కార్తీక దీపం సీరియల్ - అత్తకు మించిన కోడలు || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2023
  • కార్తీక దీపం సీరియల్ - అత్తకు మించిన కోడలు || Anchor Sridevi || Helping Sridevi || Ms Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • Розваги

КОМЕНТАРІ • 292

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Рік тому +88

    🙏 Madam very good ur service, TQ Mam 🙏 ( మంచి అత్త గారు ,, మేడం,, ఇలాంటి అత్త గారు అందరికి ఉంటే ,, ఆడపిల్లల జీవితాలు ధన్యం,, అవుతుంది.)🙏

    • @user-rg8rc9jz5n
      @user-rg8rc9jz5n Рік тому

      @@salmabegam2741 సిస్టర్ ఏమి బాధ పడకండి. ధైర్యమే మన సాహసం. కాలమే తీర్పు చెప్పుతుంది.దేవుడు తప్పకా మిమ్ములను ఆదరిస్తాడు , జీవితంలో తోడుగా ఉంటారు.

    • @valli406
      @valli406 3 місяці тому

      అవును అంత మంచి అత్తగారు అదృష్టవంతులకే ఉంటారు మీ అత్తగారి నోటి వెంట వినలేదు నా కోడలు ఎంత మంచిది అని ఈవిడ ఎంత బాగా చెప్తుందో వాళ్ల కోడలు గురించి మంచి అత్తగారు 🙏🏼మంచి మనసు శ్రీదేవి అక్కని ఏంట్రా అని ఏంటమ్మా అని అంత బాగా పిలుస్తుంది

    • @madhurageethalu5659
      @madhurageethalu5659 3 місяці тому

      😅😮😢😢 ll mo😢 mo is b😊i hu hu 5:00 ji nu l om se p ni mo hu

  • @varadarajulb786
    @varadarajulb786 Рік тому +35

    అమ్మా శ్రీదేవీ మంచి మనస్సుతో చేసే నీప్రయత్నంఫలించాలని ఆభగవంతునిప్రార్థిస్తుంటానమ్మా

  • @latha1868
    @latha1868 Рік тому +19

    శ్రీదేవి మీ అన్ని వీడియో లలో కన్నా ఈ వీడియో చాలా నిండుగా వుంది, అవ్వ నిజాయితీ మీ నిజాయితీ రెండు మనసు ని ప్రశాంతంగా వుంచాయి. 🙏

  • @shailajayanna3591
    @shailajayanna3591 Рік тому +16

    అమ్మమ్మ కి 🙏🙏🙏....., శ్రీదేవి గారు god bless uuu 🙌🙌🙌😘😘

  • @meharsrinivasthota2604
    @meharsrinivasthota2604 Рік тому +34

    తల్లీ నీ ఆరోగ్యం జాగ్రత్త, నీకు మీ కుటుంబానికి మంచి జరగాలని భగవంతుడుని కోరుకుంటూ 🙏🙏

  • @Jaswanthgamer07
    @Jaswanthgamer07 11 місяців тому +8

    నానేవాలి లేని ప్రపంచంలో మీలాంటి వారి ద్వారా భగవంతుడు సాయం చేస్తున్నాడు ఆయన కనిపించకుండా మీరు కనిపిస్తూ భగవంతుడిలా సాయం చేస్తున్నారు గ్రేట్ జాబ్👏👏👏

  • @vankadarasuseela9908
    @vankadarasuseela9908 11 місяців тому +3

    ఎంత మంచి సర్వీస్ చేసావు తల్లీ. ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూసి , పది మందికి ఉపయోగం పడేలా నీవెల్లపుడు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను 🙏

  • @user-vm6mi9zz4v
    @user-vm6mi9zz4v Рік тому +4

    సూపర్ తల్లి నీలాంటి వాళ్ళు ఉంటే దేశానికి ఏ లోటు లేదు అందరూ వచ్చిందంటే దొబ్బేవాలేదని పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు

  • @pasupuletilatha3154
    @pasupuletilatha3154 Рік тому +5

    Kodali gurinchi manchi dhi Ani cheppina arufhaina atha gaaru Amma meeru meeru santhosham GA vundaali Amma great job sree devi akka

