Chinese Food : బయట ఫుడ్ తింటున్నారా? చైనీస్ ఫుడ్‌లో కలిపే ఈ పదార్థం ఎంత హానికరం?| Food Addiction

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ఆకలి లేకపోయినప్పటికీ ఫలానా ఫుడ్‌ తినాలని మీకు పదే పదే అనిపిస్తుందా? ఫుడ్ అడిక్షన్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, చైనీస్ వంటకాలతోపాటు రెస్టారెంట్లలో కూరలు, బేకరీ ఫుడ్స్‌లో కూడా వినియోగిస్తున్న అజినోమోటో అనే పదార్థం మాత్రం హానికరమైనదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఏంటీ అజినోమోటో? దీనివల్ల కలిగే అరోగ్య సమస్యలేంటి?
    #food #chinesefood #health
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 10

  • @oursoils2405
    @oursoils2405 6 днів тому +12

    Mono sodium glutamate

  • @KimfanSudhakar
    @KimfanSudhakar 5 днів тому +2

    Tasting salt antaru. Restaurant food like Biryani lo kuda vadataru.

  • @neomnews7070
    @neomnews7070 6 днів тому +7

    ఇప్పుడు అందరూ గొర్రె జాతికి చెందిన మనుషుల.. కోతి చేతి లో కొబ్బరి లా, మనిషి చేతికి డబ్బులు! 😅

  • @sound4721
    @sound4721 6 днів тому +8

    Eepati generation ki edi epudu ardam avtado

  • @Internalview44
    @Internalview44 6 днів тому +3

    డోంట్ ఈట్ ప్యాజల్కగెడ్ food

  • @karalreddy
    @karalreddy 6 днів тому +5

    mari INDIA lo ban cheyyaledu ante andrni chavamnega mundu govt ki kuda avgahana undali

    • @bharathgurukul
      @bharathgurukul 6 днів тому

      Adi natural tayaru chesedi anduke ban cheyyaledu, KFC restaurants lo ekkuva quantity lo use chestharu

  • @manikmobiles7465
    @manikmobiles7465 6 днів тому

    Ee madhya hot mixture lo kuda kaluputhunnaru

  • @sharathchandra50
    @sharathchandra50 6 днів тому +1

    msg fiyooooh