Ooruko Hrudayama video Song|Nee Sneham Movie Songs | Uday Kiran | Aarti Agarwal

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 3,7 тис.

  • @nagaraju8742
    @nagaraju8742 5 років тому +2220

    నీలాంటి మంచి హీరోని తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది ఉదయ్ కిరణ్ సర్. ఐ మిస్ యూ సర్

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 роки тому +383

    ఎంత ఆపుకుందాం అనుకున్నా కన్నీళ్లు ఆగడాము లేదు
    ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు

  • @pmr9222
    @pmr9222 3 роки тому +120

    మీ లాంటి మంచి హీరో తెలుగు ప్రజల గుండెల్లో యెప్పుడు నిలిచి వుంటారు సర్

  • @Anjali_9676
    @Anjali_9676 10 місяців тому +649

    ఎవరెవరు 2024 లో ఈ పాట ని వింటున్నారు ..... udhai Kiran my favourite actor 😢

  • @vinodchary9629
    @vinodchary9629 2 роки тому +419

    నువ్వు ఎందుకు చనిపోయావు అన్నయ్యా, రోజూ నేను నిన్ను చాలా బాధతో గుర్తుచేసుకుంటున్నాను, మేము నిన్ను కోల్పోతున్నాము

  • @harshavardhan332
    @harshavardhan332 3 роки тому +148

    2021 lo vinnalvalu Oka like
    👇

  • @shyamreddy810
    @shyamreddy810 4 роки тому +577

    Enni generations marina e song vinevallu like kottandi 🌹

  • @ಪ್ರಸಾದ್ಚಿನ್ನು

    ఎన్ని సార్లు చుసిన bore కొట్టని పాట

  • @BorraveerababuVeerababu
    @BorraveerababuVeerababu 3 роки тому +140

    2021 lo e song vinna vallu .... evergreen always hrudhay kiran ...😭miss you so much 😭😭.... really meeru chesina movies....nijamga maa life lo badhalani touch chesinattu untaay❤️

  • @pramodsteyn7105
    @pramodsteyn7105 5 років тому +434

    Elanti concept ,Elanti story,Elanti love scene adhe gani e generation aithe BBSTR ayedhi....we miss you UDAY SiR .....RIP.....Any one 2019 in may

    • @Southnewssouthnews
      @Southnewssouthnews 5 років тому +16

      PRAMOD SABAR
      For his death mega family torture..they r not allow to him any projects,in case other languages also ...I hate Mega family

    • @kites146
      @kites146 5 років тому +6

      @@Southnewssouthnews every one know the truth but they are big mafia in industry

    • @maheshgiddanti2541
      @maheshgiddanti2541 5 років тому

      Isi fridship story

    • @sunithasahy6469
      @sunithasahy6469 4 роки тому

      Hi

    • @Varun-wu8qf
      @Varun-wu8qf 4 роки тому

      2020

  • @sagar84ch11
    @sagar84ch11 Рік тому +135

    ఇండస్ట్రీ లో ఎవరు చనిపోయిన నేను బాధ పడలేదు కానీ ఉదయ్ కిరణ్ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ కన్నీళ్లు ఆగట్లేదు,,,, ఎవడు ని చావుకి కారణంమో వానికి పాపం తగలకపోధు మిత్రమా,,,,e సాంగ్ నీకోసమే రాసినారేమో,,,😭😭😭😭😭😭😭😭

  • @shaikfayazuddin7152
    @shaikfayazuddin7152 2 роки тому +47

    Uday
    Aarthi
    Sirivennela
    KK 💔....
    Now just song is left 😐💔

  • @yanamalavishnuvardhanreddy7904
    @yanamalavishnuvardhanreddy7904 3 роки тому +404

    ఎన్ని సార్లు విన్నా.. బోరు కొట్టని పాట... ఐ మిస్ యూ ఉదయ్ కిరణ్ సర్😢😢

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +95

    పల్లవి:
    ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
    మాట మన్నించుమా బయటపడిపోకుమా
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
    నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
    ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
    చరణం:1
    చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది
    జాలిగా కరుగుతూ అనుబంధం
    చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
    జ్యోతిగా వెలుగుతూ ఆనందం
    కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో
    చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
    నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
    చరణం:2
    దేహమే వేరుగా స్నేహమే పేరుగా
    మండపం చేరనీ మమకారం
    పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
    అంకితం చేయనీ అభిమానం
    నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
    కళ్ళకే కాటుకై నడచిపో స్వప్నమా
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
    నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
    ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
    మాట మన్నించుమా బయటపడిపోకుమా
    సినిమా పేరు:నీ స్నేహం(2002)
    నటీనటులు:ఉదయ్ కిరణ్,ఆర్తి అగర్వాల్
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800
    06/12/2020.