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 Рік тому +3

    Bama gari daggariki velli ame manchi chedu telusukoni ame ku help chesinanduku chala thank you good job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @saiprasad2468
    @saiprasad2468 Рік тому +4

    Good job god గీఫ్ట్ అక్క నువ్వు మాకు

  • @nagarajusrilatha
    @nagarajusrilatha Рік тому +7

    సూపర్ అమ్మ కోడలి గురించి బాగా చెప్పేరు

  • @arunasreegone3002
    @arunasreegone3002 3 дні тому

    Thagubothulu marandi Sridhevi sister matlatho aina❤

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 місяці тому

    Really Great social services to old couple.
    God bless 🙌 you sri devi garu 🎉🎉🎉🎉🎉😢

  • @Tharungoudvlogs
    @Tharungoudvlogs Рік тому +31

    అక్క ఏం గవర్నమెంట్ పాత్ర గవర్నమెంట్ తాగమని ప్రోత్సహిస్తుంది ఇలాంటి కుటుంబాలు అనాధలు అయినంక మన దిక్కు ఎవరు ఉండరు ఇది మన భారతదేశం దౌర్భాగ పరిస్థితి

    • @user-he2jg7ne7u
      @user-he2jg7ne7u 3 місяці тому +1

      Ma nanna kuda same 😢😢😢😢😢😢

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Рік тому +4

    Thank you very much sri Devi garu🎉

  • @kamepallymariya8023
    @kamepallymariya8023 Рік тому +3

    శ్రీదేవి మేడమ్ గారు మిరు ఎపుడూ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని అదేవుడు ని పార్ధ సున్నను మాది నల్లగొండ జిల్లా

  • @jlavanya3154
    @jlavanya3154 Рік тому +215

    Kodali gurinchi manchiga cheppina modhati attha gari ni chusanu nu dhevatha vi amma 🙏🙏🙏🙏

    • @jaya7790
      @jaya7790 Рік тому +2

      Ayyo naaku kodalu rabothundhi. Kaani maadhi peddha family maa bava garla kodallu nenu swantha thalli koothurulaga untam. Anni share chesukuntam kodukulaku kodallaku edhyna manaspardhalu vasthe nacchacheppi kalipina sanghatanalu kodda unnai maa raboye kodali kosam kalalu kantunnamu amma 😊😊😊

    • @manyammeenavlogs4986
      @manyammeenavlogs4986 Рік тому

    • @MinniGaduVlogs
      @MinniGaduVlogs Рік тому +1

      ​@@jaya7790 😂😂😂

    • @jakkisudhakar1928
      @jakkisudhakar1928 Рік тому

      Super 👌

    • @nagarajusrilatha
      @nagarajusrilatha Рік тому

      Super 👌👌

  • @shaiktasleem3042
    @shaiktasleem3042 4 місяці тому +1

    Nice 🤱🙏🙏🙏🤝🤝❤️❤️❤️❤️

  • @charri1715
    @charri1715 Рік тому +4

    Thatha nu chusthe ma nanna gurthuku vasthunadu mis u nanna I love you nanna

  • @gopichethana
    @gopichethana 10 місяців тому +1

    ఆ వయసులో వాళ్ళు అలా కష్టపడటం చాలా భాధగా ఉంది

  • @vryvry8929
    @vryvry8929 Рік тому +45

    దూరపు కొండలు నునుపు అన్నట్టు... ఎవరి జీవితంలో చూసిన భాధలే...
    శ్రీదేవి గారు మీరు కూడా త్వరలో మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్న...

    • @sonysrimalla3795
      @sonysrimalla3795 11 місяців тому +1

      What happened to her

    • @vryvry8929
      @vryvry8929 11 місяців тому

      @@sonysrimalla3795 ... hyd lo undagaa aavida okarini preminchi pelli chesukuni koddi rojuluga duram duram untunnaru ani telisindi... Husband nundi some amount tisukuni vizag lo illu kattukuni akkade stirapadataniki nirnahinchukunnarani telisindi... amount, plots, car tisukoni vellindanta one cror properties daka...

