Advocate Nageswara Rao About Section 497 | Illicit Relationship Section 497 | SumanTV Legal

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #sumantvlegal #sumantv #497 #illicitaffairs #legaladviser
    Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా UA-cam ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Playlist :goo.gl/TCmiTc

КОМЕНТАРІ • 284

  • @nagenderrao5477
    @nagenderrao5477 Рік тому +198

    Sir గారు
    అటువంటి సిట్యుయేషన్ పెళ్లి.వ్యవస్థ నే రద్దు చేసి ఎవరి ఇష్టం వచ్చన్నట్టుగా నచ్చిన వారితో కామ కోరికలు తీర్చు కో వచ్చుగా
    అప్పుడు జంతువులకు మనుషులకు తేడా ఏమి వుంటుంది
    ఒక భర్త తనకు నచ్చిన వారితో ,భార్య ఇంకొక్కడి తో వుంటే ఇంట్లో పిల్లల పరిస్తితి ఏంటి
    నచ్చిన వారితో కన్న పిల్లలు కు ఎవరు తండ్రి
    లోకం ఏమవుతుంది ఎవరు బాధ్యత.తీసుకుంటారు,వచ్చే తరం పరిస్తితి ఏంటి
    చదువుకున్న వారికి ఆలోచనలు వెర్రి తలలు వేస్తున్నాయి

  • @gn.reddykarri9085
    @gn.reddykarri9085 Рік тому +223

    అక్రమ సంబంధం తప్పు లేనప్పుడు అక్రమ అనే పదం వాడవలసిన అవసరం లేదు కదా

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Рік тому +11

      తప్పు కాదు అని చెప్పలే కోర్టు, నేరం కాదు అని చెప్పింది.

    • @shaikjeelanibasha4117
      @shaikjeelanibasha4117 Рік тому +12

      వివాహేతర సంబంధం అనడం సరియైనది.

    • @suvarnay2645
      @suvarnay2645 Рік тому +17

      @@shaikjeelanibasha4117 వివాహేతర - లో కూడా హేతరము ఉంది.
      వివాహం లేదు అని అర్దం.
      అది హేయమైనది అని అర్దం...
      అక్రమము అంటే క్రమము కానిది అని అర్దం.
      పద్ధతి లేనిది...పద్ధతి కానిది అని అర్దం ...
      సర్వనాశనానికే ఇది.

    • @saraswathikasireddy5738
      @saraswathikasireddy5738 Рік тому +1

      @@shaikjeelanibasha4117 nee bonda ra nee bonda

    • @nagenderrao5477
      @nagenderrao5477 Рік тому +6

      Correct ga చెప్పారు
      కానీ ఇప్పుడు.Ranku వ్యవస్థ కి కొత్త పేరు పెట్టారు
      "సహజీవనం".అంట
      దీనమ్మ జీవితం

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 3 місяці тому +1

    చాలా చక్కగా చెప్పారు సార్ 497 గురించి
    గాడ్ బ్లెస్ యు

  • @sreenivas4409
    @sreenivas4409 Рік тому +10

    EXCELLENT ANALYSIS OF 497 AND RAMIFICATIONS

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 Рік тому +64

    సుప్రీం కోర్ట్ మంచి నిర్ణయం తీసుకున్నది! ఇది చాలా సున్నితమైన, అంతర్గతగానే పెట్టుకొని,ఎవరికీ చెప్పుకోలేని,ప్రతి ఒక్కరికీ ఆవశ్యకత అయిన విషయం!
    భార్య, భర్త లు శృంగారం విషయంలో సంతృప్తి అనేది, నెలకు, లేదా వారానికి ఎన్నిసార్లు కలుస్తారు అనే విషయాల మీద ఉండదు! వారి వారి అన్యోన్యతా, అనురాగాల పైన ఆధారపడి ఉంటుంది! కానీ కొన్ని వైవిద్యమైన పరిస్థితులు కొన్ని జంటలలో కనిపించడం ఏంటి అంటే!
    పెళ్లి అయినా భర్త... తన భార్య ను పూర్తి గా దూరం పెట్టి వేరే తనకు నచ్చిన అమ్మాయితో తరచుగా భోగిస్తూ ఉంటాడు!
    ఇంకా కొన్ని కేసులలో సమాజం కోసం పెళ్లి చేసుకొని శృంగారం చేసే శక్తి లేని మగవాళ్ళు, మగతనం లేని వాళ్లు, హోమోసెక్సువల్స్... ఇలాంటి ప్రకృతి వ్యతిరేకంగా ఉండే వారికీ భాగస్వాములు గా పొరపాటున వెళ్లే ఆడవాళ్లకి జీవితంలో ఎంతోమందికి అత్యంత విలువ అయిన శృంగారం శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి, మరియు అమ్మతనం కు దూరం అయ్యో అవకాశం ఉంటుంది!
    ఇది తన వరకు వస్తే కానీ అర్థం కాని ఒక సంఘ వ్యతిరేక సంబంధం!
    ఇటువంటి దుర్భర పరిస్థితి గమనించే గౌరవ సుప్రీం కోర్ట్ ఆ 497 ఆర్టికల్ ను రద్దు చేసింది!!!
    నిజమైన భార్య భర్త లకు, దాంపత్య అవగాహనా ఉన్నవారికి ఈ ఆర్టికల్ రద్దు వలన ఎటువంటి ఇబ్బంది ఉండబోదు 🙏🏻

    • @paparaopaparapaparaotnp6642
      @paparaopaparapaparaotnp6642 Рік тому +4

      మీరు బాగాచెప్పారు ఇలాంటి వి మన కి ఇంకాలి

    • @varadabhaskar886
      @varadabhaskar886 Рік тому

      అలాంటప్పుడు మెడికల్ గా నిరూపించి విడాకులు తీసుకుని వేరే పెళ్ళి చేసుకొని కావాల్సిన శృంగారం చేసుకోవచ్చు.
      అదొక ఆప్షన్ కూడ ఉంది. కానీ ఆ రాచ మార్గం వదిలేసి వీధి కుక్కలాగా శృంగారం లేదు అని గుడ్డలు విప్పుకుని పక్కింట్లో దూరాల...

