Shivaram Personality Development Coach Exclusive Interview | Journalist Kranthi | KRTV

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 168

  • @jayasree815
    @jayasree815 26 днів тому +35

    సల్మాన్ ని చంపడు but బ్రతికినంతకాలం భయం లో ఉండాలి అని లారెన్స్ అనుకుంటున్నాడు..

  • @mettusrinivasgoudmettumett6712
    @mettusrinivasgoudmettumett6712 25 днів тому +21

    అందుకే ఒకే చట్టం,ఒకే న్యాయం, ఒకే ధర్మం, ఒకే దేశం కావాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. హిందువులకు ఓ చట్టం, ముస్లిమ్ లకు ఓ చట్టం ఎందుకు? హిందూ దేవాలయాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ కు అనుసంధానం చేయటం ఏమిటి? అదే చర్చిలను, అదే మజీద్, దర్గాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ కు ఎందుకు అనుసంధానం చేయరు? సెక్యులర్ అంటే ఏమిటి? విటన్నిటిమీద చర్చ చేయాలి.

  • @srikanthgomasa1457
    @srikanthgomasa1457 3 дні тому +1

    Naak Konchem gnanodayam indhi ee interview dwara 👌👌

  • @allinonehotstorymedia
    @allinonehotstorymedia 26 днів тому +35

    క్రాంతి అన్నా నా యొక్క చిన్న విన్నపం,,🙏🙏,, ఇలాంటి సెక్యులర్ వాన్ని తీసుకొని మా కరుణాకర్ అన్న దగ్గర కూర్చోబెట్టండి కరెక్ట్ సమాధానం ఇస్తాడు 👍

    • @chraja3939
      @chraja3939 26 днів тому +2

      Vado pedha vedhanthi 😂

    • @ravisunnypandula2920
      @ravisunnypandula2920 26 днів тому +1

      ​@@chraja3939మరి ని దృష్టి లో వేదాంతి ఎవడో

    • @chraja3939
      @chraja3939 26 днів тому

      @@ravisunnypandula2920 pukulo manohar dhas Alias dichiki baba

    • @ERAVI-ch7eb
      @ERAVI-ch7eb 25 днів тому

      ​@@ravisunnypandula2920aragundu sambi gadu😂😂😂😂😂

    • @NareshN-v6z
      @NareshN-v6z 23 дні тому

      Yes

  • @ravichandra2925
    @ravichandra2925 20 годин тому

    Best interview episode

  • @SyedMuza
    @SyedMuza 26 днів тому +6

    One of the best interview. Shivaram garu best analysis. And Kranthi garu best questioner.

  • @Ronaldo_telugu
    @Ronaldo_telugu 26 днів тому +24

    Jai sri ram jai Laurence bishnoy., i support bishnoy

  • @swamyshyamala9994
    @swamyshyamala9994 26 днів тому +14

    సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని గౌరవిస్తూ ధైర్యంగా మాట్లాడుతున్నారు.
    Thank you.....sir

    • @rajarajashekar6299
      @rajarajashekar6299 24 дні тому

      అసలు నీకేం అర్థమైందిరా వాడు చెప్పిన సొల్లులో ఎర్రి పూక

  • @laxmanuppuluti570
    @laxmanuppuluti570 3 дні тому

    Chala baga chepparu sir

  • @BURGULASAIGOUD_77
    @BURGULASAIGOUD_77 26 днів тому +10

    Jai shree Ram 🚩

  • @almiletibadri783
    @almiletibadri783 12 днів тому

    Nijamga chala manchi interview 🎉🎉🎉

  • @rajarts28317
    @rajarts28317 26 днів тому +5

    Kranthi
    Shiva Ram
    Good analysis
    Interview

  • @CharyGCharyG
    @CharyGCharyG 25 днів тому +13

    సల్మాన్ ఖాన్ నిర్దోషి అని సుప్రీం కోర్టు చెప్పింది అంటున్నావు... రేపు అదే కోర్టు లారెన్స్ బిష్ణోయ్ నిర్దోషని 24 కేసులు కొట్టివేస్తుంది అప్పుడు ఎవరినీ సమర్దిస్తావు

