మలబద్ధకం నివారణకు సులభమైన 7 చిట్కాలు! 7 Simple Home Remedies for Constipation

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • "మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనో లేదా సూపర్ మార్కెట్లోని ఆహారాన్నో తింటుంటే, సహజంగానే నీటి శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని తింటున్నట్లే. మాంసాహారం తింటున్నా, అదీ సమస్యే. ఎందుకంటే అది జీర్ణ వ్యవస్థలో మెల్లగా కదులుతుంది" - సద్గురు
    *******************************************************************************
    English Video: • Home Remedies For Cons...
    #Health #Constipation #Remedies #Cure #Disease #SadhguruTelugu #Sadhguru
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    www.instagram....
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

КОМЕНТАРІ • 35