  • @ramadara5363
    @ramadara5363 6 років тому +481

    Miss u uday ne lanti manchi person ni industry kolpiyindi

  • @RameshKumar-sm1ow
    @RameshKumar-sm1ow 3 роки тому +14

    How many of u cried here 1:09 & 1:41 Very Heartouching ❤️❤️ ilanti expressions lo uday kiran thopu♥️chala miss avthunna anna నిన్ను😭😭💔

  • @saneethvarma7806
    @saneethvarma7806 2 роки тому +139

    RIP KK sir 💔💔💔. We will miss your wonderful voice till the rest of our lives.

  • @shanthireddy6928
    @shanthireddy6928 6 років тому +236

    By seeing u nd ur films only I am learning what is love....now i want ask a great gift from God...plsss give Uday again to us...miss u Uday...alott.

  • @Syedshafibasha
    @Syedshafibasha 2 роки тому +980

    ఈ పాట 2022 లో వినేవాళ్ళు ఇష్టమైతే ఒక like వేసుకోండి అన్న

  • @chsivanarayana4365
    @chsivanarayana4365 5 років тому +585

    2019 lo kuda e song vinevallu oka like vesukondi

  • @shivanath3485
    @shivanath3485 3 роки тому +62

    Tollywood lost a Great Hero UDAY KIRAN, we miss you 😭😭, RIP Tollywood

  • @saichandu5572
    @saichandu5572 6 років тому +423

    Uday gaaru chanipoyaka nenu movies chudatam taginchanu Uday Kiran gaaru a background lekunda vacharu love movies ki trend set chesaru we miss u Uday annaiah

  • @ushaammu4385
    @ushaammu4385 5 років тому +136

    I'm kannadathi I came came to know about uday just before 4 years back. Through u tube. By watching his songs I became his fan. But the sad thing is he is no more. Let his soul rest in peace

    • @apjkalam6460
      @apjkalam6460 4 роки тому

      Yes madam. Good morning

    • @pavan4158
      @pavan4158 2 роки тому

      I m also kannadiga i m a big fan of uk

  • @vijaykumaryadav900
    @vijaykumaryadav900 3 роки тому +38

    ఉదయించే కిరణాలు ఎప్పటికీ ఆగిపోకు అలాగే ఉదయ్ కిరణ్ ఇప్పటికీ మర్చిపోలేను

  • @KKK-ww1bd
    @KKK-ww1bd 5 років тому +62

    He is such a nice guy and stood without anyone support. They really deceived and made him no chance.
    Miss You Bro!!!!!!!

  • @tejayadav7938
    @tejayadav7938 2 роки тому +18

    నాకు మనసు బాగులేనప్పుడు ఉదయ్ కిరణ్ అన్న గారి సాంగ్ కోసం వెతకడం మొదలు పెడతాను . I'm Miss you anna మీరు లేని లోటు లేకుండా మీ సినిమాలు మరియు సాంగ్స్ నీ మా హృదయాలలో బలంగా హద్దు కు పోయేవిడంగా మీ జ్ఞాపకాలు వునాయి...

  • @praveenkreddy063
    @praveenkreddy063 3 роки тому +242

    ప్రేమకు ప్రాణం పోసిన నటుడు చివరకు ఇలా అందరినీ విడిచి పెట్టీ వెళ్ళటం బాధాకరమైన విషయం
    ఉదయ్ కిరణ్ పట్టుదల ముందు అదృష్టం నిలువలేక పోయింది
    మనిషికి ఎంత పట్టుదల వున్నా కూడా ఒకింత అయినా అదృష్టం ఉండాలి

    • @shanthannashanthanna2993
      @shanthannashanthanna2993 2 роки тому +5

      So sad bro great personality uday kiran

    • @shanthannashanthanna2993
      @shanthannashanthanna2993 2 роки тому +5

      Avunu bro andariki involve avtundi nuvvu cheppe maata

    • @bandisuppraja999
      @bandisuppraja999 2 роки тому

      Gghg

    • @bandisuppraja999
      @bandisuppraja999 2 роки тому +1

      @@shanthannashanthanna2993 fy

    • @baluomsivamentertainment3105
      @baluomsivamentertainment3105 2 роки тому +7