    • @tajbegummohammad5001
      @tajbegummohammad5001 Рік тому

      Munchi thinking andi meddi super

    • @jyotshnadevi902
      @jyotshnadevi902 Рік тому +2

      Yes, 100% correct

    • @123kanth
      @123kanth Рік тому +2

      భర్త సెక్స్ సుఖం ఇవ్వనపుడు
      భార్య భర్త తో విడాకులు తీసుకుని
      ఇష్టం వచ్చిన వాడితో సుఖ పడవచ్చు కదా
      డబ్బు కోసం భర్త సుఖం కోసం ప్రియుడు
      థూ

  • @dastagir4174
    @dastagir4174 Рік тому +29

    ఒక భార్య శారీరకంగా తప్పు చేస్తే భర్తకు కేసు వేసే హక్కు ఉన్నప్పుడు భర్త శారీరకంగా తప్పు చేస్తే భార్యకు కూడా కేసు వేసే హక్కు ఇవ్వాలి ఇది ఇది ప్రాచీన న్యాయం కోట్లు చట్టాలు పుట్టకముందే ప్రాచీన న్యాయం పుట్టింది కోర్టు తీర్పులకు ప్రాచీన న్యాయం సంప్రదాయాలే ఆధారాలు అది గమనించి తీర్పును రివ్యూ చేయాలి

    • @srinivasuadapaka1383
      @srinivasuadapaka1383 Рік тому

      @@specialcivils8013 🎂

    • @mohannaidu01
      @mohannaidu01 Рік тому

      ikkada idhariki rights unnayi bro, bartha leka Barya akrama sambandam lo unte Divorce ki file chesukovachu

    • @surveyingoffieldsandmeasur3903
      @surveyingoffieldsandmeasur3903 Рік тому

      No. Husband has no right to prosecute his wife.
      In sex, only is a man an offender. Not woman. Selfish old men framed these laws.

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY Рік тому +2

      498A గురించి తెలుసా అది మొత్తం లేడీస్ కి 100% సపోర్ట్ చేస్తుంది

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 Рік тому +62

    అందరికీ ఒకే చట్టం అని కోర్టు
    ఒక్క హిందూ కుటుంబాలకి మాత్రమే చెపుతుంది. కానీ అదేకోర్టు అదే చ్చట్టాన్ని మాత్రం ముస్లిములకు మాత్రం వర్తించదని చెపుతుంది.
    ఇక్కడ సమానత్వం ఎక్కడ?
    విచిత్రమైన తీర్పులు చెపుతున్నాయి.
    మన దేశంలో, కోర్టుల్లో సమానత్వం
    నేతిబీరకాయలో నెయ్యి వున్నట్లే.

    • @gentlegroup2615
      @gentlegroup2615 Рік тому +1

      Ask BJP Govt ... !. Ok. They are ruling now ..

    • @socialchangers1511
      @socialchangers1511 Рік тому +1

      హిందు ముస్లిం క్రేస్తవులకు సిక్కులకు అందరికీ ఒకే చట్టం ఉంది, మీకు కొందరు రాజకీయ నాయకులు వారు తప్పుగా నూరి పోసారేమొ.!
      ముస్లింలకు వారి మత ప్రకారం పెళ్ళి సంబంధిత కొన్ని విషయాల్లో మాత్రమే వారికి కూడా ప్రత్యేక చట్టాలున్నాయి, వారందరు దానికి కట్టుబడి ఉంటారు, ఉదాహరణకు అక్రమ సంబంధం అనేది మన చట్టంలో అంత సీరియస్ తీసుకోరు, ఏదో చిన్న శిక్షతో సరిపెడతారు, అదే ముస్లీం మతంలో వారి చట్టప్రకారం రాళ్ళతో కొట్టి చంపడం వారి శిక్ష,

    • @TheKinkster
      @TheKinkster Рік тому +6

      @@gentlegroup2615 laws made by court justice system...bjp congress kadu, legislation and civil law are different ra mutahzaade

    • @rajujwala8774
      @rajujwala8774 Рік тому +3

      @@gentlegroup2615 you fool..those constitution written by ambedkar..not by BJP..

    • @hitechreality2686
      @hitechreality2686 Рік тому +1

      Half knowledge felwos, Ambedker is a drafting community chairman. What BJP will do. Its law verdict.

  • @Prakash_M
    @Prakash_M Рік тому +17

    సుప్రీం కోర్టు 497 స్ట్రైక్ డౌన్ చేస్తే దాని అర్థం వివాహేతర సంబంధాలు పెట్టుకోమని చెప్పినట్టు కాదు! "నీ భర్త లేదా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే కావాలంటే విడాకులు తీసుకో. కానీ శిక్షించమని అడగవద్దు" అని సుప్రీంకోర్టు ఉద్దేశం. Proper interpretation matters!

    • @dhonirajitha1946
      @dhonirajitha1946 Рік тому

      avunu shiksha endhukundakudadhu nuvvu sambandhalu pettuko moguda ani boru muskoni kurchovala sir ippudu okka ammayi malli inki ammayi vadu chache varaku adavalla tho adukuntu vunte adavallu chithakkottakunda chappatlu kodthu kurchovala sir . sorry em ankokandi sir mimmalni vuddheshinchi kadhu

    • @nagenderrao5477
      @nagenderrao5477 Рік тому

      @@dhonirajitha1946 రజిత నీ కోపం లో చాల న్యాయం వుంది
      ఒక భర్త తిరిగేది ఇంకొక lady తో కదా తల్లి
      మరి ఆ lady ఇంకొక భర్త కి భార్య అయి వుందా వచ్చు కదా
      First case లో. భర్త వల్ల భార్య కి అన్యాయం జరిగితే
      Second case లో భర్త కి అన్యాయం జరిగినట్టే కదా
      తప్పు చెయ్యకూడదు అని ప్రతి మనిషి కి వుంటే ఎవ్వరినీ (ఆడ or maga) blame చేసే అవసరం వుండదు
      Sec

  • @palikapadma1216
    @palikapadma1216 Рік тому +2

    Thank you sir good information

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 Рік тому

    Geethanjali Garu meeru great, you work in any field. Thanks to you.

