures of our ancestors which we have inherited. We have preserve & protect it!
      Jagannadh Swamy, Hanuman Ji, Narasimha Swamy are there to protect it anyway. Jai Jagannadha Bhoopathy 🙏🏼🙏🏼🙏🏼

    • @adilakshmiannapurneswarisa2090
      @adilakshmiannapurneswarisa2090 4 місяці тому +1

      @@Iamlucky1404 evarina ade antaru adi nijam kuda

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 4 місяці тому +17

    ఈవని హిధులు తెలుసుకోవాలి ప్రతి వకరు. షేర్ చేయండి

  • @kavitha-99
    @kavitha-99 4 місяці тому +8

    Nanaduri garu,
    Thank you for sharing this divine essence. So much valuable.
    After watching this video, i got goose bumps on my body. I saw Sri Jaganatha Swamy in my dream very recently. If He permits i wanted to visit Puri.

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 4 місяці тому +7

    శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ గురుజి ధన్యవాదాలు శతకోటి వందనాలు

  • @padmaa9943
    @padmaa9943 4 місяці тому +8

    జై జగన్నాథ జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ సర్వం జగన్నాథ అర్పణ మస్తు 👣🙏

  • @satishbabu9740
    @satishbabu9740 4 місяці тому +8

    చాలా బాగా చెప్పారండి గురువు గారు మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారములు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @చీకట్ల
    @చీకట్ల 4 місяці тому +19

    కోన సీమా లో లక్ష్మీ నరసింహ ఆలయంలోని భూములను చాలామంది ఆడపిల్లలకి కట్నం కింద రాసేసారు, ఇతర మతస్థులు అందులో చర్చలు నిర్మించారు , చేపలు పెంచడం కోసం చెరువులు తవ్వించారు , అలా ఉన్నవి బయట పరిస్థితిలో, ఇప్పుడు పూరీ ఆ గది లూ తెరిచి ఏం చూపెడతారో, చూడాలి

  • @NagarajGaikwade
    @NagarajGaikwade 3 місяці тому

    🙏చక్ర ఆసనం చాలా బాగా చేసినారు జై Yoga Guru

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 4 місяці тому +15

    JAI JAGANNATH... ఇంతకు మించి ఏం కావాలి ఈ జన్మకు? జై శ్రీ కృష్ణ

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 4 місяці тому +26

    సత్ చిత్ ఆనంద పరభ్రహ్మ మా తల్లితండ్రివైన శ్రీమూలసీతారామస్వామి పాహీమాం... దేహి... శరణు.. వం, న,న,నమః.

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 4 місяці тому +22

    భారత దేశానికి బంగారు కాలం ఉంది గురువు గారు.

  • @RaoBonala
    @RaoBonala 4 місяці тому +9

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దేశ సంక్షేమం కోసం ఇప్పుడు నిధులు లేవంటారా ఉన్న నిధులన్నీ దుర్వినియోగ పరుస్తున్నారు తప్పితే నిధుల లేమి అభివృద్ధికి ఎప్పుడూ ఆటంకం కాదు

  • @JonnaSuresh
    @JonnaSuresh 4 місяці тому +30

    మిమ్మల్ని ఎప్పటినుంచో చూడాలని ఉంది మాది రేపల్లె మీరు విజయవాడ గుంటూరు బాపట్ల ప్రవచనాలకు వచ్చినప్పుడు దయచేసి తెలియజేయండి

  • @changelifegear6446
    @changelifegear6446 4 місяці тому +6

    Great information about Puri jagannadhaswami temple.....Jai jagannadhaswami

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 4 місяці тому +5

    గురువు గారికి నమస్కారం...🙏🙏🙏

  • @Rameshnandan46
    @Rameshnandan46 4 місяці тому +5

    అది దేవుడి సొమ్ము, దేవుడి సొత్తు,. బయటకి తీసి శుభ్రపరిచి మళ్ళీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసి వాటిని శాశ్వతంగా భద్రపరచాలి. గవర్నమెంటు, ప్రజలు, పాలకులు ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు.