  • @lovelyram7687
    @lovelyram7687 5 днів тому +1

    Shiva Ram Anna 🔥🔥🔥🔥

  • @SAILAXMI-y1t
    @SAILAXMI-y1t 26 днів тому +2

    Super analysis slr

  • @AnwarpashaShaik-b8v
    @AnwarpashaShaik-b8v 24 дні тому

    Exlent speech shivaram sir 💯

  • @allinonehotstorymedia
    @allinonehotstorymedia 26 днів тому +10

    ఏడు మూడు ఒకటి కాదు,, కాబట్టి అన్ని మతాలు ఒకటి కాదు సమానం కాదు

  • @madhubollaram2097
    @madhubollaram2097 25 днів тому +3

    I support Laurence bishney❤❤❤❤

  • @gurunatham668
    @gurunatham668 23 дні тому

    Excellent supe sir👏👌

  • @mohammedfazlurrahman9163
    @mohammedfazlurrahman9163 26 днів тому +2

    GOOD Analasis
    GOD Bless U 4r ever ❤
    దాదాపు మీ దృక్పదానికి నేను 99% ఏకిభవిస్తున్నాను

  • @kvgamerzoneff9853
    @kvgamerzoneff9853 24 дні тому +13

    జై లారెన్స్ విష్ణువు జై లారెన్స్ విష్ణు ఐయామ్ సపోర్ట్ లారెన్స్ విష్ణు❤❤

  • @manoharkotturi1311
    @manoharkotturi1311 25 днів тому +3

    Kranthi Garu Ee Shiva Ramji Lawrence Meedha Kadhu Hindhuvulu Ante Kopamunnattu Undhi

  • @akhilakula6840
    @akhilakula6840 25 днів тому +14

    I support Laurence bishnoy .... jai sri ram 🙏 🚩

  • @rajarts28317
    @rajarts28317 26 днів тому +1

    Super boss

  • @srinivaskasharaju383
    @srinivaskasharaju383 25 днів тому +6

    చట్టం ముందు అందరూ సమానం అన్నట్లు చెప్తున్నారు కానీ నిజానికి అందరికీ న్యాయం ఓకేనా ఉండదు ఆ విషయం ఈ అతనికి తెలియదా

  • @vijaygoud2330
    @vijaygoud2330 День тому

    ఐ సపోర్ట్ లారెన్స్ విష్ణు

  • @PBhasker-hk9go
    @PBhasker-hk9go 18 днів тому

    సూపర్

  • @sujanraobolleddu3800
    @sujanraobolleddu3800 8 днів тому

    చాలా కరెక్టుగా చెప్పారు ఏమతంలోనైనా
    వారి వారి గ్రంధాలు ఏమీ చెబుతున్నాయో
    వాటిని పాటిస్తే ఈ కుల వ్యవస్థ
    మత వ్యవస్థ ధర్మం. అన్ని బాగుంటాయి
    అందరు అన్నదమ్ములవలే ఉంటారు
    గ్రంధాలను ఎవ్వడు పాటించడంలేదు
    గురువులను వెంబడించి దేశాన్ని నాశనం
    చేస్తున్నారు. యువత ఇలా పాడై పోవటానికి
    గురువులే కారణం. గువురు స్వార్థంతో
    ప్రజలను వాడుకుని వాడి పబ్బం గడుపుకుంటున్నారు. చెప్పుతో కొట్టాలి

  • @shaikShajahan-r4w
    @shaikShajahan-r4w 10 днів тому

    Yes

  • @raghubhai667
    @raghubhai667 26 днів тому

    Shivaram garu cheppina content anta super

  • @shaiksubhani9459
    @shaiksubhani9459 25 днів тому

    he is great person.....

