గురువు గారు ఎప్పుడు సెల్లఫోన్ చూసే పిల్లలును చూసాము కానీ ఇలా మంత్రాలు చదివే పిల్లలను ఇప్పుడే చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదములు బాబు కి ఆశీర్వాదములు.
గురువుగారూ మీరు చేసిన ఈ ప్రాతః సంధ్యావందన విధి విధానం మాలాంటి వారికి చాలా ఉపయుక్తంగా వున్నది. ఈ వీడియో పెట్టుకుని నేను మొదలు పెట్టాను. అయితే ఇలాగే సాయం సంధ్యావందనం కూడా వీడియో చేసి పెట్టగలరని ఆశిస్తున్నాము.
Guruvu garu చాలా సంతోషం. చాలా మందికి విధి విధానాలు తెలియక చెయ్యలేక పోతున్న ఈ రోజుల్లో మంచి దారి చూపినందుకు చాలా మంచి దారి చూపించినందుకు మీరు చాల మంచి ప్రయత్నం.
Today నేను మీ video choosi చేసుకున్నాను. Sayam sandhyavandanam chesukovalani వుంది evening వీడియో pettagalaru many many కృతజ్ఞతలు namaskaram mee padalaku.
నా చిన్నప్పుడు నాన్నగారు, తమ్ముడు సంధ్యావందనం రోజుకి 2 సార్లు ( సెలవు రోజున 3 సార్లు కూడా ) చేసేవారు.నాన్నయితే ఇన్స్పెక్షన్ కి వెళ్ళాలంటే ఉదయానికే లేచి సంధ్య వార్చుకుని గానీ వెళ్ళేవారు కాదు. ప్చ్ మా వారికి సంధ్యావందనం రాదు. నా చిన్నతనాన్ని గుర్తు చేసినందుకు థాంక్స్.
శ్రీమాత్రే నమః. గురువుగారికి పాదాభివందనములు. చాలా చాలా బాగా చెప్పారు. చాలా తృప్తిగా ఉంది. దయచేసి మీరు సాయంకాల సంధ్యావందనం కూడా రికార్డు చేసి వీడియో పెట్టగలరని మా ప్రార్థన. ఒక ధర్మసందేహం స్వామి. కమండలంతో శివలింగానికి అభిషేకం చేయవచ్చా ? దయచేసి జాబు ఇవ్వగలరు. ధన్యోస్మి స్వామి. జై శ్రీ సీతారామ హనుమాన్.
ఓం మిత్రస్య చర్షనీ ధృతశ్రవో దేవస్య సానసిం .................................హవ్యం ఘృత పద్విధేమా| పైన చెప్పిన మంత్రం VIDEO లిరిక్స్ లో మిస్ అయ్యింది. దయచేసి చూడగలరు. చాలా కాలం తరువాత సంధ్యావందనం నేర్చుకునే అవకాశం లభించింది. మీకు చాలా కృతజ్ఞతలు...
గురువుగారికి నమస్కారం సంధ్యావందనం చాలా బాగా నేర్పించారు మీ అబ్బాయి కూడా చాలా బాగా చెప్తున్నాడు సంధ్యావందనాన్ని మీరు పూర్తిగా చేస్తూ ఉన్న వీడియో దయచేసి పెట్టగలరు ధన్యవాదాలు
చాలాచక్కగా ఉంది, భూతోచ్ఛాటన సమయం లో నీళ్ళు వెనకకు చల్లించ లేదు ముద్రలు గాయత్రి మంత్రం తర్వాత చేయించారు గాయత్రి కనీసం 10 సార్లు చెప్పించాలని చెప్పాలి ,సుదీర్ఘంగా ఉంది ,ఇప్పటివరకు అంత సమయం చెయ్యలేరు ఒక 20 రోజులు పుస్తకం దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత పూర్తిగా వస్తుంది సమయం చెప్పలేదు ఉదయం ఎన్ని గంటల లోపు చెయ్యాలి , నదీ స్నానం చేస్తున్నప్పుడు చెయ్యవచ్చు గా ? సంకల్పం చాలా సార్లు చేయించారు ఇది చాలా ఉపయోగ కారంగా ఉంది అయ్యగారి వెంకట రామయ్య
Excellent sir ,thanq so much, really bramhinity at its best, sure sir as a bramhin really ignoring this fabulous god gifted traditional activity , I will start doing it , thanks for inspiring people like me, God bless you and your son and everyone in your family - VEMURU
To protect Sanatana dharma and sacred vedic mandatory religious rituals by the persons who have undergone Upanayanam is systematically shown in the video.., great step ahead...,🙏🙏🙏
గురువు గారు నమస్కారము. చాల బాగా చెప్పారు. అయితే ఒక విన్నపము సంధ్యావందనము ఎందుకు చేయాలి అన్నది మరియు చేస్తున్న ప్రక్రియ యొక్క అర్ధము తెలిపితే బాగుంటుంది. అర్థం తెలిసికొని చేస్తుంటే శ్రద్ధ పెరిగి చేస్తారని నా అభిప్రాయము. మీ చక్కని ప్రయత్నానికి ధన్య వాదములు.
