Це відео не доступне.
Перепрошуємо.

Healthy Recipes | Tasty Food | Zero Oil and Salt | Manthena's Kitchen Asmr | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2023
  • Healthy Recipes | Tasty Food | Zero Oil and Salt | Manthena's Kitchen Asmr | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    telugu health tips,ravikanth kongara,dr ravikanth kongara,good health,good health manthena satyanarayana raju,dr ravikanth,latest health tips telugu,health tips,health care tips,good health tips,health tips in telugu,health mantra manthena,telugu health tips videos,health mantra,health mantra manthena satyanarayana,healthy lunch box recipes,dr ravikanth kongara videos,health,latest health tips,latest health videos, manthenas kitchen, manthenas kitchen asmr, manthenas kitchen videos, healthy food, tasty food, tasty and healthy food,
    #healthy #tastyfood #manthenaskitchen #manthenaskitchenasmr #asmrvideos #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 216

  • @RavikanthKongaraOfficial
    @RavikanthKongaraOfficial  9 місяців тому +23

    www.youtube.com/@manthenaskitchenofficial/featured

    • @anweshnelapati5089
      @anweshnelapati5089 9 місяців тому +1

      Hello sir
      Nenu out side country lo vunnanu.mee videos chusi naa health kosam meeto matladali ani Mee hospital Ki call chesanu.meeto matladali ani
      Kaani Mee staff chala rude gaa naato matladanu.nenu inka matladutu vundagaane cl cut chesaru.meeto matladam kudurutunda sir

    • @anweshnelapati5089
      @anweshnelapati5089 9 місяців тому +1

      Meeru naa comment chuste plz reply ivvandi sir

    • @piletisailaja4885
      @piletisailaja4885 9 місяців тому

      Good morning sir P.Sailaja from Annamayya district. Sir naa age 31 naku 2 months ga right hand pain Nurve Prblm anukunamu but Nurve conduction study chesamu ,MRI chesamu em ledhu Ambati but ipudu legs hands numness tingling vundhi four days ga any suggestion sir pls give any advise

    • @Chinnuvlogs14
      @Chinnuvlogs14 9 місяців тому

      Sir naku 500 wbc vunnai emu aeina problem RBC 30000thousnd vunnai sir rly sir

    • @gopalraonadupuru5921
      @gopalraonadupuru5921 9 місяців тому

      Good job sir thanks

  • @maggimanu
    @maggimanu 9 місяців тому +14

    సార్ మీకు శతకోటి వందనాలు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నందుకు

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 9 місяців тому +17

    సార్ నేను రాజు గారి అభిమానిని తర్వాత మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @kondlejoshith711
    @kondlejoshith711 9 місяців тому +12

    హయ్ సార్
    నెను రాజు గారి పాలొవర్ ని చానల్ సబ్సైబ్ చెశాను రాజు గారి వలన మీ వీడియోస్ చూసె అవకాశం లబించింది కరొనా సమయంలొ కొన్ని కారణాల వలన భొజనం సమయానికి చెయక పొవడం వలన అల్సర్ వచ్చింది మాది తెలంగాణ మీరు మాట్లాడె విదానం నచ్చడం
    వలన విజయవాడ మీ హస్పిటల్ కు 1st nov 2023 న వచ్చి చుపించుకున్నాను
    మీ హస్పిటల్ లొ మందులతొ పాటు డైట్ షిట్ ఇవ్వడం చాలా బాగుంది

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 9 місяців тому +8

    ఆరోగ్య కరమైన ఆహారం గూర్చి చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 🙏

  • @pamidipadmaja3195
    @pamidipadmaja3195 9 місяців тому +39

    హాయ్ సార్ నమస్తే మంతెన సత్యనారాయణ రాజు గారిని గౌరవించడం నాచురోపతికి అలోపతికి రెండిటికీ గర్వకారణం సార్ మీరు అంటే చాలా గౌరవం నమ్మకం వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుకి హెర్నియా ఉంది దానికి సర్జరీ నైనా లేకపోతే ఏదైనా సొల్యూషన్ ఉందా చెప్పగలరు ఈ టెన్ డేస్ నుంచి మీ కొత్త వీడియో కోసం ఎంతగానో ఎదురు చూశాను రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను మీ వీడియోస్ నేను తరచూ చూస్తూనే ఉంటాను🙏🏻

    • @nirmalanekanti3337
      @nirmalanekanti3337 9 місяців тому +10

      మీరు గమనించారో,లేదో గాని ఆయన ఎవరికీ సమాధానం ఇవ్వరు.అవసరం అయితే మనమే పేషెంట్ ని తీసుకువెళ్లితే మంచిదీ.