  • @Basil_green
    @Basil_green 4 місяці тому

    Meeru mee channel sanatana dharmam gurinchi memu anusarinche vidhanga , alochana chese vidhanga untai...... Mee videos anni chala baguntai

  • @honeysj7328
    @honeysj7328 4 місяці тому +2

    చాలా hard worker మీరు 🎉

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 4 місяці тому +4

    నీళాంచల నివాశాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాధాయ తే నమః.

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 4 місяці тому +6

    ఇది హిందు ధర్మం ప్రసరణ కోసం వినియోగిస్తే బాగుండును,

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 4 місяці тому +4

    గురువు గారు మీ బాటలో మేము ఉంటాం. ఓం శ్రీ మాత్రే నమో నమః. 🙏 🙏

  • @rajeshreddyadapa175
    @rajeshreddyadapa175 4 місяці тому +4

    NAMASTHE SIR. FROM 2 MONTHS EVERYDAY IAM WATCHING UR VIDEOS. I LEARNED SO MUCH AS A HUMANBEING. YOU ARE REALLY GOD GIFTED SIR LIKE US. YOU ARE TEACHING HOW WE SHOULD SEE OUR LIFE WHAT EXACTLY TEACHING RAMAYANAM AND MAHABHARATAM. WHEN YOU ARE TELLING I REALLY IMAGINE WHAT EXACTLY HAPPENED. THANKU SO MUCH SIR

  • @Parishruth
    @Parishruth 4 місяці тому +1

    Meeru Chala chakkaga cheptharu , adyathmikanga next Danilo unna scientific reason kooda real it matches , Meeru Cheppe vi Memu Chala follow chesthamu 🙏🏼🙏🏼

  • @DATTA_VLOGS
    @DATTA_VLOGS 4 місяці тому

    I am Continuously acquiring spiritual Assets through ur videos sir.... But in this one I loved that... our country is gonna be Commander 🇮🇳🇮🇳❤👏👏

  • @durgamsrinivas999
    @durgamsrinivas999 4 місяці тому +11

    గురువు గారికి నమస్కారం ఒక పురే కాదు విష్ణు ఆలయాలలో 108 దివ్య క్షేత్రాలు లో ఇలాంటి నిధులు చాలా ఉన్నాయి మెల్లగా మెల్లగా అన్ని బయటికి తీస్తున్నారు పూరి జగన్నాథ్ తర్వాత కృష్ణుడు జన్మించిన మధురలో కూడా ఇలాంటి నిధులు ఉన్నాయి దీని తర్వాత త్వరలో మధురలో కూడా బయటపడతాయి

  • @VasanthiK619
    @VasanthiK619 4 місяці тому +4

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    జై జగన్నాథ

  • @telugufilms6582
    @telugufilms6582 4 місяці тому +3

    గురువు గారు నాధీ ఒక విన్నపం శ్రీ పాతల సెఁఋ మురుగన్ ఆలయం గురించి మరియు karungali malai గురించి ఒక video చేయగలరండి. 🙏

  • @sunithachalamalasetti9480
    @sunithachalamalasetti9480 4 місяці тому +1

    What an explanation swami, we blessed🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani 4 місяці тому

    నాన్న గారికి నా నమస్కారాలు 🙏,,కోహినురు వజ్రన్ని బ్రిటిష్ వాళు తిసుకుపొయి ఉండచు,, కాని అసలైన వజ్రలు అయిన మిమ్మల్ని,,చాగంటి వారిని మాకూ వదిలేశారు అందుకు మాకూ సంతోషం నాన్న గారు,,

  • @shindetech2116
    @shindetech2116 4 місяці тому +3

    Very interesting and good presentation....guru ji....

  • @worldoftalent815
    @worldoftalent815 4 місяці тому

    Intha mamdi lo miru okkare clarity ga video chesaru sir. Thank you.

