Kaasi lo BhramaSri Kuppa Viswanatha Sarma Gari Sanmanam

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 113

  • @vedamurtynvs
    @vedamurtynvs 11 місяців тому +4

    గురు తుల్యులు ప్రతిభా శిరోమణి శ్రీ కుప్పావిశ్వనాథ శర్మ గారికి సాష్టాంగ ప్రణామం. మీ ప్రతిభ కు ఇది చాలా చిన్న సత్కారం. మీ సాధారణ జీవన విధానం అణకువ జ్ఞాన ప్రజ్ఞానములు ఎంతయో శ్లాఘనీయం. మీ ప్రవచన సరళి, తీయని క్షీర ధార. 🙏 🙏 🙏

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 11 місяців тому +16

    మా ప్రియ గురువు గారి సన్మానం మాకు ఎంతో సంతోషం కలిగింది.మా ప్రియ గురు దంపతులకు పాదాభిందనాలు

  • @arunakumarch5846
    @arunakumarch5846 11 місяців тому +8

    గురు దంపతులకు హృదయపూర్వక అభినందనలు. 💐💐💐👏👏👏

  • @ramireddybonthu8
    @ramireddybonthu8 11 місяців тому +9

    జయగురుదత్త
    కుప్పా విశ్వనాధశర్మ గారి దంపతులకు శుభాభినందనలు.

  • @shobharani937
    @shobharani937 11 місяців тому +26

    మాగురువు గారి సన్మానం చూసి మా జన్మ ధన్య మైనది. గురువు గారి దంపతులకు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏💐💐

    • @choragudivijaya8017
      @choragudivijaya8017 11 місяців тому +1

      P

    • @cksrinivas6871
      @cksrinivas6871 10 місяців тому

      Extraordinary Vedic Scholar giving lectures daily helping many of us in simple Telugu,cannot miss daily lectures in Bhagavatham God bless the couple,c ksrinivas/ Florida

    • @visalakshikompella7863
      @visalakshikompella7863 10 місяців тому

      ​🎉

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 11 місяців тому +7

    గురుబుగారి సన్మామానం చూసి చాలా సంతోషించాము.
    🙏🙏🌹🌹

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 11 місяців тому +9

    శ్రీ గురుభ్యోన్నమః మీరు భరత జాతి గర్వించదగ్గ మహామహులు. మా అందరి అదృష్టం.

  • @padmaala2064
    @padmaala2064 11 місяців тому +10

    మా గురువు గారి దంపతులకు శతకోటి నమస్కారములు 🙏🙏🌹🌹🎉🎉🙏🙏

  • @manjulay5461
    @manjulay5461 11 місяців тому +10

    మా గురువు గారి సన్మానం చూసి మా జన్మ ధన్య మైనది.గురువుగారికి వందనములు.మహానుభావులు శోభనాద్రి గారికి నమస్కారములు.

  • @manisai7156
    @manisai7156 11 місяців тому +5

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @prasadkk5852
    @prasadkk5852 11 місяців тому +12

    🎉🎉ఆ హుందాతనం లో నే శ్రీ విశ్వనాధ శర్మ గారి సరస్వతీ త త్త్వము నకు అనేక 🙏🙏🙏🙏

  • @venkateswararao7219
    @venkateswararao7219 11 місяців тому +5

    గురువు గారికి నమఃస్సుమాంజలులు 🎉❤

  • @saravanaj6753
    @saravanaj6753 10 місяців тому +1

    Sarma gari Dampathulu ki Padabhi vandanamulu.Satakoti Namaskaramulu.🎉

  • @lakshminarayanabhattiprolu9590
    @lakshminarayanabhattiprolu9590 11 місяців тому +7

    కన్నుల పండుగగా జరిగిన శ్రీ కుప్పా విశ్వ నాధ శర్మ గారికి సత్కారం అందరికీ ముదావహం

  • @ashagupta7293
    @ashagupta7293 11 місяців тому +6

    గురువుగారికి అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🌹🌹

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 10 місяців тому +2

    కుప్పా విశ్వనాధ sarma గారు అత్యంత ప్రతిభ వంతులు. 🙏🙏🙏

  • @bhagavatulabharathy6039
    @bhagavatulabharathy6039 10 місяців тому +1

    చాలా ఆనందంగా ఉంది గురువుగారి సన్మానం చూసి....నా పాదాభివందనం గురువుగారికి..