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 Рік тому +27

    497 ను రద్దు చేయకుండా సవరణ చేయాలని సూచించినట్లు అయితే బాగుండేది

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Рік тому +2

    Thanks sir Lord lakshmi narasimha bless you

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +10

    మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా
    సమాజంలో మార్పు లు జరిగితేనే మంచిది !
    పూర్వ కాలపు రవికల పండగ ఆచారం లాంటి స్వచ్ఛంద శృంగార స్వేచ్చ ను సమాజ & చట్ట సమ్మతంగా తీసుకువస్తే నే
    దిన దినం పెరుగుతున్న ఎన్నో రకాల ప్రత్యక్ష & పరోక్ష లైంగిక నేరాలు ఘోరాలు అదుపులో ఉంటాయి!
    తగిన మార్పు అనివార్యం!
    KALKI KAMESH GURU,
    A+M KamaKriya TantraYoga.

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 Рік тому +14

    ప్రపంచంలోని అన్నీ దేశాలకు మానవ జాతి కివుండే సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు స్త్రీ జాతికి ఇచ్చే "అమ్మా" అనే గౌరవం, వావి- వరుసలు, కట్టు, బొట్టు నేర్పిన మన కుటుంబ &మనదేశ గౌరవాన్ని చట్టాల రూపంలో articals§ions అంటూ సర్వ నాశనం చేస్తున్నారు😭😭😭
    జై హింద్🙏🙏🙏.......
    జై భారత్👌👌👌👌........
    భారత్ మాతాకీ జై 👍👍👍👍👍......

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 Рік тому +1

      👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏100000/currect 🙏🙏🙏🙏

  • @charancreations3374
    @charancreations3374 Рік тому +4

    మానవులు కూడా జంతువులే అని చెప్తున్నారు ఈ వ్యవస్థలు

  • @wavex4758
    @wavex4758 Рік тому +4

    సుప్రీమ్ కోర్ట్ కన్నా పెద్దది " ధర్మం " ధర్మానికి లోబడే ఉండాలి పాపం పుణ్యం జనాలు ఆచరిస్తున్నంత వరకు ఇలాంటి సంబంధాలు ఉండవు. సుప్రీమ్ కోర్ట్ లో ఎవరు కూర్చున్నారో తెలియదు గాని. మైండ్ లేని తీర్పులు. తీర ఇచ్చిన వాళ్ళ పెళ్ళాలు, లేదా వాళ్ళ పిల్లలు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారేమో అందుకె పనికి మాలిన తీర్పులు ఇస్తున్నారు.

    • @muthagallanagaraju5480
      @muthagallanagaraju5480 Рік тому +2

      వాళ్ళఅమ్మా అక్రమ సంబంధం పెట్టుకొని కనిండొచ్చు.....

  • @anweshsharma4945
    @anweshsharma4945 Рік тому

    Super video.i like it.I love Indian constitution

  • @kandulakumar7282
    @kandulakumar7282 Рік тому +10

    వివాహ వ్యవస్థను కూడా రద్దు చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నప్పుడు వివాహం అనే దానికి విలువ లేదు. పెళ్లి చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే పిల్లల పరిస్తితి ఎంటి. వాళ్ళు కూడా ఇలాంటివి నేర్చుకుంటారు. వివాహ వ్యవస్థను రద్దు చేసి, ఎవరైతే ఒక భాగస్వామి తో నే జీవిస్తారో అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అనే నిబంధన రావాలి , (ofcourse ఇవన్నీ govt., court లు ఆలోచించవు) , కోర్టు ల లో 90% divorce కేసులు ఫైల్ అవుతున్నాయి , 497 కూడా రద్దు అయ్యింది ఇక వివాహ సంబంధానికి ఏం value ఉంది. పెళ్ళిళ్ళు కూడా బాగా commercial అయ్యాయి, గ్రాండ్ marriage అయినా సింపుల్ marriage అయినా govt కి బాగా రెవెన్యూ వస్తుంది కాబట్టి govt. ఇవన్నీ ఎం పట్టించు కోదు. మనుషులకి అనవసరమైన కర్చు లేనోల్లకి అప్పులు

  • @shekarsangepu7331
    @shekarsangepu7331 Рік тому +1

    ఐతే పెళ్లి అనే పదం పెళ్లి అనే వివాహ బంధం అవసరం లేదు దానికి విలువ లేదు.మొగుడు పెళ్ళాం మధ్య ఉండేది నమ్మకం.మొగుడు భార్యా పిల్లల కోసం ఎంతో కష్టపడి ఆర్థికంగా సమాజంలో ఎదగాలని తమ పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఈ పోటీ ప్రపంచంలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చిన ఎదురుకుంటు నిరంతరం ఆలోచిస్తూ పెళ్ళాం మీద నమ్మకంతో సంపాదన కోసం బయటకు వెళ్తాడు .
    అప్పుడు పెళ్ళాం వేరేఒకరితో అక్రమసంబంధం పెట్టుకొంటే మరి సంసారం ఎందుకు చేయాలి.ఎవరి కోసం కష్టపడాలి. అప్పుడు వివాహబందం అని పేరు ఎందుకు??
    నేను రోజు పొద్దుగాల పేపర్ సదువుతా రోజు ఒక న్యూస్ అన్నా ఇలాంటి అక్రమ సంబంధాల గురుంచి ఉంటుంది.ఈ రోజుల్లో ఫ్యాషన్ ఐపోయింది.సరే ఒక వేళ వేకరితో ఎఫైర్ ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి?
    ఈ రోజుల్లో ఇంకో ప్యాషన్ ఏంటంటే మొగుణ్ణి ప్రియుడి తో కలిసి చంపడం .మొగుడు పెళ్ళాం పిల్లల కోసం భార్య మీద నమ్మకం తో కష్ట పడుతుంటే ఏది అర్థం చేసుకోకుండా 10 నిమిషాల సుఖము కోసం పని చేసి అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్తని తనకు తెలియకుండానే ప్రియుడితో కలిసి సంపితే ఈ రోజుల్లో భర్తల పరిస్థితి ఏంటి, పిల్లల భవిష్యత్ ఏంటి??
    తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబందాల వల్ల తమ భవిష్యత్ అంధకారం చేసుకొని అలాగే వారికి పుట్టిన పిల్లల భవిష్యత్ నాశనం చేస్తున్నారు.
    వివాహ వ్యవస్థ అంటే ఏంటో దాని విలువ ఎంటో, మొగుడు పెళ్ళాం ఎలా ఉండాలి అనే అర్థం చెప్పాల్సిన న్యాయ శాఖ ఇలాంటి తీర్పు లతో ఇంకా అక్రమ సంబందాలు ఎక్కువ చేస్తున్నారు .