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 4 місяці тому +23

    చాలా బాగా చెప్పారు.స్వామి..కానీ ఇక్కడ "మాలిక.." అని ఒక గ్రంధం ఉంది..మనకు కాలజ్ఞానం లాగా..దానిలో రాసి ఉంది అంట, ఆ రత్నగారం తెరిస్తే ఉపద్రవాలు జరుగుతాయి..అని..అందుకే మొన్న రథయాత్ర అప్పుడు బలభద్ర స్వామి ని గుండీజ మందిర్ లోపలికి తీసుకెళ్లే టప్పుడు స్వామి కింద పడిపోయారు..బలభద్రుడు అనంత సయణుడే కదా..అందుకే ఆయన కోపం తో అలా పడిపోయినారు..అంటున్నారు ఇక్కడి ప్రజలు..నేను వెళ్తున్నాను స్వామి దర్శనానికి..శ్రీ మందిరం లో కూడా నాలుగు ద్వారాలు తెరిచారు..అది కూడా జరగకూడదు అంట.. మరి వేచి చూడాలి స్వామి ఏమి చేస్తారో..

  • @ramanjaneyulug6179
    @ramanjaneyulug6179 4 місяці тому +2

    అన్నయ నేను వరహీ నవారాత్రి chesukuntunnanu mee దయ valana.
    Ee roju mng 🫶నిద్ర lechi ద్యానం lo kurchuni time vundhi kadha ani malli padukunnanu. Kalalo....
    Meeru okoa chinni thella (white pig) వరహానికి frouts wegitebles oka bowl 🥣 lo pedithe అమ్మ thinindhi. Thinna tharwatha meere chethulloki theesukuni andharki chupichinatlu kala vachindhi....
    అన్నయ thappuga akunukovadhu. .. aha... Ami na adrustamu ani,
    Nenu chala happy ga feel ayyanu

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 4 місяці тому +4

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @Gani2S
    @Gani2S 4 місяці тому +4

    కృష్ణం వందే జగద్గురుం 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @SaiVinodhRejeti
    @SaiVinodhRejeti 4 місяці тому +3

    నమస్కారం గురువు గారు . దయచేసి నిధులను రక్షించే వివిధ ప్రక్రియల గురించి వీడియో చేయండి.

  • @sathishguggilapu9581
    @sathishguggilapu9581 4 місяці тому +2

    పురాతన చరిత్ర మాకు అందించినందుకు మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నమస్కారాలు స్వామి

  • @Arjun3117mc
    @Arjun3117mc 4 місяці тому +5

    desha samkshemam kosam upayoginchochu ani manam korukuntam swami kani adi okasari bayataki vaste akrama rajakeeyala valla dustula paalu avthundi .... kabatti danikanna adi bhadranga undatame manchidi!

  • @radhikarani9571
    @radhikarani9571 4 місяці тому +3

    స్వామి పూరీ లో రామానుజుల వారి టెంపుల్స్ ఉన్నాయి పెద్ద జీయర్ మట్ కూడా ఉంది ఇది కూడా మీ వీడియోస్ లో లింక్ చేయగలరు🙏🙏🙏

  • @HariHara94
    @HariHara94 4 місяці тому +2

    Every Friday after work I use to wait for your video Sir so that something I can learn about our great santana dharma

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 4 місяці тому +3

    Nijayiteega Desa Bhavishyattu ki viniyogiste Swami vari Daya tappakunda chupistaru. Etuvanti aatankam kalaganivvaru . Bharatha Deasam Eppatiki Modati Stanamlone undali Swami. Neeku chendalsina Kohinoor vajranni tirigi meere edo oka manava roopamki pravesinchi aa karyam jaripinchi, mee daggaraki tecchukondi Swamy🙏🏻

  • @sreekeerthidonipati9741
    @sreekeerthidonipati9741 4 місяці тому

    పూరి ప్రజల్లాగా మనమూ తిరుపతి ఆలయాన్ని రక్షించుకోవాలి. అందరూ ఐక్యంగా ఉంటే ఆలయాలను కాపాడుకోవడం పెద్ద కష్టము కాదు.