Maadi kooda Haritasa gotram andi. Inti peru MALLAMPALLI. Mimmalni iddarini choostunte maa Nannagaru gurthu vachaaru. Mee laanti vaalla valla malli Brahmana varnam poorva vaibhavam pondaali. Om Namah Shivaya 🙏🙏🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
Chaala santoshamg undi andi, ee vidoe chusina tarvata. I have started Sandhya Vandanam from yesterday, pournami. Haritasa gotram..prashanth narsimha suravajhala namadesya
పండితులకు ప్రణామాలు మీరు చేసిన వీడియో అందరికి ఎంతో దోహద పడివుంటుంధి అని అనుకుంటున్నాను మాది అశ్వలాయనస గోత్రము ఋగ్వేదము అని తెలుసును గాని నాకు మా ప్రవర తెలియటం లేదు నా యందు సహృదులై తమరు మా గోత్రమునకు ప్రవరను తెలుపగలరని ఆశిస్తున్నాను .
Gurugaru… na vayasu.. 33… naku chinappati nunchi e Sandhya vandanam gurinchi chepaledu.. memu brahmanulame.. naku vupanayanam chesaru kani nenu na research works valla cheyalekapoya.. recent ga mi video chusa.. chala chakkaga cheparu… nenu mi video chusthune ippudu roju kramam tappakunda sandhya vandanam chestuna… na ee jeevetam lo e marpuki mire karanam… miru yellapudu ila ne andariki mana sampradayala gurinchi chepthu chayistu vuntaru ani na korika… Danyavadalu gurugaru… 🙏🏻🙏🏻
Daily class la cheptara, pillalu evevo nerchukovadam, game's adedani kanna ilanti matrocharna padalu vala bhavishatu, mana brahmana vidanalu nerchikuntarani na abiprayam, mee ku ee idea vachinadu ku tq.
Sarma garu Namaskarams! I am very impressed with your cute son doing Sandhya Vandanam along with you, so nice to see these times. My grand son just had Upanayanam and he is going fallow you and your son, thank you very much.
అయ్యా! సంధ్యావందనం బాగా చక్కటి స్వరం తో చాల ఓపిగ్గా బోధనలను చేస్తున్నారు ధన్యవాదాలు.అయితే టేకా తాత్పర్యము లతో బోధనలను వినిపిస్తారని ఆశిస్తున్నాం. "శుభం భూయాత్"!
చాలా కాలం తరువాత నాకు సంధ్యావందనం నేర్చుకునే అవకాశం లభించింది. మీకు నా పాదాభివందనం సమర్పిస్తున్నాను.. మీకు చాలా కృతజ్ఞతలు...
Chala manchi video pettaru chala upayoga karamina video
Sandhyavandanam nunchini chestara kurchuni chestaara adikuda తెలపండి
Meeru kurchuni chesinatlu cheyala తెలపండి guruvu garu
గురువు గారు ఎప్పుడు సెల్లఫోన్ చూసే పిల్లలును చూసాము కానీ ఇలా మంత్రాలు చదివే పిల్లలను ఇప్పుడే చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదములు బాబు కి ఆశీర్వాదములు.