  • @Lusiferkimitrudu
    @Lusiferkimitrudu 25 днів тому +1

    We sapport bishnoy

  • @దేవిజగ్నమాత
    @దేవిజగ్నమాత 24 дні тому +4

    మీరు చెప్పే విశ్లేషణ ఓవైసీకి చెప్పండి. హిందువులకు వేదాలు అవసరం లేదు. పెద్దలు చెప్పే మంచి మాట వేద ప్రమాణమే

  • @thirumalimadanmadan219
    @thirumalimadanmadan219 6 днів тому

    క్రాంతి అన్న టీ.రాజాసింగ్ అన్న ఇంటర్వ్ తీసుకోండి .. చాలా బాగుంటుంది .. జై శ్రీరామ్

  • @giridhargoud65
    @giridhargoud65 24 дні тому +2

    సల్మాన్ నిర్దోషి గా బయట పడితే కరెక్ట్ అంట.. లారెన్స్ బిష్ణోయి కూడా ఇప్పటి వరకు నిర్దోషే....

  • @AffectionateCaveWaterfal-ij2tf
    @AffectionateCaveWaterfal-ij2tf 7 днів тому +1

    మీది ఏఖ్యస్ట్ నాకు తెలియదు నేను రెడ్డి అన్న ఈంటరువు సూపర్ అన్న ఆలాంటి వాళ్ళని బయటకు తె

  • @jraghavendara6903
    @jraghavendara6903 24 дні тому +4

    ఫస్ట్ ముస్లిమ్స్ లకు క్రిస్టియన్స్ లకు చెప్పండి సార్ హిందువులందరూ సెక్యులర్ ఉన్నారు ముస్లింల క్రిస్టియన్ల ఒక్కరైనా సెక్యులర్ ఉన్నారా లేదు కాబట్టి ఫస్ట్ ముస్లింలకు క్రిస్టియన్స్ లకు చెప్పండి

  • @ajayraj143
    @ajayraj143 26 днів тому +2

    Sir Namaste good information meru naku chala inspiration

  • @RaviRavi-mz9kj
    @RaviRavi-mz9kj 19 днів тому

    Super Lawrence Vishnu

  • @AbdullaSyed-r1t
    @AbdullaSyed-r1t 26 днів тому +1

    Super

  • @ShaikMohammed-fe2rj
    @ShaikMohammed-fe2rj 7 днів тому

    NYC educated interview

  • @yadagirikongallayadagiriko3647
    @yadagirikongallayadagiriko3647 10 днів тому

    అన్న నేను చూసిన ఇంటర్వ్యూలలో బెస్ట్ ఇంటర్వ్యూ ఇందులో సగం సగం చూడకుండా పూర్తిగా చూసి మాట్లాడండి సమాజానికి ఉపయోగపడే విషయాలు కూడా ఉన్నాయి.

  • @Raviteja-h7l
    @Raviteja-h7l 25 днів тому +1

    King bishnoy 🚩🚩💪💪💪

  • @kandulajoji8151
    @kandulajoji8151 26 днів тому +4

    గ్రంథాలలో ఉన్న విషయం తెలుసుకున్న వారు తక్కువ చెడు మార్గంలో ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు

  • @durgarajuthirumani7405
    @durgarajuthirumani7405 26 днів тому +2

    Jammu and Kashmir Hindu 🕉️ religion.....

  • @ereshnili1817
    @ereshnili1817 26 днів тому +2

    ❤❤❤❤

  • @PranayGangoni
    @PranayGangoni 17 днів тому

    Jai Bishnoi 🔥🔥🔥🔥🔥

  • @sampathbirru9878
    @sampathbirru9878 9 годин тому

    Va super bro nu

  • @tiruvenaktanarasimhamt9885
    @tiruvenaktanarasimhamt9885 24 дні тому

    Ac roomlo cheyochuga interview. Sir wet ipothomte chirakuga umdi chudalamte. Sir chala baga matladaru.

  • @praveenkompally1310
    @praveenkompally1310 26 днів тому +1

    26:00 anna nuvvu supper

  • @dondapatiharshamahendra9749
    @dondapatiharshamahendra9749 22 дні тому

    i suport Bisnoi jai sri ram

  • @chandbasha9385
    @chandbasha9385 26 днів тому +2

    ఎలాంటి పర్సన్స్ ని సమాజం ఫాలో అవ్వండి

  • @ThirupathivarmaBoddu
    @ThirupathivarmaBoddu 22 дні тому

    Jai Lawrence bishnoy
    We support Lawrence bishnoy

  • @mokasnarsimha7605
    @mokasnarsimha7605 26 днів тому +3

    Avunu shiva bro education unna vallu aithe chestaru Mari education raani vallu Ela ardam chesukuntaru sir guru em chepthe shisyulu adhe chestaru adhi neku kuda telusu ivanni kaadu kaani....
    దర్మం నడవని చోట తప్పదు కట్టుల వేట కత్తి లేదు పట్టిన వాడు కత్తితోనే పోతాడు చింతించకు😅😅😂

