గీత యొక్క సారాన్ని అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదములు అయ్యా నేను ఈ మధ్యనే గీత చదవడం మొదలు పెట్టాను గీత గుట్టు రట్టయింది నేనే జీవుడను నేనే దేవుడను నేనే ఆత్మను నేనే పరమాత్మను నేనే నరుడను నేనే నారాయణున్నీ అని తెలిపింది గీత పండు రుచి తెలుసుకున్నాను ఇక అనుభవించడమే. గీత యొక్క సీక్రెట్ కోడ్ చెప్పదలిచాను గీతలో కొన్ని శ్లోకాలు మామ్ మహి అహం వస్తుంది మాము మహి = జీవాత్మ > కృష్ణుడి అంశ అహం = పరమాత్మ > కృష్ణుడు ధన్యవాదములు స్వామీజీ🙏🙏🙏
గురువుగారి పాదాలకు శతకోటి పాదాభివందనాలు
Sri Guruparabrahmmane namah
Wonderful wisdom swami pathram--body
Pushpam -hrudaya pushpam
Phalam -karma phalam🎉
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Namaskaram guruvugaru 🙏🙏🙏
🙏♥️..... thank you Guruji.
Athma namaste❤
Guruji Exlent classes. 🙏
Namaskaram guruvu garu
గీతాసారం చాలా బాగా చెప్పారు 🙏🙏
Hare krishna mitriji.thank you for valuble information.🙏🏻🙏🏻🙏🏻💐
Excellent guruji sadhana chestanu guruji --paadabhivandanalu
Chaala baaga vivarincharu thank you guruji 🙏
గీతా సారాన్ని అందరికి అర్ధం అయ్యేటట్టు చెప్పారు.. ధన్యవాదములు గురూజీ 🙏🏽🙏🏽🙏🏽
ఇక.. సాధన చెయ్యాలి మేము 👍🏽
ఓం శ్రీ గురుభ్యోనమః
గురువుగారికినమసుమంజులులు🎉
మైత్రేయ గురూజీ గార్కి నమస్కారములు, exceల్లెంట్ వీడియో about ఆత్మసాక్షాత్కారo.🙏🙏🙏
Athama namskaram gurudeva
Awasome explanation Guruji 🙏🙏🙏. Thankyou very much.
Well said guruji
🙏🙏🙏
నమస్కారం గురువుగారు
Thankyou sir🙏
జై గురుదేవ్,, రెగ్యులరు గా సాధాకుడు చేయవలిసిన విధి ఏమిటి, చేపినచో బాగుంటది... 🙏🙏🙏🙏🙏🙏
హరి నామ జపం ముఖ్య సాధనం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే హరే
గీత యొక్క సారాన్ని అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదములు అయ్యా
నేను ఈ మధ్యనే గీత చదవడం మొదలు పెట్టాను
గీత గుట్టు రట్టయింది
నేనే జీవుడను నేనే దేవుడను
నేనే ఆత్మను నేనే పరమాత్మను
నేనే నరుడను నేనే నారాయణున్నీ
అని తెలిపింది గీత
పండు రుచి తెలుసుకున్నాను ఇక అనుభవించడమే.
గీత యొక్క సీక్రెట్ కోడ్ చెప్పదలిచాను
గీతలో కొన్ని శ్లోకాలు మామ్ మహి అహం
వస్తుంది
మాము మహి = జీవాత్మ > కృష్ణుడి అంశ
అహం = పరమాత్మ > కృష్ణుడు
ధన్యవాదములు స్వామీజీ🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