    • @pamidipadmaja3195
      @pamidipadmaja3195 9 місяців тому

      @@nirmalanekanti3337information thank you

  • @user-cl6mz4sp9w
    @user-cl6mz4sp9w 9 місяців тому +5

    I am the biggest fan of Manthena satyanarayana raju garu ❤

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 9 місяців тому +4

    సార్ మీరు పేదలకు ఏది మంచి ఏది చెడు చెప్తా ఉంటారు మంచం సత్యనారాయణ రాజు గారు కూడా అంతే మిగిలిన హాస్పిటల్ వాళ్ళందరూ మీ వీడియోలు చూసి చచ్చిపోతారు సార్ వెరీ నైస్ వీడియో

  • @twinkle6653
    @twinkle6653 9 місяців тому +8

    You are the real doctor ❤

  • @lavanyapadamata5924
    @lavanyapadamata5924 9 місяців тому +10

    Miru chala baga matladatharu sir....very respectful sir

    • @laxmanvojjala3709
      @laxmanvojjala3709 9 місяців тому

      డాక్టర్ అంటే దేవుడు

  • @Ashok-vh5hf
    @Ashok-vh5hf 9 місяців тому +3

    సర్ హైదరాబాద్ పునర్జన్ కన్సర్ హాస్పిటల్ గురించి నిజాలు చెప్పండి,కన్సర్ అంత సులువుగా నయం అవుతుంద

  • @rajum8224
    @rajum8224 9 місяців тому +2

    సార్ చాల చాల ధన్యవాదాలు సార్

  • @korrapadukumar
    @korrapadukumar 9 місяців тому

    ఎలా వచ్చారో చెప్పండి అంటే అది వంతేన సత్యనారాయణ రాజు sir కొంగర రవికాంత్ sir dite plans నాకు బాగా వర్కవుట్ అయ్యింది వీరిద్దరి కి దన్యవాదలు sir thank you so much thank you 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 9 місяців тому

    Good evening sir meeru others gurinchi chappadam chala bagundi mee videos chustanu vivaraga chaybutharu

  • @rushiandmohith8461
    @rushiandmohith8461 9 місяців тому

    Doctor garu meerut arogyam kosam machivisayalu cebutunaru thanks you so much ❤

  • @korrapadukumar
    @korrapadukumar 9 місяців тому

    వంతేన సత్యనారాయణ రాజు sir కొంగర రవికాంత్ sir చెప్పే వి చేసి 110 KG ల నుండి 72 KG లకు వచ్చాను thank you so much sir thank you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @user-on4ms2fl2e
    @user-on4ms2fl2e 9 місяців тому +2

    Ma doctor gariki chala thanks ❤❤❤❤

  • @shaiknaziyashaiknaziya4254
    @shaiknaziyashaiknaziya4254 9 місяців тому

    Good.job.anaya.miru.mi.kutubam.bagudalani.daudni.korukutuna

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 9 місяців тому +4

    ధన్యవాదములు

  • @saikrishnaytvlogs
    @saikrishnaytvlogs 9 місяців тому +2

    Good afternoon doctor garu
    Tq for information

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 9 місяців тому +2

    Good evening sir,Thank you so much for sharing 💐💐💐

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 9 місяців тому

    నేను రాజు గారి వీడియో చూసి చికెన్ కర్రీ ఉప్పు,కారం లేకుండా అల్లం,వెల్లుల్లి ముద్ద తరిగిన ఉల్లిపాయ నెయ్యి ,పుల్లని పెరుగు కలిపి వందుకున్నాను చాలా బాగుంది.

  • @poornak59
    @poornak59 9 місяців тому

    Good information,,,

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 9 місяців тому +2

    Explain excellent God bless you thank you very much😮😮 🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺🌺🌺🌺🌺

  • @RR-kv1zj
    @RR-kv1zj 9 місяців тому

    Mee videos ante chala ishtam maku. Especially the way you speak

  • @user-bn1qt4kw6o
    @user-bn1qt4kw6o 9 місяців тому

    Namaste sir meeru chala manchi vishayalu cheptunnaru sir naku sinus problem undi morning levagane tummulu continue ga vastuntai chala ibbandi ga untundi deeniki solution chepaandi sir🙏

  • @Sarayu686
    @Sarayu686 9 місяців тому

    Good ofternoon sir mee videos anni chala bavunnayi sir meemu mimmalni follow autunnamu thank you for your Golden information.