  • @SathaiahThandra
    @SathaiahThandra 11 днів тому

    Recover all from all who looted India

  • @AffectionateCaveWaterfal-ij2tf
    @AffectionateCaveWaterfal-ij2tf 7 днів тому

    క్రాంతి అన్న అలాంటి వాళ్ళు చెప్పనాథ మీరు పబ్లిక్ మీరు చెప్పండి

  • @saidulchinthakuntla1708
    @saidulchinthakuntla1708 11 днів тому

    Canada gurinchi matladi mana dheshanni thakkuva chesi matladoddhu sir

  • @raavi.mohindar
    @raavi.mohindar 25 днів тому

    Nobody touches dharma, gnana and bhakthi. It has all became a procedure...

  • @uradiakshaykumar7095
    @uradiakshaykumar7095 10 днів тому +1

    జయహో లారెన్స్ బిష్ణోయ్... నవయుగ చేగువేరా❤❤❤

  • @simhadrimeega5989
    @simhadrimeega5989 24 дні тому +1

    Veedini pavala cheyamante roopai chestunadu😊

  • @sandeepgill-qi2mr
    @sandeepgill-qi2mr 8 годин тому

    Boss is black waiting

  • @SathyaMadhu-gu1ew
    @SathyaMadhu-gu1ew 26 днів тому +1

    Milanti vallu neetulu cheptaru.. but lokam lo Bishnoi Kanti vallu untene manchidi

  • @mr_yadav_0898
    @mr_yadav_0898 8 днів тому

    Lawrence Bishnoi 🔥🚩

  • @saidulchinthakuntla1708
    @saidulchinthakuntla1708 11 днів тому

    Ala matladithe dheshaniki dhroham chesinattu sir

  • @suramsuram3971
    @suramsuram3971 24 дні тому +1

    చెక్కలర్ చివరామ్ బయట పరిస్థితి బాగాలేదు నువ్వు చెప్పేవి వాళ్ళు వినారమ్మ

  • @lourdumary6502
    @lourdumary6502 6 днів тому

    Employee also paying double taxes

  • @pasulasudhakar7949
    @pasulasudhakar7949 25 днів тому

    చట్టం ముందు అందరూ సమానం అన్నట్లు చెప్తున్నారు కానీ నిజానికి అందరికీ న్యాయం ఓకేనా ఉండదు ఆ విషయం ఈ అతనికి తెలియదా yas

  • @sureshbabuk7037
    @sureshbabuk7037 26 днів тому +2

    Sivaram garu geetha gurinchi baaga chepparu.
    But khuran and bible gurinchi shivaram gariki asalu theleedhu. Evo konni manchi vi maatrame chepthunnadu
    Sivaram garu meeru once ex Christian tho and ex muslims tho debite cheyyadi. Vàallu kuda reference thone maatladatharu.

  • @raghubhai667
    @raghubhai667 26 днів тому

    Tappu tappa anaru sir jinkani kalcatam tappaga adi telisichesina teliyaka ch3ssina tappu tappa✊🏻✊🏻✊🏻✊🏻

  • @kaloorunithin8060
    @kaloorunithin8060 15 днів тому

    Hindu's treat cow is like mother and God .
    Why killing crow's
    Protect to cow's save it
    Talk this topic
    Once Hindu's think about it

  • @nikhil8740
    @nikhil8740 20 днів тому

    29 sutralalo A oka darmaniki hani kaligina champadaniki vallu siddam ga undali ani Valle darmame cheppindhi sir