  • @Gayatrisravan
    @Gayatrisravan 4 місяці тому

    Nijamey sir.correct ga chepparu. Jai jagnnadha.loka samasta sukino bhavanthu. Eee karyam lo polgonina prathi okkarini jagannadhudu rakishimchu gaka.sarvam jagannadham.🙏🙏🙏

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 4 місяці тому

    Conclusion చాలా బాగుంది

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 місяці тому +2

    Jai jagannath
    Sarigga ratha yatra time lo e rahasyam chepparu annaya garu
    Jai jagannath
    Brahma daru smarami namaste 🙏 ♥️ ❤️

  • @shivajikumarkurku7891
    @shivajikumarkurku7891 4 місяці тому +2

    Let's your sankalp become true guruji. Om Shanti Shanti Shanti. Sarve jena sukino bavanthu.

  • @Samjam123
    @Samjam123 4 місяці тому +2

    Hatts off for your research oriented videos we never skip even one sec that whole credit goes to u 🙏🙏🙏

  • @ammuaasle9499
    @ammuaasle9499 4 місяці тому +9

    నమస్కారం అండి.. ఇది చూసి సహాయం చేస్తారు అని పంపుతున్న..
    మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి తులసమ్మ బాగా పెరిగింది. ఒక రోజు మా అమ్మ బయట ఎవరో వదిలేసిన తులసి అమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. తర్వాత ఒకరు తులసి అమ్మను వెతకటం చూసి తిరిగి తులసి అమ్మను ఇచ్చాం.. కానీ అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా బాగా పెరిగిన చెట్టు మళ్ళీ మెల్లగా వాడిపోయింది. తర్వాత ఎన్ని సార్లు తులసి అమ్మను తెచ్చి నాటిన మొక్క మళ్ళీ మళ్ళీ వాడి పోతుంది. మా అమ్మ తులసి అమ్మను తలుచుకుంటూ బాధా పడుతున్నారు. దయ తలచి. ఏదైనా పరిహారం తెలుపగలరు. 🙏 శివ గోవిందాయ నమః 🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 4 місяці тому +4

    గురువు గారికి నమస్కారములు

  • @RamaDevi-sd9zv
    @RamaDevi-sd9zv 4 місяці тому +2

    Guruvu garu meku dhanyavadalandi

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 4 місяці тому +4

    శ్రీమన్నారాయణ జై జై జగన్నాథ 🙏🙏

  • @girisankarbh5348
    @girisankarbh5348 4 місяці тому +1

    Jai Jagannath swamy ki yentha Dhanam unna manaki Anavasaram Swamy dabbu dhanam swamy ke chendali ❤

  • @ajitgupta7725
    @ajitgupta7725 4 місяці тому

    Jai jagannath!! India is progressing a lot with God's grace. We do not need this treasure of God to come out. It will only bring greed in the hearts of people in this kali age. Lord jagannath knows best 🙏

  • @naveena1280
    @naveena1280 4 місяці тому +4

    I am so excited this video thq guruvu garu🙏🙏

  • @indira8361
    @indira8361 4 місяці тому +2

    Namasthe guruvu garu maku meeru dhorakadamu maa adrustamu guruvu garu , miku padabhivandanamullu guruvu garu sri matrae namaha

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 4 місяці тому +4

    నేను కూడా Thirumalai ki ఆ Venkateshwar స్వామి ni చూడడానికి velathanu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saralavital1140
    @saralavital1140 4 місяці тому +2

    Baga cheperu guruvu Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ERROR-bs9li
    @ERROR-bs9li 4 місяці тому +4

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 4 місяці тому +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః జై జగన్నాథ ❤

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 4 місяці тому

    Namaste guruvu garu 🙏 Jagannadha swami gurinchi aa sampadala gurinchi chala vivaranga chepparu aa sampadalu aa Swami vari kaikaryalake viniyoginchali adi yevaru dochukoleru dochukunna...varu jeevinchi vundaleru guruvu garu

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 4 місяці тому

    🙏Good explanation guruvu garu 🙏
    Eroju open cheysaru Swamy nidhi ✡️🙏

  • @VLabs-yy8gd
    @VLabs-yy8gd 4 місяці тому

    Gurugariki Namasakaram , Yagnopavitham ala change chesukovali oka video cheyandi pls.