  • @baby-wr1iw
    @baby-wr1iw 9 місяців тому

    Great analysis
    And
    Miru chala bagunnaru madam

  • @paparaopaparapaparaotnp6642
    @paparaopaparapaparaotnp6642 Рік тому +1

    చాలా మంచి సెక్సన్‌ ఇలాంటి సెక్స న్గలు ఇంకా రావాలివచ్చి ఆ డ వాళ్ళ కి ఇంకా స్వేచ్చనివ్యా లివా ళ్ళు ఎంత మంది తో సంబందం పె ట్టు కు న్నా పరరా లేదు మ0చి సెక్సన్

  • @malli824
    @malli824 Рік тому +6

    సుప్రీం ఇరువురికి న సమానముగా చూడలి హిందూ సమాజం వివాహమ విదానము అంతము అవుతుంది ఇట్లనె వుంటే

  • @naseemasimplethoughts9652
    @naseemasimplethoughts9652 Рік тому +5

    మరి ilantappudu pelli enduku chesukovadam pelliki ardham yemundi??? కట్నాలు ఇచ్చి, బంగారం ఇచ్చి పెళ్లి చేస్తే భర్త veredanitho సంబంధం పెట్టుకుంటే ఆ అమ్మాయి case kuda పెట్టలేని పరిస్థితి ఉంటే ఇక ఆ అమ్మాయి ఏం చేయాలి???? Chachipovala లేక divorse teesukovala???? Ha

  • @manukondablessingmoses1085
    @manukondablessingmoses1085 Рік тому +9

    Moral values damge avvatame kakunda relations kuda dabbatintunnayi kada sir

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 Рік тому +4

    Why marriages then ?it destroy marriage system

  • @lakkarajushankar
    @lakkarajushankar Рік тому +4

    పెళ్లి ని రద్దుచేసి పరేయ్యండి. ఇంక ఇలాంటి కష్టాలు ఉండవు.

  • @everythingbrain4960
    @everythingbrain4960 Рік тому +5

    ఈ law super ga undi

  • @thor5958
    @thor5958 Рік тому +1

    Anchor supero super 😘😘

  • @Krushivlogs04
    @Krushivlogs04 Рік тому

    1. Property issues undav( evadiki puttaro evadiki telusu)
    2.marriege issues undav (living relationship untae)
    3.domestic violence,doury harrasment undav( athamalu safe )
    4.children issues undav (vallani sadatam)
    5.government schemes undav (pelliki ,suknya samavruddi yojna ,kalyana Laxmi )
    Main relationships,emotions value undadhu

  • @user-ir3oh3qn6c
    @user-ir3oh3qn6c Рік тому +1

    అందరూ బిజెపి కి అర్ఎస్ఎస్ సపోర్ట్ చేయండి... ఇంకా తొందరగా రోడ్ లో పట్ట పగలు మానభంగాలు సంపుకోవడలు కులం మతం పేరుతో రక్తం లో మరుగుతారు..... రేప్ చేసిన కేసులు కూడా కొట్టేయండి.... అంతా అన్యాయం చేస్తున్నారు......

  • @sunilnaiksabhavath4156
    @sunilnaiksabhavath4156 Рік тому

    Good explanation sir tq

  • @baluk9822
    @baluk9822 Рік тому +5

    ఇండియా becomes a foreign country

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB Місяць тому

    నేరం కానప్పుడు ఆడవాళ్లు పోలీస్ స్టేషన్ లో అబదలతో కేసులు ఎందుకు పెడుతున్నారు
    ఇద్దరు పరిస్పరంగా ఉంది తరువాత ఆడవాళ్లు పాడనాప్పుదు పోయి పోలీస్ స్టేషన్లో ఆడవాళ్లు పోయి కేసు పెడుతున్నారు అబదలతో

  • @ramakrishnapagadala9995
    @ramakrishnapagadala9995 Рік тому +3

    Anchor mind polute cheyakandi sir chala interested ga vundhi

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 Рік тому +3

    Why not count give ruling to give right on both sides.

  • @mbtv7021
    @mbtv7021 Рік тому +1

    సుప్రీంకోర్టు కూడా సలహాలిచ్చే అంతటి వాళ్లం మనం శారీరక సంబంధం అది ఒక భయంకరమైన మానసిక చాలా మంది భర్తలు సరిగా లేక అసలు భర్తలు తోడు లేక భార్యలు తోడు లేక మానసిక రోగులుగా మారిపోతున్నారు అత్యున్నత న్యాయస్థానం ఎన్ని రకాలుగా ఆలోచించి ఉంటే ఇది ఒక పెద్ద సవాల్ అయిన నిర్ణయం అదేదో కోర్టును వ్యతిరేకించే వారు వాళ్లు క్రమశిక్షణ ఉంటే సరిపోతుంది దయచేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మీద తప్పుడు కామెంట్స్ పెట్టకండి 🙏🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +23

    స్త్రీకి ఒక న్యాయం,
    పురుషునికి మరొక న్యాయం చెప్పే పక్షపాత వైఖరి శాస్త్రాన్ని & చట్టాలను సమాధి చేసే వరకు మహిళా లోకం ఉద్యమించాలి!
    ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శృంగార స్వేచ్చ భావాలు కలిగిన జంటల మధ్య స్వచ్ఛంద సంబంధాలను సమ్మతించే చట్టాలు రావాలి!