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Рік тому +4

    Kondantha help sridevigaru.
    Thank you.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 8 місяців тому +1

    sridevi Great Job ,God bless u maa,,👌👍👏💐🙌🙌🙌🙌

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Рік тому +17

    ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి నీవు చేస్తున్న సహాయం చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి తల్లి పరమేశ్వరుడు నీ ఆయుష్షు ఉన్నంతవరకు మనశ్శాంతితో ఎల్లప్పుడూ జీవించేటట్టు చేస్తారు తల్లి

  • @barbha3796
    @barbha3796 Рік тому +2

    E thagudu valla enni family s ebbandi paduthunnayi ammamma thathayya garu repati dani gurinchi alochistu badapadakandi reptidi devudu chusukuntadu e time lo em jaruguthundo mana chethullo ledhu ok na ammamma garu memmalni chuste ma ammamma guruthukochhindi i miss youuuu ammamma 😔😔😔😔🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @golakotisanthijyothijyothi2870
    @golakotisanthijyothijyothi2870 7 місяців тому

    అమ్మ మీ సేవ చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది నేను పెట్టే ప్రతి కామెంట్ లో మిమ్మల్ని అమ్మ అని ఎందుకు అంటున్నా అంటే ఒక బిడ్డ పై తల్లి కి ఉండే సహ్రుదయం మీకు ఉంది అందుకే అమ్మ అంటున్నా మీకు ఆ దేవుడి చల్లని దీవెనలు ఉండాలి కోరుకుంటున్నాను

  • @stunt6531
    @stunt6531 Рік тому +7

    God bless you Sridevi.

  • @g.sandhya6104
    @g.sandhya6104 Рік тому +14

    God bless you Shridevi garu. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @premathoammavlogs8120
    @premathoammavlogs8120 Рік тому +16

    మా నానమ్మ అంటే మాకు ప్రాణం మా నానమ్మకి మేము అంటే ప్రాణం కానీ నానమ్మ చనిపోయింది మేము ముగ్గురు అమ్మాయిలు అందరికి పెళ్లి ఇయ్యక చనిపోయింది వీడియో చూస్తుంటే 😭😭

  • @venigara4164
    @venigara4164 Рік тому +6

    Chala baga matalu adutaru sister eppudu kopam radu meeku eppudu alage vundalani manspurtiga devunni korukuntunnanu

  • @mramesh9748
    @mramesh9748 Рік тому +4

    శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మళ్లీ నాకు జన్మ అంటూ వుంటే, మీకు ఏదోఒక బంధం తో పుట్టాలని కోరుకుంటూ .......,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 8 місяців тому +1

    God bless you Sridevi garu

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Рік тому +5

    Amma ameni kodalu anakudashu kuthuru analsindhi. 🎉🎉🎉🎉🎉

  • @ganapathikonga
    @ganapathikonga 4 місяці тому

    Super....❤❤❤❤❤

  • @vassupuppala8851
    @vassupuppala8851 Рік тому +1

    Great sridevi garu👏🏻👏🏻👏🏻

  • @satyaram794
    @satyaram794 Рік тому +1

    Great andi good andharu me laga alochinchi manaku unna danilo sayam chtha elanti vallaki sayam chaastha vallaki kadupu nendhu tundi 😢meru super andi

  • @eswarchundi
    @eswarchundi Рік тому +1

    Super sridevi go ahead

  • @paddusiva4148
    @paddusiva4148 Рік тому +4

    Sridevi gaaru god bless you

  • @puramramesh6489
    @puramramesh6489 Рік тому +7

    మీ మంచి మనసుకు ధన్యవాదాలు తల్లి 🙏

  • @parimi.parimijayalakshmija2441

    Very much inspirational Sridevigaruu...you have done great job.....
    God bless you..