సాయం సంధ్య వందనం కూ డా pettagalaru
😮
గురువుగారు ప్రతిరోజు తలస్తానం చేయాలా తెలపగలరు.
Sayakalasandhya pettandi sir
Akkarledu andi@@dronamraju.9996
చాలా సంతోషంగా ఉంది. ఈతరం యువతరం వారికి సహాయంగా ఉండేందుకు మీ ప్రయత్నం చాలా అభినందనీయం. యువత కూడా సంధ్యావందనం చేసి తరించిచాని నా కోరిక.
Good
గురువుగారూ మీరు చేసిన ఈ ప్రాతః సంధ్యావందన విధి విధానం మాలాంటి వారికి చాలా ఉపయుక్తంగా వున్నది. ఈ వీడియో పెట్టుకుని నేను మొదలు పెట్టాను. అయితే ఇలాగే సాయం సంధ్యావందనం కూడా వీడియో చేసి పెట్టగలరని ఆశిస్తున్నాము.
గురువు గారు చాలా బాగుంది
శుభం
@@SriTeluguAstro swami gayathri mudralu veyala lekapoyina parleda?
ముందు మాటలు అద్భుతం.🙏🙏🙏👏👏👌👍
I started it from 2 months back ...Chala manchi gaa vundi..
I'm getting Good results by the blessings of Gayatri
Only brahmins cheyala
ఎవ్వరైనా చెయ్యొచ్చు @@banuvenkatesh3237
Vupanayanam chesukunte evaraina chesukovachu@@banuvenkatesh3237
After upanayanam@@banuvenkatesh3237
యజ్ఞోపవీము వేసుకుని గురువు చెప్పిన నియమాలు పాటిస్తే ఎవరైనా చేయచ్చు@@banuvenkatesh3237
Guruvu garu
చాలా సంతోషం. చాలా మందికి విధి విధానాలు తెలియక చెయ్యలేక పోతున్న ఈ రోజుల్లో మంచి దారి చూపినందుకు చాలా మంచి దారి చూపించినందుకు మీరు చాల మంచి ప్రయత్నం.
Today నేను మీ video choosi చేసుకున్నాను. Sayam sandhyavandanam chesukovalani వుంది evening వీడియో pettagalaru many many కృతజ్ఞతలు namaskaram mee padalaku.
చాల బాగున్నాయి. అందరికీ ప్రయోజనకరం. ధన్యవాదములు.
గురుదేవులకు పాదాభివందనం, సంధ్యావందనంను చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలు.
నా చిన్నప్పుడు నాన్నగారు, తమ్ముడు సంధ్యావందనం రోజుకి 2 సార్లు ( సెలవు రోజున 3 సార్లు కూడా ) చేసేవారు.నాన్నయితే ఇన్స్పెక్షన్ కి వెళ్ళాలంటే ఉదయానికే లేచి సంధ్య వార్చుకుని గానీ వెళ్ళేవారు కాదు. ప్చ్ మా వారికి సంధ్యావందనం రాదు.
నా చిన్నతనాన్ని గుర్తు చేసినందుకు థాంక్స్.
Yes sir thanku for this vedio
Iam 60 yrs now thru this vedio iam able to know sandya vandanam om gurvuve namaha
ఈ విలువైన వీడియో ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు 🙏 చిన్నారి కి ఆశీస్సులు.
సంధ్యావందన ప్రక్రియని చాలా బాగా విశదీకరించారు. ధన్యవాదములు. 🙏
చాలా బాగా చెప్పారు గురుగారు మీ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు 🙏🙏🙏
శ్రీమాత్రే నమః. గురువుగారికి పాదాభివందనములు.
చాలా చాలా బాగా చెప్పారు.
చాలా తృప్తిగా ఉంది.
దయచేసి మీరు సాయంకాల సంధ్యావందనం కూడా రికార్డు చేసి వీడియో పెట్టగలరని మా ప్రార్థన. ఒక ధర్మసందేహం స్వామి. కమండలంతో శివలింగానికి అభిషేకం చేయవచ్చా ? దయచేసి జాబు ఇవ్వగలరు. ధన్యోస్మి స్వామి.