    • @bigwings2023
      @bigwings2023 Рік тому +1

      Avunandi sthree jathi poradhithey thappa chattalu maravu

    • @naga143add
      @naga143add Рік тому +4

      Appudu kani india lo marriages ban kavu.. inka marriages enduku USA lo la nachhina vallato undochhu ga..money earn cheyadaniki husband kavali sambandam ki vere valla.. super.. how india going forward

    • @epcservices6018
      @epcservices6018 Рік тому +2

      @@naga143add
      సుఖ అన్వేషణ& కొత్త అనుభ వాల కాంక్ష జీవుల సహజ లక్షణం అందుకు మనుషులు మినహాయింపు కాదు!
      అది అర్థం చేసుకున్న జ్ఞానులు అయిన పూర్వీకులు కామం వలన మనుషులు తప్పుడు చేష్టలకు దిగకుండా ఉండేందుకు &
      మనుషుల లోని కొత్త అనుభవాల కోరిక తీరు టకు వీలుగా సమాజ సమ్మతంగా రవికల పండగ ఆచారం ద్వారా స్వచ్ఛందంగా శృంగార స్వేచ్చ ను ఆస్వాదించే వీలు కల్పించినారు తద్వారా
      సంపూర్ణ శృంగార సంతృప్త జీవనం గడిపినా రు!

    • @nagenderrao5477
      @nagenderrao5477 Рік тому +3

      ఏమండీ స్త్రీ కి న్యాయం .......... అన్నారు బాగానే ఉంది
      మహిళా లోకం ఉద్యమించాలి అంటే దేని కోసం
      శృంగార స్వేచ్చ కోసమా లేక పోతే స్త్రీ గౌరవం కోసమా
      ఇంకొక్క విషయం ఏంటి అంటే మగవాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఆదిపోసుకుంటారు జనాలు అది పెట్టుకునేది వేరొక.ఆడదాని తో కదా
      అంటే మగవాడు వల్ల భార్య కి అన్యాయం జరిగితే వేరొక ఆడదాని వల్ల భర్తకి అన్యాయం జరిగినట్టే కదా
      అందుకే భార్య భర్త లు కలిసి మెలసి వుంటే సమస్య లే వుండవు

    • @DhanaLakshmi-ym1ge
      @DhanaLakshmi-ym1ge Рік тому +1

      @@nagenderrao5477 miru చెప్పింది నిజమే యేమైనా మనుషుల విలువలకు కట్టుబడి ఉండాలి

  • @kumarvsb4175
    @kumarvsb4175 Рік тому +1

    So Parlament should put a bill in the Parlament that illegalaffair is a crime. In worldwide we have special value from other countries about our family culture.Approximately 140 crores of people in our nation culture depends on 3to5 persons openion those who are sit in judges seats.This type of decition should be taken by Parlament is betterand if it is necessary to constitutional amendament better to go that route.

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 Рік тому +1

    ela sir chattale ala vunte ika bandhalu ela vuntayi mari shiksha anedhi lekapothe ela manushulu inka chalaregi potharu kadha ala cheste Ada varikaina maga varikaina shiksha vunte andharu bayam tho Naina manchiga vuntaru kadha vidakulu ante Bala anthangane ivvalsi vuntundhia mari pillala sangathit enti atlantappudu pelliki mundhe ilanti vishayalu matladkoni pelli cheskovali magavanni nammi vachina ammayiki ikkada anyam jariginatlu avthundhi kadha manushuku chattaniki matrame bayapadutharu Atlantic chattale maku bayapadoddhu ani hamila midha hamilu iste ela sir sorry for this comment

  • @GOD99
    @GOD99 Рік тому +4

    What ever happens in America will happen in India after 20 years.

  • @bonamnehru4173
    @bonamnehru4173 Рік тому +2

    Indian government law given women's dreams in the world

  • @bodduumapathiraju9913
    @bodduumapathiraju9913 Рік тому

    అక్రమ సంబంధం సంబంధమైన పేచి అనేది వస్తే ఆడ అయినా మగ ఆయినా ఒకే రకమైన శిక్ష ఉండాలి సంబంధిత వ్యక్తులను ఇద్దరిని ఇక రీతినే సంభోధించాలి... శిక్ష జరిగించాలి

  • @user-mk1ez1de1e
    @user-mk1ez1de1e 2 місяці тому

    Police durupayogam chesukontaru prajaluki rakshna kavala that is democracy

  • @trkra2zchannel243
    @trkra2zchannel243 Рік тому

    Thank you very much

  • @prameelarani8270
    @prameelarani8270 Рік тому +7

    చట్టం చాలా తప్పు చేపుతుంది

  • @prasunanaga
    @prasunanaga Рік тому +1

    India lo ilanti resolution chesevallani aa post nunchi dimpali

  • @vasanthich7230
    @vasanthich7230 Рік тому +4

    Alantappud marriage enduku sir cheysukokunda evari istam vacchinattu vaalu vundavacchu.

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому

    సుప్రీంకోర్టు ఒక వృధా కోర్టు.
    మంచిని పక్కకు పెట్టి, చెడును మంచిగా గుర్తిస్తుంది.