      అదృష్టం కాదు బ్రదర్ ఆయన కి వచ్చిన అవకాశాలు అన్నింటిని కావాలనే ఆయనకు రాకుండా చేసారు ఇది మన ఇండియాలో ప్రతి చోట వుంది

  • @tharunreddy9892
    @tharunreddy9892 4 роки тому +1866

    ఏడుపు రాని వారికి కూడా ఈ పాట చూస్తే ఏడుస్తారు , మనసు అంటూ ఉంటే

  • @Shiva-ot7vu
    @Shiva-ot7vu 6 років тому +752

    Yendhuku chanipoyav bayya ninnu prathi roju gurthucgeskuntanu chala badha anipisthadhi miss you anna

  • @lcal_by_sai4501
    @lcal_by_sai4501 5 місяців тому +10

    Wonderful song ❤️ ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు ❣️ఈ సాంగ్ నచ్చితే లైక్ చెయ్యండి 👍👍

  • @vedavathi5331
    @vedavathi5331 7 років тому +101

    I like udaykiran all movies

  • @venkateshadari8303
    @venkateshadari8303 5 років тому +335

    Rip Uday Kiran sir just one like

    • @ashokk5478
      @ashokk5478 5 років тому +1

      udaykiranmoviesiamlike

  • @prathyushamothukuri3342
    @prathyushamothukuri3342 2 роки тому +45

    KK...Its your voice that takes us into this trance....💔 it's a heart breaking news that you are no more!!
    We miss you and your soulful voice Sir..

  • @venkateshpagidipalli6491
    @venkateshpagidipalli6491 5 років тому +1004

    Chala bhadhalo vunna vallu matrama e song chudandi avaraina vunta oka like vasukondi plzzzz

  • @chprasanthi7041
    @chprasanthi7041 3 роки тому +21

    Any one 2021 only for uday❤😢 when ever I listen this I can't stop my tears😥

  • @sirishhyd
    @sirishhyd 4 роки тому +95

    ఎన్నో dreams తో, heart మొత్తం happiness tho, ఒక girl ని మన పక్కన bride గా imagine చేసుకున్నాక, for any reason ఆ అమ్మాయి wedding card lo, పెళ్లి పీట మీద వేరే groom తో కూర్చుంటే, ఆ scene చూసే guests లో మనం ఒక guest అయితే, అది lifetime బాధ. తాను నాది కాదు అని తెలిసి, Heart break ఐపోతున్నట్టు, ఇంకా ఎందుకు నా heart పని చేస్తుంది అని మనకే doubt వచ్చేలాంటి situation. 25 years పెంచిన పేరెంట్స్, close friends ఉన్నా, ఈ world లో ఒక్కడినే ఉన్నా అనే feeling. 19 years ఐపోయినా, your memories are still fresh in my mind. I cant forget you. I still love you. You gave me lifetime memories. Ill keep loving you...wherever you are. tc doll.

    • @swathiramenani6016
      @swathiramenani6016 4 роки тому +10

      Dont worry friend god will u give better than that life should go on kada marchipovali bada pete gathani gurtu peetukokudadu and neku ne life lo me amma laga chusukune ammayi ravali ani and meru tanato kalisi jeevithani panchukoni happyga undali ani manaspurtiga korukuntunanu friend all the very best for u bright future

    • @sirishhyd
      @sirishhyd 4 роки тому +1

      @@swathiramenani6016 thanks andi

    • @shahinmonjoor5228
      @shahinmonjoor5228 3 роки тому +4

      Hmm same na life gurthochindi mee msg chusthe😌

    • @kuramdasukasyap7279
      @kuramdasukasyap7279 3 роки тому +1

      Sir small doubt 19 yrs annaru GA,u didn't get married sir

    • @sirishhyd
      @sirishhyd 3 роки тому +3

      @@kuramdasukasyap7279 Thanks bro. You are the 1st one to ask this question. My GF got married in 2005. Nenu single. All I have now is old memories, lonliness and music. I am a Senior Manager in a IT firm. Work n playing music, ive naa life. I am not a stage performer, but learned guitar n keyboard on my own. I enjoy playing my college days music. I lost my dad last year, just taking care of my aged mom. Hope I answered all your doubts.