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 11 місяців тому +2

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆహా! నేడు కదా నా జన్మకు సాఫల్యం లభించినది పూజ్యశ్రీ కుప్పా గురుదేవుల వారు మాతృశ్రీ గురువిణీ దర్శనం కలగడం గురుదేవులకు సన్మానం జరగడమంటే శ్రీ శారదా మాతకు సన్మానం జరగడమే. గురువులకు సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏మాతృశ్రీ గారికి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @gayatri682
    @gayatri682 10 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 11 місяців тому +3

    శ్రీ కుప్పా విశ్వనాథ స్వామి దంపతుల పాదపద్మములకు నమస్కారములు.

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 11 місяців тому +5

    It is our poorva janma Sukritam, to see this video in this Kaarteekamaasam..
    Our Guruvugaru is 100/100 eligible for the title they have given
    PRATIBHA SHIROMANI.
    which is like a JEWEL in his PRTIBHAA KIREETAMU,which is shining with so many SHIROMANULU.
    Congratulating the Association for choosing such a beautiful and appealing title.❤❤
    Praying lord Viswanadha to add many more jewels in his crown. 🙏🏼🙏🏼🙏🏼

  • @saakshisiva6272
    @saakshisiva6272 11 місяців тому +3

    గురుభ్యో నమః.
    నా తమ్ముడు Dr.పీసపాటి మారుతి (TTD) వల్ల గురువు గారితో పాటు Svbc వారి లైవ్ వేదిక మీద నేనూ నా కుటుంబ సభ్యులు పాల్గొనటమూ , కలిసి మాట్లాడటమూ జరిగింది.
    గంగ పుష్కరాలకు వెళ్ళినప్పుడు వారణాసి airpot లో కూడా కలవడము జరిగింది.
    ఇలా గురువులను ఆహ్వానించి సన్మానించడం గొప్ప సంస్కారం. ధన్యవాదములు 🎉🎉

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 11 місяців тому +1

    Guruvu gaari sanmanaaniki abhinandanalu

  • @user-sf5vy5yz5e
    @user-sf5vy5yz5e 10 місяців тому +1

    Guruvu gariki Sathakoti Vandanamulu.

  • @lokeshnammi6983
    @lokeshnammi6983 10 місяців тому +1

    Chala Santosham guruji, Vizag

  • @seetachalasani7821
    @seetachalasani7821 11 місяців тому +4

    💐🙏 Sathakoti VANDANALU Ayya
    Maa andari anandam tho Manh purvaka Namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @alavijaya4909
    @alavijaya4909 11 місяців тому +2

    Jai Srimannarayana pallandu Pallandu Adiyen Dasohamu Swami Amma 💐💐👏👏👏👏👏👏

  • @prasadkk5852
    @prasadkk5852 11 місяців тому +3

    🎉🎉 నమస్కారములు. వారి గురించి మహానుభావులు గురించి వ్యాఖ్య లు చేయటం చాలా తెలివి తక్కువ తనమేమెుా న నిపిస్తుంది🙏🙏🙏🙏

  • @manjulay5461
    @manjulay5461 11 місяців тому +7

    శత కోటి వందనములు

  • @srinivassaripaka9128
    @srinivassaripaka9128 11 місяців тому +1

    Padabhivandanamulu

  • @krishnasayana637
    @krishnasayana637 10 місяців тому +1

    Gurugariki ma. Sirasu vanchi namaskaramulu🙏🙏🙏

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 10 місяців тому +2

    నిజమే సార్ మేముకూడ విశ్వనాథ్ గురువు గారు రాకపోతే టీవీ ఛానల్ తిప్పివెస్తాము..గురువుగారి ప్రవచనం అద్భుతం.గురువు లకు వందనములు.