  • @punnamchander6974
    @punnamchander6974 2 місяці тому

    Freedom eachi chala thapu chesaru marriage villuvalu lekuda pothunaia sir

  • @latheefshaik160
    @latheefshaik160 Рік тому +1

    Geetha…Superb 👌👍💐

  • @kiransalendra2169
    @kiransalendra2169 Рік тому +1

    Varini nammukunna vallu chachi povadam nduku mri

  • @vasanthich7230
    @vasanthich7230 Рік тому +2

    Chala baaga cheypparu sir inka manollu thaggedele evaristamvacchinattu vaalu vundavacchu kada sir edemi chattam sir equal ga vundali kada law husband ki rights vunnai mari wife ki?

    • @pavan6606
      @pavan6606 Рік тому +1

      Amma talle ee chattam iddariki okkarike kadu.

  • @sridharsk7312
    @sridharsk7312 Рік тому +1

    Police MI's use chesukonda undadaniki edi kavali

  • @vijaybabu3970
    @vijaybabu3970 Рік тому +1

    Hai sir iam Lakshmi from tanuku, give me your reply,i am face of problem with my husband, but i am also correct, my husband candid, is already married, she is very age bar

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Рік тому +6

    Husband is victim in case of adultery and women are innocent. Husband alone is entitled to file a case.

  • @ramgopalkoda7044
    @ramgopalkoda7044 Рік тому +1

    Struck down kaadu it is strike down

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Рік тому +1

    Nice

  • @musipatlamadhukar6258
    @musipatlamadhukar6258 Рік тому +1

    No
    Illicit relationship is always a crime even today also
    Love is different from sexual lust
    Sexual lust is always a crime. That's what hobble s.c has said in jpseph shaine vs uoi
    People have totally misunderstood the judgment

  • @kanna3935
    @kanna3935 Рік тому +1

    Alantappudu inka pelli chesukovadam enduku pillalu kanadam enduku, animals laaga evaritho padithe vaaditho thiragachu kada . Ee 497 theesiveyadam chaala thappu . Inthaku mundu punishment untundi ani ayina bhayapadevaallu, ippudu adi kuda ledu . Partner tho problems unte solve chesikovali ,lekapothe divorce ichi verevallatho thiragaali, anthe kaani extramarital affairs pettukuntamante adi chaala thappu .Malli 497 raavali and inka strict ga punishments undali .

  • @chanda.nageshwarraowifepad9052

    Families ni demolition cheyadaniki advocates are working

    • @penchalaprasad7110
      @penchalaprasad7110 Рік тому

      హిందూ మతము కుటుంబాలను నాశనం చేయడాని కే ఈ చట్టాలు

  • @tamminedikrishnamohan6155
    @tamminedikrishnamohan6155 Рік тому +9

    In Hindu religion, marriage is considered sacred. At the time of marriage, both bride and bridegroom take oath of loyalty to each other.
    In Muslim religion, the punishment for adultery is pretty severe and varies from country to country.
    This verdict ultimately will destroy the family system and values in the name of individual sexual preferences.
    On the lighter side, I want to see what will be the reaction of these judges, when their family members are involved in adultery.

    • @nagenderrao5477
      @nagenderrao5477 Рік тому

      You are right sir
      I

    • @nagenderrao5477
      @nagenderrao5477 Рік тому

      May be they are so magnanimous to accept/agree the individual sexual preferences

  • @mathrusrimatha6929
    @mathrusrimatha6929 Рік тому

    Akrama sambandhamlo puttinavallu ilage matladatharu. Adhikaram, dabbu vunna evdaina chese tappulu chattabadha mowthayi. Chattalu rajyangam papula rakshanakosam erpatuchesina asudha grandhalu. Veetivalla satyam, dharma, nyayam 100% nasinchipothayi. Ippudu q00% jaruguthunnadi ade. Ardharathri swathanthram vyabhicharaniki, dongalakegafa upayoginchedi.

  • @suryavamshidhar5485
    @suryavamshidhar5485 Рік тому +3

    అక్రమ సంబంధము తో రోగాలు వస్తె బాధ్యులు ఎవరు

    • @sagarbasa4693
      @sagarbasa4693 Рік тому +1

      Chala Baga annaru

    • @sagarbasa4693
      @sagarbasa4693 Рік тому +1

      Rogalu perigi control tapputadi

    • @piridithavitayya4095
      @piridithavitayya4095 Рік тому

      పెట్టుకున్నవారు

    • @suryavamshidhar5485
      @suryavamshidhar5485 Рік тому

      @@piridithavitayya4095 కాక సమాజములో ఎలా ఉంది అంటే బయట నేమో మోగవడితో రోగాలు వచ్చాయి అంటే ఇంట్లో నేమో అడ దానితో వచ్చాయి అంటారు , ఎవరి బలం ఎక్కువ ఉంటే వారు బలం తక్కువ ఉన్నవారిని నిందిస్తారు , కేవలం ఇక్కడే ఒక్కోసారి మహిళ తప్పు చేస్తే పురుషుడు దెబ్బ కావలసి వస్తుంది , పురుషుడు తప్పు చేస్తే మహిళా దెబ్బ కావలసి వస్తుంది , మీరు ఆవేదన అర్ధం చేసుకోండి , 10 వా తరగతి నుండి సుఖరోగలు అనే పాటము చెప్పలి అని నా భావన

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Рік тому +3

    Asura nishedha Chatham cheyali prevention of Asura character act should be promulgated

    • @ravinderreddy3183
      @ravinderreddy3183 Рік тому

      Keep it up our culture traditional values and prevention of immoral trafficking on the wife of others which will penetrative of violence in the society

  • @chtejaswi5639
    @chtejaswi5639 Рік тому

    Ilantivi chepte vedikokallu okakkollani maintain chestaru asalu ilantivi encourage cheyoddu its rule for law i think idi pettina vallaki vere relation undemo deni valla chala familys problem lo padtay

  • @mouryakagita
    @mouryakagita Рік тому +2

    Domestic violence, stalking..Ela chaala unnai only ammailaki unna sections akkada emindhi equality.akkada emindhi rights. India lo unnai gender baised laws.