  • @GSNGoud
    @GSNGoud 25 днів тому +3

    Mr. Shivaraam. ... మనుషులని చెడ్డవారిగా సమాజమే చేస్తోంది. మీరు అసలు నిజాలు చాలా చెప్పకుండా డైరెక్ట్ గా లారెన్స్ ఒక డ్రగ్స్ ఎడిక్ట్ తో స్టార్ట్ చేశారు. మీరు సల్మాన్ ఖాన్ జింకలను చంపడం తప్పు అని మీరు అన్నప్పుడు అతను 28 సంవత్సరాల కేసులు తిరిగి క్లీన్ చిట్ తెచ్చుకుండు అది వేరే విషం అంటున్నారు మీరు చాలా సార్లు అన్నారు. అంటే తన బలంతో తన పరపతితో బయట స్వేచ్చగా తిరుగుతుండు. మరి ఆ బిషనోయి తెగవారి మనోభావాలు మీకు కనపడలేదా. ? అందుకే లారెన్స్ లాంటి వాళ్ళు పుట్టుకోస్తారు. ఫస్ట్ చట్టాలు మార్వాలి. ఆరోజే సల్మాన్ ఖాన్ ని శిక్షిస్తే ఈ రోజు నీ ఇంటర్వయూ వినే బాధ మాకుండేది కాదు శివరామ్.

  • @jinendrakoppada1597
    @jinendrakoppada1597 8 днів тому +1

    వీడు మరకా?

  • @ganeshk6659
    @ganeshk6659 24 дні тому +3

    Lawrens Bishnoi దగ్గర ఉన్న 700 షూటర్స్ లో ఒక్కరైన ఈ ఇంటర్వ్యూ చూడాలి😂😅

  • @ykvlogsvizianagaram3081
    @ykvlogsvizianagaram3081 24 дні тому

    Where is lalith kumar

  • @achasamatha
    @achasamatha 22 дні тому

    anna mari vere vallu nadi road medha sampute ఇలాంటి వాళ్ళు నోరుమేధపరు బయం

  • @balaramakrishna5059
    @balaramakrishna5059 25 днів тому

    your analysis and suggetions to update ammendments and public sector jobs so great and definitly should be taken forward. kani adhi avadhu... votes pothayemo anukune politicians unnantha varaku idhi impossible. may be poticians ki padhavi(mla, mp and anyother) lifetime lo okkasare ane rule vaste thappa idhi possible avvadhu. so this is just hypothetical .

  • @madhubollaram2097
    @madhubollaram2097 25 днів тому

    Next target shivaram nuvu a

  • @balaramakrishna5059
    @balaramakrishna5059 25 днів тому

    sir nakendhuko meru matladutunte oka 10years back knowledge lekunda anni vishyalu cheppavaru ala anipistundhi(aplologies but you might be great in your field but not at all in this), 1st point - oka sari cutting shop ki alaysis cheskondi yantha vastayo(definitly best earnings) so, ippudu nenu chinnappatinundi maa parent ni chusi cutting nerchukunnanu kani think ippudu daniki compition valla demand poindhi now how do I get back our earnings back(I will use one and only way i have that is "idhi maa kula vruthi" we cannot alow others) anthe kadha inko option ledhu kadha naku. this is one thing and others have other reasons. andharu cheppinattu manushulu marali manushulu marali ante what is the use of hearing your words. inka clear ga cheppochu kani leangthy....

  • @armaannarasimha8258
    @armaannarasimha8258 24 дні тому

    Forest ni kapadatam kosam pranalu ayina ivvachu ani undi.adi ok.kaani ah siddanthanni fallow avthunna vallani champithe kuda chattam undi kadha ani chusthu urkovali anta ayana garu cheppe panikimalina neethulu ala unnay

  • @BlackDevil-bf1il
    @BlackDevil-bf1il 26 днів тому

    Jai Laurance bishnoi ,I support bishnoi. .......😊

  • @sanjana5734
    @sanjana5734 13 днів тому

    Hi anna

  • @ShakunthalaCH-x3j
    @ShakunthalaCH-x3j 17 днів тому

    Next list lo ostavu jagarata shivaram 😂😂😂 Hyderabad lo be shooters unaru lawrence kee 😂😂 total 700 shooters 🔫

  • @schantisliner-gv7so
    @schantisliner-gv7so 25 днів тому

    Reddy' s ni enduku theesthunnavu ra! Bai ! Eeyana 500 years back experience lo unnadu!