జై శ్రీ సీతారామ హనుమాన్.
Oh my god the kid is soooo cute. So we’ll behaved ❤ Ayushmanbhava!! Many blessings!
Soooo cute child andi.....may God give him good health wealth and fame
ఆర్యా చాలా బాగా చెప్పారు. వేరే వీడియో లో ఈ మంత్రాలకు అర్థము చెబుతూ చేయండి. బాగుగా గుర్తుండే అవకాశమున్నది.
ఓం మిత్రస్య చర్షనీ ధృతశ్రవో దేవస్య సానసిం .................................హవ్యం ఘృత పద్విధేమా|
పైన చెప్పిన మంత్రం VIDEO లిరిక్స్ లో మిస్ అయ్యింది.
దయచేసి చూడగలరు.
చాలా కాలం తరువాత సంధ్యావందనం నేర్చుకునే అవకాశం లభించింది. మీకు చాలా కృతజ్ఞతలు...
చాలా బాగుంది. దేశ విదేశాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా ఇది చూసి నేర్చుకుంటారు.
Nice చినబాబు గాయత్రి సంధ్య వందనం నైస్ అద్భుతం
జై గురు మహారాజ్. అయ్యా, రుద్రం. నమకం, చమకం కూడా చెప్ప గలరని నా మనవి/విన్నపం గ గుర్తించగలరు.
చిన్న కలెక్షన్ తప్ప అంతా బాగానే ఉంది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏🙏
సంధ్యావందనంను చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలు.
గురువుగారు మీ వీడియో చూసి సంధ్య వందనాలు నేర్చుకున్న నా ను. ధన్యవాదములు
గురువుగారికి నమస్కారం సంధ్యావందనం చాలా బాగా నేర్పించారు మీ అబ్బాయి కూడా చాలా బాగా చెప్తున్నాడు సంధ్యావందనాన్ని మీరు పూర్తిగా చేస్తూ ఉన్న వీడియో దయచేసి పెట్టగలరు ధన్యవాదాలు
గురువుగారికి నమస్కారం . ధన్యవాదాలు
గురువుగారు పాదాభివందనం. చాలా బాగా చెప్పి మా చేత చేయుటకు ఉపయోగం పడుతుంది. చాలా ధన్యవాదములు.
చాలా వివరంగా, స్పష్టంగా చెప్పారు. ధన్యవాదములు 🙏
🙏🏼🙏🏼🙏🏼
చాలా చక్కగా నేర్పిన మీకు నమస్కారం.. పిల్లవాడు,,, ఎంత బాగా చేస్తున్నాడు.... 🙏🏼🙏🏼
Ayousmanbhava చిరంజీవి cheranjiva సూపర్బ్ హిందూ vardhilali
చాలా బాగా వివరణతో చెప్పి సంధ్యావందనం నేర్పుతిన్నదుకు సంతోషం. 👍👍🙏🙏
చాలాచక్కగా ఉంది, భూతోచ్ఛాటన సమయం లో నీళ్ళు వెనకకు చల్లించ లేదు
ముద్రలు గాయత్రి మంత్రం తర్వాత చేయించారు గాయత్రి కనీసం 10 సార్లు చెప్పించాలని
చెప్పాలి ,సుదీర్ఘంగా ఉంది ,ఇప్పటివరకు అంత సమయం చెయ్యలేరు ఒక 20 రోజులు పుస్తకం దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత పూర్తిగా వస్తుంది
సమయం చెప్పలేదు ఉదయం ఎన్ని గంటల లోపు చెయ్యాలి , నదీ స్నానం చేస్తున్నప్పుడు చెయ్యవచ్చు గా ? సంకల్పం చాలా సార్లు చేయించారు
ఇది చాలా ఉపయోగ కారంగా ఉంది
అయ్యగారి వెంకట రామయ్య
గురుదేవులకు పాదాభివందనం
చాలా సంతోషంగా ఉంది
Thanks
గురువు గారూ మీరు చాలా great. మీ వరసత్వాన్ని చక్కగా తయారు చేసుకొంటున్నారు. మీ అబ్బాయి ఎంత ముద్దుగా చక్కగా ga ఉన్నాడో 🙏🏾🙏🏾🙏🏾
Excellent sir ,thanq so much, really bramhinity at its best, sure sir as a bramhin really ignoring this fabulous god gifted traditional activity , I will start doing it , thanks for inspiring people like me, God bless you and your son and everyone in your family - VEMURU
గురువుగారు చాలబాగాచెప్పారు
Supperr
Excellent. Ayyagaru
No words
Koundinyasa gothram vallu pravara Ela chepplo chppandi sir
Peru lo andaru devathamurthulani include chesaru ! Very nice !!!