  • @polamurmila6104
    @polamurmila6104 9 місяців тому +3

    Thank you so much good infermation nana 👏👏

  • @jadavenkatakrishnarao
    @jadavenkatakrishnarao 9 місяців тому +3

    Good job sir 🎉

  • @ramakrishna-zc5ti
    @ramakrishna-zc5ti 9 місяців тому

    Very hood intiation this is what called seva genuinely

  • @PolukantiMounika-vm3zf
    @PolukantiMounika-vm3zf 7 місяців тому

    Sir uterus av malformations gurinchi video cheyandi please

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 9 місяців тому

    Correct doctor . Manthena kitchen is good and revolutionary.

  • @user-qj3nu7pe3p
    @user-qj3nu7pe3p 9 місяців тому +4

    Thank you sir ❤

  • @jhansirani5628
    @jhansirani5628 9 місяців тому

    Ok sir,thappakunda chesukuntamu.

  • @Cherry.734
    @Cherry.734 9 місяців тому

    Namaste sir,bagunnara ,maa andari health bagundaalani alochinchi maakosam mee samayanni vechhinchi cheppadam chaala great Dr gaaru,tnq somuch sir, lastmoth 17th meedaggariki treatment kosam vachhamu sir ,ippudu chaala better sir tnq once again sir

  • @revatuitions4904
    @revatuitions4904 9 місяців тому +1

    Hi sir we are newly married suffering with ringworm in private parts from 4 months
    Please suggest us best creams and antifungal tablets and tips for how much time should we wait after complete healing for planning of kids. If it comes back again what to do please do a vedio on this.
    Due to this i was mentally stressed alot. Pls help us sir.

  • @BchandraKala-ij1yv
    @BchandraKala-ij1yv 9 місяців тому +3

    Thank usir❤

  • @Supritha48
    @Supritha48 9 місяців тому +2

    Great doctor❤

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 9 місяців тому

    Thappakunda subscribe chesukuntamu maa health kosame kadha meeru chepthunnaru doctor gaaru thank you so much 🙏

  • @lathapothulapalli9871
    @lathapothulapalli9871 9 місяців тому

    Sir alsarative colitis cancer ga maruthundha colitis gurinchi oka video cheyandi sir

  • @zakkishaik9599
    @zakkishaik9599 9 місяців тому

    Hai sir memu me vidiolu bagachustam meru chalabaga matladutaru sir mabavagariki sugar undi 10years nudi sugar 365undi eipudu Kalla Vella eamukalu 5 virigipoyai eamicheyalo makuteliyatamledu ma bavagari vayasu 53 ma akka chala badha padutundi mere salaha eivali

  • @babushavalibabushavali
    @babushavalibabushavali 9 місяців тому

    Ayasem vastundi voka vidio chayandi

  • @Sadgurusai1866
    @Sadgurusai1866 9 місяців тому +1

    Good information

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 9 місяців тому

    Thank you doctor gaaru...🙏🙏🙏

  • @Rams0976
    @Rams0976 9 місяців тому +3

    నమస్తే Dr గారు
    Hysterectomy surgery తరువాత back pain ఉండటం సాధారణమా లేక అది ఇంక వేరే ఏదైనా problem ఉన్నట్లా
    మీకు వీలైతే చెప్పండి Sir

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 9 місяців тому

    Thankyou sir

  • @indranisabbu544
    @indranisabbu544 9 місяців тому

    Sir rheumatoid arthritis gurinchi cheppandi sir ra ki threatment vunttundaa sir cure avutunda konchem explain cheyandi sir plssss sirrr

  • @naspuri6627
    @naspuri6627 9 місяців тому

    ❤Sir మా పెద్ద కుమారుడు hyd లొ LIC lo మేనేజర్ గా పని చేస్తున్నడు వాడికి లివర్ ప్రోబ్లం ఎఫెక్ట్ అపెరేశన్ అవసరం అయితది అని ఫోన్ చేశాడు మళ్ళీ పచ్చలు అయినాయి అంటున్నాడు మీ సలహా

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 9 місяців тому +1

    Thank you sir 🙏

  • @jojopappa
    @jojopappa 9 місяців тому +1

    Sir please iam beg you corpus collasum thakuva unte baby development గురించి చెప్పండి sir please sir