  • @aaftabhyr6688
    @aaftabhyr6688 5 років тому +47

    Rip uday Kiran your movie Manasantha Nuvvey is still my favorite movie

  • @saikirannethamadoori9325
    @saikirannethamadoori9325 5 років тому +558

    ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
    మాట మన్నించుమా బయట పడిపోకుమా.....
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల
    నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా.....
    చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం
    చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
    కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా.....
    దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం
    పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యనీ అభిమానం
    నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా......

  • @maruthinaik4822
    @maruthinaik4822 2 роки тому +5

    ఒక మంచి హీరోను కోల్పోయాం మన తెలుగు ఇండ్డ్రశ్రీ చాలా మీరు ఇక్కడ వున్న సంతోషంగా ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏

  • @pasupuletichaitanya3909
    @pasupuletichaitanya3909 4 роки тому +98

    Song nachinavallu like cheyyandi

  • @SharanSaiV
    @SharanSaiV 6 років тому +23

    One of the best performance oriented movie in his career..
    Really missing his presence in tollywood

  • @VamsiNogfsv
    @VamsiNogfsv 11 місяців тому +6

    ఈ సాంగ్స్ వింటూ ఇప్పుడు కూడా ఏడుస్తున్న 😢😢 i Miss you Annaya😢😢

  • @sravankumarthunga1256
    @sravankumarthunga1256 5 років тому +24

    Such a talented actor...Natural Actor...UdayKiran garu

  • @venkat3455
    @venkat3455 6 років тому +265

    Oka Lofar na Koduku Valla Life Poyindi
    We miss u Uday Kiran Anna

    • @manteshmantesh3227
      @manteshmantesh3227 5 років тому +1

      Venkat d reee neeyaba Nijam telusuko faste konda muchu

    • @ravinderreddy1844
      @ravinderreddy1844 5 років тому +47

      Aaa..lofar gadu chiranjivi lanja koduku

    • @abdulwahid8560
      @abdulwahid8560 5 років тому +1

      Aavaru anna

    • @Akhil_D_traveller
      @Akhil_D_traveller 5 років тому +6

      @@ravinderreddy1844 yeah

    • @swapnaswap3047
      @swapnaswap3047 5 років тому +26

      @@manteshmantesh3227 thanu name mention cheyaledhu just oka loafer valla ani cheppindu...so ahh loafer Chiranjeevi ani neeku thelusu kadha

  • @AnJohnn
    @AnJohnn 3 місяці тому +5

    నా చిన్నప్పుడు నాకు తెలిసిన లవర్ బాయ్, స్టార్ హీరో అంటే ఉదయ్ కిరణ్, తరుణ్...

  • @mrmunnaziddiladka2569
    @mrmunnaziddiladka2569 6 років тому +57

    UDAY nuvve no 1 Hero tollywood ki eppudu appudu appatiki

  • @ammumuchatluammu4188
    @ammumuchatluammu4188 7 років тому +113

    Andam lo expressions lo ne taruvate evaraina uday ,uday kiran ni aarthi ni entha miss avutunano matalo cheppalenu

  • @dilisethy406
    @dilisethy406 Рік тому +1

    1:13 E line lo adho teliyani magic undi venee prathi sari goosebumps vastundi 🎶🎶 kadaa friends

  • @muralipatnala3513
    @muralipatnala3513 5 років тому +73

    Ee pata vinnavallu oka like vaesukondi

  • @waterentertainmentsOfficial
    @waterentertainmentsOfficial 7 років тому +191

    Miss You Bro

  • @sarithareddy2291
    @sarithareddy2291 3 роки тому +14

    KK- such an amazing voice....💝💝💝

  • @MeenakshiAnnavarapu
    @MeenakshiAnnavarapu 7 років тому +35

    The most heart touching song everrrrrr and we miss you uday Kiran garu

  • @sagarapubhagyaraj4366
    @sagarapubhagyaraj4366 5 років тому +62

    We miss you udaykiran & aarti agarwal
    But oka lofar valance manam udaykiran ni miss ayyam

  • @muralimanohar3272
    @muralimanohar3272 3 роки тому +1

    మనసంతా నువ్వే. నీ స్నేహం ఇలాంటి సినిమాలు చూడలేము మళ్ళీ
    Ever green movies

  • @leelakrishnabaina4547
    @leelakrishnabaina4547 5 років тому +182

    Uday Kiran Brathikunnappudu evaru pattinchukoledhuu.....
    Ippudu maatram andharu RIP antaru

    • @kanumurivenkatesh556
      @kanumurivenkatesh556 5 років тому +5

      Yes antha నటన కదా boss

    • @mohammednazeerpasha3213
      @mohammednazeerpasha3213 5 років тому +12

      Bro appudu pattinchukovadani ki ila social media click kaledhu evariki teliyadhu uday strong vome back kosam wait chesaru anthey. Ippudu social media undi andhuke feel avuthunnaru but uday ledu

    • @doremon1670
      @doremon1670 5 років тому +6

      Mohammed Nazeer pasha correct

    • @jayapanduranga
      @jayapanduranga 4 роки тому +3

      No bro... nenaite udaykiran moviesni allmost anni theaters lone chusanu uday akhari movie jai Sriram musapet(hyd) shashi Kala mandir lo realise day morning chusanu 2013 ugadi rojuna.