  • @chaluvadipadmavathi
    @chaluvadipadmavathi 4 місяці тому +1

    Gurugaru dakshina Murthy stotram oka video cheyyara

  • @laxmimani1253
    @laxmimani1253 4 місяці тому +2

    Jai sriram

  • @rrsrikanth210
    @rrsrikanth210 4 місяці тому

    దేవుడి సంపద దేవుడికే.... దేవుడికి పూజలకు, అన్న వితరణకు వాడాలి....

  • @keerthipelluri994
    @keerthipelluri994 4 місяці тому +2

    🙏🏻🙏🏻హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻🙏🏻

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 4 місяці тому +15

    తల్లితండ్రివైన జగన్నాథ విశ్వనాథ శరణుశరణు.

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 4 місяці тому

    Very good to know tummudu,

  • @KoushikMarina
    @KoushikMarina 4 місяці тому +2

    Jai jagannath ❤️ swamy daya valla Anni baga jaragali

  • @kotiravula8659
    @kotiravula8659 4 місяці тому +1

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏

  • @renukatarla2825
    @renukatarla2825 3 місяці тому

    శ్రీకాకుళము జిల్లా లోనే tretha యుగం నాటి చరిత్రగాల ఓ గుడి ఉంది వెళ్లి రీసెర్చ్ చేయండి చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి.

    • @renukatarla2825
      @renukatarla2825 3 місяці тому

      ఇది రవివలస లో ఉంది ఈ క్షేత్రం పేరు ఎండలమల్లన్న స్వామి గుడి అంటారు

  • @gundusrinu7645
    @gundusrinu7645 4 місяці тому

    గురువు గారికి నమస్కారం కంచు బిందెలు కంచు గిన్నెలు నక్షత్రంప్రకారము కొలతలు ఉంటాయా పూర్వం రాజులకు నక్షత్రం ప్రకారం కొలతలతో కూడిన కంచాలు మంచాలు ఉంటాయంట అది ఏ శాస్త్రంలో ఉంది గురువుగారు దయచేసి తెలియజేయగలరు

  • @KmkKrr
    @KmkKrr 4 місяці тому +8

    Kani guruji devudi sampadha devudi degaree undali bayatiki vasthe corruption chala aithundi andulonu mana govt employes and leaders gurinchi telisinde kadaa elections lo votes kosam malli mana devalayam lo ni sampadha vere matham valaki istham ani kuda manifesto lo raasi elections lo pooti chestharu ala jaraga kunda sampadha records and protection matram chesthe chala santhosham jai jagannath 🙏🏽

  • @godumalasreenivas3973
    @godumalasreenivas3973 4 місяці тому

    Super talking guruji ❤

  • @hasiniv6688
    @hasiniv6688 4 місяці тому +2

    నమస్కారం అండి ,ధశావతారాలు గురించి చెప్పండి..

  • @jangabhanuprakash6228
    @jangabhanuprakash6228 4 місяці тому

    Namaskar srinivas Garu bhrama gynam Gurinch oka small video chaiyandi please srinivas Garu

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 4 місяці тому +1

    Chala baga chepparu guruvu 🙏jai jaganad

  • @sharadn3485
    @sharadn3485 4 місяці тому +1

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @Parishruth
    @Parishruth 4 місяці тому

    Chala thanks andi meeru puri temple gurindi chepparu good information