  • @sudheerbabu5849
    @sudheerbabu5849 9 місяців тому

    Hi sir gall bladder polyps gurinchi video cheyara please

  • @laithakumarimarthi6230
    @laithakumarimarthi6230 9 місяців тому

    God bless you 🙏 doctor garu

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 9 місяців тому

    Thank you good informations Dr garu🎉🎉🎉

  • @bhulaxmipuligadda8773
    @bhulaxmipuligadda8773 9 місяців тому

    నమస్తే సార్ నా పేరు భూలక్ష్మి నా వయసు 27 సంవత్సరాలు నా వెయిట్ 150 దాటే నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు షుగర్ ఉంది షుగర్ 500 చూపిస్తుంది నాకు గర్భసంచి ప్రాబ్లం కూడా ఉంది మీ దగ్గరికి రావాలంటే మనీ అడ్జస్ట్ అవ్వక రాలేకపోతున్నాను మా పిల్లలు కూడా ఇష్టంగా చూస్తారు మీ వీడియోస్

  • @psraoponugumatla3773
    @psraoponugumatla3773 9 місяців тому

    TQ sir

  • @thekrishnadistricttrailoro9589
    @thekrishnadistricttrailoro9589 9 місяців тому

    Thanku sor

  • @sandhyavijaykumar6326
    @sandhyavijaykumar6326 9 місяців тому

    Sir pls whole family kid nd adults n older adults ki healthy diet share cheyaaara

  • @KarthikKarthik-lf2mo
    @KarthikKarthik-lf2mo 9 місяців тому +1

    Ma doctor gariki 🎉🎉🎉🎉🎉🎉

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 9 місяців тому

    good✔️sir miru ma god🕉
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @thekrishnadistricttrailoro9589
    @thekrishnadistricttrailoro9589 9 місяців тому

    Hi sir meeru ma own brotherla vuntaru meeru yepudu healthyga happyga vundali sor

  • @vijayaeeka5019
    @vijayaeeka5019 9 місяців тому

    Thank you sir god bless you 🙏

  • @santhoshsomu6711
    @santhoshsomu6711 9 місяців тому

    baby stem cells video cheyandi sir

  • @MOLPKQ
    @MOLPKQ 9 місяців тому +1

    Thank you ❤❤

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 9 місяців тому

    సార్ కంట్లో కండ పెరుగుట గురించి వీడియో చేయండి

  • @rangajanyavula5246
    @rangajanyavula5246 9 місяців тому

    నమస్తే సార్ నేను స్కూల్ బస్ డ్రైవర్ ని సార్ మీ సబ్స్రైబర్ ని కూడ నాకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది సార్ మీ దగ్గర థైరాయిడ్ టెస్ట్ చేయంచు కోవడానికి మీ హాస్పిటల్ కు ఫోన్ చేస్తే మంగళవారం నుండి శుక్రవారం వరకూ మాత్రమే చూస్తారని చెప్పారు సార్ మిమ్మల్ని కలవాలని ఉంది సార్

  • @Sailuvlogs143
    @Sailuvlogs143 9 місяців тому

    Good information sir

  • @sreedevi4295
    @sreedevi4295 9 місяців тому

    Good afternoon sir tqqs for information🙏

  • @jyothidulapalli5232
    @jyothidulapalli5232 9 місяців тому +1

    Hi sir good afternoon 🙏thank you sir 💐🙏

  • @lavanyalluri7120
    @lavanyalluri7120 9 місяців тому

    One of my god manthenaaaaa ....

  • @chinthambharathi5336
    @chinthambharathi5336 9 місяців тому +2

    👌👌👍👍

  • @nagarajumetikala1409
    @nagarajumetikala1409 9 місяців тому

    Namaste sir, CKD problem variki diet cheppandi sir please sir

  • @ushabindu3137
    @ushabindu3137 9 місяців тому

    Thank you for good suggestions sir

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 9 місяців тому

    Namaste doctor garu.🌺

  • @chindu582
    @chindu582 9 місяців тому

    Sir plzz tubal block kosam cheppandi plzz

  • @pravalikamadugula2439
    @pravalikamadugula2439 9 місяців тому +1

    Gallbladder polyps karuguthava sir na age 27 Motion free undadhu sir chala rojuluga daily radhu vachina gattiga bols bols vasthadhi &gallbladder polyps 2.6mm&right renal calculus 3.6mm gallbladder pain untadhi sir suggest me sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Deepuu99
    @Deepuu99 9 місяців тому

    Sir
    Kindly do video on Myasthenia gravis in kids which may be curable

  • @kvrsureshkumar7159
    @kvrsureshkumar7159 9 місяців тому

    Sir .... Please tell us about food for dengue fever in children

  • @adityasahasra4986
    @adityasahasra4986 9 місяців тому

    Hi sir,bagunara,tq for the video

  • @kowshikgolakoti2215
    @kowshikgolakoti2215 9 місяців тому

    Meru super sir

  • @prasanthipandit2316
    @prasanthipandit2316 9 місяців тому

    Good information doctor garu t,q

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 9 місяців тому

    Namaste doctor ji

  • @narsimha86
    @narsimha86 9 місяців тому

    Hi sir pls explain about abdominal tuberculosis.