    • @jayapanduranga
      @jayapanduranga 4 роки тому +3

      @@mohammednazeerpasha3213 no bro.. Uday TV interviewslo tappa megatha social mediyaki dooramga vudevaru. Nenaithe facebook youtob lo chala church chesevadeni... Kani uday Anni movies chusevadini...uday Bad lock ante.

  • @obeshademonking6279
    @obeshademonking6279 4 роки тому +79

    Who watching in 2020 like her and who s situation same her like her my situation 😭😭😭

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 2 роки тому +5

    E pata lo vunna Uday Kiran anna
    Pata Padina kk garu iddaru chanipovadam chala badhaa gaa vundi 😔😔😔😔😔😔

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +307

    ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
    మాట మన్నించుమా బయట పడిపోకుమా
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల
    నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా
    చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం
    చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
    కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా
    దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం
    పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యనీ అభిమానం
    నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
    చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

  • @shashankshekharsingh8181
    @shashankshekharsingh8181 5 років тому +39


    You will be in our hearts ,Forever!! 👀👍💕💕
    Struggle is Life

  • @maheshpatlegar9017
    @maheshpatlegar9017 10 місяців тому +8

    2024 లో పాట వినే వాళ్ళు ఒక లైక్ వేసుకొరి❤

  • @nijaswaroop9439
    @nijaswaroop9439 2 роки тому +4

    Hero Died
    Heroin Died
    Singer Died......

  • @AnuradhaAnuradha-dj8oq
    @AnuradhaAnuradha-dj8oq 2 роки тому +2

    కన్నీటితో వీడ్కోలు, ఉదయ్ కిరణ్,ఐ, మిస్

  • @supreethim4132
    @supreethim4132 8 років тому +18

    I am a big fan of u no one can replace u where u r also u should be happy -Rohitha

  • @shaikrajasaheb5678
    @shaikrajasaheb5678 Рік тому +11

    uday ur a real natural star

  • @pulihora3603
    @pulihora3603 Рік тому +1

    NATURAL STAR ✨ ani ithaniki kadha ivvalaindhi

  • @priyankatipirisetty6838
    @priyankatipirisetty6838 7 років тому +115

    Miss u uday u really fantastic actor💖💖💖

  • @caywod6204
    @caywod6204 6 років тому +148

    Missu uday...😰😰😰😰😰😰😰😰😰😰

  • @nandinib.jnandub.j1185
    @nandinib.jnandub.j1185 2 місяці тому +1

    My favourite hero Uday...Miss u

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu6176 4 роки тому +22

    Ni chavuku karamu ayyiena vallu eroju happy ga unaru yedo oka roju devudu ane vadun kachithanga sikchisthadu

  • @akashbandaru5262
    @akashbandaru5262 6 років тому +64

    rip uday , aarthi we miss you so much

  • @pavanireddy9990
    @pavanireddy9990 Рік тому +3

    Miss u bavaa,😭😭😭😭😭 ne pelli na chethula meedha jaruguthunte na valla kavatledhu, deenikanna chave better ga undi ra😭😭😭😭😭😭😭

  • @pranathireddynilovethisson735
    @pranathireddynilovethisson735 5 років тому +38

    Miss u Uday
    Nen Bsc final yr lo chanipoyaru uday movies vaste a clg days gurthostay

  • @pylashivakumar9801
    @pylashivakumar9801 2 роки тому +4

    అన్నా నువ్వు గానీ ఇప్పుడు వుంటే ఒక పెద్ద 🌟 హీరో గా వుండే వాడివి అంత బాగా వుంటాయి నీ సినిమాలు i miss you anna

  • @narlatirupathiraonarlatiru8230
    @narlatirupathiraonarlatiru8230 3 роки тому +3