  • @asreepriya8442
    @asreepriya8442 Рік тому +3

    497 raddu chese badulu..... Maro section add chesi maga vallu illegal ga...pothe.... Aada vallaku protection cheya vachu ga . .. Aada vallu Bari thegincha vachu....kanee magavallu chesthe Thappa?

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i Рік тому +2

    According to Holy Bible wrong relationship is deadly evil.
    God of Heaven will caste all of them in eternal Hell in Judgement day.
    Please everyone read Holy Bible from today itself and live a Holy life as God of Living is Holy Holy Holy.

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 Рік тому

    పెళ్లి అయిన అమ్మాయి కి తన భర్త సంసారం చేయక పోతే విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవడం కరెక్టు అంతే కానీ భర్త ఉండగా ఇంకొకరి తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు అదేవిధంగా ఫోర్ 497 పూర్తిగా రద్దు చేయడం సుప్రీంకోర్టు చేసిన పెద్ద తప్పు కానీ మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు పూర్తిగా ప్రజల తరఫున ఆలోచించడం లేదు అని నేను ప్రజలు అనుకుంటున్నారు

  • @darlingyona143
    @darlingyona143 Рік тому +1

    ఎంత మంది తో అయినా పిల్లలను కన వొచ్చు @.అయినప్పుడు.పెళ్లి లు
    ఎందుకు
    పెళ్లిలు. వొద్దు. పెండ్లి లు.
    అనే పదం. ను తీసి వేయాలి

  • @bhuvanreddy3210
    @bhuvanreddy3210 Рік тому +1

    Elate chatalu vaste marregetho paneladhu

  • @ghemambaradhararao2526
    @ghemambaradhararao2526 Рік тому +2

    Chattalu yela unna idi satyam : sukha vyaadulaku mulam akrama sambandam.

  • @lovelyluckyDance
    @lovelyluckyDance Рік тому +2

    Ma ayana unchukunnadi nannu champadaniki tray chesindi deeniki sambandinchi nenu e case veyya vachu

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 Рік тому +6

    I am not able to understand that the Courts and Constitution is for Hindu's only...or all Indians..???

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      Register inferencing is the process by which the RTL description of a register is translated
      into a technology-independent representation called a SEQGEN. SEQGENs are created
      during elaboration and are usually mapped to flip-flops during compile. Technology
      mapping is the process by which a SEQGEN is mapped to gates of a specified target
      logic library. Both of these steps are performed by the compile_fusion command.
      Both registers and latches are represented by a SEQGEN cell, which is a technologyindependent
      model of a sequential element as shown in the following figure:

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      Common electrophilic aromatic substitution reactions taking place
      in phenol are as follows:
      (i) Nitration: With dilute nitric acid at low temperature (298 K),
      phenol yields a mixture of ortho and para nitrophenols.

  • @rkraop7512
    @rkraop7512 Рік тому

    Our s c confirmed, the ladies can do and the husband's can not restrain them and if he object, will amount to violation of her rights. Good opportunity.

  • @hitechreality2686
    @hitechreality2686 Рік тому +1

    Asalu mari pulli enduku???.

  • @MrNidhinaidu
    @MrNidhinaidu Рік тому

    సెక్షన్ 497 వలన భర్త లకు అడ్వాంటేజ్ ఉందని ఈ లాయర్ గారు అంటున్నారు.
    ఈ కోర్ట్ లకు సాక్ష్యాలు, ఎవిడెన్స్ లు మరియు డాక్యుమెంట్లు ఇవే చాలు.
    మానసికంగా ఉండే నొప్పుల గురించి అవసరం లేదు.
    తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఏ భర్త చెప్పుకోడు.
    మరీ పోలీస్ స్టేషన్ లో అసలు చెప్పుకోడు.
    అలా చెప్పుకుంటే తాను లోకువ అయిపోడా ?
    వేరే మగాళ్లు ఏం ఆలోచిస్తారు.
    ఇక్కడ భర్త లకు ఏం అడ్వాంటేజ్ ఉందో ఈ లాయర్ గారు
    ఆ తీర్పు ఇచ్చిన జడ్జి మాత్రమే చెప్పగలరు.
    ఆ సెక్షన్ ఉంటే ఏంటి
    తీసేస్తే ఏంటి
    తీసేస్తే సదరు భార్య తో సంబంధం పెట్టుకున్న పరాయి మగాడి ని అడిగే హక్కు లేకుండా చేసి,
    అదేవిధంగా అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు తాను చేస్తున్నది తప్పుకాదు అనే ధైర్యం ఇచ్చి మరియు
    ఇలాంటి అక్రమ సంబంధాలతో వర్దిల్లమని భార్యల్ని మరియు భర్తల్ని విడివిడిగా ఆశీర్వదించి
    చాలా గొప్ప పనులను ఏక కాలంలో చేసామని తమ భుజాలు తామే చరుచుకుని మురిసి ముక్కలైపోతున్న జడ్జి లకు కంగ్రాట్స్ చెప్పాలి.
    కొంత మంది లాయర్లు విడాకుల కేసులు పెరుగుతున్నాయని లోపల సంతోషం గా ఉన్నప్పటికీ బయటకు విచారం వ్యక్తం చేస్తుంటారు.
    సెలబ్రిటీలు డైవోర్స్ తీసుకుంటే మీడియా కి కొన్ని నెలల తరబడి పండగ చేసుకుంటారు.
    మీడియా కి సమంత డైవోర్స్ ఇప్పటికీ మంచి వేడి టాపిక్.
    తనకు కూడా అటెన్షన్ కావాలి కాబట్టి పెద్దగా అభ్యంతరం చెప్పదు.
    భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ విషయంలో భార్య ఊరంతా తెలిసేలా గగ్గోలు పెడుతుంది.
    ఇక్కడ ఆమెకు డబ్బు ఉన్నా లేకపోయినా సానుభూతి లభిస్తుంది.
    అదే భర్త కు ఎగతాళి తిరస్కారం లభిస్తాయి.