చాలా ధన్యవాదములు గురువుగారు, అలాగే ఆర్యవైశ్య లగు సంధ్యావందనం గురించి తెలిపే ప్రయత్నం చేయగలరని ప్రార్ధన
Very Good Demonstration on sandyavandanam and very useful.
To protect Sanatana dharma and sacred vedic mandatory religious rituals by the persons who have undergone Upanayanam is systematically shown in the video.., great step ahead...,🙏🙏🙏
చాలా బాగా వివరముగా, విపులంగా చెప్పేరు. ధన్యవాదములు.
🙏🏾🙏🏾🙏🏾
చాలా బాగా చెప్పారు ఎలా చెయ్యాలో చూపించారు ధన్యవాదములు.
గురువు గారు నమస్కారము. చాల బాగా చెప్పారు. అయితే ఒక విన్నపము సంధ్యావందనము ఎందుకు చేయాలి అన్నది మరియు చేస్తున్న ప్రక్రియ యొక్క అర్ధము తెలిపితే బాగుంటుంది. అర్థం తెలిసికొని చేస్తుంటే శ్రద్ధ పెరిగి చేస్తారని నా అభిప్రాయము.
మీ చక్కని ప్రయత్నానికి ధన్య వాదములు.
Maadi kooda Haritasa gotram andi. Inti peru MALLAMPALLI.
Mimmalni iddarini choostunte maa Nannagaru gurthu vachaaru.
Mee laanti vaalla valla malli Brahmana varnam poorva vaibhavam pondaali.
Om Namah Shivaya 🙏🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏
Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
మీరు నాకు సంద్యవందనం నేర్పారు నాకు చాల థాంక్స్
శ్రీ గురుభ్యోనమః చాలా బాగుంది.
Nenu kooda sandyavandhanamu nerchukovalianukuntunnanu Mee video choosi nenu kooda nerchukuntunnanu
chala thanks andi nen chala years nunchi yeduru chusthunna ila evaranna sandyavandhanam nerpisthe bagundu ani.
Chaala santoshamg undi andi, ee vidoe chusina tarvata. I have started Sandhya Vandanam from yesterday, pournami. Haritasa gotram..prashanth narsimha suravajhala namadesya
Dhanyavadamulu
Meeku shatakoti dhanyavadamulu
చాలా బాగా చెప్పు చున్నారు. గురువు గారికి ధన్యవాదములు.
చాలా బాగుంది మీరు చెప్పిన విధానం.
ధన్యవాదాలు
పండితులకు ప్రణామాలు
మీరు చేసిన వీడియో అందరికి ఎంతో దోహద పడివుంటుంధి అని అనుకుంటున్నాను
మాది అశ్వలాయనస గోత్రము
ఋగ్వేదము అని తెలుసును గాని నాకు మా ప్రవర తెలియటం లేదు నా యందు సహృదులై తమరు మా గోత్రమునకు ప్రవరను తెలుపగలరని ఆశిస్తున్నాను .
మీ ప్రయత్నం అద్భుతం
ముందుగా గురువుగారికి నమఃసుమంజలి. మీ దయతో సంధ్యా వందనం నేర్చుకుంటున్నాను. నా ప్రవర తెలుసుకోవాలి అనుకుంటున్నాను.
Koindinyasa గోత్రం , రాజేష్ శర్మ..
Thanks!
మీరు చెప్పిన తీరు ప్రశంసనీయం.
ధన్యవాదాలండి
చాలా బాగుంది గురువు గారు.