    ఎవరికైతే ఈ పరిస్థితి ఎదురాయిందో వాళ్లు లైక్ కొట్టండి ప్లజ్ 😭😭😭😭

  • @dgffxgtrd9937
    @dgffxgtrd9937 4 роки тому +33

    2020 lo kuda vintun nna vallu Oka like vesukondi

  • @DurgaPrasad-cu1wy
    @DurgaPrasad-cu1wy 8 років тому +111

    i love uday we miss you so much

  • @sardatalkssalma786
    @sardatalkssalma786 2 роки тому +2

    Miss you sensitive person

  • @ravigoudmamidi257
    @ravigoudmamidi257 4 роки тому +525

    తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోలు వద్దు only background ఉన్న హీరోలు కావాలి

  • @niranjanm.r.7603
    @niranjanm.r.7603 7 років тому +60

    I miss u udhay. If u were there it would be a gift to all of us. Love you :(

  • @LokeshGoutam-xc6yp
    @LokeshGoutam-xc6yp 3 місяці тому +1

    Miss you udaya Kiran

  • @jyothimadala5497
    @jyothimadala5497 8 років тому +29

    we miss you uday sirr. .....
    .

  • @pavikrish1604
    @pavikrish1604 7 років тому +65

    miss u udaya i love u

  • @vamshisouram6232
    @vamshisouram6232 4 роки тому

    Nilanti love movies thiyyaru malli rav.. e janmalo ne movies..songs evergreen uday kiran

  • @munnabvn9932
    @munnabvn9932 7 років тому +15

    if I listen this in sad time.. definitely i will cry 😅😅😅😅

  • @kartikkumarparida5725
    @kartikkumarparida5725 7 років тому +9

    my favourite actor in Telugu cinema field. I love him very much.
    I interested to learn Telugu after saw his movies. I saw first three Telugu movies of him. I never see any Telugu movies after his death in hall.

  • @mamathakulkarani3219
    @mamathakulkarani3219 4 роки тому +20

    Uday kiran sir was soo good actor we really miss him 😔

  • @sairamchowdaryguntupalli3473
    @sairamchowdaryguntupalli3473 5 років тому +74

    2019 after oct lo kuda vine vallu

  • @dharmasenareddy
    @dharmasenareddy 3 роки тому +27

    2021 but still love this song. Super song and choreography ❤️. Uday amd aarthi just 🔥🔥🔥

  • @elavarthisrinivas6118
    @elavarthisrinivas6118 7 років тому +34

    we miss our hero

  • @dharmanasridevi4557
    @dharmanasridevi4557 6 років тому +9

    what a soulful song by KK sir you are always rocking in any genre of songs.But we miss talented actor Uday Kiran garu

  • @shivshankar1205
    @shivshankar1205 3 роки тому +6

    Love means purity of friendship...agreement with two hearts... When time passes everything changes... Feels so lonely.... Hart breaks......things changes...feels... Hart, brak… . … .. Show should go on...

  • @jilakarajagadeshwari7922
    @jilakarajagadeshwari7922 7 років тому +18

    My favorite song and it is very heart touching song

  • @padmapriya-rg9ns
    @padmapriya-rg9ns 6 років тому +267

    Love failure aethe heart break aenatlu untadhi i know that pain..

  • @HunterNaresh
    @HunterNaresh 2 роки тому +1

    Eee Paata vinte chaalu..... 🥲😃😇

  • @anithahoney6273
    @anithahoney6273 5 років тому +14

    I love this song
    I miss Uday Kiran 😥😥

  • @moulanamohammad6644
    @moulanamohammad6644 4 роки тому +15

    We miss you Uday Kiran one of the best Hero

  • @Keerthii2230
    @Keerthii2230 2 роки тому +1

    Uday Kiran, KK ,Aarthi Agarwal 💔

  • @kaleemshaik1251
    @kaleemshaik1251 5 років тому +12

    Uday sir is a Bollywood material...we miss u 😣

  • @jyothitorlapati4348
    @jyothitorlapati4348 2 роки тому +3

    ఉదయ్ గారు 😭😭😭😭😭🙏

  • @vijayabhaskart1197
    @vijayabhaskart1197 Рік тому +2

    క్లయిమాక్స్ లో వచ్చే ఈసాంగ్ చాలా బాధ కలిగిస్తుంది. కాకపోతే సినిమా ఎండింగ్ సుఖాంతమవుతుంది. ఫీల్ గుడ్ మూవీ. నిజమైన స్నేహాన్ని బాగా చూపించారు.