  • @chantypudari7468
    @chantypudari7468 25 днів тому

    Shivaram gaa hi temparu kaaku bhishow hero

  • @indrakanthpawar5136
    @indrakanthpawar5136 5 днів тому

    Vidu manodu kadhu anipistundi mawa gaddam ekkuva undi misam chinnaga undi doubt kodthundi seenaaaa😢

  • @samudrlasridhar5223
    @samudrlasridhar5223 4 дні тому

    Reservation raddu cheste maru taru anna madigaku malake padadu edinijam kada madiga ammai ni malachesukodu ee vivaksha anni vargalalo vundi

  • @samudrlasridhar5223
    @samudrlasridhar5223 4 дні тому

    Davud ibrahim mari

  • @gundavenivikas2037
    @gundavenivikas2037 22 дні тому

    శివరామ్ గారు హైదరాబాద్ లో హిందులుల గుళ్ళపై హిందువులపై జరుగుతున్న మారణ హోమం నీకు కనబడలేదా up లో దుర్గామాత నిమర్జనంలో జరిగిన అల్లర్లు కనబడలేదా

  • @boomboomsociety3519
    @boomboomsociety3519 6 днів тому

    Assallu nev em mstladuthunavooo undha konchem manna 😊

  • @sunilreddysyreddy6379
    @sunilreddysyreddy6379 2 дні тому

    Mari Salman kahan nirdhoshi ani cheppinapudu dharmam ekkada gelichindhi,Aakkada money power ne kadha gelichindhi.

  • @SWCHOMES
    @SWCHOMES 22 дні тому

    దావుడ్ ఇబ్రహీం తో సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాడు.... అదే విధంగా పాకిస్తాన్ తో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాడు... అంటే టెర్రరిస్ట్ లతో సంబంధం పెట్టుకొని దేశాన్ని నాశనం చేసిన కూడా ఏమి కదా.... లారెన్స్ ఏమి టెర్రరిస్ట్ ఆక్టివిటీస్ చెయ్యట్లేడేయ్ దేశాన్ని ముక్కలు చెయ్యటనికి ప్రయత్నం చేస్తే చంపేస్తా అంటున్నాడు దాంట్లో తప్పు ఏమి ఉంది

  • @venkatsai3432
    @venkatsai3432 25 днів тому

    Comments pettevallaki andariki eee msg Salman khan mundhu eee bishnoi entha brooo

  • @ragoluramesh2324
    @ragoluramesh2324 25 днів тому

    Bro.. Salmankan ni Chapithay.. India lo.. Matha tagadhalu thappadhu...

  • @ragoluramesh2324
    @ragoluramesh2324 25 днів тому

    Salman sister kuda orfan

  • @kalyanelagandula7380
    @kalyanelagandula7380 9 днів тому

    Baba diddiqui gurinchi itaniki em teluvadu

  • @srinivasvavilala4635
    @srinivasvavilala4635 26 днів тому

    Vidur vedhava wugravadhi

  • @armaannarasimha8258
    @armaannarasimha8258 24 дні тому

    Salman Khan chesindi thappu ayinapudu clean sheet Ela icharra babu.noru theristhe chattam chattam ani antav.

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 25 днів тому +2

    He is Lawrence hero yekuva vagaku dhavud Ibrahim gurinchi chepu salman khan thapu chesindu

  • @balaramakrishna5059
    @balaramakrishna5059 25 днів тому

    ayya shivaram garu meku analytics medha yantha knowledge aina undanivandi kani..caste system medha meku unna knowledge wrong, try to analyse it again but don't pass wrong statements. sanathana darmam lo sudrulu ani undhi ante dani meaning and purpose different alage meeru cheppina reddys example lo vallu kuda sudrule according to sanathanam, valle kadhu kapu, kamma, chakali, etc., kuda sudrulee .... ala ani vallani thakkuva chesinattu kadhu..adhi kalakramena dabbulu(lands may be) yekkuva unnavalladhi, yekkuva numbers unna community dhi ala adhipatyam perigindhi also sub-divisions kuda form ayyayi... hope you will correct it.