  • @KEb-ys9vm
    @KEb-ys9vm Місяць тому

    Sridhevi garu 🙏

  • @bhagyapothagalla6729
    @bhagyapothagalla6729 Рік тому +1

    Akka nedhi chala manchi manasu,,,,, naku neela andariki సహాయం cheyalani undi akka,,, nuv epudu bhagundali akka

  • @garnimittaroja4401
    @garnimittaroja4401 Рік тому +4

    Please sridevi garu help him, manavarallu appudappu vachii vundii vellandii please video chusi ina randik please just happy chusi vellandii

  • @user-pf7mi6dt1d
    @user-pf7mi6dt1d 6 місяців тому

    Chala super akka

  • @kushi_datta
    @kushi_datta Рік тому +2

    People's learns to sridevi videos
    ..great and keep it up ur help.we also help to you as much as we possible 🙏🙏

  • @babypriyankasaka1784
    @babypriyankasaka1784 Рік тому +2

    ఇలాంటి వారికి గవర్నమెంట్ కనీసం రేషన్ బియ్యం అయినా ఎక్కువ ఇస్తే కనీసం అన్నము అయినా కడుపు నిండా తింటారు. వాళ్ళకి 10kg లు నెల మొత్తం సరిపోవు కదా 😰😰

  • @suhasininadenla6004
    @suhasininadenla6004 Рік тому +2

    Superr sridevi garu

  • @laksmi1655
    @laksmi1655 Рік тому +1

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Рік тому +5

    Great

  • @vijay.t9662
    @vijay.t9662 Рік тому +1

    Super

  • @vishnuchittidi9655
    @vishnuchittidi9655 6 місяців тому

    Hello sister meru chese seva chala bhagundhi thalli❤

  • @jeevanakumari8302
    @jeevanakumari8302 Рік тому +3

    కోడలి mechukuna athha neve Thalli వందనలు

  • @srividyavidya5708
    @srividyavidya5708 Рік тому +5

    God bless you ma

  • @butchivenkataramululocharl1932

    ఈ పొగిడినవారు నీకు ఆసరాగా ఉండరు పెండ్లి చేసుకుని సేవా కార్యక్రమాలు భర్త ప్రోత్సాహం తో కొనసాగించవచ్చు

    • @yeshmith8082
      @yeshmith8082 Рік тому

      Pogidinavaru undaka poyina chesina punyam etu podhu

  • @suneethaannagiri9457
    @suneethaannagiri9457 Рік тому +2

    Akka miku dhanyavadalu🙏

  • @clashmi9405
    @clashmi9405 Рік тому +3

    Sister. Miru. Ani. Manchi. Panulu. Chesthunaru. Enkoti. Cheyandi. Sister. Thagudu. Manedhaniki. Yado. Okati. Cheyama. Hospital. Unte. Chepama. 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @beautifulworld1362
    @beautifulworld1362 Рік тому +1

    SUPER MADAM👍💐💐💐💐

  • @gnsmurthi4951
    @gnsmurthi4951 Рік тому +5

    సూపర్ శ్రీ దేవి

  • @gofficia143
    @gofficia143 Рік тому +1

    Real ga kodali gurinchi ye Atthagaaru ala manchiga Chepparu,Aa AMMA ku Na Yokka vandhanalu, Akkaiah meeru super...............................rrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @srinivasulureddy2111
    @srinivasulureddy2111 Рік тому +1

    Verry good chanel

  • @sandhyarani1887
    @sandhyarani1887 Рік тому +1

    Great Amma

  • @t.s.p.vlog.s
    @t.s.p.vlog.s Рік тому +2

    Paddqmma corect ga matladu tunnaru😊😊

  • @telugukurradu1140
    @telugukurradu1140 Рік тому +8

    శ్రీదేవి గారు.. అతి త్వరలో మిమ్మల్ని కలుస్తాను.. నా మనసులో మాట మీకు చెప్తాను.... Ur Great 🙏

    • @abhiramking4448
      @abhiramking4448 Рік тому +2

      ఏమి చెప్తావ్ సామి *శ్రీదేవి సిస్టర్ ని బాధ పెట్టకు ఏమి చెప్పాలన్నా తన మనసును అర్థం చేసుకుని మాట్లాడు