  • @bhagyalaxmivallamalla4812
    @bhagyalaxmivallamalla4812 9 місяців тому

    Than you sir

  • @charishmaswriting1092
    @charishmaswriting1092 9 місяців тому +1

    Tq so much doctor garu ❤❤

  • @mummadirajinikanth3949
    @mummadirajinikanth3949 9 місяців тому

    🙏ok sir thank you

  • @SriDevi-nu8kd
    @SriDevi-nu8kd 9 місяців тому

    Sir namaste na name sridevi sir nenu single ga untanu na age 42 naku periods ravatledu naku thyroid problem kuda undi naku denimeda focos undatledu depresion ga untundi konni testlu chepinchukundam anukuntunnaru medaggaraku vachhi pl sir naku manchi salahalu cheppandi nenu medioes chustu untanu meru nejanga chala janune person I like it sir fafher 2018th lo expire ayyaru chanti pilladila chususukunnanu vijaya super speciality dr sarat babu gari daggara treat ment eppinchanu sir ayana maranam nannu naga krungadesindi sir me father gurinchi meru chebutunte naku chala adupu vachhesidi sir meru chala baga matladataru teliyani vishyalu chakkaga chebutaru nice sir thanqu sir

  • @arunamangalagiri5461
    @arunamangalagiri5461 9 місяців тому

    Hai sir good information

  • @user-oz4up4bk2s
    @user-oz4up4bk2s 9 місяців тому

    నమస్తే doctor గారు resent గా కిడ్నిస్ కి సంబందించిన scanning తీయించుకున్న reports లో multible duplicate urinbladers in left side అని వచ్చింది అండి దీనికి ఎటువంటి treatment వుంటుంది చెప్పండి doctor గారు నాకు మాత్రం కొన్ని సార్లు నడుము నుంచి legs వరకు pains వస్తున్నాయి sir

  • @gouthamiumesh2378
    @gouthamiumesh2378 9 місяців тому

    Hii doctor garu I have small doubt.. kontha mandhi entha thinna sannagane untaru endhuvalanaaa??

  • @Devivlogs868
    @Devivlogs868 9 місяців тому

    Sir Raju garu chepinattu nanu salt and suger manaysanu . Resent ga blood test chepistao before fasting suger 67 vundi offer food suger 80 vudi sir and sodium kuda takkuva ga vundi sir nanu emi cheyali

  • @madhavicheekati892
    @madhavicheekati892 9 місяців тому

    Thank you so much sir

  • @yelendrashada8364
    @yelendrashada8364 9 місяців тому

    Haii sir maku fast papa secund Babu kavalani devullaku mokkukunnam but puttaledu mokkukunna mokku tirakapote adi hasband daggara untunda tappu devudida sir plz tel me

  • @ushajyothi3777
    @ushajyothi3777 9 місяців тому

    Thankuuuu soo much sir🙏🙏🙏

  • @bhumireddymounika8323
    @bhumireddymounika8323 9 місяців тому

    Thank you sir

  • @suseelapesaramelli6346
    @suseelapesaramelli6346 9 місяців тому

    Sir good evening.last month onwards i am waiting for your valuable advice (answer)i am suffering for spinal cord L 5 fracture . please give me your moral support and guidance thank you sir.

  • @BonagiriNarayanarao-xt2xx
    @BonagiriNarayanarao-xt2xx 9 місяців тому

    Tq so much🎉

  • @kalepusravani
    @kalepusravani 9 місяців тому

    Iam following already sir

  • @madhukalyan2876
    @madhukalyan2876 9 місяців тому

    Super sir 🙏 👏 🙌 👍

  • @sonymortha4121
    @sonymortha4121 9 місяців тому

    Ok doctor thapkunda subscribe chesthanu sir

  • @vahsravani5504
    @vahsravani5504 9 місяців тому +1

    నమస్తే డాక్టర్ గారు మీకు ముందు videos లో Massage చేశాను reply ఇవ్వలేదు please reply ఇవ్వండి నా వయస్సు 30 hight 160cm weight 79kg please తగ్గ దానికి చెప్పండి please 🙏