పడకటింటికి ఫార్ములా... అందుకే పెద్దవాళ్ళు అంటారు వాళ్ళని...

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • పడకటింటి ఫార్ములా‪@teluguseriyalslibrary‬
    హాయ్ ఫ్రెండ్స్...మీ అందరికీ Telugu stories library కి స్వాగతం... సుస్వాగతం...
    1000 సినిమాలు చూసినా రాని ఆనందం ఒక్క పుస్తకం చదివితే వస్తుంది. కానీ నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం తీరికలేని జీవితాలలో ఉన్న ఆ కొద్దిసమయంలో బుక్స్ చదవలేకపోతున్నాము. కానీ మీ మనసు ని ఉల్లాసపరచడానికి మీకు నచ్చే కథలు, మీరు కోరే కథలు మీకు వినిపించడానికి మీ శ్రీనివాస్ తయారుగా ఉండి ఆ రకంగా ఈసరికే సుమారుగా 3500 కథలు ఈ ఛానల్ లో పొందుపరిచాం.
    అలసిపోయిన మనసులకు ఆనందాన్ని పంచటమే కాక మీరు పెట్టే మెసేజ్ లు చూస్తుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇలాగే ముందు ముందు మీరు నాకు ఇలాగే మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ..... మీ కుటుంబం లోని ఓ సభ్యుడు... మీ శ్రీనివాస్🙏🙏
    గమనిక : వాయిస్ నాదే సుమా.. అరువుది కాదు. 😊
    ఒకవేళ ఆ కథ కి మీకు సంబంధించింది...అయినట్లయితే యూట్యూబ్ వారికి ఫిర్యాదు కాకుండా దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడిన తరువాత కొద్దిగా టైం ఇవ్వండి. అప్పుడు మీ నిర్ణయం బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు.
    #audiobook
    #audionovel
    #audiostory
    #telugunavala
    #telugukathaluaudio
    #telugukadhaluaudio
    #telugukadhalu
    #telugukathalu
    #teluguaudiostories
    #teluguaudiokathalu

КОМЕНТАРІ • 9

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 Місяць тому +1

    👌👌👌

  • @mdrafeek786
    @mdrafeek786 Рік тому +11

    శ్రీనివాస్ గారు. మీ కథలు చాలా బాగుంటాయి. నేను డైలీ wait చేస్తూ ఉంటా especially నాలాంటి యంగ్ అడల్ట్స్ కొంచెం రొమాన్స్ ఉన్న స్టోరీస్ వినటానికి ఇష్ట పడతారు. నేను అన్ని వింటాను సరసం అనే కాదు. రొమాంటిక్ స్టోరీస్ చదివినప్పుడు ఇలా మీరు తప్పుగా అనుకోకండి అని లేక ఎవడో ఏదో కామెంట్ చేశాడు అని explanation ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆహారం గాలి నీరు ఇల్లు ఎలా అవసరమో సరసం కూడా అంతే important. This is human biological need. Net open చేస్తే కామం ఎంత కావాలో దానికంటే ఎక్కువ దొరుకుతున్న e రోజుల్లో ఇలాంటి మంచి స్టోరీస్ కొంచెం ఆహ్లాదం ఇస్తాయి. My suggestion is don't give explanation. మీరు తప్పు చేయనప్పుడు explanation ఇవ్వడం దేనికి

  • @ankammamatha8867ddddsdszessee
    @ankammamatha8867ddddsdszessee Рік тому +4

    👌story chala bagundi

  • @vahidabegum364
    @vahidabegum364 Рік тому +1

    Excellent Andi 👍

  • @shyamvodnala5603
    @shyamvodnala5603 Рік тому +3

    Story gurinchi meeru chivarlo chepoina matalu andaru artham chesukovali

  • @arunakumari599
    @arunakumari599 Рік тому +1

    Magavarene magavarega nelapetade adade.

  • @pallerlasheshvini1147
    @pallerlasheshvini1147 Рік тому +1

    😊

  • @syamalakandikuppa8802
    @syamalakandikuppa8802 Рік тому +2

    👌👌👌