ధన్యవాదాలు
Kashyapagotram guruvu garu
మంచి ప్రయత్నం
Excellent guruvu garu
Simply super
Gurugaru… na vayasu.. 33… naku chinappati nunchi e Sandhya vandanam gurinchi chepaledu.. memu brahmanulame.. naku vupanayanam chesaru kani nenu na research works valla cheyalekapoya.. recent ga mi video chusa.. chala chakkaga cheparu… nenu mi video chusthune ippudu roju kramam tappakunda sandhya vandanam chestuna… na ee jeevetam lo e marpuki mire karanam… miru yellapudu ila ne andariki mana sampradayala gurinchi chepthu chayistu vuntaru ani na korika… Danyavadalu gurugaru… 🙏🏻🙏🏻
ధన్యవాదాలు స్వామి
చాలా బాగా చెప్పారు
నమస్కారం గురువు గారికి అలాగే పిత్రుదెవతతర్పణము నేర్పించండి
Mee babu ki mariyu meeku Gayatri Maatha aasisulu.. Meeku Subham kalagaali.. Manchi lesson. Meeru aadarsam..
చాలా బాగా నేర్పించారు. ప్రణామాలు
అయ్యా! తమరికి అనేక నమస్కారములు, ధన్యవాదాలు. బాబుకు దీవెనలు. శుభం భూయాత్!
గురువుగారు చాలా బాగా నేర్పించారు
Meeku satakoti vandanaalu...pls continue d service sir
2013-15 varaku chala baga cheskunnanu..taravata pai chaduvulaki velladam tho kudaraledu..ippudu malli modalu pettanu..amma anugraham satyam ga jivinche andari mida undali..Aum Aum Aum
Guruvu gariki pranamalu. Sandhya vandanam chakkaga neripinandulaku kruthagnyathalu.
Thanks guruvu gaaru very nice wonderful Sandhya vandanam gurinchi chala chakkaga chepparu meeku 🙏🙏🙏
Namaste gurugaru
Good job
Kasyapa mahashi Gothram. pravara theliajeyagalaru
Guruthululaku padabivandanam
చాలా వివరంగా చేయించారు సార్ 🙏
Daily class la cheptara, pillalu evevo nerchukovadam, game's adedani kanna ilanti matrocharna padalu vala bhavishatu, mana brahmana vidanalu nerchikuntarani na abiprayam, mee ku ee idea vachinadu ku tq.
చాలాబాగా చెప్పారు
Satamarshana gotram guruvugaru
నేటి తరానికి అవసరమైన వీడియో
Sarma garu Namaskarams! I am very impressed with your cute son doing Sandhya Vandanam along with you, so nice to see these times. My grand son just had Upanayanam and he is going fallow you and your son, thank you very much.
Thank you so much for a great demonstration. God Bless you both. Jai Sri Ram.
Excellent Sir***** 5 stars
గురుదేవులకు పాదాభివందనం 🙏
గురువు గారికి నమస్కారం,, చకితస గోత్రం ప్రవరలు తెలుపగలరు,,దయచేసి
చాలా వివరంగా చెప్పారు 🙏🙏🙏
🙏🙏🙏 గుడిపాటి రాధాకృష్ణ శర్మ
Gurvu garu Sandhya vandam baga nerparu guruvu gariki sastangs namaskaram
శ్రీ గురుభ్యో నమః 🙏 ధన్యవాదములండీ
ధన్యవాదములు మేముకూడ హరితస గోత్రం
అయ్యా! సంధ్యావందనం బాగా చక్కటి స్వరం తో చాల ఓపిగ్గా బోధనలను చేస్తున్నారు ధన్యవాదాలు.అయితే టేకా తాత్పర్యము లతో బోధనలను వినిపిస్తారని ఆశిస్తున్నాం. "శుభం భూయాత్"!
అయ్యా సాయం సంధ్యా వందనం విధానం కూడా పెట్టవలసినదిగా తమరిని ప్రార్థిస్తున్నాను
Thank you very much sir
I have been praying for this information
Dhanyavadamulu guruvugaru
This is very important to new learner thank you very much sir.
Chala manchi vedio chesaru Krutagnatalu