  • @padmaraniratnam586
    @padmaraniratnam586 11 місяців тому +4

    Maa Guruvagariki Vandanamulu🙏🙏🙏

  • @dr.subrayak469
    @dr.subrayak469 10 місяців тому +1

    Sri Gurubhyo Namaha.Om Namo Venkateshaya

  • @kameswararao3058
    @kameswararao3058 11 місяців тому +3

    Jaigurudev

  • @chamandeswariakula2752
    @chamandeswariakula2752 10 місяців тому +1

    guruvugariki sanmanam chala aandam kaligindi namaskaramul gurudampathuluku🙏🙏🙏🙏🙏🙏

  • @jayalaxmichennu8952
    @jayalaxmichennu8952 10 місяців тому +1

    గురువుగారికి ఘనసన్మానం, ఎంతో ఆనందదాయకం , వారి పట్ల గర్విస్తున్నాం... ఆ దంపతులను భగవంతుడు ఆశీర్వదిస్తాడు.

  • @nageswararaograndhi809
    @nageswararaograndhi809 11 місяців тому +2

    Guruvugariki aneka vandanaalu 🙏🙏🙏🙏🙏

  • @lakshmimanikyamba.m5457
    @lakshmimanikyamba.m5457 10 місяців тому +1

    గురువు గారికి శతకోటి వందనాలు

  • @raviprasadmvsnful
    @raviprasadmvsnful 11 місяців тому +3

    🙏🙏🙏శివాయ గురవే నమ :🙏🙏🙏

  • @NaguluPulipaka
    @NaguluPulipaka 10 місяців тому +1

    Om namah shivaya shivaya namaha parama Shiva Amsha tho janmichina sri Gubba guruvu garki A para vandhanamuloo

  • @tvrrao7586
    @tvrrao7586 10 місяців тому +1

    మా గురువు గారి సన్మానం మాకెంతో సంతోషదాయ కం

  • @Balaji-x8p
    @Balaji-x8p 10 місяців тому +1

    గురువు గారి కి నమస్సులు

  • @samudralakumar7486
    @samudralakumar7486 11 місяців тому +2

    Guruvugariki sastanga Namaskaramulu.🙏🙏🙏

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 10 місяців тому +1

    Om Sri Gurubhyom namaha.....

  • @madhuravanip1061
    @madhuravanip1061 11 місяців тому +2

    Guruvu gariki
    Ma ma atmapradishkina namaskaram.🙏🙏🙏🙏👍

  • @sreelakshminagaraj9319
    @sreelakshminagaraj9319 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha

  • @vashnodevi
    @vashnodevi 11 місяців тому +1

    Ayya ma jenmadanyam ayindi goppa ga anipistondi me me sanmanam i nevar for a get thanqs alot

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 11 місяців тому +1

    Punyadanpatalakudhanyavadamulu

  • @MuthyeamSunkari-ss6wu
    @MuthyeamSunkari-ss6wu 9 місяців тому +1

    Om Sri gurubyo namaha

  • @vijilaksh6831
    @vijilaksh6831 11 місяців тому +2

    Sri gurubhyom namaha

  • @ram8262
    @ram8262 10 місяців тому +1

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @samavedamsatyavathi2280
    @samavedamsatyavathi2280 10 місяців тому +1

    Ma SUKA Maharshiki Dasohamulu.

  • @Balaji-x8p
    @Balaji-x8p 10 місяців тому +1

    గురువుదేవులకు నమస్సులు

  • @vijaykuppa6915
    @vijaykuppa6915 11 місяців тому +2

    Vidwamsa Sanmanam !!!🙏🙏🙏🙏🙏

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 10 місяців тому +1

    Very happy gurubyo namaha 🙏🏿🙏🏿🙏🏿

  • @sridevi4932
    @sridevi4932 10 місяців тому +1

    Sathakoti namaskaramulu

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 10 місяців тому +1

    🙏🙏👏👏

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 10 місяців тому +1

    ಉಮಾ ಮಹೇಶ್ವರ ಪರ ಬ್ರಹ್ಮರ್ಪಣ ಮಸ್ತು 🙏🙏🙏🙏

  • @vijaykuppa6915
    @vijaykuppa6915 11 місяців тому +1

    Pranams 🙏🙏🙏

  • @padmac1793
    @padmac1793 11 місяців тому +1

    ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮೋ ನಮಃ

  • @sattumanjula9172
    @sattumanjula9172 11 місяців тому +1

    Maa guruji 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dattuavm5392
    @dattuavm5392 11 місяців тому +1