  • @artandcrafts3023
    @artandcrafts3023 Рік тому +1

    Super sridevi

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 Рік тому +2

    Amma subbayamma gari nijathiki naa namaskaralu

  • @jangamsuseela7160
    @jangamsuseela7160 Рік тому +5

    God bless you sridevi garu

  • @garnimittaroja4401
    @garnimittaroja4401 Рік тому +1

    Soo genuine avva garu

  • @Suresh.s-vb7rn
    @Suresh.s-vb7rn Рік тому

    Super sri davi garu me help chala bagundi

  • @jayammaactive2796
    @jayammaactive2796 Рік тому +2

    Very good service 👍👍🐕‍🦺 god bless you

  • @p.lakshmirameshbabu2146
    @p.lakshmirameshbabu2146 Рік тому +1

    Thank for helping🙏🙏🙏🙏

  • @srinivasreddy4136
    @srinivasreddy4136 Рік тому +2

    such a lovely person you are..god bless you

  • @laalithyakitchen5900
    @laalithyakitchen5900 Рік тому

    Great sridevi talli ❤️👏👏👏 LK full watched 👍👌

  • @Gold.Mahila
    @Gold.Mahila Рік тому +1

    Great Sri Devi garu

  • @saraswathi7922
    @saraswathi7922 Рік тому +1

    అక్క మిమ్మల్ని కలవాలి అని ఉంది

  • @veeraveera9958
    @veeraveera9958 Рік тому +1

    Your great Sri Devi garu

  • @prasannajyothi5196
    @prasannajyothi5196 Рік тому +2

    👌🤝 keep it up madem 🙏

  • @akhilayambaru8411
    @akhilayambaru8411 Рік тому +2

    Super akaa 🙏🙏🙏

  • @harsha_2006
    @harsha_2006 Рік тому +1

    Super amma

  • @VenuGopal-lp4cb
    @VenuGopal-lp4cb Рік тому +1

    Go bless you shirideavi garu

  • @cutycats_
    @cutycats_ Рік тому +1

    Akaa nuvvu tata gurinichi bayti velli battalu echaru chala nachindi tq akka

  • @saikeerthi5512
    @saikeerthi5512 Рік тому +3

    Lots of love akka ❤

  • @satyadorga9356
    @satyadorga9356 Рік тому +4

    God bless you sister ❤💛❤🌹🌹🌹

  • @madeena2748
    @madeena2748 Рік тому +2

    Meru chala great akka

  • @Varshini_14775
    @Varshini_14775 10 місяців тому

    God bless you andi sridevi garu

  • @rajyalaxmilaxmi6462
    @rajyalaxmilaxmi6462 Рік тому +1

    Super akja

  • @SavaramsuryaKumari
    @SavaramsuryaKumari 6 місяців тому

    Helping hands god bless you

  • @chiruguda71
    @chiruguda71 Рік тому +1

    Your very great mam😢

  • @shalompeace2629
    @shalompeace2629 Рік тому +1

    😮❤❤❤well done 👏 ✔ 👍

  • @nagadeepikam3779
    @nagadeepikam3779 Рік тому +3

    Great akka.. Thank you for your prompt profession.. definitely mem oka sari visit chestamu

  • @sudhaentertainments67
    @sudhaentertainments67 Рік тому +1

    Really heart touching

  • @Tinkuuuu_1234
    @Tinkuuuu_1234 Рік тому +4

    Mandu tage prathi okkallu e video chudali... Kuntumbam mothanni entha nashanam chesthado practical ga chudali....Complete ga maneyya mani cheppanu but mandulo padi responsibilities ni neglect cheyyoddu❤...

    • @MinniGaduVlogs
      @MinniGaduVlogs Рік тому

      Idi pachhi nijam ma Anna kuda Ila ge chani poyadu

    • @MinniGaduVlogs
      @MinniGaduVlogs Рік тому

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @meeviriparimala5551
    @meeviriparimala5551 Рік тому +1

    God bless you akka

  • @ranirivvula573
    @ranirivvula573 Рік тому +1

    God bless you

  • @ANanya2022-an
    @ANanya2022-an Рік тому +1

    Thank you so much. Akka 🙏🙏 💐

  • @sweetmomrecipesvrl
    @sweetmomrecipesvrl 10 місяців тому

    Chala bagundi sis👌❤️👍👍

  • @haseenahaseena83
    @haseenahaseena83 Рік тому +1

    Great madam👌👌👌

  • @vijaysyam228
    @vijaysyam228 Рік тому +2

    God bless you sister❤❤❤

  • @APDSC725
    @APDSC725 Рік тому +1

    Super akkha

  • @baburaja1517
    @baburaja1517 Рік тому +1

    Akka great job 👏