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Рік тому +1

    Have you❤ any👎 illegal , Nagu.

  • @chai6prasad24
    @chai6prasad24 Рік тому +2

    Evanni pakkana pettandi sir

  • @narayanavegeshna5137
    @narayanavegeshna5137 Рік тому

    Suprime court reservation kuda equal chesthe bagundu

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 5 днів тому

    చట్టాలు చాలా తప్పు చేస్తున్నాయి,ఈ చట్టాలు చేసిన వాడి పెళ్ళం పక్కోడితో పడుకుంటే తెలుస్తుంది వాడికి భాద.

  • @armstrongarmstrong9631
    @armstrongarmstrong9631 Рік тому +1

    న్యాయస్థానం.. మరి ఏదైనా ప్రజలకు న్యాయం చేసే ఏ సీటు లో నైనా " సరియైన దైవ నీతితో" ఆలోచించే వ్యక్తి ఆ సింహాసనం పై కూర్చాలని దేవునికి ప్రార్థించాలి🙏 . లేకపోతే చాలా అనర్థాలు వస్తాయి. అక్రమమ సంబంధాలకుగ్రీన్ సిగ్నిల్ ఇస్తే జంతువులకు...... మనుష్యులకు తేడా ఏమిటి? కుటుంబ పరిస్థితి ఏమిటి? వారి ఇరువురి కలయికల్ల పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి? దేవుడు తప్పక వారికి తీర్పు తీరుస్తారు .... క్రమం ఎక్కడ?

  • @grajitha4506
    @grajitha4506 Рік тому

    Baryanu purtiga thuram pitti , tidothu, himsisthu ,nvvo inkokaritho affair pittokunti diverse esta, ani bartatho undalika pillalanu vatheli villalika oka adathe padi batheku solution anti mari

  • @vamsichikkam
    @vamsichikkam Рік тому

    if Section 497 is removed based on grounds of equality based on section 14, why there is no Law on grounds of equality based on section 14 for Section 498? Which is unfair. There are uncountable cases of Section 489 where women are misusing this section and giving mental trauma to husband and his family. Where is Section of equality (sec. 14) on this. Is this not called inequality?

  • @hitechreality2686
    @hitechreality2686 Рік тому +1

    Anduke USA lo sambandalu sankanaki poyai. Ippudu INDIA vantu. With in Notime India also face tunes of the results.

  • @gugulothradha9997
    @gugulothradha9997 Рік тому

    Sir vàbicharulanu chattam prakaram sanmanam chedham

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 Рік тому +1

    Entertainment 😂 Kaadu entertain Babu 😂

  • @patanfakruddin841
    @patanfakruddin841 Рік тому +1

    Ee chattam chesina vadi bharya evarithonaina akrama sambandham pettukunte athanu oorukuntada ? Bharyanu emi cheyyada ? Ee prasnaku samadhanam cheppamanandi

    • @saibusd
      @saibusd Рік тому

      He will simple divorce her, like a civilized human!

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Рік тому +2

    Who will provide life support to illicit child?

    • @TheKinkster
      @TheKinkster Рік тому +1

      exactly

    • @Keerthii555
      @Keerthii555 Рік тому +2

      Gumpulo govindhaaa ....sandhatlooo sademiyaaa ......🤣😅😂

  • @cgr-bo9ic
    @cgr-bo9ic Рік тому

    Latest ga Indonesia chesinattuga chattam cheyyadam ee society ki avasaram. 497 ni abolish chesi society ni damage cheyyadam anavasaram.

  • @kabambaribharati2976
    @kabambaribharati2976 Рік тому

    Ilanti statements mana samajanni ekkadiki tesukuni velutundi annadi artham kavatam ledu

    • @kabambaribharati2976
      @kabambaribharati2976 Рік тому

      Divorce undi kada tesukuni tnaku istan vachina vivaham chesukivachu kada mari endukoo e topic....

  • @garigeprabhaker7999
    @garigeprabhaker7999 Рік тому +1

    Edhi chalaa thappu illegal contact vunna wandlu thappakunda diverse theesukovali leaka pothe vaayi varsa lekunda mana indian sanskruthi Anne mathala dharmam aacharam vishwasam dhebhathintundhi ee theerpu valla

  • @musipatlamadhukar6258
    @musipatlamadhukar6258 Рік тому +3

    All marital are biased in favor of of women

  • @prabhujeerao6842
    @prabhujeerao6842 Рік тому

    Avadra chepindi a bada meeru anubhavisthe telisidi

  • @gururajbm5178
    @gururajbm5178 Рік тому +1

    Mundhu pellaina adallaku property rights lekunda chesthe appudu vadhhanna dhariki vastharu

  • @indraja2584
    @indraja2584 Рік тому

    Meru elanti nijallu tesukurakudadhu
    Eppudya society chadipothundhi elantivi. Telesthya unna society gabbu lasipothundhi ,,manchi alochanalotho mudhuku vellandi ,,,,,,,,,

  • @srinivasravuri4600
    @srinivasravuri4600 Рік тому +1

    Eppatiki akhraa sambhandalu tappu families sarva nasanam avutayee

  • @anumoluprasad9600
    @anumoluprasad9600 Рік тому +1

    Repu chesena tapemunde

  • @prasadkrish6942
    @prasadkrish6942 Рік тому

    ఎయిడ్స్ వచ్చి పోతారు, ఏవరుకి చెప్పుకోలేరు

  • @RJ-hy3nc
    @RJ-hy3nc Місяць тому

    Oka bharthaki gani ledha oka bharya ki gani vivaham chesukunna variki ye okkaru ayina nachakapothey vallaki nachina vallatho jeevinche avakasam lantidhi idhi.vallu mental ga struggle navvakunda untaru.divorce kante bharya adigithe bhartha, bharta adigithe bharya mondikestharu ika thappaka alane chesthunnaru