    Guruvulaku maa vandanamulu

  • @suhasinid1198
    @suhasinid1198 10 місяців тому +1

    💐🙏👏👏👌👌👍👍💐🙏

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 10 місяців тому +1

    🙏🏻💐💐🙏🏻

  • @nageswararaograndhi809
    @nageswararaograndhi809 11 місяців тому +1

    Me kumaarudu meanthati varu kavalani korukunatamu🙏🙏

  • @satyavani8717
    @satyavani8717 11 місяців тому +1

    Om Sri Acharya devobhava namaom

  • @seethakalyanamani4224
    @seethakalyanamani4224 11 місяців тому +1

    Guruvugari ki ma namaskaramulu

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 10 місяців тому +1

    🙏🙏🙏🌺🌺🌺

  • @bharathmathakijai3395
    @bharathmathakijai3395 11 місяців тому +1

    🎉🙏

  • @jaisikaushik9126
    @jaisikaushik9126 11 місяців тому +1

    Kuppa Vishwanadha Sarma gariki Padabhi vandanamulu 33:34

  • @narsimulugattu6661
    @narsimulugattu6661 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 11 місяців тому +2

    వారు అపార ప్రతిభావంతులు.

  • @andall999m2
    @andall999m2 11 місяців тому +1

    Guruvugariki paadaabhivananam _ Smt Andall Mudumbai

  • @apparaokotha3148
    @apparaokotha3148 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🌷

  • @jaisikaushik9126
    @jaisikaushik9126 11 місяців тому +1

    Kuppa Vishwanadha Sarma gariki padabhivandanamuluSailakshmiand kumargaru 33:34

  • @nageswararaoaravapalli1100
    @nageswararaoaravapalli1100 10 місяців тому

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 11 місяців тому +1

    Guru vu garimi namaskaram

  • @SangeethaTanugula
    @SangeethaTanugula 11 місяців тому +1

    🙏

  • @ramanivittal5921
    @ramanivittal5921 10 місяців тому +2

    Punta dampatuluku Namo Vakku.

  • @varanasylalitha444
    @varanasylalitha444 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sujatha-z1g
    @Sujatha-z1g 11 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @anithacheemakurthy7133
    @anithacheemakurthy7133 11 місяців тому +1

    Kuppa vari vamsam dhanyam
    Sanmanam chesina vari janma dhanyam

  • @satyamahi953
    @satyamahi953 11 місяців тому +1

    🙏🙏👏👏👏🙏🙏

  • @vijayakanniganti2946
    @vijayakanniganti2946 11 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @phanindergandla5780
    @phanindergandla5780 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏💐

  • @madhubadmi9698
    @madhubadmi9698 11 місяців тому +1

    Hari om

  • @vijaykuppa6915
    @vijaykuppa6915 11 місяців тому +1

    Saraswathi Putra🙏🙏🙏

  • @meerasounderrajan5142
    @meerasounderrajan5142 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @annamayyajosyabhatla9707
    @annamayyajosyabhatla9707 Місяць тому

    Not only Telugu people sir, kada, Tamil.

  • @Balaji-x8p
    @Balaji-x8p 10 місяців тому +1

    F

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 10 місяців тому +1

    Om Sri gurubyo namaha

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 10 місяців тому +1

    🙏🙏👏👏

  • @lakshmipuppala2246
    @lakshmipuppala2246 10 місяців тому +1

    🙏🙏

  • @satyavathimamidi8122
    @satyavathimamidi8122 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @hemavathigtl6870
    @hemavathigtl6870 11 місяців тому +1

    🙏

  • @vemurigayatri5535
    @vemurigayatri5535 10 місяців тому +1

    🙏🙏🙏

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 10 місяців тому +1

    🙏🙏🙏

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 10 місяців тому +1

    🙏🙏🙏